Nigama Nigamantha Song | SP Balu, Chithra Performance | Swarabhishekam | 30th June 2019 | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

Komentáře • 1,3K

  • @SmilingMicroscope-rm8pd
    @SmilingMicroscope-rm8pd Před 4 měsíci +147

    2024 ఎంత మంది ఈ సాంగ్ వింటున్నారు

  • @kgbvkodair6709
    @kgbvkodair6709 Před 2 lety +83

    చిత్రమ్మ ఫ్యాన్స్ ఎవరిక్కడ ఒక like వేసుకోండి

  • @pavankumar-tk3oq
    @pavankumar-tk3oq Před 4 lety +1956

    అన్నమయ్య కీర్తనలు నా మనసుని చాలా చాలా ఆకట్టుకున్నాయి అన్నమయ్య సినిమా లో పాటలు అంటే నాకు ప్రాణం చిత్ర గారు బాలసుబ్రమణ్యం గారు 🙏 మాటల్లేవ్ సార్ మీరు గురుంచి చెప్పటానికి అలా వింటూ ప్రాణాలు అయినా విచేయొచ్చు మీ పాటలు చాలా చాలా ధన్యవాదాలు సార్ 🙏

    • @user-rq5fq1sb3i
      @user-rq5fq1sb3i Před 4 lety +23

      Thank you brother good job

    • @rajakuruba4770
      @rajakuruba4770 Před 4 lety +21

      I like also nigama adhi alladivo kondalalo nelakonna songs

    • @arjunreigns8221
      @arjunreigns8221 Před 4 lety +11

      Good bro

    • @surendrakodali
      @surendrakodali Před 4 lety +10

      God bless you

    • @karumanchiprems8395
      @karumanchiprems8395 Před 4 lety +63

      నీ మనసు అన్నమయ్య కీర్తనలు వినాలని ఆశపడుతుంటే చేతులు మాత్రం నీకు ఏమాత్రం డౌట్ రాకుండా తమన్నా ప్రొఫైల్ పెట్టేశాయ్ బ్రదర్...😉
      Just Kidding...

  • @rajasekharbalivada7404
    @rajasekharbalivada7404 Před 3 lety +247

    ఈ పాటలు 60 ఏళ్ల వాళ్ళు వినడం గొప్ప కాదు సార్.... కానీ మీ ఇద్దరు పాడితే 20 ఏళ్ల వాళ్ళు కూడా వింటారు, విని బాగుపడాతారు సార్.... అది మీ ఇద్దరి గొప్పతనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghunathpatil1221
    @raghunathpatil1221 Před 2 lety +94

    ఎవరన్నారు బాలు గారు లేరని..
    ఆయన పాడిన పాటల్లో జీవించియే ఉన్నారు.
    ఆయా పుట్టిన ఈ భారత దేశంలో పుట్టడం అదృష్టం.

  • @devailovemyindiadevailovem5992

    🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳ఒక్క భారతీయ సంగీతానికే సాద్యం ఎంటి
    ఇంత గొప్ప అదృష్టం నాకు నన్ను ఈ నేల మీద పుటించినంధుకు అ దేవుడికి 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳 నాకు జన్మ ఇచ్చిన నా తల్లీ తండ్రులకు 🙏🙏🙏🙏🙏

  • @varukutilathachinnaswamy1938
    @varukutilathachinnaswamy1938 Před měsícem +3

    ఎస్పీ బాలు గారికి చిత్రమ్మ గారికి జానకమ్మ గారికి సుశీలమ్మ గారికి మీ గానం ఎన్నటికీ మరిచిపోలేం మీకు మీ గానానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @raampraas
    @raampraas Před 3 lety +183

    ఈ పాట వింటూ ప్రాణం పోయినా ఆనందమే.. బాలు గారి గాత్రం లో అమృతం వుంది..

  • @srinivasulubudda9774
    @srinivasulubudda9774 Před 4 lety +184

    ఎంతో పుణ్యం చేసుకుంటే మీ పాటలు వినే ఆంద్రుష్టం 🙏🙏🙏 అమ్మ చేపడనికే మాటలు చాలడం లేదు

  • @shivaleelamusicworld2961
    @shivaleelamusicworld2961 Před 4 lety +14

    తెలుగు ఉన్నంత కాలం మీరు.. మీ పాట బ్రతికే ఉంటుంది.. మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఏంతో నేర్చుకుంటున్నాం..

