Causes of Early Puberty in Girls? | Precocious puberty | Lifestyle | Obesity | Dr. Ravikanth Kongara

Sdílet
Vložit
  • čas přidán 27. 07. 2024
  • Causes of Early Puberty in Girls? | Precocious puberty | Lifestyle | Obesity | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #earlypuberty #puberty #precociouspuberty #lifestyle #obesity #braintumor #drravihospital #drravikanthkongara

Komentáře • 446

  • @lakshmik7344
    @lakshmik7344 Před rokem +39

    దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడు, తరువాత రవికాంత్ గారిని సృష్టించాడు

    • @rajathought
      @rajathought Před 11 měsíci

      Aithe matram Theda antava bro 😂

  • @vlogsbykanyaguggilam8847
    @vlogsbykanyaguggilam8847 Před rokem +32

    మంచి topic డాక్టర్ గారు, ప్రెసెంట్ అందరూ ఆడపిల్లల తల్లితండ్రులకు ఉపయోగపడే వీడియో , Thankyou so much🙏

  • @sujathamuggurala9451
    @sujathamuggurala9451 Před rokem +10

    చాలా థాంక్స్ డాక్టర్ గారు ,ఆడపిల్లల తల్లుల డౌట్స్ చాలా క్లియర్ చేశారు మీరు మరిన్ని వీడియోలు చేయాలి అని మా కోరిక

  • @anitakuppili8726
    @anitakuppili8726 Před rokem +7

    చాలా ఓపికగా, ఎవరికైనా అర్థమయ్యేలాగ చెబుతున్నారు.... ధన్య వాదనలు.

  • @kalyanik5451
    @kalyanik5451 Před rokem +21

    చాలా బాగా అర్థం అయ్యేలా, హుందాగా
    వివరంగా చెపుతున్నారు 👌🙏

  • @shaikfathimun8455
    @shaikfathimun8455 Před rokem +19

    చాలా మంచి subject గురించి వివరిస్తున్నారు sr 🙏🏼🙏🏼🙏🏼 చిన్న వయసులో నే రుతుక్రమం వస్తే ఆ పిల్లలు ఎంత బాధ పడతారో కదా 😔😔

  • @satyanarayana-wc3gl
    @satyanarayana-wc3gl Před rokem +9

    సార్ మీరు చెప్పినవి వింటే డాక్టర్ అయిపోవచ్చు సార్. MBBS students వింటే మాత్రం వాళ్ళు మంచి డాక్టర్స్ అవుతారు

  • @malikad457
    @malikad457 Před rokem +25

    Saying Thanks is very less to u doctor.
    Being a mother that to having a daughter everyone need to know about this. I was really removed all my superstitious after hearing to you.
    Loads of love doctor.

  • @rameshkandula1132
    @rameshkandula1132 Před rokem +4

    ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు. బయటకు అడగటానికి చాల మందికి మోగమాటం వారందరికీ ఉపయోగపడుతుంది.

  • @prasadpragada468
    @prasadpragada468 Před rokem +3

    సార్ ఈ వీడియో మాత్రం ఎంబిబిఎస్ చదివే వాళ్ళకి చాలా యూస్ ఫుల్ సార్ . వాళ్ల కాలేజీలో వినలేకపోయినా మీ వీడియో చూసి నేర్చుకుంటారు సార్ .అలాగే సామాన్య జనానికి కూడా అర్థమయ్యే రీతిలో చెబుతున్నందుకు ధన్యవాదాలు సార్.

  • @sravanthi9218
    @sravanthi9218 Před rokem +11

    ధన్య వాదములు డాక్టరు గారు

  • @vijayadurgachilamakuri1205

    Sir u are responsible doctor, real hero

  • @ashwinivikas8462
    @ashwinivikas8462 Před rokem +2

    It's a very important. Thanks a lot for covering this

  • @rajanin5759
    @rajanin5759 Před rokem +7

    How care you are about the society sir. Hats off to you👏. Generally i wont comment on any youtube videos.But i couldnt stop without commenting on your video. God bless you🙏🏻

  • @mymunnishabegum8435
    @mymunnishabegum8435 Před rokem

    Miru matalde prithi word grandhikam chal clear ga undhi.
    Miru cheputhua prthi vishyam normal vallaki kuda ardham avuthundi sir.
    Tq so much.

