Analyst Madhusudhan About Jagan Arrest With Sections | 307 Non Bailable | A3 Arrest | Ragu Rama Raju

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2024
  • #AnalystMadhusudhanReddy About #YSJagan Arrest With Sections | #307NonBailable | #A3Arrest | #RaguRamaRaju
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews
  • Zábava

Komentáře • 158

  • @dmvv5749
    @dmvv5749 Před 23 dny +72

    జగ్గడ్ని A1 గా పెట్టి అరెస్టు చేసి RRR కిచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వాలి

    • @JJJ-m4b
      @JJJ-m4b Před 23 dny

      RRR గాడు ఒక కొజ్జా వెధవ రచ్చబండ కార్యక్రమంలో జగన్ గురించి ఎంత నీచంగా వాగుడు.జగన్ వాడి నా ఎప్పుడైనా చిన్న మాట కూడా నీచంగా మాట్లాడట లేదు.వీడి దొంగ నాటకాలు ఎవరు నమ్మరు.దొంగ ఓట్లు తో గెలిచి నా ఆడంగి వెధవలు. ఎదో రకంగా జగన్ ను రాజకీయాల్లోకి రాకుండా చేయాలని ఈ దుర్మార్గపు వెధవల ఆలోచన .దేవుడు నాకేవాడు వుంటే వీడు కుక్క చావు ఛస్తాడు

    • @munishamireddy7116
      @munishamireddy7116 Před 19 dny +1

      😊😊😊😊😊

  • @ravisankar9004
    @ravisankar9004 Před 23 dny +23

    అద్భుతమైన విశ్లేషణ మధుసూదన్ సార్ 🌹కంగ్రాట్స్ 👍

  • @bandinagaraju9330
    @bandinagaraju9330 Před 23 dny +46

    ఎంత బాగుంది మీ విశ్లేషణ
    🙏

  • @namburiramabhadraraju5775
    @namburiramabhadraraju5775 Před 23 dny +29

    సూపర్ సార్. న్యాయానికి. చట్టానికి. విలువలు తెలియచేసారు మంచిని వివరంగా చెప్పారు. తప్పు చేయకపోతే భయమెందుకు నిజం నిప్పు లాంటిది

  • @user-ze3pt6yb7h
    @user-ze3pt6yb7h Před 23 dny +104

    ఇంత వరకు ఆ దుర్మార్గుడు కి అరెస్ట్ లేదు.. ఎప్పుడూ ఎంతోమంది జర్నలిస్ట్ లు చెబుతున్నారు ఆచరణలో ఎక్కడా కనపడదు

    • @suryateja2402
      @suryateja2402 Před 23 dny

      మనదేశ ప్రజల ఖర్మ ఏంటో గానీ నేరచరితులైన వాళ్ళు అధికారం లోకి రావడం,ప్రజల్ని నానా రకాల ఇబ్బందులు పెట‌్ట‌డం,ఇదంతా ప్రజలు అట‌ూవంట‌ి వాళ్ళను గుడ్డిగా నమ్మి ఓట‌్లు వేసి గెలిపిచడం

    • @devineniramakrishna5486
      @devineniramakrishna5486 Před 23 dny +10

      Ee sari thappadu sambaralaku Siddam kandi

    • @bhaskararaovarahabhatla.5467
      @bhaskararaovarahabhatla.5467 Před 23 dny +4

      Thank you సార్ 🙏🙏🙏

    • @subbum8519
      @subbum8519 Před 23 dny +4

      అంతా అయ్యాక వీడియో పెట్టండి

    • @user-ly2wj2yd1b
      @user-ly2wj2yd1b Před 23 dny +2

      Madusudanareddygarugreatsir

  • @chinasatyanarayanachina9521

    కేంద్రం లో మోడీ గారు ఉండగా సైకో రెడ్డి ని ఎవరూ అరెస్ట్ చెయ్యలేరు. అది మన కర్మ

    • @rajyalakshmik9102
      @rajyalakshmik9102 Před 22 dny

      అందుకే మోడీ గాడు ఊడ్చుకూ పోబోతున్నాడు😂

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 Před 23 dny +45

    RRR గారికి న్యాయం జరగాలి.ఆయన్ని చాలా టార్చర్ పెట్టారు వాళ్లందరికీ శిక్షలు త్వరగా పడాలి. అప్పుడే ఎవరికైనా తప్పు చేయాలి అంటే భయమేస్తుంది.

