Rahul Sipligunj Video Song|| Jai Bajrang Video Song || Disco Recording Company||

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • Jai Bajarang Video Song || Rahul Sipligunj Video Song || Disco Recording Company || TeluguFolk
    Now listen to Disco Recording Company (DRC) Folk Songs on #TELUGUFOLK App. Click on The below link to listen & enjoy the Folk songs on one and only Telugu Folk music app.
    play.google.co...
    #RahulSipligunj, #JaiBajarang, #lordrama, #lordhanuman, #2018lordramasongs, #hanumanjayanthi, #hanumanhitsongs, #devotionalsongs

Komentáře • 6K

  • @sandeepindia2571
    @sandeepindia2571 Před 4 lety +326

    ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం ...
    అయోధ్య లో రామాలయం కట్టే సమయం ఆసన్నం అయింది.... హిందూ గా జీవించు హిందూ గా మరణించు... భారత్ మాతాకీ జై.

  • @giribg6460
    @giribg6460 Před 3 lety +334

    నేను హిందువుగా పుట్టినందుకు చాలా గర్వ పడుతున్నాను జై హింద్. భారత మాత కీ జై

  • @narendergoudraparthi8210
    @narendergoudraparthi8210 Před 3 lety +124

    హిందువుగా జీవించు హిందువుగా పుట్టినందుకు గర్వించు

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 Před 7 měsíci +52

    రాముని గుడి అయోధ్యలో కట్టాలని హిందువుల సంకల్పం 22.1.2024 నాడు నేరవెరినది జై శ్రీ రామ్ 🚩🚩🙏🙏🚩🚩

  • @gangadas4775
    @gangadas4775 Před 3 lety +212

    రాహుల్ అన్న సూపర్ గా పాడావు అన్న వింట్టుంటే గుస్బొమ్స్ ఆలా లేస్తున్నాయి 👌👌

  • @maheshgorle5222
    @maheshgorle5222 Před 5 lety +660

    🗣ప్రాణం ఉన్నంత వరకూ దమ్మున్న💪💪 హిందువులం🙏🙏 సూపర్ సూపర్ డైలాగ్ బ్రదర్ జై శ్రీరామ్🙏🙏

  • @geethasiripireddy774
    @geethasiripireddy774 Před 4 lety +269

    ఈ పాట పాడించిన వాళ్ళకి ధన్యవాదాలు..హిందూ ధర్మాన్ని గడప గడప గడపకు చాటాలి

  • @tandurkurradu5713
    @tandurkurradu5713 Před 2 lety +37

    పుట్టింది హిందువు సచ్చేది హిందువుగానే జై శ్రీ రామ్ 🚩🚩😍🔥🔥🙏🙏

  • @aslauddinsk3504
    @aslauddinsk3504 Před 4 lety +195

    నా రోమాలు రక్తం ఉరకలెత్తుతుంది ఈ పాట వింటూవుంటే

  • @srinivasyadavchilla6113
    @srinivasyadavchilla6113 Před 5 lety +249

    అన్న నీ గొంతులో ఆంజనేయుడు ఉన్నాడు

  • @sankartankala39
    @sankartankala39 Před 4 lety +261

    నరాలు తెగెలాగ పాడవుఅన్న
    జై హింద్.....

  • @kamaljidukire6561
    @kamaljidukire6561 Před 2 lety +422

    ఈ ప్రపంచంలో మొట్టమొదట పుట్టిన మతం ఏదైనా ఉంది అంటే అది మన హిందూ ధర్మం..... జై శ్రీ రామ్...... 🚩🚩🚩🚩🚩🚩

  • @panjananda3715
    @panjananda3715 Před 3 lety +280

    మన India అంటేనే ఎన్నో భాషలు.....🇮🇳🇮🇳🇮🇳🇮🇳🏹🏹🏹. ఎన్నో మతాలు అయినా హిందూస్తాన్.... హిందూస్తానే proved to be a....I N D I A

  • @muraliparisha5953
    @muraliparisha5953 Před 2 lety +239

    ప్రాణం ఉనంత వరకు దమ్మున్న హిందువులం
    చివరి రక్తంబొట్టు ఉన్న హిందువులం అని గొంతెత్తి చెప్తామ్
    జై శ్రీ రామ్ .. జై హనుమాన్

