31 dawath plan cheste ...! | Before 31st | My Village Show Comedy

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Actors : Gangavva,Raju,Anil , chandu, Anil kante, anji mama, madhu , Prashant sriram
    Writing and Direction team: Srikanth Sriram, Anil kante, Shiva
    DOP: Srikanth,Anil Geela
    Editing: Anil Geela
    follow us on social media :
    my village show Facebook page : / myvillageshow
    my village show instagram : / myvillageshow
    my village show twitter : / myvillageshow
    we do parodies, fun short films, songs, we show our culture, festivals ,development and regular activities videos. once check out all of my village show videos you people really enjoy lot.
    Our village location :
    village : Lambadipally
    mandal : Mallial
    district : Jagityal
    state : Telangana
    Email : sriram.srikanth05@gmail.com
    website : www.myvillageshow.in
    if you want to give any suggestions for next videos please mention in the comment section.we will try to make it.
    subscribe : my village show

Komentáře • 2,7K

  • @venumadhav123
    @venumadhav123 Před 4 lety +648

    రాజు వచినందుకు చాల ఆనందంగ ఉండి మకు పార్ట్ 2 కావలి. Pakka

  • @allasunnychoudhary3627
    @allasunnychoudhary3627 Před 4 měsíci +32

    2024 chosayvallu antha mandi

  • @buntygoutham3279
    @buntygoutham3279 Před 4 lety +363

    Super రాజు అన్న వచ్చిందంటే..వీడియోస్ కి వ్యూస్ 9మినిట్స్ లొ 700...ఇది రాజు పవర్

  • @vamshimodel...9423
    @vamshimodel...9423 Před 8 měsíci +20

    2023 lo eroju chuse vaallu enta mandi 😊😊😊

  • @devanand7raj799
    @devanand7raj799 Před 4 lety +21

    Raju Bhai.....superb acting..👏🏻👏🏻👏🏻

  • @raptortelugugamer8520
    @raptortelugugamer8520 Před 4 lety +563

    Raja Anna thopu

  • @sadhi474
    @sadhi474 Před 4 lety +67

    కంగ్రాట్స్ తమ్ముడు రాజు
    ఇప్పుడూ ఇంకా సంతోషం గా వుంది శ్రీకాంత్ అన్న
    రాజుని తీసుకున్న మీ పెద్ద మనసుకి tnx ఇప్పుడూ నేను మీకు పెద్ద faan అయ్యాను శ్రీకాంత్ అన్న
    i like& i love my village show హీరోయిన్ లేకుండా నడిచే ఒకే ఒక్క ఛానెల్ my village show

  • @rajendharpotharaju2072
    @rajendharpotharaju2072 Před 4 lety +518

    మళ్ళీ my village show కి మంచి రోజులు వచ్చినయి

  • @ramnani14.
    @ramnani14. Před 8 měsíci +4

    2024 lo kuda chusina last 3years nunchi kuda chustunn❤😊

  • @praveena7182
    @praveena7182 Před 4 lety +16

    రాజు అన్న నువు మా కామెడీ రాజనావ్ అన్న రాజు ఫాన్స్ లైక్ 😂😂😂😂😂♥️🤩

  • @user-xf4ip6gz1z
    @user-xf4ip6gz1z Před 4 lety +70

    సూపర్... రాజు అన్న తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @ct9169
    @ct9169 Před 4 lety +161

    రాజు భయ్యా entry super

  • @bojjasuresh4130
    @bojjasuresh4130 Před 4 lety +833

    మా రాజు అన్న వచ్చాడోచి రాజు యాక్టింగ్ చాలా బాగుంటది

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 Před 4 lety +16

    రాజు అన్న నేను చుసేదే నీకోసం చాలా గొప్పగా యాక్ట్ చేస్తున్నారు మీరు

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 Před 4 lety +12

    మేక మాత్రం life long .. గుర్తుంటుంది రా మనకి ..వీడియో యూట్యూబ్ లో ఉన్నంత కాలం

  • @Raju-hg1pd
    @Raju-hg1pd Před 4 lety +103

    ఈ స్కిట్ చూశాక నవ్వు ఆగలే నాకైతే మా అమ్మ అయితే పగలబడి నవ్వింది
    Any way this is the best skit I ever watched

