HUGE PROFITS IN BASMATHI RICE CULTIVATION | BASMATHI RICE|| SUMANTV RYTHU

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • HUGE PROFITS IN BASMATHI RICE CULTIVATION | BASMATHI RICE|| SUMANTV RYTHU
    ఏ పంట ఎప్పుడు ఎలా వెయ్యాలి?
    ఎలాంటి ఎరువులు విత్తనాలు వాడాలి?
    నాటు నుంచి కోత వరకు అనువైన ఆధునిక పరికరాల తీరు తెన్నులు
    సిరిధాన్యాల్ని ఎలా పండించుకోవాలో
    సుగంధ ఔషధ మొక్కల వివరాలతో...
    నూతన సాంకేతికతపై శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు
    అభ్యుదయ రైతుల స్వానుభవాలు
    అన్నదాతకు ఏ వివరం కావాలన్న...
    ఎలాంటి సందేహాలకైనా సమాధానాలు
    ఇంకా ఎన్నో ఎన్నెన్నో...
    రైతు స
    మస్యల పరిష్కారమే ద్యేయంగా
    అన్నదాతకు అభయంగా
    ప్రతిరోజు విభిన్న కథనాలతో మీ ముందుకొస్తోంది
    సుమన్ టీవీ రైతు
    =========================================
    Thanks For Watching This Video Like and Subscribe for More Interesting Videos
    #sumantvrythu #farming #cultivation #agriculture #DesiFarming #IndianFarming #TeluguFarming
    AND ALSO FOLLOW US ON ;
    bit.ly/SumanTVR...

Komentáře • 292

  • @talakokkulakrishnamraju6565

    అరె బోసిడికే నువ్వు మాములు రైతువు కావు పెద్ద బస్వామివి నీ మాటవిని చిన్న రైతు బాసుమతి వడ్లు పండిస్తే అ వడ్లు కొనేవాడే ఉండడు 👌💯

  • @dhusarlaforesttvchannel8590

    చాలా గ్రేట్ ఇ రైతు ఇంత ధైర్యం చేసినందుకు తరువాత సుమన్ టివి వారికి కృతజ్ఞతలు రైతు పోను నెంబర్‌ పెట్టండి వీడియోలో

  • @puramramesh6489
    @puramramesh6489 Před 2 lety +72

    రైతులు ఎప్పుడూ ఇలా మంచి పంటలు పండించి బాగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను

  • @botlamadhu7652
    @botlamadhu7652 Před 2 lety +29

    గ్రేట్ జాబ్, ఈ ప్రాంత రైతులకు మీరు ఆదర్శంగా నిలిచారు

  • @dontharaboinasrisailam2421
    @dontharaboinasrisailam2421 Před 2 lety +18

    హాయ్ అన్న .రైతు పేరు రైతు అడ్రెస్ పెట్టగలరు వీడియో చేసినప్పుడు మీరు చేసే వీడియో వాళ్ళ నలుగురుకి ఉపయోగపడాలి రైతు అడ్రస్ రైతు ఫోన్ నెంబరు పెట్టగలరు .

  • @jayashankar3233
    @jayashankar3233 Před 2 lety +8

    Good...All farmers have to think like Bikshapthi sir

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před rokem +2

    Wonderful congratulations

  • @srinujalli2409
    @srinujalli2409 Před rokem +4

    God is gift 🙏🏻🙏🏻 brother God bless you

  • @mamindlavenkatesh9797
    @mamindlavenkatesh9797 Před rokem +2

    మీ ఆలోచన సూపర్ అన్న

  • @srinivasulumandla4531
    @srinivasulumandla4531 Před 2 lety +50

    బాస్మతి వడ్ల మార్కెట్ ఎక్కడ ఉంది దయ చేసి చెప్ప గలరు

    • @rajakumaraswamyburra4333
      @rajakumaraswamyburra4333 Před rokem

      😊

    • @Samba_Gamer_FF_
      @Samba_Gamer_FF_ Před rokem

      ​@@rajakumaraswamyburra4333❤😂❤😂❤😂😂❤❤😂❤❤🎉❤🎉❤🎉🎉❤🎉🎉❤❤🎉❤🎉🎉❤🎉❤❤❤🎉🎉🎉❤🎉😂🎉❤😂😂🎉❤😂😂🎉😂🎉🎉🎉🎉🎉❤🎉😂🎉❤🎉❤🎉❤❤🎉😂🎉❤🎉❤🎉❤😮❤😮❤😮❤😮😮😂🎉😮❤🎉

