చిన్నకొడుకు చేసిన మ్యూజిక్ తో పెద్ద కొడుకు చేసిన హార్వెస్ట్ తో ప్రకృతి మాత తీయ తీయని మాటలతో ఎంతో సంతోషంగా ఆనందంగా హాయిగా మనసు పులకరించి పోయింది. ధన్యవాదములు🎊🎉🎊🎉🎊🎉🎊🦋🍍🍓🍎🍑🍊🌻🍂🍓🌴🌿🌱🌺🌷🌼🍀☘️🍃🌿🌸⛈️🌨️🌦️🌥️🌤️☀️🌙🌗🌈 ఆనందాల హరివిల్లు లా ఉంది.
Very nice harvest aunty ! I was eager to see this .Gardening and growing food is a part of your life or rather way of living.Wherever you are and whatever the circumstances u will always grow food .thank you so much aunty for teaching us all that you know and for changing our lives .
మీ చేతి చలువ అనాలో మీ చేతి మేజిక్ అనాలో బ్రహ్మాండం అండి కూరగాయల తోటలో మీరు కోసిన కూరల హార్వెస్ట్ వీడియో కన్నులవిందుగా అందరి మన్ననలు పొందుతూ ఫస్ట్ ప్లేస్ లో ఉందండి
Nice to see your harvesting fresh veggies. Your children should definitely adopt and continue your hardwork and skill in gardening even after you come back to India. Happy gardening..😍
Super harvest andi. Very inspiring video mam . Felt happy for encouraging next generation. I do appreciate your son for showing interest in gardening .Ofcourse you are of such a wonderful woman with miracle in hands..
నమస్కారమండి పద్మ సూపర్ అండి చాలా బాగా పండించే రండి కూరగాయల హార్వెస్ట్ చాలా బాగుంది మీ చేతి మట్టి మహత్యం చాలా సంతోషంగా ఉందండి తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
You are really great Amma *Valla chethulatho kosthe baguntundi ani feel ayyi valle mokkalu baga penchutharu...* ani chepparu, Superb 👌 Really inspriring 🙏
Super అండి మీపంట.మీ ఇంట్లో వాళ్ల అదృష్టం అండి చక్కగా పండించి వండుతున్నారు.అలాగే మీ పిల్లలకు ప్రాక్టీస్ చేయండి వాళ్ళే పండిoచుకుంటారు మీరు హైదరాబాదు వచ్చేసిన తరువాత
హాయ్ ఆంటీ గారు... అబ్బా ఎంత బాగా పెంచారు. మీరు అందరికి ఆదర్శం గా వున్నారు. మీరు ఆలా చూపిస్తుంటే మాకు కూడా పెంచాలి అని ఇంటరెస్ట్ పెరుగుతుంది. Super హార్వెస్ట్.
చిన్నకొడుకు చేసిన మ్యూజిక్ తో పెద్ద కొడుకు చేసిన హార్వెస్ట్ తో ప్రకృతి మాత తీయ తీయని మాటలతో ఎంతో సంతోషంగా ఆనందంగా హాయిగా మనసు పులకరించి పోయింది. ధన్యవాదములు🎊🎉🎊🎉🎊🎉🎊🦋🍍🍓🍎🍑🍊🌻🍂🍓🌴🌿🌱🌺🌷🌼🍀☘️🍃🌿🌸⛈️🌨️🌦️🌥️🌤️☀️🌙🌗🌈 ఆనందాల హరివిల్లు లా ఉంది.
సత్యవతి గారు మీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియటం మాటలు లేవండి కృతజ్ఞతలండి
అమ్మా.. మీరు అమెరికా వెళ్లి ఈ రోజుకి 1 year అయ్యింది.
అమ్మ ఎవరికైనా అమ్మే అన్నట్లు మీరు ప్రతి నేల మీద ప్రకృతి మాతె 💚
Amma, annaya vallu inka sannagane unnaru mee chethi vanta thintuuu koooda 😊
Hai
Haii
వంకాయలు చూస్తే తినాలనిపించే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Miru cheysina harvest and mantness ki vankaya super ga vachai vatini chusi noru vuripoindi 😋
Truly amazing
Inspiring
Lovely garden
Fresh vegetables..Pleasing to watch such a beautiful harvest
ఆంటీ మీరు ఎక్కడా వుంటే అక్కడ ఆరోగ్యం. ఆర్గానిక్ కూరగాయలు తింటారు. సూపర్ మీరు అసలు గ్రేట్.❤️❤️❤️❤️🙏
ఏ దేశమేగిన ఎందుకాలిడిన ..
