బలహీనంగా ఉన్నవాళ్ళు బాలింతలు నాన్ వెజ్ తినేవాళ్ళు నెలకొక్కసారి తప్పక తినాల్సిన సీమ స్పెషల్ నెరడుకూర

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • బలహీనంగా ఉన్నవాళ్ళు బాలింతలు నాన్ వెజ్ తినేవాళ్ళు నెలకొక్కసారి తప్పక తినాల్సిన సీమ స్పెషల్ నెరడుకూర/lever curry/mutton levercurry/‪@SpiceFoodKitchen‬

Komentáře • 74

  • @udayabasker461
    @udayabasker461 Před 6 měsíci +6

    Super! 😊చాలా బాగా చేసారు! ముక్కలను ప్రత్యేకంగా ఉడికించి ఆ తర్వాత వేపడం వల్ల పోషక విలువలు ఏ మాత్రం నష్టపోకుండా ఆరోగ్యకరమైన ఆహారం తినవచ్చు!ఈ విధంగా చేసిన వేపుడు లో నూనె చాలా తక్కువ ఉపయోగించుకోవచ్చు!ఇంత గొప్పగా చెయ్యవచ్చని అందరికీ తెలియకపోయినా, ఇక్కడ తయారుచెయ్యడం చూసినవారికి అంతే గొప్పగా వారు కూడా చెయ్యగలరన్న నమ్మకం పెరుగుతుంది.సులభంగా చెయ్యడానికి అవసరమైన చిట్కాలు ఎన్నో ఉన్నాయి.😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci

      Thank you so much andi 🤗
      చాలా కాలం క్రితం ఈ కూర నాకు కూడా పెద్దగా నచ్చేది కాదండీ! రకరకాల ప్రయోగాలు చేసి బెస్ట్ కర్రీ వచ్చాక షేర్ చేశాను..
      ట్రై చేయాలనుకున్న వాళ్ళు వీడియో సరిగ్గా ఫాలో అయితే ఇంక ఇదే రెగ్యులర్ గా చేసుకుంటారు..

  • @panidhra5469
    @panidhra5469 Před 6 měsíci +2

    ముందుగా నమస్కారం మమ్మీ శుభ సాయంత్రం శుక్రవారం శుభాకాంక్షలు లివర్ కర్రీ చాలా బాగుంది మమ్మీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci

      నమస్కారం డియర్..
      ధన్యవాదాలు ☺️🙏💕

  • @padmavathi9578
    @padmavathi9578 Před 6 měsíci +9

    మీరు ఏం వండినా వండర్🥰😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci +1

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏💕

    • @padmavathi9578
      @padmavathi9578 Před 6 měsíci

      @@SpiceFoodKitchen tq soon much for u replay...love from rajahmundry ❤️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci +1

      @@padmavathi9578 Most welcome andi 🤗 💕

    • @muralivarma3647
      @muralivarma3647 Před 6 měsíci

      Idi nijam

  • @harip418
    @harip418 Před 6 měsíci +2

    Thank u so much andi for sharing us healthy recipes

  • @srenu3299
    @srenu3299 Před 6 měsíci +3

    అక్క సూపర్ 👌

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 Před 6 měsíci +1

    Wow 🎉🎉tnq sis 🥰 naku chala istam ma husband tisuku vastaru spicy ga fry chestanu healthy ki manchidi tinamani cheptaru❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci

      Thank you so much andi 🤗💕
      అవునండీ! నీరసంగా ఉన్నా, రక్తం తక్కువ ఉన్నా చాలా త్వరగా కోలుకుంటారు..

