Neela Neelamma Cheralo Neela||Latest Folk Song 2021||Karimnagar Tv

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • Neela Neelamma Cheralo Neela||Latest Folk Song 2021||Karimnagar Tv
    Online Radio partner: SK2FM
    Lyrics & Singer : Suman Badnakal
    Female Singer : Matla Srujana
    Cast : Shilpa Kaveri & Surya Prakash
    Music : Ravi kalyan
    Direction & Cheoreography : Anil Raj
    Camera & Editing : Amar B
    Producer's : Koppula Sai Krishna - Divya
    : Sasala Suresh Patel
    All Right Copy Reserved By : @KARIMNAGAR TV
    Don't Copy This Song Issued By Copy Right Strike In 12 Hours
    #Sumanfolksongs
    #Matlasrujana
    #Karimnagartv
    Follow On Instagram:- www.instagram....
    ట్యాలెంట్ ఉన్న వారికి ఒక్క అవకాశం ఇస్తూ వారికంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా మా చిన్న ప్రయత్నం ఈ యూట్యూబ్ ఛానెల్...మా వీడియోస్ ని షేర్ చేయండి, లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని subscribe చేసుకోండి.
    మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి అని కోరుకుంటూ
    మీ సురేష్ KARIMNAGAR TV
    Official Online radio partner:
    SK2FM-Kamareddy

Komentáře • 9K

  • @KARIMNAGARTV
    @KARIMNAGARTV  Před 2 lety +163

    Part 2 - Do Watch Support Karimnagar tv
    czcams.com/video/oGhfWuVNV9U/video.html

  • @user-cv9up6li4o
    @user-cv9up6li4o Před 3 měsíci +30

    2024 lo chusina valu oka like vesukondi... ❤

  • @VillageTv1
    @VillageTv1 Před 3 lety +29

    చాలా లేట్ గా విన్నా ఈ పాట. ఇలా ఎలా miss అయ్యానని ఫీల్ అవుతున్నా...
    సూపర్ lyrics... super singing...
    డైరెక్షన్ అదిరిపోయింది.... super super super.... hats up and keep up.... congratulations to entire team all the best...💐😍

    • @vay3516.
      @vay3516. Před 3 lety

      Super song💐💐💐💐😘

  • @gangaswamy3270
    @gangaswamy3270 Před 3 lety +91

    Meaningful song 🎵
    చాలా అద్భుతంగా ఉంది ఎన్ని సార్లు విన్న తనివితీరుతలేదు అందుకే కొంత సమయాన్ని కేటాయించి లిరిక్స్ రాశాను 😍💐💐

  • @pandueedulakanti75
    @pandueedulakanti75 Před 3 lety +184

    బస్సులు, కార్లు,లారీలు ఎందుకు వచ్చాయో తెలియదు గానీ. మీ పాట మాత్రం చాలా చాలా బాగుంది. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. 🙏🙏🙏🙏

  • @guglavathgangaram3078
    @guglavathgangaram3078 Před 3 lety +15

    ఈ పాట సేకరణ చేసీనార మిత్రమ ఇలాంటి జానపదన్ని మి లాంటి వారు ముందుకు తేవలీ ముందుకు రావాలని మనుసు పూర్తిగా కొరుకుంట్టున్నను జనపదం జనంలో నుంచ్చి వచ్చినట్టుగా ఉండాలి ఈ పాట చాల చాల బాగుంది

  • @hello_guru_official4486
    @hello_guru_official4486 Před 3 lety +16

    సూపర్ సాంగ్ వీంటున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలి అనీపిస్తుంది.. నైస్ లిరిక్స్ మేల్ ఫిమేల్ సింగర్ వాయిస్ super👌👌

  • @divya9677
    @divya9677 Před 3 lety +71

    ఇప్పుడు ఎక్కడ విన్న నిలా నిలామ్ము చీరలొ సాంగ్ విన్నిపిస్తుంది ఈ పాట కి ఇత క్రేజ్ తెచ్చిన సుమన్ కి మాట్లా సృజన కి మరొకసారి నమస్కారాలు ఇలాంటి పాటలు ఇక్క మరిన్నొ సుమన్ రాయాలి అని కొరుకుటున్నాను

  • @gantapanguprashanth1625
    @gantapanguprashanth1625 Před 3 měsíci +2

    ఇలాంటి సాంగ్ చాల చాల ప్రమోషన్ పొందుతూనుయ్ వావ్ సూపర్బ్ 👌 వెరీ స్పైసియల్ 2024 సాంగ్ 😍

  • @kirankumarthodasam8387
    @kirankumarthodasam8387 Před 3 lety +29

    సూపర్బ్.....సుమన్ గారు, మీ లిరిక్స్ చాలా బాగుంది.... సృజన గారి పాటలు బాగున్నాయి.

