ఈ ఒక్కటి ఆచరిస్తే నీకు నువ్వు దొరుకుతావు | ultimate spiritual secret | Kanth’Risa

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2024
  • Simple spiritual secret
    #spiritual #secret #astrology #meditation #communicationskills

Komentáře • 59

  • @Manchivishayam
    @Manchivishayam Před 19 dny +2

    ఇప్పుడే నిర్ణయించుకున్నా ..." ఏ పని అయినా విత్ ఔట్ expectations " chestaanu .
    ఎవరిని ప్రేమించినా ,గౌరవించిన ఏమీ ఆశించను ...
    ప్రయత్నిస్తాను Risa.

  • @srinivas5715
    @srinivas5715 Před 22 dny +9

    మీ శిష్యురాలు హైదరాబాద్ లో గో అక్రమ రవాణా నుంచి కాపాడింది...నిజంగా గ్రేట్..

  • @srinivasraj8687
    @srinivasraj8687 Před 19 dny +1

    నీవు పొందిన సత్యానికి జ్ఞానానికి పాదాభివందనం.

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 Před 22 dny +3

    Risa గారికి ధన్యవాదములు... మా జీవితాల్లోకి వెలుగులా ప్రవేశించారు.
    ఇట్లాంటి అనుభవం కోసం నా ఎన్నో ఏళ్ల ఎదురు చూపు ఫలించింది.🙏🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 22 dny +7

    ఏదైనా ఒక పనిని పట్టుకో...ఆ పనిని కర్మగా మార్చకుండా కలకాలం కొనసాగించు .. ఆ పనికి ప్రాపంచికతను పట్టించ వద్దు.!
    -- కాంత్ రీసా...
    If what we are now has been the result of our own past actions..It certainly follows that what ever we wish to be in future can be produced by our present actions.! So..We have to know how to act.!
    -- Swami Vivekananda...
    మన ప్రస్తుత పరిస్థితికి గత కర్మలు కారణమైతే..మన భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నామో..దానిని నిశ్చయంగా మన ప్రస్తుత కర్మల ద్వారా పొందవచ్చు.!
    కాబట్టి.. కర్మలు ఎలా చేయాలో మనకి తెలియాలి.!
    -- స్వామి వివేకానంద...

  • @R81723
    @R81723 Před 22 dny +2

    లిబరేషన్‌లో అర్థం చేసుకోవడం ఉంది, నేర్చుకోవడం లేదు. Thank You🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 22 dny +4

    DISINTERESTED PERFORMANCE OF ACTION LEADS TO PERFECTION.!
    DISINTERESTED WORK IS QUITE AS DIFFICULT AS TAPASYA.!
    --- SWAMI VIVEKANANDA...

  • @kavithapeddi5892
    @kavithapeddi5892 Před 22 dny +2

    రీసా మీ వీడియోస్ చూశాక నేను… జ్యోతిష్యుల ని కలవడం అపేసా😁 హోమాలు… జపాలు.. మానేసా… ఎన్నో వేల డబ్బులు వృధా అవడం తగ్గింది. టెర్రస్ గార్డెన్ లో మొక్కలు పెట్టి … పూలు పండించి దేవుడికి పెట్టి పూజ చేయడం ఒక అభ్యాసం పట్టుకున్న… ఎంతో తృప్తిగా మనసుకు హాయిగా ఉంది… మీకు ఎంతో కృతజ్ఞులు…🙏🙏🙏🙏☺️

  • @nagaajay42g78
    @nagaajay42g78 Před 22 dny +1

    Chala manchi vishyam nerchokuna
    Okka Pani jeevtham kalam cheyali anni. Thanku Risa garu mi matalu chala inspire ga unnai telsthundi anubhuvam ga chepthunaru Anni Andhukey Time tho Pani ledhu vinatam and acharana lo petadam anni telsthundi

  • @raviravi-so8jz
    @raviravi-so8jz Před 22 dny +2

    బాగుంది రిసా గారూ 🙏🙏🙏

  • @gandhamjyothi638
    @gandhamjyothi638 Před 21 dnem +1

    ఎగిపోతే ఎంత బావుంటుందో...a pata gurinchi cheppandi risa garu....ledha vidio cheyandi

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 Před 21 dnem +1

    Good.