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 Před 6 měsíci

    Akka meeru em recipe chesina super chestaru akka really ur great akka

  • @Users9898-n2b
    @Users9898-n2b Před 6 měsíci +5

    1 like 1 view 1 comment sis🥰

  • @yashodhayash4403
    @yashodhayash4403 Před 6 měsíci

    Hii andi good afternoon 😊 how are you andi ❤❤super recipe Tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci

      Hi andi..
      Good evening
      Thank you very much 😊💕🙏

  • @saraswathisri6528
    @saraswathisri6528 Před 6 měsíci

    సూపర్ 💐💐💐👌👌

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg Před 6 měsíci +1

    Maa side tilli kadhu goda dhobba antamu godaki kodithe alage athukku pothumdhi ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci

      😄😄
      అవునా అండి! నేను ఫస్ట్ టైం ఈ పేరు వింటున్నాను..
      Thank you 😊 💕

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 Před 6 měsíci

    Super Mam 👍👍👍👍👍

  • @umadevibhasham7132
    @umadevibhasham7132 Před 6 měsíci

    Great madam

  • @udayabasker461
    @udayabasker461 Před 6 měsíci +1

    ✔ఇది ఉపయోగకరమైన వీడియో!కొన్ని సందర్భాలలో రుచులకంటే పోషకవిలువలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు తయారుచెయ్యడానికి సమయం తీసుకున్నా సరియైన ఆహారం తయారుచేసుకోవాలనుకునేవారికి ఇది చాలా సంతృప్తిని కలిగిస్తుంది....ఇష్టపడి తినాలనుకొని మనసుపెట్టి చేస్తారు కాబట్టి సందేహం లేకుండా మంచి రుచిగా, కుటుంబంలో అందరికీ నచ్చే రీతిలో ఉంటుంది.అరోగ్యం మెరుగుపరిచే పోషక విలువలు ఉన్న రుచికరమైన,ఆరోగ్యకరమైన ఆహారం చేసుకోవడం ఈ కాలంలో చాలా అవసరం!😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci

      ఈ వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🤗🙏

  • @muralivarma3647
    @muralivarma3647 Před 6 měsíci

    Superb

  • @seshakumari3271
    @seshakumari3271 Před 6 měsíci

    Nice cooking ❤❤

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Před 6 měsíci

    Super 👌👌👌

  • @mugidaravikiran2901
    @mugidaravikiran2901 Před 6 měsíci

    Naa liver tho kuda manchi recipe cheyadi madam..! Pure vegetarian recipes please...!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci +1

      మన వ్యువర్స్ లో నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఉంటారు కదండీ! అందుకే ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ పెడుతుంటాను, ఎక్కువగా వెజ్ రెసిపీసే ఉంటాయి..

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 Před 6 měsíci

    కొన్నిదృశ్యాలో..సంఘటనలో చూసి నప్పుడు డంగైపోతాం. దీనినే అవాక్కు అని కూడా అంటారు..ఒకటి రెండు రోజులవరకూ తేరుకోలేం....మొన్న అవాక్కై ఇవాళ తేరుకున్నా....
    ఎంత మంచి‌.....బామ్మ, అందమైన బామ్మ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci

      అందమైన బామ్మ ☺️
      మీ కవితలూ ఇంకా ఈ కామెంట్ చూసి నేనూ డంగైపోయాను అండి 😉
      ఎన్నిసార్లు మీ కవితకి తగ్గట్టు కాస్త ప్రయత్నం చేద్దాం అన్నా అదేంటో నా మొహం మండ! మాటలే వచ్చి చావవు, కడాయిలో ఈ చెయ్యి తిరిగినంత ఫాస్ట్ గా నోరు తిరగదు, బుర్రలో అక్షరాలూ వెలగవు 😂🤦🏻‍♀️
      ఎప్పటికప్పుడు మీ కవిత చదివి నేనూ నాతోపాటు మీ అభిమానులూ అవాక్కై మళ్ళీ ఇంకో కవిత వచ్చాక తేరుకుంటాం 🤩

  • @srikanthg7276
    @srikanthg7276 Před 6 měsíci

    Eighth wonder of the world:SPICE FOOD CHANNEL
    Very delicious 😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci

      That's a great compliment andi ☺️
      Thank u so much for your love & support 🙏

  • @shravangel1311
    @shravangel1311 Před 6 měsíci

    So excellent akka but first time tilli gurinchi vinadam and chudadam
    Akka pressure cooker lo asalu ye items ela boil chepandi akka
    Antha cooker paina liquid roopamlo ponguthondi whistle vache time lo..
    Inka non veg items cooker lo boil chesthe pressure lo nunchi poshaka viluvalu yemaina taggutaga akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci +1

