Nee gudi tudichi raabadi marachi | emotional song lord venkateswra swami sung by | sreedhar master

Sdílet
Vložit
  • čas přidán 2. 11. 2023
  • గానం,సంగీతం
    కుడుపూడి శ్రీధర్
    రచన
    శ్రీమతి కళార్జున్
    శివరంజని రాగం
    చతురస్రజాతి తాళం
    శ్రుతి 4 (F)
    పల్లవి :
    నీ గుడి తుడిచి రాబడి మరచి
    సేవలు చేస్తున్న నీ సేవలు చేస్తున్న
    పువ్వులు తెచ్చి మాలగ గుచ్చి
    అలంకరిస్తున్న నిను అలంకరిస్తున్న
    ఏమి చేస్తున్న నా తనివి తీరదు
    అసలు ఏమి చేయకున్నా నా తనువు రాలదు
    1) ఆకలి అవుతున్న నీ వాకిలి ఊడ్చదను
    ఊపిరి పోతున్న నీ ఊయల ఊపేదను
    ఆలయసేవయే అత్యద్భుత సేవయని
    దేవుని సేవయే దివ్యానంద సేవయని
    ఏడుకొండల వేంకటేశ్వరా సేవలు చేస్తున్న నీ సేవలు చేస్తున్నా
    2) ధూపం అర్పించి దీపం వెలిగించి
    ఫలములు అందించి ఫలహారం చేయించి
    అర్చన గావించి స్వరార్చన మొనరించి
    వేదము పఠియించి వేడుక జరిపించి
    ఏడుకొండల వేంకటేశ్వరా సేవలు చేస్తున్న మీ సేవలు చేస్తున్నా
  • Hudba

Komentáře • 261

  • @vanithavani4801
    @vanithavani4801 Před 15 hodinami +1

    Om namo venkatesaya namaha 🙏🙏 arogyam prasadinchu thandri 🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 15 hodinami

      ఆరోగ్యాన్ని తప్పక ప్రసాదించాలని ఆ స్వామి ని మేము కూడా వేడుకుంటున్నాము.
      శుభం భూయాత్ !

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 Před 7 měsíci +58

    ఎన్నో దేవాలయాల్లో రాబడి ఏమాత్రం లేకపోయినా చాలా మంది పూజారులు ఎంతో దివ్యంగా పూజలు చేస్తూ ఉంటారు అటువంటి వారందరికీ ఈ పాటను అంకితం చేయాలి అటువంటి వారందరినీ ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలి

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 7 měsíci +8

      వాస్తవ కధను, ఓ భక్తురాలి నిస్వార్ధ దైవసేవను, అలాగే లక్షలాది భక్తులు, ముఖ్యంగా ఎలాంటి ఆదాయం లేని, కటిక పేదవాళ్ళు,నిత్య పూజలలో ధర్మం కోసం నిలబడిన పురరోహితులు....అందరికి ఈ పాట అంకితం.
      ధన్యవాదాలు 💐💐💐💐💐

    • @prasadarao5090
      @prasadarao5090 Před 7 měsíci +2

      Padaabhivandanaalu

    • @vamsikrishnamaddila3725
      @vamsikrishnamaddila3725 Před 7 měsíci +1

      ​@@SangeethaSthali❤

    • @ramanjineyuluramadevi5578
      @ramanjineyuluramadevi5578 Před 7 měsíci

      మాగుడికి ఎవ్యరు దా త లు గా ని లేరు సా య ము చేసే వాళ్ళు కూడ లేరు ముప్పై ఎడ్లు గా మేము అమ్మ వారి పూజలు సేవలు అన్నదానాలు చేస్తున్నాము మాగుడికి అదు కొనే వాళ్ళు లేరు

    • @gurumurthy5870
      @gurumurthy5870 Před 7 měsíci +1

      Avunu

  • @Srinu-me8is
    @Srinu-me8is Před 5 měsíci +10

    ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ స్వాహా ఓం నారాయణాయ నమః

  • @ramkrishnareddy9802
    @ramkrishnareddy9802 Před 3 měsíci +5

    భలే మంచి భలే మంచి పాట రా ఇది
    మనసులోనే గుడి,దేవుని శుద్ధి చేసి పూజించినట్లు వుంది.భలే మంచి....