  • @gogulaanjaneyulu7588
    @gogulaanjaneyulu7588 Před 2 lety +9

    ఇప్పుడు విత్తనాలు ఇక్కడ దొరుకుతాయి మన తెలంగాణలో ఏ

  • @Jaikisan2021
    @Jaikisan2021 Před 2 lety +4

    Hinguva used for crop for many benefits.

  • @rainbow9418
    @rainbow9418 Před rokem +4

    ఇలా రైతులు కొత్తగా ఆలోచించాలని కోరుకొంటున్నాం

  • @chendrayudupapagalla8068

    Super brother

  • @omkardev6410
    @omkardev6410 Před 2 lety +1

    Good, farmers do like this type of experiments then only we will davaloped

  • @shivarajj3332
    @shivarajj3332 Před 2 lety +2

    Good 💐

  • @chukkaraghu3913
    @chukkaraghu3913 Před 2 lety +2

    Good

  • @m38926
    @m38926 Před 2 lety +1

    Akbar garu good interview

  • @RK-ln9xe
    @RK-ln9xe Před 2 lety +23

    కానీ వీటికి separate mills కావాలి...

  • @jnaresh4139
    @jnaresh4139 Před rokem +4

    ఎలాంటి భూముల్లో ఆ పంట పండుతుంది ఏ టైంలో నారు వేసుకోవాలి అని చెప్పండి క్లియర్ మైక్ పట్టుకుని ఏదో ఒకటి వాగుతూ ఉంటే ఎలా

    • @sudhakararaotadikonda2244
      @sudhakararaotadikonda2244 Před 10 měsíci

      Paddy cultivation lands are suitable. But low temperature is required at palination time.

  • @piduguganesh2606
    @piduguganesh2606 Před rokem +2

    In summer cultivator in our village
    In kathalapur Mandal
    Jagityal district
    Telangana state

  • @sudhakararaotadikonda2244
    @sudhakararaotadikonda2244 Před 10 měsíci

    In my experience one acre basmati (1509) 1550kgs paddy yeald.
    No market.latar in narmal we makes Rice we get only @900kgs

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 Před 2 lety +11

    బాస్మతి వడ్లు మన వద్ద కూడా పండుతుంది కాకపోతే రెండు నుండి 3 పుట్లు వడ్లు 10 నుంచి 13 క్వింటాళ్ల బియ్యం వస్తాయి కొంచం నూక ఎక్కువ అవుంది, 30 సంవత్సరాల క్రితమే పండించాం

  • @chirralaxman8933
    @chirralaxman8933 Před 2 lety +4

    అన్న మేము కూడా పూస బాసుమతి పెట్టాము మార్కెటింగ్ చేయలేక పోతున్నాము ఏమైనా సలహా ఇవ్వగలరు మరియు మాది జగిత్యాల జిల్లా అందుబాటులో రైస్ మిల్లు ఉంటే కూడా చెప్పండి అన్న ప్లీజ్

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti Před 2 lety +3

    super 👍👌

    • @shekarbelli2421
      @shekarbelli2421 Před 2 lety

      యూరియా ఎప్పుడు వేయాలి

  • @sharfuddin5677
    @sharfuddin5677 Před 2 lety

    Very good breather super

  • @nageshvs9359
    @nageshvs9359 Před 2 lety +2

    Good farmers

  • @bpower4537
    @bpower4537 Před rokem

    గ్రేట్

  • @mothilalmalothu9369
    @mothilalmalothu9369 Před 2 lety +11

    బిక్షపతి గారు మీ ఫోన్ నెంబర్ పంపగలరు
    నేను వస్తున్నాను రేపు పొద్దుగాల నాకు అడ్రస్ పంపించు
    అన్నగారు మీరు అడ్రస్ వరంగల్ జిల్లా రూరల్ పర్వతగిరి మండలం విలేజ్ పేరు

