ఈ నెల కరెంట్ బిల్లు ఎవ్వరూ కట్టొద్దు శుభవార్త చెప్పిన సిఎం చంద్రబాబు | AP Current Bill Latest Update

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • ఈ నెల కరెంట్ బిల్లు ఎవ్వరూ కట్టొద్దు శుభవార్త చెప్పిన సిఎం చంద్రబాబు | AP Current Bill Latest Updates 2024
    #apfreecurrent
    #apcurrentbill
    #apcurrentbill
    #aprationcard
    #ration

Komentáře • 59

  • @user-bp8xk5nn1t
    @user-bp8xk5nn1t Před dnem +19

    మన ఖజానాకి చాలా భారమౌతుంది కధ బాబు గారు. ప్రజలు పెట్టినకొద్దీ తింటారు, పెట్టలేకపోతే తిట్టిపోస్తారు. ఇదే ఇప్పుడున్న యుగధర్మం.

  • @riokia8595
    @riokia8595 Před 2 dny +7

    ఈ కరెంట్ బిల్లు వసూళ్లు తగ్గింపు అన్ని వర్గాలకు మెత్తం జనాభా కి వర్తిస్తుంది అనుకో వచ్చా అండి

  • @user-eh8kq8ui9f
    @user-eh8kq8ui9f Před 2 dny +18

    క రెంట్. బిల్ కూడా రిజర్వేషన్ ఇ దీ చాలా విచకర

    • @riokia8595
      @riokia8595 Před dnem

      @@user-eh8kq8ui9f అదే మన దౌర్భాగ్యం ఎవరిది ఫుల్ క్లారిటీ ఉండి చావదు...దానికి తోడు టీవీ చానల్ వారు కూడా ఒకే అంశం మీద (subject)రక రకాల గా వార్తలు వినిపిస్తారు, ముందు మీకు వచ్చిన బిల్లు చెల్లించండి ఆ తర్వాత లావా దేవీలు జరపండి అంటారు 😀😀😀

  • @mohammedjahangir5676
    @mohammedjahangir5676 Před 22 hodinami

    IT IS A GOOD NEWS

  • @prameelaparuchuri2793
    @prameelaparuchuri2793 Před dnem +2

    Sc & St.only free for 200 units ,? What about others in Oc No. Of people weaker sections or there,in SC,St. Casts so many people are rich and 2to 3 buildings are having for them Govt. Should not compare casts.

  • @bysanivenkatanarayana8166

    అవును. గత 4సంవత్సరాలలో 3రేట్లకు పైగా పెరిగాయి.

  • @anilm1355
    @anilm1355 Před 2 dny +3

    Current meeters lo lopalu unnai
    Current use chesina cheyaka poina kuda reading vasthundhi ( reading vachela meters ni set chesaru ) meters change cheyali

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 Před 2 dny +5

    నాకు మామూలుగానే వచ్చింది..ఎక్కువ ఏమి రాలేదు

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 Před 2 dny +4

    Jagan ఉన్నపుడు ప్రతి నెల పెంచి బిల్స్ ఇచ్చారు. ఈసారి అలా ఏమి రాలేదు

  • @mahanthkale2963
    @mahanthkale2963 Před 2 dny +5

    Sc, st la ku free current units 200or 300na repu cheyandi bro. E scheme eppati nundi begin avuthundhi? Please reply bro.

  • @satyasrinivas9847
    @satyasrinivas9847 Před 26 minutami

    Siliguri

  • @user-ye1rc5re4e
    @user-ye1rc5re4e Před 2 dny +2

    Manchi panulu chesevaripai vimarsalu vddu 2400ante vdukunte vastavi lekunte ledu

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv Před dnem

    good things thank you c m .sir. 04.07.24..basavaiah. bosu babu ramesh babu ashok babu m b sekhar.anu.