పొగడరా నీ తల్లి భూమి భారతి ని .... అన్నట్టు వుంటారు మీరు .. 😍🙏🙏🙏
Amma koduku ni chuste chala happy gavundi padma mechetilo edo gammattu vundi kuralu ekkada ayina pandistaru merante naku chala estam padma mepellalu meru cheppina matavintaru gret meru me famili kina asidsulu
Truly inspirational auntyj to all the gardeners , house wives, and plant lovers.
Super harvest🤩
Nice harvesting result fully organic vegetables
అమ్మ మీకు మీరే సాటి
అలాగే మీరు వచ్చేటప్పుడు మన దగ్గర దొరకని విత్తనాలు తీసుక రండి అమ్మ
Very happy to see this.harvest along with son is something special.heartbubbling video
Maa annayya koduku peru kudaa yasvanth
Aunty garu meeru akkada vunnaru kada hyd lo mokkalu evaru chusukuntaru aunty garu.
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Wow what a harvest such healthy fresh vegetables can see that excitement on your son's face madam
Happy to see my brother and show once's NISHIKA also
నమస్కారం అమ్మ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అమ్మ మీ పంటను చూస్తుంటే ధన్యవాదాలు🙏🙏🙏
Next harvest lo babbai and meeru cheyali mummy ❤️🤩 be safe and take care
సూపరు అమ్మా .. తమ్ముడి తో కలసి హార్వెస్ట్ చేసినందుకు... కాయలు చాలా బాగున్నాయి.. దిష్టి తీసాక తినండి వాటిని... 👌👌👌👌💐💐💐
Nice harvest vry delicious 👍
Wow padma amma garu super yammy fresh veggies 🍅🍎🌶🍆🥑🥦🥒🥕🌽🧄🧅🌶
ఇండియాలో మీ గార్డెన్ ఎలా ఉంద ఆంటీ వాటిని కూడా అప్డేట్ ఇవ్వండి ఆంటీ మీ హార్వెస్టింగ్ స్పెషల్ గా వంకాయ బజ్జి మిరపకాయ😊🤗
Very nice harvest aunty ! I was eager to see this .Gardening and growing food is a part of your life or rather way of living.Wherever you are and whatever the circumstances u will always grow food .thank you so much aunty for teaching us all that you know and for changing our lives .
థాంక్యూ నీలిమ
mam, your gardening videos are medicine for all viewers. by watching the colors and freshness makes a great happiness.
థాంక్యూ అండీ
Ur big inspiration to me and u made beautiful garden in USA 🇺🇸 also, please do more videos
థాంక్యూ రాణి గారు
You have magic in your hand padma garu👌👌
czcams.com/video/QXXlARx0ruc/video.html
Really magic in your hand ... 👍🏻
Good harvest happy madam along with son inspiration to all 👍👍👍
Nice harvest and good collection of vegetables
మీ చేతి చలువ అనాలో
మీ చేతి మేజిక్ అనాలో
బ్రహ్మాండం అండి
కూరగాయల తోటలో
మీరు కోసిన కూరల హార్వెస్ట్ వీడియో
కన్నులవిందుగా అందరి మన్ననలు
పొందుతూ ఫస్ట్ ప్లేస్ లో ఉందండి
డాక్టర్ అనిత థాంక్యూ
నమస్తే, మీరు విత్తనాలు ఇండియా నుండి తీసుకువెళ్లి నా రా
Soil చాలా బాగుంది లాగా ఉంది. 👌👌👌
నేను ఇండియా నుంచి ఏ విత్తనాలు తీసుకురా లేదండి
Anni seeds ikkada dorukutayandi...
