శ్రీ వేంకటేశ్వర స్వామి | భజన గీతం ఒకే ఒక్కసారి వినగానే పాడుకోగలిగే | భక్తిగీతం practice and perform

Sdílet
Vložit
  • čas přidán 11. 01. 2024
  • శ్రుతి "C"(1)
    చతురస్రజాతి తాళం
    రాగం : శ్రీధర
    ఆరోహణ : స రి2 గ3 మ1ప
    ప మ1 గ3 రి2 స ని3 స రి2 స
    శరణం శరణం శ్రీ శ్రీనివాస శరణం
    శరణం శరణం శ్రీ వేంకటేశ శరణం
    1) శరణం శరణం కలియుగ దేవా శరణం
    శరణం శరణం తిరుమల దేవా శరణం
    2) శరణం శరణం గోవింద దేవా శరణం
    శరణం శరణం గోపాల దేవా శరణం
    3) శరణం శరణం చల్లని దేవా శరణం
    శరణం శరణం చక్కని దేవా శరణం
    4) శరణం శరణం అందాల దేవా శరణం
    శరణం శరణం ఆనంద దేవా శరణం
    5) శరణం శరణం నామాల దేవా శరణం
    శరణం శరణం నియమాల దేవా శరణం
    6) శరణం శరణం కొండల దేవా శరణం
    శరణం శరణం కోనల దేవా శరణం
    7) శరణం శరణం జయ గురుదేవా శరణం
    శరణం శరణం జయ హరిదేవా శరణం
    8) శరణం శరణం వేదాల దేవా శరణం
    శరణం శరణం వేలుపు దేవా శరణం
    9) శరణం శరణం వరాల దేవా శరణం
    శరణం శరణం స్వరాల దేవా శరణం
    10) శరణం శరణం ఆరాధ్య దేవా శరణం
    శరణం శరణం ఆత్మీయ దేవా శరణం
    11) శరణం శరణం బంగారు దేవా శరణం
    శరణం శరణం బ్రహ్మాండ దేవా శరణం
  • Hudba

Komentáře • 117

  • @potnuruuma8974
    @potnuruuma8974 Před měsícem +2

    🙏🙏🙏🙏🙏👌👌👌

  • @SangeethaSthali
    @SangeethaSthali  Před 5 měsíci +11

    శరణం శరణం శ్రీ వేంకటేశా శరణం
    శరణం శరణం శ్రీ శ్రీనివాసా శరణం
    1) శరణం శరణం కలియుగ దేవా శరణం
    శరణం శరణం తిరుమల దేవా శరణం
    2) శరణం శరణం కొండల దేవా శరణం
    శరణం శరణం కోనల దేవా శరణం
    3) శరణం శరణం చల్లని దేవా శరణం
    శరణం శరణం చక్కని దేవా శరణం
    4) శరణం శరణం అందాల దేవా శరణం
    శరణం శరణం ఆనంద దేవా శరణం
    5) శరణం శరణం నామాల దేవా శరణం
    శరణం శరణం నాయక దేవా శరణం
    6) శరణం శరణం బంగారు దేవా శరణం
    శరణం శరణం బ్రహ్మాండ దేవా శరణం
    7) శరణం శరణం జయ గురుదేవా శరణం
    శరణం శరణం జగద్గురు దేవా శరణం
    8) శరణం శరణం వేదాల దేవా శరణం
    శరణం శరణం వేలుపు దేవా శరణం
    9) శరణం శరణం వరాల దేవా శరణం
    శరణం శరణం స్వరాల దేవా శరణం
    10) శరణం శరణం ఆరాధ్య దేవా శరణం
    శరణం శరణం ఆత్మీయ దేవా శరణం
    11) శరణం శరణం బంగారు దేవా శరణం
    శరణం శరణం బ్రహ్మాండ దేవా శరణం

  • @SangeethaSthali
    @SangeethaSthali  Před 5 měsíci +7

    ఓం నమో నారాయణాయ !

