మతం మారనందుకా , ఇంత క్రూరంగా హింసించి చంపారు ? || కన్నీరు తెప్పించే శంభాజీ జీవిత కథ || Shambhaji

Sdílet
Vložit
  • čas přidán 5. 04. 2022
  • Chatrapathi Shivaji Maharaj Story : • ఈయనంటే ప్రజలకి ఎందుకంత...
    ********************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / _teluguknowledge
    Telugu Knowledge Channel , Telugu Knowledge , telugu facts,most interesting facts, best facts, interesting and amazing facts, facts you won't believe, unknown facts telugu, interesting facts, telugu interesting facts, facts in telugu, amazing facts in telugu, unknown facts, amazing, amazing facts that you didnt know,facts, interesting facts in telugu, unknown facts in telugu, telugu unknown facts, telugu real facts , top telugu facts

Komentáře • 2,3K

  • @teluguknowledge42
    @teluguknowledge42  Před 2 lety +569

    ఈయనంటే ప్రజలకి ఎందుకంత పిచ్చి ? || చత్రపతి శివాజి జీవిత చరిత్ర || Chatrapathi Shivaji Biography
    czcams.com/video/FbB-vAyhk6w/video.html

  • @ggrmemes1611
    @ggrmemes1611 Před 2 lety +283

    అన్న నేను ముస్లిం ని నాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అంటే చాలా ఇష్టం నేను ఆయనను చాలా గౌరవిస్తాను అయన చెప్పిన ఒక నినాదం "తప్పు చేయనప్పుడు ఎవరికి తల వంచకు" దీనిని నేను చాలా కఠినంగా ఫాలో అవుతాను ఇలాంటి మహారాజు ఉన్న దేశం లో పుట్టినందుకు నాకు చాలా గర్వాంగా ఉంది 🥰🥰
    "జై హింద్ జై భారత్ " 🇮🇳

  • @shanthakumar5696
    @shanthakumar5696 Před 2 lety +1016

    మీరు చెప్పేంత వరకు తెలీదు , శివాజీ మహారాజు కు ఇంత గొప్ప కొడుకు ఉన్నాడు అని ,మీకు ధన్యవాదములు

    • @rdornal6980
      @rdornal6980 Před 2 lety +19

      Hindu verula saamarthyam ;shakti ;khyaatini congres vaalukaavalani dhacharu ! Sattakosam muslim tustikaran vote bank politics!

    • @shanthakumar5696
      @shanthakumar5696 Před 2 lety +7

      @@rdornal6980 కరెక్ట్

    • @leelakrishnapandit8862
      @leelakrishnapandit8862 Před 2 lety +5

      @@rdornal6980 communinaa dash gallu kooda

    • @leelakrishnapandit8862
      @leelakrishnapandit8862 Před 2 lety

      @@shanthakumar5696 communist naa kodukulu prathi daanini vakrikarusthaari

    • @pranavpotthuri1669
      @pranavpotthuri1669 Před 2 lety +3

      @Socialist Ugadhi antey romans calender manam vaduthundhi....ee january,february,march,april ee months romans god nunchi vachna perlu aythey oka roju ki 23 hrs 56 minutes matramey kani romans 24 hrs ani round figures vesaru ....so aa 4 minutes valla lekkal saripoka oka month 31 days inko month 30 days pettaru appadiki lekkal saripoka february 28 days pettaru ...appadiki lekkal saripoka leap years pettaru......kaani ugadhi alaa kaadu ee year ugadhi roju boomi ekkada untadho adhey place lo next year ugadhi roju untadhi andhukey ugadhi maruthuney untadhi dates
      Atuvanti ugadhi ni brahmins rajyam vachindhi ani edhi edho vakrikarinchav ga

  • @vijayvemuri5234
    @vijayvemuri5234 Před rokem +72

    హిందువుగా పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను.🙏 జై శాంభాజీ మహారాజ్ 🇮🇳

  • @chakridhari2060
    @chakridhari2060 Před 2 lety +319

    చరిత్ర లో కనిపించని, దాచిపెట్టబడిన హైందవ ధర్మ వీరుడు... షాంబాజీ...
    40 రోజుల చిత్ర వదను భరించిన మహా నీయుడు... సొంత మనుషుల ద్రోహం వల్ల పట్టుపడిన గొప్ప వీరుడు... ఓరంగాజెబ్ నీఛాతి నీచ మతోన్మాది.... ఇప్పటికి ఇలాంటి నీచులు ఇండియా లో మన మధ్య ఉన్నారు...
    శంబాజీ మళ్ళీ మీరు పుట్టాలి... రాజుగా రాజ్యాధికారం చేపట్టాలి...
    జై శ్రీరామ్...

    • @manatelugubomma7454
      @manatelugubomma7454 Před 2 lety +11

      Narendra Modi

    • @haripriyam9577
      @haripriyam9577 Před 2 lety +5

      @@manatelugubomma7454 ayana vunnaduku china nudi India ni save chesaru

    • @JBKBharat
      @JBKBharat Před rokem +4

      Comment section lo konathamandi terrorist lu digaru chudu brother

    • @aravindbandala8871
      @aravindbandala8871 Před 5 měsíci

      Jai shambaji maraj

    • @aravindbandala8871
      @aravindbandala8871 Před 5 měsíci

      Auranga jeeb ane dongaku ఎవ్వరూ చంపలేక పోయారు , వాడు చివరివరకు బ్రతికడంట

  • @colourfulmoments3061
    @colourfulmoments3061 Před 2 lety +652

    ఇటువంటి మహారాజులు ఉన్న ఈ దేశం లో పుట్టినందుకు గర్వ పడుతున్నాను.🙏🙏

  • @premilarani7309
    @premilarani7309 Před 2 lety +64

    ఇలాంటి వీరుల గురించి పాఠ్య పుస్తకం లో రావాలి. వాళ్ళు అంత కష్టపడి కాపాడిన ఈ హిందూమతాన్ని ఈ కొత్త క్రిస్టియన్స్ రూపు రేఖలు లేకుండా చేస్తారు. పూజలు చేయడం కాదు మతాన్ని కాపాడుకోవడం కూడ హిందూ ధర్మం అవుతుంది. జై శ్రీరామ్ 🙏🙏🙏

