మేడమ్ మీ సలహా కావాలండి. మేము వైజాగ్ లో ఉంటాము. మా టెర్రస్ మీద చిక్కడు పాదులు పెట్టామండి. పూత బాగా వస్తోంది కానీ రాలిపోతోంది. ఏమి చెయ్యాలో మీ సలహా కావాలండి. 🙏
మనం పండించుకునేవి ఎంత తక్కువ వచ్చినా..దానిముందు రైతు బజార్ బలాదూరే అరుణా..😊❤.మీ హార్వెస్ట్ ఈరోజు అద్భుతః..మళ్ళీ ఒరిజినల్ ఫాం లోకి వచ్చేసినట్లే..బుట్టలకి బుట్టలు..😍👏👏👏👌👌😀👍
ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నా వేడికి పూత రాలిపోతుంది వర్షాలు పడి వాతావరణం చల్లగా మారితే పూత నిలుస్తుంది.... Mustred cake fertilizer లేదా goat manure లేదా bonemeal వేయండి
మచ్చిక పెద్దగా ఉంటే కాయ లేతగా ఉన్నట్టు.. మచ్చిక చిన్నగా కాయ పెద్దగా ఉంటే కాయ ముదిరిపోతున్నట్టు పసుపు రంగులో ఉంటే పండిపోయినట్టు ఆ కాయను విత్తనాలకు వదిలేయండి
ఈ చిక్కుడు గింజలు చాలా మంది కి.ఇచానుఅరుణగారు.బాగా.కాచాయి
Very healthy plants and nice harvest andi.
365 days chikkudu super andi
Mee harvest superb andi..❤
Wow super harvest
అరుణ గారు చాల కలర్ ఫుల్ గా వుంది. మీ హార్వెస్ట్...మీరు గ్రేట్ అండి..365 డేస్ చిక్కుళూ ఎక్కడ దొరుకుతాయి కొంచం చెప్పండి. సీడ్స్ కావలి
Happy gardening group admin Apparao garu daggara unnayi andi
@@arunaboddepalli థాంక్స్ అరుణ గారు
Number share cheyandi @@arunaboddepalli
@@arunaboddepallihappy gardening group admin గారి number share cheyandi pls
అవును అండి@@alekhyakorlepara2101
Meeru super andi
Very nice Amma
Great Harvest Aruna garu. Really colourful & so fresh
Thank you so much 🙂
అరుణ గారు చిక్కుడు కాయలు సూపర్ అండి 👌
మేడమ్ మీ సలహా కావాలండి. మేము వైజాగ్ లో ఉంటాము. మా టెర్రస్ మీద చిక్కడు పాదులు పెట్టామండి. పూత బాగా వస్తోంది కానీ రాలిపోతోంది. ఏమి చెయ్యాలో మీ సలహా కావాలండి. 🙏
వర్షాలు పడి వాతావరణం చల్లగా మారితే పూత నిలుస్తుంది...
మజ్జిగ స్ప్రే చేయండి
Anni varieties tho harvest super ga undi Aruna garu 👌👍
Wow nice super harvest madam seeds Eyandi.mam please 🙏 mam 🙏
Exallant andi mee harvest
Kooragayalu chaala costly andi ippudu marketlo,meeru intlo ne market ki saripada penchestunnaru❤
Superb harvest 😊
Very good harvest! Nice!
Thank you 😊
Colourful harvest
మనం పండించుకునేవి ఎంత తక్కువ వచ్చినా..దానిముందు రైతు బజార్ బలాదూరే అరుణా..😊❤.మీ హార్వెస్ట్ ఈరోజు అద్భుతః..మళ్ళీ ఒరిజినల్ ఫాం లోకి వచ్చేసినట్లే..బుట్టలకి బుట్టలు..😍👏👏👏👌👌😀👍
🙏🙏😂😂❤️❤️
Super harvest andi
సూపర్ మేడమ్. మీ వీడియోస్ అన్నీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటాయండి. 💐💐
Thank you so much andi 😊
Colourful and table full harvest👏👏👌👌
Thank you so much
Wow good harvest healthy plants atle meru iche fertilizer for better yield vaiyandi mam
Woww superb harvest akka 😊
Very nice video madam. Nenu antha try chesina Ela harvest matram Naku undatam ledu. Brinjal ainte two or three vasthunai anthe.
Beautiful harvest madam ❤
Super
Seeds plz
Seeds unte evvandi madam. 365 days chikkudu unte evvandi madam
Super
3 type s chikkudu. Seeds kaavale ande request
Chikkdhu seeds ivvndi many pey chestanu paputhara
Hii Aruna garu super harvest
Meeru super Andi baabu,memu eppudu cheyalo ilanti harvestlu❤
Thank you andi 😊
Super harvest andi👌👌
Thank you so much 🙂
Meharvest chusi nenu pettanu putha raledu teesivesanu mallipettanu .chikkudu putharavalante emi evvali arunagaru
Cikkuduginjalu. Ekkadakonnarandi
Mdm seeds evvandi mdm meeru ela pandisths thunte maku chala happy ani pisthundhi mdm
Madam is there any use for pineapple skin in gardening. Please reply
Supar aruna garu
Nice harvest seeds share cheyyadi mam please
Madam chikudu seeds evndi madam 3 years nuchi aduguta vunanu madam garu
Arunagaaru naku dondakaaya cuttings pampinchagalara i stay in Bangalore
Eye feast
Aruna garu 365 days chikkudu seeds share cheyyandi please
Love to see ur harvest 🤩 mam
Thanks a lot
Me opika ki mechukovali andi antha pedda garden maintain cheydam kastame andi nenu terrus garden chestunna 3 yrs nundi brinjals beera donda baga vastnnayi.. 2 kids naku kastame bt estam ga chestunna nadi biology sub avvdam tho intrest ga chestunna andi pest control cheydam kastame andi
Hi arunA GARU Naku 365 or all time chikudu seeds share chayagalara
Ginja gattiga ovvkundaane kostunnaaru meeku leave estama mam
మూడు రకాల 365 డేస్ చిక్కుడు విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు అరుణ గారు.
