Don't force in education part-2 🙏🏻 Social Awareness

Sdílet
Vložit
  • čas přidán 28. 12. 2023
  • Don't Force In Education 🙏🏻 part-2 | karthiknandi | #shorts #trending #contentcreator #youtubeshorts
  • Zábava

Komentáře • 1,6K

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 Před 6 měsíci +3019

    రియాల్టీ చూపించారు
    ప్రతి తండ్రి మారాలి
    రాంక్ లు వచ్చిన లేవు జాబ్స్

    • @NarsinavaneethaNarsinavaneetha
      @NarsinavaneethaNarsinavaneetha Před 6 měsíci +7

      🤭😴😭

    • @VijayLoveSinging
      @VijayLoveSinging Před 6 měsíci +63

      చదువుకునే వయసులో అమ్మాయిల వెంట పడటం ప్రేమ దోమ అని చదువుకోకుండ ఉండటం కరెక్ట్ ఆ బాస్🤔

    • @MadhavRao-js9xy
      @MadhavRao-js9xy Před 6 měsíci +4

      ❤😂🎉😢

    • @MadhavRao-js9xy
      @MadhavRao-js9xy Před 6 měsíci +1

      ❤😂🎉😢

    • @MadhavRao-js9xy
      @MadhavRao-js9xy Před 6 měsíci +1

      ❤😂🎉😢

  • @kishorepspk7913
    @kishorepspk7913 Před 4 měsíci +246

    చాలా మంచి కాన్సెప్ట్ బ్రదర్ ప్రతి తల్లి తండ్రులు తెలుసుకోవలసిన విషయం plz share 😢😢😢

  • @bagyambandaru4252
    @bagyambandaru4252 Před 5 měsíci +31

    తల్లితండ్రులు ఎప్పుడూ పిల్లల్ని బెదిరించకూడదువాళ్ళ భవిష్యత్తు నిర్ణయించేదా భగవంతుడు

  • @yaani12345
    @yaani12345 Před 5 měsíci +97

    పిల్లల్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. నా బిడ్డ 8వ తరగతి చదువుతున్నాడు ఇప్పుడు. వాడి ఇష్టమే మా ఇష్టం... ❤❤❤

  • @saiprasadj2554
    @saiprasadj2554 Před 6 měsíci +251

    ఈ కాలం లో parents పిల్లల మీద ఎక్కువ expectations పెట్టుకొని వారిని తిన్నావా, నిద్ర పోయావా, నీకు ఎమైనా problem వుందా? అని అడగడం లేదు. Ranks వచ్చేయాలి, పెద్ద జాబ్ కొట్టేయాలి, foreign కంట్రీస్ వెళ్ళిపోవాలి. అంతే కానీ విలువలు, ఇతరులతో ఎలా మాట్లాడాలి, సమాజం లో ఎలా బ్రతకాలి ఇలాంటివి ఏమి నేర్పారు. కనీసం చిన్నప్పుడు సరియైన ఆటలు కూడా ఉండడం లేదు. దానితో ఒక 40 years వచ్చేటప్పటికి ముసలి రూపుఁ వచ్చేస్తున్నాయి. తల్లీ తండ్రులు మారాలి. పిల్లలు కూడా భాద్యత తో వారి future గురించి ok లక్ష్యం ఏర్పారుచుకోవాలి. అది సాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అంతే కానీ friends, love అని టైం waste చేయకూడదు. ఇతర countries develop అయిన్నట్టు ఇప్పటి మన భావి పౌరులు ఎదగాలి. Jai Hind.

    • @user-yl5vt5nq4i
      @user-yl5vt5nq4i Před 5 měsíci +1

      Yesyour. Right

    • @mendasrinu1712
      @mendasrinu1712 Před 4 měsíci

      Nijam bro

    • @MahalakshmiBalajiroyal-jx3ln
      @MahalakshmiBalajiroyal-jx3ln Před 3 měsíci +2