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 3 měsíci

      మిమ్ములను మెప్పెంచినందుకు సంతోషం

  • @madhurijejela
    @madhurijejela Před 8 měsíci +17

    పాట చాలా అద్భుతం గా ఉంది.. వింటుంటే ఆ స్వామి వారి సన్నిధిలో కూర్చొని సేవ చేస్తున్నటుంది.. ఇంత చక్కటి పాట ని స్వరపరిచిన కలర్జున్ గారికి, అలాగే పాట లో ని భావాన్ని తన గొంతు తో అద్భుతం గా వినిపించిన మన గాయకుడు మరియు సంగీత దర్శకుడు "శ్రీధర్ మాస్టర్ "గారికి అభినందనలు. ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మరెన్నో చేసి మీ అభిమానులని మరింత ఆనందింప చేయాలనీ కోరుకుంటున్నాను. పాట ఇంత చక్కగా రావడానికి సహకరించిన సభ్యులందరికి అభినందనలు.

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 8 měsíci +1

      చాలా ధన్యవాదాలు తల్లి
      అద్భుతంగా వివరించావు
      నీకు అంతా శుభం కలుగు గాక !

  • @nagarajukuna3772
    @nagarajukuna3772 Před 3 měsíci +8

    , మీరు పాడిన పాట విని చాలా సంతోషించాము చాలా ఆనందంగా ఉంది స్వామి ఇలాంటి పాటలు మరిన్ని రాసి

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 3 měsíci

      తప్పకుండ అందచేస్తాము. మీ అభిమానానికి ధన్యవాదాలు 💐💐💐

  • @kanakadurgasakinala
    @kanakadurgasakinala Před měsícem +3

    మీ పాటకు శతకోటి వందనాలు .పాడిన శ్రీధర్ గారికి కళాభివందనాలు .

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před měsícem

      ధన్యవాదాలు 💐💐💐💐💐🌹

  • @rajamanimusham6341
    @rajamanimusham6341 Před 28 dny +2

    Chalabagundi song lyrics super andi

  • @sujathatrinadh
    @sujathatrinadh Před 8 měsíci +13

    ఆ స్వామి సన్నిధిలో స్వామి మూర్తి చూస్తూ మైమరచి పాడిన భక్తుని పాటలా ఉంది
    అద్బుతం🙏🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 8 měsíci +1

      చాలా బాగా వర్ణించావు తల్లి
      అందరం ఆ దేవుని సేవలో అనేక కార్యక్రమాలు చేద్దాం
      నీకు అంతా మంచి జరుగుగాక !

  • @Pattabhiram.SkSk.P
    @Pattabhiram.SkSk.P Před 4 měsíci +3

    అనుభవంతో చేపుతున్న రామాలయంలో నానుభావం నాకు సుటేబుల్ గా వున్నది కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయ్ పాట విన్నంతసేపు 😭😭😭😭

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 4 měsíci

      స్వీయ సేవానుభవం నుంచి పుట్టిన పార్టీ ఈ పాట. మీ స్పందన తెలియజేసినందుకు మా తరఫున మా బృందం తరఫున ధన్యవాదాలు.
      మీకు అంతా మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం

  • @chitikeshiravinder6738
    @chitikeshiravinder6738 Před 3 měsíci +6

    మంచి సాహిత్యం, మధుర గానం, ఎన్నిసార్లు విన్న తనివి తీరటం లేదు

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 3 měsíci

      నిస్వార్థ చింతనతో, స్వామి కైంకర్యంలో తరించే నిత్య సేవను దృష్టిలో ఉంచి సమర్పించిన గీతం. మీ హృదయాన్ని తాకినందుకు సంతోషం. మీకు మా అందరి తరపున ధన్యవాదాలు 💐💐🌹