  • @nallalasampathkumar1867
    @nallalasampathkumar1867 Před 3 lety +13

    పాట వచి చాల రోజులైన ఇప్పుడే వింటే ఇప్పుడే విడుదల ఐనట్టు ఉంది.

  • @madhurebel132
    @madhurebel132 Před 3 lety +58

    అతి తక్కువ సమయంలో లక్షల వ్యూస్👏👏
    జానపద చరిత్రలోనే ఇది ఒక మైలురాయి❤️
    పాటకు, పాట రాసిన సుమన్ బడనకల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🤝🙏

  • @siliverugopi7169
    @siliverugopi7169 Před 2 lety +56

    ఇలాంటి పాటలు విన్నపుడే మనకు కూడా ఇలాంటి మరదలు ఒకరు ఉంటే బాగుండు అనిపిస్తంది ...... మరదళ్ల lover's ఒక like vesukondi

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 Před 3 lety +105

    సుమన్ అన్న గారి గొంతుకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది,మంచి భవష్యత్తు ఉంది

  • @malleshchaki7848
    @malleshchaki7848 Před 3 lety +48

    స్వామి మి సాంగ్ కి మేము ఫిదా ఐపోయము స్వామి...మీరూ ఇలాంటి పాటలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @shivantv3813
    @shivantv3813 Před 3 lety +64

    Music చాలా వినసొంపుగా బాగుంది...సింగెర్స్ అద్బుతం గా పాడారు...

  • @devendarcanga7
    @devendarcanga7 Před 3 lety +240

    Night Earphones pettu koni vintunna vallu oka like veskondi❤️❤️👍👍
    E song more then 15 Times vinna super song ❤️❤️❤️

  • @srinumyakala2059
    @srinumyakala2059 Před 3 lety +29

    నేను ఈ పాట ఇప్పటి కీ 20 సార్లు చూసీన very very nice చాలా బాగుంది

  • @ROLEX-sw2ti
    @ROLEX-sw2ti Před 3 lety +68

    పాట ఎన్ని సార్ల విన్న మళ్లీ వినాలని పిస్తుంది 👌👌✔️✔️🔥😍

  • @jaipalreddy3761
    @jaipalreddy3761 Před 3 lety +65

    ఎండాకాలంలో చెట్టుకింద ఉయ్యాల ఊగినంత హాయిగా ఉంది... ఇద్దరి voice 👌👌👌

  • @rajinikanth608
    @rajinikanth608 Před 2 lety +6

    Em songa ra babu eppatiki 3000sarlu vinna ......mind blowing

  • @yakarimahender4219
    @yakarimahender4219 Před 3 lety +230

    మా లారీ లో రోజు పది సార్లు అయిన ఈ పాట వింటున్నాం ❤️❤️

  • @thigulaashok9007
    @thigulaashok9007 Před 3 lety +26

    నకు ఈ పాట చాలబాగా నచ్చింది రోజుకు చాలాసార్లు చూస్తాను నా కుతురుకుడా చూస్తాది

  • @ravimateti2983
    @ravimateti2983 Před 3 lety +63

    కరీంనగరం గడ్డ జానపదాలకు అడ్డ.......ఇంత సక్కని పాట‌ రాసిన రచయిత కు,గాయకులకు వందనాలు ....మాటేటి రవి ,మంథని

  • @eruguanji9705
    @eruguanji9705 Před 3 lety +24

    మన తెలంగాణలో .యువతీ,యువకులకు ఎంతో టాలెంట్ ఉంది .వీళ్ళను వెనుక గుర్తించి మంచి అవకాశం ఇస్తే ,మన సత్తా ఏందో ప్రపంచానికి చూపిస్తారు...💪✊👏👏🙏🙏❤️❤️

  • @navadeepthalari6312
    @navadeepthalari6312 Před 3 lety +58

    మా ట్రాక్టర్. లో ఇవ్వల మొత్తం ఇదే సాంగ్ పెట్టుకున్నమ్

  • @moraramanaiah7897
    @moraramanaiah7897 Před 3 lety +14

    Ma lorry medha song padinandhuku Chala Chala thanks Anna super song .......memu roju lorry lo ventupothamu...

