Your Favourite Harvest || అమెరికాలో కుండీలలో నేను పండించి కోసుకున్న కూరగాయలు

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • మీ అందరికీ ఇష్టమైన హార్వెస్ట్ #harvest

Komentáře • 1,2K

  • @videos5668
    @videos5668 Před 3 lety +34

    అంటీ గారు మిరు కురగాయలు కోస్తుంటే చాల సంతోషంగా ఉంది అంటీ గారు 🤗🤗🤗👌

  • @kachammakaburlu
    @kachammakaburlu Před 3 lety +8

    అలా ఫ్రెష్ కూరలు కోసుకుని తినే అదృష్టం అందరికీ కలగాలి అని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక అభినందనలు.

  • @lakshminamburi496
    @lakshminamburi496 Před 3 lety +5

    పద్మగారు మీరు ఒక ప్రకృతి దేవత .🙏🙏🙏
    మీ చేతుల్తో ఏమి వేసిన సూపర్ గా కాసేస్తాయి.
    మీ harvest chustunte chala chala chala
    ఆనందంగా ఉంది 😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @varalakshmiande88
    @varalakshmiande88 Před 3 lety +26

    మీరు అమెరికా లో నే కాదు అంటార్కిటికా లో కూడా అన్ని కూరగాయలు పండిస్తారు hats off andi

  • @manikantasatuluri4482
    @manikantasatuluri4482 Před 3 lety +50

    మీ harvest చూస్తూ ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆంటీ

  • @bharathi.v6115
    @bharathi.v6115 Před 3 lety +2

    అమ్మ నమస్కారం 🙏 మీ చేతుల్లోనే అమృతం వుంది ❤️ మీరు చాలా సులభంగా అర్ధం అయ్యేలా పోషకాలు వుంటాయి కాబట్టి చాలా బాగుంటుంది 👌👏💐 అమ్మ మీకు ఎటువంటి ఇబ్బందీ లేకుంటే ఆ పోషకాలు, ఎటువంటి ఎరువులు ఇవ్వాలో వివరించండి, మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంటుంది అమ్మ 👌❤️ మీరు సూపర్ అమ్మ 😊🙏💐

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 lety

      నేను ఇచ్చే పోషకాలు ఆల్రెడీ చెప్పానండి నా వీడియోలు 480 పైన ఉన్నాయి

  • @jayaraj3492
    @jayaraj3492 Před 3 lety +14

    👌ఆంటీ గారు, ఇంత చిన్న ప్లేస్ లో కూడా అన్ని వెరైటీస్ పెంచొచ్చు అన్నీ బలే ప్రూవ్ చేసారు... మీరు👌👌ఆంటీ గారు🤩💐👏👏👏

  • @savithriadabala412
    @savithriadabala412 Před 3 lety +1

    Amazing harvest wonderful vegetables 👏👏
    ఆంటీ నీ చేతులలో ఏదో మాయ ఉంది
    మీరు ఎక్కడ ఉంటె అక్కడ
    ఇంత అందంగా ఆకర్షణీయంగా
    కూరగాయలు ఆకుకూరలు
    మీరు పండిస్తున్నారు మీ ఆలోచనలు
    మేధాశక్తి ఎంతో అద్భుతం
    ఈ పిల్లలిద్దరూ అంకులు అదృష్టవంతులు 👏👏
    అమెరికాలో కూడా మీరు ఈ విధంగా కూరగాయలు పండిస్తున్నారె
    ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పలేము
    ఇండియాలో ఉన్న చూసేవాళ్ళకి
    ఎంతో అందమైన harvest 👌👌
    I am happy aunty 🙏🙏🙏🙏

  • @pydikondapanchadarlla9395

    Me చేతిలోనే మేజిక్ వుంది aunty 👌👌👌

  • @nagalakshmi-fz7ff
    @nagalakshmi-fz7ff Před 3 lety

    Hi ఆంటి మీరు మొక్కలు పెంచడం లోsuper మీరు పెంచే విధానం చాలా చాల నచ్చింది. కూరగాయలు చాల బాగుంటాయి, ఆకు కూరలను పెంచే విధానం కూడ మీరు సూపర్ ఆంటి vedio super super super👌👌👌👌👏👏👏👏

