Manavoori Pandavulu Telugu Full Length Movie | Krishnam Raju | Chiranjeevi | Murali Mohan | Bapu
Vložit
- čas přidán 7. 09. 2024
- Watch & Enjoy #ManaVooriPandavulu Telugu Full Movie Exclusively on #SkyVideosTelugu Channel, Mana Voori Pandavulu is a 1978 Telugu film directed by Bapu and written by Mullapudi Venkata Ramana, Produced by Jaya Krishna and Music composed by K. V. Mahadevan, dealing with the struggle against the feudal system in their own unique way.
For More Latest & Old Telugu Movies and Video Songs Please Subscribe #SkyVideos Telugu channel.
Synopsis:
The film revolves around Krishna (played by Krishnam Raju) who brings together an unlikely group of 5 youngsters to help in creating awareness among their villagers to revolt against the cruel village head, Rambhoopal (Rao Gopal Rao) and his henchmen. Even though being a revolutionary theme, the movie was wonderfully made without the usual noise that accompanies the leftist movies and fashioned on the lines of the great epic Mahabharata. Amazing performances by all the actors (Krishnam Raju, Raogopal Rao, Allu Ramalingaiah etc.) and wonderful technical backup make this movie another classic from Bapu. The film also has Chiranjeevi as a very young actor (his second movie to be released) in the role of Parthu.
చాలా చక్కటి సినిమా, ఈ రోజుల్లో పరిస్థితులకు కూడా అతికి నట్టు సరిపోతుంది.
ఎపుడో దశాబ్దాల క్రితం, నా విద్యార్థి దశలో చూడాల్సిన అపురూపమైన చిత్రం నేడు చూడడం వింతే అయినా సంతోషకరమైన విషయం 💐🙏
Kannada remake movie
Original
"Paduvarahalli Pandavaru "
@@hvzaynmka❤😊
I miss u my old dayes 😢
ఈ రోజుల్లో ఈ సినిమా చూడటం చాలా చాలా ఉపయోగం సమాజానికి నేను ఈ రోజు చూశాను నా జీవితం లో ఇలాంటి మంచి సినిమా చూడటం ఇదే మొదటి సారి ధర్మో రక్షతి రక్షితః❤❤ చాలా బాగుంది
గొప్ప సినిమా తీసిన బృందానికి పాదాభివందనం
2024లో చుసిన వాళ్ళు ఉన్నారా
రావు గోపాలరావు అల్లు రామలింగయ్య గారి నటన చాలా బాగుంటుంది.ఇలాంటి నటులు ఇక రాబోరు
కృష్ణం రాజు గారి కి ధన్యవాదాలు ఒక గొప్ప స్టార్ నీ తెలుగు కి అందించినందుకు. అడుగడుగున కృష్ణం రాజు గారు చిరంజీవి గారికి వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. మొగల్తూరు బంధం విడదీయలేని . రెస్ట్ ఇన్ పీస్ కృష్ణం రాజు గారు . 🙏
Jai megastar chiranjeevi gaaru 🔥⭐✊💪❤️
Jai mega Star chiranjeevi sir ❤️🙏.!
అసమానతలు రూపుమాపడానికి తీసిన సినిమా.సూపర్ డూపర్ హిట్ పిక్చర్స్.మల్టీ స్టార్ పిక్చర్.
, ok cancel ❌✖️
చిరంజీవి గారి సినిమాలు అన్నీ చూసాను....కానీ ఈ సినిమా ఇప్పుడు తప్ప కుండా చూడాలని... చూశాను....మా చిరుది బంగారు మనసు❤❤
ఇది ఎప్పటికీ మర్చిపోలేని తెలుగు చరిత్రలో అత్యంత అరుదైన సినిమా
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు సమర్పించిన ఈ చిత్రంలో అప్పట్లో చిత్ర రంగ ప్రవేశం చేసిన యువ నటీనటులు మురళీ మోహన్, చిరంజీవి, భాను చందర్, ప్రసాద్ బాబు, గీత తదితరులు ఎంతో చక్కగా నటించారు. రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, ఝాన్సీ తదితర సీనియర్ నటులు వారి పాత్రలలో మెప్పించారు. K V మహాదేవన్ సంగీత దర్శకత్వంలో అన్ని పాటలు సందర్భానికి తగ్గట్లుగా వినసొంపుగా వున్నాయి. ముళ్ళపూడి వెంకటరమణ మాటలు, బాలూ మహేంద్ర ఫోటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తానికి ఈ చిత్రం ఎప్పుడు చూచిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూనే వుంటుంది.
బాపు గారు తీసిన అద్భుతమైన చిత్రాలలో ఇది ఒకటి
Rao Gopal Rao allu Rama Linga i combination evergreen High let
Apatlo savitri garu ye movie lo megastar chiranjeevi gari ni chusi industry lo baga vinpinche peru avtundi annaranta
కృష్ణంరాజు గారికి ఈ మూవీ నివాళి గా చెప్పాలి
2022 evaru chusaaro vaaru like vesukondi
Nenu ippude e movie chustunanu
@@jillellapadama9926 CR
by by q
కృష్ణం రాజు గారి నటన అద్భుతం మేకపు లేకుండా నటించారు .