    • @kasalaanitha2616
      @kasalaanitha2616 Před 2 lety

      Great

    • @praveenmanda1275
      @praveenmanda1275 Před 3 měsíci

      మనభారత దేశం లో క్రైస్తవ మతం లేకపోయిన ప్రపంచంలో ఎప్పటినుంచో బ్రతికే ఉంది హిందూ మతం గొప్పదే అయినా మన భర్త దేశంలో తప్ప ఇంకా వేరే దేశంలో అస్సలు హిందూ మతం లేదు

  • @Armytrainerdavid
    @Armytrainerdavid Před rokem +33

    షాంబాజీ మహారాజ్ చరిత్ర వింటే కళ్ళలో నీళ్లు వచ్చాయి సార్ 🥺నిజంగా గ్రేట్ హిస్టరీ 👏👏👏👏వీరుడు అంటే ఇలా ఉండాలి...
    జై ఛత్రపతి, జై షాంబాజీ 🔥🔥🔥🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏👏👏👏

  • @ramanaraoci4650
    @ramanaraoci4650 Před 2 lety +278

    హిందూ వీరుల చరిత్రలో శంభాజీ మహారాజ్ గూర్చి తెలిపినందుకు ధన్యాదాలు,🙏🙏🙏

  • @nandakishore5325
    @nandakishore5325 Před 2 lety +554

    ఇలాంటి వీరుడిని నేను ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగ లేదు అతని ధైర్యానికి త్యాగానికి తల వంచి నమస్కరిస్తున్నాను.....
    జై శంభాజీ మహా రాజ్ 🙏

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu Před 2 lety +2

      Hello... don't forget pawankalyan

    • @perumandlaprasangi9827
      @perumandlaprasangi9827 Před 2 lety +2

      అవును నేనుకూడ ఆయన కి నమస్కరిస్తున్నాను నిజానికి నేను క్రైస్తవుడిని PRAISE THE LORD అన్న

    • @khvideos7374
      @khvideos7374 Před 2 lety +1

      Bro vidu chepedi totally fake okka Sari nuvvu the great shivaji book chaduvu nijam endo nike ardam avutundi

    • @nandakishore5325
      @nandakishore5325 Před 2 lety +1

      @@khvideos7374 Inka chala mandi ithanu cheppinatte chepparu

    • @khvideos7374
      @khvideos7374 Před 2 lety

      @@nandakishore5325 cheppadam weru bro ni kallatho nuvvu chaduvu oka Vela nenu cheppedi wrong aithe nuvvu emcheppina chestha god promise

  • @svm14
    @svm14 Před 2 lety +35

    ఔరంగజేబు పేరుని మన దేశ రాజధానిలో కొన్ని వీధులకి పెట్టామంటే సిగ్గుగా ఉంది. స్వాతంత్ర్యం తర్వాతనే మనకి చాలా చేటు చేసుకున్నాం. ఇప్పటికైనా మించింది లేదు. వాటివి సరిదిద్ది మన భావి తరాలకి మనదైన చరిత్రని అందించాలి.

  • @kannayyanani1
    @kannayyanani1 Před 2 lety +17

    ప్రాణం పోయినా పట్టివిడని గొప్ప మరాఠా వీరుడు శంబజి🔥🔥 హిందుత్వం కోసం తన ప్రాణాన్ని సైతనం లెక్కచేయలేదు ✊✊
    చావనైనా చస్తా కని మతం మారలేదు
    అదే తెగువ అదే దైర్యం అదే దేశ భక్తి ప్రతి ఒక్కరి లో ఉండాలి....!!
    జై జై ఛత్రపతి శివాజీ మహ రాజ్ 🔥🔥

  • @nagarajpasam
    @nagarajpasam Před 2 lety +133

    మొదటి సారి నేను శంభాజీ జీవితం గురించి తెలుసుకున్న..
    ధన్యవాదాలు

  • @sandeepkasulabad6930
    @sandeepkasulabad6930 Před 2 lety +858

    శంభాజీ గురించి తెలుపమని 970 కోరారు మీరు వీడియో చేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @vijaydade8792
    @vijaydade8792 Před 2 lety +480

    ఇలాంటి పురాతణమైన మన చరిత్రను నీలాగా ఎవరు వివరించలేరు అన్నా, ఇంకా మహా వీరుల గురించి, పురాతన కట్టడాలా గురించి ఇంకెన్నో వివరాలు తెలియజేయగలరు 🚩🚩❤️🇮🇳🇮🇳

    • @ch.naveen2598
      @ch.naveen2598 Před 2 lety +10

      Rana pratap gurinchi cheppandi bro

    • @kalvalanaveenbabu7523
      @kalvalanaveenbabu7523 Před 2 lety +3

      Jai sambaji maharaj ki🙏🙏

    • @srinivasaraovuyyuruj811
      @srinivasaraovuyyuruj811 Před 2 lety +1

      మీరు యేం దేశంవారో తెలియటం లేదు.
      చిన్నప్పుడు స్కూల్ కు వెళ్ళి,చదువుకుని ఉంటే చాలామంది వీరుల గురించి తెలిసుండేది.

