వరిలో Biocapsules వాడే పద్ధతి | Paddy | Organic Farming

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • వరిలో Biocapsules వాడే పద్ధతి | Paddy | Organic Farming
    కృష్ణ అగ్రో బయో ప్రొడక్ట్స్ వారి నానో బయోటెక్ క్యాప్సిల్స్ వరి పొలం లోఎన్ని వాడాలో ఎలా వాడాలో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. వరి పొలంలో1 ఎకరానికి 10 క్యాప్సల్స్ నీ రెండు దశల్లో దశకి 5 క్యాప్సిల్స్ చొప్పున వాడాల్సి ఉంటుంది.
    మీరు ఊడుపులు ఊడ్చిన లేదా నాట్లు వేసేటట్లయితే
    మొదటి దశ- ఊడ్పులు ఊడ్చిన/నాట్లు నాటిన ఇరవై రోజుల లోపు (ఎంత తొందరగా వేస్తే అంత మంచిది), ఒక ఎకరానికి 5 కాప్సూల్స్ లను సరిపడే నీటిలో కలిపి, ఆనీటిని పొడి ఇసుకలో సరిసమానంగా కలిపి, ఆ కలిపిన మిశ్రమాన్ని కలుపుమందు చల్లినట్లు చల్లవలెను.
    మొదటి దశలో వేసే క్యాప్సిల్స్ వేరు వ్యవస్థను బలపరచి పిలకలు బాగా పెరగడానికి, దృఢంగా రావడానికి ఉపయోగపడతాయి.
    రెండవ దశ- ఊడ్పులు ఊడ్చిన/నాట్లు నాటిన 40-45 రోజులలో ( చిరుపొట్ట తగులుటకు ముందు) మొదటి దశలో వాడినట్లే ఒక ఎకరానికి 5 కాప్సూల్స్ లను సరిపడే నీటిలో కలిపి, ఆనీటిని పొడి ఇసుకలో సరిసమానంగా కలిపి, ఆ కలిపిన మిశ్రమాన్ని కలుపుమందు చల్లినట్లు చల్లవలెను.
    రెండవ దశలో వేసే capsules తాళ్లు శాతం తగ్గడానికి,గింజ పూర్తి గా తయారవడానికి ఉపయోగపడతాయి.
    మీరు వెదజల్లుతున్న ట్లయితే మొక్క మొలకెత్తిన పది రోజులకు ఐదు capsules మొదటి దశగా మరలా చిరు పొట్ట సమయంలో మరో ఐదు capsules రెండవ దశగా వాడుకోగలరు.
    గమనిక:
    ఈ బయో capsules వాడుచున్నను ఇంతకు ముందు వాడుచున్న క్రిమిసంహారక మందులు,ఎరువులు యధావిధిగా అవసరాన్ని బట్టి వాడగలరు.
    పురుగుల మందు వాడకానికి ఈ bio capsules వాడకనికి కనీసం 24 గంటలు తేడా ఉండేలా చూడగలరు.
    కలుపు మందుకు ఈ capsules వాడకానికి 48 గంటల తేడా ఉంటే మంచిది.
    ఈ capsules స్ప్రే చేసేటప్పుడు మొక్క మొదలకి తగిలేలాగా లేదా మొక్క తడిసేలాగా స్ప్రే చేయవలెను.
    ఆశించి వలసిన ఫలితాలు:
    ఈ capsules వేసిన వెంటనే అద్భుతాలు ఏమి చేయదు, ఫలితాలు మెల్లిగా కనిపిస్తాయి.
    Capsules వేసిన 25 రోజులకి పొలము పచ్చబడటం ఇలాంటి చిన్న చిన్న మార్పులు చూస్తారు.
    వేరు వ్యవస్త బలపడుతుంది.
    పిలకలు పెరుగుతాయి.
    కంకులు పొడవుగా వస్తాయి.
    తాల్లు శాతం తగ్గుతుంది.
    వడ్లు రాలటం తగ్గుతుంది.
    చేను పడిపోయే అవకాశాలు చాలా తగ్గుతాయి.
    మొక్కలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
    పంట దిగుబడి పెరుగుతుంది.
    ఈ పైన చెప్పిన వాటిలో కనీసం ఒక్క తేడా అయినా రైతులు గమనిస్తారు.
    వరికి సంబంధించిన అన్ని సందేహాలను వివరించానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు.
    ధన్యవాదములు
    Call us at 9121248666 for details and visit our website to book your order www.krishnaagrobio.com
    We have a mobile app and it can be downloaded from Playstore by this link
    play.google.co...
    Can use Nano Bio-Tech Capsule for all crops
    This Agriculture Technology in India is used as Organic fertilizer in Chemical Farming, Organic farming and even complements natural farming ways.
    Helps in soil fixation and soil PH adjustment (Kallar Zameen) soil Cultivation will be better with good Organic Matter present in the soil and it in intern develops more Soil microbes and plant growth will be good.
    Sustained use of Biocapsules decreases farmers expenditure and dependency of chemical fertilizers. Thus making farming a sustainable village business idea for village youth.
    #paddy #biocapsule #organic