  • @madhurijejela
    @madhurijejela Před 5 měsíci +11

    చక్కని పదాలతో వినసొంపైన మరియు సులభమైన రాగంలో ఒక మధుర గానం ని సంక్రాంతి కానుకగా మాకు అందించిన "శ్రీధర్ మాస్టర్ "గారికి naa హృదయపూర్వక అభినందనలు.. మాస్టర్ మీరు మాత్రమే కాదు మీ వెంట వుండే వారిని కూడా మీతో పాటు ముందుకు నడిపించి మీ గెలుపు లో వారిని కూడా భాగం చేసే మీ ఉన్నత మనసు కి నా జోహార్లు.. రాబోయే కాలం లో ఇంకెన్నో ఇలాంటి అద్భుతమైన పాటలని మరెన్నో మాకు అందించాలని కోరుకుంటున్నాను

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci +1

      చాలా సంతోషం తల్లి
      విజయీభవ !

  • @kakarlaharidurgaprasad7152
    @kakarlaharidurgaprasad7152 Před 5 měsíci +7

    శరణం శరణం అంటూ భక్తులను స్వామి చరణాల చెంతకు చేర్చే చక్కని భజన కీర్తనను అందించిన శ్రీధర్ గురువుగారికి మరియు శిష్య బృందానికి నమస్సుమాంజలి

  • @sujathatrinadh
    @sujathatrinadh Před 5 měsíci +8

    చాలా బాగుంది గురువుగారు పూర్వకాలంలో స్వామివారిని మెప్పించాలని బజన సంప్రదాయం ఉండేదట ఇప్పటికీ ఆ సంప్రదాయం ఉంది కానీ ఆ సంప్రదాయం కొనసాగింపుగా సరళ పదాలతో శ్రవణానందం గా ఉంది ఈ శరణం స్మరణం ఆ శ్రీనివాసుడి చరణ స్మరణం హాయిగా ఉంది

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci +1

      భక్తితో,ముక్తి కొరకు భగవాన్ నామ స్మరణలో భజన సంప్రదాయానికి ఒక ప్రత్యేక స్థానం మన సమాజంలో కలదు.నేను,నువ్వు,మనము అలతి పొలతి పదాలతో, ఎక్కువ సంగీత ప్రదర్శన లేకుండా, భక్తులందరం బృందంగా ఉండి, భగవంతుని చేరే అద్భుత మార్గమే ఈ భజన సంప్రదాయం. మా పూర్వీకుల ద్వారా ఈ సంప్రదాయం నాకు అలవడింది. మీ అందరి సహకారంతో మరింత ముందుకు ఈ సంప్రదాయాన్ని తీసుకెళ్లాలని ఆరాటపడుతున్నాను.
      ధన్యవాదాలు శుభం భూయాత్

  • @SangeethaSthali
    @SangeethaSthali  Před 5 měsíci +3

    జై శ్రీరామ్

  • @vanamalachinthala737
    @vanamalachinthala737 Před 3 měsíci +2

    ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా హరి గోవిందా హరి గోవిందా శ్రీ నివాసగోవిందా ఓం నమో నారాయణాయ నమః ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళమ్

  • @durgapepakayala5676
    @durgapepakayala5676 Před měsícem +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajakumari3815
    @nagarajakumari3815 Před 5 měsíci +5

    Narajakumari mohanur tamilnadu Chala chala bagunnadi guruvugaru

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci

      చాలా సంతోషం విజయీభవ!

  • @user-wx5sl2hl5e
    @user-wx5sl2hl5e Před 2 měsíci +3

    Ome.Namo.Venkateshaya.Namahaa

  • @shobharanijm8029
    @shobharanijm8029 Před 3 měsíci +2

    గోవిందా గోవిందా గోవింద గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @bobbyballa8291
    @bobbyballa8291 Před 5 měsíci +4

    చాలా అద్భుతమైన పాట గురువుగారు మీకు మీ బృందానికి శతకోటి నమస్కారాలు🙏🙏🙏🙏✨✨✨🙏🙏

  • @venkateshponnala8317
    @venkateshponnala8317 Před 5 měsíci +3

    Andaru paadukune bhanjana lo maku kuda avakasam icharu. Aneka dhanyavaadaalu sir.
    JAI SRIMANNARAYANA!!

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci

      All the best
      ఓం నమో వేంకటేశాయ

  • @ramanabonthu9913
    @ramanabonthu9913 Před 5 měsíci +3

    అద్భుతంగా ఉంది ఇంత చక్కని గీతాన్ని అందించిన మీకు ధన్యవాదాలు👌🙏

  • @ayachitamchandrashekar5035
    @ayachitamchandrashekar5035 Před 5 měsíci +2

    నమో వేంకటేశాయ నమో నమః శరణం శరణం శ్రీ వేంకటేశ శరణం గోవిందా గోవిందా గోవింద 👏👏🙏🙏

  • @edasudhakar4939
    @edasudhakar4939 Před 5 měsíci +3

    మామనః పూర్వక ధన్యవాదాలండీ...