  • @padmavathim9860
    @padmavathim9860 Před 3 lety +4

    Madam Nobody can be silent without appreciate you, by seeing your harvest vedio. We have already started terrace garden last year in Vijayawada with your inspiration. Thank you very much.
    🙏

  • @pvrchamu4814
    @pvrchamu4814 Před 3 lety +12

    ఆంటీగారు మీచేతిలో బంగారమయినా పండుతుంది మీరు మా అందరికి ఆదర్శం పంటలు పండించటంలో

  • @tippabattininarasimhulu3993

    Amma! You are inspiration to all the age groups in India or in America. God give You lot of energy.

  • @srinivasaraopolavarapu4200

    Good afternoon padmagaaru 🙂🙏💐. పిట్ట కొంచెం కూత ఘనం ‌లా, చిన్న చిన్న మొక్కలు ఐనా సరే ఎంతో ‌ఫలితం ఉంది.ఎంతో కృషి తో పండించిన మీ కూరగాయలు చూడగానే ‌ హాయి‌గా సంతోషంగా ఉంది అండి ధన్యవాదాలు ‌అండి 💐🙏🙂

  • @laxminaidu860
    @laxminaidu860 Před 3 lety +10

    వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా వుంది అండీ 👌👌👌👌👌

  • @swarnalatha4855
    @swarnalatha4855 Před 3 lety +1

    Meme harvest chesukunnanta anandam ga vundi amma meru kuragayalu kostunte chala chala thanks for the harvesting video

  • @alavijaya4909
    @alavijaya4909 Před 3 lety +3

    Beautiful Happy Padmagaru👌👌 Jai Srimnnarayana👏👏

  • @chakravartulasubbalaxmi7611

    ఆంటీ మీ హార్వెస్ట్ సూపర్.మీరు హార్వెస్ట్ చేస్తూవుంటే ఎంత ముచ్చటగా ఉందో చెప్పలేను ‌ధన్యవాదములు మీకు.మీ నుంచి మేము చాలా తెలుసుకుంటుంన్నాము మీ ఇంట్రెస్ట్ నిజంగా అద్భుతమైనది చాలా చాలా బాగుంది మీ మొక్కలు పెంచే విధానం ‌👍👍

  • @velpulavaraprasad2826
    @velpulavaraprasad2826 Před 3 lety +5

    Aunty garu your garden is amazing

  • @padmaimma1578
    @padmaimma1578 Před 3 lety +2

    Mee harvest చూస్తే చాలా హ్యాపీ గా వుంది
    మెంతి కూర, తీసిన మట్టి yemi చేస్తారు

  • @madhurims8985
    @madhurims8985 Před 3 lety +6

    Namaste madam, super harvest madam, will you please share your valuable information about how to use tricodermaviridi, pseudomonas precautions and measurements in potting mix in detail madam

  • @devinunna9032
    @devinunna9032 Před 3 lety

    హలో పద్మగారు మీహార్వెస్ట్ చాలా బాగుంది బాగా పండించారు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించి. మీరు ఓపిక కి అభినందిస్తున్నాను.

  • @Dakshayani45456
    @Dakshayani45456 Před 3 lety +5

    Super horvest aunty. Your interest is very good about growing plants keep it up
    Aunty God bless you

  • @naglakshmi3241
    @naglakshmi3241 Před 3 lety

    మెుక్కలన్నీ చాలా బాగున్నాయి. కూరగాయలు చూస్తూంటే పచ్చి వే తినాలని పిస్తూంది. చాలా సంతోషము గా ఉంది

  • @Monasworld8500
    @Monasworld8500 Před 3 lety +3

    Super aunty. Your enthusiasm is very inspiring

  • @siddharthareddy9982
    @siddharthareddy9982 Před 3 lety

    Chala happy ga undi meru akkadiki velli kuda farming chrstunnaru harvest chala bagundi