  • @ramakunchala6108
    @ramakunchala6108 Před rokem +1

    Thank you sooooo much doctor garu. Chala manchi vishayanni andariki ardam aiyeala baga chepparu. 🙏🙏🙏

  • @Veeramahila_janasena
    @Veeramahila_janasena Před rokem +8

    Omicron bf.7గురించి బూస్టర్ డోస్ వాక్సిన్ గురించి వీడియో చెయ్యండి సార్ మళ్ళీ బయం వేస్తుంది ముందు జాగ్రత్తలు చెప్పండి ప్లీస్ సార్

  • @srianushamallina5232
    @srianushamallina5232 Před rokem +15

    Thank you sir for choosing to talk about this topic in an elaborate manner... The mere thought of early onset of puberty is like a scary nightmare to most of the parents...

  • @Jyothiyalamanchili
    @Jyothiyalamanchili Před rokem +7

    Thank you so much for your efforts sir!!!

  • @bhagyalakshmideevi8390

    Thanq sooooooooooo much dr. Garu.... నేను చదవాలి అనుకుని చదువుకోలేనీ వైద్యపరిజ్ఞానాన్ని మాకందరికీ సంపూర్ణం గా అందిస్తున్న దేవుడు మీరు 🎉🎉

  • @sivaramakrishnanadipalli1731

    Gastric samasyalu గ్యాస్ ఉన్న వాళ్ళకి భోజనం ఎలా తీసుకోవాలి జాగ్రత్తలు చెప్పండిsir ఒక వీడియో చేయండి vegetarian non veg తీసుకోవచ్చా తెలియజేయండి ఒక వీడియోలో sir thankyousir

  • @Vizag-Ammayee
    @Vizag-Ammayee Před rokem +2

    Day by day Sir u r coming with vry eye opening topics 🙏🏻🙏🏻

  • @nikilnikil7509
    @nikilnikil7509 Před rokem +1

    Chalaaa manchie topic sir hat's off🤗

  • @jayprakash3069
    @jayprakash3069 Před rokem +1

    హలో సార్, నేను ఎలాంటి టాపిక్స్ అయితే యూట్యూబ్లో వెతకాలని అనుకుంటున్నానో కరెక్ట్ గా మీ ఛానల్ నుంచి 5,6 టాపిక్స్ కనెక్ట్ అయ్యాయి. ఈరోజు మీరు చేసిన వీడియో అయితే మా పాపకి ఎగ్జాక్ట్ గా ఫోర్ ఇయర్స్ బ్యాక్ జరిగింది . ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాను . థాంక్యూ సర్👍

  • @swathiaishu8117
    @swathiaishu8117 Před rokem

    Tqq broo most wanted videoo merru cheppinavii 100% jarugutunavayy

  • @renukakottedi3458
    @renukakottedi3458 Před rokem +1

    Tq very much sir chala useful information istunnaru maaku 😊❤️

  • @seshumuralimaram7631
    @seshumuralimaram7631 Před rokem

    1M subscriber's ki daggara avuthunaru...ee channel tho meeku chala daggara ayyam..oka platform paina mimalni kalavadaniki arrangements cheiyandi..mimalni chudalani andaru anukuntunaru doctor Babu..

  • @santaratnam1785
    @santaratnam1785 Před rokem +1

    నమస్తే డాక్టర్ గారూ అందరికి అర్ధం అయ్యేలా ఓపికగా వివరిస్తున్నారు
    దేవుడు మిమల్ని బహుగా ఆశీర్వదించును గాక

  • @lalitharajeswaripargunan6767

    Chala baga explain chestunaru doctor garu

  • @sahasra1001
    @sahasra1001 Před rokem +2

    Every video of yours is a precious gem to us...god bless you doctor garu🙏✌️❤️

  • @Mn-sy3kd
    @Mn-sy3kd Před rokem

    Every video of you is a very informative and knowledgeable. Thank you so much doctor garu.

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Před rokem

    Dhanyavadaalu doctor gaaru...chala manchi samaacharam echharu...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divyamahesh9032
    @divyamahesh9032 Před rokem +1

    Thank you very much sir, such a great video

  • @gudikandularamasitagudikan1998

    Dr garu chakkaga vivaramga chepthunnaru sir

  • @divshreeyansha4718
    @divshreeyansha4718 Před rokem

    Thank you so much Dr..
    Very nicely choosing topic.

