శని ప్రభావం తగ్గాలి అంటే శని త్రయోదశి రోజు ఏం చెయ్యాలి?

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #shani #shanidev #shani_dhaiya #shani_shadhe_sati #sribalaanjaneyatempleuppal
    శ్రీ బాల ఆంజనేయ సహిత ప్రత్యేక శనైశ్చర దేవాలయం ఉప్పల్ రింగ్ రోడ్
    తేదీ 17-08-24 మరియు 31-08-24 రోజుల్లొ
    విశేషమైన తైలాభిషేకం అఘోర పాశుపత హోమం అర్చనలు జరుగును.
    కర్కాటక రాశి అష్టమ శని
    సింహరాశి సప్తమ శని
    వృశ్చికరాశి అర్థాష్టమ శని
    మకర కుంభ మీనరాశి ఏలినాటి శని
    శనైశ్చరుడి ప్రభావం వల్ల వివాహం ఆలస్యం అవడం,వ్యాపార ఉద్యోగంలో ఆటంకాలు నిరుద్యోగ సమస్యలు మానసిక అశాంతి, ఆర్ధిక సమస్యలు,శత్రు భయం,నరదృష్టి, వ్యాపారంలో నష్టం కలగడం జరుగును.
    వివరాలకు.
    బ్రహ్మశ్రీ.డా|| మాముదాల శ్రీకాంత శర్మ M.A,M.B.A,P.hd జ్యోతిష శిరోమణి, జ్యోతిష ప్రవీణ, జోతిష విశారాధ
    7396024177

Komentáře • 2