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 Před 23 dny +31

    చాలా కాలానిక నిజం చెప్పారు. రాజుగారు బటన్ రెడ్డికి 200కోట్లు ఇచ్చాడు. ఆ డబ్బులు అడగడానికి ఎన్ని సార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు. ఈ విషయం నేను చాలా సార్లు కామెంట్ చేశాను. 200కోట్లు ఇచ్చాడు

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092 Před 23 dny +21

    జలగ ఎన్ని అరాచకాలు చేసినా మోడీ అండ ఉన్నంతవరకు ఎవరూ ఏమీ చెయ్యలేరు

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 Před 23 dny +14

    మీరు అర్జెంట్ గా ఆ టైటల్ తీసేయండి చట్టం సామాన్యుడు కి పేదవాడు కే ధనవంతుడు ని రాజకీయ నాయకుడు ని ఏమి చేయరు మన ఇండియా లో డబ్బు కే విలువ

  • @ketanasubbarao2062
    @ketanasubbarao2062 Před 23 dny +18

    మీరు చెప్పింది నిజం

  • @narsimharao2911
    @narsimharao2911 Před 23 dny +22

    Madhusudhan reddy garu, మీరు చాలా practical గా daringly చక్కగా మాట్లాడుతూ dharmanga ఉంటారు. God bless you sir

  • @srikrishnamurthybondada9181

    Crystal clear expressions.Thanks to Sri Madhusudhana reddy garu for your social and political services itself.

  • @balakrishna6979
    @balakrishna6979 Před 23 dny +68

    వైసిపిఅధినేతలకు,నాయకులు, తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికార్ల కు వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు చేపట్టాలి. అచ్చాంనాయుడుగారు ఆరెస్ట్ చేసిన విధానం పై కేసు,సుధాకర్ కేసు,ఆనందబాబు డోర్ డెలివరీ కేసు,ముస్లిం మహళలు కేసు, పట్టాభిగారు కేసు, ఇలా అనేక కేసులో,A1,A2,A3గా జాగు బాయ్ నీ పెట్టాలి. జాగుడాన్ గా పేరు ప్రఖ్యాతలు పెంచి ఇంటర్నేషనల్ డాన్ గా ఎదగాలి.వదిలితే ఇంటర్నేషనల్ కేసులు కూడా మన జగన్ పై కన్నేసిన సిద్ధంగా ఉన్నాయి.

    • @manikandipalli9077
      @manikandipalli9077 Před 23 dny +3

      జగన్ గాడు ఆల్రెడీ అమెరికా వుండే NRI లోకేష్ బాబు అనే ఇంటర్నేషనల్ లాయర్ అమెరికా లో కేసు వేశారు.

  • @satyanarayanamuppidisetty4524

    శబ్దం అందరికీ సమానమే అన్నప్పుడు జగన్ గారికి ఇన్ని సంవత్సరాలు కోర్టుకు రాకుండా ఏ విధంగా ఏ చట్టం రూల్ ప్రకారం గా జగన్ గారికి ఇన్ని సంవత్సరాలు కోర్టు వాయిదాలు ఇచ్చింది ఒక వాయిదాకి రాకపోతే రెండవ వాయిదాకి కోర్టు అరెస్ట్ చేస్తుంది అది సత్యం అందరికీ సమానమే అని ఏ విధంగా చెప్పగలరు మీరు

    • @javvajisatyanarayna4872
      @javvajisatyanarayna4872 Před 17 dny

      12years nundi entunnamu sir jagan yc p vallu7lacks crores thinnaru sir jagan emikadu sir

  • @Fire..147
    @Fire..147 Před 23 dny +5

    సార్... వివేకా కేసు ఎప్పుడు ముగింపు దశకు చేరుకుంటుంది????

