Video není dostupné.
Omlouváme se.

ఏపీలో మధ్యంతర ఎన్నికలు..? మళ్ళీ జగనే సీఎం..! | MP Vijay Sai Reddy | Praja Chaitanyam

Sdílet
Vložit
  • čas přidán 19. 08. 2024
  • #vijaysaireddylive #shanti #prajachaithanyam
    Watch :ఏపీలో మధ్యంతర ఎన్నికలు..? మళ్ళీ జగనే సీఎం..! | MP Vijay Sai Reddy | Praja Chaitanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Komentáře • 329

  • @Rohithkevin
    @Rohithkevin Před měsícem +118

    విజయసాయి రెడ్డి గారిని పరువు తీయాలి జగన్ అన్న దగ్గర ఉన్న వారిని అన్నకు దూరము చేయాలి పచ్చ మీడియా పనగలు. ఒక ఆడబిడ్డను అల్లరి చేయకండి.

    • @ashaoldagehomesvizag469
      @ashaoldagehomesvizag469 Před měsícem +8

      Baga chepparu

    • @shantakumari2975
      @shantakumari2975 Před měsícem

      ఈ పిచ్చి మూక ఎన్నిఅరాచాకాలు చెయ్యాలో చేస్తున్నారు దృతరాష్ట్రుడు డ్రామోజీ గాడు చచ్చాడంటే వాడ్ని మించిన దృతరాష్ట్రమీడీయాలు చాలవున్నయ్యి

  • @sitharama787
    @sitharama787 Před měsícem +169

    ఫస్ట్ మళ్లీ ఎన్నికలు పెట్టాలి పెట్టి మళ్ళీ ఓట్లు ఈవీఎంలు ద్వారా కాకుండా రియల్ గా జరపాలి అప్పుడు ఎవరు దమ్మున్న నాయకుడు ఎవరు సీఎం గా ఉంటాడు అందరికి తెలియాలి ఈ పచ్చ ముక్కలు చేసి రాజకీయాలు దుర్మార్గం రాజకీయాలు ఇప్పుడైతే పోతాయో అప్పుడు ఆంధ్ర బాగుపడింది

    • @RajaSekhar-kj7jy
      @RajaSekhar-kj7jy Před měsícem +1

      Ycp patina dhridhram ap ki bro

    • @SsSs-hk4yi
      @SsSs-hk4yi Před měsícem +4

      ఆంధ్ర ప్రదేశ్ బాగుపడాలంటే EVM ల మోడి అనే వాడు కూడ రాజకీయంగా పోవాలి.

    • @user-ty2xy2kh7z
      @user-ty2xy2kh7z Před měsícem

      ​@SsSs-hks4yi sss

    • @user-py2ei5lv2l
      @user-py2ei5lv2l Před měsícem

      🙊🙈🙉🤭🤭🤭🤫🤫🤫☠️☠️☠️

    • @ashokd4636
      @ashokd4636 Před měsícem

      ​@@RajaSekhar-kj7jyAdi cheppalsindi pacha person kaadu Bro

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 Před měsícem +100

    🌹🙏🌺🕉️✝️☪️🌺🙏🌹
    🙋‍♀️ తధాస్తు పలికిరి దేవతలు 🙋
    🚴🗑️ కూటమి ప్రభుత్వం అనతి కాలంలో కూలిపోవు గాక !... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbareddy4512
    @subbareddy4512 Před měsícem +82

    సూపర్ 6 పథకాల నుంచి జనాల దృష్టి ని మళ్ళీంచ టానికే ఇలాంటి జుగుప్స కరమైన పరిస్థితులు కలిపించి మాయచేసునారు