  • @innlovewithnature
    @innlovewithnature Před 3 lety +4

    Good morning aunty...
    Udayam levagane chetlani chusthunte chalaaaa santhosham aunty

  • @gloryemmanuel1074
    @gloryemmanuel1074 Před 3 lety

    Entha happy ga undo auntie ee harvest choosi... 1 year back tho polchukunte mee garden transformation adhbhutam auntie. Plz auntie last year ninchi ee year mee garden development video okkati cheyyandi... Chaala inspire avtaru andaru...😘😘😘❤️❤️❤️❤️

  • @ayyalasomayajularajyalaksh8473

    Mee pillalku manvalaku meeru Amutrutam istunnaru amma🙏🙏🙏🙏

    • @lokeshloki2965
      @lokeshloki2965 Před 3 lety +2

      @@chundrugopalakrishnachowda4228 worst fellow ... agriculture gurinchi emi thalusu ra niku ...as an agrico... aunty garu chala baga plants ni penchu thunnaru... 👍

    • @suneethalee3996
      @suneethalee3996 Před 3 lety

      @@lokeshloki2965 Barking dogs seldom bite...No need to pay attention to some insane people, who are speaking rubbish

  • @RamaDevi-hf4di
    @RamaDevi-hf4di Před 3 lety

    సూపర్ ఆంటీ గారు మీరు ఆ వంకాయలు చూస్తుంటే మాకు నోరూరుతుంది చెప్పటానికి మాటలు లేవు మీ హార్వెస్ట్ చూసి

  • @jennypeter3446
    @jennypeter3446 Před 3 lety +3

    Such a big harvest. Magic in your fingers. Was excited to see your happiness when you are harvesting

  • @mvlramani3150
    @mvlramani3150 Před 3 lety

    Super padma garu. వంకాయలైతే చూడగానే చాలా ఆనందం వేసింది పద్మ garu. మీ సంకల్పం మంచిది అందుకే అంత బాగా ఉంటాయి మొక్కలు.

  • @santhakumarikothuri5206
    @santhakumarikothuri5206 Před 3 lety +9

    Feeling good.

  • @madhavim4527
    @madhavim4527 Před 3 lety

    ఆంటీ గారు నమస్తే నేను కూడా మిమ్మల్ని చూసి ఆకుకూరలు అన్నీ పెంచుకున్నాను తోటకూర పాలకూర అన్ని వచ్చినాయి తోట కూర కోసుకొని వండి తింటుంటే చాలా సంతోషంగా ఉంది థాంక్యూ ఆంటీ గారు

  • @prasannahanvi7584
    @prasannahanvi7584 Před 3 lety +16

    Chala bavunnai andi kallaki చూడడానికి,మీకు ఇబ్బంది లేకపోతే మరొకసారి soil mix chupinchara

    • @susmithajangiti8447
      @susmithajangiti8447 Před 3 lety

      Even I want to know the soil mix… what care you take for such a good harvest aunty?

  • @suneethainturi7838
    @suneethainturi7838 Před 3 lety

    Aunty Garu...feeeeeellll sooo happyyy.. ఈ ఆనందం తో ఆకలి కూడా వుండదు.....మిర్చి చూస్తుంటే....wooooww అనాల్సిందే
    .

  • @231126sai
    @231126sai Před 3 lety +3

    Aunty very happy to see your harvest!

  • @abhideepamadavi4970
    @abhideepamadavi4970 Před 3 lety

    Aunty garu me harvest super chala happy ga undi. Me chethullo nijangane magic undandi.