      Mari pillalu talli tandrulu tinnara Leda Ani adagali kada Amma babu Ela unnaro kuda telusukovali kada chaduvu Ani cheppi Amma babu Lani mosam cheyatam Sarena Pani kadu kada lakshala rupayalu appu chesi fees lu kadataru vallu emo kasta padi pillalaki elanti kastam ravaddu Ani valla jivitam Panam gaa pedataru valla pillalu Danni alasuga tiskuni ammayila tho abbayi latho tirigi Amma babu Lani yedipistunnaru adi kuda Sarena paddati kadu kada

    • @lakshmikanchi1466
      @lakshmikanchi1466 Před 3 měsíci

      Avunu nvu cheppinde correct...kani...krama sikshana lekuntii....elaaa padipotharo thelusa....nana...velaa la kuda undaradhu....em aythundii...malii... Exam rasede pothi kani praname pothi malii vasthundaa 😮

    • @gantasalasivaji680
      @gantasalasivaji680 Před 3 měsíci

      Nyhekkeh

  • @yuviu3435
    @yuviu3435 Před 6 měsíci +627

    తల్లిదండ్రుల ఫ్రీగా ఉండాల పిల్లలతో ఫ్రెండ్ దగ్గర ఉన్నట్టు ఉండాలా అప్పుడే బాగుంటుంది

  • @ksanthi3925
    @ksanthi3925 Před 5 měsíci +201

    తమ్ముడు ఈ కాలం పేరెంట్స్ కి అర్ధమయ్యేలా చాలా బాగా చేసావు...అందుకే నా పిల్లలిద్దరూ కి ఒక అమ్మలా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను.అందుకే నా కూతుర్లు మంచి పొజిషన్ లో వున్నారు.పిల్లల మనసును అర్ధం చేసుకున్నవాళ్లే నా దృష్టిలో నిజమైన perents

    • @eeraganilingamurthy1343
      @eeraganilingamurthy1343 Před 5 měsíci +2

      Abbaaa,andaru pillalu Mila undaru

    • @sivapalagiri9425
      @sivapalagiri9425 Před 4 měsíci +1

      Yes sir alagey undalii

    • @ilovemygod653
      @ilovemygod653 Před 4 měsíci +1

      @@sivapalagiri9425 sir kadhu mam🤭🤭

    • @user-ov5dn6wx7n
      @user-ov5dn6wx7n Před 4 měsíci +4

      ​@@eeraganilingamurthy1343first parents pillala ki Prema chupinchalii daggerakii tesukovaliii pillalu mistakes chestaru vallaki artam ayyela cheppalii brother

    • @boddepalliganesh6199
      @boddepalliganesh6199 Před 4 měsíci +2

      Super akka

  • @subhanshaik470
    @subhanshaik470 Před 5 měsíci +20

    😢 same after exam results chala mandi tkkuva vachayi ani cheptaru memu bayta vallaki cheppukolem antaru parents okarito comparision chestru kani pillalki eppudu force cheyoddu vallaki valla life lo em cheylani vunte ade chestru vallaki nachinattu cheyndi kani meeru anaka vallu aa badhalo ila chesukoni vellipoyaka meeru pillichina vallu vundaru edichina vundaru and parents mana future gurinchi kosame manchiga cheptaru kani mari force cheyakudadu vallaki nachinattu vunadndi vallu future lo confirm ga edo oka position loki veltaru inka support cheyndi anthe kani badha pettoddu nenu andari parents ki koredi okate support cheyndi next time ani kani force chesi badha petti ilacheynikandi and vallaki nachinattu vundandi future lo vallu baguntaru and okarito comparison eppudu cheyoddu force cheyodu😢😢

  • @JanneSuresh
    @JanneSuresh Před 6 měsíci +36

    ఒక ఎడ్యుకేషన్ మినహా తప్ప మిగతా పనులుకు బాధ్యులు ఎవరు అన్న మనం తాగిన,మనం అమ్మాయిలను ప్రేమించిన మనం ఎలా చెడిపోయిన మనల్ని మన అమ్మ నాన్న ఏమి అనకుండా వదిలేస్తే సమాజం లో బ్రతికిన ఏమి లాభము నీకు ఏమీ అలవాట్లు లేకుండా ఒక చదువులో ఫెయిల్ అయితే ఎవరు ఏమి అనరు మన అలవాట్లకు మనమే బాధ్యులను తల్లి తండ్రి మనకి జీవితాన్ని ఇచ్చారు వాళ్ళు బ్రతికేది మన కోసమే వాళ్ళు సంపాదించేది మన కోసమే వాళ్ళు ఏమి చెప్పినా మన కోసమే దయచేసి కొంచెం ఆలోచించి ఏ పని అయినా చేయండి మనం ఏమి అయిన అయిపోతే మన తల్లితండ్రులు దిక్కు లేని వాళ్ళు అయిపోతారు..