    • @Munna-pv5wf
      @Munna-pv5wf Před měsícem +3

      Yes 💯 correct bro

    • @Myhomebirds2024
      @Myhomebirds2024 Před měsícem +4

      సూపర్ 6 అంటే అందమైన 6 అబద్దాలు అని గొర్రెలకు త్వరలోనే అర్ధం అవుతాది

    • @sujathavarma8185
      @sujathavarma8185 Před měsícem +1

      Yes your right 👍👍

  • @user-yb8lr1tx9f
    @user-yb8lr1tx9f Před měsícem +43

    మళ్ళీ ఎలక్షన్ నిస్పక్ష పాత ము గా జరగాలి

    • @RajaSekhar-kj7jy
      @RajaSekhar-kj7jy Před měsícem

      Adhy ga jarigindhi kani mi buuraki artham avala anthy

    • @user-ty2xy2kh7z
      @user-ty2xy2kh7z Před měsícem +1

      Yes

    • @ashokd4636
      @ashokd4636 Před měsícem +1

      ​Hi Bro, ninnu evaru adigaru, enduku intha immediate response on this video and as well as comments, Nv spandinchalsivana issues chaala unnai. Ok na, please don't give back comments. If you are genuine, focus on that issues first​and i know you are from TDP nad Jenasena@@RajaSekhar-kj7jy

    • @RajaSekhar-kj7jy
      @RajaSekhar-kj7jy Před měsícem

      @@ashokd4636 nuvu ycp na

    • @ashokd4636
      @ashokd4636 Před měsícem

      @@RajaSekhar-kj7jy Give respect and take respect, I already told you that don't give back comment. Meeru question chese position lo leru, remember that you people and supporters are now in ruling, be like a responsible for that position Bro

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 Před měsícem +72

    సార్ మీ స్పీచ్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిపొయి ఉంటుంది వంశీ గాడికి

    • @subbarajuk9658
      @subbarajuk9658 Před měsícem +1

      సారాయి రెడ్డికి మద్దతుగా సైకో జగన్ అండ్ బ్యాచ్ ఒక్కరు కూడా రాలేదు జైల్లో పెట్టాక డైరెక్ట్ గా జైలుకి వెళతాడా సైకో జగన్...

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 Před 14 dny

      @@subbarajuk9658 good counter bro

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 Před měsícem +32

    వైసీపీ వాళ్ళు 5 or 6 chaanals పెట్టాలి సార్ . తప్పని సరిగా పెట్టాలి. పెట్టించాలి .

  • @appalanaidu8985
    @appalanaidu8985 Před měsícem +6

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ ఛానల్ చాలా అవసరం గాడ్ బ్లెస్స్ యు

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 Před měsícem +25

    పార్లమెంట్ లోకి తెప్పించి సరిఅయిన శిక్ష పడేటట్లు చేయాలి సార్. (ప్రివిలేజ్ కమిటీ )) పెట్టి ఫోర్త్ ఎస్టేట్ పరువు నిలబడేటట్టు చేయాలి. వీళ్ళేదో మీది నుంచి దిగబడినట్టు . వీళ్ళు చేసేదే అందరు చేస్తారాని అనుకుంటారు. వీళ్ళ తోలు తీయాలి.

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 Před měsícem +67

    వంశీ గాడుకి ఆడపిల్ల లేదు కాబట్టి ఆడపిల్ల పడే బాద వాడికి ఏమి తెలుసు సార్.బాగా బుద్ది చెప్పండి సార్

  • @durgadevimatte
    @durgadevimatte Před měsícem +34

    Jai jaganna

  • @madhuengineer2822
    @madhuengineer2822 Před měsícem +3

    నా life time లో చూసిన press meets లో అద్భుతమైనది...
    వెదవలకు, ఎలా జవాబు ఇవ్వాలో విజయసాయి రెడ్డిగారికి తెలిసినంత ఎవరికీ తెలియదు

  • @mallunaidu9879
    @mallunaidu9879 Před měsícem +31

    జై జగన్ జై విజయసాయి రెడ్డి

  • @gayatritadimarri2113
    @gayatritadimarri2113 Před měsícem +23

    Supar sir మీరు

  • @agathaagu1404
    @agathaagu1404 Před měsícem +15

    Very good 👍💯 correct,it's really good news to all AP people.

  • @user-re6cn4gr3r
    @user-re6cn4gr3r Před měsícem +17

    Jai vs reddy jai prk jai jaganmohanreddy garu❤❤❤

  • @user-ig6px1mj7u
    @user-ig6px1mj7u Před měsícem +22

    Super sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @balajin3002
    @balajin3002 Před měsícem +9

    Super super ga matladinaru sir hatsap vijayasayi reddy Reddy is grade sir nijamyana reddy meeresir

  • @rameshlikki4612
    @rameshlikki4612 Před měsícem +14

    Vijay sai reddy great personality.

