చిన్నపిల్లలని ఇబ్బంది పెట్టే బాలారిష్ట దోషాలు అంటే ఏమిటి

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • చాంద్రాష్టమంచ
    ధరణీ
    సుతస్సప్తమంచ
    రాహుర్నవంచ
    శని జన్మ
    గురున్తృతీయే
    అర్కస్తు పంచ
    భృగుషట్క
    బుధశ్చతుర్దే
    కేతోవ్యయోస్తు బాలారిష్టానాం
    అని
    సూత్రం .
    జన్మ లగ్నము నుండి
    అష్టమంలో చంద్రుడు వున్ననూ ,
    కుజుడు సప్తమంలో
    రాహువు నవమంలో
    లగ్నంలో శని
    గురువు తృతీయంలో
    రవి
    పంచమంలో
    శుక్రుడు ఆరవయింట
    బుధుడు చతుర్ధంలో
    కేతువు
    వ్యయంలో వున్న నూ
    బాలారిష్టములుగా చెబుతారు .
    #బాలారిష్టాలు #astrology #teluguastrology

Komentáře • 1

  • @anuhyaparavastu
    @anuhyaparavastu Před 11 měsíci +1

    🙏👌Shikanth గారు చక్కగా explain చేసారు,