Komentáře • 187

  • @karunakarlyadella4505
    @karunakarlyadella4505 Před 4 lety

    Sir natu vesi 45 days avuthundhi eppudu vada vacha sir ee video eppude chusamu sir video chusaka chala happy ga undhi sir

    • @biocapsule
      @biocapsule  Před 4 lety +1

      ముందునుంచి వాడుకుంటే మంచి ఫలితం ఆశించవచ్చు, ఇప్పుడు వద్దు సార్ Rabi లో వాడే ప్రయత్నం చేయండి

    • @karunakarlyadella4505
      @karunakarlyadella4505 Před 4 lety

      @@biocapsule ok sir tq

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      @@karunakarlyadella4505 welcome sir

  • @satyaganesh2210
    @satyaganesh2210 Před 4 lety

    చాలా బాగా చెప్పారు నెక్స్ట్ టైం తీసుకోవాలి అనుకుంటున్నాం

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      Thanks for showing interest, appudu koncham munduga order pedukondi sir

  • @md.jaweedmd.jaweed8841
    @md.jaweedmd.jaweed8841 Před 4 lety +1

    Tank you Sir chala baga chepparu

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      ముందు కొంత భాగంలోనే వాడి చూడండి సార్.

  • @madhusamudrala9600
    @madhusamudrala9600 Před 4 lety +3

    Nice voice and explanation.

  • @ranjitthvanamala4862
    @ranjitthvanamala4862 Před 4 lety +1

    Full clarity

  • @nethajiangoth7262
    @nethajiangoth7262 Před rokem

    Can i it to red chilli crop

  • @vishwatejavishwateja9543

    ఐ వాంట్ దిస్ క్యాప్సిల్స్

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      You can buy them from our website www.krishnaagrobio.com sir

  • @vishwatejavishwateja9543

    ఐ వాంట్ క్యాపిటల్స్

  • @girifolksongs3627
    @girifolksongs3627 Před 4 lety

    Thank you sir

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      Welcome sir

    • @girifolksongs3627
      @girifolksongs3627 Před 4 lety

      సార్ అర్ద ఎక్రంలో10, టాబ్లెట్స్ వాడవచ్చా

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      @@girifolksongs3627 అలా వాడినా హాని ఏమీ జరగదు, కానీ ఐదు capsules సరిపోతాయి.

  • @ravikrishna6303
    @ravikrishna6303 Před 3 lety +1

    మొదటి దశ లో కాకుండ రెండవ దశ లో వాడవచ్చా అంటే చిరు పొట్ట దశలో pls ఫాస్ట్ reply

    • @biocapsule
      @biocapsule  Před 3 lety

      మొక్క లేత దశనుంచి వాడుకుంటే మంచి ఫలితాలు ఆశించవచ్చు సార్.
      వచ్చే పంటకు మొదటినుంచి వాడుకునే ప్రయత్నం చేయండి

  • @sreejyothibobbachowdary6838

    Sumarugaa oka basin sand oka acre ki challadaniki saripodhu..2 basins sand lo 5 tablets kalipi challavacha.

  • @AllinOnechannel467Sai
    @AllinOnechannel467Sai Před 3 lety

    Sir...mem vedha paddathilo vari vesanu 10 days avthundhi ippud use cheyyocha...pls rply me...