  • @samsungreddy629
    @samsungreddy629 Před měsícem +45

    విజయసాయి రెడ్డి గారు నా వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా బయటకు రండి ఇప్పటికే చాలా టైం అయిపోయింది మీరందరూ బయటకు వస్తే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నారు కుక్క నా కొడుకుని తరిమి తరిమి కొట్టడానికి ఇక ఓపిక సహనం కూడా కోల్పోయారు దయచేసి మీరందరూ బయటకు రండి వాడు చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయిన వాడు లొకేషన్ అది వంక రాణి తాగిన ఎవడైనా సరే ప్రజలు తిరగబడే దానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎలా వచ్చి నిలబడండి అంతే

    • @sujathavarma8185
      @sujathavarma8185 Před měsícem

      ఆంధ్రలో లేకుండా చేయండి

  • @virat827
    @virat827 Před měsícem +39

    Jai.jaganmohanareddygaru.ap.ysrcp.leader 2:48

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 Před měsícem +28

    ఇటువంటి జర్నలిస్ట్ లు AP లోనే ఉన్నారు. అందుకే AP లో abhiruddi ledu.

  • @chravi3951
    @chravi3951 Před měsícem +8

    Super సార్

  • @rishithaganti3149
    @rishithaganti3149 Před měsícem +15

    Jai jagan jai sai reddy garu

  • @Yerriswamy2
    @Yerriswamy2 Před měsícem +22

    జై జగన్ అన్న 2029

  • @user-or1it3ee2e
    @user-or1it3ee2e Před měsícem +17

    Jai jagan anna

  • @RamaKrishna-rx3bm
    @RamaKrishna-rx3bm Před měsícem +15

    వైఎస్ఆర్సిపిలో ‌ మత్తుగా పడుకుని ఉన్న. సింహం గాండ్రించి నది
    ఈ గాండ్ రింగులో ‌ ఎంతమంది కొట్టుకుపోతారు ‌
    ఎంతమంది ‌ పక్కకు చేరుతారు అనేది
    ఆ సింహమే చెప్పింది ‌ రామోజీరావు దొడ్డి ఫైట్ చేశాను
    ‌ మీరు ఏమి నాకు లెక్క కాదు ‌ సింహం ఎన్ని రోజులు పడుకొని ఉండటం ‌ పార్టీ దురదృష్టకరం
    లేచింది సింహం ‌ గాంధీ స్పాంజ్ సింహం
    ఈ సింహం ముందు నిలబడగలిగిన అటువంటి వ్యక్తులు
    ఎవరు అనేది చూద్దాం

  • @chiranjeevianna3542
    @chiranjeevianna3542 Před měsícem +7

    Super Jai Ysrcp

  • @annareddyadinarayanareddy8147
    @annareddyadinarayanareddy8147 Před měsícem +9

    Sir
    ఏ ఆధారాలు లేకుండా న్యూస్ spread చేసే prees వాళ్ళని శిక్షించే చట్టం తేవాలి నిరాదారంగా అసత్య వార్తలు వ్రాసే వారిని ఛానెల్స్ నీ శిక్షించి వాళ్లకు లైసెన్స్ cancel చేసే చర్య ప్రభుత్వం తీసుకుంటే ఇంకొనాటికి ఇంకెవరు ఆధారాలు లేకుండా న్యూస్ ప్రసారం చేయకుండా ఉన్నారోజే సమాజంలో అందరూ సంతోషంగా ఉంటారు
    సమాజంలో జరగని విషయాలను జరిగినట్లు కథనాలు వ్రాసే పత్రికలు ఛానెల్స్ పై action తీసుకోవాలి చట్టబద్దంగా శిక్షించే రోజు రావాలి అప్పుడే correct News ప్రజలకు తెలుస్తాయి ప్రతి రోజు వచ్చే వార్తలలో ఎది నిజమో ఎది అబద్దమో తేల్చుకోలేక ప్రజలు అయోమయంలో ఉన్నారు అసత్య కథనాలు ప్రచారం చేసి విలువలు లేని సమాజానికి ఛానెల్స్ శ్రీకారం చుడుతున్నారు
    సమాజ అభ్యున్నతికి కృషి చేయవలసిన పత్రికలు ఛానెల్స్ ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయడం మంచిది కాదు

