Video není dostupné.
Omlouváme se.

అనుష్టానములో బ్రహ్మనుభూతి కలుగుతుంది కాని జాగ్రతలో ఎందుకు కలుగుటలేదు | about meditation in telugu

Sdílet
Vložit
  • čas přidán 20. 03. 2021
  • అనుష్ఠనములో బ్రాహ్మనుభూతి కలుగుతుంది గాని జాగృతిలో ఎందుకు కలుగుటలేదు | about meditation in telugu

Komentáře • 83

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 Před 2 lety +1

    గురువు గారికి శతకోటి నమస్కారములు

  • @kvrscience
    @kvrscience Před 3 lety +3

    స్వామీ మీ ప్రవచనాలను దయచేసి ఆపకండి మాకు చాలా సులువుగా అర్థం అవుతున్నాయి మరియు ఆచరిస్తున్నాం కూడా 🙏🙏🙏

  • @itzcuz2813
    @itzcuz2813 Před rokem

    Swamy, pls continue to enlighten us with your discourse. Pls don't stop. We are blessed to have you in our lives.

  • @nagaraju332
    @nagaraju332 Před rokem

    Om Sree Gurubyonamaha 🙏

  • @kalisettisatyanarayana9278

    Very nice msg.Jai Gurudev, Namasthe🙏

  • @kailashk9586
    @kailashk9586 Před 3 lety +1

    శ్రీ శ్రీ శ్రీ విధ్యాప్రకాశనంద స్వామి వారి ప్రవచనాలను విని ఆచరిస్తున్నాము

  • @knowingisbeing
    @knowingisbeing Před 2 lety

    శ్రీ గురుబ్యోన్నమః

  • @aubmurthy2626
    @aubmurthy2626 Před 3 lety +5

    గురుభ్యోనమః. నమస్తే🙏🙏.
    అనుష్ఠానములో కలిగిన బ్రహ్మానుభూతి ఎవరికి. మెలకువ ఎవరికి.

  • @pillalugurinchi
    @pillalugurinchi Před 3 lety

    Jai guruji

  • @dharmaiahtenugu3979
    @dharmaiahtenugu3979 Před 3 lety

    Aum Gurubhypnamaha

  • @malathiravi298
    @malathiravi298 Před 2 lety

    Gurudevulaku krutagnatalu me pravachenala valana maku gnana vicharana kalugutinnadi swami 🙏🏼🙏🏼🙏🏼

  • @saileesha
    @saileesha Před 2 lety

    Guruvu garu...చాలా బాగున్నాయి మీ ప్రవచనాలు💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @kalisettisatyanarayana9278

    Jai Gurudev ,Wholehearted pranams at thy Lotus feet for your wonderful speeche.Thank you Nahathma 🙏

  • @malathiravi298
    @malathiravi298 Před 2 lety

    Gurudevulaku ammaku krutagnatalu

  • @jeevanjeevan3435
    @jeevanjeevan3435 Před 3 lety +1

    Guruvu gaaru meeru gnana ganga namaskaramu

  • @pailahemalatha398
    @pailahemalatha398 Před 3 lety

    jai gurudava

  • @RSKHelpline
    @RSKHelpline Před 3 lety +12

    స్వామి గారు....నా పేరు సతీష్. గత 18 సంవత్సరాలుగా కంప్యూటర్ సైన్స్ నందు ప్రొఫెసర్ గా పని చేయుచున్నాను... గత వారం రోజులుగా మీ వీడియోస్ చూస్తున్నాను.
    ఇక్కడ మీకు ఒక్క సంఘటన మీకు విన్నవించుకోవాలి.... ఒక 2 నెలల క్రితం ఒక రోజు మాములుగా గుడికి వెళ్లడం జరిగింది...అక్కడ ఒక వ్యక్తి నన్ను అరుణాచలం కి రమ్మని పిలవడం జరిగింది. అప్పటిదాకా నాకు అరుణాచలం అన్న పుణ్యక్షేత్రం ఉంది అన్న విషయం కూడా తెలియదు. నాకు తెలిసినంత వరకు అరుణాచలం అనేది ఒక రజినీకాంత్ సినిమా...
    మళ్ళీ రెండవ రోజు గుడి లో అదే వ్యక్తి మళ్ళీ నన్ను అరుణాచలం కి రమ్మని పిలవడం జరిగింది... నేను అతని గురించి , అతని ఆహార్యం ఇలా ఉంటుంది అని చెప్తూ...గుడిలో విచారించడం జరిగింది...చాలా ఆశ్చర్యంగా అతని గురించి ఎవ్వరికి తెలియదు అన్నారు.పైగా అలాంటి వ్యక్తి ఈ గుడికి ఎవ్వరూ రాలేదు అని చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, అరుణాచలం గురించి విన్న తర్వాత....నాలో ఎదో తెలియని ఆనంద భావన పెరిగి పోయింది....నాకు తెలియకుండానే నేను కొన్ని కొన్ని సార్లు ధ్యానం లోకి వెళ్లిపోవడం జరుగుతోంది.
    దయచేసి ఈ అనుభవాన్ని కొద్దిగా వివరించి చెప్పగలరా........