    • @biocapsule
      @biocapsule  Před 3 lety

      Use cheyavachu sir, order kosam 9121248666 ki call cheyagalaru

  • @vanamalavenkates6676
    @vanamalavenkates6676 Před 4 lety +1

    సార్ వేరుశెనగ పంట కు ఎలా వాడాలి

  • @chandrashekarbathula1793
    @chandrashekarbathula1793 Před 4 lety +1

    మం.జిల్లా. నల్లగొండ.అన్నారెడిగూడెం ఊరిలో శాంపిల్ చూపించగలరా

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      శాంపిల్స్ ఇవ్వటం లేదు సార్

  • @bharatherpa9099
    @bharatherpa9099 Před 4 lety

    Vari Lo 1st dasalo vadani vallu 2dasalo vari pottaku vachytappudu vadavacha sir.

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      అలా వాడిన వారు కూడా ఉన్నారు sir, కాకపోతే అప్పుడు వచ్చే ఫలితం రైతు కంటికి అంత కనిపించదు. అందుకని మేము ముందునుంచే వాడుకోమని చెప్తాము.

  • @Harvestor-r9o
    @Harvestor-r9o Před 2 lety

    Natu vese 2 months avutundi eppudu vadavacha sir

    • @biocapsule
      @biocapsule  Před 2 lety

      ఇప్పుడు వాడటం వల్ల ఈ పంట కి ఉపయోగం లేదు సార్.
      వచ్చే పంటకు ముందు నుంచి వాడుకోండి

  • @kondabalakrishna2748
    @kondabalakrishna2748 Před 4 lety +1

    S

  • @khasimvalihamja9059
    @khasimvalihamja9059 Před 3 lety

    This app is not working. And struggle. Please once again check. And please provide the application demo video link live.

    • @biocapsule
      @biocapsule  Před 3 lety

      Sorry for the inconvenience caused sir. Request you to please drop your number or WhatsApp us at 9121248666 to discuss in detail.
      We will create a demonstration video and upload sir.
      Thanks for suggestion

  • @kankamvijay528
    @kankamvijay528 Před 4 lety

    Nice video@@@ Vijay PEDDAPALLI district

  • @konkalaamarnathreddy8409

    కరివేపాకు తోటకు యల వాడాలో చెప్పండి ఇంతకముందు వాడినను ఏం ప్రయోజనం కనపడలేదు కారివేపాకు పంటకు యల వాడాలి ఎప్పుడు వాడాలి

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      కటింగ్ చేసినప్పుడల్లా 5 capsules వాడండి.
      ఫలితము కనబడ లేదంటే మీరు తైవాన్ పంపు వాడి ఉంటారు.

  • @n.hanumanthun3484
    @n.hanumanthun3484 Před 4 lety

    వనపర్తి, జిల్లా,పెద్ధమందడి,మం,వెలటూరు, గ్రామంలో స్యంపిలు చూపగలర

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      క్షమించాలి మేము ఎవరికీ శాంపిల్స్ ఇవ్వట్లేదు

  • @bharatherpa9099
    @bharatherpa9099 Před 4 lety

    Sir mokkajonnalo capsules ela vadali ..

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      www.krishnaagrobio.com/youtube.php?url=czcams.com/video/cHXhsgPg7nI/video.html
      ఇక్కడ పైన ఉన్న వీడియో చూడండి Sir

  • @lavudyasagar6750
    @lavudyasagar6750 Před 4 lety +1

    Urea lo kalipi challukovacha

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      విడిగా చల్లుకుంటే మంచిది, అలా కుదరని పక్షంలో, ముందుగా ఇసుక లో కలుపుకునే ఆ ఇసుకను యూరియా లో కలిపి చల్లుకోండి

  • @basalingappaittigi638
    @basalingappaittigi638 Před 4 lety

    We want sir were it will be available

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      you can order it from, www.krishnaagrobio.com or you can call our Call center @ 9121248666

  • @koppisettisathibabu4362

    Cost

  • @RK-ln9xe
    @RK-ln9xe Před 4 lety +5

    10 క్యాప్సిల్స్ కాస్ట్ ఎంత..
    అలాగే ఇసుక పరిమాణం చెప్పలేదు

    • @biocapsule
      @biocapsule  Před 4 lety +1

      ఖరీదు 500 రూపాయలు సార్.
      ఒక ఎకరానికి చదువుకోవడానికి సరిపడినంత.
      చాలామంది ఒక తట్టు ఇసుక సరిపోతుందన్నారు.