  • @kumaranchalla2289
    @kumaranchalla2289 Před měsícem +19

    జనరిలజం విలువలు ఎప్పుడో తుంగలోకి తొక్కి ఎల్లో జర్నలిజానికి అర్థం తెలియని వాళ్ళు అందరూ జర్నలిస్టులు అవుతున్నారు.
    ప్రూఫ్ లేకుండా ప్రచురితమైన వార్తలకు ఆయా చానల్స్,ఆ విలేకరులను అలాగే యూ టూబర్లను కఠినంగావిశిక్షించే చట్టాలు తీసుకువచ్చి జనర్లిజం విలువలు కాపాడాలి.

  • @srinupyla233
    @srinupyla233 Před měsícem +10

    Super sir ❤❤❤

  • @sridevinadimpalli6324
    @sridevinadimpalli6324 Před měsícem +20

    Ap lo rakshasa palana undhi adapillalu kosham bayapadi chastunnam sai sir rastapati pettichandhi sir

  • @sreenugudapati8165
    @sreenugudapati8165 Před měsícem +5

    ❤❤❤❤ Super sir.

  • @PuttalaDavidpaul-u9v
    @PuttalaDavidpaul-u9v Před měsícem +3

    Yes....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @geethamanda1041
    @geethamanda1041 Před měsícem +7

    Super sir mee Daring meeru elanti thappulu cheyaru ani memu antha anukuntunnam jai vijaya sai reddy garu

  • @bingiramanababu4498
    @bingiramanababu4498 Před měsícem +20

    ఈ govt only EVM టాంపరింగ్ బ్యాచ్. అది 100%.

    • @RajaSekhar-kj7jy
      @RajaSekhar-kj7jy Před měsícem +1

      Proofs vunty bayata petandi supreme court case file cheyandi anthy kadhu gani sollu yandhu ku bro gelichina valu antha alagy gelichara emiti

    • @VenkatReddy-sh8tf
      @VenkatReddy-sh8tf Před 11 dny

      ​@@RajaSekhar-kj7jyqq

  • @muralimk4108
    @muralimk4108 Před měsícem +8

    godbls u sar

  • @nagireddysrirammurthy9185
    @nagireddysrirammurthy9185 Před měsícem +24

    Jai. జగన్ మోహన్ రెడ్డి

  • @harshalathachiranjeevi2720

    This must come true !

  • @ravitejateja8334
    @ravitejateja8334 Před měsícem +17

    Jagan anna cm ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @narasimhareddy6113
    @narasimhareddy6113 Před měsícem +1

    విజయసాయి రెడ్డి గారూ చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు సార్ వంశీ గాన్ని సాంబన్ని వెంటికే కృష్ణ గాన్ని నాయుడు గాన్ని రాధా కృష్ణ గాన్ని వాడులొద్దు సార్ జగన్ కు మొదటి నుండి మద్దతు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వండి. జై జగన్

  • @vkondalrao9145
    @vkondalrao9145 Před měsícem +2

    జై సాయి రెడ్డి గారు

  • @nayamnallappagariobulesu9997
    @nayamnallappagariobulesu9997 Před měsícem +20

    Jai jagan

  • @rajakumari4233
    @rajakumari4233 Před 18 dny +2

    మధ్యన్తర ఎన్నికలు పెట్టాలి

  • @user-tk9ol6gx9x
    @user-tk9ol6gx9x Před 29 dny +2

    జై జగన్ జై జై విజయసాయి రెడ్డి

  • @lakshmirebaka6445
    @lakshmirebaka6445 Před měsícem +1

    సార్ వైస్సార్సీపీ మ్మెల్యే లు అందరు రోడ్ మీదకి వస్తే కార్యకర్తలు ప్రజలు బయటికి వస్తారు మధ్యన్తర ఎన్నికలు వస్తాయి.మాకు జగన్ సీఎం గా కావాలి

  • @user-xx6zb1cr7t
    @user-xx6zb1cr7t Před měsícem +4

    Jaijagan

  • @lackybrothers864
    @lackybrothers864 Před měsícem +1

    మాకు కావలిసింది ఇది మళ్ళీ జగన్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ కి కావాలి