  • @lakshmifashion
    @lakshmifashion Před 22 dny +1

    మంచి వీడియో....

  • @111saibaba
    @111saibaba Před 22 dny +2

    పాట , పా డ్డం కూడ ఎంతో బాగున్నాయి. నిద్ర వొచ్చేస్తోంది.టాపిక్ ఒక్కటే . ఒక పని పట్టుకుని కన్సిస్టట్ గా కొన్ని ఏళ్ళు చేసి చూడ్డం. అంత టైం లేని వాళ్ళు వింటారు.

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před 21 dnem +1

    ❤ good morning anna
    Krishna surat
    11.14am

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Před 22 dny +1

    ఎంత బావుందో!

  • @priyapithani
    @priyapithani Před 22 dny +1

    beautiful points

  • @rudravenikarthik8027
    @rudravenikarthik8027 Před 22 dny +1

    Tqqqq great statement ❤❤❤

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před 22 dny +2

    సంకలు లాంటి పదాలు వాడటం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తాయి.

    • @KanthRisa
      @KanthRisa  Před 22 dny +2

      అది కూడా శరీరంలో భాగమే.. నాకు అన్ని ఒక్కటే.. ఒక్క పదం వాడితే పోయె వ్యక్తిత్వం అసలు వద్దు

  • @shailajasaidulu3799
    @shailajasaidulu3799 Před 22 dny +1

    ❤❤❤ thank you

  • @madhusribharatula182
    @madhusribharatula182 Před 22 dny +1

    Risa "potential" gurinchi cheppava pls

  • @lakshmirani7990
    @lakshmirani7990 Před 19 dny +1

    Nenu chestanu. Naku idea istara. Ite mimmalni personal ga kalasi matladalani vundi🙏🙏

  • @sivaprasadrao8906
    @sivaprasadrao8906 Před 22 dny +1

    స్తబ్దోభవతి అన్న పతంజలి మాటలు గుర్తుకొస్తున్నాయి ప్రపంచక జీవనంలో తన పనులు తాను చేసుకుంటూ ఏ ఒక్క మాటకు చెలించకుండా స్తబ్దంగాఎరుకతో ఉన్నవాడే నిజమైన యోగి అన్నది మీ మాటలు విశ్లేషణలో సారాంశం. దీర్ఘాయుష్మాన్ భవ నాయన మీ అమ్మ విజయ

  • @pusphagirivasudavaiah3477

    ఇంతమంది వచ్చి కలుస్తున్నారు మాకు అవకాశం ఇవ్వండి సార్

  • @jaganmohanvedantham6770
    @jaganmohanvedantham6770 Před 22 dny +1

    Malcom Gladwell says if one devotes 10000 hours to particular subject or task in life, one becomes " Genius ' in such subject.

  • @vnagarajarao6902
    @vnagarajarao6902 Před 22 dny +2

    ఈ విశ్వంలో నువ్వు ఒక అనామకుడు అని తెలుసుకున్నప్పుడు అన్నీ పడిపోతాయి, నువ్వే అనామకుడు అయినప్పుడు నీ ఎక్కడ నా ఎక్కడ?

  • @sree...1173
    @sree...1173 Před 22 dny +1

  • @VinodKumar-vi6fb
    @VinodKumar-vi6fb Před 22 dny +1

    Eavari sahaja sthithini batti vaalla saaamarasyam puduthundhi...oka introbert na koduku eantha mingina matladadu adhi vaani sahajathvam...alaane sahaja aina vishvaja aina vinod aina eavadu maaradu ...just vintoo thaagile dhebbalni batti mould aitharu..

  • @VinodKumar-vi6fb
    @VinodKumar-vi6fb Před 22 dny +1

    Ardham cheskovadam lo undhi...nerchukovadam lo ledhu annapudu ...villiidharu eakada irikaru inkaa...enduku navvuthunnaru mohamatangaa...