  • @bhagavathulasurendra4586
    @bhagavathulasurendra4586 Před 23 dny +17

    Great analysis by madhusudanreddy.

  • @raghurampebbeti4382
    @raghurampebbeti4382 Před 23 dny +23

    Correct sar❤

  • @sakthiss999
    @sakthiss999 Před 23 dny +4

    Please send jagan & team immediately to jail.

  • @balubokka7082
    @balubokka7082 Před 23 dny +14

    Supar sir ❤

  • @prasadamara3629
    @prasadamara3629 Před 23 dny +21

    Madhusudan lanti manchi leader CBN government ki Advisory ga vunte Bavuntundi kadaa!

  • @nagendraprasad1537
    @nagendraprasad1537 Před 23 dny +13

    Sir chala baaga chepparu jagan emi oodipadaledu rules andariki okate undali sir

  • @hanumantharao673
    @hanumantharao673 Před 23 dny +20

    Jagan oka mugisipothunna adhyayam JAGAN జైలుకే.

  • @srinivasaraocherukuri3163

    అయ్య నమస్కారం 🎉🎉

  • @ChannaReddy-zk5ym
    @ChannaReddy-zk5ym Před 23 dny +12

    జగన్ వలా కేసులుపెట్టాని 5 స|| ఎదురుచూస్తుంటాడు మిగిలిన tim జీవితం మొత్తం జైలు

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao Před 23 dny +13

    Namaste reddy garu

  • @apsrtcenquiry9815
    @apsrtcenquiry9815 Před 23 dny +11

    మీరు చేసిన విశ్లేష బాగుంది.
    కాని వీడియో Black ground (blue colour) బాగులేదు. దాన్ని మార్చండి. చూసే వారి Eyes stains అగుచున్నది.

  • @brahmalingaswamy1487
    @brahmalingaswamy1487 Před 23 dny +6

    6093 కి చిప్పకూడు తినే యోగం వుంది

  • @bvvmsvprasad4474
    @bvvmsvprasad4474 Před 23 dny +6

    Super sir

  • @ramakoteshwrraoveginati9965

    Very true hanstly super stor of the world cotion my dear Madhu Sudan Reddy garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @bhaskararaovarahabhatla.5467

    ఛీ తూ RIP వైచిపి కొన్నవోలు 😢😢😢🙏🙏🙏

  • @narenreddy914
    @narenreddy914 Před 23 dny +6

    Madusudhan guru your are super with knowledge and facts. CBN should use your services to take out the shit out of the state

  • @kilanikrishna4917
    @kilanikrishna4917 Před 23 dny +7

    Carrct sir

  • @klnrao3543
    @klnrao3543 Před 23 dny +3

    Good Analysis

  • @BB-sx9cd
    @BB-sx9cd Před 23 dny +4

    ఈ భారతి టీవీ జగన్ భారతి దేనా ?

  • @manakosame32
    @manakosame32 Před 23 dny +7

    Yes sir you are right and great 😊

  • @Gudipati-ix4wk
    @Gudipati-ix4wk Před 23 dny +8

    Sir, these are all Speculations we have been listening every day, as long as Modi is with Jagan...."no one can arrest Jagan, even the CBI."

  • @chandramouli7578
    @chandramouli7578 Před 23 dny +2

    You are honest and very daring very much educative and eye opener. You are like a freedom fighter

  • @ganeshrao8433
    @ganeshrao8433 Před 21 dnem +2

    Exllent Speech and analysis A about five years, jagan mohan reddy governance illegally and dictatorship ruling in the AP Servey, Hats Off Sir......