  • @srikanthyadav5881
    @srikanthyadav5881 Před 3 lety +62

    సూపర్ సూపర్ సాంగ్ సాంగ్ వింటూఉంటే రోమాలునిలపడుతున్నాయి 👌👌👌🎼🎵🎶🎤సుమన్ వాయిస్ ఎక్సలెంట్

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 Před 2 lety +51

    పాట రాసిన వారికీ మరియు పాడిన వారికీ మరియు మ్యూజిక్ టీమ్ కీ డాన్సు టీమ్ కీ అందరికి నా హృదయ పూర్వక ధన్యవాదములు...... 🙏🙏🙏🌹🌹🌹

  • @raviteja4938
    @raviteja4938 Před 3 lety +17

    చాలా అద్భుతంగా ఉంది.ఇంత మాంచి జాన పదం అందించినందుకు ధన్యవాదాలు.

  • @gaddamswapna7974
    @gaddamswapna7974 Před 3 lety +22

    రోజుకు ఒక పది సార్లు వింటాను i like this song good keep it up

  • @navadeepthalari6312
    @navadeepthalari6312 Před 3 lety +33

    ఇంకా ఇలాంటి పాటలు ముందుకు తీస్కరవాలి అని. కరీంనగర్ టీవీ వాళ్లను కోరుకుంటున్న🙏🙏

  • @nareshmariyala596
    @nareshmariyala596 Před 2 lety +23

    ఈ పాట రాసిన వారికి నా తరపున ధన్యవాదాలు మీరు ఇలాంటి పాటలు రాయాలని కోరుకుంటున్నాం 👌👌👌👌👌

    • @idontcare36955
      @idontcare36955 Před 2 lety +3

      థాంక్స్ ఈ పాట రాసింది నేనే మాది భద్రాచలం నాపేరు బన్నీ 👍👍

    • @shreyanshaitham2401
      @shreyanshaitham2401 Před 2 lety

      N look

  • @rajenderkodaparthi9733
    @rajenderkodaparthi9733 Před 3 lety +106

    ఎం పాట రాసిర్రు అన్న వింటుంటే మతి పోతుంది అన్నా . మళ్ళీ మళ్ళీ వింటున్నా పాట ' ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు.

  • @salendrarajendra3485
    @salendrarajendra3485 Před 3 lety +289

    1000 సార్లు విన్న పాట విన్న కొద్ది వినాలనిపిస్తుంది సాంగ్ 💞💞💞😍😍😍🥰🥰🥰👌👌👌👌💝💝

  • @RajuPatel-xw1fo
    @RajuPatel-xw1fo Před 3 lety +23

    లారీ లొచ్చెన నీలా లారీ లచ్చే లారీ లచ్చెన్న నీలా....
    లారీలోన లల్లై పాటల లోళ్లే.....👌👍💖💖💖

  • @bokkisairam895
    @bokkisairam895 Před 2 lety +5

    జానపద పాటల్లో నాకు నచ్చిన పాట ఇది ఎన్ని పాటలు వచ్చిన ఈ పాటను మరువను నేను ఈ పాటను lifelong మరచిపోనూ అంత బాగా నచ్చింది ఈ పాట నాకు........suman anna chala baga padavvu ilanti marinni మంచి పాటలు పాడే అవకాశాలు neeku ravalani korukuntunna ..🙏🙏

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 Před 3 lety +198

    Excellent 👌👌 ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టడం లేదు😍🙏👌👌👌👌👌👌

  • @mahendharmuddam8568
    @mahendharmuddam8568 Před 3 lety +17

    Amazing ఎన్ని సార్లు విన్న మళ్ళి వినాలనిపిస్తుంది fantastic voice both female and male total good choreography no words excellent