  • @malleshwaritekumatla2072
    @malleshwaritekumatla2072 Před 6 měsíci +373

    హలో అందరూ తల్లిదండ్రులు ఆలోచించండి ప్రతిదానికి ఇదే చేయాలి అదే చేయాలి అనొద్దు ప్లీజ్ చెప్పండి

  • @nanduswamy1212
    @nanduswamy1212 Před 5 měsíci +11

    ప్రతి తండ్రి పిల్లలు బాగుండాలనికోరుకోండి అదేవిధంగా మిరు పడ్డ కష్టం కూడా అర్థం అయ్యేలా చేపండి అంతే కాని బయపేటకండి పిల్లలకు అర్థం ఆయేవిధముగా చేపండి అప్పుడుఅర్థం చేసుకొని వల్లే చదువుకుంటారు🙏

    • @user-zg5zb8ce4l
      @user-zg5zb8ce4l Před 2 měsíci

      CdcdggghhdhaNayghfhzdsdfddhjsbinswh nee Prema kore chinnarulam 145995GShyrefjhgbhfhjgkkgkgjgyjhf❤vbccgghhfgffhhfgddgkhdhdbjufhgdhurydheheyrtigkljfxbhdkhdkdhmgsnhzshfzhsyfyfxkgfgddgngjszhffhsfhfhsdhjyidssaaaacgdGdgddagrgayrrgRyatyHfhFhaffagfhBFZFGSXGGDGDGDHDDHDHHDHDHDPOIUUYTREW LAG ASSDFGHHJKKLZXCCBBMMLPO ONION F TY THJYGJJK

  • @bro.srinivas4958
    @bro.srinivas4958 Před 5 měsíci +36

    నిజమే పిల్లలను ప్రోత్సహించాలి కాని
    వారిని ఒత్తిడికి గురిచేయొద్దు 😢

  • @Sankarchennuri
    @Sankarchennuri Před 6 měsíci +179

    తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకొని పిల్లలు బాగా చదువుకోవాలి

    • @unemployediQ
      @unemployediQ Před 6 měsíci +3

      💯

    • @user-fq4jr8fo6q
      @user-fq4jr8fo6q Před 6 měsíci +11

      భగవంతునిఆశీస్సులు అదృష్టం, కూడా కలిసి రావాలి

    • @saikashyap7571
      @saikashyap7571 Před 4 měsíci +3

      మోసం చేస్తేనే ఈ కాలంలో బ్రతగలం

    • @lakshmikanchi1466
      @lakshmikanchi1466 Před 3 měsíci

      Nijam...cheppavu... Vallu cheppide manam bagu padalanii....kani... Aa ege lo... Arham kadhu....ekkada chedu dhrari lo eltharo anii.. Prathi thalli thandri ki untundee... Kani marii chala over ga undakudadhu....parent's kuda...

  • @ManikantaYadav-wg7yx
    @ManikantaYadav-wg7yx Před 6 měsíci +16

    Good massage for society

  • @bachusudhakar3566
    @bachusudhakar3566 Před 5 měsíci +10

    Don't pressure education on students 😭

  • @user-yx2jo1xw8j
    @user-yx2jo1xw8j Před 2 měsíci +17

    అమ్మ నాన్న లు పిల్లల తొ స్నేహంగా ఉండాలి

  • @RajendraKumar-wl1gw
    @RajendraKumar-wl1gw Před 6 měsíci +65

    ఆలా..చేసుకోకూడదు.. చదువు చదివిన జాబ్స్ లేవు..కానీ చదువు తెలివి తేటలు ఇస్తుంది...ఏదో ఒక మార్గం దొరుకుతుంది..ఇది ఆక్షన్ హే అయిన ఇలాంటి వి చేసుకోకూడదు..వాళ్ళు మన మంచికే చెప్తారు..