  • @ramapondugula39
    @ramapondugula39 Před 3 lety +33

    నాకు ఎంతో ఇష్టం ఈ పాట బాలు గారికి, చిత్ర గారికి, కీరవాణి గారికి, ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏.

  • @mbdas8301
    @mbdas8301 Před 3 lety +238

    I am from Kerala. God, what a song this is! Don't know how many times I listened to it! What a lovely language Telugu is! I really miss Balu sir, who, apart from being a very good singer, was a fine human being too, so simple, so humble! As for Chitraji, I fall short of words to describe her honey-coated voice. It's pure nectar all the way! May Lord Balaji protect us all!

    • @bharathkumarsm1941
      @bharathkumarsm1941 Před 2 lety +4

      Listen sri ramadasu songs too 😇

    • @mbdas8301
      @mbdas8301 Před 2 lety +2

      @@bharathkumarsm1941 Can u provide the links, sir?

    • @bharathkumarsm1941
      @bharathkumarsm1941 Před 2 lety

      @@mbdas8301 u can search ( sri ramadasu keerthanalu)

    • @muralikrishna1201
      @muralikrishna1201 Před 2 lety +1

      Haa yes. You are right Always any time😊👏👏👌🤗

    • @jsr9685
      @jsr9685 Před 2 lety +3

      I'm from Bihar
      Living in Delhi
      I Listen Guruvayur appan's Bhajan
      Venakatramna Govinda
      & Bhaj Govindam with meaning & many more to listens
      Madhusudhanam Govindam Hari Govindam 🙏🙏🙏

  • @jsr9685
    @jsr9685 Před 2 lety +13

    I'm from Bihar
    I Listen Guruvayur appan's Bhajan
    Venakatramna Govinda
    & Bhaj Govindam with meaning & many more to listens
    Madhusudhanam Govindam Hari Govindam 🙏🙏🙏

  • @AM-pg1zo
    @AM-pg1zo Před 3 lety +29

    మేము మీ గొంతును ఎప్పుడూ మర్చిపోలే ము.కానీ మీరు పాడినా అన్ని పాటలలో మీరు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు.అందువల్ల నేను మీ పాటలను గుర్తుపెట్టుకుంటాను. రోజా నుండి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్.spb sir always lives on

  • @s.m.akbarhussainshaik5326
    @s.m.akbarhussainshaik5326 Před 2 lety +26

    బాలు గారు పడిన అన్నమయ్య కీర్తనలు నన్ను... శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తున్ని చేశాయి❤️❤️... నన్ను

    • @mbdas8301
      @mbdas8301 Před rokem +1

      You are a great soul, sir!

  • @ravindhra6632
    @ravindhra6632 Před 3 lety +389

    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నాగరాజ ధరుడ శ్రినారాయన
    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నాగరాజ ధరుడ శ్రినారాయన
    నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ
    దీపించు వైరాగ్య దివ్య సుమ్ఖ్యమ్భియ
    నోపక కదా నన్ను నోదబరుపుచు
    పైపై
    పైపైన సంసార బంధముల కట్టేవు
    నా పలుకు చెల్లునా నారాయణ
    పైపైన సంసార బంధముల కట్టేవు
    నా పలుకు చెల్లునా నారాయణ
    నిగమ గమదని సగమగాసాని
    నిగమ||
    నీస గ సగాసగాసగాసగా దానిసగామగాసగామగా సనిధాస నీసాద సగమ గమగ మదని దనిస మగసనిధమగాస
    వివిధ నిర్భంధముల
    వివిధ నిర్భంధముల వేదాల ద్రోయకనన్ను భవసాగరముల దడబదజేతురా..
    దివిజేంద్రవంద్య.శ్రీ తిరువెంకద్రిస
    దివిజెంధ్రవంధ్య.శ్రీ తిరువెంకద్రిస నవనీతచోర శ్రీ నారాయణ నిగమ సగామగాసనిధమగని
    నిగమ గసమగాధమనిధాస

  • @shekarsomu8537
    @shekarsomu8537 Před 2 lety +10

    మనకు బాలు గారు దేవుడు అందించిన గొప్ప వరం...ఆయన పాటలు వినడం కూడా గొప్ప వరం మన అందరికీ.......