    • @ch.naveen2598
      @ch.naveen2598 Před 2 lety

      @@srinivasaraovuyyuruj811 Austria in telugu association

  • @sivajinimmala793
    @sivajinimmala793 Před 2 lety +63

    నేను ఇప్పటి వరకు నా పేరు శివాజీ అని సంతోషం పడ్డాను కాని ఆ మహా వీరునికి అంత కంటే గొప్ప వీరుడు కొడుకై ఉన్నందుకు గర్వపడుతున్నాను. జై ఛత్రపతి శివాజీ,జై శంబాజీ, జై హింద్, జై భారత్ మాత.

    • @mubarakhashmi134
      @mubarakhashmi134 Před rokem

      I don’t care that I’m muslim or Hindu but as a Indian I can feel that pain and I’m getting angry on those Mughal bastards…

  • @shambhavimekala1527
    @shambhavimekala1527 Před 2 lety +33

    ఇంత గొప్ప వ్యక్తి పుట్టిన దేశం లో పుట్టినందుకు గర్వంగా ఉంది

  • @srinivasulupasupuleti9318
    @srinivasulupasupuleti9318 Před 2 lety +13

    అన్న గారు చాలా చక్కగా వివరించారు ఇలాంటివి ప్రచారం లోకి రావాలి హిందువులకు అర్థమయ్యేలా ప్రచారం చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అక్కడక్కడా సభలు పెట్టాలి హిందూ మత అహూనాత్యాన్ని గురించి మహాపురుషుల త్యాగాన్ని గురించి బహిర్గతం చేస్తూ ఉండాలి లేకపోతే మన దేశం మతమార్పిడులకు లోనవుతూ ఉంటుంది మతమార్పిడులు జరగకుండా ఆపాలి లేకపోతే చేప కింద నీరులా మతమార్పిడులుజరుగుతూ ఉంటాయి మతమార్పిడులు జరిపి నా వారిని శిక్షించాలి జై హింద్

  • @vijaykumarnarendramodi4991

    మన చరిత్రను కప్పేసి ఎందరో వీరుల త్యాగఫలితమే ఈ హిందూ స్తాన్ జై శంభజి మహారాజ్ కి జై

  • @manumanohar8383
    @manumanohar8383 Před 11 měsíci +8

    ఈలాంటి విషయాలు ఇంట్లో మన పిల్లలకు నేర్పాలి మనం మన చరిత్ర గురించి చెప్పాలి నిజాలు తెలుసుకోవాలి....జై భవాని వీర శివాజీ....భారత్ మాతా కి జై..🚩🙏

  • @user-zw5dq5rz3s
    @user-zw5dq5rz3s Před 2 lety +8

    శబంజి గారి చరిత్ర చాలా గొప్పగా ఉంది ఇంత గొప్పా శబంజి గారి చరిత్ర ను వివరిచినందుకు ధన్యవాదలు

  • @jc-fd3eg
    @jc-fd3eg Před 2 lety +350

    మనము ఈలాంటి విషయాల గురించి మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే మనము ఇప్పటవరకూ మన హిందువుల పోరాటము గురించి గానీ వారు చేసిన త్యాగాల గురించి గానీ ఏ పుస్తకాలలో వ్రాయార్ అదే మన ఇండియా దౌర్భాగ్యం

    • @aruna2098
      @aruna2098 Před 2 lety +11

      100%నిజం

    • @garrepallisrinivaschary2736
      @garrepallisrinivaschary2736 Před 2 lety

      😢

    • @anjaneyulumarkas3002
      @anjaneyulumarkas3002 Před 2 lety +7

      Yes 😭, emaina ante secularism antaru.

    • @amarnathreddy7934
      @amarnathreddy7934 Před 2 lety

      Aybaboie ... Mari Gandhi ni Champina Godse gaadu avadu ... Devuda emti ... RSS kukka vaadu

    • @rathan7942
      @rathan7942 Před 2 lety +3

      @@anjaneyulumarkas3002 avunu ee rojullo hinduve hinduvuki shatruvayyadu ee sickularism valla ,corona kanna enno retlu bayankaramaynadhi ee sickularism

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Před 2 lety +481

    శంబాజీ మహరాజ్ కి జై.
    భారత్ మాతాకీ జై 🇮🇳

  • @gowrich6404
    @gowrich6404 Před 2 lety +11

    నిజంగా ఇప్పటి వరకు నాకు పూర్తిగా తెలియదు.
    చాలా బాధ,కోపం వస్తుంది.
    జై చంబాజి మహరాజ్ కి🙏🙏🙏🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před 2 lety +38

    చరిత్రలో మరుగుపడిన మహా వీరుడు సంభాజీ మహారాజ్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @van-xv3xi
    @van-xv3xi Před 2 lety +83

    అన్న నాకు ఇప్పుడు శంభాజీ శివాజీ గన్నా గొప్ప వాడు.
    జై శ్రీ రామ్ జై భారత్.