  • @ijjuvarapusrinu7195
    @ijjuvarapusrinu7195 Před 22 dny +1

    Osho+jk+sadguru+ramanamaharsi=risa

  • @ExpertInfras
    @ExpertInfras Před 22 dny

    సోహం 🎉

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 Před 22 dny +1

    Nenu old age vallaki arogyam baleni vallaki seva cheyadamu lo chala anandanni anubhavistanu. edi jivitakalamu cheyyali chestanu.

  • @smrangacharya1853
    @smrangacharya1853 Před 22 dny +1

    కాంత్ రిసా గారు :
    అభినందనలు మీ చర్చాగోష్టి
    👏👏👏👏👏👏👏👏
    ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
    యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
    ధీరుల్ విఘనిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై
    ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్
    - ఏనుగు లక్ష్మణ కవి

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Před 22 dny +1

    ❤️❤️❤️🎉

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr Před 22 dny +1

    🎉🎉🎉🎉🎉

  • @maheshkhannagouda4738
    @maheshkhannagouda4738 Před 22 dny +3

    ఓషో నీకు బాబాయి..
    రమణ మహర్షి నీకు తాత...
    నువ్వు నాకు అన్నా,,
    ధన్యవాదాలు అన్నా,, నువ్వు మాట్లాడే ప్రతి విషయం బంగారం అన్నా...అర్థం కాకపోతే అనంతం..అర్థం అయితే అంతం..

    • @KanthRisa
      @KanthRisa  Před 22 dny +1

      🙏🙏🙏

    • @satyajayasree4467
      @satyajayasree4467 Před 22 dny +2

      Risa garu andariki teliyalsina voka goppa manishi...aayana valana life ki real meaning vethakatam nerchukunna entho mandilo nenu vokadanni...no comparison Anni panulu equal ga sradha ga cheyatam,phalitam vadileyatam, sunyam Loki chustu ye alochana lekunda gadapatam, vere valla tappulu vethatam apeyatam Inka ennenno...em cheppagalanu thanks thappa😊

  • @VinodKumar-vi6fb
    @VinodKumar-vi6fb Před 22 dny +1

    Sahajaathanni eala kanukkovali myastaru...

  • @inagalasunita7974
    @inagalasunita7974 Před 21 dnem +1

    ఆ ఐడియాస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్పండి రీసా

  • @VinodKumar-vi6fb
    @VinodKumar-vi6fb Před 22 dny +1

    Vaallu vintunnaru...😂

  • @MNaveenReddy
    @MNaveenReddy Před 21 dnem +1

    😂😂😂

  • @dabandamr
    @dabandamr Před 22 dny +1

    అంతం లేని పని, మరియు మీరు చెప్పిన కథలో బంగారం కూడా ఒక టార్గెట్ అంటే టార్గెట్ లేని పని ఏ మనిషికైనా ఇప్పుడు బతకడానికి ఎలా ఉపయోగపడుతుంది

    • @KanthRisa
      @KanthRisa  Před 22 dny +1

      దానినుంచి పక్కకు జరగకు అన్నది విషయం

    • @KanthRisa
      @KanthRisa  Před 22 dny +1

      టార్గెట్ పెట్టుకో .. జీవితకాలం అనగానే టార్గెట్ అర్థం మారిపోతుంది .. టార్గెట్ కొంతసమయానికే పెట్టుకుంటాం .. Think

  • @MNaveenReddy
    @MNaveenReddy Před 21 dnem +1

    Emmunvu sami😂😂😂 pelliendaa nekuu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅

  • @acpsriramarya1492
    @acpsriramarya1492 Před 22 dny +1

    పారే ఏరు పాటను మొత్తం మీరే పాడి దాని అర్థాన్ని వివరిస్తు వీడియో చేయగలరా .

  • @sankarasettynarmada12
    @sankarasettynarmada12 Před 22 dny +1

    నాకో పని దొరికింది జీతం తక్కువ ఎలా

    • @KanthRisa
      @KanthRisa  Před 22 dny +3

      అది చేస్తూ మరొక పని నేర్చుకో

    • @chalapathitk8972
      @chalapathitk8972 Před 20 dny +1

      Adjust to the amount earned. Try better ment without worrying. Tq sir.

  • @narsimhulupancheddula2600

    Good evening Anna 🙏🙏🙏
    Iam NARSIMHULU. GAJWEL