  • @apnapanjabnaeemasif1007
    @apnapanjabnaeemasif1007 Před rokem +1

    Nice brother I like you

  • @thalariyadagiri7719
    @thalariyadagiri7719 Před rokem

    Super

  • @vadlanarasimha9011
    @vadlanarasimha9011 Před 2 lety

    Intelligent person

  • @gogulaanjaneyulu7588
    @gogulaanjaneyulu7588 Před 2 lety +11

    దొరికితే దయచేసి అడ్రస్ చెప్పండి

  • @yarrasuman7547
    @yarrasuman7547 Před 4 měsíci

    నాలుగు సంవత్సరాల క్రితమే సాగు చేశా వెదజల్లు పద్ధతి లో

  • @piduguganesh2606
    @piduguganesh2606 Před rokem +4

    Ma Village lo 150 acres vasharu polam basmathi
    1 acre -24-26 quanthalu vachindhi

  • @ChintuInAustralia.
    @ChintuInAustralia. Před 2 lety +11

    Bro do about where basmathi Ricemill is located in Telangana

    • @srinuboini1217
      @srinuboini1217 Před 2 lety

      నాకు.10 ఏ కార్లు ఉంది నాకు ఆకరకు 50000 ఎచే

  • @tkraju30
    @tkraju30 Před 2 lety

    Good idia

  • @ayanshallinonetelugu6828

    వాటిని ఎవరు తీసుకోరు వాటిని పెట్టకండి ముందు adar తీసుకొనే బుకింగ్ తీసుకొనే పెట్టండి

  • @anjagoudkukunurk.anjagoud6309

    T. S. Rice millu yekadaina vunnya

  • @galisankar8446
    @galisankar8446 Před 10 měsíci +1

    బాస్మతి రైస్ ఏ రాష్ట్రంలోనైన పండించలంటే Government పర్మిషన్ ఉండాలి కదా.

  • @akarapusudhakar701
    @akarapusudhakar701 Před 2 lety +4

    Telangana lo e voddlanu yekkada kontaro cheppu anna

  • @sanampudiveerareddyveerare2922

    మీరు రైతులు ను మోసం చేయవదు

  • @srinivasrao9705
    @srinivasrao9705 Před 2 lety +3

    What type of lands is suitable for this crop

  • @mangeswarakumarp531
    @mangeswarakumarp531 Před rokem

    Pachani panta polalani chepala cheruvuluganu, royyala cheruvuluganu maarchestunnaru konthamandi neechulu.Thinadaniki rice pandinchandi desam develop avuntundhi.

  • @Prakruthiandalu143
    @Prakruthiandalu143 Před 2 měsíci

    విత్తనాలు ఎక్కడ దొరుకుతుంది దయచేసి చెప్పగలరు

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 Před 3 měsíci

    రైతు అడ్రస్ ఫోన్ ఇవ్వలేదు మీ ఛానల్ చూడము

  • @gopalreddypakanati8765
    @gopalreddypakanati8765 Před 2 lety +6

    Please give telephone numbers of farmers

  • @surashiva6169
    @surashiva6169 Před 3 měsíci

    మీరు కొంటే రేపే వేస్తము

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 Před 2 lety +38

    రెండు లక్షలు అయిఉండదు రెండు కోట్లు అయైఉంటుంది. ఇలాంటి అబద్ధాలు చూపించి రైతు లోకానికి అన్యాయం చేయొద్దు అని మనవి.

    • @govardhanmovari3216
      @govardhanmovari3216 Před 10 měsíci +3

      తమ్ముడు ఏ లెక్కన రెండు కోట్ల ఐతుంది వివరించ వా?
      2400 కిలోలు+ 2,400 వందలు
      2లక్షల నలభై వేల రూపాయలు మాత్రమే కదా

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR Před 10 měsíci

      ​@@govardhanmovari3216sariga chadhuvu comment ni

  • @thirdhalaanil3699
    @thirdhalaanil3699 Před rokem +1

    Mimu kuda sagu chasam Pusa basmati 2 acer lo.bagundi but mana daggara eakkada kuda rice milling ladu.

