Political Analyst KS Prasad Comments On Sajjala Ramakrishna Reddy | YS Jagan || Samayam Telugu

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Political Analyst KS Prasad's sensational comments on Sajjala Ramakrishna Reddy & YSRCP chief, AP Ex-CM YS Jagan Mohan Reddy
    #KSPrasad #YSJagan #YSRCP #TDP
    See More Videos: telugu.timesxp...
    Follow us on:
    Facebook: / samayam.telugu
    Twitter: / samayamtelugu
    For More Videos Please Subscribe to Our Official CZcams Channel Samayam Telugu Here 👇👇👇
    www.youtube.co...
    Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of The Times of India Group) - telugu.samayam...

Komentáře • 518

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 Před měsícem +139

    KS prasad oka fake journalism

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 Před měsícem +4

      Yes తానేదో పెద్ద మేధావి లా ఫీల్ అవుతాడు.ఆ ఫేస్ ఏమిటో అలా వుంటుంది.

  • @koteswaraopusapati8672
    @koteswaraopusapati8672 Před měsícem +230

    ఓడిపోవడానికి నువ్వు కూడా ఒక ప్రధాన కారణం

  • @srilakshmi5592
    @srilakshmi5592 Před měsícem +77

    ఇతను ఇంకా చనిపోలేదా ఫలితాలు వచ్చిన రోజే చస్తాను అని అన్నాడు

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 Před měsícem +2

      మనల్ని దొబ్బడానికి,అభివృద్ది అవుతున్న ఆంధ్రను చూసే ఏదవడానికి

  • @venkataraogajarao6939
    @venkataraogajarao6939 Před měsícem +216

    ఏం బాబు 30 సంవత్సరాలు జగన్ సీఎం అవుతాడు మీరే అన్నారు కదా

    • @venkateshji9531
      @venkateshji9531 Před měsícem +4

      😂😂😂

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 Před měsícem +5

      ప్రసాదు కి మళ్ళీ జగన్ సి. ఎం అవ్వాలని వుంది

    • @revanthbandireddy3127
      @revanthbandireddy3127 Před měsícem

      😮😮

    • @umamahesh5161
      @umamahesh5161 Před měsícem

      వీడు లాంటివాళ్ళే జగన్ కుడిసి పోయాడు

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 Před měsícem

      అవును జగన్మోహన్రెడ్డి గారు మరలా సిఎం అవాలీ. రాష్ట్రం రావనకాష్టంగా మారింది..

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu Před měsícem +229

    ks ప్రసాద్ కూడా వైసీపీ ఒడి పోవటానికి ఒక కారణం

  • @karanamdathu6344
    @karanamdathu6344 Před měsícem +87

    ఒరే ప్రసాద్ నీకు అప్పుడూ ఈ నోరు ఏమైంది ఇప్పుడు నీతప్పులేదు ఆనిచెప్పుకునేందుకు తిక్కప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు అసలుకు వైసిపి పార్టీ ఓడిపోవడానికి జగన్ మోహన్ రెడ్డి మరియు ఎం, ఎల్, ఏ, లు మంత్రులు కాదు నీ లాంటి అన్ని మాకు తెలిసినంత దరిద్రపు మేధావీలు బూటకపు జ్యోతిష్యులు, ఏమి తెలియని జర్నలిస్టులు, విశ్లేషకులు, ఐప్యాక్ టీం ఇందులో ఈ ప్రసాద్, తిప్పరాజు, నాగార్జునా రెడ్డి, నరసింహ చారి, వేణు, మంత్ర దండంSవామి,, సాయి, కొమ్మినేని,, చింత, ఇలాంటీ అష్ఠ ధరిద్రులు వై సిపి పార్టీకీ శాపాగ్రస్తూలు వీరిలో ప్రథముడు ప్రసాద్

  • @konakrishnakumarkrishna7661
    @konakrishnakumarkrishna7661 Před měsícem +25

    వైసీపీ ఓడిపోవడనికి.. చాల చక్కగా మీ పాత్ర పోసించారు.. చాల సంతోషం ప్రసాద్ అన్న

  • @venkataraogajarao6939
    @venkataraogajarao6939 Před měsícem +59

    ఈయనకి మందు ఎక్కువ అయినట్టుంది

  • @puranamsriram412
    @puranamsriram412 Před měsícem +31

    ఎవరీయన. ఉన్న ముగ్గురు కుహనా మేధావులతో కూడా చేరిన ఈయన నాలుగో పెద్ద మనిషి...
    తెలకపల్లి రవి
    ప్రొఫెసర్ నాగేశ్వర్
    చలసాని శ్రీనివాస్
    ప్రసాద్ ...
    ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఈ నలుగురిని వెలి వేయాలి.