  • @ramamohank7906
    @ramamohank7906 Před 23 dny +4

    జగన్మోహన్ రెడ్డి నెల నెల bjp ki Enno కోట్లు echi తప్పించుకుని tirugutunnadu మోడీ ప్రభుత్వం జగన్ ఉన్నంతకాలం జగన్ మోహన్ రెడ్డిని ఎవ్వరూ ఏమీ peekaleru pavankalyan కూడ eamme peekaleru

  • @user-xn2bf2fh2o
    @user-xn2bf2fh2o Před 23 dny +5

    🙏👍👍👌👌👌🙏

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Před 23 dny +3

    సార్ ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి తీరున న్యాస్తానాలు ఎపోయూడు తెలుస్తాయి? ఎపలుడు బాదితులకి న్యాయం జరుగుతుంది
    Alteady noticelu koodaa lekundaa 7 guru YSR vasllu anticipatory bail thevchukunnaru
    Investigation yelaa jaruguthundi
    Deemi meeda మాట్లాడండి

  • @venkateswararaopattamatta1676

    Analysis is very good with clear information

  • @kailashnakkinaboina1365
    @kailashnakkinaboina1365 Před 23 dny +5

    అరెస్టు చేసే దమ్ము ఎవరికుందని

  • @pathrudump2998
    @pathrudump2998 Před 22 dny +1

    Madhusudhan reddy garu, i reqest all sincere judges, advocates, IPs IRS

  • @bandijayaram4171
    @bandijayaram4171 Před 23 dny +7

    Syco intha neechamaina bratuku avasrama? Amaravathi raithula vusuru chalamandi baditula vusuru aa devadevudi shapamu tagalakunda vuntunda? Chesina papalu ventaduthunnai anubhavinchali yenni palace lu yenni lskshala kotlu sampada vunna chivariki?

  • @bhaskarrajugottumukkala4657

    Jai RRR

  • @kirankumaryadav9822
    @kirankumaryadav9822 Před 23 dny +2

    Sir meeru good sir thanks

  • @chandrasekharsekhar1705
    @chandrasekharsekhar1705 Před 21 dnem +3

    RRR గారికి మరియూ అన్యాయం జరిగిన అందరికి న్యాయం జరగాలి సార్

  • @chandramouli7578
    @chandramouli7578 Před 23 dny +3

    That Nikustudu and Button R should be sacked from politics and arrested and on non bailable

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 Před 23 dny +5

    Papam pandindi vedhavalaku, Rajugaru vodaladdu. Telugu desam nayakulu yendaro yibbandulaku guri ayinaru. Now ball is in our court.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Před 23 dny +2

    సీబీన్ శికడ్ టేక్ స్గగ్రెస్సివే యాక్షన్

  • @murthychamarthi5168
    @murthychamarthi5168 Před 22 dny +1

    Madhusudan Reddi garu, you are very great, your type of persons are required to AP

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Před 23 dny +5

    Jagan the producer, ponnavolu the advisor, Sunil and veeranjaneyulu the acting executives are to be paid the same treatment and given the highest national awards. But not given because he was stronger than Dr Sudhakar and many others in physical and mental health

  • @kalyan20091000
    @kalyan20091000 Před 21 dnem +3

    ఈ దగుల్భాజి అరెస్టు ఎపుడూ ఎపుడూ అని కళ్ళు కాయలు కాస్తున్నాయి.

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 Před 23 dny +1

    Wonderful analysis sir🌹🙏👌

  • @krenterprises1810
    @krenterprises1810 Před 23 dny +1

    excellent , if join in cbn advisory , will do still better

  • @subbaraopulla6401
    @subbaraopulla6401 Před 22 dny +1

    Madhusudan Reddy is a stal wart journalist,he is very knowledgeable in all in all, his explanation very open and delebarate.,belivable.

  • @kunaparaju4037
    @kunaparaju4037 Před 22 dny +2

    గతంలో కేంద్రం అండ ఉంది ఇప్పుడు ఏమి జరుగుతుందో చూడాలి

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Před 23 dny +3

    కాళ్లకి ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఉంది సార్
    ఎపోయూడు సార్ 25 ఏళ్ళు పడుతుంది.

  • @chandramouli7578
    @chandramouli7578 Před 23 dny +2

    Hatsoff

  • @user-tk5zz8rz9h
    @user-tk5zz8rz9h Před 23 dny +4

    Sir SC lu PV Sunil ki support cheyyaru. PV Sunil garu YSRCP party' Kovart.