  • @rajkumarmudhiraj7078
    @rajkumarmudhiraj7078 Před 4 lety +139

    అన్న ఈ సాంగ్ పడినందకు అ బజ్రంగబలి ని వెంటనే ఉంటాడు భాయ్ నువ్వు పక్క విన్ భాయ్🌹🌹 జై శ్రీ రాం

  • @gajjalathirupathi8521
    @gajjalathirupathi8521 Před 2 lety +66

    జై శ్రీరామ్ పాట విన్నకొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ పాట చాలా బాగా పాడారు గ్రేట్

  • @kavyasannidhanapu4192
    @kavyasannidhanapu4192 Před 4 lety +227

    కన్నతల్లి, మాతృభూమి స్వర్గం కంటే కూడా గొప్పవి - శ్రీ రాముడు.
    మందిర్ వహీ బనాయేంగే.
    హృదయం ఉప్పొంగే లా ఒక్కమారు
    జై శ్రీరామ్..అఖండ భారత హైందవ సోదరుల విజయం ఎందరో కర సేవకుల ప్రాణ త్యాగ ఫలితం మన అయోధ్య తీర్పు..జై శ్రీరామ్..జై శ్రీ రామ్...

  • @sivaji3192
    @sivaji3192 Před 4 lety +113

    నరాలు తెగే సందర్భం అంటారుగదా అది ఇదే జై హిందూ.

  • @rajuyadavl1432
    @rajuyadavl1432 Před 5 lety +154

    Mind blowing song boss , ప్రాణం ఉన్నంత వరకు హిందులం,💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Uppmoji
    @Uppmoji Před rokem +33

    🚩🚩ప్రాణం ఉన్నంతవరకు దమ్మున్న హిందువులం🙏🙏🚩🚩

  • @ajaybandari1128
    @ajaybandari1128 Před 3 lety +61

    రామ లక్ష్మణ జనకి జై బోలో హనుమాన్ కి

  • @g5jokeryt708
    @g5jokeryt708 Před 3 lety +380

    ప్రాణం ఉన్నంతవరకు దమ్మున్న హిందువులం🚩🚩 మేమందరం కలిసి కడతాం అయోధ్యలో రామమందిరం 🙏🙏

  • @muraliyarlagadda5889
    @muraliyarlagadda5889 Před 4 lety +719

    నేను చాలా అదృష్టవంతుడు ను హిందూ గా పుట్టినందుకు జై శ్రీ రామ్

  • @jithendarpabbathi3589
    @jithendarpabbathi3589 Před 2 lety +31

    🚩ప్రాణం ఉన్నంత వరకు హిందువుగానే ఉంటాం భారత్ మాతా కీ జై జైశ్రీరామ్ 🚩

  • @nagaraju8802
    @nagaraju8802 Před 5 lety +77

    జై శ్రీరామ్
    హిందువుగా జీవించు
    హిందువు అని గర్వించు.....

  • @GuruTheCreator
    @GuruTheCreator Před 3 lety +295

    అన్న నేను ఒక్క రోజుకి 99 సార్లు చూస్తూ వింట సో నా ఫేవరెట్ సాంగ్ ...! జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ 🙏

    • @sivaji3192
      @sivaji3192 Před 2 lety +4

      జై శ్రీరామ్ అన్న

  • @madasunaveen1996
    @madasunaveen1996 Před 4 lety +115

    🚩జై హింద్ ✊
    🚩జై శ్రీ రాం🚩
    🚩జై భవాని... జై శివాజి...✊

  • @sivaji3192
    @sivaji3192 Před 2 lety +310

    తల నరుక్కుంటా గానీ మతం మారను.
    జై శ్రీరామ్.

  • @sureshbande9665
    @sureshbande9665 Před 3 lety +19

    మానవజన్మ పుట్టినది కోతి నుంచి
    అంటే వానరుడు
    వానరుడు అంటే
    హనుమంతుడు
    అందుకే
    మానవజన్మ పుట్టుక
    ఒక హిందువు
    అందుకే మనమంతా హిందువులం
    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
    🚩🚩🚩🚩🚩🚩🚩🚩
    🚩🚩🚩🚩🚩🚩🚩
    🚩🚩🚩🚩🚩🚩
    🚩🚩🚩🚩🚩
    🚩🚩🚩🚩
    🚩🚩🚩
    🚩🚩
    🚩
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vishwa2580
    @Vishwa2580 Před 3 lety +353

    నా ఒంట్లో ప్రాణం వున్నంతవరకు🚩🚩 జై శ్రీ రామ్ 🚩🚩అనే నామని విడువను విడిచిన నా ఊపిరే ఉండదు....., జై శ్రీరామ్

  • @santhoshkonthala1424
    @santhoshkonthala1424 Před 3 lety +531

    నేను హిందువుని అని గర్వంగా చెప్పుకుంటు
    జై శ్రీ రామ్. .....

