Sri Anjaneyam । Ooregi Raavayya Video Song | Nithin, Charmi

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

Komentáře • 2,1K

  • @shaiksharayalaseemaking7188
    @shaiksharayalaseemaking7188 Před 2 lety +2407

    I am Muslim but I like jai see Rama and hanuma

  • @kkvizagite4296
    @kkvizagite4296 Před rokem +177

    ధర్మాన్ని ఆచరించండి... ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది... జై హనమాన్ 🚩... జై శ్రీరామ్ 🚩...

  • @khasim6309
    @khasim6309 Před 9 měsíci +78

    Same I'm Muslim but I love Hanuman

  • @vennelapampana1424
    @vennelapampana1424 Před 2 lety +166

    Nithin was involved in this character deeply... No matter how many movies he did this will be best in his movie field..... Jai hanuman 💓🙏

    • @naveenyadav1983
      @naveenyadav1983 Před rokem +2

      Krishna Vamsi direction lo heros career best performance untadi bro rakhi lo ntr murari mb khadgam raviteja ila

  • @vijaykumar.graduate
    @vijaykumar.graduate Před 6 lety +1499

    ఊరేగి రావయ్యా హనుమా జై హనుమా
    ఊరేలి చూపించు మహిమ
    మా తోడు నీవయ్యా హనుమా మా హనుమా
    మా గోడు గోరంత వినుమా
    వాయుపుత్రా హనుమా మావాడవయ్యా హనుమా
    రామ భక్త హనుమా మా రక్ష నీవే వినుమా
    మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ
    చూపించరా దయ
    మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా
    వాయుపుత్రా హనుమా మావాడకొచ్చే హనుమా
    రామ భక్త హనుమా మా రక్ష నీవే హనుమా
    మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ
    చూపించరా దయ
    మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ
    నీనీడ చాలునయా
    బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే
    బాధలన్నీ తీర్చే దిక్కూ దైవం నీవేలే
    చూసి రారా అంటేనే కాల్చి వచ్చావ్ మంటల్లే
    జానకమ్మ కంట వెలిగే హారతీ నీవే
    ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట
    బ్రహ్మచారి మా బ్రహ్మవంట
    సరిపాటి ఎవరంట
    సాహొ ... మాసామీ నువ్వే హామీ యిస్తూంటే
    రామబాణాలు కాపాడేనంట
    ఓహొ మా జండాపైన అండై నువ్వుంటే
    రామరాజ్యాలు మావే లెమ్మంట
    మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ
    చూపించరా దయ
    మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ
    నీనీడ చాలునయా
    మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు
    లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు
    తోక చిచ్చు వెలిగించి లంక గుట్టే రగిలించి
    రావణుణ్ణి శిక్షించావు నువ్వే మాతోడు
    శివతేజం నీ రూపమంట
    పవమాన సుతుడంట
    అంజనమ్మ ఆనందమంతా
    హనిమా నీ చరితంట
    పాహీ... శ్రీరామస్వామీ పల్లకి నువ్వంట
    నీకు బోయీలు మేమే లెమ్మంటా
    యాహీ .... ఆకాశాలైనా చాలని ఎత్తంట
    కోటి చుక్కల్లు తల్లో పూలంటా
    మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ
    చూపించరా దయ
    మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ
    నీనీడ చాలునయా
    వాయుపుత్రా హనుమా మా వాడవయ్యా హనుమా
    రామభక్త హనుమా మా రక్ష నీవే వినుమా
    మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ
    చూపించరా దయ
    మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ
    నీనీడ చాలునయా

  • @panduatta6118
    @panduatta6118 Před 3 lety +99

    ఏ దిక్కు లేనివాడికి శ్రీ రామ దూత హనుమాన్ నే దిక్కు స్వామి కరుణ వుంటే చాలు జీవితం సఫలం

  • @thanveerbasha9310
    @thanveerbasha9310 Před 3 měsíci +171

    I'm Muslim but love you Hanuman ji❤

  • @DasariVamshi7817
    @DasariVamshi7817 Před měsícem +37

    July 2024 lo venavalu oka like

  • @vijayanpp797
    @vijayanpp797 Před rokem +43

    My mother tounge is malayalam. But I saw this song several times. The young
    guy not acted but lived. Great job of Nithin.

    • @sridharreddy8011
      @sridharreddy8011 Před 7 měsíci +1

      You liked this song for actor ,not for music or Hanuman?