  • @yvreddy-oi9mp
    @yvreddy-oi9mp Před 23 dny +5

    Hatsap Madhusudan reddy

  • @venkataRamanaKoduri-ri7ck

    ☝👍💐🙏🤗

  • @rajalasatyanarayana2156
    @rajalasatyanarayana2156 Před 22 dny +3

    చట్టం ముందు అందరూ సమానమే. ఎవరైనా, ఏ పదవిలో వున్నా, వారు చేసిన నేరాలకు చట్టం ప్రకారం తగిన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప, ఇంకెవ్వరూ అలాంటి సాహసం కూడా చేయకుండా వుండే విధంగా చేయాలి.

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd

    Yes sir RRR gariki siksha vesina andari siksha padaldinde including Jagan gari ki

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 Před 23 dny +3

    Andhra Pradesh prajalaku Dustulu Durmargulu Dochukone varantha manchivaru.. Nijayithiga prajalaku seva chese varantha Durmargulu cheddavaru.. prajalanu media chedagotttesindhi..

  • @svkbhargava315
    @svkbhargava315 Před 23 dny +3

    Sir Verdi katlapaamutho samaanam veedini kalchi Verdi bududanu drainagae lo kalapaali Alpide al ki santhi

  • @srinivasaraobezawada4333

    సూపర్ సార్

  • @schandrasekhararaoschandra5021

    Sir,manamu yenni chyeppukunna,usnayasamye anukuntunnanu,Courts cases vaaaaaaaayida,vaaaaaaaayidalu,time paaaaaas anthye Eee ee desam lo

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 Před 23 dny +1

    MSR garu, meeru cheppedhanthaa correct ye. Mari aayaa incidents jariginappudu spandinchaalsina vyavastha lu aa roju nundi ee roju varaku enduku proper ga spandinchaledhu ?? Antey ee desam lo prathi vyavastha dabbu ki, adhikaaraaniki "ammudu poyaayi" anukovalsi vasthondhi. Emantaaru ??

  • @balasivateja9877
    @balasivateja9877 Před 21 dnem

    Super generalist you are sir

  • @nrambabu6520
    @nrambabu6520 Před 21 dnem +1

    క్షమించడానికి తప్పులు చేసిన వాళ్ళు మేము దళితులను కాబట్టి మా మీద కేసులు ఉండకూడదు అంటే ఎలా నిజమైన దళితులకు అన్యాయం చేస్తున్న ఇట్లాంటి వాళ్ళని క్షమించకూడదు

  • @nageswarbattula602
    @nageswarbattula602 Před 23 dny +4

    Nanigadnicudaloplaveyyandi

  • @KarpurapuSreeramulu
    @KarpurapuSreeramulu Před 18 dny +1

    చట్టం ముందు అందరూ సమానులే గాని డబ్బు, పలుకుబడి వున్నవారికి వేరుగావుంటాయయా విశదాభిరామా వినవెమా.

  • @Bangaru502
    @Bangaru502 Před 22 dny +1

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .

  • @pavankodali129
    @pavankodali129 Před 23 dny +1

    Sir ee case emi jaragadhu. Diamond watches , Sukanya tho pani jarigiphothundi

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy Před 23 dny +1

    BOKKALOKI YETTHEYENDI BRO

  • @arvasantha7628
    @arvasantha7628 Před 23 dny +1

    ఎత కంతే సర్

  • @jayasankararao7398
    @jayasankararao7398 Před 23 dny +1

    Policelu case thesukoru Jan 21 case pedithe krishna lanka ps lo book cheyaledu information act prakaram notice echhanu answer ledu

  • @Krms5689
    @Krms5689 Před 23 dny +1

    Rachha Banda Modhati Rojullo/ Oka interview lo Thanaku - Jagan ku Yekkada Chedindhee RRR Sookshmanga Chepparu Sir !, Thanu Appuga ichhina Dabbunu Thirigi Ivvamannandhuke Thanapai Jagan Kaksha Kattadani Chepparu !
    CID Suneel- Wife - PV Ramesh la Godava, Thana Support Vishayam kuda Chepparu !

