వచ్చే తరాలకు నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే..! | Ravi Varma | ORGANIC FORMING | PMC Health

Sdílet
Vložit
  • čas přidán 24. 06. 2024
  • వచ్చే తరాలకు నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే..! | Ravi Varma | ORGANIC FORMING | PMC Health
    #health #pmchealth #pmc
  • Jak na to + styl

Komentáře • 11

  • @vadlamanirajendra2061
    @vadlamanirajendra2061 Před 12 dny +13

    మీరు రవి varma గారి గురించి గొప్పగా చెప్తున్నారు మేము 600 km వెళ్లిచూసినం మందులు ఇచ్చినారు మళ్ళీ ఫోన్ చేస్తే ఒక్కరు కూడా జవాబు లేదు, so మాటలకి చేతలకి చాలా వ్యత్యాసం యూట్యూబ్ లోవి అన్ని నమ్మవద్దు

  • @peramjanardhanreddy2577
    @peramjanardhanreddy2577 Před 13 dny +7

    650 vantalaki oka book release cheyandi ji

  • @madhusudhankarandla9203
    @madhusudhankarandla9203 Před 9 dny +2

    పెద్దలకు నమస్కారం...
    జనాభా పెరిగితే మజ్జిగ పలచన అన్నట్టు, మనకోసం శ్రమిస్తున్న డాక్టర్స్ కి కూడా పేషంట్స్ ఎక్కువ అయితే వారికి సమయం దొరికదు కదండీ. కొంచెం అర్థం చేసుకుని సివియర్ ఆన్పిస్తేనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. వాటికి కూడా వారు యూట్యూబులో సలహాలు ఇస్తున్నారు. వాటిని ఫాలో అవ్వగలరు 🙏...
    మెడిటేషన్ ఇస్ మెడిసిన్ for so many ప్రాబ్లమ్స్, ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం కొంత సమయం తీసి రాజ యోగ జ్ఞానము వినగలరు & do ప్రాక్టీస్ easy రాజ యోగా మెడిటేషన్.

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 Před 13 dny +1

    Maa pregnent ladies ki isthara guruvu garu. Rice,ghee 🙏🇮🇳

  • @venkatarao7570
    @venkatarao7570 Před 12 dny

    Sir
    Kindly do a video on phimossis

  • @user-zs9tt4wn6c
    @user-zs9tt4wn6c Před 12 dny +1

    🙏🙏🙏

  • @kumarparchuri3454
    @kumarparchuri3454 Před 11 dny

    Kidney

  • @user-oo8ky2vf7h
    @user-oo8ky2vf7h Před 4 dny

    సార్ నేను నరసన్నపేట . మి కు తాళపత్ర ములు ఇచ్చాను గురువు గారు మి రు .మి చెనల్ నీ చూస్తున్నాను .రెమడీస్ మీరు చెప్పినవి .బైట చెపుతున్న

  • @kumarparchuri3454
    @kumarparchuri3454 Před 11 dny +2

    వర్మ దగ్గర మందులు తీసుకుని వాడితే ఏమైనా ఇబ్బంది వస్తే మరల వారు క్యాంపు పెట్టినప్పుడు కలవాలి అప్పటి వరకు పరిస్థితి ఏమిటీ. హైదరాబాద్ క్యాంపులో kidny ఇబ్బంది వుంటే కలిస్తే మందులు ఇచ్చిన్నారు. ఇబ్బంది కలిగింది phone చేస్తే రెస్పాండ్ కాలేదు. రెండు నెలలు క్యాంపు పెట్టలేదు. Kidny పేషెంట్ ఇప్పుడు dialysis చేసుకుంటున్నారు. వర్మ నమ్మినందుకు ఫలితం.

  • @manoharak7910
    @manoharak7910 Před 12 dny

    First you dita stomack biggest

  • @kaspavijaykumar7841
    @kaspavijaykumar7841 Před 7 dny +2

    6 రుచులు
    1.వేప పుల్ల వృద్ధి
    పంచ బక్ష పరమాణ్ణం
    కారం
    2.రసం (మధురం )
    చారు లో బెల్లం కలపాలి
    3.మజ్జిగ
    4.