Maa Voollo Mahasivudu Telugu Full Movie | Rao Gopal Rao, Kaikala Satyanarayana, Allu Ramalingaiah

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Maa Voollo Mahasivudu Classic Telugu Film Ft. Rao Gopal Rao, Kaikala Satyanarayana, Allu Ramalingaiah, Raja Babu, Murali Mohan, Allu Aravind,
    Subhashini, Rama Prabha, Jaya Malini & Others.
    Direction: Raja Chandra
    Music: Satyam
    DOP: M. Kannappa
    Producer: Allu Aravind
    ----------------------------------------------------------------------------------------------------------
    Butta Bomma Making Video: • Butta Bomma Song Makin...
    Chaavu Kaburu Challaga Teaser Glimpse: • Chaavu Kaburu Challaga...
    Most Eligible Bachelor Teaser: • Most Eligible Bachelor...
    Chaavu Kaburu Challaga Glimpse: • Chaavu Kaburu Challaga...
    Telugu Full Movies | Geetha Arts: bit.ly/33dx91T
    Prati Roju Pandaage Full Video Songs : bit.ly/2F6AwzL
    Parugu Full Movie & Video Songs: bit.ly/3jSw4mi
    Megastar Chiranjeevi Superhit Movies : bit.ly/3hlAB06
    Johnny Telugu Full Movie: • Johnny Telugu Full Mov...
    Taxiwaala Full Video Songs: bit.ly/2I6NFse
    Geetha Govindam Full Video Songs: goo.gl/nYZfhW
    Sarrainodu Telugu Video Songs : bit.ly/29oZFCR
    Magadheera Telugu Video Songs : bit.ly/2e5EruA
    Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
    Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
    Enjoy and stay connected with us!
    Follow us: / geethaarts
    Follow us: / geethaarts
    Like Us On: / geethaarts
    Follow us: / ga2official
    Follow us: / ga2pictures
    Like Us: / ga2pictures

Komentáře • 251

  • @narsaiahkandulanarsaiahkan9971
    @narsaiahkandulanarsaiahkan9971 Před 5 měsíci +44

    ఇద్దరు విలన్స్ పెట్టి కూడా అద్భుతమైన మూవీ తీశారు నేను2024 lo chustunna👌

  • @Indian-welder
    @Indian-welder Před 4 měsíci +8

    రావు గోపాలరావు ,
    సత్యనారాయణ గారు కాకుండా
    వేరే వారు ఉంటే ఇంత బాగా చేసేవారు కాదేమో ❤❤

  • @satishpalla6951
    @satishpalla6951 Před 9 měsíci +93

    ఎంత నవ్వు వచ్చిందో, అంత ఆలోచించే అవసరం వచ్చింది. క్లైమాక్స్ మాత్రం కేక. రావు గోపాలరావు, కైకాల వారి నటన అద్భుతం. ఈ సినిమా డైలాగుల్లో జీవిత సత్యాలున్నాయి. మరో రెండుసార్లైనా చూసి అణిముత్యాలను ఏరుకుంటాను..

  • @chukkalaveeranagadurga7097
    @chukkalaveeranagadurga7097 Před 8 měsíci +80

    నా జీవితంలో నేను చూసిన మహాత్ములు సినిమా.... చాలా బాగుంది...
    ఓం అరునాచల శివ....

  • @imnagesh4623
    @imnagesh4623 Před 5 měsíci +16

    మూవ్ లాస్ట్ లో నట విస్వ రూపం చూశాం రావ్ గోపాల్ గారిది ❤❤❤

  • @alienartstech
    @alienartstech Před 9 měsíci +145

    ఈ సినిమా తీసినవారు , కదని రాసిన వారు అపర మేధావులు. ప్రపంచాన్ని, లోకం తీరుని అవపోసన పట్టిన వారు.. ఈ సినిమాని మరల రీమేక్ చేస్తేయ్ సూపర్ గ ఉంటుంది...

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 Před 6 měsíci +10

    Exalent movie. రావు గోపాలరావు, కైకాల గారి నటన అద్భుతం మహాద్భుతం.

  • @veerendranath0073
    @veerendranath0073 Před 2 lety +214

    రావుగోపాలరావు,సత్యనారాయణ గార్ల నటన ఫెంటాస్టిక్!రావుగోపాలరావు గారు కంచుకంఠంతో సమాసభూయిష్టమైన డైలాగ్స్ ని అద్భుతంగా పండించారు!!!!