  • @rosireddy.daggula3174
    @rosireddy.daggula3174 Před 3 lety +140

    బాలు sir మీ గాత్రం అద్భుతం
    బౌతికంగా మీరు మామధ్య లేకపోయినా మీరు పాడిన పాటలు మా మధ్య ఉండి పోతాయి

  • @KRANAIR-jn3wm
    @KRANAIR-jn3wm Před 2 lety +18

    BOTH ARE DEVALOK SINGERS...../GOD GIFTED SINGERS...../TELUGU LANGUAGE IS SO NICE LIKE MALAYALAM ./ SPB SIR AND CHITHRA CHECHI ARE MAKING PARADISE IN THE EARTH DURING THIS SONG TIME...../

  • @indraindrasena8734
    @indraindrasena8734 Před 4 lety +230

    అయ్యా బాలు గారు మీకు పాదాభివందనం మీరు పాద రక్షలు విడిచి పాడారు మీ భక్తి కి 🙏

  • @kandursrinivas6609
    @kandursrinivas6609 Před 4 lety +146

    చిత్రమ్మ ఏమని కీర్తించాలి, స్లాగించాలో, మాటలు లేవు తల్లి మధురత్వం అనేది కోయిలకుంటుంది, అనే మాటను తమ స్వరం నుంచి జాలువారిన మధురత్వం నుంచే జనం సంబోధిస్తున్నారేమో తల్లి.
    ధన్యోస్మి తల్లి

  • @dnaveen7382
    @dnaveen7382 Před 4 lety +55

    వింటుంటే వళ్ళు పులకరించిపోతుంది నిజంగా.. అద్భుతః

  • @manikindavenkataramudu8540
    @manikindavenkataramudu8540 Před 4 lety +10

    ఏ బాషలో అయినా పాట పాడిన మీకు మించిన వారు లేరు..ఎంత చక్కగా పాడి నారు అమ్మ..spb గారు

  • @sandeepindia2571
    @sandeepindia2571 Před 3 lety +412

    బాలు గారు మీరు లేరంటే నాకు ఇంకా నమ్మబుద్ది కావడం లేదు... మీరు , మీ చిరునవ్వు, మీ రూపం, మీ పాట ...నా లాంటి మీ ప్రతి అభిమాని హృదయములో చిరస్థాయిగా నిలిచిపోతాయి..... ...

  • @user-jd8jo6nq5q
    @user-jd8jo6nq5q Před 6 měsíci +7

    పాట విన్నంత సేపు కన్నీళ్లు తెలియకుండానే వస్తున్నాయి..

  • @paridhivarma7426
    @paridhivarma7426 Před 5 lety +221

    పద కవితా పితామహుడు.... శ్రీ అన్నమయ్య గారు.... Awesome....
    చిత్ర & బాలు గారి స్వర గళం నుండి అద్భుత ప్రతిభ చూపిన గీతం....... వింటూ ఉంటే వినా లని ఉంటుంది.....

    • @dileeplyricist
      @dileeplyricist Před 4 lety

      Avunu Sir....
      Anyway...Film industry lo liric Writter Gaa try chestunna...Chala Songs Raasanu...Naa CZcams videos Chudandi... Plzz... Priyanka Reddy hatyacharam Pina oka song Raasanu...Chudandi..Chusi Nannu protsahistarani koorutunna

  • @narbrahmin21anon4
    @narbrahmin21anon4 Před 6 měsíci +6

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా! 🙏🚩🚩

  • @andeanjaneyulu3900
    @andeanjaneyulu3900 Před 3 lety +90

    బాలు గారి లాగా పాడేవారు ఎన్ని యుగాలైన దొరకరు. ఆయన లేని లోటు తీర్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు.

