Very useful nd simple tips. Thank you sir for the information. Today i learn a lot of information from you sir. For beginners this information is very useful.....
Sir మీరు pende రాలకుండా ఆవాలు పొడి వేయమనారు వెరవల్లు పుల్లమాజిక వేయమనారు మీరు చెప్పిన రెమిడి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు నేను బిగినర్ని నాకు చాలా happy ga undi chala bagundi vidio ekkuga కష్టపడ kunda చేయవచ్చు tq
వర్షం వల్ల కుండీ లోని nutrients అన్నీ పోతాయండి, మీ దగ్గర epsom salt ఉంటే కుండీ లోని soil లో వేయండి, ఇక పొతే సొర లో 3G cutting చేసారా? ఎందుకు అంటే first and second generation కొమ్మలకి male flowers మాత్రమే వస్తాయి
అవునండి, మనం neem oil, egg emulsion oils లాంటివి మొక్కలకి ఇస్తాము, కాని oil direct water లో కరగదు కనుక emulsifiers వాడతాము, దాని వల్ల oil అనేది water లో mix అయిపోతుంది, ground nut, mustard, sesame ఇలాంటి వాటిని direct powder చేసి మొక్కలకి ఇవ్వము, ఎందుకంటే direct ఇస్తే soil లో కాని మొక్కల stems కి కాని ఫంగస్ వస్తుంది, sweetness కి చీమలు రావచ్చు, oil ఉండటం వలన ఈ powder అనేది soil లో కరగదు కలిసిపోదు, అందుకే oil తీసేసాక వచ్చిన చెక్కలనే మొక్కలకు వాడతాము
Excellent ,no cost, available information given by u tq
Very useful nd simple tips. Thank you sir for the information. Today i learn a lot of information from you sir. For beginners this information is very useful.....
Very useful information for our beginners sir tq
Very good useful information ichharu thank you andi
Thank you so much Sir. Wonderful Information. Naku Review Class. Total items naenu Follow Chaestunna Sir.
Good information srinivas garu
Chala baga chappinaru sir🙏🏼
Use full information. Tq
Good for beginners
Useful tips for every gardener
Sir మీరు pende రాలకుండా ఆవాలు పొడి వేయమనారు వెరవల్లు పుల్లమాజిక వేయమనారు మీరు చెప్పిన రెమిడి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు నేను బిగినర్ని నాకు చాలా happy ga undi chala bagundi vidio ekkuga కష్టపడ kunda చేయవచ్చు tq
Anna Namaste simple Tips wonder ga chala vivramga opikaga baga cheppru Tq.
Tq. Useful information.
Super sir tq
Meeru iche info chala useful andi
సూపర్ వీడియో సార్
Very good information for the beginners Andi thank you so much
Excellent👍
చాలా చక్కగా వివరించారు మీరు మా గ్రూప్ సభ్యులు ఐనందుకు సంతోషం మీ వీడియో మొదటిసారి చూశాను నాకు ఒక చానల్ ఉంది మీరు ఎక్కడ ఉంటారు సార్.
Very useful information chala clear ga chepparue🎉🎉 36:42
Super
Good వీడియో అండి 👌🏾
👌👌👌👏👏
Wow nice super good information 🙏👌❤️
Wonderful information sir. Thank you.
👌 Super Sir
Sir Meeru chesi pettukunna aa liquids,peels and garden chupisthu video cheyandi please inka baguntundi video
Thappakunda Andi
Thank you so much sir, enni rojulaku e liquids mokkalaku ivvali , rojukokati choppuna
Prathi roju e liquids mokkalaku ivvochha .
Super 👌👌👍
Sir నమస్తే మీరు ఏం చేస్తారు టీచరా ? Sir అంత వివరం గా ఉంది good 👍🏼😊 🎉
నాది software field అండి, టీచింగ్ కి అసలు సంబంధమే లేదు 😊😊
Great information, God bless you. 😢😮😊🙏🙏
🙏🙏🙏🙏 thank you so much sir
How many days bannana peel liquid lasts for usage thank nice information sir
Garden chupisthu chepandi srinivas garu. One place lo undi chepitey interest ravatam ledhu.
Good information anna
Sir 2 glass of water lo soak chesindi anni plants ki use avutadi sir
Thank
Enni. Neellalo. Entavesi. Nanapettali. Anedi. Cheppaledu. Cheppandi
water yela eshtaru
Sir ee liquids enni rojulaki okasari ivvali ledha rojuki okati ivvocha
Good video. owcd link pataand sir
Sir good information. Kani eppudu roju varsham padutundi.mokkalanni nallaga kani pasupu raguloki marutunnayi.enni rakala liquid s ichhina sorakaya poostunde tappa pindelu ravatam ledu .emi cheyyali
వర్షం వల్ల కుండీ లోని nutrients అన్నీ పోతాయండి, మీ దగ్గర epsom salt ఉంటే కుండీ లోని soil లో వేయండి, ఇక పొతే సొర లో 3G cutting చేసారా? ఎందుకు అంటే first and second generation కొమ్మలకి male flowers మాత్రమే వస్తాయి
Mee mokkala fresh ga aakulu vundatamledu emi cheyali sir
Tanqu sir
Sir, indoor plantski ee liquids ivvavachcha. Pl.Cheppandi
Hi andi nenu banana peels water lo soak chesanu andi ok 5 days kani paina fungus form indi aa water mokkalaku poyyocha???
Koncham yekkuva Dilution chesi ivvandi
Ok andi thanku
Naaku 3 g cutting teliyadu sir. Ippudu cheyamantara? 3g cutting ela cheyali
czcams.com/video/_4pRVW6Ctho/video.htmlsi=TClbwyD0VFBpR-9z
eggs vadani vallu calcium ki ami vadali
నల్ల నువ్వులు powder use చేయచండి, ఇందులో calcium 88mg ఉంటుంది
Hi sir మీరు ఆయిల్ మొక్కలకు అంత మంచిది కాదు అని అన్నారు....ఆయిల్+ ఎగ్ కలిపి ద్రావణం తయారు చేసి ఇస్తున్నారు కదా....