    • @sathishmaddela167
      @sathishmaddela167 Před 4 lety +1

      Where is available sir, Naku Rabi ki kavali

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      @@sathishmaddela167 www.krishnaagrobio.com లో కొనుక్కోవచ్చు sir

    • @g.sekharmanogna1597
      @g.sekharmanogna1597 Před 3 lety

      Sir naku kavali akkada dorukuthaie

    • @biocapsule
      @biocapsule  Před 3 lety

      @@g.sekharmanogna1597 post lo vastaye sir, 9121248666 ki call cheya galaru

  • @nasanasuryateja4208
    @nasanasuryateja4208 Před 3 lety

    Sir naku kavi eala sir plz nenu natu vesi 3 days autundi

    • @biocapsule
      @biocapsule  Před 3 lety

      9121248666 ki call cheyagalaru sir

  • @gogumadhukarreddy1055
    @gogumadhukarreddy1055 Před 4 lety

    Sir madhi siricilla ekada a vi dhorukutha levu sir

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      Mee intiki postman techi istadu sir, Shops lo evatam leadu

  • @girifolksongs3627
    @girifolksongs3627 Před 4 lety

    కొద్దిగా నీళ్లు వున్న పరువా లేదా సార్, మడిలో

  • @basalingappaittigi638
    @basalingappaittigi638 Před 3 lety

    we're can i found this capluse

  • @charyrapaka4619
    @charyrapaka4619 Před 4 lety

    Natu vesi 20 rojulu avuthundhi. Urea vesamu. Eppudu vadavachcha

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      ఇప్పుడు మీరు order పెట్టుకుంటే, మీ ఇంటికి చేరటానికి వారం రోజులు పడుతుంది.
      Next season వాడుకోండి sir.

  • @narasayyak.narasayya5632

    Hi sir

  • @rajagoud7291
    @rajagoud7291 Před 3 lety

    Sir ekkada available vuntahi capsule I'm from banswada kamareddy dist

    • @biocapsule
      @biocapsule  Před 3 lety

      Post dwara mee intiki vastayi sir, 9121248666 ki call cheyagalaru

    • @rajagoud7291
      @rajagoud7291 Před 3 lety

      @@biocapsule how much will rate

    • @biocapsule
      @biocapsule  Před 3 lety

      MRP is 725, we are giving it at discounted price for farmers at 500

  • @ramagallavenkatesh6174

    Variki gantala mandhulu yadha vidhiga veyyocha anna

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      మీరు వాడే గంట మందులు కాండం తొలిచే పురుగు ని చంపడానికి పనిచేస్తాయి.
      ఇవి భూమిని సారవంతం చేయడానికి పని చేస్తాయి.

    • @ramagallavenkatesh6174
      @ramagallavenkatesh6174 Před 4 lety

      Totally veyyocha

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      @@ramagallavenkatesh6174 Veyavachu kani meku, vadina taruvate namma mani cheputamu

  • @anilganta6616
    @anilganta6616 Před 4 lety

    Mokajona lo vadavacha ala vadalii reply sir

    • @biocapsule
      @biocapsule  Před 4 lety +1

      వాడవచ్చు సార్, మొక్కజొన్న కు సంబంధించిన video త్వరలో upload చేస్తాము. 9121248666 కి కాల్ చేయండి, మా executives అన్ని వివరంగా చెబుతారు

  • @parisasivadurgaprasad9305

    First using

  • @ramagallavenkatesh6174

    Variki sparying cheyavaccha

    • @biocapsule
      @biocapsule  Před 3 lety

      Battery pump tho cheyavachu. Isuka lo kalipi vadavachu

  • @rajendarbanoth4293
    @rajendarbanoth4293 Před 3 lety

    Ala book chaiyale anna

    • @biocapsule
      @biocapsule  Před 3 lety

      9121248666 call center number ki call cheyandi sir

  • @bodapatibharath7667
    @bodapatibharath7667 Před 4 lety

    Is this method is working?? Users please reply me

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      Send WhatsApp message to 9121248666, request to join in WhatsApp group.
      You can discuss with many farmers who are using capsules.