    • @vishweghswararaoch3209
      @vishweghswararaoch3209 Před 9 měsíci +2

      😊

    • @PavanKumar-xs6ii
      @PavanKumar-xs6ii Před 8 měsíci

      ​@@vishweghswararaoch3209
      జేఈఈ ఓఇఒఓ వనజ
      .

    • @viswabhaskar4404
      @viswabhaskar4404 Před 8 měsíci +4

      No one can replace Rao gopal Rao and satyanarayan garu

    • @dominicblabberton2985
      @dominicblabberton2985 Před 8 měsíci +3

      ఫెంటాస్టిక్ ని మరి తెలుగు లో ఏమంటారో తెలియదా?

    • @dominicblabberton2985
      @dominicblabberton2985 Před 8 měsíci +3

      నాకు తెలిసి, మీకు డైలాగ్ కి తెలుగు అనువాదం దొరకలేదు. మీరు భద్దకాన్ని విడవాలిసిన సమయం వచ్చింది మరి.

  • @gangamahesh8086
    @gangamahesh8086 Před 3 lety +102

    ఈశ్వరునికి సాంబయ్య కు జరిగిన సంభాషణలు చాలా అద్భుతంగా వున్నాయి..🙏🙏🙏 I read
    Idol thief book .. So many idols stored in foreign muesuems..No Mantras, No Prasadam, No dresses.. our god's sleeps in Dirty muesuems... So many idols returned from foreign countries by Vijay Sankar by the help of central govt..🙏
    ఇప్పటి కి మన దేవాలయాలలో విగ్రహాలు మాయం అవుతున్నాయి.. ఏదో గవర్నమెంట్ అధీనంలో వుంటే సురక్షితంగా వుంటాయనుకొని ASI తీసుకోవడం దోంగలకు తాళాలు యిచ్చినట్లు అయ్యింది...మనం ఇప్పటికైనా (2021) మన హైందవ సమాజం కుల శక్తులను , రాజకీయ శక్తులను ఓడించి కట్టబోయ్యే దేవాలయాలనైనా ప్రభూత్వం కబ్జాలోకి పోకుండా ఒక కమిటీని వేసుకోని వాటినైనా ధూపదీప నైవేద్యాలతో కాపాడుకోవాలి...🙏

    • @sudheer5809
      @sudheer5809 Před 8 měsíci

      Yes

    • @dominicblabberton2985
      @dominicblabberton2985 Před 8 měsíci

      Idiot theif book మొత్తం చదివావా బాబాయ్? Our gods sleeps in Dirty muesems? Gods do sleep అంటారా మాస్టారు? ఏదో మాంచి కాపీ పేస్ట్ కొట్టేరు గా.

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 Před 5 měsíci

      Yes I agree with you, more over our temple money should not go to others hands.

  • @chandrasekhar6577
    @chandrasekhar6577 Před 5 měsíci +7

    Satyanarayana garu exceptional actor, probably one of the best in India...Rao gopala rao gari dialogue delivery and action superb...

  • @chandugoud4234
    @chandugoud4234 Před 7 měsíci +87

    2024 lo chusevallu unnara

  • @idiprapanchamVlogs-117
    @idiprapanchamVlogs-117 Před 5 měsíci +9

    ఈ సినిమా చాలాసార్లు చూసా..ా రోజులే వేరు..సినిమా అంటే నిజమైన కళ..జనం జీవితాలకు అప్పుడపప్డుడూ అద్దం పట్టాలనే కొందరు ఉన్న రోజులవి..ఇదే నిర్మాత తర్వాతి రోజుల్లో ఎలాంటి సినిమాలు తీస్తున్నారో చూస్తున్నాం ఇప్పుడు

  • @nagasai7707
    @nagasai7707 Před 9 měsíci +41

    ఆ పరమేశ్వరుడి లీలలు ఎవరికీ అర్థం కావు, ఎవరికి ఏ సమయంలో ఏది అందాలో ఆ ఈశ్వరుడికి తెలుసు... వాగర్ధావివ సంపృక్తౌ వాగిర్ధ ప్రతి పత్తయే, జగతః పితారౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.... ఓం నమః శివాయ....🙏🔱🙏