  • @Kirankumarkmaruthi21
    @Kirankumarkmaruthi21 Před rokem +28

    ಹನುಮ ಜಯಂತಿಯ ಶುಭಾಶಯಗಳು💛 ❤🙏🏻🙏🏻🙏🏻 ಜೈ ಶ್ರೀ ರಾಮ ಜೈ ಶ್ರೀ ಆಂಜನೇಯ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕರ್ನಾಟಕ 💛❤❤❤

  • @spy_mahesh384
    @spy_mahesh384 Před 3 lety +385

    2021 lo kuda ee song ki fans unarante great kadha

    • @pattabhiram0297
      @pattabhiram0297 Před 3 lety +2

      Ya

    • @DpChanal
      @DpChanal Před 3 lety +8

      Nenu roju Driving Start chesetapudu Hunuman song ventanu bro rojuuuu

    • @thiru_yadav_105
      @thiru_yadav_105 Před 3 lety

      🚩

    • @baluvelugu5276
      @baluvelugu5276 Před 3 lety +2

      Avunu bro Jai Hanuman....

    • @srinivassasapu1605
      @srinivassasapu1605 Před 3 lety +3

      అక్కడ ఉన్నది బిగ్ బాస్ తన మన తేడాలేదు ఆయనకి అందరు భక్తులే 🙏❤ జై ఆంజనేయ జై జై ఆంజనేయ 🙏🙏🙏 జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🙏🙏❤❤❤

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 Před 2 lety +377

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @metikotamahalakshmifoods
    @metikotamahalakshmifoods Před 5 lety +75

    My favorite good జ్జైఆంజనేయ స్వామి కీజై

  • @dilipgudipudi8648
    @dilipgudipudi8648 Před 4 lety +35

    మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ
    నీనీడ చాలునయా
    వాయుపుత్రా హనుమా మా వాడవయ్యా హనుమా
    రామభక్త హనుమా మా రక్ష నీవే వినుమా
    మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ
    చూపించరా దయ
    మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ
    నీనీడ చాలునయా......
    Jai Sriram
    Jai Hanuman...

  • @pavanguttula
    @pavanguttula Před 7 měsíci +173

    2024 lo song vena vallu like chaiyandi❤

  • @mohanraj6992
    @mohanraj6992 Před rokem +18

    Bolo sree raama dootha hanuman kii jaii🙏🙏🙏🌍🌍❤️❤️🥰💪💪🌍🌍🥺🥺

  • @gowthamnandha6120
    @gowthamnandha6120 Před rokem +289

    నేను కష్టాల్లో ఉన్నపుడు ఈ పాట వింటే హనుమాన్ నా పక్కనే ఉన్నంత ధైర్యం వస్తుంది 🚩🚩🚩

  • @alone_boy374
    @alone_boy374 Před 6 měsíci +431

    2024 lo e song vinevallu oka like vesukondi

  • @saikumarrailway8425
    @saikumarrailway8425 Před rokem +343

    This is 2023.....still I listen the lyrics got goosebumps 🙏🙏🚩🚩

  • @SHAIKSHAVALI.
    @SHAIKSHAVALI. Před 3 lety +2066

    I'm Muslim but I love Hanuman ji

  • @just.yash139
    @just.yash139 Před 5 měsíci +6

    I watched this movie in 2011 and I remember till now and I am from Delhi I can't understand the lyrics but it's love
    Jai Shree Ram

  • @MuraliKrishna-xq7yn
    @MuraliKrishna-xq7yn Před 4 lety +240

    This god is very powerful and many times save my life jai Hanuman

  • @oyevarun9390
    @oyevarun9390 Před 8 měsíci +6

    కష్టాల్లో బాధలో ఉన్న అదుకునే బంధువు అంటే మా మారుతి నే అందుకే బంటు వైనా నువెలే బందువైన నువేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నివెలే ( జై పవామాన శ్రీరామదూత సీతామాత లక్ష్మణ సమేత ) జై శ్రీ రామ జై హనుమ ⛳

  • @kdeepikaa
    @kdeepikaa Před rokem +7

    In 20's camera work superb asalu
    Aa rojullone krishna vamsi taking next level ...

  • @pavankumarpk1997
    @pavankumarpk1997 Před 2 měsíci +5

    పాట వింటుంటే కొంత బలం వస్తుంది ✊ జై హనుమాన్ జై శ్రీరామ్

  • @Kommina_Raviteja
    @Kommina_Raviteja Před 2 lety +435

    Iam Christian but i love Hanuman!