  • @gudepuvikas966
    @gudepuvikas966 Před 2 lety +24

    ప్రాణం ఉన్నంతవరకు మనం అందరం హిందువులo🚩🚩🚩జై శ్రీ రామ్ జై భవాని 🚩🚩

  • @user-dy8is1pq6q
    @user-dy8is1pq6q Před 3 lety +328

    🇮🇳 ప్రపంచాని శాషించేది హిందూ ధర్మంమే జైహింద్ శ్రీఆంజనేయం జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🇮🇳

  • @MuralidharVaitla
    @MuralidharVaitla Před 3 lety +48

    నేను హిందువుగా పుట్టాలనుకుంటున్నాను ఎన్నీ సార్లు చానిపోయినా కుడా.హిందువు అని గర్వంగా ఉంది

  • @hanestconfidence3420
    @hanestconfidence3420 Před 4 lety +126

    పాట వింటుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి... సింప్లి గంజ్ పై గౌరవం పెరిగింది

  • @myideasms6451
    @myideasms6451 Před rokem +14

    హిందు సోదరి,సోదరుల్లో వస్తున్న మార్పుని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది..
    జై శ్రీరామ్..
    జై హనుమాన్.

  • @TheMegalith294
    @TheMegalith294 Před 4 lety +391

    ప్రాణం ఉన్న చచ్చిపోయిన మళ్ళీ పుట్టిన కూడా హిందువుగానే అన్న. Jai sri ram

  • @madhukishore_obula2953
    @madhukishore_obula2953 Před 4 lety +266

    నేను చాలా అదృష్టవంతుడు ను హిందూ గా పుట్టినందుకు ప్రాణం ఉన్నత వరకు హిందువుగానే ఉంటాం జై హిందూ జై శ్రీ రాం

  • @shyamkumar7426
    @shyamkumar7426 Před 4 lety +27

    Yemanna padinav bro yenni sarlu vinna adhe feeling . Prathi hinduvu raktham chalisthundi e paata vinte . Jai Shree Ram 🚩🚩 y

  • @harishkumarpeddi
    @harishkumarpeddi Před rokem +17

    ఈందుకే బ్రో నీకు ఆస్కార్ అవార్డు వచ్చింది❤ జై శ్రీరామ్🚩🚩🚩

  • @bhanuchander1990
    @bhanuchander1990 Před 4 lety +85

    జై శ్రీరామ్ జై హనుమాన్ ..I will saport to you jai Rahul sipliganj...All the best BB. 3 in.......

  • @yogireddy8045
    @yogireddy8045 Před 4 lety +318

    దమ్మున్న హిందువులం 🚩🚩

  • @telanganablogs6850
    @telanganablogs6850 Před 4 lety +777

    రాహుల్ గ్యాంగ్ కి ఒక్క లైక్
    ఒక్క ఓట్

  • @harisherla7012
    @harisherla7012 Před 2 lety +25

    హిందువునై గర్విస్తున్న ప్రాణం ఉన్నత వరకు ధర్మం ని విడిచిపెట్టను జై శ్రీరామ్

  • @ponnamandasathyavaasu6806
    @ponnamandasathyavaasu6806 Před 5 lety +398

    ఇంకేమి మాట్లాడగలం ఈసాంగ్ విన్నాక....
    జై శ్రీరామ్
    జై హిందూస్థాన్

  • @chilkamarriramakrishnarao1037

    ప్రాణం ఉన్నంత వరకు హిందువులం 🚩🚩💪💪

  • @SK-xv9rg
    @SK-xv9rg Před 4 lety +45

    Finally the day has come ,ee song ki asalaina meaning ipudu ardam aithadi andarki 🥰 Jai Shri Ram

  • @sandeepreddymalle2103
    @sandeepreddymalle2103 Před rokem +8

    Pranam vunnanta varakuu dammunna hinduvulam tala narukkunta kani matam maranu jai sreeram jai hanuman 🙏🙏🙏