  • @Samudarpolitical
    @Samudarpolitical Před rokem +11

    ఈ పాటల కోసం నేను ఈ సినిమా ని 16 సార్లు చూసాను 99% సాంగ్స్ అలా పాడేస్తాను

  • @ravurunarasimhareddy1609
    @ravurunarasimhareddy1609 Před 3 lety +6

    బాలు సర్ మళ్ళీ ఎప్పుడు పుడతారు సర్ మళ్ళీ పుడతారని కొన్ని కోట్ల కళ్ళు ఎదురుచూస్తున్నాయి సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallesham433
    @mallesham433 Před 3 lety +10

    Wow...chitra garu...amezing voice....God's gift for us....

  • @kgopiachary1550
    @kgopiachary1550 Před 3 lety +14

    అద్భుతమైన గానంతో
    అత్యద్భుతమైన
    🙏చిత్రమ్మ బాలుగారూ🙏

  • @k.yugandhar3214
    @k.yugandhar3214 Před 5 lety +200

    No one can reach chitramma, what a voice, what a attitude, what a records, rewards and awards.what a respectful nature.... The important thing is down to earth personality 😘😘. That's why I am being a die hard fan of u chitramma. Love u chitramma😘😘😘

    • @nageshroyaldasari4332
      @nageshroyaldasari4332 Před 4 lety +2

      Janaki Garu Will reach Chitra

    • @gainiyadagiri3879
      @gainiyadagiri3879 Před 4 lety +6

      Janaki gaaru is super senior of chitra.

    • @bsivasiva5642
      @bsivasiva5642 Před 4 lety +2

      My favourite singer ks chitra but my name chitra

    • @sreeragpb861
      @sreeragpb861 Před 4 lety +1

      Nagesh Royal Dasari .Never .janakamma already told that .

    • @mbdas8301
      @mbdas8301 Před 2 lety +2

      @@nageshroyaldasari4332 Janakiyamma once opined that she really wished Chitra was born her daughter! The biggest compliment one could hope for!

  • @jeevanarahasyam
    @jeevanarahasyam Před 5 lety +455

    చిత్రమ్మ! ఏమి గొంతు తల్లి.. ఏమాత్రమూ మార్పు లేకుండ, అద్భుతంగా ఎంత అలవోకగా పాడావు తల్లి!
    బాలు అద్భుతంగా లాగేశారు.. చివర్లో మాత్రం ఆ తారాస్థాయి బహుశా అందుకోలేక (వయసు వల్లే కావచ్చు), తనదైన బాణీ లో ముగింపు ఇచ్చారు పాటకు!
    అద్భుతః || 🙏

  • @rajunaraboina8767
    @rajunaraboina8767 Před 3 lety +5

    తెలుగు భాషకు దొరికిన గొప్ప వరం మీరు, అలాంటి మీరు మా మధ్య లేరు అంటే నమ్మలేకపోతున్న లవ్ యు సర్ 😘😭

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 Před 3 lety +12

    సుమగారు....!ఎంతగొప్ప మాట చెప్పారు పాడిన వాళ్లకు ఎలాగో పుణ్యం, వాళ్లని తాకినప్పుడు మనకింత పుణ్యం అన్నారు చూడండి అది మీ సంస్కారానికి నిజంగా పాదాభివందనం మేడం గారు

  • @paridhivarma7426
    @paridhivarma7426 Před 5 lety +12

    సరస్వతి దేవి...... చిత్ర గారు.... స్వర కోకిల..... అద్భుత గాయని చిత్ర గారు.....

  • @manishdubey7728
    @manishdubey7728 Před 3 lety +29

    Adbhut🙏🏼🙏🏼🚩 Even my language is Hindi...but I love this song very much... I just listen and fell this song infinite times....Bhagwaan Venkateshwar love & My fvrt singers Chitra Amma &S.P. Balu sir made this song soulful... Aacharya Annamayya wrote so beautiful 😍🙏🏼

  • @BharathKumar-fx7wl
    @BharathKumar-fx7wl Před 3 lety +30

    Irreplaceable voices 😍😍. Such a lovely combination great chitra ji and SPB sir. We missu ur combination

  • @tarungudlanarva3163
    @tarungudlanarva3163 Před 3 lety +100

    Only SP Balasubramanyam Sir and Chitra madam can Sing this song perfectly!!