    • @narnia2311
      @narnia2311 Před 2 lety +6

      Jai hanuman

    • @sopparikrishnaveni5266
      @sopparikrishnaveni5266 Před 2 lety +3

      jai bajarnga bali

    • @srkadarla
      @srkadarla Před rokem +11

      @Jai Bhim Arey O Convert Puppy for few materialistic benefits..!!Soon every fake christians in india do realise.. Nothing genuineness leftover in B!b!bul..🤣🤣

    • @venkeygowducreations465
      @venkeygowducreations465 Před rokem +2

      Love you bro జై శ్రీ రామ్ 🚩🚩🚩

    • @tejanaidu9549
      @tejanaidu9549 Před rokem +2

      I am also Hindu but like only Hindu God జై శ్రీరామ్ జై భారత్ 🇮🇳🙏🙏💚

  • @maheshrockstar2023
    @maheshrockstar2023 Před 7 měsíci +6

    జై... శ్రీరామ్ తండ్రి నాకు మంచి ఉద్యోగం మంచి జీవితాన్ని ప్రసాదించు ఆంజనేయ 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥🔥💯💯💯💯🙏🙏🙏

  • @haripriyabhavanam297
    @haripriyabhavanam297 Před 3 lety +34

    😘🙈Jai Hanuman🙏🙏....My Favourate God...Nd God Is So powerful...Always With me in AnY Situation...

  • @eshwarnt1621
    @eshwarnt1621 Před 3 měsíci +7

    Nithin anna career lo ne the best movie Sri Anjaneyam 🙏🏻❤️

  • @srujanpalavarapu1520
    @srujanpalavarapu1520 Před 2 lety +536

    This is 2022 and still listening to this masterpiece. This song will be evergreen forever and ever.

  • @pradeept4234
    @pradeept4234 Před 7 měsíci +8

    ఈ సమయం లో రావాల్సిన సినిమా ....జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @ravitejakala7594
    @ravitejakala7594 Před 4 lety +81

    ఈ పాట ఆంజనేయుడికి అంకితం. ఈ పాట చాలా బాగుంది

  • @Alonewarrior_1
    @Alonewarrior_1 Před 6 lety +160

    జై హనుమాన్ జై జై హనుమాన్

  • @jokergirl63
    @jokergirl63 Před 4 měsíci +30

    Anyone 2024 like chayandi✨?...

  • @ShankarDada010
    @ShankarDada010 Před 5 lety +53

    What a movie Krishna Vamsi ..... Thank you so much and Mani sir good music epic movie

  • @skrgvproductionutnr4168
    @skrgvproductionutnr4168 Před 4 lety +193

    2019 lo november lo kuda e song superb jai Hanuman jai sri RAM

  • @5geditz838
    @5geditz838 Před 7 měsíci +3

    E song lo edho magic' undhi bhaya vinttuntte manasuki santhoshanga unttadhi..🚩🎪

  • @vamsinaidu2534
    @vamsinaidu2534 Před 2 lety +8

    Jaii Bajrangh Balli Om namaShivaya Jai SreRam 🙏🏼🙏🏼👍👍👌👌💥💥💥👍🏼👍🏼👍🏼❤️❤️

  • @srkadarla
    @srkadarla Před 5 lety +340

    Nithin career lo evergreen song..Adrustavanthudu starting lone enthamanchi song vachindi he must be very thankful to Krishna Vamshi
    #SriAnjaneyaPrassananajaneyam🙏🕉️

  • @user-ti8nv6nx6u
    @user-ti8nv6nx6u Před měsícem +4

    Still e song ni 2025 vine vallu unnara ❤

  • @yugandhar1998
    @yugandhar1998 Před 2 lety +15

    E movie ki 80% manisharma gari music plus 🎵🎵🎵

  • @kesavaraokeshav6855
    @kesavaraokeshav6855 Před rokem +14

    Iam from Tamilnadu I like this song, jai sri ram

  • @bgr-aravind8087
    @bgr-aravind8087 Před 3 lety +71

    Hanuman jayanti roju ee song vinnavallu like kottandi jai sree anjaneyam 🚩🔥🔥❤️❤️❤️

    • @Itsmyflavor
      @Itsmyflavor Před 4 měsíci

      B
      5. Y

    • @bhaskargoud6127
      @bhaskargoud6127 Před 4 měsíci

      Not jayanti 😢janmostav ❤his alive in world he is chiranjeevi noo dead to Hanuman

  • @-JAYASURYA
    @-JAYASURYA Před 3 měsíci +4

    జై శ్రీ రామ్ 🚩

  • @maheshben5229
    @maheshben5229 Před 2 lety +35

    Best song on హనుమాన్ till date....💪🏽💪🏽💪🏽🥳🥳🥳💙💙💙💙
    Best lyrics
    Best music
    Best singing
    Best music for this song...💙💙💙
    Music director"Mani Sharma"... Ofcourse he is one of the best composers... He gave top best music for this album... 💙💙💙😍😍😍