  • @sudhakargtl1302
    @sudhakargtl1302 Před měsícem +3

    Vijayasai Reddy garu vastavaalu vivarincharu all the best 👍...VSR

  • @sarveshjujju3463
    @sarveshjujju3463 Před měsícem +1

    కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు

  • @msomayya4499
    @msomayya4499 Před 16 dny +2

    Super ❤❤❤❤❤

  • @user-gx8je6gx3j
    @user-gx8je6gx3j Před měsícem +9

    Super sir

  • @rajashekarreddy8593
    @rajashekarreddy8593 Před měsícem +3

    AP KING OF YS JAGAN ANNA 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🔥🇱🇸🔥

  • @rambabubokka5521
    @rambabubokka5521 Před měsícem +4

    V. Saireddygaruisalion. Chalabhagachepparu. Brb

  • @user-oe8ec6ks3g
    @user-oe8ec6ks3g Před měsícem +1

    Amen. 2029LopmRhulgandhi 46:04 CmJagan

  • @ranikalabattula7611
    @ranikalabattula7611 Před měsícem +1

    Amen 👏,, God bless you Jagan sir.

  • @vbabuchilli9846
    @vbabuchilli9846 Před měsícem +1

    Nijam chepearu sir Jai Jagan Anna

  • @KondaReddy-cj8jg
    @KondaReddy-cj8jg Před měsícem +2

    Jay Nellore Vijay Sai Reddy Anna

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 Před měsícem +7

    Sir venkata krishna,vamsi, TV5 Samba ,vedavalu che veela batuku

  • @SudhakarParvatheneni
    @SudhakarParvatheneni Před měsícem +1

    Congratulations❤❤boy is very nice

  • @suryavikey3419
    @suryavikey3419 Před měsícem +22

    EVM cm house ki papado😂😂😂

  • @justvenkat5396
    @justvenkat5396 Před měsícem +1

    ఎన్ని సార్లు ఎన్నికలు వచ్చినా. నీతీ నిజాయితీ గెలవలేదు గెలవదు

  • @ChandrasekharMaramreddy
    @ChandrasekharMaramreddy Před měsícem +1

    Jai Jagan Anna🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💙🤍💚💙🤍💚🌹🌹🌹🙏🙏🙏🙏🙏🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅

  • @bejjamkrishnarao5
    @bejjamkrishnarao5 Před měsícem +1

    ఇలాంటి వారి వలన సమాజం చాలా నష్టపోతుంది... జర్నలిజం కు విలువ లేకుండా పోతుంది....

  • @papunaiduchalumuri5977
    @papunaiduchalumuri5977 Před měsícem +2

    Jai jagan mohan Reddy

  • @geethamanda1041
    @geethamanda1041 Před měsícem +3

    Jai jaganmohan reddy

  • @krishnavarada1420
    @krishnavarada1420 Před měsícem +3

    అడిగినవాడు అక్కడ ఉండాలి కదా మరి ఎవరు పారిపోయినట్టు

  • @hepsibahepsiba9795
    @hepsibahepsiba9795 Před měsícem +2

    Jai jagan ANNA

  • @user-gx8je6gx3j
    @user-gx8je6gx3j Před měsícem +6

    Jai Sai anna

  • @bhaskar6022
    @bhaskar6022 Před měsícem +1

    అదే జరగాలి

  • @AdvocateDevi
    @AdvocateDevi Před měsícem +4

    Super 😂😂

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 Před měsícem +5

    Sir ysrcp demand president of India and CJI to re pol in AP with ballet due to this circumstances EVM are pakka tampering

  • @sreenugudapati8165
    @sreenugudapati8165 Před měsícem +4

    మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి ఎపిలో sir...

  • @TJoshbabu
    @TJoshbabu Před měsícem +1

    ❤❤❤❤❤❤❤❤❤❤ySRCP

  • @harshithareddy3934
    @harshithareddy3934 Před měsícem +3

    Jagan,anna2029

  • @user-gq9hn7ol7c
    @user-gq9hn7ol7c Před 29 dny +2

    AP ki manchi rojulu vachai 😂😂😂🎉🎉🎉,

  • @rajusadarla7086
    @rajusadarla7086 Před měsícem +2

  • @reddimohan9904
    @reddimohan9904 Před měsícem

    Really very good humanity 💯 persons 👍 Rahul Gandhi and jagan garu really

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev Před měsícem +6

    Praja TV Garu.. Cbn Garu and Pk Garu done stomach for womens in red-light area means A.P state peoples and Indian people's will believe but vijaysaireddy Garu done stomach for women means no one believev it

  • @bingiramanababu4498
    @bingiramanababu4498 Před měsícem +5

    Adhi 100%currect.