  • @racharlaashok3857
    @racharlaashok3857 Před 5 lety +90

    జై శ్రీ రామ్ 🚩
    జై హింద్ 🚩🕉️
    జై హనుమాన్ 🚩🚩🙏

  • @naresh7n
    @naresh7n Před 4 lety +784

    🚩 అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ జరిగిన 🚩 తర్వాత ఈ విడియో చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి...👍

  • @saikumar6693
    @saikumar6693 Před 4 lety +35

    Ee song vinna tharwata Na mind Na chethulatho thalwar lanu nooramantundhi 🚩🚩🚩🚩🚩🚩jaai Sriram 🙏🙏🙏

  • @maheshsingh-cv4ce
    @maheshsingh-cv4ce Před 2 lety +19

    ఇంత గొప్ప భావోద్వేగ సాంగ్ ను పాడిన, రచించిన, మాకు అందించిన ప్రతి ఒక్కరికీ పదభివందనములు
    జై బజరంగీ
    జైశ్రీరాం
    జైహింద్

  • @padamatatrinadh3461
    @padamatatrinadh3461 Před 5 lety +1869

    ప్రాణం ఉన్నత వరకు హిందువుగానే ఉంటాం జై హిందూ జై శ్రీ రాం

  • @nanilovely123
    @nanilovely123 Před 4 měsíci +5

    HINDUVUGA puttinandhuku garvinchu, unnatha kalam talli tandrulu garvinchetu vanti panulu cheyu 🚩⚔️

  • @Luckythevlogger01
    @Luckythevlogger01 Před 4 lety +50

    JAI SREE RAM 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    जय श्री राम 🇮🇳
    జై శ్రీ రామ్ 🇮🇳

  • @shivakrishnapoloju760
    @shivakrishnapoloju760 Před 4 lety +249

    ఇప్పుడు కడదాం అయోధ్య లో రామ మందిరం 😍😍😍🤝🤗🤗🤗🤗

  • @shyamkumar7426
    @shyamkumar7426 Před 3 lety +398

    ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం 🚩💪🙏

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 Před 2 lety +10

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @dinduajaybabu1117
    @dinduajaybabu1117 Před 4 lety +431