    • @swastikom5301
      @swastikom5301 Před měsícem +1

      జర్నలిస్ట్ సాయి ని మరిచిపోయారు.

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 Před měsícem +34

    వీడు ప్లేట్ పిరయించాడు చూసావా

  • @rithikreddy598
    @rithikreddy598 Před měsícem +29

    మరీ వాళ్లందరు ఏమీ చేయలేదని తెలిసినప్పుడు ఎందుకురా పెద్ద పెద్ద మాటలు నీకు 😂😂😂😂

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Před měsícem +25

    మందు ఎక్కవైనట్లుంది సారుకు.

  • @KBalajiTeacher
    @KBalajiTeacher Před měsícem +34

    విద్యా వ్యవస్థలో గోడలకు రంగులు, టాయిలెట్, పిల్లలకు వసతులు కల్పించి పిల్లలను, తరగతులను సుదూరంగా వేరే పాఠశాలలలో విలీనం చేసారు మరియు దాదాపుగా 50 వేల ఉపాధ్యాయ పోష్టులను లను రద్దు చేసి కొన్ని లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేసి విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించారు. పుస్తకాలు చదవాల్సిన పిల్లలకు Tabs ఇచ్చి వారిని తప్పు దోవ పట్టించారు. ఒక పాఠశాలకి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కేటాయించి చదువుచెప్పే అవకాశం లేకుండా పనికిరాని పనులతో ఉపాధ్యాయులను హింసకు గురిచేశారు.

  • @Nenu_Niku_Gurthu_Raleda
    @Nenu_Niku_Gurthu_Raleda Před měsícem +13

    వీడికి సడెన్ గా వైసిపి PAYMENT ఆగిపోయింది😂 గేర్ మార్చాడు

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 Před měsícem +26

    k . S . ప్రసాదు . ప్రియమైన శత్రువు

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Před měsícem +10

    తెచ్చింది ఎంత ఇచ్చింది ఎంత అనేది స్పష్టంగా చెప్ప గలరా? పాత గణాంక నిపుణుడు నెల నుండి పరిశీలించినా చెప్పలేక పోతున్నాడే!

  • @RamaKrishna-vj5pj
    @RamaKrishna-vj5pj Před měsícem +22

    Ycp Prasad Reddy😂😂😂

  • @raghavachari58
    @raghavachari58 Před měsícem +13

    After loosing the Elections only he will talking like this, KS Prasad once check your previous interviews.

    • @sunilkumarcheruvu
      @sunilkumarcheruvu Před měsícem

      Suddden ga cbn garu lokesh garu antunnadu. Em U turn kottav Prasad.

  • @Kishore_babu
    @Kishore_babu Před měsícem +6

    ఐదు సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్. 10 లక్షల కోట్ల అప్పులు. ఏం చేశారు రా......

  • @muralik1204
    @muralik1204 Před měsícem +16

    Sar Samayam Telugu variki Mundhu Ee K S Prasad Gadine choputo Kotale Sar

  • @ravisankarkumsetti3726
    @ravisankarkumsetti3726 Před měsícem +9

    This fellow now a joker 😅😂

  • @rmahesh1737
    @rmahesh1737 Před měsícem +14

    Lofar gadi interview

  • @jaiveernaikcollection
    @jaiveernaikcollection Před měsícem +7

    Mr. ప్రసాద్ ఆయన cheppukoleda a1chesina publicity ఎవరు cheyaledu example. ఇంటివద్ద బియ్యం aa bandi మీద ఎవరి photo untundi

  • @venkataraogajarao6939
    @venkataraogajarao6939 Před měsícem +6

    ఇతను ఇప్పుడు కరెక్ట్ అయినట్టు ఉన్నాడు

  • @jandhyalasrinivasu1892
    @jandhyalasrinivasu1892 Před měsícem +1

    మీలాంటి వారు ఎంత సైలెంట్ గా వుంటే పార్టీ అంత త్వరగా కోలుకుంటారు

  • @ravinanduru8215
    @ravinanduru8215 Před měsícem +3

    People may feel bad for turning tables, but he has done the right analysis! If YSRCP has visualized topcs as mentioned by KSPrasad YSJ would have not elections! We may conclude CBN has not won but YSJ lost the election!