  • @chinnadomala1685
    @chinnadomala1685 Před 2 lety +421

    చరిత్రలో ఎందరో హిందూ రాజులు వుండవచ్చు కానీ వారు అందరూ వేరు శంబాజీ ఒక్కడు వేరు ఎందుకంటే శంబాజికి అటు యుద్ద విద్యలు,పరిపాలనా,పురానాలపిన పట్టూ ఉన్న ఒకే ఒక్క హిందూ రాజు షంబాజి ఒక్కడే.. దురదృష్ట వ శాత్తు అతని పరి పాలనా కాలం (9 యేళ్లు ) స్వల్పమే అయినా భారత్ కి అతని సేవ ఎంతో గొప్పది...

    • @sagardurgam5152
      @sagardurgam5152 Před 2 lety +3

      @@mr.prince3928 s...good information bro...

    • @nationpride1478
      @nationpride1478 Před 2 lety +4

      @@sagardurgam5152 bahujanulu muslim ki banisalu ga vundamani cheppa ledhu.pakisthan poina vaari gathi yemaindho?

    • @sagardurgam5152
      @sagardurgam5152 Před 2 lety +3

      @@nationpride1478 anna charithra telusukoni matladu anna...nenu hindhuvune kani matham lo kulam ane picchitho...kshatriyudu kaadu ane oka kulam valla shivaaji maharaj ki pattabhishekam cheyyataaniki nirakarinchaaru brhamhana vargam vallu...ee roju shivaaji maharaj gurinchi goppaga matladutunnaru kani aayana charithra telusukoni idhe maata cheppandi anna

    • @sagardurgam5152
      @sagardurgam5152 Před 2 lety +3

      @@nationpride1478 nijaayithiga cheppandi anna ee matham lo ayina kulam perutho dhusinchataalu...manushulni heenanga chudataalu...unnaya okka mana matham lo thappa...
      Deeni valle chala mandhi matham marchukuntunnaru...
      Avuna kaada..anna

    • @nationpride1478
      @nationpride1478 Před 2 lety +7

      @@sagardurgam5152 islam...sunni,shiya,ajraf,aslaf,ahmadhee,mahmadhee..ila yenno vargaalu vunnai.sunni,shiyaalu bombs tho champukuntaaru.christian lo protestants, catholic lu voocha kothalu kosukunnaru.yenno groups vunnaru okari Church ki inkoru vellakoodadhu.baptist church ki catholic velladu.meere choodandi.nalupu,telupu,samariya,yudhulu ila chaala mandhi vunnaru.

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 Před rokem +10

    కొంతమంది తల్లి లాంటి మతాన్ని మారే వారికి ఛత్రపతి శివాజీ శంబూజీ గారి జీవితం మన అందరికి ఆదర్శం జై శివాజీ జై శ్రీ రామ్.... 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️

  • @ramuluk2485
    @ramuluk2485 Před 2 lety +12

    ధన్యవాదములు మిత్రమా దేశని కాపాడడానికి సరిహద్దులో సైనికులు ఉన్నారు. కానీ దేశంలో అలాంటి సైనికులను తయారు చేసి దేశం లోపల కూడా రక్షణ కల్పించే ఇలాంటి వీరులు మరీ ఎంతో మంది ఉన్నారు వారిని గురించి కూడా వీడియోలు చేయాలని ప్రతి తల్లి ఓ జిజియ భాయీ లా మరీ శివాజీ శంభాజీ వంటి వీరులను ఈ సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది... అనీ ఉన్నా నిరాశలో బ్రతుకే నేటి సమాజానికి ఇలాంటి వీడియోలు సహాయ పడాలనే కోరుకుంటూ🙏🙏🙏🙏🙏

  • @ranabijilikarthik7945
    @ranabijilikarthik7945 Před 2 lety +96

    మన దేశ వీరత్వం గురించి తెలిపినందుకు ధన్యవాదాలు అన్న 💥

  • @mrshiva99468
    @mrshiva99468 Před 2 lety +134

    💪🏻💪🏻ఇది ఒక హిందువుకు ఉండాల్సిన లక్షణం 🙏🚩🚩

  • @darurujames5075
    @darurujames5075 Před 2 lety +23

    మాకు తెలియని ఒక హిందూ వీరిని చరిత్రను మాకు తెలిపిన మీకు హదయపూర్వక కృతజ్ఞతలు.

    • @varreramalingaraju4471
      @varreramalingaraju4471 Před rokem

      ఇంతటి గొప్ప వీరు డి నిచరిత్ర కను మారు గు చే చి ప్రపంచని తీవ్ర దోహ ర చేసినారు. మీరు చ ప్ప మంచి పని చేసినారు.థాంక్స్

  • @manojkumar-si5jf
    @manojkumar-si5jf Před 2 lety +48

    భగవంతుడా ఎంత బాధపడి ఉంటారు శంభాజి గారు
    ఆయన కాళ్ళకి శతకోటి వందనాలు
    మళ్ళీ ఒక్క సారి పుట్టి రండి.

  • @vasudhabangarala7942
    @vasudhabangarala7942 Před 2 lety +177

    ఈ వీరుని గురించి ఎవ్వరికీ తెలియక పోవటం హిందువు ల దురదృష్టం...సినిమాలు ,సీరియళ్లు తీసేవాల్లకు ఇలాంటివి ఎందుకు తీయరో??.. మీ video's ఇంకా, ఇంకా viral అవ్వాలని ఆశితున్నాం...jai hind..🙏

    • @rdornal6980
      @rdornal6980 Před 2 lety +4

      Endukante ;sambaji hinu raju ;mari bollywood secular industri ;secular ante ;hidu virodi & muslim tustikaran !