    మండే సూర్యుడు... అగ్ని జ్వాలా హోత్రుడై.. కాషాయం జండా గుండెకు హత్తుకొని జై రామా... అని భారత్ మాతాకీ జై...
    ప్రాణం ఉన్నంత వరకూ దమ్మున్న హిందువులం... అయోధ్య లోన కడతాము మేమంతా రామ మందిరం. "2"
    నింగిలోన చుక్కలు మెరవాలా.... జై..జై.. భజరంగని గొంతెత్తి పాడాలా......
    కాషాయం జెండా ఇంటిపైన ఎగరాలా... హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా...
    జై హనుమాన్ దీశాలీ..భలశాలీ.....
    శెత్రు సంహార గగన విహారి...మాకు ధైర్యం నీవే ఇవ్వాలి "2"
    జై జై భజరంగ్.. జై భజరంగ్...... పవన పుత్ర జయ శ్రీరామ్..."2"
    జగతినేలే మతపివరుని... జైత్ర యాత్రను సాగిస్తాం
    జై జై భజరంగ్ జయ శ్రీరామ్ "2"
    మహాభళా పరాక్రమ సూర్యునికి... మంగళ హారతి అందిస్తాం
    జై జై జై జై భజరంగ్... జై జై జై జై జయ శ్రీరామ్
    వానర సేనులం సాహస పుత్రులం.. అయోధ్యా పూరినే నిర్మిస్తాం...
    అదరక భేదరక వారధి కొరకై.... ఉడత లాగా పని చేస్తాం
    నింగిలోన చుక్కలు మెరవాలా... జై..జై.. భజరంగని గొంతెత్తి పాడాలా......
    కాషాయం జెండా ఇంటిపైన ఎగరాలా...
    హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా...
    జై హనుమాన్ దీశాలీ..భలశాలీ.....
    శెత్రు సంహార గగన విహారి...మాకు ధైర్యం నీవే ఇవ్వాలి "2"
    జై జై భజరంగ్.. జై భజరంగ్...... పవన పుత్ర జయ శ్రీరామ్...
    హర హర భగవాన్ చాయేగా.... రామరాజ్య్ ఫిర్ ఆయేగా.. "2"
    గుండెలోన రామున్నే దాచుకొని.. భక్తిని చాటిన నా హనుమా..
    జై జై భజరంగ్ జయ శ్రీరామ్ "2"
    సద్గుణ భరిత పావన ఛరిత... జగతినేలే సాహసవీరా...
    జై జై జై జై జైభజరంగ్... జై జై జై జై జైశ్రీరామ్
    ఆపద్భాంధవా అభయమునివ్వు ... ప్రాణం కాపాడే సంజీవ
    శత్రువునెదురించే భుజభలశాలి... లంకా దహనం చేసేస్తివి..
    నింగిలోన చుక్కలు మెరవాలా... జై..జై.. భజరంగని గొంతెత్తి పాడాలా.....
    కషాయం జెండా ఇంటిపైన ఎగరలా...
    హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా...
    జై హనుమాన్ దీశాలీ..భలశాలీ.....
    శెత్రు సంహార గగన విహారి...మాకు ధైర్యం నీవే ఇవ్వాలి "2"
    జై జై భజరంగ్.. జై భజరంగ్...... పవన పుత్ర జయ శ్రీరామ్...
    సహనశీలి సమయస్ఫూర్తి... వేధ జ్ఞాని రక్షణ కవచ
    జై జై భజరంగ్ జయ శ్రీరామ్ "2"
    కలజ్ఞాని జనకిరాముని... పాద సేవకు అంకితమై
    జై జై జై జై జైభజరంగ్... జై జై జై జై జైశ్రీరామ్
    నీ అండ దండలు సహకారముంటే... సప్త సముద్రాలు దాటేస్తాం..
    జై జై రామా జై శ్రీరామా.. రామా రాజ్యాన్ని నిర్మిస్తాం
    నింగిలోన చుక్కలు మెరవాలా... జై..జై.. భజరంగని గొంతెత్తి పాడాలా......
    కాషాయం జెండా ఇంటిపైన ఎగరలా....హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా...
    జై హనుమాన్ దీశాలీ..భలశాలీ.....
    శెత్రు సంహార గగన విహారి...మాకు ధైర్యం నీవే ఇవ్వాలి "2"
    జై జై భజరంగ్.. జై భజరంగ్...... పవన పుత్ర జయ శ్రీరామ్...
    ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం..అయోధ్యా లోన కడతాము మేమంతా రామ మందిరం
    రామ్ లక్ష్మణ్ జానకి...జై భోళో హనుమాన్ కి
    రామ్ లక్ష్మణ్ జానకి...జై భోళో హనుమాన్ కి
    రామ లక్ష్మణ జానకి...జై భోళో హనుమాన్ కి
    రామ లక్ష్మణ జానకి...జై భోళో హనుమాన్ కి
    రామ్ రామ్ రామ్ రామ్ పురే భోళో..
    రామ్ లక్ష్మణ్ జానకి...జై భోళో హనుమాన్ కి
    👃👃👃👃👃👃👃👃👃

  • @srinukundhi4859
    @srinukundhi4859 Před 4 lety +439

    ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం

  • @shwethak4317
    @shwethak4317 Před 4 lety +72

    Arey mana ayodhya manaki ochindi
    Jai sri ram
    Jai rahul army

  • @ashaashu3141
    @ashaashu3141 Před 2 lety +1055

    Not only Hindus some Muslims also love Hanuman ji❤️

  • @chandrapathak21
    @chandrapathak21 Před 4 lety +32

    Jai shree ram...jai mere bhaioo....mujhe garv hai ki mai hindu hai or hamre desh mai kitne ache sub languages hai...proud to be hindustani.....jai shree ram 🌹🌻🙏🙏🏾