Movie Nenu chalasarlu chusha Ayna Malli chudalani vuntundhi
కృష్టంరాజు గారికి ధన్యవాదాలు. 😢 rest in peace sir🙏🙏
బాపు బొమ్మ అద్బుతం...
ఈ మూవీకి కృష్ణంరాజు గారే కల... ఆయన లేకపోతే సినిమా లేదు... ఆయన నవ్వుతోనే సినిమా నిలబెట్టేసాడు..
❤ lovely movie సూపర్
Allu ramalingayya superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr acting performance
Jai Jai mega Star chiranjeevi sir ❤️🙏.!!!
రంగస్థలం సినిమా గుర్తుకు వచ్చింది
Who is here after megastar Chiranjeevi Garu’s speech about Allu ramalingaiah garu?
Mega-Allu family ni kalipindi eh movie.
This movie tribute to late rebal star 🌟 garu by power star fans
Chiru sir 😍
E move lo motham Mahabharatam undhi, superb
Chala manchi movie. Nenu ippati varaku chudaka povatam nenu chesina tappu ga bhavistunna.
చాలా సూపర్ చాలా బాగుంది సినిమా
Super movie
Cherajevi garu meru super
Wow,....
ఇలాంటి సినిమాలు ఈ కాలంలో రావు ఫీల్ గుడ్ మూవీ
2023 chusinollu like please
Ee movie kannada movie paduvaralli pandavaru movie nunti adopt chesukunnaru
Credit anta great legendary director puttanna kanagal ki veltundi
2023 chustunavaru unte like kottandi
2024 lo chustunna 😅
2023 lo avaraivaru chusthunaaru
A very nice movie of panduvulu 👏👍🥳🤫🍬
Rebel star 🔥🔥🔥
Jai prabhas uncle 🤩.!
Multistarer telugu movie....
Ramalingayyaha character highlight of this movie
Super movie mahabarathem reference
Super move
yes
Really it is very nice picture. 👌
Kannada film
paduvaralli panadavaru reemek this moovie
Okappudu pekata adite tappu antaru, kani ippudu rummy lo adite tappukadu ,😊😂😂😂😂
Excellent 👌👌 movie
Raju akadaina raje
Rebalstar handsome hero
Jai sri ram
Age 20
2023 exhausted with this generation stupid movies ee movie challaaa Bagundhi
👌👌👌👌
Pandavulanthaannadammuleanadumarinedu
దోసకాయలపల్లి మాఊరు.1.2.23..
Movie motham me urelo shoot chesara bro me uri vaaru lucky live shoot chusarantte ma side oka movi kuda shoot thiyyaledhu
1:44:40 e location water me village lonena bro
2024 ❤
This movie is a remake of kannada movie padavaralli pandavaru. Both released in same year. But first was written and directed by puttanna kanagal the. Remade into telugu
X0
9
👌❤️
Movie 👍
lot of difference was there in screenplay between orginal and remake, in orginal movie there was no krishnam raju garu character
కాని ఇప్పుడు కృష్ణునిగా ప్రభాస్ ధర్మ రాజుగా మహేశ్ బాబు, భీముడుగా జ. n.t.r, అర్జునిడుగా రాం చరణ్,నకుల సహదేవులుగా నాని, నాగ చైతన్య లతో ఈ మూవీ recreate చేస్తే...
Utterflop avuddi
@@arunteja5240 niku nachhina hero andhulo lydhu kadha . 😂😂😂😂
Ram charan and prabhas iddaru vunnaru bro
Sonic
Jaijagan
2023 lo evaru chusthunaru...?
Srinu
Nice movie .21.2 .2024
Super 👌👍
Paduvaralli pandavaru kannada film remake
This is kanada movie remake movie name fadvrahalli fadvaru
This is remeke from kannada movie.
ಕನ್ನಡ ರಿಮೆಕ್
Netinayakulanthadoraleguttugakadurama
😂😂😂😂😂😂❤
This is a copy film from Kannada.The great director S.R.Puttanna Kanagal has directed the movie,Paduvarahalli Pandavaru.Kannada films are recognised by two big personalities,dr.Rajkumar and S.R.Puttanna Kanagal.
#ManaVooriPandavulu The film revolves around Krishna
Pandavulumallaputtaliputallendiputtinteyekkaduputrulesankalo
E
🤔
T nayak
L
2023🤔🤔🤔🤔🤔🤔
Kannada film remake
Kannada remake movie..
Nice movie
Wonderful movie 👌👌👌👏👏👏
Great movie
Kannada Movie Paduvarali Padavaru Remake
Super movie
Super nice movie
Nice movie
Superb movie