    • @srisananasanana9385
      @srisananasanana9385 Před 3 lety +2

      Absolutely true

    • @ultra6116
      @ultra6116 Před rokem +1

      Actually no,there is someone who can sing this to absolute perfection. That is Annamayya himself. But oh god Balasubramanyam sir and chitra mam sang this sip beautifully

  • @naidurouthu12387
    @naidurouthu12387 Před 5 lety +51

    Mee voice ni inka evaru minchaleru talli......hats off my mother

  • @ratnavathishetty4239
    @ratnavathishetty4239 Před 4 lety +14

    Divine Voice of SpBalasubhramaniamji🙏 and Devi Chithra ji🙏 and Divine music Vibration of M Keeravani ji🙏🕉

  • @SaradaDevi-ei2mj
    @SaradaDevi-ei2mj Před 26 dny +1

    నా వెంకటేష్ బావ నీ ఇక్కడ ఎక్కడో తెలీదు అలాగే ఉన్నాడు స్వధర్మేచమేచ అన్నాడు

  • @mahaa_5
    @mahaa_5 Před 3 lety +8

    ఏ పాట అయినా అలవోకగా పాడగల సమర్థులు ❤️❤️❤️❤️❤️

  • @ashokjohn8629
    @ashokjohn8629 Před 3 lety +7

    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
    నగరాజధరుడా శ్రీ నారాయణ
    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
    నగరాజధరుడా శ్రీ నారాయణ
    నారాయణ శ్రీమన్నారాయణ
    నారాయణ వెంకట నారాయణ
    దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ
    నోపక కదా నన్ను నొడబరుపుచు
    పైపై పైపైనె సంసార బంధముల కట్టేవు
    నా పలుకు చెల్లునా నారాయణ
    పైపైనె సంసార బంధముల కట్టేవు
    నా పలుకు చెల్లునా నారాయణ
    నిగమ గమదని సగమగసని
    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
    నగరాజధరుడా శ్రీనారాయణ
    నారాయణ శ్రీమన్నారాయణ
    నారాయణ లక్ష్మి నారాయణ
    నీస గసగసగసగసగ
    దనిసగమగసగమగ సనిదస నీసాద
    సగమ గమగ మదని దనిసమగసనిదమగస
    వివిధ నిర్భందముల
    వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను
    భవసాగరముల దడబడజేతురా
    దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
    హరే హరే హరే హరే
    దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
    నవనీతచోర శ్రీ నారాయణ
    నిగమ సగమగసనిదమగని
    నిగమ గసమగదమనిదస
    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
    నగరాజధరుడా శ్రీ నారాయణ
    నారాయణ శ్రీమన్నారాయణ
    నారాయణ వేద నారాయణ
    వెంకట నారాయణ
    తిరుమల నారాయణ
    కలియుగ నారాయణ
    హరి హరి నారాయణ
    ఆది నారాయణ .
    లక్ష్మి నారాయణ
    శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
    హరే హరే హరే హరే
    Thank You ❤️💙

  • @saidileep1760
    @saidileep1760 Před 5 lety +71

    Goosebumps whenever I listen this wonderful song, Telugu sahityam lo Edo magic undi

    • @nakkajoginaidu5635
      @nakkajoginaidu5635 Před 4 lety

      Me dileep

    • @maruthimacha1847
      @maruthimacha1847 Před 2 lety +1

      Telugu antene magic
      - sweet
      - expressive
      - true to native
      - also sanskritized

    • @Vasu_pspk
      @Vasu_pspk Před rokem

      Goosebumps ra padhu 😊😍😍😊 whenever I listen wonderful song🥳🥳🍫 ur voice Honey ra💫💫💫💫🙏

  • @durgalakshmi7653
    @durgalakshmi7653 Před 2 lety +2

    కారణ జన్ములకు మాత్రమే సాధ్యం బాలు గారు మీ జీవితం ప్రతీ ఒక్కరికి ఒక గొప్ప వుదాహరణ. మీరు భౌతికంగా లేకపోయినా మాకు ఎప్పుడు మా మనసుకు దగ్గరగానే వున్నారు

  • @MrRavichaitanya
    @MrRavichaitanya Před 8 měsíci +1

    Aa venkateshwarude , nv inka chalu people ni sammohanam chesindhi nee gathram tho, nannu kuda sammohanam cheyi ani ninnu thisukellademo, SP Balu garu... Thanks for your songs to us...