    • @venkykvr137
      @venkykvr137 Před 2 lety +2

      Bollywood:-we will do one thing Hindus ki against ga movie tisi collections penchukundam

    • @tempram532
      @tempram532 Před 2 lety

      జనని జన్మభూమి శ్చ స్వర్గదపి గరియశి.
      వున్న వూరి నీ కన్న తల్లి ని ప్రేమించే వ్యక్తి గొప్ప వాడు.

  • @taisan666
    @taisan666 Před 2 lety +266

    ధర్మవీర్ శంబాజీ, చత్రపతి శివాజీ మహారాజ్ కి ఏమాత్రం తీసిపోకుండా ప్రజలను పరిపాలించిన మహా యోధుడు, మా కోరిక మేరకు శంబాజీ చరిత్ర వివరించిన మీకు మా ధన్యవాదాలు. 🇮🇳మేరా భారత్ మహాన్ 🇮🇳 జైహిద్ 🇮🇳🙏🙏🙏

    • @tnarashima182
      @tnarashima182 Před 2 lety

      🙏🙏🙏🙏

    • @amarnathreddy7934
      @amarnathreddy7934 Před 2 lety +1

      Chattapati gaadu Moghals kaala meeda padi Tana prana BHIKSHA adukkunadu

    • @taisan666
      @taisan666 Před 2 lety +7

      @@amarnathreddy7934 తెలుసుకుని మాట్లాడితే మంచిది

    • @jayasakarudayagiri5473
      @jayasakarudayagiri5473 Před 2 lety +4

      ఇందులో చెప్పిన దానికంటే ఎంతో గొప్పవాళ్లు ...శివాజీ మరియూ శంభాజీ....

    • @jayasakarudayagiri5473
      @jayasakarudayagiri5473 Před 2 lety

      వీరుడికి మరణం అనేదే అమితగౌరవం.అప్పుడే అతడు అమరుడౌతాడు.ఇందులో శంభాజీని అట్లా కౄరంగా చంపించినందుకే మొగలుల్ని అటుతర్వాత అంతకంటే నీచాతి నీచంగా ఇంగ్లీషు వాళ్లు చంపేశారు.

  • @girichinimilli483
    @girichinimilli483 Před 2 lety +15

    శంభాజీ చరిత్ర విద్యార్ధులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి

  • @Sanathanavihari
    @Sanathanavihari Před 2 lety +7

    🙏🙏
    అద్భుతమైన వీరుని చరిత్ర తెలియజేసినందుకు ధన్యవాదములు

  • @kalyankumar714
    @kalyankumar714 Před 2 lety +29

    ఇలాంటి అన్ని బుక్ లో ఇలాంటి విషయాలు స్కూల్ లో చెప్తే ఇంకా బాగుంటుంది విద్యా సంస్థ మార్చి హైందవ ధర్మ కాపాడాలి

  • @prabhakarreddyashireddy783
    @prabhakarreddyashireddy783 Před 2 lety +36

    శంభాజి చరిత్ర చెప్పిన మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @lokureddy8790
    @lokureddy8790 Před rokem +5

    జై శివాజీ.. జై శంభాజి..

  • @marupakasrinivas1293
    @marupakasrinivas1293 Před 2 lety +82

    అన్నా మీరు చెప్పినందుకు మీకు సెల్యూట్ ఈ నిజం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి భారతదేశంలో జరిగినది చూస్తే ఏడుపొస్తుంది ఇకనైనా మారాలి హిందువులందరూ ఒకటి కావాలి జైహింద్ జై శివాజీ అటువంటి ఔరంగజేబు వారసులకు బుద్ధి చెప్పాలి జై చత్రపతి శివాజీ మహారాజ్ కి జై

  • @vaenkatapadmavati9618
    @vaenkatapadmavati9618 Před 2 lety +43

    అదే 40 రోజుల నరక యాతన మన హిందూ రాజులు ఆ ముస్లిం రాజులకు చేసి ఉంటే బాధ ఎలా ఉండేదో తెలిసేది ఏమో... తలచుకుంటేనే భారంచలేని బాధ మన సంభాజి రాజ్ ఎలా భరించాడో!!! మగాడు ఎలా ఉండాలో చెప్పాడు... జై శ్రీరామ్

    • @shareefskshareef6605
      @shareefskshareef6605 Před rokem

      Arey pooka e vedio chusi nu oka opinion ki raku adi nijamo kado thelusuko ra pooka hindu muslim bai bai

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 Před 2 lety +6

    వందనమయ్యా శంభాజీ మహారాజ నీకు జోహార్లు.

  • @rameshcctv1537
    @rameshcctv1537 Před 2 lety +4

    ఇలాంటివి చెప్పాలంటే ధర్యం వుండాలే
    అది లేక ఇలాంటివి మన వాళ్లు చెప్పారు
    సినిమా లలో కూడా ఈ చరిత్ర తీయరు ధార్యం లేక
    టీవీ లో కూడా చూపారు దమ్ము లేక
    మీరు గ్రేట్ బ్రో చాల మంచీ విశ్లేషణ
    మంచి విషయాలు తెలియజేశారు
    Tku
    జై శ్రీరామ్

  • @nagd4800
    @nagd4800 Před 2 lety +202

    👏👏👏👏శంభాజీ మహారాజ్ గురించి తెలిసాక హిందువుగా పుట్టినందుకు ప్రతి వ్యక్తి సంతోషిస్తాడు💪💪. 🙏🙏🔱హర హర మహాదేవ శంభోశంకర 🔱🙏🙏.