  • @jallelaramrajasingh6497
    @jallelaramrajasingh6497 Před 5 měsíci +10

    రావ్యుగొపాలరావు గారికి, ధన్యవాదాలు తెలుపుతూ,🙏🙏🙏

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 Před 6 měsíci +17

    నటించలేదు....వాళ్ళు జీవించారు....ఒక జీవితంకాదు....తరతరాలు....తెలుగుసినిమా ఉన్నంతవరకూ ఆ మహానటులు బ్రతికే ఉంటారు....వారికి వారే సాటి.....జైహో తెలుగు వీర నటులారా.....కీర్తిశేషులారా....జయహో....జైపరమశివం

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d Před 5 měsíci +7

    Satyanarayana gariki & Rao gopal rao gaariki 👍

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 Před 5 měsíci +4

    సత్యనారాయణ, రావు గోపాల్రావు నటన అత్యంత అద్భుతం..

  • @HarshaHarshadpanchaparvala
    @HarshaHarshadpanchaparvala Před 6 měsíci +6

    Kaikala satyanarayana RAO GOPAL RAO ALLU RAMA LINGIAH RAJA BABU. legendary actor's what a movie super direction old movies Gold movies. 8.2 2024 from Machilipatnam zp center

  • @sreenivassreenu6039
    @sreenivassreenu6039 Před 8 měsíci +16

    What an acting by the legends Rao Gopal Rao garu & Satyanarayana garu in this film is unbelievable. The way they show the agreesion of the lord shiva is marvelous and felt goosebumps. Kudos to those legends a supb movie for this era

  • @kolishettysudhakarrao4234
    @kolishettysudhakarrao4234 Před 7 měsíci +8

    Shivudi sambhashanalu cinema ke highlight 👌🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @AnnoyedBluebonnetFlowers-fs1zc
    @AnnoyedBluebonnetFlowers-fs1zc Před 5 měsíci +3

    సూపర్ సినిమా రావు గోపాల్ రావు సత్యనారాయణ చూసినకొద్దీ చూడాలనిపిస్తుంది🙏🙏

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 Před 6 měsíci +7

    Great acting both ravugopal rao sir& satyanarayanagaru

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před 8 měsíci +28

    ఇలాంటిదే గీతా ఆర్ట్స్ వారి దేవుడే దిగి వస్తే మూవీ కూడ సూపర్ గా ఉంటుంది. దాసరి గారు డైరెక్టర్. కానీ ప్రింట్ లేదని అల్లు అరవింద్ గారే చెప్పారు.‌

    • @venkatadrivaka6768
      @venkatadrivaka6768 Před 6 měsíci

      czcams.com/video/U13S1iCAvpA/video.htmlsi=WTTEkvW59CyGepxw

    • @chennavenkatesh9157
      @chennavenkatesh9157 Před 5 měsíci

      Kotha vishayam cheppav good

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 Před 5 měsíci

      Yes I didn't seen telugu version fully upon screening of a reel power went off but seen kannada version it excellent movie devara duddu starring Rajesh, jayanti.

  • @GANGADHARKANCHANI
    @GANGADHARKANCHANI Před 3 lety +36

    ప్రతి డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది.

  • @mrs9523
    @mrs9523 Před 9 měsíci +41

    34:25 actuall movie starts
    46:00 reason behind visiting temple
    49:25 about praptam
    55:45 shivatatvam
    01:02:58
    01:17:27
    01:20:48
    01:35:04
    01:37:00
    02:16:55 - the twist

    • @sivasrimakurthi206
      @sivasrimakurthi206 Před 6 měsíci

      This is one of the best ever movie in my life. I just started laughing historically at 34:50 minutes, the conversation between them 2 are very interesting and laughable, hope you found the same, and thanks for listing the interesting scenes with times. 😂

  • @mahaboobbashamahaboob2951
    @mahaboobbashamahaboob2951 Před 7 měsíci +48

    2024 lo chuse waru like plz

  • @chakradhar_chakri
    @chakradhar_chakri Před 5 měsíci +5

    Satyanarayana garu Great actor...❤❤

  • @gopilaxmi4101
    @gopilaxmi4101 Před rokem +31

    సినిమా అద్భుతం 👌👌👌

  • @surya9218
    @surya9218 Před 5 měsíci +3

    ఓల్డ్ ఇస్ గోల్డ్ సూపర్ మూవీ 👌

  • @muralimohanchitturu
    @muralimohanchitturu Před 8 měsíci +6

    అల్లు రామలింగయ్య సినిమా ఆయన సొంత సినిమా దేవుడే దిగి వసై ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది దాసన్ గారి దర్శకత్వంలో ఉన్న సినిమా ఇది

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 Před 5 měsíci +2

    Nice movie, nice concept who ever watching this movie shall thrive to be good humans. Lest pralay will happen. As we have already damaged environment beyond repair.