  • @kavithathota8629
    @kavithathota8629 Před rokem

    best topic,very useful information

  • @goliyaprudhvi8254
    @goliyaprudhvi8254 Před rokem

    Chala baga chepparu... Sir

  • @gentlegroup2615
    @gentlegroup2615 Před rokem

    Meeru oka super star doctor... We like you sir . Personal ga kalustamu sir meeku And maaku time set ayinappudu. Thankyou sir . 🌹🌹🌹🌹🌹

  • @manojm5747
    @manojm5747 Před rokem +1

    Yoga, meditation, traditional food habits are a must with change in life style.

  • @svlnraosankranthi2466

    Your narrowing are very useful to society so continue all these

  • @maruna5551
    @maruna5551 Před rokem

    Informative and helpful video sir. Tq

  • @cherukumillisatyavani11

    Doctors patient ka time ee vatam ladhu meeru time free casukuni health gurinchi Chapu thunnadhuku Heartly Thanks To you sir

  • @shreeanjaneyam7931
    @shreeanjaneyam7931 Před rokem

    Anaiah, meelanti good person masku parichayam ayinanduku thank to God and ur parents. Chala chala chala manchi information brother. Thanks chepina thakuve. Me family bagundali

  • @tasteof2-states199
    @tasteof2-states199 Před rokem +5

    రెండు రోజుల క్రితం ఈ విషయం గురించి నేను నా స్నేహితురాలు మాట్లాడుకున్నాము సర్. ధన్యవాదాలు 🙏

  • @parvathidevi3134
    @parvathidevi3134 Před rokem +1

    Your efforts are super sir

  • @madhavik9071
    @madhavik9071 Před rokem

    Super sir miru manchi information istunnaru

  • @shaheennazia8927
    @shaheennazia8927 Před rokem

    Thank you so much doctor for giving valuable information

  • @ramaravindra402
    @ramaravindra402 Před rokem +1

    Very useful topic 👌

  • @koteswararao2220
    @koteswararao2220 Před rokem

    Chala bhaga chepparu
    Doctor garu dhanya vadhamulu

  • @yvlk-cf8gq
    @yvlk-cf8gq Před rokem

    Very useful n important msg. For all

  • @pnjnarayana5518
    @pnjnarayana5518 Před rokem

    Good medical knowledge you are rendering Dear Sir,keep going.

  • @swetharamg9097
    @swetharamg9097 Před rokem

    Tqso much sir..ma papa10yrs ..emi teliyadhu..naaku chala bayam ga vuntundhi..

  • @ndsagar2005
    @ndsagar2005 Před rokem

    Baga chepparu nowa days problems
    Meeru cheppinstlu no exercises
    Tq drgaru N vijayalakshmi

  • @ramadeviburugadda216
    @ramadeviburugadda216 Před rokem +127

    4వేవ్ గురించి చెప్పండి జాగ్రత్త లు

    • @shiva6162
      @shiva6162 Před rokem +11

      మాస్క్ పెట్టుకోవడం
      చేతులు శుభ్రం చేసుకోవడమే
      డిస్టెన్స్ పెంచడం

    • @haripriyam9577
      @haripriyam9577 Před rokem +4

      @@shiva6162 anthega

    • @mounikameradakonda7011
      @mounikameradakonda7011 Před rokem +4

      Anthe ga anthe ga

    • @desirecipes4186
      @desirecipes4186 Před rokem

      Gudhaki gonasanchi pettuko....chevullo acid posuko....errippoka....athma...leni thelivileni....v.p....asalu corona ne ledhu....govts chepthe Nizama....ilage nammukunta pothe ........

    • @shaikitsmy7015
      @shaikitsmy7015 Před rokem

      Anta home.mayamy bro lekuntay tagedely antundi

  • @sushmamuntha
    @sushmamuntha Před rokem +1

    Thanks for this video.. mother's like me.

  • @greeshsuda4972
    @greeshsuda4972 Před rokem +1

    Tq sir.. Very informative

  • @bhargavi36
    @bhargavi36 Před rokem

    Thank you sir.
    For good information.