  • @adarshguptak
    @adarshguptak Před 8 měsíci +3

    'Na bhuto' ani cheppalemu.. but surely 'na bhavishyati'!🙏

  • @ramukrishnayashuramakrishn564

    💐💐
    Can't believe he's no more such a wonderful✨😍 singers
    Sp garu And Chithra garu🙏🙏

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 Před 4 lety +19

    Chithra, Amma & Balu Sir, wonderful singing of this, It's Amazing,,,,Thanks Sri

  • @rosireddy.daggula3174
    @rosireddy.daggula3174 Před 3 lety +4

    బాలు సార్ ఇంత మంచి పాటలు పాడిన ఆదేవుళ్లు ఐన మిమ్మల్ని బతికియక పోయే

  • @goutamparui4868
    @goutamparui4868 Před rokem +4

    Though staying in West Bengal my educational background and cultural background belongs to south,I cannot forget it when ever I hear this devotional songs from our golden legends.

  • @binduammu8253
    @binduammu8253 Před 5 lety +56

    Both of you are the God and goddesses of Telugu Music Industry

  • @tattvabodhaka6140
    @tattvabodhaka6140 Před 3 lety +42

    He’s one of those rare singers who can exactly recreate the song as it was sung in the movie !!
    Irreplaceable Legend

    • @ultra6116
      @ultra6116 Před rokem

      I think the legendary Annmayya would have been impressed by this performence

  • @malnadharish
    @malnadharish Před 3 lety +1

    ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಸರ್ ನೀವು ಇನ್ನೊಂದು ಜನ್ಮದಲ್ಲಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬನ್ನಿ
    ದೇವರು ನಿಮ್ಮ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ನೀಡಲಿ,,
    ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸುವ ಕನ್ನಡ ಜನತೆ

  • @jeevanarahasyam
    @jeevanarahasyam Před 5 lety +161

    "... భవసాగరముల బడ బడ జేతురా..."
    స్వామీ వెంకటేశ్వరా!
    🙏 😭😭😭🙏

  • @rocks5708
    @rocks5708 Před 3 lety +4

    మా తెలుగు జాతికి దొరికిన అమూల్యమైన రత్నాలు వీళ్లు.

  • @raonnswamy3142
    @raonnswamy3142 Před 2 lety +2

    మనం విశేషంగా తెలుగు వాళ్ళం చాలా చాలా అదృష్టవంతులం. ఇలాంటి అద్భుత గాన గంధర్వులు ఉన్న దేశంలో పుట్టాం. Credit will also go to utube also

  • @Vaibhav11819
    @Vaibhav11819 Před 6 měsíci +3

    ॐ नमो वेंकटेशा 🙏

  • @sowjanyasowji2785
    @sowjanyasowji2785 Před 5 lety +128

    Pranam posaru Amma e Pataki.
    Love you chitramma Garu

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Před 2 lety +2

    బాలు గారు మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నాం......... 🙏😍🎉

  • @satyatvs9658
    @satyatvs9658 Před 3 lety +5

    I don't have any words for that singing really I realise for that so sweet voice balu sir and chitra mam ,and superr song👍👌👌👌

  • @saikiranbompally8438
    @saikiranbompally8438 Před 4 lety +49

    Whenever I listen this song, Final part... always make my eyes fill with tears...
    Hats off to Chitramma Garu, S.P. Balu Garu, Keeravani Garu, Sri annamacharyulu, K. Raghavendra Rao Garu, Ramya Krishnan garu, Nagarjuna Garu...👌😘😍🥰🤩😘😓😓😓

  • @sudheendrar8087
    @sudheendrar8087 Před 3 lety +8

    SriPati Pandit Aradyulu BalaSubramanyam is no more but resides in every ones heart of human being all over WORLD for his ❤️❤️❤️❤️ songs in all languages he has delivered his melodious songs 👌👌👌👌👍👍👍👍🙏👍👌👌

  • @mohammadsuleman9826
    @mohammadsuleman9826 Před 3 lety +3

    Entha madhura swaram,,, bhebhthsang xlenttt,,, dhandam pettali,,, eppatiki aa gonthu chdhiripokunda padadam hatsoff

  • @buchakranarayana3036
    @buchakranarayana3036 Před rokem +12

    chitraji is soul of sarswathi...