  • @pradeepmudhiraj1675
    @pradeepmudhiraj1675 Před 3 lety +22

    ఇలా పాటలని రాయాలి అOటే .పల్లె వాతావరనాన్ని ఎంతో అనుభవించి ఉండాలి

  • @mothilalrupavath4103
    @mothilalrupavath4103 Před 3 lety +16

    చాలా చక్కగా పద్దతిగా మస్తు పాడినరు
    మ్యూజిక్ చాలా చక్కగా ఉంది 👌👌👌

  • @alikammallesham6865
    @alikammallesham6865 Před 3 lety +14

    👏👏👏👏👏 సప్పర్ పాట చాలాసార్లూ విన్నా మళ్ళి మళ్ళీ వనాలనిపిస్తుంది హ్యాట్సాఫ్... బ్రో.....

  • @prkreddy2631
    @prkreddy2631 Před 3 lety +10

    ఈ పాటకి సుమన్ సృజన మరియు రాసినవారు అందరూ కలిస్తే ఒక మంచి ఆహ్లాదకరమైన పాటగా వచ్చింది. మళ్ళీ మీ కలయికలో ఇలాంటి పాటలు రావాలి అని కోరుకుంటున్నాను. పాటకి మాత్రం ప్రాణం పోసింది సుమన్ గొంతు.

  • @Tv11Rchannel
    @Tv11Rchannel Před 3 lety +82

    కొమురవెల్లి మల్లన్న ఆశీస్సులతో చాలా మంచిగా hit.. అయింది superb lyrical song

  • @mesnehamyouthchannel3136
    @mesnehamyouthchannel3136 Před 3 lety +7

    10000 sarlu venna manasukichala bagu anipestyndi all best team members elanti songs enka ravalani lorukuntunna

  • @manaoorumanavideos8485
    @manaoorumanavideos8485 Před 3 lety +404

    ఈ పాట ఎలా ఉంది అంటే, నది ప్రవాహానికి ఏది అడ్డు లేకుండా ఉంటే ఎలా సాఫీగా ప్రవహిస్తుందో ఈ పాట అలా ప్రవహిస్తుంది, అంటే మాకు వింటున్నంత సేపు హాయిగా ప్రశాంతంగా ఎదో అనుభూతి కలుగుతుంది .ఈ సాంగ్ రాసినవారికి పాడినవారికి అందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు🤝

  • @sureshrajitha9554
    @sureshrajitha9554 Před 3 lety +21

    ఈ సాంగ్ చూడకుండా ఉండలేక పోతున్న
    రోజుకు10 సార్లు చూస్తున్న am సో happy
    All the best

  • @shivateck1275
    @shivateck1275 Před 3 lety +100

    అన్నా నిజం చెప్తున్న మనసుకు బాధ కలిగినప్పుడు ఈ పాటను వినడం వల్ల దాన్ని మరిచిపోవచ్చు

  • @eladishankar8869
    @eladishankar8869 Před 3 lety +11

    Super 👌👌song rojuku two time vinalanipisthunddi song chala bagunddi ❤️💙❤️💙❤️💙❤️

  • @lavanyapitla7964
    @lavanyapitla7964 Před 3 lety +324

    ఈ పాట వింటుంటే ఏదో తెలియని ఆనందం చాలా చాలా బాగుంది

  • @m.rameshramesh4964
    @m.rameshramesh4964 Před 3 lety +64

    చాలా బాగుంది సాంగ్. ఈ పాట రాసిన వారికి నా యొక్క ధన్యవాదములు.

  • @sureshmekala3717
    @sureshmekala3717 Před 3 lety +21

    జానపదానికి..మంచి నృత్యం జోడించి..చాలా బాగా తీశారు

  • @krishnaerukulla2149
    @krishnaerukulla2149 Před 2 lety +15

    Minimam daily 10tims chustunnanu. Super duper hit song

  • @vijaybhaskereeragalla4338
    @vijaybhaskereeragalla4338 Před 3 lety +12

    ఎన్ని సార్లు విన్నా వినలనిపించే మంచి పాట. awesome lyricks thoti lellayi లోల్లి జేస్తున్నరుగా 👍🙏