  • @goodmorning7307
    @goodmorning7307 Před 6 měsíci +211

    పిల్లలు ,చదువులు, పేరెంట్స్ pressures ఆపై సూసైడ్స్ .....జీవితంలో చదువు ఒక్కటే కాదు బ్రతకడానికి పేరెంట్స్ తెలుసుకొని పిల్లలకి చెప్పాలి లేదంటే ఎంత ఆస్తి ఉన్నా బిడ్డలు పోతే జీవిత కాలం ఏడ్వాలి. ఇదొక reel కావచ్చు రియల్ అన్నంతగా తెలీకుండా కన్నీళ్లు వచ్చాయి😢

    • @ssssvvv7334
      @ssssvvv7334 Před 6 měsíci +1

      😢😢😢😢😢 yes

    • @swarnalathareddy7397
      @swarnalathareddy7397 Před 6 měsíci

      Sfjcstzdfjv 500000000₹fixsfyddgoihdFHHGJGHJIJDDIDHFSSFUFCSxggugesfui🌹🌹🌹🌹🌹😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔❤❤❤😭😭😭😭😭😭😭😭😭😡😡😈😈🌹💔😭😭😭😭

    • @rameshpasunuti4442
      @rameshpasunuti4442 Před 6 měsíci +2

      చాలా మంది ఇలాగే పోయారు

    • @user-fm9iu3rx6v
      @user-fm9iu3rx6v Před 5 měsíci

      ​@@ssssvvv7334qqkbjqkhqogkqqhohqhqgg37ererrereeeQ😅

    • @MandaSudhaker
      @MandaSudhaker Před 4 měsíci

      😢😊😮✅🎄👺🇩🇯🟩🟢

  • @solomonraju5913
    @solomonraju5913 Před 5 měsíci +36

    Nice కన్నీళ్లు తెప్పించారు... నిజం గా పేరెంట్స్ అందరికీ ఒక lesson

  • @jaibharat7038
    @jaibharat7038 Před 4 měsíci +2

    చదువు కంటే బ్రతకనేర్చిన తెలివి వుంటే జీవితం గడిచిపోతుంది❤

  • @s.ramadevi5584
    @s.ramadevi5584 Před 6 měsíci +22

    Study Okkate life Kaadu
    edo oka talent andariki untadi danini parents identity cheyali
    Ela evaru chesukovaddu please

  • @umasrinivasbobbili6612
    @umasrinivasbobbili6612 Před 6 měsíci +10

    మనకి పిల్లలు చాలా చాలా చాలా ముఖ్యం...😢🙏😢❤❤❤.... పిల్లలకి చదువు ముఖ్యమే... కాని పిల్లలు ఇష్టంగా చదువుకునేలా చేయండి,... భయ పెట్టవద్దు... బెదిరించవద్దు.... 🙏🙏 ఈ వీడియో లో లా నిజజీవితంలో ఎవరికైనా జరిగితే ఏ తల్లిదండ్రి కూడా భరించలేరు జీవించలేరు తట్టుకోలేరు....😢🙏😢

    • @GracyDsouza-ux6cu
      @GracyDsouza-ux6cu Před 5 měsíci +1

      Alaa chavadma kande perents chetule chavamd manchidi kadaaa west people's 🤦🤦😂

  • @user-wp9ck7wg7h
    @user-wp9ck7wg7h Před 4 měsíci +3

    I rojullo nijaayithiga rase exams ki rankulu raavu 😢😢😢

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 Před 5 měsíci +3

    Brathakataniki yenno margalunnayi nithiga yela ayina brathakavachu ❤❤❤❤❤❤amma

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb Před 6 měsíci +10

    మన పిల్లల కంటే మనకి ఏది ఎక్కువ కాదు వాయిస్ నిచ్చిన దేవుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఆయనకు తెలుసు ఈ పిల్లల్ని బాధ పెట్టకండి ఇబ్బంది పెట్టకండి 😭😭😭🙏🙏

  • @aptsmathssolutionsbyroja7284
    @aptsmathssolutionsbyroja7284 Před 6 měsíci +54

