మనువాదులకు పంచాంగమే లేదు! అది కాపీ కొట్టిందే!! - DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 23. 05. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 12

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk Před 2 měsíci

    మూడులకు జ్ఞాన మోసగే దేవరాజు బ్రదర్ కు అభినందనలు.

  • @udaykiran5742
    @udaykiran5742 Před 2 měsíci +3

    Sir ....excellent speech and enlightening

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs Před 2 měsíci

    ధాన్యవాదాలు గురువు గారు ఎన్నో గొప్ప విషయాలు తెలియచేస్తారు.

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Před 2 měsíci +2

    👍

  • @nyathabhanu1788
    @nyathabhanu1788 Před 2 měsíci

    నమో బుద్ధయా

  • @yerekarganesh6441
    @yerekarganesh6441 Před 2 měsíci +1

    Jaibheem sir
    Namo budhaya
    Science journey channel lo kuda manchi information share chestunnaru sir melage
    Melantivalla valla nastikuluga marutunnam🙏🙏🙏

  • @muthyalagopaludu9643
    @muthyalagopaludu9643 Před 2 měsíci +1

    Sir,
    U revealed very good scientifically

  • @srinuk141
    @srinuk141 Před 2 měsíci

    Nice👍👍

  • @srinuk141
    @srinuk141 Před 2 měsíci

    Super video🙏🙏🙏

  • @navee3827
    @navee3827 Před měsícem

    Yes gnyanam varthillali

  • @user-sp1vk2eb8b
    @user-sp1vk2eb8b Před 25 dny

    Sir manudharma sastram gurinchi villu entha gopagha chebhutharu edhi current ta kadha

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 Před měsícem +1

    Sorry sr, మీరు సంస్కృతం గురించి చెబుతూ బౌద్ధమత కాలంలో బ్రాహ్మణుల గూర్చి వివరించారు అది తప్పు----ఇప్పుడు కూలంకషంగా రిసెర్చ్ చేసి, దేశ విదేశాల్లోని archeological ఋజువులను,అప్పటి విదేశీయులు మన దేశాన్ని సందర్శించి ఎన్నో చారిత్రక పుస్తకాలు రాశారు 👍ఉదాహరణకు ibne batoota,ibne alberuni, megastanese,fahian,itsing,huyanstang, tymur lung మరె ఎందరో రాసిన పుస్తకాలు, గ్రంథాలు వాటి అనువాదం కూడా ఇప్పుడు లభ్యంగా ఉన్నాయి సార్ 🙏మన దేశ పురాణ ఇతిహాసలు అంతే కాకుండా అన్ని మతాల గ్రంథాలు వాటి అనువాద రచనలు సరైన ఆధారాలతో నిజాలు బయటకు తీసి చూపిస్తూ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి తెస్తున్నా channel--- science journey channel CZcams లో హిందీ భాషల్లో ఉంటుంది. Ambedkar భావజాలం తో నడుస్తోంది మన obc వారిచే ఏర్పడ్డ ఒక పెద్ద సంస్థ----అందరూ తప్పక చూడండి science journey channel💥💥💫💫