  • @Sankarpeddi-zm7rn
    @Sankarpeddi-zm7rn Před 11 hodinami

    Current bill two times extra vachindi ee month

  • @ragunadhmadanapalli8691
    @ragunadhmadanapalli8691 Před 2 dny +6

    కరెంట్ చార్జీల బిల్లులు minm ఛార్జ్ 25 అదర్ చార్జీల 89 rs gaa అన్నదే

  • @CHANDRACHANDRA-ji9mw

    G,Chandra.800

  • @venkatg1456
    @venkatg1456 Před 11 hodinami

    Don't pay power bills Chandra will pay .

  • @bapaiahyaramasu3756
    @bapaiahyaramasu3756 Před 2 dny +3

    Speed ga Chanel musiveyatam jaruguthundhi

  • @user-jt4ov9pz9b
    @user-jt4ov9pz9b Před 2 dny +2

    Three hour CZcams yenti chirakuga

  • @MariyababuArumalla
    @MariyababuArumalla Před 2 dny

    Next month lo current charges increase chestharu . Appudu okasri Ani katali

  • @VankataravendraVanuaturavendra

    Malireddy Ventana Ravindr

  • @poojithareddychereddy571
    @poojithareddychereddy571 Před 14 hodinami

    Meeru curect news pettandi

  • @ashifashaik3477
    @ashifashaik3477 Před 2 dny

    Sc laku current bill ledhu vala bill annaru key echaruu gaa eppudhu kudha ala ga chey tharu valuu.... Lakaa pothaa.. small house unna vala key kudha 1000 rupees bill enti ooo😢😢😢😢 ......

  • @KHAN-y5n
    @KHAN-y5n Před 7 hodinami

    1024.

  • @shaikayshasiddikha1982

    Bhayya Sri mati Chandrababu nayudu bharya gaari meeda croes allegations loksabha parlementlo jarugithunna charchala maata emiti cheppandi nijam manalanti prajalaku

  • @narayanamurtykarukola2809

    thank you media honourable CBN garu please free bus and current not give free except farmers these two are not free please thank you🙏

  • @GovindhGovindh-b6y
    @GovindhGovindh-b6y Před 2 dny +7

    2400 బిల్లు వచ్చింది మా కర్మ కాకపోతే

    • @marrapumurlaikrishna8025
      @marrapumurlaikrishna8025 Před 2 dny +2

      ₹ 2400/- బిల్లు వచ్చిందంటే మీరు ఉన్నత వర్గం వారు. మీరు కూడా ఉచిత విద్యుత్ కోసం వెంపర్లాడటం బాగు లేదు బ్రో 🎉

    • @suryachandraraokonda372
      @suryachandraraokonda372 Před 2 dny

      Naku 650 rs vachedi cbn garu vachaka 1250 vachidi.units vadakam peraga ledu

    • @marrapumurlaikrishna8025
      @marrapumurlaikrishna8025 Před dnem +1

      @@suryachandraraokonda372 బ్రో కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించాలి.ఇంకా ఈ ప్రభుత్వం విద్యుత్ చార్జీల మీద ఎలాంటి రివ్యూ చెయ్యలేదు.పాత చార్జీలు వసూలు చేస్తున్నారు. దానికి ఈ ప్రభుత్వాన్ని నిందించ వద్దు.చూద్దాం వీళ్ళ పరిపాలన ఎలా సాగిస్తారో.

    • @phanindrakumarvelpuri4038
      @phanindrakumarvelpuri4038 Před dnem

      Vesavi kaalam kada .karent baagaa vaadi vuntaaru
      .anduke bill aekkuva vacchi vuntundi.​@@suryachandraraokonda372

  • @gopalreddygangalapudi5812

    ఇప్పుడు ఆల్రెడీ బిల్లులు ఇచ్చారు కానీ ఇంకనూ తగ్గించి ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా

  • @seetharamamurthymutnuru2099

    Edi ఏమి పరిపాలన. మార్పులు ఉంటే ముందునెల అక్కరులో ప్రకటించాలి. 7/24 బిల్లులు ఇవ్వడం, కట్టడం అయింది. కూల్గా ఇప్పుడు ఏదో ప్రకటన చేస్తున్నారు. వీడేమో లో సోది నాకయోట్ అర్ధం కాలేదు. మార్పులు ఉంటే 8/24 బిల్లో ADJUST చెయ్యండి. MSR