    Brother concept బాగుంది.
    కానీ బాగా చదువుకోమని తల్లితండ్రులు ఎందుకు చెప్తారు వాళ్ళ ఆరాటం బాధ ఏంటో అని కూడా చూపించండి. అంతే గాని అమ్మ నాన్న తిడితే చనిపోమని కాదు
    ఏ పిల్లాడు ఐనా నిజంగా కష్టపడి చదివి కూడా మార్కులు రాకపోతే ఏ నాన్న కొట్టడు ఆమ్మ తిట్టదు.
    కచ్చితంగా అర్ధం చేసుకుని encourage చేస్తారు

  • @subhanshaik470
    @subhanshaik470 Před 5 měsíci +3

    True chaduvutaru kani force cheyoddu vallaki takkuva vaste inka support chesi next time vastundi ani cheppandi kani ila cheyoddu vallaki adi bharama avakudadu 😢

  • @balumanoj600
    @balumanoj600 Před měsícem

    Chala manchi alochana andhariki dhanyavad Balu sir

  • @VijayLoveSinging
    @VijayLoveSinging Před 6 měsíci +70

    తల్లి తండ్రులకి నీతులు చెప్పే వాల్లే అందరూ చదువుకునే వయసులో ప్రేమ దోమ అని అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరగటం తల్లి తండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారు అని పిల్లలకి తెలియకపోతే వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకొని విచ్చల విడిగా తిరిగేస్తారు👍

    • @rameshpasunuti4442
      @rameshpasunuti4442 Před 6 měsíci +3

      Neke etaithe okena

    • @swapswap4115
      @swapswap4115 Před 6 měsíci +1

      👏

    • @rajashekaraliasrampage8998
      @rajashekaraliasrampage8998 Před 6 měsíci +2

      Nijam chepavu bro

    • @manohar070
      @manohar070 Před 6 měsíci +3

      ​@@VijayLoveSingingకరెక్ట్ గా చెప్పారు చాలామందికి తల్లిదండ్రుల ప్రేమ చాదస్తం లా అనిపిస్తుంది

  • @PremaGayakuduAkula_
    @PremaGayakuduAkula_ Před 6 měsíci +6

    చాలా బాగా చెప్పారు బ్రో సూపర్👌💞💞

  • @venkatreddy3025
    @venkatreddy3025 Před 5 měsíci +2

    Super msg
    Thalli thndrulu pillakosame ado annarani Ela chani povadam karact kadu brathikundi sadinchali

  • @sailajabrahmadevarasunique6208
    @sailajabrahmadevarasunique6208 Před 5 měsíci +3

    Goosebumps vachaayi bro

  • @ramanajeetammana8690
    @ramanajeetammana8690 Před 7 měsíci +149

    Good message ,manchi videos chesthunnav thammudu superb.

  • @mahalakshmiippili9084
    @mahalakshmiippili9084 Před 5 měsíci +1

    Super good message chepparu😍😍😍

  • @muttukurumurali7207
    @muttukurumurali7207 Před 7 dny

    బాధ్యతలో బాధలు ఉండొచ్చు...కానీ, బాధలే జీవితం కాదు కదా...😂😂😂😂

  • @Tokieeju_102
    @Tokieeju_102 Před 6 měsíci +14

    Don't force the children. Please understand them in each and every moment. Encourage them in their interest. This is dedicated to all the parents. Please parents change your mindset. Understand the children from their end as well

  • @spriyanka813
    @spriyanka813 Před 5 měsíci +3

    మంచి msg చెప్పారు bro

  • @vijaykumar8325
    @vijaykumar8325 Před 5 měsíci +5

    Exam ki adhe shirt results ki adhe shirt aa 😂

  • @muppidibabi9706
    @muppidibabi9706 Před měsícem

    Very emotional brother
    Amazing message 🙏🙏🙏
    God bless you 🙏🙏🙏

  • @Bullocksha786-vz6ii
    @Bullocksha786-vz6ii Před 6 měsíci +3

    simple gane vundi kada ni chusthunna Last seen ki kallalo neelu vachinai 👌👌👍

  • @bollipamunagamaniaasha4821
    @bollipamunagamaniaasha4821 Před 6 měsíci +4

    Good message. Amma nana. And brother

  • @SRH_CREATIONS_
    @SRH_CREATIONS_ Před měsícem

    Super chala Baga chesharu కొంత మంది తండ్రులకు అర్థమైఉంటది

  • @user-wm3on9gv9y
    @user-wm3on9gv9y Před 21 dnem

    Chala manchi message echaru tammudu 👏👏❤❤❤

  • @SonyG-js3xb
    @SonyG-js3xb Před 6 měsíci +5

    Ayyo antira adi subject pothe malli rayali ala chesukovadam thappu parent's force cheyakandi