    • @chitikeshiravinder6738
      @chitikeshiravinder6738 Před 3 měsíci +1

      @@SangeethaSthali 🙏

  • @mylavarapulakshminarasimha3431
    @mylavarapulakshminarasimha3431 Před 8 měsíci +15

    "సంగీతం ఆపాత మధురం" అని నిరూపించారు ద్విగళ గాయకులు శ్రీధర్ గారు, తన్మయీ భావాన్ని కలిగించిన మీ రచన గానం అభినందనీయం, శుభం భవతు,

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 8 měsíci

      ధన్యవాదాలు గురువుగారు 🙏💐

  • @srinivasraparthi1198
    @srinivasraparthi1198 Před 3 měsíci +3

    శతకోటి అభినందనలు 🙏🏻🙏🏻🙏🏻అనంతకోటి దీవెనలు ఆ స్వామి మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాపర్తి. శ్రీనివాస్ మిర్యాలగూడ

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 3 měsíci

      మీకు మా తరఫున మా బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు 💐💐💐💐

  • @PADMAREDDY.
    @PADMAREDDY. Před měsícem +2

    🕉నమో వెంకటేశాయ
    పాటకు ప్రాణం పోశారు 🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před měsícem

      మా తరపున మరియు మా బృందం అందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు 💐💐💐💐
      శుభం భూయాత్

  • @kanakadurgasakinala
    @kanakadurgasakinala Před měsícem +1

    మీ పాటకు శతకోటి వందనాలు .

  • @lakshmimulasa8048
    @lakshmimulasa8048 Před 9 dny +2

    Chala adbhutham ga padinaru sir

  • @lokacharychakravartula9336
    @lokacharychakravartula9336 Před 8 měsíci +6

    గురువుగారు నమస్కారం, పాట అద్భుతంగా పాడారు. ఈ పాట వింటుంటే, మేము ఎక్కడ ఉన్నా, ఆ వెంకటేశ్వర స్వామి మా మనస్సులో నిలిచిపోయి, మానస పూజ జరుగుతుంది. అలాంటి పదాలను ఒకచోట చేర్చి మీ స్వరం తో మాకు అందించినందుకు ధన్యవాదాలు.

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 8 měsíci +1

      శిష్యా నీ స్పందన అద్భుతం
      ధన్యవాదాలు
      విజయీభవ !

  • @vanithavani4801
    @vanithavani4801 Před 3 dny +1

    Om namo venkatesaya namaha 🙏🙏

  • @paparaogadi6255
    @paparaogadi6255 Před 3 měsíci +3

    గురువు గారి కి నమస్కారం చాల బాగపాడారు అద్భుతం

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 3 měsíci

      ధన్యవాదాలు💐💐
      విజయీభవ

  • @saradhapakalapati6695
    @saradhapakalapati6695 Před 7 měsíci +11

    ఒక్క పూజారి గారి వలననే కాకుండా....
    ఒక దేవాలయం వైభవం గా ఉండటానికి ఎవరెవరు శ్రమిస్తున్నారు అందరికీ వర్తించేలా.....
    చాలా హృద్యంగా ఉంది....
    రచన,గాన మాధుర్యం కూడా...మ్మ్
    ఇలా అందరికీ ఈ రచనను చేర వేసినవారందరికి ధన్య వాదాలు 🙂😍👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 7 měsíci +1

      ధన్యవాదాలు అండి 💐💐

  • @av.nareshnaresh8172
    @av.nareshnaresh8172 Před 7 měsíci +2

    ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి అపార కరుణా కటాక్షములు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 7 měsíci

      మీకు మా బృందం అందరి తరఫున ధన్యవాదాలు 💐💐💐
      విజయీభవ
      జై శ్రీమన్నారాయణ 💐💐💐🌹

  • @ramanabonthu9913
    @ramanabonthu9913 Před 8 měsíci +3

    పాట వింటుంటే ఎక్కడఉన్నామో మరిచిపోయి ఆ వెంకటేశ్వరుడి ముంగిట కూర్చుని స్వామిని చూస్తున్నట్టే ఉన్నది అధ్బుతం 🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు

  • @omsreeshkthisaaii3905
    @omsreeshkthisaaii3905 Před 6 měsíci +4

    భక్తితోఅర్చనచేస్తూవిశ్వాసంతోధ్యాన
    సాధచేస్తేదివ్యశ్రీనివాసునిరూపందర్శనమౌతుంది🙏🥀

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 6 měsíci +2

      ఓం నమో నారాయణాయ

    • @omsreeshkthisaaii3905
      @omsreeshkthisaaii3905 Před 6 měsíci +1

      @@SangeethaSthali ఓం శ్రీ లక్షీ
      శ్రీ నివాసాయ 🙏🔥🌺

  • @kalamgalam7156
    @kalamgalam7156 Před 8 měsíci +3

    మా గురువుగారికి పాదాభి వందనం. పాట వింటుంటే స్వామి ని తలుచుకుంటూ ఉంటె తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. బాలు గారు పూనుకొని పాడినట్టుంది. ఓం నమో వేంకటేశాయ 🙏👏👌

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 8 měsíci

      శిష్యా
      ధన్యవాదాలు 💐💐💐

  • @Ambati239
    @Ambati239 Před 3 dny +1

    Super 💕 song

  • @Pattabhiram.SkSk.P
    @Pattabhiram.SkSk.P Před 11 dny +1

    😭😭😭🚩🙏🌹ji🚩శ్రీరామ్

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Před 2 měsíci +2

    Sir e song vinagane. Edupostundhi. Maa brother first time vinagane edchesaru. Ippatiki. Roju okkasari vintaru. Meeku dhanyavadalu sir

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 2 měsíci +2

      నిస్వార్థ దైవ సేవను దృష్టిలో పెట్టుకుని, వ్రాసి పాడిన పాట ఇది. వారి వారి కైంకర్య జీవితాన్ని ఈ గీతంలో చూసుకుంటున్నందుకు. నా జన్మ ధన్యం అనే భావన కలుగుతుంది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు 💐💐💐

  • @akkinepallyvani8738
    @akkinepallyvani8738 Před 28 dny +1

    👌👌👌👌👌

  • @srimatresongs5245
    @srimatresongs5245 Před 8 měsíci +7

    నీ పాటకు మీ పాదాలకు వందనాలు

  • @vanithavani4801
    @vanithavani4801 Před 5 dny +1

    Om namo venkatesaya namaha 🙏🙏 appa thandri endukappa nake inni kastalu kannilu nenem chesanu thandri 😔🙏 kastalu kannilu thappa inkem migalaledu thandri naku na arogyam yeppudu bagundadhu swami yeppudu hospital chuttu tirgutunna kani koncham kuda thagadam ledu thandri 🙏🙏 2024 February lo apendix opretion chesaru ippudu June lo gastric chana ayeindi ani hospital ki velte endoscopy chesaru gastric ulcer ani chepparu thandri 😔🙏😔 10 years nundi naku arogyam bagoledu thandri 😔😔 chala yedupostondi thandri andarila naku arogyam prasadinchu thandri 🙏🙏 intlo panicheskoni pooja cheskoni shakti Naku prasadinchu thandri andarini chuste enthaa santhosham avtundo nenu yeppudu andarila arogyam ga untanani bagavantha 🙏😔 na bhartha handicapped thandri 😔 ayna nannu hospital chutu tipputunnadu thandri 😔😔 endukappa make inni kastalu pedutunav 🙏🙏😔 appa thandri maku arogyam ivvu thandri 🙏🙏 ma chey vadalaku thandri mimalne namukunam thandri ni bida badani okokasari chudu thandri nanbarthaku nenu naku na bartha thodu thandri 😔🙏🙏 appa vekateswara swami maku padukunte nidra radu swami ede yochana ayundi thandri 🙏😔 maku arogyam prasadinchu mi darshanam ki vache bhagyam maku kaliginchu thandri 🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 dny