  • @AlluInthi
    @AlluInthi Před 8 měsíci +8

    1:24:03 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అదృష్టం మరియు జన్మధన్యం...
    ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ "రావు గోపాల్ రావు" గారితో
    ఒకే తెర మీద కనిపించటం,
    ప్రేమతో దగ్గరికి తీసుకోవటం,
    అంత బహు సుందరమైన దృశ్యాన్ని చిత్రీకరించటం,
    అది మనకు కనపడటం,
    మనం చూసి తరించటం ...💗🙏🏻💗🙏🏻💗🙏🏻

  • @manuminds9475
    @manuminds9475 Před měsícem

    Naku chala eshtam ee movi రావుగోపాలరావు బాగా చేశారు అందుకే

  • @srinivasbmh7749
    @srinivasbmh7749 Před 5 měsíci +3

    సదాశివుడు
    శివుడు
    శంకరుడు
    ఈశ్వరుడు
    రుద్రుడు
    సాంబశివుడు

  • @umadoddi2453
    @umadoddi2453 Před 3 lety +8

    Excellent moovie great actors kaikala satyanarayana....Rao gopalarao garu

  • @viswabhaskar4404
    @viswabhaskar4404 Před 8 měsíci +6

    Perfect movies with msg and comedy and how many watched in 2023. The best movies to spend holidays happy

  • @shaikrafi501
    @shaikrafi501 Před rokem +27

    A great film I had ever seen. Budhi karmanusarini and many more Sanskrit quotations are there in this film. My greatest tributes to the legendary actors Rao gopal Rao and kaikala Satyanarayana. Arvind garu you did a good job by uploading this video. My request to Rao Ramesh garu who is the son of Rao gopal Rao garu to take initiative to release this great film once again in both Telugu states.

    • @dominicblabberton2985
      @dominicblabberton2985 Před 8 měsíci

      Meere cheyyandi. Request adagadam endhuku. Meeku sanskrit (Sanskurtham) vachu kadha.

  • @suryanarayanaadapa8407
    @suryanarayanaadapa8407 Před 6 měsíci +6

    "శ్రీమద్ మసాలా వడ మహత్యం" for bifurcation with Continent,Country,Language,Religion, Region,caste,color, gender etc. Awesome story, dialogues and action.

  • @shivakumar-ri2de
    @shivakumar-ri2de Před 3 lety +7

    Very very happy this movie
    Rao gopalvarma garu legend actors
    Excellent movie...tq

  • @BachiManchineela-cz1ny
    @BachiManchineela-cz1ny Před 7 měsíci +5

    Om namasivaaya e lanticinamalu enka chudalemu

  • @khasimuravakonda9664
    @khasimuravakonda9664 Před 8 měsíci +10

    సినిమాలు ఉన్నన్ని రోజులు సత్యనారాయణగారు గుతూహుడిపో తారు

  • @shravanvuyyala5712
    @shravanvuyyala5712 Před 3 lety +14

    What a creative movie at that time... China and US were rivals at that time too.. O wonder

  • @user-kr2vv8yd6j
    @user-kr2vv8yd6j Před 8 měsíci +8

    Many times I watched this movie only for mahashivudi scenes ramgopalrao garu nIled it 👌 dialogues 👌👌👌

  • @JyothiGarapati
    @JyothiGarapati Před 5 měsíci +13

    2024lo sivarathri roju movie chusina vallu like cheyandi.