  • @user-tz2zq5qj6b
    @user-tz2zq5qj6b Před měsícem +1

    Finally as per Prasad Jagan is not fit to be CM candidate
    Keep him aside for 15-20 years AP will be automatically developed

  • @Godavari789
    @Godavari789 Před 5 dny

    Super journalist Prasad. Jagan is lucky to have him

  • @srinuy6526
    @srinuy6526 Před měsícem +3

    ఏమైనా సలహాలు ఇస్తే కొడుతున్నారు గా అన్నా

  • @sreenwaskl6183
    @sreenwaskl6183 Před 14 dny

    Sir, first time correct gaa chepparu sir. 💐

  • @user-rt7oi7qw7s
    @user-rt7oi7qw7s Před měsícem +4

    పవన్ ని ఓవర్ గా టార్గెట్ వల్ల పోయారు

  • @shaikallabaksh6235
    @shaikallabaksh6235 Před měsícem

    మరి నిన్నటి దాక ఆహా ఓహో అన్నారుగా. వాలంటీర్ వల్ల ఎంత నష్టం జరిగిందో ఇప్పుడైనా తెలిసిందా. వాలంటీర్ వల్ల mla కూడా చేతులు ఎత్తేశారు. అది అసలు సంగతి.

  • @greatandhra9333
    @greatandhra9333 Před měsícem

    "సజ్జల ఎవడు?"
    బాబూ, పిల్లి గెడ్డం ప్రసాద్... గత 2-3 యేళ్లుగా నీకు పెడిగ్రీ వేసినోడు...
    మరీ అంత గుర్తులేకుండా ఉన్నావా?
    😢

  • @mallinavrao
    @mallinavrao Před měsícem

    భలే కామెడీ పీసు. మొన్న ఎలక్షన్ సర్వేలయితే ఇక చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా ఈ వైసీపీ వాళ్లు వాళ్ల అస్తాన ఉద్యోగులశోకాలు బహు వినసొంపుగా ఉన్నాయి.

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 Před 28 dny

    వై నాట్ ట కుప్పం అన్నాడు కదా... నెస్ట్ వై నాట్ పులివెందుల అంతాడేమో

  • @privatek1041
    @privatek1041 Před 14 dny

    జగన్ అనే వ్యక్తి ఇంత అసమర్ధుడు చేతకానివాడు అని జగన్ అనే వ్యక్తి రాజకీయాలకి పనికిరాడు, అతనికి ఎప్పుడు గొడవలు, పాగతీర్చు కోవటాలు ఇదేపని అతనే నిరూపించుకున్నాడు.
    జగన్ అనే దరిద్రుడి నీచుడి పాలనా ముగిసిపోయింది, ఇక భవిషత్తులో రాడు. కాబట్టి ఆ మూర్ఖుడి రౌడీ గాడిని వదిలేసి ఆంధ్రప్రదేశ్ పాలన గురించి ఆలోచించటం బెటర్!!
    జగన్ అనే మహమ్మారి సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు, అది వైసీపీ కి 1 % ఓట్లతోనే సాధ్యం, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఈతరంలో ఉన్న మనం జగన్ అనే ఓ దుష్ట శక్తిని శాస్వితంగా నిర్ములించాలి లేకపోతే భావితరాలు మనల్ని క్షమించవు, వారికి తీరని ద్రోహం చేసిన వరం అవుతాము. 2029 లో జగన్ కి 1 % ఓట్లు, ఆంధ్రప్రదేశ్ అన్నింట్లో 1 స్థానం అదే మన లక్ష్యం!!
    ఇప్పటికైనా జాగ్రత్త గ మసులుకోండి జగన్ గారు మనుషుల్ని గౌరవించండి, సంస్కారం నేర్చుకోండి, ఎర్రిపూకుల్ని దూరం పెట్టండి, అధికారం మీరు పగలు ప్రతీకారాలు తీర్చుకోవటానికి కాదు అని గ్రహించండి? మీ భార్య ని రాజకీయాలకి దూరం పెట్టండి, ఎర్రిపుకు అని మొదట ఒప్పుకొని, మొదటినుంచి ప్రారంభించండి, ఎలాంటివి ఎన్నో చేస్తే 2045 లో కానీ 2050 ఛాన్స్ రావచ్చు అనుకుంటున్నా!!
    ముఖ్యంగా పూబిగ్ అదొద్దు, ఆత్మలు వాటితో మాట్లాడటాలు గట్రా చైయొద్దు, తెలివి తేటలు, ఎత్తుకి పైఎత్తులు, పెద్ద గొప్పవేమికాదు, వివేకం పెంచుకోండి సజ్జనుడు కండి సభ్యత నేర్చుకోండి,
    మీరు సీఈఓ కాదు రాజకీయనాయకుడు కాబట్టి ఎక్కువ గంటలు అందుబాటులో ఉండండి. ఇలరాస్తుంటే అసలు నీలో ఏముందో అర్ధం కాలే సీఎం కావటానికి
    ఎంతో అదృష్టం, అనంత దేవుని కృప, ఎన్నో కోట్లలో ఒక్కడికి వరించే ఈఅవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్న మిమ్మల్ని చూస్తుంటే, జగన్ గారు మీ గురించి ఆలోచిస్తే "స్వాతి కిరణం" సినిమాలో మమ్ముట్టి గుర్తుకు వచ్చాడు. గట్టిగ ఆలోచిస్తే అసలు మీరు జగన్ అనే కేరెక్టర్ గ సచ్చిపోయి మనిషి అనే కేరెక్టర్ గ మళ్ళి తిరిగి పుట్టి మొదటినుంచి మొదలుపెట్టాలేమో నీలో మార్పు రావాలంటే!! !! మిమ్మల్ని ఎవ్వరు మార్చలేరు అని తెలుసు కానీ ఏమో!!దింపుడు కళ్లెం ఆశ!! !