  • @susmithareddy4268
    @susmithareddy4268 Před 6 měsíci +4

    Excellent message

  • @user-zq7ke1lc9b
    @user-zq7ke1lc9b Před 3 měsíci +1

    Nice massage.. Parents andaru alochinchali..prastage ki poyi Pillala meda pressure pedithe pillale lekunda potharu.

  • @FarhanaShaik-br3cs
    @FarhanaShaik-br3cs Před 5 měsíci +2

    SPr brouRinspire for every student😂😊❤

  • @adcreative7064
    @adcreative7064 Před 7 měsíci +13

    Wow super concept 👏for every parents can understand this😊❤😊

  • @SujathaAllaka
    @SujathaAllaka Před 7 měsíci +46

    Karthik e roju nijamga esipinchesav 😢 nuvvu ilanti manchi manchi videos chesi goppa position ki vellalani korukuntunnanu all the best Karthik 👍

  • @sk.laljanpasha
    @sk.laljanpasha Před 3 měsíci +2

    ర్యాంకులు మన జీవితంలో ఒక భాగం మాత్రమే చనిపోకండి😢😢😢😢😢😢

    • @user-ju5yk9jb3p
      @user-ju5yk9jb3p Před 2 měsíci

      😢😢😢😢😢😢😢😢😢😢prasanthl

  • @Chayananda-eu9hu
    @Chayananda-eu9hu Před 3 měsíci

    It's very good advice for parents. don't force

  • @harishmaggidiharishmaggidi
    @harishmaggidiharishmaggidi Před 6 měsíci +4

    Good message 🙏

  • @pavanjyothivemagiri2811
    @pavanjyothivemagiri2811 Před 5 měsíci +8

    Spr bro u r inspire for every student....😊

  • @user-zj7ex5zc2d
    @user-zj7ex5zc2d Před 5 měsíci +1

    broo after seeing thiss vedio i too crying bro coz its an emotion bro 😢😭really bro i was also tryed too die but my parents take mee to hospital

  • @appannadhoni9859
    @appannadhoni9859 Před 3 měsíci +1

    Great concept 👌👌👌

  • @venkateshp4150
    @venkateshp4150 Před 6 měsíci +2

    file avuthe malli exam rayamani cheppi seaport cheyali.....❤❤❤❤

  • @kunarapurameshkunarapurame6557
    @kunarapurameshkunarapurame6557 Před 6 měsíci +25

    కనీసం మీ మీడియా వాళ్ళకి కూడా బాధ్యత ఉండాలి.... యూట్యూబ్ వాళ్ళు పిచ్చి పిచ్చి వి పెట్టకుండా చదువు విలువ తెలిసేలా చేయండి....🙏🙏🙏

    • @rameshpasunuti4442
      @rameshpasunuti4442 Před 6 měsíci +3

      లోకంలో నడుస్తుంది ఇదే

  • @marupilliramasuguna1374
    @marupilliramasuguna1374 Před měsícem

    Gud msg to had given to parents 😢

  • @VenkyVenky-zv5vc
    @VenkyVenky-zv5vc Před 5 měsíci +1

    Please parents understand the childrens🙏🙏🙏

  • @sarithakumarisarithakumari5654
    @sarithakumarisarithakumari5654 Před 6 měsíci +14

    ఇలాటివి చేయటం వలన ఇంకొంత మంది పిల్లలు ఇలా చేసుకోవలెను అనుకుంటారు

    • @HRS1.0
      @HRS1.0 Před 6 měsíci +3

      Yes... Better to delete video

  • @user-hd8cd8hg1p
    @user-hd8cd8hg1p Před 6 měsíci +11

    My son also condition not interested in studying
    He studying 10th class but he is not putting efforts
    Give me tips to help my son to pass this
    This academic year dear friends 😢😢😢😢😢😢😢