  • @asyadav7123
    @asyadav7123 Před 4 lety +124

    రాజు అన్నను చూసాకే ఈ వీడియో చూస్తున్న...చాలా రోజులు అయిపోయింది💥😍

  • @giribatthula9230
    @giribatthula9230 Před 4 lety +348

    ఇప్పుడు నిండుగా ఉంది 👌👌👌

  • @jayarajgyara6723
    @jayarajgyara6723 Před 4 lety +9

    My favariote show ever

  • @nareshbadavath3670
    @nareshbadavath3670 Před 4 lety +42

    Welcome రాజు అన్న. మీ రాక కోసం చాలా రోజులు wait చేసాం. Love u bro. అనిల్ రాజు జిందాబాద్

    • @anjaiahsirram9586
      @anjaiahsirram9586 Před 4 lety

      015feet and the rest of us vocoder and 376ytthng and we have the yygjnggugiyuiiuuiutuuuitiiuuiyuuiioujfuiuuyuyiitiyjf5 and we all know what the gur🌐🏕🗺🏕🏕🏖🏖🌋🌎🌏🏖🍐🍆🍒🍑🍆🐺🐆🐩🐆😄😁😗🤐🤨🤪🤪🤨🤪🤐😝🤨😜🤨😝🦝🐱🐴🐯🦝🏨🏭🏘🏟🏠🏡🏥🌐🏖🏖🏖🏕🏖

  • @TurningPointZerotoHero
    @TurningPointZerotoHero Před 4 lety +60

    2018 లొ మాకు కూడా same ఇలాగే జరిగింది... మొత్తం 5గురు మేము ముగ్గురం అలాగే ఎదురుచూస్తూ ఉన్నాం... మాది మాకే గుర్తుకొస్తుంది ఈ వీడియో చూస్తుంటే... nice😅😅😂🤣😅👌🏼

  • @Prasadashamolla5526
    @Prasadashamolla5526 Před 4 lety +51

    రాజు అన్న యాక్టింగ్ బాగుంటది.....

  • @dusarishivagoud1565
    @dusarishivagoud1565 Před 4 lety +193

    రాజు మేక ను తీసుకొచ్చినప్పుడే అనుకున్న 31దావత్ ఊత దావత్ ఐతాదిని my village show కు మళ్ళీ వచ్చిన రాజు కు స్వాగతం Advanc Wish happy new year మీ టీమ్ కు

  • @Bachannapetvijay
    @Bachannapetvijay Před 4 lety +11

    Really ఇన్ని రోజులు రాజు లేకుండా చూడాలి అనిపించలేదు మళ్లీ ఇప్పుడు చూస్తున్న my village show

  • @rajubashika1396
    @rajubashika1396 Před 4 lety +9

    రాజు అన్నా కిరాక్ చేసినవ్ అన్న అర్ధగట్ట సేపు నవ్వు పుకోలేక పోయిన 🤣🤣🤣🤣

  • @vichitramvihari
    @vichitramvihari Před 4 lety +144

    రాజు అన్న వచిన్డు మా మై వీలేజు షో టీము కీ కల వంచింది ....శ్రీ అన్న విజయవంతంగా పార్టు 1తీశారు అదేవిదంగా పార్టు 2మంచి కామేడీ తో తీయగలరనీ కోరుకుంటున్న ...మా రాజు అన్న వచిన్డు ఈగ ఉపుడే ఉంటది చాలా కామేడీ ఉంటది....శ్రీ అన్న నాకు రిప్లై ఇస్తాడని కోరుకుంటూ ఇట్లు ...మై వీలేజు షో అబీమానీ మీ రాకేషు చిన్న దుండ్రపల్లి ....

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 4 lety +225

    గాంగవ్వా నిజంగా కొడుతున్నారు రాజు సార్ నీ పాపం అండి దెబ్బలు తగులుతాయి 😮😂

  • @shivakeshava2739
    @shivakeshava2739 Před 4 lety +731

    రాజు తమ్ముడు నువ్వు వున్నావు అని తెలిస్తే చూడకముందే లైక్ కొట్టుడే.❤️💚💛💗💚💜❤️💓😍

  • @vinodkumarpuppala8881
    @vinodkumarpuppala8881 Před 4 lety +4

    Raju Medha Mee Aavesam Chala baga Kanipisthundhi,.
    Double meaning Dialogs Bagaa Unnai..... Raju medhaa.. Any way past is past.. Keep it up...