    • @parameswarb8717
      @parameswarb8717 Před 3 lety

      సతీష్ గారు
      దయచసి మీరు అరుణాచలం వెళ్ళండి
      వీలుంటే మీ number share చెయ్యండి
      లేదా నాకు call చెయ్యండి
      9963993677

    • @bhavanireddy882
      @bhavanireddy882 Před 3 lety +2

      మీరు అరుణాచలం వెళ్లి అక్కడ ధ్యానం చేయండి. మీకే తెలుస్తుంది.

    • @RSKHelpline
      @RSKHelpline Před 3 lety

      @@bhavanireddy882 may నెలలో వెళ్దాం అనుకుంటున్నానండీ.....
      ఇకపై ఆ అరుణాచలేశ్వరిడి కృప

    • @bhavanireddy882
      @bhavanireddy882 Před 3 lety +1

      ఈ లోగా కొంచెం ప్రిపేర్నెస్ తెచ్చుకోండి. భక్తి, ఉపాసన, సాకార, నిరాకార ధ్యానం, జ్ఞానం అంటే ఏమిటి? మీకు తప్పక భగవదనుగ్రహం కలుగుతుంది.

    • @prabhakarrao4142
      @prabhakarrao4142 Před 3 lety +1

      మీకు ఎప్పుడో అరుణాచలంతో అవినాభావ సంబంధం ఉండి ఆ క్షేత్రంపై ఏదో కర్మ కొద్దీ విడిపోయి ఇక్కడ జన్మించారు. ఆనాటి ఆ బంధమే నేడు మిమ్మల్ని ఆకర్షిస్తోంది. ఇక మీ గమ్యం అరుణాచలమే. ఇక మీ గమ్యం ఓం అరుణాచల శివాయ నమః అంటూ ఆవేపు వెల్లటమే...
      భగవాన్ రమణులది కూడ అలాంటి చరిత్రే...

  • @talaripeddanna4076
    @talaripeddanna4076 Před 3 lety

    ప్రజ్ఞాంనం బ్రహ్మస్వీ .అసోం బ్రహ్మాస్మి.మీకు అర్థమైంది.

  • @truedream1934
    @truedream1934 Před 3 lety +1

    OM SHREE GURUBHYO NAMAHA 🕉️🙏🕉️

  • @bathulasarvani3236
    @bathulasarvani3236 Před 3 lety +1

    Guruvu gariki padabi namaskaram gurubhyonamah

  • @gudurutejovathi1616
    @gudurutejovathi1616 Před 3 lety +1

    Guruvugariki anntha koti athmapranamamulu

  • @venkateshnimmala3464
    @venkateshnimmala3464 Před 3 lety +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @sathyanarayanaraorn218

    EXCELLENT

  • @swathimac5616
    @swathimac5616 Před 3 lety

    Excellent guruji namaskar

  • @mangammaeluguri9733
    @mangammaeluguri9733 Před rokem

    ఓం శ్రీ గురొభ్యో నమః

  • @rajareddypolureddy984
    @rajareddypolureddy984 Před 3 lety

    🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉

  • @vegesnageetharani2999
    @vegesnageetharani2999 Před 3 lety +1

    Guruvu garu mee teaching excellent sir 🙏🙏🙏

  • @chandurisrinivas1982
    @chandurisrinivas1982 Před 3 lety

    AUM Sree Veera Brahmendra Swaminey Namaha !!!

  • @veerabommasredevi5338
    @veerabommasredevi5338 Před 3 lety

    👌👌👌

  • @durgaraothamada5870
    @durgaraothamada5870 Před 3 lety

    Jai gurudatta🌺🌸🌺🌸🌺🌸🙏🙏🙏

  • @devakis9719
    @devakis9719 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenbandi7126
    @naveenbandi7126 Před 3 lety

    Guruvugari PaadaPadmaalaku Saashtaannga Namaskaraaulu. Mee pravachanaalato e janmalone Asthma saakshaatkaaram kalugutundani Nammakam Kalugutundi.

  • @pandurangaraoganta4881

    Guruvugari padapadmamulaku Sathakoti Namaskaramulu.🙏🙏🌺

  • @dailylifestylevideos2895

    Mee voice bagundi guru ji

  • @kailashk9586
    @kailashk9586 Před 3 lety

    గురువు గారు నమోనమః

  • @aubmurthy2626
    @aubmurthy2626 Před 3 lety +5

    సాగరజల ప్రవేశము చేయించగలరు.నీరు ఉప్పగా నుండునని చెప్పగలరు. త్రాగమని ఇవ్వగలరు.త్రాగవలసినదెవరు.ఉప్పతనపు రుచి చూడవలసి నది ఎవరి నాలుక. సారగ్రహణమెవరివంతు. గురువులదా.