  • @rrrramu.7629
    @rrrramu.7629 Před 2 lety +1

    Basumati rice mill pusalapadu village wyra Mandalam khammam district lo unnadi

  • @RAJINIKANTH18
    @RAJINIKANTH18 Před rokem +5

    మేము కూడా వేసం బ్రో బాస్మతి రైస్ ....తినడానికి

  • @veerareddychinta2655
    @veerareddychinta2655 Před rokem +4

    అన్నీ బాగానే చెప్పారు కానీ ఎలుకలు సమస్యా చెప్పలేదు. ఎలుకలు ఎక్కువ ద్వంశం చేస్తాయి

    • @sreenivassree9190
      @sreenivassree9190 Před rokem

      Anna you are in right meamu evari Natu vesamu okka 6 esalu 18 bastalu aeinavee
      20 year kendaa epudu e vetanamu dorakadam leadu

  • @bhukyasrinivas450
    @bhukyasrinivas450 Před 10 měsíci

    Naku telise edantha face ekaraniki one lac vasthe aa raithu ela undadu shot boot veskoni benz car lo thirguthadu

  • @rrrramu.7629
    @rrrramu.7629 Před 2 lety

    Pusalapadu village wyra mandalam khammam district lo unnadi

  • @praveenkandhikatla1454
    @praveenkandhikatla1454 Před rokem +2

    18000 pettubadi vachindi ante meru cheppe lekka thappu

  • @lenkalasatyanarayanareddy5877

    విత్తనాలకొరకు ఎవరిని సంప్రదించాలి దయచేసి ఫోన్ నెంబర్ పెట్టగలరు

  • @killogowri8845
    @killogowri8845 Před rokem

    Basumati. Rice. Pandchanu. K. Raju. T. Korukonda. Asr. Dist

  • @thirumalsanthosham5580

    Mills not available, market problems, total loss work.

  • @anilkumarthammineni5387
    @anilkumarthammineni5387 Před rokem +2

    వీళ్ళు ఎవరికి reply ఇవ్వరు

  • @gogulaanjaneyulu7588
    @gogulaanjaneyulu7588 Před 2 lety

    మన తెలంగాణ నియోజకవర్గంలో ఎక్కడైనా దొరుకుతాయేమో తెలంగాణ స్టేట్

  • @Srinivasreddy-dj8fj
    @Srinivasreddy-dj8fj Před 10 měsíci

    Where is milling and morket

  • @rammurthyguduru1318
    @rammurthyguduru1318 Před 8 měsíci

    Markit yikada kaladu markit avasarm kdha

  • @kondaladepu5036
    @kondaladepu5036 Před 2 lety +2

    Brother naku basmathi seeds kavali

  • @sanampudiveerareddyveerare2922

    అది నిజంమే అయితే మీ పోన్ నెంబర్ పెట్టండీ , అప్పుడు మీ జతకం అర్థమైది , మయమాటలు చెప్పవదు.

  • @munnam6600
    @munnam6600 Před rokem +1

    Great ok investment antha

  • @skrasheed5662
    @skrasheed5662 Před 2 lety +1

    Great job 👌
    Seed kavali phone number vedeo lo add cheyyandi

  • @atoz2837
    @atoz2837 Před 2 lety +2

    I want seed

  • @Aggriculture_
    @Aggriculture_ Před 5 měsíci +1

    మొత్తం అబద్దలు చెప్పడం ఎందుకు అన్నా ఎకరం కి 2లక్షల అంటే 🙄

  • @simhanarasimha615
    @simhanarasimha615 Před rokem

    Hai sir

  • @nadhakishormittapally3658

    Sɪʀ ɢɪᴠᴇ ɴᴜᴍʙᴇʀ

  • @Ramadevi-sr5fj
    @Ramadevi-sr5fj Před 2 měsíci

    P.mahesh.reddy

  • @lakshmankaranam
    @lakshmankaranam Před 2 lety

    Gi tag antene ga export chestharu mana area lo pandithe export cheyyacha

  • @padmadongala4045
    @padmadongala4045 Před 2 lety

    Yashingi panta veyyavacha

  • @RaviKumar-fn9lg
    @RaviKumar-fn9lg Před rokem

    Marketing ela chesukovali

  • @ksitanath6295
    @ksitanath6295 Před 2 lety

    Where it get, where we can sell it?