  • @sivanagaraju7205
    @sivanagaraju7205 Před 2 lety +64

    రక్తాన్ని మరిగించే గొప్ప యోధుడు గురించి తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @eesamshivaji172
    @eesamshivaji172 Před 2 lety +5

    Dharmaveer shambhaji story Inka inspiring ga undi,
    Real amarendra bahubali 🙏

  • @annapurnakolluri9684
    @annapurnakolluri9684 Před 2 lety +5

    చాలా బాగా వివరించారు శంబాజి గురించి. 🙏🙏🙏🙏

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Před 2 lety +206

    అలాంటి గొప్ప వీరులు గురించి తెలియనీయ కుండా చేసిన వారు గాంధీ, నెహ్రూ కుటుంబం. పాఠ్య పుస్తకాల లో వీరుల గురించి చెప్పకుండా యదవల గురించి గొప్పగా చెప్పారు. ఇప్పటి కి నిజాలు వెలుగు చూస్తున్నాయి.

    • @ramanacharykasibojula1973
      @ramanacharykasibojula1973 Před 2 lety +7

      It's true

    • @naveenperuboina4115
      @naveenperuboina4115 Před 2 lety +12

      Education system mogga ***anduke bayya,NCERT gadu em chepte adi, Mughals ni hightlite chestadu,Indian emperors ni idigo ilage hide chestaru,akkadakkada adi kuda represent cheyakapote close cheyalei vastundi ani,providing knowledge with unfactfull,unfair,unregalistic thing ever and never by The great NCERT

    • @sunilchand4356
      @sunilchand4356 Před 2 lety

      దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ

    • @mallikarjunavallabhaneni9104
      @mallikarjunavallabhaneni9104 Před 2 lety +2

      Agree

    • @thirupathireddysankasani5628
      @thirupathireddysankasani5628 Před rokem

      కరెక్ట్

  • @loddasrinuloddasrinivasulu4174

    వీడియో చేసినందుకు ధన్యవాదాలు అన్న

  • @-BOOS.B.R.7.S.
    @-BOOS.B.R.7.S. Před 9 měsíci +3

    ఇప్పుడు కూడా హిందూ మతం నాసన్నం చేస్తున్నారు మతంని మరుస్తున్నారూ.
    జై శ్రీరామ్ జై జై సనాతనధర్మం

  • @sureshmydam2102
    @sureshmydam2102 Před 2 lety +5

    జై శ్రీరామ్ జై శివాజీ మహా రాజు

  • @santhoshguptha9634
    @santhoshguptha9634 Před 2 lety +31

    మీరు చెప్పేవరకు కూడా ఇలాంటి ఒక వీరుడు ఉన్నాడని నాకు నిజంగా తెలియదు
    అది కూడా
    మన దేశం గర్వించదగ్గ ఛత్రపతి శివాజిగారి
    కొడుకు గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదములు సోదరా

  • @umashankaryoutube390
    @umashankaryoutube390 Před rokem +9

    Shivaji and Shambaji, we Hindus should never forget what sacrifice they did and follow their thoughts to keep them alive in ourselves..!

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 Před 6 měsíci +2

    i know about sambhaji maharaja as a son of chatrapathi . kani eythani enthati ghorathi ghoranga chitra himsalu cheseyru ani vini couldnt not control my tears 😢😢😢JAI HO SAMBHAJI MAHA RAJA ..🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩.ilanti dharma veerulu puttina eydhey neyla pai. putti nandhuku garvapadathanu , HARA HARA MAHA DEVA .

  • @user-bc8fo7zg7k
    @user-bc8fo7zg7k Před 2 lety +125

    కన్నీళ్లు అగవు మిత్రమా నిన్ను ఎంతగానో అభినందిస్తున్నాను,🙏🙌

  • @thonnativenkatamuni9407
    @thonnativenkatamuni9407 Před 2 lety +18

    Jai ho shambaji

  • @mubarakhashmi134
    @mubarakhashmi134 Před rokem +28

    I wish I was born in those era… I’m sure I can give my life for this great king to protect him or kill those Mughal bastards. I got tears just listening this story. Shambaji we will never forget you. Jai Hind🇮🇳

  • @ch.kishorebabuchirupothala8885

    భగవంతుడా...
    ఈ ఎంటి ఈ దారుణం..
    హిందువుల కోసం 40 రోజులు చిత్రహింసలు పడి ముక్కలు, ముక్కలు అయిపోయిన గొప్ప యోధుడు పేరు కూడా తెలియకుండా బతుకుతున్నామా.అయినా షంబాజి గారి చరిత్ర ను ప్రపంచానికి తెలియకుండా సమాధి చేసింది కూడా ఆ వంశస్తలే అయి ఉండవచ్చు.
    ఎందుకంటె ఇంటి దొంగ ని ఈశ్వరుడు అయినా పట్టుకోలేడు.

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 Před 2 lety +24

    మన గర్వించదగ్గ గొప్ప చరిత్ర ను మన చరిత్ర కారులే కాల రాస్తే చూసి ఊరుకునే నాయకులే కారణం.ఇది మనకే సిగ్గు చేటు

  • @jna7472
    @jna7472 Před 2 lety +80

    జై శంభాజీ మహా రాజ్ గారికి హిందూ ధర్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv Před 2 lety +19

    "" అనుబంధాలు"" లేని "" బంధాలకు ""
    బలైన మెదటి "" బాహు బలి "" మహావీరులకు , మహాభక్తులకూ.........
    జీవితాలు క్ణణికం.... కీర్తి.. అమరం....
    నమామి....... మహావీరులారా....