  • @GovindG-me7vn
    @GovindG-me7vn Před 4 měsíci +4

    E roju evarevaru vintunnaru❤jay shree ram

  • @ManuSharma77
    @ManuSharma77 Před 3 lety +100

    4:26 Goosebumps Lyrics ❤🙏

  • @maheshravula9087
    @maheshravula9087 Před 3 lety +39

    నితిన్ జన్మ ధన్యం ఎపోంది ❤️

  • @nayakjillellellamudi9473
    @nayakjillellellamudi9473 Před 2 lety +10

    Jai Anjaneya Super Nitin 🙏🙏🙏🙏👌👌👌👌✌️✌️✌️

  • @shankaravuladoddi9352
    @shankaravuladoddi9352 Před 3 lety +33

    First credit goes go to Shankar mahadevan him voice.....🔥🔥🔥🔥

  • @rajeshitti6253
    @rajeshitti6253 Před 5 lety +419

    వానర రాజు కేసరి అంజనా దేవి ల పుత్రుడు రుద్రుడు అంశ శ్రీ రామ ప్రియ భక్తుడు ఆంజనేయ స్వామి కి జై

  • @kantejalandhar4831
    @kantejalandhar4831 Před 5 lety +97

    Jai Sriramanjaneya... Whenever i hear this song my mind will be peaceful.. Lyrics are amazing sir.. Thank you

  • @SrinivasKarnam-m7q
    @SrinivasKarnam-m7q Před měsícem +3

    శ్రీ ఆంజనేయం మూవీ మళ్లీ దీయేటర్ లో వెస్తే బాగుంటుంది

  • @TasteTrippers
    @TasteTrippers Před 2 lety +19

    RAMA ✨ LAXMANA ✨ JANAKI ✨ JAI BOLO ✨✨ HANUMAN KI ✨✨✨✨✨✨

  • @shaktiesharma784
    @shaktiesharma784 Před 5 lety +42

    Jai bajring bali💪💪👍👍🙂🚩🚩🚩🚩🙏🙏🙏

  • @pavanroyal1473
    @pavanroyal1473 Před 4 lety +18

    Naku hanuman antee chalaa istam jai hanuman ki jai🙏🙏🙏

  • @user-mr7cr4mw2o
    @user-mr7cr4mw2o Před 3 lety +12

    🙏🙏🙏 Jai Hanuman 🙏🙏🙏
    Nithin Career lone biggest hit movie...Fan of Nithin...

  • @nagamaniramanjibhavanam7555
    @nagamaniramanjibhavanam7555 Před 11 měsíci +7

    ఈ సాంగ్ వింటే మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏

  • @manichanddasari8195
    @manichanddasari8195 Před 4 lety +88

    Neneppatkaina anjaneya swamyni marchipolenu entho badalo..unnappudu odarchinantha sahayam chesadu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shyam8743
    @shyam8743 Před 5 lety +72

    Who are watching in 2019 and still think best god movie in Tollywood so far

  • @Madam_jii18
    @Madam_jii18 Před rokem +9

    రామా లక్ష్మణ జానకి... జమూ జమూ హనుమాన్ కీ...❤

  • @ramakanthm9613
    @ramakanthm9613 Před 2 lety +4

    Naku estamaina song

  • @aravindyella2565
    @aravindyella2565 Před 3 lety +8

    జై శ్రీరామ్ ,,జై హనుమాన్ ,, జై భజరంగ్ దళ్🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @jakkulamanikanta7112
    @jakkulamanikanta7112 Před 3 lety +13

    1:01 and 3:41 Manisharma Showed his Magic

  • @Prabhas891
    @Prabhas891 Před 3 měsíci +2

    వావ్ సూపర్..... హీరోయిన్స్ కంటే బాగా చేసింది అమ్మాయి..... డాన్స్ బాగా చేసింది సాంగ్ సూపర్ గా పాడింది

  • @hakuna-matata452
    @hakuna-matata452 Před 2 lety +12

    Today. My village lo srianjaneyam vigraham opening

  • @MV-gl3dh
    @MV-gl3dh Před 4 lety +28

    Still watching every Saturday Jai Sriram

  • @aariv529
    @aariv529 Před rokem +3

    If this movie released now a days.. This could be one of the pan indian film... Jai hanuman