  • @srikanth-nandanavanagarden9280

    Love you Chitramma
    Love you Spb sir
    Om Namo Venkateshaya

  • @sanjusanju5079
    @sanjusanju5079 Před 5 lety +40

    Sakshath saraswathi da.... Chitra Amma.... Ever green🌳 Amma Meerut.... Love you😘😘❤️😘 Amma

  • @sureshsampath9564
    @sureshsampath9564 Před 3 lety +41

    బాలుగారు ఇలాంటి voice ఎప్పుడు మేము వింతము. ఏడుపు వస్తుంది. கடவுளே என் உயிர எடுத்துக் கொண்டு அவருக்கு உயிர் பிச்சை கொடுக்கக் கூடாது?

  • @k.govardhanrajgoud7700
    @k.govardhanrajgoud7700 Před 3 lety +3

    Suma garu super.....love u ...BALU garu....CHITRA garu

  • @ramakrishnaraokasturi1284
    @ramakrishnaraokasturi1284 Před 5 lety +61

    No one compitative to spb and chitramma.we are all blessed with singers like you.

  • @kkumarnaidu9323
    @kkumarnaidu9323 Před 3 lety +10

    Can not believe within a year our beloved spb sir left us. No. He is living with us in our heart thro these songs.

  • @akshayshetty1299
    @akshayshetty1299 Před rokem +19

    Keeravani , Balasubhramanyam and Chitra and all Team - our Abhivadana🙏. Can't get enough of this Masterpice! Bala's Hare🕉 Raga is deep infinite...

  • @raonnswamy3142
    @raonnswamy3142 Před 3 lety +24

    అద్భుతమైన దర్శకత్వంలో తెరకెక్కిన అమోఘమైన సినిమాలోని అద్భుతమైన పాటలు, అందరికీ ఇష్టమే awesome singing by legend singers

  • @gsrcreations503
    @gsrcreations503 Před 3 lety +99

    Got goosebumps while listening to these legends.

    • @tejeswararaojinaga186
      @tejeswararaojinaga186 Před rokem

      🙏🙏🙏🙏🙏🙏🙏sp.sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surenderraju
    @surenderraju Před 5 lety +141

    Ma sangeetha sarswathi chitra Amma garu Amma ku padhabhivandanalu

  • @djsrinupaderu8619
    @djsrinupaderu8619 Před 3 lety +2

    ఎన్ని సంవత్సరం లు విన్న వినాలనిపిస్తది నమో వేంకటేశయా.....🙏🙏🙏🙏

  • @avinashmadduluri4146
    @avinashmadduluri4146 Před 4 lety +6

    Ippatiki vinna kuda... I get chills down my body 🙏🙏🙏

  • @madhuris2351
    @madhuris2351 Před 4 lety +3

    I am big fan of Chitramma singing, chitramma voice, chitramma smile, chitramma homely Ness,
    Balu garu also👌

  • @cdrmschandrashekar5028
    @cdrmschandrashekar5028 Před 3 lety +3

    An Immortal Bhakti song...an amazing legend SPB along with gana Kokila Chaitraji...have made this incredible divine melody possible...

  • @saikiranabhijitprabhakar9360

    Excellent Voice of Sri SPB and KS Chitra. Annamayya is a must watch film, for all age groups.

  • @krishnaraja4569
    @krishnaraja4569 Před 4 lety +59

    Im Tamilan, my most favourite song, Venkatesa❤💙💛

    • @bharathisri6415
      @bharathisri6415 Před 4 lety +1

      It has

    • @aravindhanbalamurali
      @aravindhanbalamurali Před 3 lety +2

      Bro naanum tamil dhaan.Indha movie ah neraya time pathen Adhivo alladivo song and this song were excellent

    • @krishnaraja4569
      @krishnaraja4569 Před 3 lety +3

      @@aravindhanbalamurali Yes bro, ithu tamil la dubb pannirukanga, ella songs super