  • @tchandra7808
    @tchandra7808 Před 3 lety +15

    Your experience in growing plants even in a different country amaze me a lot I get inspired by you aunty please share these things it will inspire more people. Enjoy aunty 👍

    • @anushagadi3041
      @anushagadi3041 Před 3 lety +1

      Kundeello kuda inni kuragayalu pandinchadam meeku maatrame saadhyam

    • @srk63419
      @srk63419 Před 3 lety

      👌👌👌😲

    • @radhamahesh2816
      @radhamahesh2816 Před 3 lety

      czcams.com/video/TIbzVSimj98/video.html

  • @LakshmiLakshmi-rl2hq
    @LakshmiLakshmi-rl2hq Před 3 lety

    నిజంగా చెప్పాలంటే నాకు మీ దగ్గరకొచ్చి అన్ని నేర్చుకోవాలస్తూ వుంది మేడమ్

  • @hansinigowrishankar7778
    @hansinigowrishankar7778 Před 3 lety +6

    Wow super aunty 👍. Beautiful veggies forest

  • @prasanthsameul4666
    @prasanthsameul4666 Před 3 lety

    Anti garu your words is so sweet words of India Amma i never miss your video Amma
    I feel like you are mother of all telugu people Amma
    Thank you
    Good harvest amma

  • @prabakaradukumarasmy9642
    @prabakaradukumarasmy9642 Před 3 lety +6

    Super ga వుంది ఇది మీకె సాథ 👍🙏 అవుతుంది

  • @padmasree1681
    @padmasree1681 Před 3 lety

    సూపర్ అండి పద్మ గారు. మీ హార్వెస్టింగ్ చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా వారికి కూడ చూపించాను వీడియో. చాలా సరదా వేసింది. గుడ్ ఇన్స్పిరేషన్.

  • @padmalathamari8264
    @padmalathamari8264 Před 3 lety +3

    Heart ful harvest aunty garu

  • @lifeisbeautiful4670
    @lifeisbeautiful4670 Před 3 lety +1

    Aunty gaaru…meeru chestunna vegetable harvest chustunte…oka kala laaga undi andi.Healthy yield and quantity undi andi.Happy to see😊

  • @billavani1232
    @billavani1232 Před 3 lety +5

    Magic hand's ❤️

  • @saradaganga8007
    @saradaganga8007 Před 3 lety

    Super harvestling padmagatu maku chala anandamuga vundhi

  • @amruthaganapathiraju5871
    @amruthaganapathiraju5871 Před 3 lety +3

    ఈరోజు jumboo harvest ...I was shocked 😲

  • @arunagopinath4950
    @arunagopinath4950 Před 3 lety +1

    Mee chetulo yedo magic unnadi 👏👏👍

  • @geethapurushotham6198
    @geethapurushotham6198 Před 3 lety +4

    Hello madam is it the quality of seeds or compost that brings such beautiful harvest apart from your green thumb effect

  • @rakibai3102
    @rakibai3102 Před 3 lety +1

    Super aunty garu me chethilo yedho magic vundhi 🙏

  • @vishnuvandanapennem5924
    @vishnuvandanapennem5924 Před 3 lety +4

    No words to appreciate your efforts. Great aunty

  • @manjulamannava4149
    @manjulamannava4149 Před 3 lety

    Emani varninchanu me chethi pantanu,Meeru harvest chestunte na manasu pongipotundi Padma garu.I am sooo happy 😀

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 lety

      మీ కామెంట్ చదివి నేను కూడా హ్యాపీగా ఫీలయ్యాను

  • @VathsalyaJewellery
    @VathsalyaJewellery Před 3 lety +3

    Super Aunty garu 😍

  • @bjayasree7349
    @bjayasree7349 Před 2 lety

    Very fresh vegetables I like ur video

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 Před 3 lety +15

    మిరు ఎక్కడ వుంటె అక్కడ పచ్చదనం చాలా బాగా కాసాయి అండి సూపర్ అండి

  • @annapurnaangara701
    @annapurnaangara701 Před 3 lety

    Mokkalani chala baga pencharu vankayalu mirchi super ga unnaye

  • @VijayaLakshmi-gv5cg
    @VijayaLakshmi-gv5cg Před 3 lety +13

    Meeru deserts lo kooda pandincheyagalaru aunty garu.🌺🌻🌼🌹No doubt

  • @rajibandaru8234
    @rajibandaru8234 Před 3 lety

    Auntygaru miru chala interestga ekkadikii vellina mamalini motivate chesthu gardening tips esthu chala encouragement chesthunaru.Today harvest challa challa bagundhii