  • @tummamohan4505
    @tummamohan4505 Před rokem +1

    Respected sir 🙏 మీరు చెప్పిన మాటలు అన్నీ బాగుననాయి సిర్
    కానీ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు 🙏

  • @radhareddyv.v841
    @radhareddyv.v841 Před rokem

    Thanq so much doctor garu ... I love ur profession ur nature ur way of talking... Ur really god doctor

  • @rajanim1930
    @rajanim1930 Před rokem

    Chala information telustu di Dr garu mi videos valla miru Inka chala videos cheyali

  • @sravanisrikanth5423
    @sravanisrikanth5423 Před rokem +1

    Thank you soooo much for this information andi

  • @boyausharani574
    @boyausharani574 Před rokem

    Your explanation ausum sir..tq so much

  • @MylittleworldMylittlehappiness

    Good information doctor garu

  • @KH-ll5ul
    @KH-ll5ul Před rokem +9

    Sir ur a guiding force 🙏.... as a mother I request you to do a video on health care regarding growing boys who are entering their teens...we will be indebted for life 🙏

  • @srivinay3550
    @srivinay3550 Před rokem

    Very wel explained doctor garu

  • @prupaannapurna8042
    @prupaannapurna8042 Před rokem

    Ravi garu thank you so much for valuable information andi...

  • @rbharagavi3388
    @rbharagavi3388 Před rokem

    చాలా బాగా చేప్పరు అన్నయ్య

  • @sashikala2229
    @sashikala2229 Před rokem

    Doctor with ever smiling face so nice to watch your videos which are valuable and informative so thank you doctor 👍🏻👏🏻👌🏻

  • @rutikarai07
    @rutikarai07 Před rokem

    Tqsm sir 🙏 bahuth badiya 👍

  • @madalavenkateswararao4343

    Chala chala manchi video sir very useful sir naku 2 girls Dr garu. 10 years 9 years. Memu chala tanshion ga fell autamu every day 👏👏

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 Před rokem

    Very very interesting and useful information for parents

  • @arugollusireesha1961
    @arugollusireesha1961 Před rokem +4

    Tq so much sir meeru naa fear motham teesesaru

  • @MuraliKrishna-oz6ew
    @MuraliKrishna-oz6ew Před rokem

    Nice explanation sir

  • @venkatalakshmi8377
    @venkatalakshmi8377 Před 11 měsíci

    Good message doctor Garu 🙏🙏

  • @CHERRY-9035
    @CHERRY-9035 Před rokem

    Dr ur really good. Most valuable matter to us

  • @maithilisreetan
    @maithilisreetan Před rokem

    fantastic... info sir... thank uuuu

  • @velanginiajay3706
    @velanginiajay3706 Před rokem

    Thank you sir ur great sir meeru chala opikatho chepthunnaru mee videos regular chusthuntanu

  • @satyasatya2301
    @satyasatya2301 Před rokem

    Thank you for this video sir🙏🙏

  • @skimamsaheb7372
    @skimamsaheb7372 Před rokem +1

    Dr ji tume acha samjakar bole thanks so much sir

  • @mjunknownfacts.nmoments3693

    Superbbb topic tym to take care 🙏😌😊

  • @sridharpogathota2894
    @sridharpogathota2894 Před 10 měsíci +1

    మీకు పాదాభివందనం sir

  • @Chandana1998
    @Chandana1998 Před rokem +7

    Please do a vlog on rheumatoid ortheritis

  • @chavvakrishanveni2697

    Your explanation is a very nice 👌

  • @kodhumurisreenivasarao8127

    proud of you. though you are busy you are serving the nation by educating people without cost. muddy pusala noppi gurinchi chepthara