  • @gaddamsai4844
    @gaddamsai4844 Před 3 lety +32

    పల్లె పాటలు పల్లెటూరి అందాలు వికసిస్తున్న అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి పాటలు మరెన్నో మీరు తీయాలని నా మనస్ఫూర్తిగా యాక్టర్ సూపర్ సాంగ్స్ సూపర్

  • @kasarlashekhar6796
    @kasarlashekhar6796 Před 3 lety +58

    Vinna malli malli vinalanee pisthundi song nice song 😍😍😍

  • @villagekurraluentertainmen4561

    Badhalo vunnappudu e pata vinte manasu prasanthanga vuntundhi Nijam

  • @kavalipraveen3746
    @kavalipraveen3746 Před 3 lety +67

    బ్రో సాంగ్ చాలా బాగా పాడావ్ ఒక్కరోజు 20 సార్లు విన్నాను ఇలాంటి సాంగ్ చాలా పడాలి కంగ్రాచ్యులేషన్స్ సూపర్ సాంగ్
    ఇట్లు ప్రవీణ్ ముదిరాజ్

  • @rscreations6444
    @rscreations6444 Před 3 lety +219

    Karimnagar Vallu Okka Like....❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💖😍😍😍

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 Před 3 lety +63

    నేను మొదటిసారి చూసినప్పుడు 57K వ్యూస్ ఉండే!!! ఇప్పుడు కోటి+ వ్యూస్👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @penukulachandrasheker7091

    Enta melody ga undi... inka enni sarlainaa vinalanipistundi .... carlu, lorrylu ryming chala bagundi...Suman, Srujana ...chaala baagundi mee voice...super

  • @kirankumarthodasam8387
    @kirankumarthodasam8387 Před 3 lety +159

    లిరిక్స్, కొరియోగ్రఫీ, సూపర్బ్.... ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, రోజుకు 10 మార్లు చూస్తున్నాను, మరి మీరు!?

  • @raamkalion7717
    @raamkalion7717 Před 3 lety +16

    Kirak Undhi Raa Bhaii
    Adem Voice ra Bhai Fagal Gadini Sesindru poo Idharu Kalisiii😍😍😍😍🙏🙏🙏🙏🙏

  • @kurralavanya5560
    @kurralavanya5560 Před 3 lety +376

    చాలా బాగుంది... మా బావ గుర్తు వచ్చాడు నాకు...😘

  • @RadhikaAnand-gz3tr
    @RadhikaAnand-gz3tr Před rokem +2

    E song rojuku enni sarlu vinna inka vinali anpistundi song inta baga chesina andariki thanks all the best 🎉🌹🎉💐🎇

  • @srisailamyadav6489
    @srisailamyadav6489 Před 3 lety +131

    నా బస్సు లో ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ సాంగ్
    దీని కింద ఏ మూవీ సాంగ్
    గుండెను టచ్ చేసింది సాంగ్ ❤️

  • @devannaande4661
    @devannaande4661 Před 3 lety +51

    🎧పాట వింటుంటే మనసులో ❤️ చాలా ప్రశాంతంగా ఉంది ..🙋బ్రో 🙏🙏

  • @gantarahul1135
    @gantarahul1135 Před 3 lety +31

    Naku chala baga nachinadhi e video song 👍👍👌👍👌👍👍

  • @praveenpro-js2vf
    @praveenpro-js2vf Před 2 lety +6

    ఈ పాటేంటి నాకు ఇంత నచ్చింది. విన్న కొద్ది వినాలనిపిస్తుంది. #repeatmode...🎵🎧❤️

  • @Shivakumar-jn3lv
    @Shivakumar-jn3lv Před 3 lety +30

    పల్లె జానపదం..... చాలా బాగుంది మనసుకి హత్తుకున్న పాట ఇది .... ఎన్ని సార్లు విన్నా వీనలనే ఉంది

  • @bommaraskondalkrishna5601
    @bommaraskondalkrishna5601 Před 3 lety +101

    నా లారీలో ను ఈ పాటను చాలా సార్లు వింటున్నాను నేను నాకైతే చాలా బాగా నచ్చింది సాంగ్ ఇలాంటి పాటలు అంటే నాకు చాలా ఇష్టం

