చరిత్ర-అంటే కాలంలో నిక్షిప్తమై ఉన్న DNA - DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 10

  • @rraghupathi586
    @rraghupathi586 Před 28 dny +2

    🙏👍 సారూ అదరగొట్టేశాడు , కనకపు సింహాసనమున శునకము ను కూర్చో బెట్టిన వెనకటి గుణమేల మానును.🤣

  • @r.k.bhodhigowtham4263
    @r.k.bhodhigowtham4263 Před 28 dny +2

    చాలా అద్భుతంగా చెప్పారు సార్ 🙏✊

  • @ashokgaripelli1508
    @ashokgaripelli1508 Před 28 dny +1

    a good ARTICLE CONGRATS

  • @siddagangad1805
    @siddagangad1805 Před 28 dny +1

    నమస్కారం సార్ ది థియరీ ఆఫ్ ఎవల్యూషన్ తిరోగమనానికి దారితీస్తుందని డౌట్ వచ్చినప్పుడు సాల్వేషన్ లో భాగంగా రెండు మూడు శతాబ్దాల కాలంలో సైంటిస్టులు హేతువాదులు నాస్తికులు మతస్తులు మహాత్ములు ఎవరైనా ఎటువంటి ప్రశ్నలు వేసుకున్నారు

  • @ramanakv5674
    @ramanakv5674 Před 28 dny

    సర్.. మూడు గుమ్మటాలు

  • @AshokaSamrat998
    @AshokaSamrat998 Před 27 dny

    Lies history always distinguish superstitions with blindness and always trying to save their lies history from truth but truth can't hidden sir

  • @chandramouliputtoju3434

    సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జరిగిన విషయాన్ని మతిచిపోదామా అదే చరిత్రే అవుతుంది. వకస్తా

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 Před 27 dny

    హిందూ బాపన గుండాల గురువు మెంటల్ మోడి దేవుడు పాపం
    బాబ్రీని కరసేవకులు కాదు కూల్చినది నేటి బుల్ రోజర్స్ ..
    అయితే ఏంటి అనగలదు మోడి సుప్రీం కోర్ట్ dna

  • @ramanakv5674
    @ramanakv5674 Před 28 dny

    మూడు గుమ్మటాలు అంటన్నారు.. వెకిలి వేషాలు..

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk Před 27 dny

    చరిత్ర మారదు. ఉత్త ఉత్తరులను ఘనంగా రాయించుతున్నారు . మూర్ఖుడు మూర్ఖుల ను పొగడుతారు . అక్బర్ నామా, బాబర్ నామా, ఔరంగా నామ మారదు. శివాజీ 27 సార్లు ఓడి పోయి ,సామంతునిగా ఉంటానని నమ్మించి Afzal ఖాన్ ను అలాయి బలాయి తీసుకొని పక్కలో బాకు తో పొడవడం యుద్ధ నీతి అనబడదు . Afzal ఖాన్ మోకాళ్ల వరకు లేడు శివాజి. పొడిచి పారి పోతున్న శివాజీ ని జైల్లో బంధించి హింసమ్ప బడి మరణించాడు. RAM పుణ్యాని చరిత్ర కారుని వీడియో లు చూడండి.