    • @puttibhaskar5681
      @puttibhaskar5681 Před 6 měsíci

      Thanaki easy ga unna chapters chadavamanandi.hard ga anipinche chapters nunchi very important quetions chadavamanandi.enni marks vachhina inkokaritho polchakandi.ala polisthe vallaki valla life meede interest potundhi so mee vadu enni marks techhukunna appreciate cheyandi

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 Před 5 měsíci +1

    చదువు వరము కాదు ,శాపము కాదు, లక్ష్యము కాదు ,గమ్యము కాదు ,జీవితము కాదు ,మరణము కాదు ,జ్ఞానము కాదు ,అజ్ఞానము కాదు ,మార్గము కాదు , మంత్రము కాదు సఫలము కాదు విఫలం కాదు ,గోవర్వము కాదు అవమానం కాదు , మంచి కాదు చెడు కాదు , డబ్బు సంపాదనకు ఒక మార్గం అంతే....😢

  • @user-qb9gp4ml3v
    @user-qb9gp4ml3v Před 3 měsíci +1

    Mind blowing video..... super

  • @marathisongs2569
    @marathisongs2569 Před 5 měsíci +1

    Education is not a Life it is a part of life❤

  • @gprabhu2173
    @gprabhu2173 Před 6 měsíci +8

    ఇలా చెయ్యండి అని నువ్వు నేర్పించడం లా ఉంది పిల్లలకు ,ఇలాంటివి పెట్టదు దయచేసి

    • @HRS1.0
      @HRS1.0 Před 6 měsíci

      Ha ee video students chuste... Ika follow avutaru

  • @chadararaoanasuri6011
    @chadararaoanasuri6011 Před 3 měsíci +4

    తల్లి తండ్రి చెప్తున్న మాట వినకపోతే ఇలాగే ఉంటుంది😊😊

  • @slakshmi6527
    @slakshmi6527 Před 5 měsíci

    Good MSG for every parents

  • @kondrunagajyothi7055
    @kondrunagajyothi7055 Před 2 měsíci +1

    దయచేసి ఇలాంటివి మాత్రం చేయమాకండి

  • @shaikbabji3307
    @shaikbabji3307 Před 6 měsíci +6

    అంతా బాగుంది కానీ ఆ అబ్బాయిని ఎత్తుకునేటప్పుడు తల జారిపోయినపుడు ఆమె నవ్వింది చూడండి .సూపర్ కదు 😅😅😅