  • @gothuladoddiumesh229
    @gothuladoddiumesh229 Před 3 lety +42

    ఈ పాట ఏని సార్లు విన అసలు బోరు కోటదు 👌👌❤️❤️BUM

  • @bhagavatamnarasimhamurthy4245

    Male voice is highlight.what a soft and awesome Melody. వీడియో కూడా మేకప్ లేకుండా సహజంగా చాలా రమణీయం గా ఉంది. పల్లెసీమల్లో పుట్టిన ఈ తెలంగాణా మాణిక్యాలకి ఆ భగవంతుడు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  • @praveenkadudhuram6286
    @praveenkadudhuram6286 Před 3 lety +38

    నాకూ చాలా నచ్చింది ఈ పాట నేను రోజు వింటన్ 5 టైమ్స్ చుసుతన్ 👌👌

  • @anumudhirajfolksingerrowdy6732

    Chala Chala Chala chalaaa bagundi song ennisarlu vinna inka inka vinali anipistundi ..Andi sipmly superb songgg😍🥰

  • @nyatharimallesh8046
    @nyatharimallesh8046 Před 3 lety +40

    అన్న ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి నా కృతజ్ఞతలు,Actors ki చాలా thankS. పాట పాడిన అన్న గొంతు చాలా బాగుంది, ఈ పాట లో అర్ధం చాలానే వుంది.

  • @gopalyadav3930
    @gopalyadav3930 Před rokem +6

    What a Song Hats off to the Entire Team.Matla Srujana Voice Adbhutham Thalli.

  • @shekhargandhamalla288
    @shekhargandhamalla288 Před 3 lety +13

    JCB లో loading చేసేటప్పుడు ప్రతి రోజు ఈ పాట వింటున్నాం👌

  • @kethavathusiva5074
    @kethavathusiva5074 Před 3 lety +143

    ఒక రోజులో 28 సార్లు విన్నాను అంత బాగుంది ఇ పాట

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 Před 3 lety +30

    ఇలాంటి పల్లె జానపదా లకు .. ఎల్లప్పుడూ ఆదరణ ఉంటది... Song superb ❤️❤️

    • @MANAKOSM24
      @MANAKOSM24 Před 3 lety +2

      ఏ మాత్రం అస్లీలత లేకుండా ఇంత అద్భుతంగా చిత్రించి, అద్భుతమైన పదాల అల్లికతో, వినసొంపైన బాణీలు కట్టి,
      అచ్చమైన తెలంగాణ జానాపదాన్ని మాకు అందిస్తున్న మీ యూనిట్ సభ్యులకు కోటి నమస్కారాలు.
      ముఖ్యముగా అద్భుతమైన మ్యూజిక్ అందించిన కళ్యాణ్ బ్రదర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు
      From:శ్రీనివాస్ పసునూటి సూర్యపేట
      కాంటాక్ట్ నంబర్:9110300790.
      Whatsapp No:9948994068.

  • @sravanisangam4097
    @sravanisangam4097 Před 2 lety +5

    Nice song chala Bagundi 👍👌👌👌

  • @srinunenavath4316
    @srinunenavath4316 Před 3 lety +109

    పాట వినగానే ఎక్కడికో వెళ్లిపోతున్నా అన్నగారు కానీ అందరి జీవితం పాటల ఉంటే బాగుంటది,😢😢

  • @nagamollateja7381
    @nagamollateja7381 Před 3 lety +30

    నీల్లా నీలా కరుల్లు వస్తునై బస్లు వస్తునై జీపులు వస్తునై సూపర్ సాంగ్ ఐ లవ్ యు సాంగ్ కిరాక్ బ్రో

  • @parshuramnagam6597
    @parshuramnagam6597 Před 3 lety +109

    ఆహా.. హృదయాంతరాల్లో... ఎదో తెలియని హాయిగొలిపే.. గానం.. మధురం😊👍👌
    Congrats Team 💐💐😊👌

  • @happysweety3119
    @happysweety3119 Před 2 lety +27

    Wooow I never see dis type magical music in folk songs such a beauty of music n lyrics

