అత్యంత విలువైన అరుదైన చర్చ | నీ పేరు రూపం లేకపోతే నీవెవరు | Kanth’Risa

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Go beyond name and form
    #spirituality #meditation #bookreview #motivation #inspiration

Komentáře • 43

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Před měsícem +2

    ప్రతీ రోజు vinalsina talk. ప్రతిరోజూ చూడాల్సిందే .ఎందుకంటే ప్రతి రోజూ స్నానం చెయ్యాలి గదా
    రెండు సార్లు చేసేవారు రెండుసార్లు vinalsinde. ఎంత కాలం vinaali?
    Vinakharleni రోజు వచ్చేదాకా .
    ముందుకు or centre ku velledaaka
    వెళ్లాలని అనుకొనే వాళ్ళకు
    ఇది చాలు చాలు చాలు

  • @aparnaswathimuppasani3207
    @aparnaswathimuppasani3207 Před měsícem +1

    సూపర్ రిసా, tq so much..

  • @kondragantivenkatarao2171
    @kondragantivenkatarao2171 Před měsícem +1

    I like very much particular this video...about spirtual very easy...

  • @vanthalatharun4148
    @vanthalatharun4148 Před měsícem +1

    నాకు చావుపుట్టుకలు లేవు ఈ శరీరాన్ని వదిలేస్తాను అంతే అంతా నేనే చీమ చెట్టు నువ్వు నేను అంతా నేనే
    మూలాన్ని పట్టుకుంటే అంతా..
    నేనే అని అనిపిస్తుంది నాకు.
    ఇది నిజంగా అద్భుతమైన చర్చ..

  • @user-jv6cb8xo1j
    @user-jv6cb8xo1j Před 19 dny

    జై శ్రీరామ్🙏

  • @nagaratnammareddy8591
    @nagaratnammareddy8591 Před měsícem +1

    Sreeramarma rama rama rama rama rama rama rama rama rama rama Fr

  • @chittisireesha5560
    @chittisireesha5560 Před měsícem +1

    Namaste Risa నీ స్థితి రావటం చాలా బాగుంది అది రావటానికి ప్రయత్నం చేస్తున్నాను అది simple and hard వచ్చిన నీకు simple, రాని మాకు hard, maruthi car గురించి చెప్పిన example చాలా correct ప్రాపంచిక మనస్సు కి. ఇలా ప్రతి విషయంలో check చేసుకుంటాను.నాకు ఒక doubt Risa కర్మ ఫలితాలు ఇప్పుడు వర్తమానం లో మంచిగా ,లేదా ధర్మంగా జీవనం చేస్తుంటే past కర్మ మనల్ని ఇబ్బంది చేస్తుందా.నువ్వు ఉన్న స్థితి లో ఇబ్బంది కలగదు అది ok. అది రాని మాకు నీ అబిప్రాయం కావాలి Risa.

  • @meerasuraj8147
    @meerasuraj8147 Před 28 dny

    Thank you for sharing these videos and the truth.

  • @user-jg3pu9xz5k
    @user-jg3pu9xz5k Před měsícem +1

    ❤ I love you kranth risa

  • @SatyavathiK-wf5hx
    @SatyavathiK-wf5hx Před měsícem +3

    రిజిస్టర్ మేరేజ్ చేసుకోండి రీసా &మైథిలి 🎉🎉🎉🎉🎉

    • @bskm5322
      @bskm5322 Před měsícem

      But recent act prakaram women valla parents accepte aithe
      Living relationships ki problems ravu

    • @bejjaramprathibha
      @bejjaramprathibha Před měsícem

      Which section of Act says so ...please inform

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před měsícem +2

    Unity is only the thing that exists.! All variations are in One.! Everything in the universe is that one appearing as many.!
    If you go deep enough..All will be seen as only variations of One.!
    It is the One existence... Appearing in all these variations.!
    All reasoning ends only in finding that Unity.!
    Happiness belongs to him...Who knows this Oneness.!
    Oneness is the secret of Everything.!
    The infinite oneness of the soul is the eternal sanction of all morality.
    This oneness is rationale of all ethics and all Spirituality.!
    When perfect Unity is reached,that science has nothing more of principles to tell us.!
    -- Swami Vivekananda...