  • @Satya_Chowdary
    @Satya_Chowdary Před 3 lety +8

    2:19. Gagava mini thug life

  • @mohammadnaveed4251
    @mohammadnaveed4251 Před 4 lety +104

    ఎంత ఎత్తుకి ఎదిగావు అన్నది ముఖ్యం కాదు ఆ ఎత్తుకి పునాదే ముఖ్యం ఏది ఏమైనా కాలం నీకు కొన్ని రోజులు అనుకూలించలేదు అని భావిస్తున్న నిజానికి నేను నీకు పెద్ద అభిమానిని ఇప్పుడు నిజంగా మై విలేజ్ షో నిండుగా చక్కగా ఉంది దీని కర్త కర్మ క్రియ శ్రీకాంత్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను..

  • @TikTok-rq5ij
    @TikTok-rq5ij Před 4 lety +87

    అన్న ఈ వీడియో కోసం ఎన్ని రోజులు wait చేసాను బయ్య..

  • @sumanthreddy332
    @sumanthreddy332 Před 4 lety +84

    Super Anna

  • @jalathotiprasanthkumarpras9237

    Anna vinyaka chavithi vasthundhi my village show lo nayee malum continue cheyandi , And also I am big fan of MVS

  • @rajeshvarma8159
    @rajeshvarma8159 Před 4 lety +24

    Dear my village show characters and fans & viewers
    Am a employee, who want cool enjoy in evening time..
    and also am a drinker, need nice staff ..
    Thank you guys giving that cool fun and am seeing ur clips as staff while I drink
    Happy to say am seeing ur clips with my wife and children’s
    Thank you, we need more from u for our life stay happy.......

  • @dattuyadav5745
    @dattuyadav5745 Před 4 lety +376

    Rajuanna come back hit like

  • @munnanagaraju786gl
    @munnanagaraju786gl Před 4 lety +57

    రాజు అన్నా వస్తే హల్చల్ మే గుడాల్...

  • @lomadabhaskar7210
    @lomadabhaskar7210 Před 4 lety +67

    రోజులు గడిచే కొద్దీ నటించడం మానేసి జీవిస్తున్నారు👏👏👏👍👍

  • @pruthvicheganti5935
    @pruthvicheganti5935 Před 4 lety +9

    Inka akada meka denka poyindhi😂😂😂😂😂😘😍

  • @vinodkumarreddy2710
    @vinodkumarreddy2710 Před 4 lety +6

    I have seen 4 time' bro superrrrr👌🏼👌🏼👌🏼👌🏼

  • @navintelugutech9254
    @navintelugutech9254 Před 4 lety +714

    రాజు అన్న కి ఒక like and hai

  • @vijaydidla5829
    @vijaydidla5829 Před 4 lety +100

    రాజు అన్న ఎక్కడ మారలేదు, ❤
    సూపర్ 👌👌

  • @legolas3752
    @legolas3752 Před 4 lety +157

    రాజు అన్న మస్తు సన్నగ అయ్యిండు...
    ఎదే మైన...నువ్వు వచ్చినందుకు..సంతోషం..
    మళ్లీ ఎల్లిపోకు...అన్న...

  • @gsharath1221
    @gsharath1221 Před 4 lety +11

    Congratulations srikanth for
    1+ million views and 100k likes .
    Within 4 days great 🔥🔥🔥👍👍👏👏👌👌🕺🕺💐💐

    • @munagalamahendra4218
      @munagalamahendra4218 Před 3 lety

      uh

    • @kotarithwik5905
      @kotarithwik5905 Před 2 lety

      Congratulations srikanth for 1+millon views and 100k likes within 4 days great 👍👍👍👏👏👏👏😊😊😊👍u

  • @chandrashekarreddy424
    @chandrashekarreddy424 Před rokem +15

    Malli 31st vastundi 😂 2022

  • @sadhashivaonlineservices4873

    Anil anna nuv thopu anna nee acting superb...