  • @chandu4734
    @chandu4734 Před 4 lety

    Hai bro E tablets Hyderabad lo Yekkada dorukutundi

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      maps.app.goo.gl/VZhvZK5iKiVxxZbF6

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      పైన చెప్పిన shop location కి వెళ్ళొచ్చు మీరు

  • @maimoodgurjal2471
    @maimoodgurjal2471 Před 4 lety

    We need how to get capsules

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      www.krishnaagrobio.com or our mobile app play.google.com/store/apps/details?id=com.nano.kabp

  • @sailusubbu7604
    @sailusubbu7604 Před 3 lety

    malle mokkalaku vada vachha

  • @nethajiangoth7262
    @nethajiangoth7262 Před rokem

    Ca

  • @lingamusika50
    @lingamusika50 Před 3 lety

    How Mach rete

  • @siva5859
    @siva5859 Před 4 lety

    5 capsule ki Isuka entha kalapali

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      మీరు చదువుకోడానికి కావాల్సినంత ఇసుక.

  • @sureshhesham3931
    @sureshhesham3931 Před 4 lety

    Helo sir maku kavali natu vesi 5days Avtundhe sir veyyaccha

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      vadavachu sir

    • @sureshhesham3931
      @sureshhesham3931 Před 4 lety

      @@biocapsule makukavali capsule elaga sir

    • @biocapsule
      @biocapsule  Před 4 lety +1

      @@sureshhesham3931 www.krishnaagrobio.com lo order pettukondi sir

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      @@sureshhesham3931 www.krishnaagrobio.com lo order pettukondi sir

  • @malleshamgoth629
    @malleshamgoth629 Před 3 lety

    Ekkada dhorukuthundi idhi

    • @biocapsule
      @biocapsule  Před 3 lety

      9121248666 ki call cheyagalaru sir, www.krishnaagrobio.com lo Kuda order petukovachu sir

  • @pujarithirumala1651
    @pujarithirumala1651 Před 4 lety

    I want thi capcel

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      Please call 9121248666,
      Or place order from the mobile app,
      play.google.com/store/apps/details?id=com.nano.kabp

  • @tmunicc7399
    @tmunicc7399 Před 4 lety

    1acr ki enni capsules padutundhi

  • @BADBOYS-lo8tf
    @BADBOYS-lo8tf Před 4 lety

    Where we get this capsules

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      Mobile app ద్వారా కొనుగోలు చేయవచ్చు sir
      play.google.com/store/apps/details?id=com.nano.kabp

  • @anjim281
    @anjim281 Před 4 lety

    సర్ మీరు చెప్పింది బాగానే ఉంది కానీ కంపెనీ నుంచి రైతులకు సరైన టైం కు క్యాప్సల్స్ అందిస్తలేరు.

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      పల్లెటూరు కాబట్టి, postal department ద్వారా పంపుతున్నాము సార్.
      Next season కి ఒక outlet కూడా open చేస్తాము.
      కలిగిన అసౌకర్యానికి మన్నించగలరు.

  • @girifolksongs3627
    @girifolksongs3627 Před 4 lety

    కొద్దిగా తడిగా ఉన్న ఇసుకలో కలిపి చల్లుకోవచ సార్

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      మరీ ముద్దగా అయిపోతే చల్లుకోవడం కష్టం కదా సార్.
      ఎక్కువ ముద్దుగా అయితే కొంచెం సేపు నీడలో ఆరబెట్టండి.

  • @bhanuprakash-fz3uo
    @bhanuprakash-fz3uo Před 3 lety

    Sir bio capsules kavalii

  • @Siriarchu143
    @Siriarchu143 Před 3 lety

    Otp ravadam ledhu

    • @biocapsule
      @biocapsule  Před 3 lety

      9121248666 ki message పంపించండి సార్, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు

  • @satishkalleda2308
    @satishkalleda2308 Před 4 lety +1

    Result kanapadaledu. 5000 rs amount vaste aenai.