      తప్పక స్వామి కరుణిస్తాడు.
      మీకు అంతా మంచి జరగాలని నేను, నా బృందం భగవంతున్ని ప్రార్థిస్తున్నాం 💐💐

    • @vanithavani4801
      @vanithavani4801 Před 5 dny

      🙏🙏 amma mire nannu mi bidala chudalamma naku chala edpostondi nidra leni ratrulu gadustunna na arogyam tho chala badha padutunna 🙏🙏😔

  • @chitikeshiravinder6738
    @chitikeshiravinder6738 Před 3 měsíci +1

    అద్భుత🙏

  • @Srinu-me8is
    @Srinu-me8is Před 5 měsíci +1

    ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః మీ శ్రేయోభిలాషి శ్రీమాత భక్తుడు శ్రీనివాస్ బాబాయ్ మామయ్య

  • @bkveni6248
    @bkveni6248 Před 4 měsíci +2

    BABU
    MATALLO CHEPALENI DHIVAYANUBHUTHI.
    NEERUGA AA THIRUMALA SRI VAARI SANNIDHI AATHAMA SAAKSHATHKAARAM
    KALIGINDHI.
    MEEKU DHEERGHAYUSHMANBHAVA.
    RACHANA CHEESINA VARI KI VAAEDYA KALAKAARULAKU ,MEEKU LORD SVS BLESSINGS KALAGAALANI🙏
    SWAMY NI KORUTHUNNANU

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 4 měsíci

      ఈ పాట మీ హృదనయాన్ని కదిలించినందుకు మిక్కిలి ఆనందంగా ఉన్నది. మీకు నా తరఫున నా బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఆ స్వామి అనుగ్రహం నీ మీద ఉండాలని ప్రార్థిస్తున్నాను. 💐💐

  • @chakilamravinder4967
    @chakilamravinder4967 Před měsícem +1

    ధన్యవాదములు ఈపాటా పడినవారికి

  • @SanthaChalamcherla
    @SanthaChalamcherla Před 28 dny +1

    Excellent SIR.

  • @swamytvchannel8798
    @swamytvchannel8798 Před 7 měsíci +3

    Singer SRIDHAR gariki na prathyeka dhanyavadamulu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉chala chakkani rachana mariyu me ganam pataku pranam posaru sir ilantivenno manchi patalu padalani korukuntuntunna.,..........

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 7 měsíci +1

      తప్పక మరిన్ని మీలాంటి వారి ప్రోత్సాహంతో ప్రయత్నం చేస్తాము.
      మీ ప్రశంసకు ధన్యవాదాలు 💐💐

  • @swamytvchannel8798
    @swamytvchannel8798 Před 7 měsíci +3

    E song ni yentho athyaadhubhuthamuga rasina Smt. Kalarjun gariki na prathyeka dhanyavadamulu mam, menundi ilanti manchi rachanalu cheyalani aa SRIMANNARAYUNNI korukuntunna.....................