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci

      చాలా సంతోషం మీకు మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు

  • @user-ej9pq7zy3k
    @user-ej9pq7zy3k Před 5 měsíci +3

    Chala chala bagundi
    Telikyana padalatho andaru chakkaga paadataniki baagundi

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci

      చాలా సంతోషం
      మీరు కూడా ప్రయత్నించండి.
      విజయీభవ !

  • @vishnujayanti1599
    @vishnujayanti1599 Před 3 měsíci +2

    అద్భుతంగా నమో వేంకటేశాయ

  • @ayachitamchandrashekar5035
    @ayachitamchandrashekar5035 Před 5 měsíci +3

    చాలా బాగుంది మంచి భక్తి రస భరితంగా పాడారు 👏👏🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci

      మీకు మా తరఫున, మా శిష్య బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు💐💐

  • @durganagarajeswarinimmagad6310
    @durganagarajeswarinimmagad6310 Před 2 měsíci +1

    ఓం నమో వేంకటేశ్వరాయ నమః🙏🙏🙏

  • @kalamgalam7156
    @kalamgalam7156 Před 5 měsíci +5

    గురువు గారికి పాదాభివందనాలు. మా అందరికీ అవకాశం ఇచ్చి ఇంత మంచి స్వామీ భజన పాటలో అవకాశం ఇచ్చినందుకు. హాయిగా పాడుతూ స్వామీ నీ అనందపరిచాం. ధన్యవాదాలు మస్టర్. జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci

      శిష్యా విజయీభవ!

    • @sujathatrinadh
      @sujathatrinadh Před 5 měsíci +1

      Naku అవకాశం ivva ledu 😭😭

    • @kalamgalam7156
      @kalamgalam7156 Před 5 měsíci

      ​@@sujathatrinadhమీరు వైజాగ్ నుండి రావడం కష్టం కదా.😊

  • @umachary7281
    @umachary7281 Před 4 měsíci +2

    చాలా బాగుంది భజన పాట

  • @gundalanagamani9424
    @gundalanagamani9424 Před 5 měsíci +2

    చాల బాగ పాడారు

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci

      నా తరఫున నా బృందం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు 💐💐💐

  • @prabhavathinair5949
    @prabhavathinair5949 Před 5 měsíci +3

    Very nice song🙏🙏🙏🙏🙏

  • @jhansijhany6555
    @jhansijhany6555 Před 5 měsíci +2

    హాయిగా ఉంది..గుడ్ one

  • @dummurajarao276
    @dummurajarao276 Před 5 měsíci +2

    Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @annapurna6462
    @annapurna6462 Před 5 měsíci +2

    Exllent guruvu garu Anni patalu ilage lireks veyandi memu nerchukuntamu🙏🙏🙏🙏🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci

      తప్పకుండా💐💐💐
      సులభంగా అందరూ పాడుకోవాలని నేను నా బృందం చేస్తున్న ప్రయత్నం💐💐💐💐
      విజయీభవ

  • @bharathikr7425
    @bharathikr7425 Před 5 měsíci +2

    Very nice song. Malli mallivnala anibistidi. Thank you.

  • @saibabadasari3487
    @saibabadasari3487 Před 4 měsíci +1

    గోవిందా.. గోవిందా 🙏🏻🙏🏻🙏🏻

  • @bogekumar8287
    @bogekumar8287 Před 5 měsíci +1

    Jai Sri Venkateshwara Swamy

  • @bharathikr7425
    @bharathikr7425 Před 5 měsíci +1

    Bajana chala bhagundi andaru nechukoni padachu. Thank you.

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci

      మీరునూ ప్రత్నించండి
      శుభం భూయాత్ !

  • @user-us6je1fm4c
    @user-us6je1fm4c Před 5 měsíci +2

    🙏🙏

  • @gururaghavendra3859
    @gururaghavendra3859 Před 5 měsíci +2

    Very nice song sir.. Really grateful to you for giving me opportunity to be part of this song..🙏🙏🙏

  • @suryakumaritalluri8351
    @suryakumaritalluri8351 Před 4 měsíci +1

    ఓం నమో వేంకటేశాయ 🙏🏾

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 4 měsíci

      ఓం నమో వేంకటేశాయ

    • @vedulasankararao4779
      @vedulasankararao4779 Před 4 měsíci +1

      ​@@SangeethaSthali😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @venkateshponnala8317
    @venkateshponnala8317 Před 5 měsíci +2

    Thank you so much for the wonderful opportunity sir.