  • @mdb8511
    @mdb8511 Před rokem +3

    Most awaited video..tanq sir..plz add subtitles

  • @sunitharam8379
    @sunitharam8379 Před rokem

    Thank you for the information sir

  • @anjliramesh3531
    @anjliramesh3531 Před rokem +1

    Thanku so much sir good video 🙏

  • @lovalakshmi6292
    @lovalakshmi6292 Před rokem

    Super ga explanation sir

  • @medagamlachireddy1574

    డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు. మీరు చాలా బాగా చెప్పారు. మీరు ఒక డాక్టర్ అయి ఉండి కూడా దీన్ని లైవ్ లో పెట్టి చెప్పగలిగారు. కానీ ఇదే విషయం ఏ డాక్టర్ కూడా చెప్పరు. ఇదే కాదు ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క దాని గురించి ఏ డాక్టర్లు కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్లకి డబ్బు ముఖ్యం ఎక్కడ ఏ డాక్టర్ ఏం చెప్తే వాళ్ళలా పాటిస్తే మన దగ్గరకు రారు మనకు డబ్బు రాదని తో ఉంటారు. ఎలా చెప్తే ప్రజలు బాగుపడిపోతారన్న వాళ్లకి ఆలోచన వస్తుంది. ఇప్పుడు కోరుకునే ప్రతి ఒక్క డాక్టరు ఏమి తెలియకుండా ఉంటేనే మా దగ్గరకు వస్తారు మేము ఏదైనా చేసి ట్రీట్మెంట్లు చేసి డబ్బు సంపాదించగలరు ఉన్నట్టు కొంతమంది చెప్తున్నారు. అసలు అలా ఎందుకు చెబుతారు వాళ్ళకి తెలిసి చెబుతున్నారా తెలియక చెప్తున్నారా లేదా డబ్బు కోసం చేస్తున్నారా ప్రజలను మోసం చేస్తున్నారా. అలా ఎందుకు చేస్తారు వేలు వేలు డబ్బు లాగేసుకుంటారు ఎందుకలా. రూపాయి దాన్ని పది రూపాయలు చేస్తారు అది ఇది అని వసూలు చేస్తుంటారు అదేమంటేనేమో కోప్పడుతుంటారు ఏదన్న అడిగితే. అని మీరు కానీ మీరు ఇవన్నీ ఆశించకుండా మీరు చాలా బాగా చెబుతున్నారు అవసరమైతే నా దగ్గరకు రమ్మంటున్నారు అలా చెప్పటం చాలా అరుదైన విషయం. ఇలా అందరూ చెప్పరు కూడా మీరు చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు. మీరు ఏదైనా చెప్పింది చాలా బాగా చెబుతున్నారు దీని గురించేనా కానీ బాగా చెప్తున్నారు.ఎలా విడిగా వాళ్లే చెప్తారు గానీ ఏ డాక్టర్ కూడా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్వరు కూడా చెప్పలేదు. కానీ మీరు ప్రజల్ని ఉద్దేశించి వాళ్లకు కూడా అన్ని విషయాలు తెలియజేయాలని తెలియాలని తెలుసుకొని అన్ని చేసుకోగలగాలని ఇబ్బంది పాడకూడదని మీరు చాలా బాగా చెబుతున్నారు. మీ రుణంఎలా తీర్చుకోవాలి డాక్టర్ గారు మీరు డాక్టర్ ఎండు కూడా అందరికి చాలా బాగా మేలు చేస్తున్నారు. నాకు తెలిసి మీరు ఒక దేవుడితో సమానం లాగా చెప్తున్నారు కానీ అందరూ డాక్టర్ల మాత్రం ఎందుకని చెప్పరు అక్కడికి పోయి అడిగినా దాని గురించి విమర్శించే ఏ డాక్టర్ చెప్పట్లేదు. ఇప్పుడు ఏదన్న ఒకటి బాగాలేదు అనుకుంటే దాని గురించి పూర్తి వివరాలు అసలు ఎలా ఏంటి అనేది చూడట్లేదు అసలు ఎందుకు అలా చేస్తున్నారు ఏదో హెల్తే టెస్ట్లు అంటారు అది చేపిస్తారు మందులు ఆడండి అంటారు సరిపోద్దంటారు నాతో ఆపరేషన్ అంటారు ఎందుకు అలా మోసం చేస్తున్నారు ప్రజల్ని. దాని గురించి ఎందుకు తెలియచేయట్లేదు ఇది ఎట్లా అని వివరించి ఎందుకు చెప్పట్లేదు అడిగితేనే చెప్తారు నాతో చెప్పారు ప్రజల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు డాక్టర్లు చదివింది. డబ్బు కోసమేనా లేకపోతే ప్రజల్ని బాగు చేసి పంపించడానిక. ఇలా డాక్టర్లు చేయడం న్యాయమేనా చెప్పండి డాక్టర్ గారు మీరు. మీరు తప్పితే అందరూ డాక్టర్లు ఎందుకు ఇలా చేస్తున్నారు. వాళ్లు ఎట్లా సంపాదించాలి అంత పై స్థాయిలోకి వెళ్లాలని చూస్తున్నారు గాని ప్రజలను మాత్రం ఎప్పుడు సేవ్ చేయాలని మాత్రం చూడటం లేదు. నేనేదన్న తప్పుగా మాట్లాడితే తప్పుగా చెప్తే నన్ను క్షమించండి అర్థం చేసుకుంటారని అడగవుతున్నాను. మీరు ఏమి అనుకోవద్దు సార్ ఇలా తెలియజేయాలి అనుకున్నాను అందరు డాక్టర్ల మీలాగే ఉంటే ప్రజలు చాలా బాగుపడతారు దేనికి గురవకుండా ఉంటారు ఏ రోగానికి తొందరలో నయం చేసుకోగలుగుతారు ఏ ఒక్క దానికి ఆపరేషన్ లేకుండా ఉండగలుగుతారు ముందు ఆపరేషన్ చేస్తున్నారు నార్మల్ అవుతున్న కానీయకుండా చేస్తున్నారు నొప్పులు వస్తున్నా రావట్లేదు అని చెప్పటం నొప్పులు రాకుండా ఇంజక్షన్ చేయటం ఆ తర్వాత ఆపరేషన్ చేయడం ఇది బాగా డాక్టర్ కి ఇది బాగా అలవాటైపోయింది. నార్మల్ చేస్తే తక్కువ డబ్బులు వస్తాయని ఆపరేషన్ చేస్తే ఎక్కువ పేమెంట్ వస్తుంది అని వాళ్ళ ఆలోచిస్తున్నారే కానీ మరి వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందన్న ఆలోచన లేదు డాక్టర్లకి వాళ్ళ డబ్బు వాళ్ళ సుఖం చూసుకుంటున్నారు గానీ వచ్చేనా పేషెంట్లో సుఖం చూసుకో చూడట్లేదు ఎంతసేపు ఉన్న డబ్బును చూస్తున్నారు గాని మనిషిని చూడట్లేదు వాళ్ళు ఇలా చేయటం తప్పు కాదా. నేను మాట్లాడిందే ఏదైనా తప్పు ఉంటే క్షమించండి డాక్టర్ గారు. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలా చెప్తున్నా అందుకు చాలా చాలా చాలా చాలా ధన్యవాదాలు.