  • @RCM02024
    @RCM02024 Před měsícem

    వీడు ఇంకా చనిపోలేదా? కూటమి గెలిస్తే వాళ్ళ ఆవిడ 11వ రోజు కర్మ కి రమ్మని చెప్పాడు.

  • @KowluPKowlu
    @KowluPKowlu Před měsícem

    ప్రసాద్ సర్ నమస్కారం. చాలా బాగా అనాలిసిస్ చేశారు సర్. అందుకే జగన్ సర్ మళ్ళీ సిఎం అయ్యారు సర్. once again congratulations sir.

  • @reddyreddy3080
    @reddyreddy3080 Před měsícem

    తెలంగాణా లో కూడా బిల్డుప్ ఇచ్చాడు బీజేపీ కి 1 లేదా 2 వస్తాయి అన్నాడు

  • @sivajich3550
    @sivajich3550 Před měsícem +1

    ఈ మాట మట్టికి వెనక్కి తీసుకో ప్రసాద్ గారు ఎల్లను అన్న మాట కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు కల్పించరు వాళ్లని అన్నిట్లోనూ దొరకదు సకల శాఖ మంత్రి అయిన

  • @worioremost891
    @worioremost891 Před měsícem

    🤫🤫🤫1..ఎమ్మెల్సీ అనంతబాబు Sc డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినపుడు ...
    2... Sc వైద్యుడు సుధాకర్ ని road మిధా ద్రోలించినపుడు ..
    3... ఓకా వాలెంటీర్ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నడాని ఒకా కుర్రాడు అదిగినందుకు పెట్రోలు పోసి తగలబేటినపుడు జగన్ ఎం చేస్తున్నాడు....

  • @gangadharkalagani9066
    @gangadharkalagani9066 Před měsícem +1

    ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయకండి బ్రదర్ ప్లీజ్..

  • @prasadtharitla1278
    @prasadtharitla1278 Před měsícem

    2023 తెలంగాణ లో కెసిఆర్ గెలుస్తారని పక్క సేపధం చేసావు. ఏపీ లో పక్క వైఎస్ఆర్సీపీ వచ్చేస్తాది అన్నావు.అంటే నీ ఎక్స్పీరియన్స్ అంతా ఏమైంది.ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పేమెంట్ ఆగిపోంది.టీడీపీ పేమెంట్ స్టార్ట్ అయిందా?ప్రసాద్ గారు మీరు ఎపుడు పాలన పక్షణకే అనుకూలంగా మాట్లాడారు తప్ప ప్రతిపక్షానికి వైపు మాట్లాడలేదు.దీన్ని బట్టి మీరు పక్క పేమెంట్ మనిషి

  • @vlnaiduyadav1357
    @vlnaiduyadav1357 Před měsícem

    Ellection ముందు తొడలు కొట్టాడు ఈ ప్రసాద్ , ఓడిపోయాక విమర్శలా ? జగ్లాక్ పాపం ఒక్కసారైనా pressmeet పెట్టాడా ?