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 7 měsíci +1

      నమస్కారం 💐
      ధన్యవాదాలు 💐💐💐

  • @sreevaspeddinti2979
    @sreevaspeddinti2979 Před 4 měsíci +2

    అద్భుతమైన గీతం. అర్చకులకు అంకితం 🌺👍🌺

  • @user-eg5kz7xd4g
    @user-eg5kz7xd4g Před 2 měsíci +1

    Jai sriram

  • @srikrishnamadhura
    @srikrishnamadhura Před 8 měsíci +5

    మీ తన్మయత్వానికి no words to express గురువుగారు🙏🏻🙏🏻
    Thank you

  • @SangeethaSthali
    @SangeethaSthali  Před 8 měsíci +14

    నీ గుడి తుడిచి రాబడి మరచి
    సేవలు చేస్తున్న నీ సేవలు చేస్తున్న
    పువ్వులు తెచ్చి మాలగ గుచ్చి
    అలంకరిస్తున్న నిను అలంకరిస్తున్న
    ఏమి చేస్తున్న నా తనివి తీరదు
    అసలు ఏమి చేయకున్నా నా తనువు రాలదు
    ఆకలి అవుతున్న నీ వాకిలి ఊడ్చదను
    ఊపిరి పోతున్న నీ ఊయల ఊపేదను
    ఆలయసేవయే అత్యద్భుత సేవయని
    దేవుని సేవయే దివ్యానంద సేవయని
    ఏడుకొండల వేంకటేశ్వరా సేవలు చేస్తున్న నీ సేవలు చేస్తున్నా
    ధూపం అర్పించి దీపం వెలిగించి
    ఫలములు అందించి ఫలహారం చేయించి
    అర్చన గావించి స్వరార్చన మొనరించి
    వేదము పఠియించి వేడుక జరిపించి
    ఏడుకొండల వేంకటేశ్వరా సేవలు చేస్తున్న మీ సేవలు చేస్తున్నా

  • @anandarao595
    @anandarao595 Před 7 měsíci +3

    పాట చాలా బాగా పాడారు గురువు గారు మీ గాత్రం వినసొంపుగా ఉంది 🙏🙏🙏❤️❤️❤️💐💐🎊

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 7 měsíci

      చాలా ధన్యవాదాలు💐💐💐
      విజయీభవ 🌹

  • @srirambhattarharikathasing1338
    @srirambhattarharikathasing1338 Před 7 měsíci +3

    రచన,సంగీతం, గానం అద్భుతంగా కుదిరాయి..శ్రీధర్ గారూ నమస్కారం🙏🌹🙏సమస్తసన్మంగళానిభవంతు🤚🙏🌹🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 7 měsíci

      నమస్కారాలు💐💐
      చాలా ధన్యవాదాలండి 💐💐💐🌹

  • @augustine_official
    @augustine_official Před 6 měsíci +3

    అద్బుతమైన కంపోజింగ్ చేశారు అయ్యగారు మీకు నా శుభములు

  • @srimatresongs5245
    @srimatresongs5245 Před 8 měsíci +3

    పాట వింటూనే మనసు పరవశం ఆయనే గురువు గారికి శతకోటి వందనాలు

  • @madhavigunda4603
    @madhavigunda4603 Před 7 měsíci +1

    Nanu vadhu Anna okka like and okka good meeru na hero life long

  • @Kolaganisaryanarayana.
    @Kolaganisaryanarayana. Před 7 měsíci +2

    Om namo venkatesaya

  • @elleshwaramashok3504
    @elleshwaramashok3504 Před 4 měsíci +1

    chala bagha padaru seam bhalu vayes

  • @SathibabuNakka-us1nm
    @SathibabuNakka-us1nm Před 5 měsíci +2

    చాలా బాగుంది సార్

  • @marganaganeswararao9261
    @marganaganeswararao9261 Před 7 měsíci +3

    Best song.

  • @vijayamanda5593
    @vijayamanda5593 Před 6 měsíci +1

    , వేంకటేశ్వర స్వామి వారికి పైన, మీరు పాడిన పాట మాకు,వినిపించినందుకు‌, మీ రుకు,నాతరపున‌, శతకోటి ధన్యవాదాలు తెలిపపు,చుంనను‌, నాకు ఇపాటవింటుంటే‌నాగుండే‌నిఃడ‌,, ఆవేదన తొని‌,, ప్రతి రోజూ, నేను అని, జరిపించి నవు‌తండి,ఇం,కాఓక‌,వరము‌నాకు‌,తొందరగా‌నాకు‌,, ఇవ్వు, తండ్రీ అని‌,, ప్రతి రోజూ నిన్ను, వేడుకొన్నా‌, అది ‌, అమ్మ మను‌, నానమ్మ ను‌, కావాలని ‌‌నాకు‌, నాకు నీవు వరము‌, ఇవ్వు తండ్రీ, ఇంకా, నేను ఎకోరిక‌,కోరను🙏🙏🙏🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 6 měsíci

      మీకు ధన్యవాదాలు💐
      మీ కోరిక నెరవేరాలని మేము కూడా వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. త్వరలోనే శుభవార్త వింటారు.
      విజయీభవ !