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 Před 2 lety +2

    మీకు వందనాలు వివరించి చెప్పారు నేడు ప్రజలలో మనో ధైర్యము కలుగు చేసే చరిత్ర చెప్పినందుకు🙏🙏🙏

  • @kedikakavitha7556
    @kedikakavitha7556 Před 2 lety +20

    జోహారు ఆమర వీరునికి.. ఎంత గొప్ప చరిత్ర మనది 😍😍

  • @nickysiragam16
    @nickysiragam16 Před 2 lety +269

    ఖాన్ గ్రెస్ పాలన వల్ల హిందువుల ఆచూకీ గొప్పతనం కనుమరుగు అయిపోయింది

  • @sasichowdary8945
    @sasichowdary8945 Před 2 lety +3

    మీరు చాలా గ్రేట్ బ్రదర్, మీరు అందిస్తున్న సమాచారం భావితరాలకు వెలకట్టలేనిది, మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏

  • @mkmk2748
    @mkmk2748 Před 2 lety +3

    జై షాంబాజీ మహారాజ్ 🙏🏻🙏🏻 గ్రేట్ ఇండియన్ 🙏🏻🙏🏻

  • @vallisubrahmanyam4069
    @vallisubrahmanyam4069 Před 2 lety +124

    Sir చాలా బాగుంది మీ video ....నాకూ తెలియని విషయం తెలుసుకున్న.. చాలా thanks sir....నేను మా పిల్లలకు చూపిస్తాను...మన భారత దేశం యొక్క చరిత్ర పాఠ్య పుస్తకాల లో వుండటం లేదు....ఇలాంటి video చూపిస్తే మన దేశ రాజుల గొప్పతనం ఇలా ఐనా తెలుస్తుంది....

  • @shivasurya1992
    @shivasurya1992 Před 2 lety +265

    భారత్ మాతకి జై

    • @srikarvibes
      @srikarvibes Před 2 lety

      czcams.com/channels/qunwyddKr9BWWpQY3wA1Mw.html

  • @ssstudio8631
    @ssstudio8631 Před 2 lety +4

    Jai shree Ram. Jai Shambaji maharaj. Jai Hind 🚩🚩🚩

  • @maheshrevally3887
    @maheshrevally3887 Před 2 lety +1

    ఇన్ని రోజులు ఛత్రపతి శివాజీ ఏ గొప్ప వీరుడు అనుకున్నాం
    కానీ ఆయన కుమారుడు శంబజి ఆయన కన్న గొప్ప వీరుడు అని ఇప్పుడే తెలిసింది
    ఆ వీరుడు గురించి వింటుంటే ,రోమాలు నికపొడస్తునాయ్యు అలాంటి శంబజీ గురించి చరిత్రలో లేకపోవటం చాలా బాధాకరం
    ఆయన జీవిత చరిత్ర జనాలకి తెలియాల్సిన అవసరం ఉంది
    ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై 🚩🚩
    షంబజి మహా రాజు కి జై 🚩🚩 🚩

  • @sayyadshahbaaz5438
    @sayyadshahbaaz5438 Před 2 lety +70

    Jai Sambhaji✊✊🔥🔥THE LEGENDARY NEVEE DIES Jai Bharat Matha ki Jai🇮🇳🇮🇳✊✊

    • @sureshkumargurugula888
      @sureshkumargurugula888 Před 2 lety

      Super bro you are muslim but ! Super bro 🙏 jai bharat mata ki jai ✊

    • @van-xv3xi
      @van-xv3xi Před 2 lety

      అన్న నువ్వు భారత మాత ముద్దు బిడ్డ.

    • @govindarajujagannadha7430
      @govindarajujagannadha7430 Před 2 lety

      Anna nv Bharat mata ki muddu bidda vi love you brother

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 Před 2 lety +107

    ఎంతో గొప్ప వీరుడు గురించి తెలియచేసారు.
    ధన్యవాదాలు మీకు

  • @user-kc7dp1iy2d
    @user-kc7dp1iy2d Před 2 lety +15

    Sir, I do not know your language, but I was really proud to see that you were saying something good in your language about Chhatrapati Shivaji Maharaj and his great son sambhaji maharaj parakrama!

  • @hanumantharaosreepada6457

    శివాజి . తనయుడు శంబాజి జననం
    హిందూ మతమును ముస్లిం మత చాందస వాదులు ఔరంగజేబు లాంటి వారి నుండి
    కాపాడటానికి తన బాల్యదశ నుండి పోరాడి
    ఊహించరాని రీతిలో శరీర బాగాలు
    తొలిగించినప్పటికీ ముక్కవోని ధైర్యముతో
    తన ఆరాధ్య దైవమైన శివ స్థుతి చేస్తూ
    ప్రాణాలొడ్డినాడు. చిరస్మరణీయుడు ధన్యుడు. నిజమైన దేశ భక్తుడు. ఇలాంటి
    వారి చరిత్ర కనుమరుగు అవడము దురదృష్టం.
    వీడియో ద్వారా సమాజానికి తెలియబడ
    చేయడం అభినించనైనది.