  • @sathishmudhiraj8910
    @sathishmudhiraj8910 Před 3 lety +38

    ఓరి దేవుడా ఏం వుందిరా సామి పాట. నిజమైన స్టార్స్ మీరే

    • @rahulrohith9113
      @rahulrohith9113 Před 3 lety +1

      Super Bro 👌👌👌👌👌👌😘😍😍😍😍😘😘😍👌👌👌👌👌👌👌

    • @sureshsujatha6962
      @sureshsujatha6962 Před 3 lety +1

      Supar song kadha

    • @rajendardeshaboina9023
      @rajendardeshaboina9023 Před 3 lety

      Very good janapadageyalu super best Greetham me andari ki best of luck success in your field devudu mimmulanu divinchugaka rajendar

  • @NaniCreations5
    @NaniCreations5 Před 3 lety +42

    Male singer voice lo ado magic 😍😍😍 best off luck bro👍

  • @aravindreddy8801
    @aravindreddy8801 Před 3 lety +26

    యూట్యూబ్ లో హోరు
    నడుస్తుంది పల్లె పాటల జోరు 😎

  • @pesariarjun6662
    @pesariarjun6662 Před 3 lety +7

    ఇద్దరు సింగర్స్ వాయిస్ లు చాలబాగున్నవి పాట చాల నీట్ గా ఉంది 👏💐👏💐👏

  • @villagelifes8081
    @villagelifes8081 Před 3 lety +14

    తెలంగాణ జానపద సంగీత కళమా తల్లి కి మంగళారతులు పడుతు ... మీలాంటి ..నుతన కళాకారులు మరెన్నో రాసి పాడాలని కోరుతూ ..మీకు అభినందనలు మిత్రమా 👍

  • @bharathgoud853
    @bharathgoud853 Před 3 lety +254

    ఏమి సాంగ్ రా బాబు పాట అంటే ఇలా వుండాలి
    👌👌👌👌👌👌👌👌

  • @prashanthnallaganti9925
    @prashanthnallaganti9925 Před 3 lety +484

    పాట అంటే ఇలా ఉండాలి....😘😘😘
    ఒక హంగు లేదు
    బడాయికి పోలేదు
    ఆర్భాటానికి పోలేదు
    ఒక తెలియని పచ్చి పల్లెదనం ఉట్టిపడింది..
    మట్టి వాసన గుప్పుమంది భయ్యా
    100 కి 100 శాతం స్వచ్ఛమైన పల్లె పాట
    😘😘😘😘

  • @namthabadnaveen
    @namthabadnaveen Před 3 lety +2

    E song modati roju nundi chusthune Unna .. awesome song...superb

  • @akkepallyparamesh2422
    @akkepallyparamesh2422 Před 3 lety +9

    Wow super nice song
    పాట చాల బాగుంది
    చాల బాగా వ్రాసారు
    చాల భావాల గల పద బంధాలు,చాల బాగ పాడారు
    👌🤝👏💐

  • @bharathgoud853
    @bharathgoud853 Před 3 lety +32

    అబ్బ అబ్బ అబ్బ అబ్బ ఏమి సాంగ్ రా బాబు సాంగ్ ని మరిచిపొలేక పొతున్న ఇక నుంచి నా ట్రాక్టర్ లో పాట దుమ్ము లేపలిసిందే

  • @CH-mb9bg
    @CH-mb9bg Před 3 lety +22

    అన్న ఇపాట సినిమా కన్న సుపర్ గా పడినరు .ఇపాటను నెను బగా విన్నను.ఇపాట బగ నకు నచ్చినది

  • @ArunKumar-ps9mz
    @ArunKumar-ps9mz Před 3 lety +9

    మంచి పాట మనపల్లె ప్రకృతిలతో చాలా బాగున్నాయి కిరాక్ 😍🥰😍🥰😍Supper 👍💐

  • @kishanpotteti3984
    @kishanpotteti3984 Před 3 lety +10

    గీ ఒక్క పాట సాలు మన తెలంగాణ అంటే ఏమిటో...

  • @nanimk966
    @nanimk966 Před 3 lety +45

    Super song ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ఈ లవ్ సాంగ్

  • @almasipetaramakrishna2861
    @almasipetaramakrishna2861 Před 3 lety +13

    చాలా బాగుంది సాంగ్ నాదొక లైక్ పాటకు అభినందలలు. లారీ లో లెల్లయి లొల్లి సూపర్