  • @bankapalliasirayya3437

    All chanels ku my vijnapti ma sc colony dovellop ayyindi kani streat lines levu pls try to under stand me sir naa madala TDP nayakuluku

  • @danielpharmacy7612
    @danielpharmacy7612 Před 2 dny

    Babu your face is injured in the video. Red colour around your face
    Please remove that red chair

  • @user-xc6rq9nu5t
    @user-xc6rq9nu5t Před 2 dny

    Ee kula gajji yepudu pothundi

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 Před dnem

      ఇలా ఫ్రీ గా తింటే తప్ప ఓట్లు veyyaru గా..

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 Před dnem

      Free ga ,రిజర్వేషన్లు పేరుతో కులం చెప్పుకుని బతికే నీచులు ఉన్నంత వరకు ఇండియా బాగుపడదు.దోపిడీ

  • @satyasrinivas9847
    @satyasrinivas9847 Před 26 minutami

    Musukora samy

  • @shyamsundarareddy8516

    Only for sc. S. T. Ok. House tax jagan baaga penchadu. Daani sangathi. Thaggistarani waiting babu garu

    • @prameelaparuchuri2793
      @prameelaparuchuri2793 Před dnem

      How many years caste reservations since 75 years go on giving reservations you should Govt. Must cancel this.

  • @KarnatiReddy-od6pj
    @KarnatiReddy-od6pj Před 2 dny

    Kula Mathalu Levu Antaru Sc St Bc Laku Uchatam Antaru Oc Vadu Amipapam Cecinadu Inkam Adranga Prathipadanalu Cendi

  • @satyasrinivas9847
    @satyasrinivas9847 Před 23 minutami

    Tippi Tippi cheppinde cheppav samy, intaki charges taggistunnara Leda ade follow chestunnara... Sariga cheppu cheppaleka pote musukoni kurcho

  • @GovindhGovindh-b6y
    @GovindhGovindh-b6y Před 2 dny +17

    జగన్ ఉన్నప్పుడు కూడా ఇంత అంత బిల్లులు రాలేదు ఇప్పుడు ఏంటో 2400 రూపాయల బిల్లు వచ్చింది

    • @kushalveeravalli2915
      @kushalveeravalli2915 Před 2 dny +8

      Jagan unnappudu billu adhi you don't know then no use

    • @kameswararaoperepu2332
      @kameswararaoperepu2332 Před 2 dny

      Enka vellu vachi oka nela avvaledu andru me lnti vallu trollings modlupettesru​@@kushalveeravalli2915

    • @guntururaju2005
      @guntururaju2005 Před 2 dny +8

      నాకు జగన్ పాలనలో ప్రతినెలా 3000 తగ్గకుండా వచ్చేది ఈ నెల 2230 వచ్చింది కరెంట్ బిల్లులు తగ్గుతాయి ఇది సైకో పాలన కాదు ఇప్పుడున్నది ప్రజల కూటమి

    • @riokia8595
      @riokia8595 Před 2 dny +2

      మీరు జగన్ గారి అభిమానులు గనుక బహుశా ఆ లా ఎక్కువ అనిపించక పోవచ్చు బ్రో 😀 బిల్లు వచ్చిందంటే గడువు తేదీ లోపు ఆ నెల బిల్లు చెల్లించక పోతే ఆ డిపార్ట్మెంట్ వారు మన బోర్డు మీద ఉన్న ఫీజు లాక్కుని పోయే పరిస్థితి ఏర్పడవచ్చు ప్రభుత్వం ఏ వరయిన 😊

    • @shefashioncreations6399
      @shefashioncreations6399 Před 2 dny +2

      Baga ac vadite వొస్తుంది bro

  • @sreerammurthytammisetti3676

    Sc st lu tappite mee kallaku oc lu kanapadaleda oc la kante sc st le ardikam ga balam ga unnaru kasta kallu teravandi

  • @VankataravendraVanuaturavendra

    Malireddy Ventana Ravindr