      Thank you very much dear 🤗
      ప్రెషర్ కుక్కర్ లో దాని కెపాసిటీ కంటే ఎక్కువ క్వాంటిటీలో వేయకూడదు, దానికి సరిపడినంత వేస్తే అలా పైకి రాదు, అలాగే నీళ్ళు కూడా మరీ ఎక్కువ వేసినా అలా పైకి వచ్చేస్తాయి.. ఎప్పటికప్పుడు గాస్కెట్ కూడా మార్చుకుంటూ ఉండాలి..
      కుక్కర్లోనే కాదు డియర్ , మరీ ఓవర్ గా కుక్ చేస్తే ఓపెన్ పాట్ లో కూడా పోషక విలువలు పోయే అవకాశం ఉంటుంది, అలాగని నాన్ వెజ్ సరిగా ఉడకకుండా తినలేం కదా!...

  • @sailubujji7597
    @sailubujji7597 Před 6 měsíci

    Super akka

  • @lgmotivationltalks
    @lgmotivationltalks Před 6 měsíci

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @officialcrimsongamerZ
    @officialcrimsongamerZ Před 6 měsíci +1

    Balintalu Ela tinkundu ankunta Andi tomato.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci

      ప్రాంతాన్ని బట్టి ఒక్కో కుటుంబంలో ఒక్కొరకమైన పద్ధతులు ఉంటాయి అండి, మా ఫ్యామిలీలో కూడా చాలా రకాల పత్యాలు పెడతారు, కానీ నాకు delivery అయినప్పుడు డాక్టర్ గారు పప్పు సాంబారు, జ్యూస్ లు ఏవి పడితే అవి తినేయమన్నారు..
      మా అమ్మగారు ఇక నాకు ఎలాంటి పత్యం పెట్టలేదు..
      మీ పద్ధతి ప్రకారం మీరు మార్పు చేర్పూ చేసుకోవచ్చు 😊

  • @sahasraabhinav6755
    @sahasraabhinav6755 Před 5 měsíci

    Hii akka❤

  • @vijaymohan6340
    @vijaymohan6340 Před 5 měsíci

    Thilli ante spleen

  • @user-ri5em1vc1n
    @user-ri5em1vc1n Před 6 měsíci

    Vinegar ledu lemon juice tho clean cheyavacha

  • @sairabanu7690
    @sairabanu7690 Před 6 měsíci

    Tilli antamu

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 Před 6 měsíci

    Akka tilli ante mutton blood curry aa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci

      కాదు డియర్, ఇది లివర్ లాగానే పొట్టలో ఉండే ఒక చిన్న పార్ట్.. English లో pleen అంటారు..

  • @lalitdora5744
    @lalitdora5744 Před 6 měsíci +1

    Tilli ni memu mammi naliku antamu

  • @naakuneekunokia
    @naakuneekunokia Před 6 měsíci +12

    బిల్లు 1000/- అయ్యింది ... రెండు లివర్లు ఎక్స్ ట్రా 😂❤

    • @yashodhayash4403
      @yashodhayash4403 Před 6 měsíci +3

      😂😂😂 కుమారి ఆంటీ డైలాగ్ అండి

    • @udayabasker461
      @udayabasker461 Před 6 měsíci +2

      😊ఈ వీడియో చూసి తయారుచేసుకుంటే అంత ఖర్చు కాదు... .ఇంకా కడుపునిండుగా తినవచ్చు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci +11

      హాయ్ నాన్న చెప్పండి! వెజ్జా నాన్ వెజ్జా 😄😉
      మాకు నాన్ వెజ్ ఇచ్చేయండి 🤤
      రెండు లివర్లు ఎక్స్ ట్రా 😂

    • @naakuneekunokia
      @naakuneekunokia Před 6 měsíci +2

      ​@@SpiceFoodKitchen❤

    • @NageswararaoNelluri
      @NageswararaoNelluri Před 6 měsíci +2

      👌👌👌👌🤣🤣🤣😂😂100

  • @shaikbujji4288
    @shaikbujji4288 Před 6 měsíci

    ఈ తిల్లీ కూర తిత్లీ తుఫాను లాంటిది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci +1

      😄😄
      బాగా చెప్పారండి 🤗💕

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 Před 6 měsíci

    🤍💛🧡🩷❤️💕