  • @baderaghava3601
    @baderaghava3601 Před 3 měsíci +2

    Chal bugndi song

  • @gaddamramesh7367
    @gaddamramesh7367 Před 5 měsíci +2

    Excellent Sir

  • @sailajayadam9454
    @sailajayadam9454 Před 5 měsíci +1

    అద్భుతః గురుగారు 🙏💐

  • @kalakathroju5464
    @kalakathroju5464 Před 5 měsíci +2

    Thank you very much for giving me such an grate opportunity sir
    Athi madhurathmika bakthi geetham andharu padukune bhajana geetham

  • @annapurna6462
    @annapurna6462 Před 3 měsíci +2

    Super sir🙏🙏🙏🙏🙏🙏

  • @user-be3xx8he7w
    @user-be3xx8he7w Před 5 měsíci +1

    చాలా బాగుంది సూపర్
    స్వామి

  • @venkataneelamraju5170
    @venkataneelamraju5170 Před 5 měsíci +1

    Very good song and best composed one, thank you sir.

  • @VenuGopal-fk8wz
    @VenuGopal-fk8wz Před 5 měsíci +1

    Guruji 🙏🙏

  • @user-cr8nj4gt7e
    @user-cr8nj4gt7e Před 4 měsíci +1

    Verygoodsang

  • @lakshmimanapuram565
    @lakshmimanapuram565 Před 2 měsíci +2

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @user-gm5ps5lh5u
    @user-gm5ps5lh5u Před 5 měsíci +1

    Chala bagundhi swamiji

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci

      ధన్యవాదాలు💐💐💐
      ఓం నమో వేంకటేశాయ !

  • @saradatelaprolu8536
    @saradatelaprolu8536 Před 2 měsíci +2

    🙏🏿 notations for keyboard please, Guruvugaroo

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 2 měsíci

      Greetings💐
      Will try my best in coming days. Regards

  • @bharathimadiraju1874
    @bharathimadiraju1874 Před 5 měsíci +2

    Super sir namaste 🙏

  • @gsiti
    @gsiti Před 5 měsíci +1

    👍👏🙏👌

  • @prasadkali8238
    @prasadkali8238 Před 5 měsíci +5

    ఈ పాటకు స్వరాలు సమకూర్చి మాకు ఇవ్వవలసినదిగా కోరుచున్నాను.

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci +1

      తప్పకుండా అందజేసే ప్రయత్నం చేస్తాను

    • @user-cf1ls3mq8r
      @user-cf1ls3mq8r Před 3 měsíci +1

      డిస్క్రిప్సన్ లో లిరిక్స్ ఉన్నాయి. నేను చూసాను.

  • @musicat7notes
    @musicat7notes Před 5 měsíci +1

    👋👋

  • @veerakumar8192
    @veerakumar8192 Před 5 měsíci +1

    Super melody key board notations pettandi sir, happy sankrnthi

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 5 měsíci

      తప్పకుండా అందజేస్తాను. కొన్ని రోజులు అయ్యాక, సమయం చూసుకొని 💐

  • @user-np5vv7ii8l
    @user-np5vv7ii8l Před 3 měsíci +2

    ❤ place.give.swras.and.ragha

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 3 měsíci

      Please chck description
      Will upload swaras even fineday
      Tq💐💐💐

  • @Vasanthalakshmi3
    @Vasanthalakshmi3 Před 4 měsíci +1

    Pata chala bagundi sir ragam telu pandi sir please

    • @SangeethaSthali
      @SangeethaSthali  Před 4 měsíci

      Tq andi💐
      అన్నీ డిస్క్రిప్షన్ లో ఉంచాము. చూడగలరు

  • @user-nx1yt9ks5m
    @user-nx1yt9ks5m Před 4 měsíci +1

    Online classess lo elaa join avvali guruvugaaru...edhaina link dwara naa ?? Naaku sangeetham nerchukovaali ani undhi

  • @RamanaRaoGorle
    @RamanaRaoGorle Před 4 měsíci +1

    Song bagundhi