  • @chaparlapradeepchowdary3156
    @chaparlapradeepchowdary3156 Před 6 měsíci +4

    Allu aravind sir acting super

  • @chennakesavulu6533
    @chennakesavulu6533 Před 2 lety +15

    సినిమా చాలా బాగుంది

  • @damodardamodar6460
    @damodardamodar6460 Před 6 měsíci +2

    Now iam waiting by the grace of lord SHIVA

  • @user-rv4em1yf6j
    @user-rv4em1yf6j Před 6 měsíci +3

    neti taram moviee edii njamm
    oom namashivayaaaa😊
    supper moviee

  • @Dipasletterbox
    @Dipasletterbox Před 3 lety +39

    The conversation between Sambayya and Shiva is the best❤️

  • @shaikhfarrukhahammadalisha4214
    @shaikhfarrukhahammadalisha4214 Před 3 měsíci +1

    Rao gopal rao garu... mee action super sir!!!! om nama sivaya!!!

  • @srinivasbmh7749
    @srinivasbmh7749 Před 5 měsíci +4

    పరమేశ్వరుడు

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 Před 6 měsíci +2

    Good movie..❤ om namah shivaya

  • @madhukiran3457
    @madhukiran3457 Před 6 měsíci +1

    Daivathvanni vyangam tho bodhincharu ❤ Great movie

  • @vasucreations2678
    @vasucreations2678 Před 3 lety +12

    Awesome movie, thanks for uploading.

  • @venkateswarareddy8531
    @venkateswarareddy8531 Před 2 měsíci

    Very good movie, every one should be watched with any doubt .

  • @srinivasbmh7749
    @srinivasbmh7749 Před 5 měsíci +1

    Flow of conceptual charges is manifestation ❤❤❤

  • @SanjaySanju-yp9uw
    @SanjaySanju-yp9uw Před 9 měsíci +17

    Instagram reels lo movie chusinavalu entha mandi

  • @muralineelakantam
    @muralineelakantam Před 5 měsíci +5

    2024 Maha Shivaratri rojuna e cinema chusinavalu like cheyandi

  • @rajupolepalli1761
    @rajupolepalli1761 Před 9 měsíci +7

    Ma thirupathi daggara thondavada shivude gude daggara shooting chesaru

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 Před 6 měsíci +3

    Excellent 👌👍 movie

  • @tharikrishnarao8197
    @tharikrishnarao8197 Před 5 měsíci

    No words for this movie 🙏🪔🛕💐😌.
    Har Har MAHADEV 🙏🛕🪔💐❤️.h!🇮🇳🤗

  • @mahamoodshaik3206
    @mahamoodshaik3206 Před měsícem

    ఈ సినిమా మొత్తం ఒక అందమైన అనుభవంగా అనుకుంటే క్లైమాక్స్ కి వచ్చేసి ఏం జరుగుతుంది రా బాబు అనుకుంటే ఒక పెద్ద ట్విస్ట్ తో End చేయడం చాలా బాగుంది

  • @afrinc4890
    @afrinc4890 Před 8 měsíci +3

    Dialogues by GOD superb. Smart. 😊❤🎉

  • @ramamurthydvpb2038
    @ramamurthydvpb2038 Před 29 dny

    Very good insights Anitha.. The three tips are hard realities we should overcome by force...

  • @venkateshr8817
    @venkateshr8817 Před 7 měsíci +2

    Nice story Telugu movie is always ultimate

  • @malelasharathkumargoud4434

    I'm watching 24:8:2024 గ్రేట్ మూవీ

  • @ksramani8712
    @ksramani8712 Před 4 měsíci

    In this movie,they explained clearly about behavioural science of humanity, clubbed with spirtulality, mind management, art of living people should know etc., - all the actors are extraordianarliy done well - esp., rao gopal, satyanarayana, allu ramalingaiah

  • @yanadriganesh1456
    @yanadriganesh1456 Před 6 měsíci +8

    శివుడు నిజంగానే కామ్యూనిస్ట్ ఎవరైనా ఎంతటోడైన ఒక్కటే.
    ఈ సినిమా ఇప్పుడొచ్చుంటే మనోభావాలు ఏ స్థాయి లో
    దెబ్బైపోయేవో.
    S. I గా అల్లు అరవింద్ 😂😂😂

  • @ANILKUMAR.R
    @ANILKUMAR.R Před 8 měsíci +3

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ❤

  • @dhuryodhanasagar7802
    @dhuryodhanasagar7802 Před 3 lety +9

    దేవుడే దిగివస్తే మూవీ up load చెయ్యండి అరవింద్ సర్ plz,

  • @vijaybittureddy3864
    @vijaybittureddy3864 Před 6 měsíci +1

    Wow. Super.Climax. superb movie

  • @user-ve9xn1iv7h
    @user-ve9xn1iv7h Před 5 měsíci +1

    Classic movie excellent ❤

  • @VENKVEERA
    @VENKVEERA Před 6 měsíci +2

    Beautiful movie

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634 Před 2 lety +9

    rao gopal gari comedy outstanding!