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 Před 7 měsíci +2

    జై జై శ్రీరామ్

  • @durganagarajeswarinimmagad6310
    @durganagarajeswarinimmagad6310 Před 7 měsíci +3

    అద్బుతమైన భావన 🙏🙏🙏🙏🙏

  • @prabhamenneni2368
    @prabhamenneni2368 Před 7 měsíci +1

    Chala baga padaru swami..manasu thanmayam lo ki vellidhi........

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 7 měsíci

      చాలా సంతోషం ధన్యవాదాలమ్మా 💐
      విజయీభవ

  • @srimatresongs5245
    @srimatresongs5245 Před 8 měsíci +1

    పాట వింటూనే మనసు పరవశమే స్వామి

  • @saradhapakalapati6695
    @saradhapakalapati6695 Před 7 měsíci +3

    రచయిత కళార్జున్....
    అభినందనలతో......💐💐💐💐

  • @rkrao428
    @rkrao428 Před 3 měsíci +1

    బాబా దయతో 🙏🙏🙏

  • @chinnamadevi9378
    @chinnamadevi9378 Před 8 měsíci +2

    చాలా హృద్యంగా పాడారండి , చక్కని రచనండీ👌👏💐ఓం నమో వేంకటేశాయ 🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 8 měsíci

      ధన్యవాదాలు 💐💐
      ఓం నమో వేంకటేశాయ!

  • @kalakathroju5464
    @kalakathroju5464 Před 8 měsíci +1

    Guru garu super meku padhbi
    vandanalu🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 8 měsíci

      ధన్యవాదాలు💐💐💐
      విజయీభవ !

  • @akshayahometeluguchannel4722
    @akshayahometeluguchannel4722 Před 7 měsíci +2

    చాలా బాగుంది గురువుగారు ఈ పాట👌👌👌

  • @pailadhilleswari2681
    @pailadhilleswari2681 Před 3 měsíci +1

    సెలమంచిగా పాడారు స్వామి

  • @Hema5678kuna
    @Hema5678kuna Před 8 měsíci +3

    Very nice song and lyrics....
    Excellent singing 👌👌👌

  • @venkateswarluavula4912
    @venkateswarluavula4912 Před 6 měsíci +1

    ఓం నమో వెంకటేశాయ నమః

  • @nagarajupallapu4565
    @nagarajupallapu4565 Před 2 měsíci +1

    👌👌👌👌👌👌👌👌👌

  • @hanumappallerajasekhar7949
    @hanumappallerajasekhar7949 Před 8 měsíci +1

    Chaala baaga padaru Guruji.

  • @GadeySrinivas-gu7sk
    @GadeySrinivas-gu7sk Před měsícem +1

    Om namaha sivaya

  • @natyamrutam3764
    @natyamrutam3764 Před 8 měsíci +1

    We are waiting sir

  • @RamaKrishna-bd8bo
    @RamaKrishna-bd8bo Před 3 měsíci +1

    👌👌👌👌👌🕉️🙏

  • @K.channaReddy-or3jq
    @K.channaReddy-or3jq Před 7 měsíci +1

    శ్రీదర్,గారు,సూపర్,సార్

  • @neelimabotta3916
    @neelimabotta3916 Před 7 měsíci +1

    Om Sri Gurubyo Namaha sir

  • @basheerudddinmohammed6839
    @basheerudddinmohammed6839 Před 8 měsíci +3

    🙏🙏🙏No words

  • @user-wn4eu5zw2c
    @user-wn4eu5zw2c Před 7 měsíci +2

    Super sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @8pqAVR
    @8pqAVR Před 8 měsíci