    • @aravindhanbalamurali
      @aravindhanbalamurali Před 3 lety +1

      @@krishnaraja4569 Yeah bro I saw that too

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Před 3 lety +1

      Bro Listen all Telugu songs of this movie 👌👌👌

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 Před 4 lety +11

    Chitra Amma & Balu Sir, I don't have better marks to give you, you both passed it with distinction....
    I never watched this movie, but when listen to this song I get teams, neither I am emotional....I love this sing....
    It's difficult to seperate but it was seperated but it happened to be, "it was not Mavidakulu, happens to be 'Ma Vidakulu'", 'Sri' 'Nivas' it used to be 'Srinivas'.....Next time not to....Thanks for attending my marriage...Sri

  • @ind882
    @ind882 Před 4 lety +5

    In last 30years.... The best film.... Annamayya.... And the best song

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 Před 3 lety +1

    గ్రేట్ జాబ్.. sp. బాలు. చిత్ర మేడం.. ఇటీవల మరణించిన శ్రీ sp. సార్ గారికి ప్రగాఢ సానుభూతి శ్రద్ధాంజలి

  • @tulasidas8703
    @tulasidas8703 Před rokem +4

    SPBS గారు ప్రతి తెలుగు వారి హృదయాల్లో జీవించి ఉన్నారు

  • @nageswarasharmajamboji4276
    @nageswarasharmajamboji4276 Před 5 lety +356

    ఆహా ఏ మీ సంకీర్తన. రాఘవేంద్రరావు. నాగార్జున బాలు గారు చిత్ర గారు కీరవాణి. గారు. ఎన్నో. జన్మల సుకృతం. చేసుకుంటే. కానీ ఇంత. గొప్ప సినిమా. తీయారు

  • @santoshimmade6790
    @santoshimmade6790 Před 6 měsíci

    Incredible song...... ವರ್ಣಿಸಲು ಸಾಧ್ಯ ವಾಗದ.... ಹಾಡು...

  • @egivejagan8651
    @egivejagan8651 Před 3 lety +3

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఇష్టం వందనం పాదాభివందనం నువ్వు పాడిన పాట మధురమైన గీతాలు

  • @krishnachaitanya3534
    @krishnachaitanya3534 Před 5 lety +135

    🙏🙏....Legends....🙏🙏...SPB & Chitra...we r blessed to listen to their voice in this era too♥️

  • @ratnavathishetty4239
    @ratnavathishetty4239 Před 4 lety +7

    Cultural Titans and Legends of Indian Cinema and Bharata Cultural Songs and Dance🙏Smt Shubhlaxmiji S.p BalaSubhramaniamji, M.Keeravaniji, Chitraji, Lataji, Kishoreji,M.S Rama Raoji,Raghavendra Raoji, Rajamoulliji and many Bharata artists...🙏🕉

  • @DhiruKamdi-nr4rf
    @DhiruKamdi-nr4rf Před 2 měsíci +1

    अप्रतिम. खूपच छान आवाज आहे दोघांचं पण.

  • @sanviravishanker5930
    @sanviravishanker5930 Před 3 lety +135

    Can’t believe he’s no more such a wonderful singer

  • @dr.yannish1120
    @dr.yannish1120 Před 3 lety +10

    ❤️❤️ my love forever for spb and chitramma

  • @akshayshetty1299
    @akshayshetty1299 Před 4 lety +12

    Masterpiece!!!🙏Brings Absolute Tears of Ecstacy and Activates the Yogic Energy 🕉 Shri Hare ThiruVenkataDrisha LaxmiNarayana♾🔱🙏🙏🙏🕉

  • @madhum1817
    @madhum1817 Před 2 lety

    Antho punyam chesukunte kani elanti patalu vinalem wonderful performance God bless you chitramma

  • @srikanthbukka1370
    @srikanthbukka1370 Před 2 lety +3

    పై పైన సంసార బంధము కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ.

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj Před 5 lety +21

    True goddess chitramma
    We are really blessed to see u r live performance ma
    Love u

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 Před 3 lety +88

    ఏమంటార్...! పాట అంటారా...?లేక భక్తి అంటారా...! నిజంగా పాడేవాళ్ల హృదయం లోనుండి వచ్చిన భావన అంటారా...భక్తిభావం, చిత్ర బాలసుబ్రహ్మణ్యం తేనెలాంటి తియ్యని స్వరం అన్ని కలిపితే అన్నమయ్య అందమైన పాట అని అర్థం