New model Switches from Vihan | Vihan Switches

Sdílet
Vložit
  • čas přidán 14. 03. 2024
  • ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    modular switches
    vihan switches
    vihan switches review
    vihan switches images
    vihan switches model
    vihan best 2 model switches
    vihan switch
    vihan company best models switches
    vihan switches
    best switches model wonder vihan company
    top company model switches
    vihan modular switches
    vihan switches modular
    vihan switches video
    vihan switches dealer
    vihan modular switches review
    new model switch
    vihan touch switches
    #vihan
    #Vihanswitches
    #vihanmodular
    #switch
    #switches
    #modularswitches
    #electricalwithomkar
    #electrical
  • Věda a technologie

Komentáře • 33

  • @ramaraodhulipudi426
    @ramaraodhulipudi426 Před 4 měsíci +5

    బటన్ మధ్యలో ఖాళీ ఎక్కువ ఉన్నందువల్ల దుమ్మూధూళీ చేరి త్వరగా పాడయిపోతాయి.

  • @cggbsuresh6730
    @cggbsuresh6730 Před 4 měsíci +2

    Wonder company స్విచెస్ చెత్త నేను వాడెను

  • @umamaheswaraelectricals
    @umamaheswaraelectricals Před 4 měsíci

    informative video

  • @KrishnaYaadav786
    @KrishnaYaadav786 Před 4 měsíci +1

    ఈ స్విచ్ లు చూడటానికి ఎంత బావుంటాయో అంతే త్వరగా పాడయిపోతాయి....
    పది సంవత్సరాల వరకు పనిచేయాల్సినవి రెండు మూడు సంవత్సరాలకే పాడాయిపోతాయ్... అప్పుడు మళ్ళీ మార్చుకోవాలంటే అప్పటికి అదే మోడల్ స్విచ్ లు దొరకవు.... వేరేది తెచ్చి బిగిస్తే చూడటానికి ఛండాలంగా ఉంటాయి... దయచేసి పాత మోడల్ అయినా మంచి తీసుకోండి 🙏🙏🙏🙏

  • @user-eh3ci5iw5y
    @user-eh3ci5iw5y Před 4 měsíci

    Electrical gurunchi manchi information estunaru Mee videos chusi chala nerchukunnanu

  • @masterbj
    @masterbj Před 4 měsíci

    Switches బాగున్నాయి

  • @pushpasundar9613
    @pushpasundar9613 Před 4 měsíci

    Nice

  • @vasamsettivijayakumar9421
    @vasamsettivijayakumar9421 Před 4 měsíci

    Super Sir

  • @Sta926
    @Sta926 Před 17 dny

    Hi annaya namaste 🙏
    From Mangalagiri ( electrician )
    Annaya manchi switches
    Gurinchi oka vedio cheyyandi prasent best company ,
    Low or medium budget
    Plz 🙏 annaya

  • @Mohammedali-bb4tc
    @Mohammedali-bb4tc Před 4 měsíci +1

    sir guarantee estunnara,leeka waranty ya kaasta cheppandi.

  • @vasamsettivijayakumar9421
    @vasamsettivijayakumar9421 Před 4 měsíci

    Super Sir with

  • @venky-kl5he
    @venky-kl5he Před 4 měsíci

    Anna single phase submersible motor auto switch connection video pettu Anna l &T starter panel board

  • @vincenty.n.vincent5594
    @vincenty.n.vincent5594 Před 3 měsíci

    Goldmedal is the best one.

  • @srikanthelectricals6398
    @srikanthelectricals6398 Před 4 měsíci

    Vihan failur switchess brother

  • @arunpocha871
    @arunpocha871 Před 4 měsíci

    Cost

  • @koteiti8386
    @koteiti8386 Před 4 měsíci

    Hi

  • @apparaodasari2453
    @apparaodasari2453 Před 4 měsíci +2

    బ్రో... ఇవి వేస్ట్. మధ్యలో open ఉండటం వలన spark బయటకు వస్తుంది. తడి చేతి తో స్విచ్ వేస్తే.... జర్ ర్ ర్

    • @electricalomkar
      @electricalomkar  Před 4 měsíci

      స్పార్క్ కనిపించదు

  • @vincenty.n.vincent5594
    @vincenty.n.vincent5594 Před 3 měsíci

    ఇప్పుడే ఇంత హార్డగా వుంటే దుమ్ము చేరితే స్విచ్ విరగడం ఖాయం.

  • @VipeRWomaN
    @VipeRWomaN Před 3 měsíci

    Dust cheruthundi

  • @venkatesvorlunallurii6314
    @venkatesvorlunallurii6314 Před 4 měsíci +2

    Vihan switches kante qualitylo goldmedal switches 100% better.Vihan is failure brand..

  • @jvkrishnaraopatnaik7617
    @jvkrishnaraopatnaik7617 Před 4 měsíci

    ఏది ఏమైనా సార్ ఆ స్విచ్ ల కోసం మీకు అనుభవం లేదు అంటున్నారు అనుభవం లేని వస్తువు కోసం మీరు చెప్పడం నాకు నచ్చలేదు కంపెనీ ప్రమోషన్ కోసం చేసిన వీడియో కాదు అన్నారు అచ్చు గుద్దినట్లు గా అలాగే అనిపిస్తుంది

  • @brookhugginson8687
    @brookhugginson8687 Před 2 měsíci

    *promosm* 😂

  • @kumardanamkumar4470
    @kumardanamkumar4470 Před měsícem

    Sir me number evdi

  • @basithrinadharao3766
    @basithrinadharao3766 Před 4 měsíci

    Nice

  • @koteiti8386
    @koteiti8386 Před 4 měsíci

    Hi

  • @bellanaeswarrao7818
    @bellanaeswarrao7818 Před 4 měsíci

    Nice

  • @jaganmohannetana6074
    @jaganmohannetana6074 Před 4 měsíci

    Nice