  • @v.yakannayakanna3284
    @v.yakannayakanna3284 Před 4 lety +48

    ఒరేయ్ రాజుగా నువ్వేనా ర
    బాగా బలిసినవ్ గా అందుకే గుర్తుపట్టలే🤗😍😝

  • @sureshnani7391
    @sureshnani7391 Před 4 lety +79

    Anil is super

  • @gollanaresh4899
    @gollanaresh4899 Před 8 měsíci +1

    Mawa 4 years nundi every year ending lo e video chustunna ❤

  • @Ashish-fd5uq
    @Ashish-fd5uq Před 3 lety +7

    16:44 balance aipoyaya 😆😆😆😆😆😆😆

  • @sureshmuniganti67
    @sureshmuniganti67 Před 4 lety +63

    King is b a c k

  • @akashteluguvlogs2040
    @akashteluguvlogs2040 Před 4 lety +2984

    రాజు అన్న fans hit here

  • @invisible4020
    @invisible4020 Před 4 lety +31

    There is only two Mama's famous,one is venky mama and other is anji mama😎

  • @duvvariminnarao24
    @duvvariminnarao24 Před 4 lety +1

    iSmart Shankar
    Nice bro nice 👌 albros very good acting

  • @udayssinghrajput1164
    @udayssinghrajput1164 Před 4 lety +19

    Mutton ante oka Emotion😂😂😂😂 Super Dialogue

  • @akhilsnreddy9442
    @akhilsnreddy9442 Před 4 lety +25

    Anna. ..malli vachava.. soooper anna...nekosam malli... subscribe chestunna ipudu

  • @mnreddyvlogs
    @mnreddyvlogs Před 4 lety +34

    Raja Anna re-entry super.

  • @anilkummari4133
    @anilkummari4133 Před 4 lety +86

    శ్రీ కాంత్ అన్న ,jai

  • @vikramk1971
    @vikramk1971 Před 4 lety +9

    Anil bro do you remember me.. Recently i met at Bangalore in bus.... N happy to see u all...

  • @shivaadepu50
    @shivaadepu50 Před 4 lety +9

    enjoyed alot coz of rajus rentry

  • @katipellirajitha3892
    @katipellirajitha3892 Před 4 lety +115

    My village show fans like here

  • @ManaVooru
    @ManaVooru Před 4 lety +55

    చూడకుండా లైక్ చేసిన వారు ఎంత మంది?

  • @user-op7kr5uj7l
    @user-op7kr5uj7l Před 4 lety +25

    రాజు అన్న ఇస్ బ్యాక్

  • @thirumalvanam3456
    @thirumalvanam3456 Před 4 lety +169

    రాజు భాయ్ ఎన్ని రోజులకు మళ్లీ కనపడ్డాడు నాకు మస్త్ కుష్ వుంది🥰😆

  • @mahaboobpeerakamatalam8847

    100K+ likes... ma pani mem chesesam... meedhe late part-2 ki... make it fast...

  • @dineshvorem9947
    @dineshvorem9947 Před 4 lety +46

    Anil bhayya super

  • @ms_frist_cuts
    @ms_frist_cuts Před 4 lety +124

    హొలీ ఇంకా అంగీలు సింపుడే కోడిగుడ్లు కొట్టుడే రాజు మీద

  • @rakeshreddy869
    @rakeshreddy869 Před 4 lety +37

    రాజు భాయి తోపు ఫస్ట్ రోజులు గుర్తు వచ్చినాయి అన్నా

  • @sandy_ff_gamer
    @sandy_ff_gamer Před 3 lety +2

    I Love this my village show videos

  • @sandeepreddy6187
    @sandeepreddy6187 Před 4 lety +7

    Chandu crying at the end was super for eetha kallu

  • @sharathmamindla3319
    @sharathmamindla3319 Před 4 lety +71

    జై రాజు అన్న.....అన్న ఉంటే ఆ కిక్కే ఏ వేరు

  • @mallikarjunmallikarjun9629
    @mallikarjunmallikarjun9629 Před 4 lety +41

    Pakka 1M views

  • @chandrashekar5195
    @chandrashekar5195 Před 4 lety +39

    I am a big fan of Anil Anna

  • @dasharathdarshanam3669
    @dasharathdarshanam3669 Před 4 lety +6

    Raju.,&team.. super

  • @saideepaddanki5910
    @saideepaddanki5910 Před 4 lety +9

    completely hilarious....

  • @kanakarajvemula3363
    @kanakarajvemula3363 Před 4 lety +44

    అనిల్ అన్నా ని అఖిటింగ్ సూపర్ ని అల్లం చాయ్ వీడియో సాంగ్ కిరక్ సాంగ్ నువ్వు సూపర్ చెందు అన్న నువ్వు కిరక్

  • @gybuvalli8490
    @gybuvalli8490 Před 4 lety +20

    రాజు అన్న వచ్చినందుకు ఆనందంగా ఉంది కాకపోతే అనిల్ అన్నకు లీడ్ రోల్ ఉండదు😏🙄😏

  • @ballanaveenkumar163
    @ballanaveenkumar163 Před 4 lety +6

    శ్రీకాంత్ అన్న కష్టము ఈ వీడియో సూపర్ నీవు లేకపోతే ఎవ్వరు లేరు అనిల్ ఆండ్ రాజు ఏవర్రు లేరు
    Role model Srikanth bro super

  • @maheshchary2426
    @maheshchary2426 Před 4 lety

    bhiya eyes lo water vochai bhiya good acting gangava super nev raju bhai welcome again

  • @155-shivasaiteja2
    @155-shivasaiteja2 Před 4 lety +1

    Anna please release part 2 please please please

  • @chirravenkatesh1009
    @chirravenkatesh1009 Před 4 lety +100

    శ్రీకాంత్ అన్న మూవీ ఎప్పుడు డైరెక్ట్ చేస్తావ్....