  • @jrcr4004
    @jrcr4004 Před měsícem +5

    jemili in 2026

  • @RamapatruniRajendraprasad
    @RamapatruniRajendraprasad Před měsícem +3

    Malli madyanthra election avvali pls prajaalu andharu fight cheyyali

  • @ranigunduboina7847
    @ranigunduboina7847 Před měsícem +2

    Amen praise the Lord

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 Před měsícem +7

    Vamsi matalu chala asahyamuga vuntai vadi meeda charyalu theesukondi sir

  • @sriramnulu5619
    @sriramnulu5619 Před měsícem +8

    Ichhapuram to Kuppam
    How party in power treating the opposition party, YSRCP
    Is it Democratic Rule ?
    When Power comes
    they rule as per their will
    . No Democracy, No Principles
    Only Political Rule..
    The attempts defame us, with allegations will be turned down.

    • @ganapathiraoyerla1401
      @ganapathiraoyerla1401 Před měsícem +2

      ఇదే మంచి సమయం సార్ , జెర్నలిజం ప్రాధ మిక విలువలు తెలియని ఫోర్త్ ఎస్టేట్ లో వున్న ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళని పని పట్టాలి సార్.

  • @BoyiReddy
    @BoyiReddy Před měsícem

    🎉 super

  • @kumarraju4741
    @kumarraju4741 Před měsícem +3

    Chief of election commission.
    Should be appropriate... Not meant to be a dog

  • @VijayaKumari-zm3ig
    @VijayaKumari-zm3ig Před měsícem +3

    Vadhalodhu sir vallani

  • @Narasi858
    @Narasi858 Před měsícem +1

    The great speech sir 🎉🎉🎉🎉🙏🙏

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 Před měsícem +1

    అంటే మదన్ మోహన్ గారు రెడ్డి గారికి తెలుసు అన్నమాట

  • @krishnavarada1420
    @krishnavarada1420 Před měsícem +6

    కౌంటింగ్ నుంచి అరాచకం

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 Před měsícem +2

    𝙅𝙖𝙞 𝙅𝘼𝙂𝘼𝙉 𝘼𝙣𝙣𝘼

  • @chennaiahboom4310
    @chennaiahboom4310 Před měsícem +2

    Fast ennekalu pettandi ji Jagan Anna 🇸🇱 CM jegan sir great anna 🇸🇱🌹🇸🇱🇸🇱

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Před měsícem +1

    Excellent information and nice speech sir 🙏

  • @SuryaprakeshYalla
    @SuryaprakeshYalla Před měsícem

    జై జగన్ అన్న ❤❤❤, జై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ❤❤❤❤

  • @rajapm8513
    @rajapm8513 Před měsícem

    Super anna

  • @nadendlasrinivasarao5772
    @nadendlasrinivasarao5772 Před měsícem +1

    We want re election evm CM and PM go back

  • @pamidivenkatahanumantharao1570

    Lord Hanuman bless to Shri YS Jaganmohanreddy garu. Neeru pallamerugu, Nizam Devudu erugu.

  • @mallunaidu9879
    @mallunaidu9879 Před měsícem +2

    వాడు యుద్ధం మొదలు పెడతాడు అంట సర్ ఒగ్గోపెట్టి. తాన్నాలి విడ్ని దురుద్దేసేం తోనే.ఇదంతా అయినా ఎం పికలేరు వాళ్ళు

  • @sujathavarma8185
    @sujathavarma8185 Před měsícem +1

    ఆ అమ్మాయి చానల్స్ మీద పరువునష్టం వేయించండి కల్లుపట్టుకునెల చేయండి అన్న చానల్స్ మివేయలి ఆడపిల్లని చూడకుండా మాట్లాడటం tappukada తను ఆత్మహత్య చేసెచుకుంటే తన బేబీ నీ yavaru చూస్తారు అందుకే చానల్స్ మీద కేస్ వేయాలి