White chikkudu mokka bagaa vachndi putha ralipothundi andi rain padinaka kudaa mari em cheyalndi e tipe pampagalara
పుల్లని మజ్జిక స్ప్రే చేయండి
Hiandi,chikkudu,seeds,kavali,andi,
365 rojulu kasey chikudu maku kavali pampistara yapudu pamputharu
Madam 365 chikkudu seeds maku Ekkada dorukuthai plz reply
Please Aruna garu màku seeds kavali Please
Purple colour All time chikkudu seeds kavali aruna garu
Hi aruna 365 d chikkdu seeds namagu kodi pls nanu banglur new Gardner
👌👌
Hi Aruna garu bavnnara , nice harvest ❤❤❤
Thank you so much 🙂
All time chikkullu seeds kavali arunagaru
Callerfuullga unnay
Mem seeds plz
Maku seedsivvandi
Nice,seeds kavali madam
42nd like❤.aunty seeds share cheyandi😊
All time chikkudu seeds kavali
Seeds akadadorukutaiandi
అరుణ గారు చిక్కుడు గింజలు కావాలండి పంపిస్తారా నేను అడ్రస్ పంపిస్తాము నల్ల చిక్కుడు పంపిస్తారా ప్లీజ్
హాయ్ అండి అరుణ గారుమాకు ఆల్ టైం చిక్కుడు బీన్స్ కావాలి మీరు పంపిస్తారు అంటే మేము అడ్రస్ పెడతాము ప్లీజ్ అండి
నా వంకాయ మొక్కలు చాలా హెల్తీ గా ఉన్నాయి. కానీ పూత రాలిపోతుంది. ప్లీజ్ సొల్యూషన్ చెప్పండి. Please reply me
ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నా వేడికి పూత రాలిపోతుంది వర్షాలు పడి వాతావరణం చల్లగా మారితే పూత నిలుస్తుంది....
Mustred cake fertilizer లేదా goat manure లేదా bonemeal వేయండి
Vaammo entha harvest. Nice andi.
Hi andi vankayalu thepadaniki ready iyyayani ela thelusthundandi.
Nenu pettina mokkaku vakaya yellow iyindandi. Yellow vankaya kuda vuntundha andi.
Nenu first time pettanandi vankaya mokkalu.
మచ్చిక పెద్దగా ఉంటే కాయ లేతగా ఉన్నట్టు.. మచ్చిక చిన్నగా కాయ పెద్దగా ఉంటే కాయ ముదిరిపోతున్నట్టు పసుపు రంగులో ఉంటే పండిపోయినట్టు ఆ కాయను విత్తనాలకు వదిలేయండి
Mam seeds ma ki Koda ivandi 😂
Aruna garu na daggara chettu chekkudu putha ralipotundhi andi em cheyali cheppandi please
పుల్లని మజ్జిగ స్ప్రే చేయండి
Ok thank you aruna garu
Callerfuullga unnaru
Vegetables colour full
Thank you andi 😊❤️
Seeds ivvara please 😊
Mdm vanga chettu chinna vankayalu vasthunnaye kani kayalo purugu vasthundhi mdm achetlanu thisi veyyala leka emaina solution cheppandi mdm thiyyalante badhaga undhi mdmchala pedda cetlu mdm pootha kuda rali pothundhi mdm
రెండు లీటర్ల నీటిలో స్పూన్ ఇంగువ కలిపి మొక్కలకు పోయండి స్ప్రే కూడ చేయండి వారానికి ఒకసారి వేయండి 2,3 టైమ్స్ కి pest control అవుతుంది
Appudu kasa chikkudu a variety naku message pettandi madam👍
ఈ రోజు హార్వెస్ట్ చేసిన అన్ని రకాలు 365 days కాసేవే అండి
మేడం నేను కూడా మీ subscribe ని గివ్ అవే కింద సీడ్స్ ఏమైనా ఉంటే పంపిస్తారా❤
Good evening Aruna garu, how are you?
Good morning ....
Fine thank you andi 😊❤️
హాయ్ అరుణ గారు నాకు 365 డేస్ చిక్కుడు విత్తనాలు కావాలి పంపిస్తారా
Maku seeds kavali Please send me
Pennada vankayi seeds ekkada dorukutayi? Naku emina link estara?
Happy gardening group admin Apparao garu echaru andi
Apparao gari ph num pettandi akka
Superb harvest andi
Super harvest andi
Super harvest andi