సూపర్ హార్వెస్ట్ అద్భుతంగా ఉంది మీరు హార్వెస్ట్ చేస్తుంటే చూసి మాకు సంతోషంగా ఉంది 👍🙏
Happy to see ur big harvest 👌👌👌
Nice video aunty
హాయ్ ఆంటీ గారు
సూపర్ హార్వెస్ట్ ఆంటీ
మీరు ఇండియా కి ఎప్పుడు వస్తారు
హాయ్ ఆంటీ గారు
సూపర్ Harvest చేసారు మిరు చాల great 👍 👌👏👏👏
Padma Garu , there is Magic in your hands. Waiting to see you in India and your garden in India 🙏😇
True
Wow superb👌👌👌👌
Nice harvest 👍 👌
Ammamma meeru India vachetappudu vankaya seeds teesukurandi
Hi ఆంటీ గారు, hi bro పాప ఎలా ఉంది అమ్మ అక్కడ ఉండడం మీ అదృష్టం bro 👍🏻ఎంజాయ్ చేయండి 👍🏻👍🏻
Very nice👍👏😊
Great big harvest. And also so much love and affection when harvesting the veggies. We all should be like you because hard work always pays.👍👍👍❤️❤️❤️🙏
Tq Jeeny Peter
@@patnamlopalleturu-pinnakapadma 🙌🙏
మీరు మీ ఇంటికి వచ్చేసినాక వాళ్ళు గార్డెన్ maintain చేస్తారా మీలాగా
మీ చేతి మహత్యం ఎడారి లో కూడా మీరు పంటలు పండించగలరు మీరు
నిజంగా మీరు ఎక్కడ వుంటే అక్కడే పంట అమ్మా
Doing a great job auntie.....hats off to you and ur efforts
Ideal mother namaste amma
థాంక్యూ చంద్రశేఖర్ గారు
czcams.com/video/-HGmrC0niKk/video.html
Nice family time aunty... Happy harvest....
ఆంటీ గారు వంకాయలు,బజ్జీ మెరపకాయలు చాలా చాలా బాగా ఉన్నాయి ఆంటీ . చూస్తూంటే చాలా సంతోషంగా ఉంది ఆంటీ. really great anthy. 👏👏
Nice to see your harvesting fresh veggies.
Your children should definitely adopt and continue your hardwork and skill in gardening even after you come back to India.
Happy gardening..😍
థాంక్యూ రాజేశ్వరి గారు
Very nice. To see the harvest with your son
Nice Padma, really superb harvest
So good to see you doing harvest with to your son aunty..!
Wow super harvest i loved it every day my mom and me watching ir videos 10 times miru explain vidanam supb aunty 🙏👌❤😍
Mee babu face veligipotundi,valla babyni choosinatlu vegetables ni choostunnaru, meeru great 👌👌🥰
Excellent harvest lovely son f urs he s wth u too working keep it up luv u both 💓💖😘
Amazing🤩🤩😍😍😍 harvest aunty wonderful✨😍✨😍✨😍
Super harvest, i like the most in your videos is unity , everyone involves in growing plants aunty
Tajunnisa Chicago USA very happy to sea the harvest. Your son gets motivated by this
Tq
Aunty mi videos chala relaxing ga soothing ga unnai. Miru harvest chestunte memu kuda pandinchi tinnanta happy ga undi.
Nijanga chala happy ga undi Padma aunty meeru me abbai kalisi intha manchi harvest maku chupincharu..meeru chalamandi inspiration 🙏
Mi lanti manchi vallu inka chala nerpinchadaniki manchi health and more years ivvamani ah god ki pray chestam🥰very happy to see your harvest aunty😍
Very nice aunty,,mee inspiration tho I'm also started gardening,,,❤️
Meeru harvest chestunte..maku happy anipistundhi....maku ila peragavu aunty asalu...you r very lucky aunty...👌👌👌👍👏👏😍🤗....no words
Its not the matter where we are but what we are is matters. అమెరికా లో కూడా పెరటి మొక్కలను పెంచుతున్న పిన్ని గారు మీకు హాట్స్లోఫ్. 👏
Amma cheti vanta kamma gaa vuntundi 👍
Benda
Vankayalu
Mirchi super harvest ❤️
Neat garden Plants
అమ్మ నమస్కారం 🙏 మీ చేతుల్లోనే అమృతం వుంది ❤️👌👏 చాలా చాలా చాలా చాలా బాగుంది అమ్మ 👏👌❤️🙏👍 మీరు సూపర్
Super harvest andi. Very inspiring video mam . Felt happy for encouraging next generation. I do appreciate your son for showing interest in gardening .Ofcourse you are of such a wonderful woman with miracle in hands..
థాంక్యూ
Ahha emi pandincharu auntygaru vegetables Nigam auntygaru really your onedor 😋😀👌ela vunnaru auntygaru nenu just ippude chusanu video nice 👍👌🙏🙏🙏🙏🙏🙏🙏😋😋😋
So nice 👌👌, Yaswanth, hope you will continue the legacy and will continue growing even after mom comes back to India.