  • @vasudarling3611
    @vasudarling3611 Před 3 lety +62

    High volume with earphones deadly combination 🔥😉

  • @ismartnanivolgs7756
    @ismartnanivolgs7756 Před 3 lety +15

    Hanuman fan andharu okka vesukondi frnds...
    Jai sri ram🚩🚩🚩🚩

  • @sumanthkadimisetty4211
    @sumanthkadimisetty4211 Před 4 lety +24

    My favourite god Jai Sri ram 🙏

  • @venkateswarareddygajjala3965

    🙏🙏🙏❤️❤️❤️జై శ్రీ రామ్ ,శ్రీ ఆంజనేయం ❤️❤️❤️🙏🙏🙏

  • @ROWDYAKASH_
    @ROWDYAKASH_ Před 6 měsíci +6

    Ani sarlu vinna bor Vasta ledu ❤

  • @kailasakiran5270
    @kailasakiran5270 Před 3 lety +29

    JAI SHREE RAM🙏🙏🙏 PLSE BLESS ME &MY PARENTS GOOD WEALTH &GOOD HEALTH 🙏🙏🙏

  • @shaktiesharma784
    @shaktiesharma784 Před 5 lety +10

    Jai Shree ram Jai bajring bali👍💪👍👍👍🙂🙂🙂🚩🚩🙏🙏🙏🙏

  • @bichannamudhiraj147
    @bichannamudhiraj147 Před 3 lety +86

    2021 lo vina walu like kotandi
    Jai sri ram jai hanuman ❤️

  • @bongumadhu4989
    @bongumadhu4989 Před 11 měsíci +8

    Jai Sri Ram Jai Hunuaman🙏🙏🙏❤❤❤

  • @Fakecertificatesavailable

    Manishrama music mind blowing

  • @user-eb2gt7fk7i
    @user-eb2gt7fk7i Před 4 měsíci +7

    🚩🚩🚩🚩🚩🚩జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @a.6228
    @a.6228 Před 4 lety +31

    ఓ౦.......
    శ్రీరామ దూతాయ నమః.....!

  • @pyllakarunya729
    @pyllakarunya729 Před 2 lety +5

    Jai sriramanjaneyam🙏🙏🙏🙏🙏🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️❤️❤️❤️❤️

  • @venkynewcreations4593
    @venkynewcreations4593 Před 4 lety +23

    Most underrated acting of nitin

  • @bharathireddy135
    @bharathireddy135 Před 6 lety +59

    Very nice song of Hanuman thanks for writer ',and composer 🙏🙏🙏🙏🙏🙏

  • @emosaartelidhuu522
    @emosaartelidhuu522 Před 3 lety +35

    Pure goosebumps 🙏🙏

  • @anrchar7301
    @anrchar7301 Před 2 lety +15

    Beautiful devotional song.

  • @dharavathpavanjadhav187
    @dharavathpavanjadhav187 Před 5 lety +31

    జై శ్రీరామునికి పదభీ వందనాలు

  • @praveenpraveen3289
    @praveenpraveen3289 Před 4 lety +9

    Anjanaya swami antay naa gusboos vastai jai veera anjanaya

  • @athikarisravani6072
    @athikarisravani6072 Před 9 měsíci +1

    Sri anjaneyam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vamsiakula96
    @vamsiakula96 Před 3 lety +14

    2021 lo chusinavallu oka like vesukondi

  • @l.subramnyam9489
    @l.subramnyam9489 Před 6 lety +58

    Excellent song and Jai sri ram,Jai seethamma Jai lakshmana Jai Hanuman.

  • @DineshKumar-
    @DineshKumar- Před 4 lety +47

    2020 Feb still listening

  • @NandamuriFan
    @NandamuriFan Před 7 měsíci +7

    25/01/2024 Still Listening 🎶 👌 ❤

  • @buntyarjun582
    @buntyarjun582 Před 3 lety +25

    2021.lo.chussina.valu.like

  • @nottyzeditographyalur6151
    @nottyzeditographyalur6151 Před 6 lety +73

    JAI HANUMAN 💪 🙏

  • @SandeepSandeep-xy8jp
    @SandeepSandeep-xy8jp Před 4 lety +6

    Nitin ana ne performance super ana🚩jai sriram🚩🚩🚩

  • @kuramanachandrasekhar7746

    My favourite god

  • @shivakrishna1657
    @shivakrishna1657 Před rokem +21

    This is 2023 still iam listening this master piece ❤️

  • @anjich6096
    @anjich6096 Před 6 lety +30

    jai anjaneya nitin acting super

  • @ShortsMob
    @ShortsMob Před 4 lety +28

    Childhood memories 😊😊

  • @sanareddy1569
    @sanareddy1569 Před 3 lety +12

    2021 chuse vallu plz like