  • @billakurthisatyaswarup2927

    గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏

  • @k.ramuprince754
    @k.ramuprince754 Před 3 lety

    Tanks gurugaru 🙏

  • @chadarangamshivaji4660

    Om gurubyom namaha 🙏

  • @ramakrishnavummadi9768

    🙏🙏🙏🕉💐💐💐gurubhyonamaha

  • @iamnothingggg
    @iamnothingggg Před 3 lety

    Thank you guru ji

  • @KrishnaRao-ye6eu
    @KrishnaRao-ye6eu Před 3 lety

    Hari om🙏🏾🙏🙏

  • @priyamvadamediga7450
    @priyamvadamediga7450 Před 3 lety

    ఓం శ్రీ గురుభ్యో నమః🙏🙏

  • @TheAkhibuddi
    @TheAkhibuddi Před 3 lety

    Namaskaramulu sir

  • @arunakumari2708
    @arunakumari2708 Před 3 lety +1

    🙏🙏🙏

  • @sivaparvathi1238
    @sivaparvathi1238 Před 3 lety +1

    🙏🙏

  • @lakshmi2080
    @lakshmi2080 Před 3 lety

    Guru Deva namaha 🙏🙏🙏🙏🙏

    • @devakis9719
      @devakis9719 Před 2 lety +1

      పాదాభివందనములు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pailahemalatha398
    @pailahemalatha398 Před 3 lety

    👌👏🙏🙏

  • @kattanaga9057
    @kattanaga9057 Před 3 lety +1

    Guruvu gariki 🙏🙏🙏.Moksham ante amiti. Deham lenapudu Swamy padalalo kaliste anubhuti Ala telustadi.

  • @devemalikmalik2411
    @devemalikmalik2411 Před 3 lety

    Namaskaram

  • @vankamthirumala7387
    @vankamthirumala7387 Před 3 lety

    🙏🙏🙏🙏🙏

  • @sureshkumarsuresh6074
    @sureshkumarsuresh6074 Před 3 lety

    💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @pappudurgarao5418
    @pappudurgarao5418 Před 3 lety +1

    Jai gurudeva

  • @sairamchundru7041
    @sairamchundru7041 Před 3 lety +2

    ఈ దేహంతో చేసే ప్రతి కర్మ , దేనికి చెందుతుంది?
    ఈ దేహనికా, ఆత్మకా

    • @SriSankaranandaSwamy
      @SriSankaranandaSwamy  Před 3 lety +1

      czcams.com/video/fo7kmGvU-ok/video.html

    • @SriSankaranandaSwamy
      @SriSankaranandaSwamy  Před 3 lety +2

      ఈ వీడియో పుత్తిగా చూసివుంట్టే మీ ప్రశ్నకు సమాధానము దొరుకుండేది.. మన ఛానల్ లో వెళ్లి ఒక్కసారి పూర్తి వీడియోస్ చూడగలరు..

    • @kalabhairavasiddanthamom9
      @kalabhairavasiddanthamom9 Před 3 lety

      @@SriSankaranandaSwamy
      Kala bhairava guru

    • @pillalugurinchi
      @pillalugurinchi Před 3 lety

      Jai guruji

  • @chakravarthychallapallisriniva

    (1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta. - C S Chakravarthy.

  • @peddannadandu7561
    @peddannadandu7561 Před 3 lety

    👁👁🙋‍♂️

  • @PammiSatyanarayanaMurthy

    నొప్పి శరీరానికి కాక ఆత్మకి ఎందుకుంటుంది?అసలు ఆత్మ ఎవరు?ఎక్కడ ఉంటుంది?ఆత్మ చేసే పని ఏమిటి?

    • @SriSankaranandaSwamy
      @SriSankaranandaSwamy  Před 3 lety

      czcams.com/video/wLXRIIW1SuE/video.html (video link మీద click చేసి చూడండి 15:30 minits వద్ద వీడియో చూడగలరు గురువుగారు already సమాధానం ఇచ్చారు )

  • @PammiSatyanarayanaMurthy

    నమస్కారం.ఏకాగ్రత అంటే ఏమిటి?ధ్యానంలో ఏమని మనసులో తల్చుకొంటూ చేయాలి?

  • @sivasankar2743
    @sivasankar2743 Před 3 lety

    శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః. శ్రీ గురు భ్యో నమః. సాధన సిద్ధించే వరకు మీ బోధ శిరో దార్యం. మీ ఆశ్రమ ఫోన్ నె తెలుప గలరు

  • @c.naveenkumar556
    @c.naveenkumar556 Před 3 lety

    స్వామి వారి అడ్రస్ చెప్పండి

  • @rajareddypolureddy984
    @rajareddypolureddy984 Před 3 lety

    🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉

  • @yugaheid1099
    @yugaheid1099 Před 3 lety +1

    🙏🙏🙏

  • @VijayaLakshmi-yv9qo
    @VijayaLakshmi-yv9qo Před 3 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akularaman9460
    @akularaman9460 Před 3 lety

    🙏🙏🙏

  • @MoMagha
    @MoMagha Před 3 lety

    🙏🙏🙏

  • @pavansrinivassingh4310

    🙏🙏🙏