TQ Zeenath
నమస్కారమండి పద్మ సూపర్ అండి చాలా బాగా పండించే రండి కూరగాయల హార్వెస్ట్ చాలా బాగుంది మీ చేతి మట్టి మహత్యం చాలా సంతోషంగా ఉందండి తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
Very very nice harvest 🌹
Very nice👌👌
excellent video 👌
మీరు ఏది చేసినా కూడా బంగారం అయ్యే లా ఉంది Aunty, suuuuper 👍 aunty
Correct ga cheparu
Meeru ekkada vunte akkada beautiful garden. Magic in your hands. 👌👌
We feel Very happy to see that much of harvest. I have seen your concentration on plants behind that harvest. Appreciating you.
🙏🙏
థాంక్యూ పద్మావతి గారు
Very nice video aunty very happy to see jambo harvest ❤️
Superb Padma garu... Your green cultivation videos are so awe inspiring and motivating... 😍🙏
థాంక్యూ అండీ
Hello padma garu, super harvest,,some magic in your hands,, take a bow for your hard work,, 👏🙏❤bajjilu veyandi
Very good to me you and your family great and perfect and happy family God bless you 😍😍
నమస్తే పద్మ గారు, harvest చాలా బాగుంది, చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ❤
Chala chala happy peddamma.mimmalni chuste maa amma polikale vuntai.mee mata anni maa amma polikale.happy to see you.harvest adirindi😍
I love your vedios very much Amma. You are my inspiration. You're motivation to the term harvesting.keep rocking😊😊
థాంక్యూ శైలజ
Ee roju mee Yashwanth vegetables harvest cheyadam chala bagundi auntie. Superb harvest auntie 👌🏻👌🏻👌🏻
పద్మగారు మిమ్మల్ని ఎడారిలో వదిలినా వెజిటబుల్స్ పండిస్తారు great అండి చూస్తుంటేనే ఎంతో హ్యాపీ గా ఉంది
TQ Kalpana
Super అండి కన్నుల పండగలా వుంది హార్వెస్ట్ 🙏💐💐 మీరు గ్రేట్ 👏👏👏👏
Mee eddaru abbayilu blessed andi mam gaaru, very nice of them.
U r great mam
Super harvest
Congratulations to both
Simple superb 😀
Heartfull Harvest 🌹💓
You are really great Amma
*Valla chethulatho kosthe baguntundi ani feel ayyi valle mokkalu baga penchutharu...* ani chepparu, Superb 👌
Really inspriring 🙏
Padma garu really you are super where ever you are you make your surroundings green and make your people healthy with your organic vegetables.
Super harvesting 💐🌹🍫 me son ki kuda nerpincharu growing plants.
ఆంటి గారు అన్నయ్య మీరు చేసిన హార్వెస్ట్ చాలా బాగుంది .మన ఇండియా లోనే కాదు మీరు అమెరికా లో కూడా మన వ్యవసాయం చేస్తున్నారు
Super harvest 👌👌
beautiful harvest andi meeru chala great🙏🙏👍
అమ్మా మీరు మాకు అన్నీ మొక్కలు ఎలా పెంచాలి అని చక్కగా వివరిస్తున్నారు tq మా
Meelane mee abbai kuda chala chakkaga vunnadandi.Hi yasvanth garu meeru chala Lucky andi.Mee mother so wise n active.All the best.
చాలా బాగుంది మీ హార్వేస్టు. యెంత బాగా పెంచుతన్నారండి.సూప.
Very happy to see your harvest aunty ..U r inspiration to so many
మీ హార్వెస్ట్ మనసుకు ఆహ్లాడాన్నించింది 🙏🙏
Good ofter noon padmagaaru 🙏💐🙂. మాటలు కూడా ఏమి చెప్పినా కూడా సరిపోదు.కూరలతో చిన్న సంత లాగా ఉంది . సంతోషం అండి ధన్యవాదాలు అండి 💐🙏🙂
Super అండి మీపంట.మీ ఇంట్లో వాళ్ల అదృష్టం అండి చక్కగా పండించి వండుతున్నారు.అలాగే మీ పిల్లలకు ప్రాక్టీస్ చేయండి వాళ్ళే పండిoచుకుంటారు మీరు హైదరాబాదు వచ్చేసిన తరువాత
Padma garu 🙏🙏🙏👍👍👍👍so happy family lo okkokkarini involve chesthunnaru... 🎉👍🙏❤️
హాయ్ ఆంటీ గారు... అబ్బా ఎంత బాగా పెంచారు. మీరు అందరికి ఆదర్శం గా వున్నారు. మీరు ఆలా చూపిస్తుంటే మాకు కూడా పెంచాలి అని ఇంటరెస్ట్ పెరుగుతుంది. Super హార్వెస్ట్.
చాలా బాగుంది అండి 👌