  • @user-rt7oi7qw7s
    @user-rt7oi7qw7s Před měsícem +6

    మీరు కూడా ఒక కారణం కదండీ

  • @user-lp3tc6ec6i
    @user-lp3tc6ec6i Před měsícem

    నీ దినం బోజనల కోసం వెయిటింగ్ తాతయ్య ఎపుడు పిలుస్తారో మీ

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 Před 4 hodinami

    Prasad you don't know, with out Sajjala no jagan.

  • @ramajagannadh
    @ramajagannadh Před měsícem

    ఈ ముక్క ఎలెక్షన్ లకి ముందు చెప్పవలిసింది...

  • @garapatiharibabu3890
    @garapatiharibabu3890 Před měsícem

    ఒరేయ్ ప్రసాద్ ఈ మాటలు ఈ వివరణ గత 5 ఏళ్లుగా ఏమయ్యాయి ర లాపూట్
    కాబట్టి అప్పుడల ఇప్పుడిలా వాగడం నీకు బాగా తెలుసు రా

  • @yellaraovuriti3173
    @yellaraovuriti3173 Před měsícem

    ప్రసాద్ గారూ మీరు ఒకసారి ఆలోచించండి జగన్ ఒక కొత్త ఏమి కటరో చెప్పండి

  • @maqboolshaik8481
    @maqboolshaik8481 Před měsícem

    Correct chepparu

  • @kasamrkrk6495
    @kasamrkrk6495 Před měsícem

    భయ్యా వీడి దినం భోజనానికి నన్ను పిలవకుండా వెళ్లారు నాకు బాధగా ఉంది పప్పుపెట్టారా చికెన్ పెట్టారా చెప్పండి కొంచెం

  • @RajaMandava
    @RajaMandava Před měsícem

    మరి మొన్నటి దాకా నోట్లో ఎమీ పెట్టుకున్నావు....రోజా చెప్పినటు ఐస్క్రీమ్ పెట్టుకున్నావా .....

  • @JK0412
    @JK0412 Před měsícem

    O like this message ❤ Karumuru respect to you

  • @krish2764-g6k
    @krish2764-g6k Před 20 dny

    ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకూ... వైసిపి భజన చేసావు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. Paytm ఆగిందా... ప్రసాదం ?

  • @ravindrababulanka7993
    @ravindrababulanka7993 Před měsícem

    ఇప్పుడు వీడికి పైసలందటంలేదుకదా అందుకే గిట్లా ప్లేటు ఫిరాయించిండు. 5:04

  • @mahaboobbasha6690
    @mahaboobbasha6690 Před měsícem

    విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో paracetomol ఇంజెక్షన్లు ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో లేవు రా జఫ్ఫా

  • @ramamohan1727
    @ramamohan1727 Před měsícem

    ఇవే మాటలు ఎలేక్షన్స్ ముందు ఎందుకు చెప్పలేదు ప్రసాద్ 175 నియోజకవర్గలలో అభ్యర్థులు ఎవ్వరు అని చూడలేదు, జగన్ న్ని మాత్రమే చూసారు, జగన్ ఓడిపోవాలి అని మాత్రమే ప్రజలు ఓటువేశారు. జగన్ ని ఓడించాలి అనే కసి ప్రజల్లో కనిపించింది

  • @kothimerareddy
    @kothimerareddy Před měsícem

    అసలు మన వెధవ ఏరోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెబితే మనల్ని దెబ్బలు ఉండవు ఈరోజు

