మొక్కలకి మల్టీ విటమిన్ ద్రావణం#

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024

Komentáře • 57

  • @sujaeaso9238
    @sujaeaso9238 Před 22 dny

    Very informative and nicely presented

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden Před 23 dny +1

    Chala baaga chepparu super😊😊❤

  • @srikrishnavijayakolatabrundham

    Super Amma multi vitamin likvid bagundi ❤❤❤👌👌👌💖💖💖👍👍👍

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 Před 23 dny +1

    సూపర్ అండి 👌👍

  • @Shanthibavireddy
    @Shanthibavireddy Před 22 dny

    మొక్కలకి మంచి ద్రావణం ఇచ్చారు అక్క చాలా బాగా చెప్పారు ❤❤❤

  • @satyaterracegarden501
    @satyaterracegarden501 Před 22 dny

    Hi లక్ష్మీ గారూ చాలా బాగుంది andi వీడియో

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 22 dny

      థాంక్యూ మేడం బాగున్నారా ఈమధ్య కనిపించలేదు వీడియోలో మీరు

  • @akulasaroja4637
    @akulasaroja4637 Před 23 dny

    అమ్మో sis non stop గా మాట్లాడారు super

  • @anithanakka8406
    @anithanakka8406 Před 22 dny

    Chala bagundi multivitamin drink maku teliyani visiyalu Baga chepperu tq Laxmi garu

  • @arunabellam7993
    @arunabellam7993 Před 23 dny

    Nice video ❤❤

  • @Syed_ThoufiqUmairaGarden

    Nice

  • @user-gb3mv3uk2b
    @user-gb3mv3uk2b Před 22 dny

    చాలా మంచిది ద్రావణాలు చూపించారు అమ్మ 😊😊❤❤

  • @lakshmigumma2393
    @lakshmigumma2393 Před 22 dny

    Very nice chakkaga chepperu

  • @suryakumari1937
    @suryakumari1937 Před 23 dny +2

    Multi vitamin ద్రావణం గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ మంచి పేరు పెట్టారు అమ్మ మల్టీ విటమిన్ ద్రావణం ❤❤❤❤

  • @parimalaofficial8855
    @parimalaofficial8855 Před 22 dny

    Baga chepparu

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 Před 23 dny

    బాగుంది సూపర్ గా ఉంది చెరుకు మొక్క లో కూడా ఏమైనా మొక్కలు ఉండొచ్చా ఉండకూడదా బల్లి చెరుకు మొక్కే ఉండాలా హుండీలో కొద్దిగా అది కూడా చెప్పు అక్క వీడియో బాగుందా❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 23 dny

      చెరుకు మొక్కలు స్టార్టింగ్ అయితే ఉండొచ్చు కానీ కొన్నాళ్తే దానికి వేరులే ఎక్కువ మట్టి అంతా అయిపోతది ఇంకేం క్రోటన్ మొక్కలు ఏమైనా పెట్టుకోవచ్చు 👍

  • @srilakshminc4164
    @srilakshminc4164 Před 23 dny +1

    హాయ్ లక్ష్మీ గారు శ్రావణ మాసం శుభాకాంక్షలు .. ఈరోజు ద్రావణం గురించి చక్కగా వివరించారు థాంక్స్ అండి .. నేను కొన్ని చేసినా ఇలాంటి తెలియనివి చిట్కాలు చెపుతుంటే చూసి చేస్తూ వుంటాను . పిల్లలు పుట్టినప్పుడు పెద్దవాళ్ళు చేప్పే చిట్కాలు పాటిస్తుంటాం కదా అది గుర్తుకు వస్తుంది నాకు . మొక్కలకి కూడా ఇన్ని వున్నాయా అని ఆశ్చర్య మేస్తుంది.. ఒకే ఫ్రెండ్ 😊

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 23 dny

      థాంక్స్ అమ్మ మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో చక్కగా తెలియజేశారు థాంక్యూ రా తల్లి 🌹🌹

  • @annapurnae396
    @annapurnae396 Před 23 dny +1

    Kitchen waste compost tea
    Antaru andi mee garden bagundi 👌👌

  • @durgamokkapati2875
    @durgamokkapati2875 Před 23 dny +2

    మీ మాటలు సూపర్ లైన్ తోటకూర చూపించరా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 23 dny

      థాంక్స్ అమ్మ లైన్ తోటకూర అంటే అర్థం కాలేదు

  • @padminisanikommu2628
    @padminisanikommu2628 Před 23 dny +2

    Chakhaga vivarincharu😊

  • @Bhagyacreations
    @Bhagyacreations Před 23 dny +1

    17 like sister. Manchi multivitamin juice mokkalaki ivvadam chakkaga chupincharu. Kartheekamasamlo vachche nethibeera ippude kayinchesaru. Me harvesting adurs.

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 Před 23 dny +1

    Suuperrr ❤

  • @AItechnologySuresh
    @AItechnologySuresh Před 23 dny +1

    చాలా చక్కగా వివరించారు అమ్మా 👌
    ధన్యవాదములు 💐🎉❤

  • @FriendlyPlants
    @FriendlyPlants Před 23 dny +1

    Kitchen waste compost cheddamante .. chala purugulu vachestunnayi akka .adi kuda matti misramam lo kalipeyocha

  • @sailajakapuganty8572
    @sailajakapuganty8572 Před 23 dny +1

    Morning water ichina evening ki dry ipothunnayi di mari appudela ivvali

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 23 dny

      మనకి వాతావరణంలో వేడి ఎక్కువుంది కాబట్టి శైలజ గారు వాటరింగ్ సాయంత్రం పూట ఇవ్వండి బాగుంటది

    • @satyaterracegarden501
      @satyaterracegarden501 Před 22 dny

      Verynice video andi

    • @jayalakshmiveeramachaneni4026
      @jayalakshmiveeramachaneni4026 Před 18 dny

      Seetamma vari jada kadandi faanini chilakala mala antaru andi

  • @kasturibai3072
    @kasturibai3072 Před 23 dny

    Adhi Lakshmi garu namaste.ma kundilo capsicum plants vachchai.vetini ee madhye replant chesanu.vati care thelupagalaraa mem

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 23 dny

      కస్తూర్బాయ్ గారు నమస్తే అండీ క్యాప్సికము వింటర్ సీజన్ క్రాఫ్ట్ అది ఇప్పుడు వచ్చింది అంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూసుకోవాలి ఎక్కువగా మంచిగా ఇస్తూ ఉండండి బానే ఉంటది

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 23 dny

      లిక్విడ్ ఫర్టిలైజర్స్

    • @kasturibai3072
      @kasturibai3072 Před 22 dny

      @@AadiLakshmiTerraceGarden pootha kuda start aindhandi.unchana,theseveyanaa

  • @KammampatiSwathi-s7g
    @KammampatiSwathi-s7g Před 23 dny

    Thotakura ki white colour dots vastunai em chayali

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 23 dny

      వైట్ కలర్ డాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఆకులన్నీ తీసి పడేయండి అమ్మ లేదంటే పుల్ల మజ్జిగ లో పసుపు కలిపి స్ప్రే చేయండి

    • @KammampatiSwathi-s7g
      @KammampatiSwathi-s7g Před 23 dny

      @@AadiLakshmiTerraceGarden
      Chala thanks aunty