  • @shekarshekar4723
    @shekarshekar4723 Před 2 lety +12

    Jai chathrapathi ,jai ,shambhaji🙏🙏🙏🌱🌾🌱🌾💪💪🦁🦁🦁⚔️⚔️⚔️⚔️🗡️🗡️🗡️⚔️⚔️⚔️🗡️🗡️⚔️⚔️

  • @nagireddyjakkireddy8018
    @nagireddyjakkireddy8018 Před 2 lety +77

    భారతమాతా కి జై 🇮🇳

  • @knpram2914
    @knpram2914 Před 2 lety +2

    శంభాజీ మహా రాజ్ జై 🚩🙏🏻
    శివాజీ మహారాజ్ కీ జై 🚩🙏🏻

  • @yasaswiannafanshivasai3081

    Jai shambhaji maharaj🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @CN12NewsTelugu
    @CN12NewsTelugu Před 2 lety +195

    జై హింద్,, నా హిందూ మతం ప్రపంచంలోకెల్లా గొప్పది 🚩🚩🚩

    • @knareshyadav9553
      @knareshyadav9553 Před 2 lety +2

      Modda chiku

    • @venkateswararaoparuchuri3026
      @venkateswararaoparuchuri3026 Před 2 lety

      @@knareshyadav9553 emitiraa maatlaaduthunnaavu cheekara kaavalante aa British kukkaladi pade pade siggu leduraa neeku Hindu Peru pettikoni maralaa aa chivara thoka modda kudavanaa eraa Munda lanjaakodakaa.

    • @shivapalagummi9483
      @shivapalagummi9483 Před 2 lety

      @@knareshyadav9553 ఎరా ఎర్రి పూ... ఒళ్ళు కొవ్వు రా నీకు యాదవ్ అని కృష్ణుడి వంశం పేరు పెట్టుకుని ఎదవ వాగుడు వాగుతున్నావ్

    • @PreethamSalla
      @PreethamSalla Před 2 lety +4

      @@knareshyadav9553 don't use foul language he didn't scold uuu

    • @harikrishnayadav7082
      @harikrishnayadav7082 Před 2 lety +5

      @@knareshyadav9553 ah yadav ani thisesi matlad ra ah mata

  • @rockybhai1399
    @rockybhai1399 Před 2 lety +34

    Jai shivaji 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @SureshKumar-jf6mt
    @SureshKumar-jf6mt Před rokem +1

    Very good information of our great courage kings. Iam proud be a hindu.
    Thank q for ur hardwork information.
    Expecting more real stories.

  • @mallikarujunab9855
    @mallikarujunab9855 Před 2 lety +2

    Jai chatrapathi shivaji maharajki jai

  • @instagram_reellsss
    @instagram_reellsss Před 2 lety +75

    శివాజీ మహారాజ్ కి స్థాయికి యేమాత్రం తీసిపోని గొప్ప వీరుడు శంబాజీ....శంభాజీ ముందు ఔరంగజేబు కూడా ఓడిపోయాడు.

  • @saichaitanya9137
    @saichaitanya9137 Před 2 lety +105

    Jai Shambu Raje 🚩🚩🚩

    • @srikarvibes
      @srikarvibes Před 2 lety

      czcams.com/channels/qunwyddKr9BWWpQY3wA1Mw.html

    • @rotemap3882
      @rotemap3882 Před 2 lety +1

      Veedu kuda vachhada ippudu kottaga

  • @ViswaPranush
    @ViswaPranush Před 2 lety +2

    Naku శివాజీ మహారాజ్ గురించి తెలుసు మి వల్ల sambaji మహారాజ్ గురించి తెలిసింది .. థాంక్స్

  • @srikanthbethu2704
    @srikanthbethu2704 Před 2 lety +2

    Thugalak palana valana na హిందువుల desham,మా హిందు వీరులు ఎంత బాధ anubhavincharo, jai శివాజి

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 Před 2 lety +45

    జై శ్రీ రామ్ భారత మాతాకీ జై

  • @ramakrishnachalla2354
    @ramakrishnachalla2354 Před 2 lety +57

    శంభాజీ మహారాజ్ కి జై.🙏🙏🙏

  • @pankajkumarponkanty8271
    @pankajkumarponkanty8271 Před 5 měsíci

    ధన్యవాదాలు అన్న జనాలకి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ మీకు నమస్కరిస్తున్నాను.ఓం నమః శివాయ జై భవాని జై శివాజీ జై శంభాజి🙏🙏🌹🌹

  • @praveensingh8725
    @praveensingh8725 Před 2 lety +4

    జై శంభాజీ మహారాజ్ 🧡🌍🚩

  • @lavanyacharan8832
    @lavanyacharan8832 Před 2 lety +51

    చాలా బాధనిపించింది... జై సనాతన సుమంగళి హైందవ భారతీ జయహో

  • @dubbakathirupathi854
    @dubbakathirupathi854 Před 2 lety +109

    🙏🙏జై శంభాజీ జై జై శంభాజీ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ 🙏🙏

  • @kalyanrao5973
    @kalyanrao5973 Před rokem +2

    Jai hind.....Jai shambhaajee.....Jai shivaaji

  • @gost-di4sb
    @gost-di4sb Před 2 lety +5

    ఆయనకున్న ధైర్యం ఈరోజుల్లో ఏ హిందువుకూ లేదు.

  • @Azzuplays2923
    @Azzuplays2923 Před 2 lety +117

    From bottom of heart have u a great success in featur.... 😍❣️

  • @ragavareadyragavareddy8528

    బాగావుంది అన్న నిజంగా వీరులు నా వాళ్ళు జై మారటా సామ్రాట్

  • @mkanandarao9014
    @mkanandarao9014 Před 2 lety +2

    మహావీరుడు శంభాజీ గురించి తెలియ చేసినందుకు ధన్యవాదాలు🙏

  • @THRIMURTHY1305
    @THRIMURTHY1305 Před 2 lety +21

    భారత్ మాతాకీ జై✊✊

  • @vamsi4_
    @vamsi4_ Před 2 lety +24

    Chatrapati sivaji mahraj, sambhavaji ki jaii 🥰🥰