  • @pillilakshmanarao4538
    @pillilakshmanarao4538 Před měsícem

    ఈ ప్రసాద్ ఇంకా సచ్చిపోలేదా భోజనానికి రమ్మన్నాడు

  • @rambaburam4826
    @rambaburam4826 Před měsícem

    ఏమి ఎందుకు ఈ మార్పు 🤣🤣🤣
    మీలాంటి వాళ్ళకే ఇప్పుడు కాలం

  • @sivaram6272
    @sivaram6272 Před měsícem

    ఓడిపోయినప్పుడు అన్నీ తప్పులే కనపడతాయి..గెలిస్తే బ్రహండం భజ గోవిందం...
    వాజపేయి ఓడిపోతే స్వీట్ ఎక్కువయింది అన్నారు, నవీన్ పట్నాయక్ ఓడిపోతే ముసలోడు అన్నారు, AIDMK ఓడిపోతే కేసులు అన్నారు...షీలా దీక్షిత్ ఏమన్నా కుర్రదా ..ఓడితే ముసలిది.. గెలిస్తే ఈ వయసులో కూడా ప్రజలతో మమేకం...అశోక్ గజపతిరాజు, కోన రఘుపతి లాంటివాళ్ళు కూడా ఓడిపోయారు... వీళ్ళు ఏ పార్టీలో వున్నా ఎవరిని తిట్టలేదు కొట్ట లేదు, కేసులు పెట్టలేదు...
    ప్రజా సౌమ్యం అంటే ఇదే..క్యారెక్టర్ లేని వాళ్ళను గెలిపిస్తారు..మంచి వాళ్ళను కూడా ఓడిస్తారు.. మేనిఫెస్టో అమలు చేయకపోతే అదే జనం బండ బూతులు తిడతారు, ఓడిస్తారు...

  • @vasuparvathaneni6931
    @vasuparvathaneni6931 Před měsícem

    మరి నువ్వు చెప్పవచ్చుగా.నువ్వు నిద్ర పోయావా? ఇప్పుడు మందు దిగిందా?
    వా

  • @sabbavarapusreenu9031
    @sabbavarapusreenu9031 Před měsícem +2

    Dheenamma em maaripotharu ra, elections avvaganey, MERU OKA VARGANIKI INSPIRATION 😂😂😂

  • @ultronplayers1416
    @ultronplayers1416 Před měsícem

    Jagan కోరికలు తీర్చడానికి సజ్జల ని వేడుకున్నాడు

  • @chiranjeevimba1
    @chiranjeevimba1 Před měsícem

    Thanks prasad for ur indirect support to TDP. Hope you continue the same thing thought out years

  • @mrkcharyulu7559
    @mrkcharyulu7559 Před 20 dny

    Prasad garu listen to kethireddy,he went to cmo 20 times ,but there is no interview to him.he himself declared.

  • @sandepudisreenivasulu9887
    @sandepudisreenivasulu9887 Před měsícem +1

    ఇప్పుడు సూపర్ ప్రసాద్ గారు

  • @nandu-deepugsr2001
    @nandu-deepugsr2001 Před měsícem

    110 జేబులో సీట్లు పెట్టుకొని ఎలక్షన్ కి వెళ్ళాడు అన్నావు గా .

  • @crazykids2889
    @crazykids2889 Před měsícem

    CM సేవకుడిగా ఉండాలి but jagan behave like చక్రవర్తి, that's why he lost

  • @Kishore_babu
    @Kishore_babu Před měsícem

    వీడు చర్చి చాలా కాలమయ్యింది రా..........😂😂😂😂😂😂

  • @abhilashnarsagalla7480
    @abhilashnarsagalla7480 Před měsícem

    మరి ఇన్ని రోజులు ఎం చేసావ్....ఇపుడు చెబుతున్నావ్....? వైసీపీ అలా కావడానికి నువ్ కూడా కారణమే... ఇపుడు నీతులు మాట్లాడుతున్నావ్... 😂😂😂😂

  • @anupamamedi130
    @anupamamedi130 Před měsícem

    First time you spoke the truth

  • @user-xg4zr4hg9s
    @user-xg4zr4hg9s Před měsícem +2

    మంచి నటుడు 😂😂😂

  • @prakashsidda1807
    @prakashsidda1807 Před měsícem

    ప్లేట్ తిప్పేసావేంట్రా......

  • @AAAbbb-gg8zm
    @AAAbbb-gg8zm Před měsícem +1

    ఒరేయ్ ప్రసాద్ వాళ్ళు చెప్పకపోయినా నువ్వు కష్టపడి చెప్పేవు కదరా ఏమైంది 11

  • @nookasrikanth5471
    @nookasrikanth5471 Před měsícem

    Vedi ki subject ledu interview chesi mi time west chesukuntarooo emo 😂😂

  • @jandhyalasrinivasu1892
    @jandhyalasrinivasu1892 Před měsícem

    మీరు యీ జన్మకి మీరు జగన్ గారిని gelavaniyaru

  • @kurapatirao485
    @kurapatirao485 Před měsícem

    ఊసరవెల్లి కి రంగులు మార్చే విద్య నేర్పించ గలడు ఈ కాష్మోరా ప్రసాద్.నాలుక మడత పడింది.ఛీ ఛీ.

