దగ్దయోగం అంటే ఏమిటి??||Dagda Yogam||

Sdílet
Vložit
  • čas přidán 24. 08. 2024
  • తిధి వారం కలిపితే వచ్చే సంఖ్య కనక 13 ఐతే అది దగ్ధ యోగం అంటారు.
    దగ్ధ యోగాలు కలిగించే సందర్భాలు
    1. షష్టీ 6 +7 శనివారం
    2. సప్తమీ 7 + 6 శుక్రవారం
    3. అష్టమీ 8 +5 గురువారం
    4. నవమి 9 + 4 బుధవారం
    5. దశమీ 10 +3 మంగళవారం
    6. ఏకాదశి 11+2 సోమవారం
    7. ద్వాదశి 12+1 ఆదివారం
    పైన తెలిపిన రోజులలో ఏ శుభకార్యం మొదలుపెట్టినా జరగదని భావం.

Komentáře • 4

  • @vtrvanapalli1062
    @vtrvanapalli1062 Před 5 měsíci +2

    Thank you sir 🙏

  • @ShekargiMamidishetti
    @ShekargiMamidishetti Před 2 měsíci +1

    గురూజీ నమస్తే తేదీ 17. 6. 2024 నాడు తిధి. ఏకాదశి
    వారం సోమవారం దగా యోగము ఉన్నది ఆ రోజున. కొత్తగా .6 ఇయర్ బాబు స్కూల్లో చేర్పించే వచ్చా దయచేసి చెప్పగలరు

    • @Srisri9950
      @Srisri9950 Před 10 dny

      అవును సినిమాలలో డబ్బు కోసం దిగజారిన నీతి లేని హీన జాతి వాళ్ళు బ్రాహ్మి నులు అని చూపిస్తారు, భక్త కన్నప్ప, తుకారాం ఇలా ఎన్నో సినిమాలలో

    • @Srisri9950
      @Srisri9950 Před 10 dny

      అవును సినిమాలలో డబ్బు కోసం దిగజారిన నీతి లేని హీన జాతి వాళ్ళు బ్రాహ్మి నులు అని చూపిస్తారు భక్త కన్నప్ప, తుకారాం ఇలా ఎన్నో సినిమాలలో