  • @srikanthkancharla5596
    @srikanthkancharla5596 Před 5 lety +112

    Shabas rahul. Jia sriram

  • @divyathota133
    @divyathota133 Před 5 lety +47

    Wowww anna em padinav...jai sri ram...may god bless
    Please vote for Rahulll

  • @sagarnani9637
    @sagarnani9637 Před rokem +4

    మండే సూర్యుడు అగ్నిజ్వాల హోతృడై
    కాషయం జెండా గుండెకు హద్దుకుని జై రామ
    అని భారత్ మాత కి జై...,🚩
    ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులమ్,
    అయోధ్య లోనా కడతాము మేమంతా రామ మందిరమ్......(2"
    నింగి లోనా చుక్కలు మెరవాలా, జై జై బజరంగ్ అని గొంతెత్తి పాడల, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల,హిందూ ధర్మాన్ని గడప గడప చాటల.
    జై హనుమాన్ , ధీశాలి బలశాలి. శత్రు సంహార గగన విహారి,మాకు ధైర్యం నీవే ఇవ్వాలి.
    శత్రు సంహార గగన విహారి,మాకు ధైర్యం నీవే ఇవ్వాలి.
    జై జై బజారంగ్🚩,జై బజరాంగ్, పవనపుత్ర జై సియ రామ్...(2"
    ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం,
    అయోధ్య లోనా కడతాము మేమంతా రామ మందిరం......జై 🚩
    జగతినేలే మాతపి వరుని జైత్రా యాత్రను సాగిస్తం...(జై జై బజరంగ్ జై సియ రామ్🚩...2" )
    మహాబల పరాక్రమ సూర్యునికి మంగళ హారతి అందిస్తాం.....(జై జై జై జై జై బజరంగ్ జై జై జై జై జై సియ రామ్...🚩)
    వానర సేనులం, సాహస పుత్రులం అయోధ్య పురినే నిర్మిస్తాం.
    అదరక, బెదరక వారధి కొరకై ఉడతా లాగ పనిచేస్తాం.
    నింగి లోనా చుక్కలు మెరవాలా, జై జై బజరంగ్ అని గొంతెత్తి పాడల, కాషయం జెండా🚩 ఇంటి పైన ఎగరాల,హిందూ ధర్మాన్ని గడప గడప చాటల.
    జై హనుమాన్ , ధీశాలి బలశాలి. శత్రు సంహార గగన విహారి,మాకు ధైర్యం నీవే ఇవ్వాలి.
    శత్రు సంహార గగన విహారి,మాకు ధైర్యం నీవే ఇవ్వాలి.
    జై జై బజారంగ్,జై బజరాంగ్, పవనపుత్ర జై సియ రామ్...🚩
    జై జై బజారంగ్,జై బజరాంగ్, అంజనిపుత్ర జై సియ రామ్...🚩
    ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులమ్,
    అయోధ్య లోనా కడతాము మేమంతా రామ మందిరమ్.
    గుండెలోన రాముణ్ణి దాచుకుని భక్తిని చాటిన నా హనుమాన్.(జై జై బజరంగ్ జై సియ రామ్...2" )
    సద్గుణ బరిత పావన చరిత జగతినేలే సాహస వీర (జై జై జై జై జై జై బజరంగ్ జై జై జై జై జై సియ రామ్... 🚩)
    ఆపద్బాంధవ అబయము నివ్వు ప్రాణం కాపాడే సంజీవ.
    శత్రువునెదిరించే బుజ బలశాలి లంకా దహనం చేసేస్తివి.
    నింగి లోనా చుక్కలు మెరవాలా, జై జై బజరంగ్ అని గొంతెత్తి పాడల, కాషాయం🚩 జెండా ఇంటి పైన ఎగరాల,హిందూ ధర్మాన్ని గడప గడప చాటల.
    జై హనుమాన్ , ధీశాలి బలశాలి. శత్రు సంహార గగన విహారి,మాకు ధైర్యం నీవే ఇవ్వాలి.
    శత్రు సంహార గగన విహారి,మాకు ధైర్యం నీవే ఇవ్వాలి.
    జై జై బజారంగ్,జై బజరాంగ్, పవనపుత్ర జయ సియ రామ్...🚩(2"
    సహనశీలి సమయస్పూర్తి వేదజ్ఞాని రక్షణ కవచ;
    (జై జై బజరంగ్ జై సియ రామ్...🚩2" )
    కాలజ్ఞాని జానకిరాముని పాద సేవకి అంకితమై ;
    (జై జై జై జై జై బజరంగ్ జై జై జై జై జై సియ రామ్... 🚩)
    నీ అండ దండలు సహకరముంటే సప్త సముద్రాలు దాటేస్తం.జై జై రామ🚩 జై శ్రీ రామ రామ రాజ్యాన్ని స్తాపిస్తం.
    నింగి లోనా చుక్కలు మెరవాలా, జై జై బజరంగ్ అని గొంతెత్తి పాడల, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల,హిందూ ధర్మాన్ని గడప గడప చాటల.
    జై హనుమాన్ , ధీశాలి బలశాలి. శత్రు సంహార గగన విహారి,మాకు ధైర్యం నీవే ఇవ్వాలి.
    శత్రు సంహార గగన విహారి,మాకు ధైర్యం నీవే ఇవ్వాలి.
    జై జై బజారంగ్,జై బజరాంగ్, పవనపుత్ర జయ సియ రామ్...🚩
    జై జై బజారంగ్,జై బజరాంగ్, అంజనిపుత్ర జయ సియ రామ్...🚩
    ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం,
    అయోధ్య లోనా కడతాము మేమంతా రామ మందిరం......జై 🚩
    రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి...,🚩
    జై శ్రీరామ్ 🚩 జై హనుమాన్ ✊🚩