    సూపర్ పాడారు

  • @-KULLAYAPPAPUJARI
    @-KULLAYAPPAPUJARI Před 7 měsíci +1

    Jai shree Ram ❤

  • @krushnaraodonkana4675
    @krushnaraodonkana4675 Před 7 měsíci +2

    Sir Your Voice very Nice👍

  • @basics98
    @basics98 Před 8 měsíci

    Chaala baaga padaaru guruvu garu

  • @prabhavathinair5949
    @prabhavathinair5949 Před 8 měsíci +1

    Super song 🙏🙏🙏🌹

  • @dusaishaan9823
    @dusaishaan9823 Před 8 měsíci

    🙏🙏🙏👌👌👌

  • @maddulamurali4863
    @maddulamurali4863 Před 8 měsíci +1

    Excellent

  • @ravurinageshbabu5423
    @ravurinageshbabu5423 Před 3 měsíci +1

    Govinda Govinda

  • @prasadarao5090
    @prasadarao5090 Před 7 měsíci +1

    Jai Sri rama

  • @vamsisaichannel1167
    @vamsisaichannel1167 Před 7 měsíci +2

    🙏🙏🙏🌹🌹🌹

  • @yerramillikishore2569
    @yerramillikishore2569 Před 8 měsíci +1

    🙏🙏🙏🙏

  • @saradasekuru690
    @saradasekuru690 Před 7 měsíci +2

    Marvelous voice TQ sir

  • @shivakumari8429
    @shivakumari8429 Před 3 měsíci +1

    Very proud popular song

  • @Ganji.sambasivarao
    @Ganji.sambasivarao Před 8 měsíci

    Super song sir 🎉
    Ragam yemiti guruugaru

  • @sujathatrinadh
    @sujathatrinadh Před 8 měsíci

    We are waiting guruvugaru

  • @luckygoud6213
    @luckygoud6213 Před 8 měsíci

    👌🙏

  • @Ammaprema1960
    @Ammaprema1960 Před 7 měsíci +1

    Chala bagundi sir dhanyavadamulu

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 7 měsíci

      మీకు కూడా ధన్యవాదాలు విజయీభవ 💐💐

  • @nagasaikumarineelam236
    @nagasaikumarineelam236 Před 7 měsíci +1

    I t is emotional song.💘💘💘💘💘💘

  • @madhugallery9580
    @madhugallery9580 Před 8 měsíci

    We feel like we are in the service of God while listening to this song. Hats off to the singer as well as music director "Sreedhar master" gaaru for well projecting the emotion of the song through his voice and making everyone to feel emotion. Congratulations and all the best master for ur future projects

  • @kasipeta.soujanya776
    @kasipeta.soujanya776 Před 8 měsíci +1

    Super song sir🙏🙏

  • @srimatresongs5245
    @srimatresongs5245 Před 8 měsíci +1

    పాట వింటూనే మనసు పరవశం ఆయనే 5:45

  • @chjhansirani7389
    @chjhansirani7389 Před 8 měsíci

    👏👏👏

  • @sugunab123
    @sugunab123 Před 6 měsíci +1

    Excellent singing Sir ,🙏🙏🙏

  • @venkateswarluerla9578
    @venkateswarluerla9578 Před 7 měsíci +1

    Super song kallu chemarchaye😂

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 7 měsíci

      మీ స్పందనకు నమస్కారాలు 💐💐
      చాలా ధన్యవాదాలు 🌹

  • @cnhcreations
    @cnhcreations Před 4 měsíci +1

    Super song

  • @SangeethaSthali
    @SangeethaSthali  Před 8 měsíci +7

    నిజంగానే ఈ పాట వింటే, తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. చాలామంది భక్తుల మనోవేదన ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. ఏమి ఆశించకుండా దేవుని సేవలో, ముందుకు ప్రయాణం చేయడమే పరమార్థం.
    ధన్యవాదాలు

  • @sadanandamgouroju5457
    @sadanandamgouroju5457 Před 7 měsíci +1

    రైటర్ నెంబర్ పెట్టు గలరు అద్భుతంగా ఉంది

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 7 měsíci

      ధన్యవాదాలు
      ఈ క్రింది సూచించబడిన మెయిల్ ద్వారా సంప్రదించగలరు.
      sangeethasthali@gmail.com

  • @rajashekarb8967
    @rajashekarb8967 Před 5 měsíci +1

    excellent