  • @manaswinreddy22
    @manaswinreddy22 Před 3 lety +14

    manchi harvest ammamma when r u coming back

    • @swarupagujjagujja7120
      @swarupagujjagujja7120 Před 3 lety

      నమస్కారం మేడం గారు మీరు కూరగాయలు కోస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది మీరు నిజంగా వనదేవత

    • @sravanv2226
      @sravanv2226 Před 3 lety

      @@chundrugopalakrishnachowda4228 what it means?

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 Před 3 lety

    Adbhuthamina harvest Padma nice

  • @amruthaganapathiraju5871
    @amruthaganapathiraju5871 Před 3 lety +16

    ఎక్కడున్నా మొక్కల్ని మీ జీవితంలో ఒక భాగం చేసుకొన్నారు. ,🙏🙏

  • @pothulapadmavathi7391
    @pothulapadmavathi7391 Před 2 lety +1

    Wow ameging madam

  • @sudeeshanadevi1301
    @sudeeshanadevi1301 Před 3 lety +1

    Really it's super

  • @vijayanayini9349
    @vijayanayini9349 Před 3 lety

    నమస్తే ఆంటీ గారు, నాపేరు విజయ నేను అడిగినా ప్రతి ప్రశ్నకు.మీరు నాకు సమాధానం ఇస్తున్నారు, మీకు ధన్యవాదాలు ఆంటీ గారు.మీ చెయ్యి చాలా మంచిది ఆంటీ గారు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక పచ్చని చెట్ల వనం చెస్తారు,మి హార్వెస్ట్ చాలా బాగుంది, నాకు చాలా సంతోషంగా ఉంది.ఆ వంకాయ చాలా చాలా బాగున్నాయి ఆంటీ గారు.

  • @radhasharivillu508
    @radhasharivillu508 Před 3 lety

    Aunty super harvested really bajjimirchi n big Brinjals so super not enough for watching this super harvest ❤💚🌶🍆🍅👌👌👌

  • @estherrani328
    @estherrani328 Před 3 lety

    మీరు ఏమి మొక్కలు వేసిన చాలా బాగా వస్తాయి. Happy

  • @jyothipandit7029
    @jyothipandit7029 Před 3 lety +1

    Aunty super. .mee chetilo magic vundi ante....💐🌹🌷🌺🌲🌳

  • @sunithareddy9635
    @sunithareddy9635 Před 3 lety

    Me chethi mahathyam aunty...chala bagundhi...chala balanga unnayi vegetables...great aunty...melaga penchaleru evaru kooda aunty...👌👌👍👍

  • @jalajavallurupalli7748

    Super harvest padma garu asalu chustunte enta happy ga undo nene kostunanta anandaga undi super meru ekkada unte akkada edo vokati kayinchutaru mee chetulo edo magic undi inka uncle opigga chakkaga video testaru good job undi naku avanni voduku tinalani pistundi 😀👌👌👍👍👏👏🙏🙏😍😍

  • @laharipardhu9543
    @laharipardhu9543 Před 3 lety +1

    Aunty garu meru Patnam lo pallaturu ne ippudu America lo pallaturu chesaru aunty garu meru great asalu

  • @apurupamurthy9322
    @apurupamurthy9322 Před 3 lety

    చూడ ముచ్చటగా.. ఉంది... మీ harvest

  • @sanagalanandini7516
    @sanagalanandini7516 Před 3 lety +1

    Amma u inspire us .mevalla menu kuda gardening chestunanu from 2 years

  • @sugunakagithala7824
    @sugunakagithala7824 Před 3 lety

    బాగుంది హార్వెస్ట్ మిర్చి వంకాయలు అబ్బ ఇంత బాగా పెరిగింది. పద్మ గారు👌👌👌👌👌

  • @lalitharangineni9677
    @lalitharangineni9677 Před 3 lety

    India lo mi garden elavundhi padmagaru really surprised mi harvest

  • @vanajadevayajanam1857
    @vanajadevayajanam1857 Před 3 lety +2

    Wow super harvest.very happy to see all.vegetables.