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 Před 3 lety +25

    your సూపర్ సింగర్ 👍
    సూపర్ సాంగ్స్
    👍👏👏👏👏
    🙏🙏🙏🙏🙏బ్రో
    జై హింద్ 💪
    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @monik5703
    @monik5703 Před 4 lety +13

    Jai Sri Anjaneya. Finally Manam kaduthunaam Rama mandiram👍.
    Rahul pranam petti padaav✊✊

  • @rameshgri85
    @rameshgri85 Před 3 lety +18

    కాషాయం జెండా గుండెకు హత్తుకొని జై రామ amezing

  • @kondanagesh6693
    @kondanagesh6693 Před 5 měsíci +31

    2024 కి PM మన భారతదేశ రాజుగా శ్రీరాముడు గారిని గెలుచుకుందాం...జై శ్రీరామ్ ఒక్క like కొట్టండి స్వామిస్...

  • @jyothsnas6739
    @jyothsnas6739 Před 4 lety +33

    Ee paata padinanduku aa devudu neeku yepudu anyayam cheyyadu. Leave to god go flow gudluck.ika success anta neetho untundi

  • @venkateshe9741
    @venkateshe9741 Před 3 lety +27

    Intha manchi paata padina రాహుల్ anna ki dhanyavadhalu
    Jai Sri ram 🙏🚩🚩🚩🕉

  • @rameshkancharla1121
    @rameshkancharla1121 Před 4 lety +37

    నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్త్తున్నాను జై హింద్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్,జై భజరంగ్ జై జై భజరంగ్

  • @sangipetrenuka2327
    @sangipetrenuka2327 Před 2 lety +8

    💪హిందువని గర్విధం హిందువుగా జివధం🕉️🚩

  • @hydracomic6694
    @hydracomic6694 Před 2 lety +10

    India ను హిందూస్తాన్ గా మార్చేవరకు మనం అందరం పోరాడుతూనే ఉండాలి ✊️జై శ్రీ రామ్ 🙏🔥

  • @ramaihgarirajeshwari6073
    @ramaihgarirajeshwari6073 Před 5 lety +210

    Pranam vunnantha varaku bigg boss lo thodu vuntam rahul bayya jai hinduisam

  • @manepallibrahmaji4104
    @manepallibrahmaji4104 Před rokem +2

    Hunuman jayanti kadu Hanuman janmadinochavam ani chepandi. Endukante putti chanipoinavariki jayanti and vardhanti untidi kani Hanuman chiranjeevi. So wish chesetapudu HANUMAN JANMA DENOCHAVA SUBHAKANSHALU ani chepandi. 🙏🙏🙏

  • @someshch9317
    @someshch9317 Před 4 lety +320

    ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం....ఇండియా ను హిందూస్తాన్ గా మారుస్తాం.....జై హింద్

  • @mudhireddyvasanthireddy9178

    Rahul Anna nee voice super nee voice gurinchi entha cheppina thakkuve

  • @Rajkumar-xf7fw
    @Rajkumar-xf7fw Před 5 lety +305

    Please vote for rahul in biggboss 3

  • @fatherofkautilya7015
    @fatherofkautilya7015 Před 2 lety +2

    శ్రీరామ చంద్రునికి నమ్మిన బంటు లా శ్రీహనుమనుడు ఎలా ఉంటారో మేము కూడా అదే భక్తితో మీకు రామ మందిరం కడుతాము.