    • @biocapsule
      @biocapsule  Před 4 lety +2

      Thanks for sharing your opinion.
      మిమ్మల్ని ఒక ఎకరానికి మాత్రమే ఈ క్యాప్సిల్స్ వాడి చూడమని చెప్పాము.
      మీరు కాదు మొత్తం అంతా పంపించమని కోరారు.
      సరే కనీసం 2 ఎకరాల అయినా ఆపండి అని request చేసి 10 ఎకరాలకు మాత్రమే పంపాము.
      కానీ దానిని మీరు మొత్తం 12 ఎకరాల కి వాడేశారు.
      వాడిన దానికి, వాడని దానికి తేడా గమనించడానికి ఆస్కారం లేకుండా చేశారు.
      ఇప్పటికీ మీరు ఈ క్యాప్సిల్స్ వాడి 25 రోజులు అవుతుంది.
      రెండో దఫా క్యాప్సిల్స్ కూడా వాడి మీ అనుభవం పంచితే బాగుంటుంది.

    • @RK-ln9xe
      @RK-ln9xe Před 4 lety

      10 క్యాప్సిల్స్ కాస్ట్ ఎంత..
      అలాగే ఇసుక పరిమాణం చెప్పలేదు

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      ఖరీదు 500 రూపాయలు,
      ఇంత ఇసుక అని లెక్క ఏమీ లేదు sir, చెల్లె రైతు అనుభవాన్ని బట్టి, వారికి అవసరం ఉన్నంత ఇసుకలో కలుపుకున్నారు.

  • @syamalasrikanth3447
    @syamalasrikanth3447 Před 4 lety

    Oka packet cast entha sir

  • @ramaswamipuchi4696
    @ramaswamipuchi4696 Před 4 lety

    ఈ keyapchls కావాలి. మా చిరునామా. గట్టు గూడెం గ్రామం. Gunepalli. Panchithi. Dammapeta. M.
    Moddulagudem. Post
    B. Kotthgudem. T. S.
    507306. Pin

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      9121248666 కి కాల్ చేయండి సర్

  • @ramaraomandalapu8974
    @ramaraomandalapu8974 Před 4 lety +1

    మినుములో వాడవచ్ఛా

  • @peethalavarahalarao1882

    AP ki panpe avakasam unda sir

    • @biocapsule
      @biocapsule  Před 4 lety +1

      AP lo chala madi vadutunaru sir, vivaralaku 9121248666 ki call cheya galaru

    • @jayaramediga590
      @jayaramediga590 Před 3 lety

      Endakalam lo Kuda. Yadavha

    • @biocapsule
      @biocapsule  Před 3 lety

      Vadavachu Jayaram garu

  • @nagadesichiranjeevi4206

    Black gram ki use cheyochha

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      వాడవచ్చు sir, మరిన్ని వివరాలకు 9121248666 ను సంప్రదించండి, మా ప్రతినిధులు మీతో మాట్లాడుతారు.

  • @parisasivadurgaprasad9305

    I want capsules

  • @ramaraomandalapu8974
    @ramaraomandalapu8974 Před 4 lety

    ఎలా వాడాలో వివరించండి

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      ఏదైనా సందేహం ఉంటే అడగండి సార్

  • @Siriarchu143
    @Siriarchu143 Před 3 lety

    Price each one packet

  • @durgabhavanipoujadurga8143

    ap లో అవిలిబుల

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      లభిస్తాయి,
      Postman మీ ఇంటికి తీసుకుని వచ్చి ఇస్తారు.
      క్రింది link open చేసి చూడగలరు
      www.krishnaagrobio.com/telugu/
      మరిన్ని వివరాలకు 9121248666 ను సంప్రదించండి

  • @prakashgidda6123
    @prakashgidda6123 Před 4 lety

    ఇవి ఎక్కడ దొరుకుతాయి

  • @harimaniappana1234
    @harimaniappana1234 Před 4 lety

    Cost antha

  • @venugopal-hs4xf
    @venugopal-hs4xf Před 4 lety

    Market loki release cheyara

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      మార్కెట్లో అందుబాటులోనే ఉంది
      అయితే shopsలో పెట్టి అమ్మే ఉద్దేశమైతే ఇప్పట్లో లేదు.
      మేము అనుకున్న విధానంలో రైతులకు అందించలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు ఆలోచిస్తాము

  • @mmmani1448
    @mmmani1448 Před 4 lety

    గడి మందు లో కలిపి వైయవచ

    • @biocapsule
      @biocapsule  Před 4 lety +1

      వాడకూడదు సర్, ఇందులో ఉండేవి జీవ క్రిములు అలా వాడితే ఇందులో ఉండే జీవ క్రిములు చనిపోతాయి.