  • @Anand-wn7bq
    @Anand-wn7bq Před 5 měsíci +2

    Super movie 2024

  • @gorleatchumnaidu6659
    @gorleatchumnaidu6659 Před 6 měsíci +3

    అల్లు రామలింగయ్య తాతయ్య గారు రాజబాబు గారు కామెడీ చాలా బాగా నచ్చింది నటన బాగుంది

  • @mangalipavankumarpavankuma7056
    @mangalipavankumarpavankuma7056 Před 9 měsíci +4

    Hara hara mahadeva🚩🚩🕉🕉🕉

  • @katakamsiva
    @katakamsiva Před 6 měsíci +1

    చాలా బాగుంది

  • @thefoodmaker1647
    @thefoodmaker1647 Před 9 měsíci +15

    😅 insta reels choosi vacchibavallu

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 Před 5 měsíci +1

    ॐ नमः शिवाय नमः शिवाय ॐ

  • @rams0328
    @rams0328 Před 8 měsíci +3

    OMG original version.......40 years back

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 Před 6 měsíci +1

    What a fantastic Movie.

  • @kolishettysudhakarrao4234
    @kolishettysudhakarrao4234 Před 7 měsíci +3

    శివతాండవం makutayamanam 🙏🙏

  • @sivaiahbollineni3960
    @sivaiahbollineni3960 Před 4 měsíci

    Naku maatalu ravatamledu
    Camedy
    Emotional
    Drama
    Totally agret legrandry movie ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    💯 🎬💯🎬💯🎬💯🎬💯🎬💯

  • @shaikmahaboobbasha1043
    @shaikmahaboobbasha1043 Před 6 měsíci +1

    I am watching this movie in 27.03.2024

  • @Subrahmanya-v5g
    @Subrahmanya-v5g Před 26 dny

    Previously in onemovie chandra mohan played young brahmin character.
    In this movie Lakshmi Kanth played that type of character.
    Well played.

  • @jalaluddinsyed6617
    @jalaluddinsyed6617 Před 8 měsíci +2

    I think this movie all dialog are inner feeling of SIVA

  • @user-iv7db6zl6x
    @user-iv7db6zl6x Před 6 měsíci +1

    Chala bagundi

  • @sivaiahbollineni3960
    @sivaiahbollineni3960 Před 4 měsíci

    Legendary movie 🎬
    ❤❤❤❤❤❤

  • @manchaprasad6446
    @manchaprasad6446 Před měsícem

    Movie chala baagundhi andharu thappaka chudandi

  • @bashokkumar3668
    @bashokkumar3668 Před 5 měsíci +2

    2024 watch

  • @rajeshjadala4926
    @rajeshjadala4926 Před 9 měsíci +7

    How many watching this after seeing Instagram reels of this film

  • @sivamani1070
    @sivamani1070 Před 2 měsíci

    OM NAMAH SIVAYA🌺🌺 🌺🙏

  • @VinayKumarYCN
    @VinayKumarYCN Před 7 měsíci +6

    మసాలా వడ కాన్సెప్ట్ మ కేసీఆర్ కి తెలీదు

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Před 5 měsíci

    Udutaaa nlonu nene; Chiluka lonu nene Rama- 🦜🐄😘💖🐿️🐒🕊️.!!.

  • @vempatisatyanarayana9840
    @vempatisatyanarayana9840 Před 9 měsíci +4

    Super movie

  • @ravek8617
    @ravek8617 Před 6 měsíci

    Om Namah Shivaya 💐💐💐🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @cnprinting
    @cnprinting Před 3 měsíci

    super movie ilantei cinima lu e rojulo ravatam ledu

  • @judhijoy6974
    @judhijoy6974 Před 9 měsíci +6

    ఓం నమశ్శివాయ 🙏

  • @MuthaThrimurthulu
    @MuthaThrimurthulu Před 9 měsíci +4

    Very good movie