  • @yadagiriborrelly15
    @yadagiriborrelly15 Před rokem

    Sir...Kala parimithi.entha

  • @naraharin3645
    @naraharin3645 Před rokem

    Seed dorukuthunda Anna e pudu

  • @sowjanyamusigumpula5102

    Vesangi petocha sri

  • @padamatabalaji2957
    @padamatabalaji2957 Před 2 lety +12

    పండించిన రైతు ఫోన్ నెంబర్ సెండ్ చేయండి

  • @ShivaYadav-mw3bb
    @ShivaYadav-mw3bb Před rokem

    Nenu 4 ekaralu pedthane 2 lakhs rale raithulani misguide cheyakandhi

  • @nowdugopalakrishna4946
    @nowdugopalakrishna4946 Před 2 lety +5

    మాకు విత్తనాలు కావాలి ఒక ఎకరానికి మీ ఫోన్ నంబర్ పంపండి

  • @nagarajraju2659
    @nagarajraju2659 Před rokem +1

    anna naku konchem marketing akada undhi anna nathona 20 bags 70 kgs unnai konchem me number evara anna

  • @ambaragondabapurao3959

    Eebasumathi seed ekkada dhorukuthay

  • @burujukindibhaskar271

    పోయిన సంవత్సరం ఒక ఎకరం బాస్మతి ఇరవై ఆరు బస్తాలు అయినాయి పట్టిస్తే 5 గంటల బియ్యం ఆరుగంటల నూకల చిన పట్టించే

  • @srishailamallesh1095
    @srishailamallesh1095 Před 2 lety +1

    Anna సీడ్స్ ఉన్నాయా

  • @amarajutelugu1
    @amarajutelugu1 Před 2 lety +1

    వేరిటీ antidi

  • @ayanshallinonetelugu6828

    మార్కెట్ ఎడ ఉంది వాటికి

  • @Arunodaya70
    @Arunodaya70 Před rokem

    😀🤔👌✊🙏

  • @SrinivasaRao-oo9mj
    @SrinivasaRao-oo9mj Před rokem

    District peru cheppaledhu endhu kani

  • @patelsab6648
    @patelsab6648 Před 2 lety

    జగిత్యాల డిస్ట్రిక్ట్ గొల్లపల్లి మండలంఅబ్బాపూర్ విలేజ్నా పేరు మాదాసు శ్రీనివాస్

  • @vijaycherry5629
    @vijaycherry5629 Před rokem +1

    I think this fake interview..... because Suman Tv vallu Raithu contact number send cheyadam le,.....kanisam Market ekkadano chepadam le.naku 50kg kavali

  • @shaikismail654
    @shaikismail654 Před 2 lety

    Maa cadakuda basmathi pandichinamu marketing ledu marketing guginchi thelapandi

  • @apparaomittpellyapparao9491

    కాంటాక్ట్ నెంబర్ పెట్టరా

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 Před rokem +1

    రైతు అడ్రెస్ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు

  • @mahendarnenavath7539
    @mahendarnenavath7539 Před rokem

    Telenganalo ekkada edi

  • @narayanavenkataramana7297

    Cm saru voori estayy urrii Anita's.everu eyyaru.

  • @sanny8520
    @sanny8520 Před 2 lety +1

    Na pusa basmati seed undi

  • @vijayvemula4939
    @vijayvemula4939 Před rokem

    Anna antha vithi muchata nijam asala ladhu

  • @gsrisalam5136
    @gsrisalam5136 Před 2 lety +2

    AREI.ME.PRT.KOSAM.RAITULANI.MOSAM.CHEAKANDI.PAPAM.RAITULURA