  • @manirider0255
    @manirider0255 Před 4 lety +41

    Super

  • @naveenkumarpolu4461
    @naveenkumarpolu4461 Před 4 lety +29

    Starting that emotion was something different..
    I think so many people are connected on Gangavva and Raju's emotion seen.
    Finally I feel it's a good experience while watching the video

  • @tarakramchowdary4727
    @tarakramchowdary4727 Před 4 lety +1

    Super bro me videos chustunte chala relief ga vuntundhi elage cheyalani korukuntunna from prakasam dist andhrapredesh

  • @bussarama2976
    @bussarama2976 Před 4 lety

    Raju Anna miru supar miru Leni vediyosh warest and west supar Anna supar

  • @sureshnani7391
    @sureshnani7391 Před 4 lety +28

    Video chala bagundhi

  • @rizwanmohammad3344
    @rizwanmohammad3344 Před 4 lety +6

    శ్రీకాంత్ అన్న నువ్వు ఏ వేడియో తీసిన సూపర్ గా ఉంటుంది అందులో అంజి మామ ఉంటే ఇకా బాగా ఉంటుంది
    2019 నుండి 2020 కు అడుగు పెడుతున్నందుకు మీ అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్ను
    Srikanth Anna all team
    🌹🌹🌹 Advance happy New Year 🌹🌹🌹
    🌹🌹🌹2020 🌹🌹🌹

  • @santoshgeddam7027
    @santoshgeddam7027 Před 4 lety +229

    Raja fans like

  • @lankesamuelmojes3955
    @lankesamuelmojes3955 Před 4 lety +17

    1:43 Good Bye What an Expression from Bamma

  • @sripadamahesh421
    @sripadamahesh421 Před 4 lety +158

    రాజు అన్న ఫ్యాన్స్ oka like కొట్టండి

  • @varaganibaby1785
    @varaganibaby1785 Před 4 lety +6

    Gangavva and anil kosam chustanu me videos

  • @nareshgollapelli2128
    @nareshgollapelli2128 Před 4 lety +143

    ఇన్ని రోజులు నేను చూడలేదు,ఈ రోజు కేవలం రాజు కోసం చూసిన,ఎంతైనా రాజు నాచారల్ అక్టర్

  • @veera1761
    @veera1761 Před 4 lety +30

    రాజు అన్న చాల్ రోజుల తర్వాత😁😁

  • @ChandraSekhar-nu6so
    @ChandraSekhar-nu6so Před 4 lety

    nise comedy nise brother s only one fasak fasak fasak fasak 😅😂😅😂😅😂🤣😂😅🤣😂😅🤣😂

  • @attapuramkalyan7090
    @attapuramkalyan7090 Před 4 lety +5

    రాజు అన్న వచ్చినందుకు ఆనందంగా ఉంది.
    అంజి మామ ఆల్ ద బెస్ట్ అంజి మామ లైక్ కొట్టండి.

  • @jumbidijagan152
    @jumbidijagan152 Před 4 lety +11

    రా జు అన్న (king) is back 👍👍👍💪💪💪💪💪

  • @jarasudumaava69
    @jarasudumaava69 Před 4 lety +9

    రాజు అన్నా నువ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నా

  • @udaygamezone2930
    @udaygamezone2930 Před 4 lety +3

    PLZ part 2

  • @karthiksurineni8726
    @karthiksurineni8726 Před 4 lety +2

    I am watching every video for raju, anil

  • @worldtrendingtopics4855
    @worldtrendingtopics4855 Před 4 lety +102

    హే హే ఒక్కరోజు కూడా గడవకముందే 50k లైక్స్ వచ్చాయి 100k రావడానికి ఎక్కువ సమయం పట్టదు 2nd Part తీయడం గ్యారంటీ రాజు ఫ్యాన్స్ లైక్