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr Před měsícem +1

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @Prashaquarian
    @Prashaquarian Před měsícem

    అద్భుతం రిసా ❤

  • @satyanarayanaparupally6566
    @satyanarayanaparupally6566 Před měsícem +1

    Namasthe gurujii

  • @velpulasrikanth5210
    @velpulasrikanth5210 Před 14 dny

    Chala bagundi voice anagane manodu ichina look chudali...ippati daka cheppindi anthaa paye annattuuu😅

  • @manjulathas244
    @manjulathas244 Před měsícem +1

    నేను రీసా స్థితిని చూస్తున్న😊 అందుకే నేను ❤ లేబరేటరీ❤❤❤😂😂😂😂😂😂

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Před měsícem

    Adbhutam

  • @jyothijaladi2788
    @jyothijaladi2788 Před 15 dny

    🙂

  • @111saibaba
    @111saibaba Před měsícem

    నామ రూపాల కు అతీతం గా అంటే బహుశా దాని తాలూకు ఇన్ఫర్మేషన్ నూ పక్కకి పెట్టి చూడ్డం కావచ్చు. ఇలా పక్కకు పెట్టి చూడ్డం ఒక యోగం. ఆ వస్తువు పట్ల ఎటువంటి ఇన్ఫర్మేషన్ అభిప్రాయం లేనిది. దానితో అటాచ్మెంట్ లేదు అటాచ్మెంట్ లేని ద్రుష్టి కి వస్తువు స్వచ్ఛం గా తనకు తాను గా కనిపిస్తుంది. చాలా మంది మహాత్ములు మరణించినా మేము మీతోనే ఉన్నాం అని చెబుతూ ఉంటారు. మనుషులు వారి బాడీ తొ అటాచ్ అయి ఉంటారు గాబట్టి రోదిస్తూ ఉంటారు. నిజానికి వారి గురువులు వారి వెంటే నడుస్తూ ఉంటారు.
    టీ గ్లాస్, నాలుగ్గొడలు, గ్లాస్ కింద గుంట ఇది ultimate ఫిలోసోఫికల్ outlook.
    ప్రపంచం లో చాలా మంది గొప్ప వాళ్ళు పిచ్చి వాళ్ళుగానే కనిపిస్తు ఉంటారు. ప్రపం చం లో జరిగే వాటి లో వారికి బోలెడు పిచ్చి తనం కనిపిస్తూ వుంటుంది. అందుకే ఉన్మాదుల్లా నవ్వుతూ ప్రవర్తిస్తు ఉంటారు.

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 Před měsícem

    Good.

  • @rudravenikarthik8027
    @rudravenikarthik8027 Před měsícem

    Tqqq Anna super

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 Před měsícem

    సూపర్ వీడియో

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před měsícem

    ❤ Krishna surat
    9.03pm

  • @maniakula8200
    @maniakula8200 Před měsícem

    Risa beta , nannu andharu alaani chikki poyavu antaru. Kaani na stisthi okkala ne vundi. Body weak ayyindi antaru kaani nenu bane vunna.

  • @solutions3297
    @solutions3297 Před měsícem +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Před měsícem

    Osho: the most inspirational speech ever kuda choodandi

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Před měsícem

    🎉🎉🎉👍🙏🙏🙏💐

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Před měsícem

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tsubbalakshmi3078
    @tsubbalakshmi3078 Před měsícem

    🎉🎉

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 Před měsícem

    👌👌👌

  • @naveenreddy4392
    @naveenreddy4392 Před měsícem

    💪❤️👌

  • @nandemadhu5693
    @nandemadhu5693 Před měsícem

    Good night risaa

  • @gudavprakashrao1797
    @gudavprakashrao1797 Před měsícem

    Prapacham ni vadaldaniki kuda practice cheyali kada RISA GARU

  • @SYD00739
    @SYD00739 Před měsícem +1

    Nenu vodka taguthu chustunna

  • @vishnuvardhanreddyvundela6845
    @vishnuvardhanreddyvundela6845 Před měsícem +1

    Prathi GUDi lo vigraham sthiranga petti poojinchi GOD antunnaru, mana manasuni kuda alage oka deggara nilipithe we are GOD.
    Just a perception 😅

  • @yeturisreedevi1005
    @yeturisreedevi1005 Před měsícem

    Jagruti lo swapnasti lo vundatam alavatu chestuu pote sushupti ni kudaa pondavachu kadaa risaa

  • @vishnuvardhanreddyvundela6845

    Lazy men created the world we are living today. Just a perception 😅

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 Před měsícem

    Risa... soul ki soul ki pelli avadam ante meaning enti? Be 100% honest please🍻

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Před měsícem

    Centiment ante centi mental