  • @nagarjunreddycv2443
    @nagarjunreddycv2443 Před 5 lety +104

    Rahul fans ikkada
    Please supporting Rahul

  • @munnatoxic
    @munnatoxic Před 3 lety +59

    When I listen 👂 this song 🔥 goosebumps will come🚩jai🕉️sree ram

  • @DNR.-7
    @DNR.-7 Před 4 lety +122

    August 5 తర్వాత ఎంత మంది చూస్తున్నారు

  • @balireddypratap7409
    @balireddypratap7409 Před rokem +5

    JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM
    JAI AYODHYARAM JAI AYODHYARAM
    JAI HANUMAN JAI HANUMAN
    JAI HINDU JAI JAI HINDU
    JAI BHAJATANJ JAI BHAJARANG
    KAI HINDU JAI JAI HINDU
    JAI SITARAM JAI SITARAM
    JAI AYODHYARAM JAI AYODHYARAM
    JAI HANUMAN JAI HANUMAN
    JAI HINDURASTRA
    JAI HINDU JAI JAI HINDU

  • @chilukuripavan3759
    @chilukuripavan3759 Před 5 lety +190

    జై శ్రీ రామ్🚩🚩🚩
    జై హిందూ 🚩🚩🚩

  • @rickyranjith3457
    @rickyranjith3457 Před 4 lety +44

    jai sree ram....🚩🙏🏻 anna e song tho niku die hard fan ayya...anna.... Jai sree ram....💪🏻

  • @vtirupatipoojari
    @vtirupatipoojari Před 4 lety +38

    ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🙏🚩👌👌👌😘

  • @jellalavakumar7943
    @jellalavakumar7943 Před 4 lety +10

    Jai sriram, Jai hanuman, Jai bajarang. Rahul anna we are Hindus. Manam appudu Hindus songs aaa paadali. 👌🙏🙏🙏🙏

  • @subbarayudumettapalli6215
    @subbarayudumettapalli6215 Před 3 lety +140

    ఇండియాను హిందూస్తాన్ గా మార్చే వరకు ఇదే ఉత్సాహంతో ఉండాలి, జై శ్రీరామ్

    • @kvrvlogs781
      @kvrvlogs781 Před 2 lety +4

      Jai Sri ram🚩🚩🚩🚩🚩

    • @Hbjbsisbehsbsj
      @Hbjbsisbehsbsj Před 2 lety +3

      @@kvrvlogs781
      jai jai shree ram 🚩🕉️

    • @target8428
      @target8428 Před 2 lety +5

      Aithe support RSS, and BJP cheyandi, jai hind

  • @srinivasgangineni4759
    @srinivasgangineni4759 Před 4 lety +65

    IAM HINDHU STILL STOP MY HEART BEAT I NEVER CHANGE MY RELIGION.

  • @reallyfacts1413
    @reallyfacts1413 Před 2 lety +9

    Jai Shri Ram 🚩 Jai Hunman🚩

  • @rskjewellers1606
    @rskjewellers1606 Před 4 lety +41

    సూపర్ సాంగ్
    భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై

  • @Prasad_966
    @Prasad_966 Před 5 lety +33

    జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @pramodchintawar7920
    @pramodchintawar7920 Před 3 lety +20

    చాల మంచిగ పాడిన బ్రుదానికి నమశ్కరము

  • @GoldenWordsFun
    @GoldenWordsFun Před rokem +8

    హిందువులు అందరూ కలిసి కట్టుగా ఉండాలి,మతాలు మార్చే వారిని తరిమి తరిమి కొట్టండి 😡 .జై శ్రీ రామ్ 🚩💪🕉️💪🚩

  • @prasadrongala8871
    @prasadrongala8871 Před 5 lety +153

    Manam antha rahul ni BB3 lo gelipinchaali thappakunda vote veyyaali good guy

  • @palsaiakhil9181
    @palsaiakhil9181 Před 4 lety +23

    Eni likes kotina saripodu Anna...........ayodhya lo Rama mandiram definite ga kadathamu Anna ....jai Sriram jai hind

  • @skybots3605
    @skybots3605 Před 4 lety +15

    iwala rama mandhiram bhoomi pooja roju ee song vintunte goosebumps vasthundhi.. Jai Shri Ram

  • @sangipetrenuka2327
    @sangipetrenuka2327 Před 2 lety +4

    అన్న కామెంట్స్ లీక్స్ కోటడం కాదు అన్న మన ఇంట్లో పిల్లలని శాఖ కీ పంపుధం శాఖ వాలు అప్పుడు అర్ధం చెప్తారు జై శ్రీ రామ్ అంటే. అపుడు చేపుకుందం జై శ్రీ రామ్ అని