  • @yashaswani2458
    @yashaswani2458 Před měsícem

    ప్లేట్ బాగానే తిప్పేశావు అరేయ్ కాస్మోరా... నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేసావు అయన వదిలిన జనసేన కార్యకర్తలు నిన్ను వదలరు

  • @Quotes_chronicles
    @Quotes_chronicles Před měsícem

    వైచీపి వారు money పెంచడం తప్పించి ఏం చేయలేదు అందుకే ఏం చెప్పుకోలేక పోయారు ఎదవ coveringలు ఇవ్వకు ఏవేవో చేశారని

  • @ekraoe3793
    @ekraoe3793 Před měsícem

    స్లో గా మాటలు మారుతున్న పరిస్థితుల్లో ప్రసాద్ గారు ఉన్నాడు ఏ గాలి కా గాలి గొడుగు danger man

  • @user-fb3jd1re3g
    @user-fb3jd1re3g Před měsícem

    వీడికి పేటియం కాంట్రాక్టు మొన్నటి తో పూర్తి అయింది

  • @koteswararao3592
    @koteswararao3592 Před měsícem

    100% behalf of the sajjala, where there is freedom of ministers & MLA's , leaders.
    Sajjala bad to the jagan this is 1000%

  • @klmurthy4757
    @klmurthy4757 Před měsícem

    K S Prasad garu namaste sir, meeru TDP kosam chesina Pani chala goppaga undhi sir!!
    Meeru ysrcp ని పూర్తిగా భూస్థాపితం చేసేదాకా మీ పని అపొద్దు 🙏 దయ చేసి

  • @rangayyagollangi1781
    @rangayyagollangi1781 Před měsícem

    ఈ ప్రెసాద్ ఇంకా బ్రతికే ఉన్నాడా.

  • @TheMan12128
    @TheMan12128 Před měsícem

    Haha… I don’t know what development is done during Jagan’s tenure…. Could you please list a few of them…. 😂😂😂 This Prasad is talking nonsense….

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 Před měsícem

    నిన్ను సలహా దారు గా పెట్టుకోవాల్సం ది

  • @harshavardhansistla9991
    @harshavardhansistla9991 Před měsícem

    Meeru kalakaalam YCP ki ilaney support chestuney undandi vishwamedhavi KSP garu

  • @syamasundararao3149
    @syamasundararao3149 Před měsícem

    ఇప్పుడు పతివ్రత కబుర్లు చెప్పినంత మాత్రాన గతంలో ఈయన మాట్లాడిన విషయాలు మనం మర్చిపోవద్దు.

  • @Ryrssrada
    @Ryrssrada Před měsícem +3

    Pesadu ore ni....yesaloooo

  • @Rbt2024
    @Rbt2024 Před měsícem

    ఈయన దినం ఇంకా కాలేదా?

  • @anandjonna9768
    @anandjonna9768 Před měsícem

    వీడికి పేమెంట్ ఆగిపోయిందనుకుంటా మరీ ఇంత యదవలెంటిరా బాబూ

  • @rameshdoddi6377
    @rameshdoddi6377 Před měsícem

    తద్దినం అవలేదా...

  • @kishorethota9959
    @kishorethota9959 Před měsícem

    i don't know why media is calling still KS Prasad to the debates.

  • @simhachalamgunuru3456
    @simhachalamgunuru3456 Před 21 dnem

    జగనన్న సమీక్ష లు ఎక్కడ?

  • @user-ov8oh4nf5z
    @user-ov8oh4nf5z Před měsícem

    అసలు నువ్వు ఎవడు రా, ఎంత బిల్డ్ ఉప్ ఇచ్చావు రా నువ్వు

  • @venkataraogajarao6939
    @venkataraogajarao6939 Před měsícem +3

    సార్ ప్రసాద్ గారు నెంబర్ ఒకసారి పెట్టండి

  • @puttalokanadam5496
    @puttalokanadam5496 Před 10 hodinami

    Oh he is available, why not Roja fault raised then

  • @nandhibabup8975
    @nandhibabup8975 Před měsícem

    ఎవడు రా వీడు చండాలం...ముక్కు మూసుకోలేకపోతున్నం