  • @srinivaskommana9448
    @srinivaskommana9448 Před rokem +1

    This is the problem of today.well explained (This is a subject of your elder brother whois an endocrinologist)

    • @calluruvenkataseetharamaba5172
      @calluruvenkataseetharamaba5172 Před 9 měsíci

      Thanks Dr.Superb way of informing the layman to catch the nature and causes and remedies are always explained with care on the present life style.

  • @sowjanyachilakala387
    @sowjanyachilakala387 Před rokem +1

    Thanks for the info and food during puberty also tell sir except urad dal ladoo and coconut

  • @chaitralakshmi6815
    @chaitralakshmi6815 Před rokem

    Thank you so much sir valuable information sir

  • @suseeladevi7519
    @suseeladevi7519 Před rokem

    Dr.garu 🤝 dr 🙏me lanti dr. Akkada ledu 🤝🤝🤝

  • @lalitha547chandhu
    @lalitha547chandhu Před rokem +2

    Sir endometrios kooda chala most asking question sir.... And infertility problem... Solution and natural fertility chances....
    Meku veluunapudu please I topic kooda cover cheyandi sir

  • @balasaraswathik4853
    @balasaraswathik4853 Před rokem +1

    *MERRY CHRISTMAS* YOU AND YOUR FAMILY Sir 💐🌹
    (E madhyane nenu mi videos chustunnanu Sir 👌🙏)

  • @tavvagopal2341
    @tavvagopal2341 Před rokem

    మీరు చెప్పిన ఈ విషయం ఆడపిల్ల తల్లిదండ్రులకు చాలా ఉపయోగకరం కరుణ ఫోర్త్ వేవ్ గురించి కూడా ఒక వీడియో చేయండి సార్

  • @lasya2018
    @lasya2018 Před rokem

    Ravi sir thank you so much for valuable topic
    Also please share solution for acne and pimples on bump area

  • @dharanisaketh7212
    @dharanisaketh7212 Před rokem

    Chalabaga chaparu sir

  • @chlakshmisowjanya2010

    I am waiting for this vedio thank you sir

  • @ramasujathadulla491
    @ramasujathadulla491 Před rokem

    pituitary valane mature avutaru eepudo chinnappudu chaduvukunnam . as usual ,information in detail chepparu . mari 9, 10 ,11 ,12 ,13 age anna ghoram pillala balyam meeda ,mind meeda prabhava vuntundi . Linda ane Mexican ammayi gurinchi chala videos manchive doctors cheppinave English lo chusanu . mana telugu doctor Ravigaru telugulo chepite baga ardhamavutundi.