  • @suridontha1039
    @suridontha1039 Před 23 dny +1

    ✅🙏🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏

  • @JoyfulFuchsiaFlower-nz6md

    Pls do a video on jagan special londan flight

  • @venkatasubbaiahpunamalli6862

    మదుసూధన్ అన్న చాలా అద్భుతంగా మాట్లాడారు

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 Před 23 dny +2

    Jagan meedha Asuya tho aedche varantha Dustulu durmargulu matrame

  • @kolaparthinarasimharao7819

    ఈ 5 మంది కి తప్పని సరిగా చట్టాన్ని అతిక్రమించి తప్పుడు కేసులు నమోదు చేసి RRR గారిని థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఇష్టం వచ్చినట్లు కొట్టి విడియో కాల్ లో జగన్ మోహన్ రెడ్డి చూపించి నప్పుడు తెలియదా సునీల్ డాక్టర్ నీవు నీ డ్యూటీ చేసినావా తప్పుడు రాతలు రాసి కోర్టు కు సమర్పించినపుడు తెలియదా!?
    వీళ్ల 5 గురు కాకుండా ఇంకా ఉన్నారు. వీళ్ల అందరికి కఠిన కారాగార శిక్ష వేయాలి మినిమం 10 ఇయర్స్ శిక్ష వేయాలి.
    !?

  • @rathaman43
    @rathaman43 Před 23 dny +1

    Sista rakshana is OK. Where is Dusta sikshana?. I don't think CBN garu changed.

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 Před 23 dny +1

    Jaga nu arest.eppudu.chestar ap eduruchustunnar

  • @vijayamyneni48
    @vijayamyneni48 Před 23 dny +1

    కులం కూల్చేదే కాని...కూడు పెట్టదు...

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 Před 21 dnem

    Fail. గేమ్ లొ. స్టార్ట్. ఎంటి.

  • @veerababujogi6527
    @veerababujogi6527 Před 21 dnem +1

    మధుసూదన రెడ్డి గారు , ఒక ఎంపీ నీ పట్టుకొని కొడితే ఈ పార్లమెంటు వ్యవస్థ ఏమి చేసింది. ?. ఎందుకు అర్థంపర్థం లేని డిస్కషన్స్ న్యాయం గురించి.😢

  • @kalyanagummalu602
    @kalyanagummalu602 Před 23 dny +1

    Jaggubhai is a crime Lord. He is not fit for society.

  • @dslrao3284
    @dslrao3284 Před 18 dny

    Sir, so many incidents happened by EX.CM. Jagan, every body knows that, but there is no any action against him. Whereas gone our Laws?

  • @prakasammarri8820
    @prakasammarri8820 Před 22 dny

    Dr అచ్చన్న ad గారిని చంపించింది కలెక్టరు విజయరామరాజు.

  • @bhargavilifestyle4618
    @bhargavilifestyle4618 Před 23 dny +1

    Visleshana 🎉🎉🎉kekaa

  • @battalaseenu2766
    @battalaseenu2766 Před 10 dny

    Kodi kathi case lo jagan dr chandra sekhar Reddy

  • @battalaseenu2766
    @battalaseenu2766 Před 10 dny

    City nuero care hospital hyd owner dr Chandrasekhar Reddy proddatur kadapa dist

  • @pathrudump2998
    @pathrudump2998 Před 22 dny

    Madhusudan reddy sir, i beg

  • @pathrudump2998
    @pathrudump2998 Před 22 dny

    Madhusudhan reddy sir, i beg request all judges, advocares, all CBi, ED, alldo justice on jagon cases settle as early as possible. There are clear evidences why action is not being initiated. Under whom pressure you are not taking any action. Jagon looted crores of rupees. He built so many places with public money in allplaces. Even PM or president having places Jagan mohan reddy is a mainn culprit for destroyong AP.