  • @udmalgiddaashok3313
    @udmalgiddaashok3313 Před 4 lety

    చౌడు భూమి లో పనిచేస్తుందా

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      చాలా మంది రైతులు మంచి ఫలితాలు కనిపించాయని చెప్పారు.

  • @sesharao2171
    @sesharao2171 Před 4 lety

    Rate akkada Durukuthi

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      ఒక packet ఖరీదు 500 రూపాయలు, ఇందులో పది Capsules ఉంటాయి. మీరు మా website www.krishnaagrobio.com లో order పెట్టుకోవచ్చు.

  • @umashankarreddym469
    @umashankarreddym469 Před 4 lety

    Mi companies nashanam ayipoyevaruku raithulu bagupaduru ninukuda raithune

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      🙏

    • @unebadumallikarjuna3989
      @unebadumallikarjuna3989 Před 4 lety

      Anna onian lo ante ulligadda lo vadacha

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      @@unebadumallikarjuna3989 వాడవచ్చు, ఒక ఎకరానికి 10 Capsules వాడాలి,
      20 రోజులకు ఐదు capsules
      40 రోజుల వయసులో 5 capsules
      మీరు వాడేటప్పుడు మీ వ్యవసాయ క్షేత్రం మొత్తంలో వాడకుండా, కొంతలో వాడి తేడా గమనించండి.

  • @ramjummu9254
    @ramjummu9254 Před 3 lety

    Mokka jonnalo vada vachha

    • @biocapsule
      @biocapsule  Před 3 lety

      వాడవచ్చు sir, ఈ క్రింది వీడియో చూడగలరు
      czcams.com/video/cHXhsgPg7nI/video.html

  • @kallumadhusudhanreddy539

    ఆ క్యాప్సూల్స్ ఎక్కడ దొరుకుతుంది. ఖర్చు ఎంత

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      www.krishnaagrobio.com లో దొరుకుతాయి, ఒక ఎకరానికి 500 రూపాయలు ఖర్చవుతుంది

    • @javidshaik263
      @javidshaik263 Před 4 lety

      @@biocapsule nirmal 10acars odi help me sir 6305181161

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      @@javidshaik263 నాటు వేసి 20 రోజులు దాటి ఉంటే next season వాడుకోండి sir

  • @mmmani1448
    @mmmani1448 Před 4 lety

    సారిగా పని చేయడం లేదు 1000 rupees lass

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      czcams.com/video/TDmCvI9-LYU/video.html
      కొన్ని సందర్భాలలో అంత ఫలితం కనపడకపోవచ్చు. నూటికి 90 మంది పని చేసిందని చెప్పారు సార్.
      పైన ఉన్న వీడియో లో ఇలాంటి సందర్భాలలో ఫలితాలు కనపడకపోవచ్చు అనేది వివరించాము, ఒకసారి చూడగలరు.

  • @RK-ln9xe
    @RK-ln9xe Před 4 lety

    ఇసుకలో కలపమన్నారు...
    మళ్ళీ ఆఖర్లో స్ప్రే చేయమంటూన్నారు..క్లియర్ గా చెప్పండి

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      పొరపాటు అయ్యుండొచ్చు, ఇసుక లో కలుపుకునే చల్లుకోవచ్చు.
      మీరు spray చేయాలి అంటే, ఎక్కువ నీళ్లలో కలుపుకుని, ఆ పద్ధతి కూడా అనుసరించవచ్చు.

  • @prasadmaddineni5535
    @prasadmaddineni5535 Před 4 lety

    Akkada unnavi call me

    • @biocapsule
      @biocapsule  Před 4 lety

      www.krishnaagrobio.com
      Meru 9121248666 ki call cheyavachu

  • @satishkalleda2308
    @satishkalleda2308 Před 4 lety

    Money vaste