    • @user-nq7ed3mk7h
      @user-nq7ed3mk7h Před 5 měsíci

      Haa avunu 😂

    • @anushagowtham1999
      @anushagowtham1999 Před 5 měsíci

      Ayana running chudaledha ayya miru😅😅😅😅😅

    • @user-nq7ed3mk7h
      @user-nq7ed3mk7h Před 5 měsíci

      @@anushagowtham1999 ..... Adina ..vaalla conference super kadha. ..anna☺️👌

  • @NaveenVlogsTrolls
    @NaveenVlogsTrolls Před 6 měsíci +31

    Brother run ayye vachetapudu full acting anipinchindi😂😂😂

  • @kondetidayakar2332
    @kondetidayakar2332 Před 2 měsíci +1

    మంచి మెసేజ్,సూపర్

  • @user-rx3zj4vb9r
    @user-rx3zj4vb9r Před měsícem

    Heart rendering scene ! Don't be Foolish 🙏

  • @chandrashekarkoppoju6878
    @chandrashekarkoppoju6878 Před 7 měsíci +7

    జీవితం చదువులో బాగ్ము చావు కాదు పరిష్కారం

  • @haridasulamanga9862
    @haridasulamanga9862 Před 6 měsíci +3

    అలాంటి తప్పు ఎవరు చేయకండి

  • @Priyatham556
    @Priyatham556 Před 5 měsíci +1

    Papam valla mummy navvaleka yedusthundhi 😅 video kosam

  • @prashanthallur3386
    @prashanthallur3386 Před 2 měsíci

    Ee video enni realityga chesyaru meeru, chala baaga undi

  • @divyareddydivyareddy1656
    @divyareddydivyareddy1656 Před 7 měsíci +10

    Really na kalao 👀 😭 neelu vachendhee

  • @venkatayernaidumuvvala3409
    @venkatayernaidumuvvala3409 Před 6 měsíci +3

    అక్కడ ఫాదర్ చెప్పవలసింది ఆల్ ద బెస్ట్ అంతేగాని వాళ్ళ బెదిరించకూడదు😊

  • @ramu7886
    @ramu7886 Před 3 měsíci +1

    life lo chadhuvu anedhi oka bagam anthe kani adhe life kadhu so be careful especially students jagratha

  • @chinnagondu
    @chinnagondu Před měsícem +1

    Good message annaya

  • @SujathaAllaka
    @SujathaAllaka Před 7 měsíci +4

    Ma friend kuda ilage chanipoyindhi karthik 10 th class lo. nenu inka a sangatanani marchipolenu 😭😭😭

  • @nageswararaopathi8935
    @nageswararaopathi8935 Před 7 měsíci +6

    Good msg

  • @arunaanu9824
    @arunaanu9824 Před 2 měsíci

    Adipincharu brother 😢😢 super msg

  • @lavanyadeshbhandari3180
    @lavanyadeshbhandari3180 Před měsícem +1

    Good message

  • @indian.jaiindian
    @indian.jaiindian Před 6 měsíci +4

    సమాజానికి ఇలాటి పనికి మాలిన msg వీడియోస్ చేయకండి.ఫెయిల్ ఐతే చావు పరిష్కారం కాదు... సమాజానికి నేర్చుకో కోరి అనట్టు వుంది

    • @pavan3632
      @pavan3632 Před 5 měsíci

      E samajam lo jaruguthi chupistunaru

  • @Bunny_gaming_yt18
    @Bunny_gaming_yt18 Před 3 měsíci

    Good msg manchi videos chesthunnaru tqqqq

  • @arunbabi-vr5io
    @arunbabi-vr5io Před 5 měsíci +1

    Don't force children bro correct message for all parents ❤❤❤❤❤

  • @golden__93
    @golden__93 Před 4 měsíci

    Best msg to parents 😢 bro

  • @LuluvaSyed-xr1zk
    @LuluvaSyed-xr1zk Před 5 měsíci +1

    Kaani father antha strict ga vundedhi kuda manaki future lo vallu vunna lekunna ...manaki kashtalu raakudadhu ane kadha 😢

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 Před 5 měsíci +1

    Nice message

  • @PavanKalyan-rg1bg
    @PavanKalyan-rg1bg Před 3 měsíci +1

    Good message anna

  • @srikantkumar618
    @srikantkumar618 Před 22 dny

    Manchi emotions 👏

  • @Paperneon432
    @Paperneon432 Před 4 měsíci

    super anna education gurinchi oka moral chepparu prathi okkari parents e video chudaali

  • @MonaMona-vr2zp
    @MonaMona-vr2zp Před 3 měsíci +2

    😢 ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ದಯವಿಟ್ಟು ಯಾರೂ ಬೈಬೇಡಿ

  • @YerrashailajaShailaja
    @YerrashailajaShailaja Před měsícem

    ప్రతి అమ్మ నాన్న లు పిల్లలతొ ప్రేమగా ఉండాలి ఒత్తిడికి గురిచేయొద్దు😢😢😢మరియు తలిదండ్రుల కష్టాన్ని తెలుసుకొని పిల్లలు కూడా బాగా చదువుకోవాలి

  • @swarajyalakshmiannavarapu7153

    Baga chesaru real ga vundi super

  • @mosaramesh4611
    @mosaramesh4611 Před 3 měsíci +1

    Good msg ❤❤❤❤

  • @ssrecipes2282
    @ssrecipes2282 Před měsícem

    Very important and good information, nice video

  • @chandrasr8530
    @chandrasr8530 Před 2 měsíci

    Super connect videos good message. For every parents. Can. Understand.this😊

  • @umaswitalks275
    @umaswitalks275 Před 5 měsíci +1

    నిజాలు మాటలు ఆడుకోవాలి