  • @sobhachintala8450
    @sobhachintala8450 Před 3 lety

    Meeku ela thanks cheppaalo ardam kavatled intha chakkani videos pedutunnanduku.very great inspiration to me madam.inthaki India eppudostunnaru

  • @syamala2200
    @syamala2200 Před 3 lety +1

    You r great. You can grow vegetables in desert also.superb andi, chustene mee kanna Naku chala santoshanga vundi. 🙏🙏🙏🙏

  • @saradhaakka
    @saradhaakka Před 3 lety

    Chalaa bagunayee andi nijamga manamye penchina vegs harvest chesthe aa happy ne vere level kaniee meeru harvest chesinaa chusthunte chalaa happy ga undi chudadaniki tq 👍

  • @yasodhaolisetty3808
    @yasodhaolisetty3808 Před 3 lety

    Super Super harvest

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 Před 3 lety

    Wow amazing

  • @durgamalleswari8489
    @durgamalleswari8489 Před 3 lety

    😲😲😲😲🤩🤩🤩🤩🤩happy harvest

  • @arunadevin8672
    @arunadevin8672 Před 3 lety

    ఆంటీ, కనుల పండుగ గా ఉంది.

  • @sailupavani5359
    @sailupavani5359 Před 3 lety +1

    Meeru ma inspiration aunty. Meeru great

  • @eppavlogs3738
    @eppavlogs3738 Před 3 lety

    Superb nd jambo harvest

  • @nagamanithapsey7318
    @nagamanithapsey7318 Před 3 lety

    Nice log andi. Chaala baaga chesyaarandi harvesting naaku chaala happy ga vundhandi

  • @gangavenimoka575
    @gangavenimoka575 Před 3 lety

    Nice 👌 natural Gorden vgtbls 😎🙏 good job

  • @sarconic3641
    @sarconic3641 Před 3 lety +1

    Happy ga unndhi, super harvesting 🌱👏

  • @SatyaNarayana-zr3vt
    @SatyaNarayana-zr3vt Před 3 lety +1

    Nice harvest

  • @rameshusha2414
    @rameshusha2414 Před 3 lety

    Super harvesting

  • @sarithad2495
    @sarithad2495 Před 3 lety

    👌 harvest.

  • @srinivas482
    @srinivas482 Před 3 lety

    Aunty garu meru akkadunna...adharagottestharu...👌😍😍👏👏

  • @lasyamallesh9886
    @lasyamallesh9886 Před 3 lety

    Mee harvest chesthunte chalaa Chala happy ga undhi aunty... Meru Chala great aunty 🙏🙏😍

  • @leelakumari8930
    @leelakumari8930 Před 3 lety

    Padhamagaru meeru chala chala great andi mimmalini chustunte happy ga vundhi edhayi krushi pattudhala vundhi meeku harvest super super super andi

  • @sirigineedi.mahalakshmimah7035

    Unti meeku Chala Baga pandincharu maaku meere inspiration

  • @TeluguOnlineTeaching
    @TeluguOnlineTeaching Před 3 lety +1

    మీ ఓపికకు అభినందనలు 💐🙏
    మొక్కలు పెంచాలంటే చాలా శ్రమతో కూడిన పని. 🙏😍😍😘

  • @devivarmamandapati6344

    Very nice andi chala bagaa pandincharu

  • @tekianilasruthy6239
    @tekianilasruthy6239 Před 3 lety

    Mee happiness lo maa happiness vundi Aunty garu

  • @sandhyaallampally829
    @sandhyaallampally829 Před 3 lety

    మిమ్మల్ని చూస్తే నాకు ఫుల్ ఇన్స్పిరేషన్‌ వస్తుందమ్మా. థాంక్యూ వెరీ మచ్🙏