వైదికానికి ఇప్పుడు ఉన్న హైందవానికి దూరపు చుట్టరికమే గాని ఒకటి కాదు

Sdílet
Vložit
  • čas přidán 30. 05. 2024
  • #QE90 #SatyaAnveshi #QuestionEverything
    Note:-
    Satya Anveshi promotes the following:
    1. Fundamental duty under article 51A(h) of the Indian Constitution. i.e., development of Scientific temper, Humanism, Spirit of inquiry and Reform.
    2. Fundamental right under article 19(1)(a) i.e., Right to freedom of speech and Expression.
    All videos in this channel are intended to encourage healthy skepticism, inquiry, rationalism and humanism among people and are not intended to defile and defame any particular religious, regional or social groups. These videos may also contain mildly offensive content which may be unsuitable for some people, so viewer discretion is advised.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    If you have any grievances with regard to the content of this or other videos on this channel, please contact the creator using the following.
    Email: samsaya.vaadam@gmail.com
    Thank you
    Satya Anveshi.
    ===Social Media===
    Satya Anveshi on CZcams:
    Subscribe to: / satyaanveshiofficial
    Question Everything on CZcams:
    Subscribe to: / @questioneverything
    Satya Anveshi on Facebook:
    Follow: / mm.satyaanveshi
    Question Everything page on Facebook:
    Like and Follow: / questioneverythingwithsa
    Satya Anveshi WhatsApp Channel
    whatsapp.com/channel/0029VaAj...
    Satya Anveshi on Telegram
    Telegram Personal: @Satya_Anveshi
    Telegram Group: t.me/Question_Everything_SA
    Satya Anveshi on Instagram
    @satya.anveshi
    --------------------------------

Komentáře • 27

  • @Shubruhhh16
    @Shubruhhh16 Před měsícem

    Thumbnail ...is outstanding..
    Adi nijam ....

  • @thementalist956
    @thementalist956 Před měsícem

    ❤❤

  • @archanasonti7071
    @archanasonti7071 Před měsícem

    #Pali and #Tamil are one of the oldest Pakit languages. #Sanskrit is developed from Pali-Pakit, developed by #Buddhists. 33crore Hindu gods and goddesses are born during British rule, after the Britishers have excavated the Buddhist sculptures from this land called #India. The Hindu temples formed by hyjacking the #Buddhist #Viharas and #Pagodas. They converted Buddha into Shiva, stupas into Shiva lingas, again Buddha as different goddesses with sari blouse, Avlokiteswara Buddha converted as Vishnu, Buddha's mother Mahamaya into gaja Laxmi, Elephant Buddha into Ganapti, sleeping Buddha into Vishnu. Read the "Tirupati Balaji was a Buddha Shrine" book by Dr.K.Jamnadas. Satyanveshi garu, do a book review video on this pls.

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Před měsícem +1

    Palsethna, ఇజ్రాయెల్, ఈజిప్ట్,వీటి మీద మంచి వీడియో చేయండి బ్రదర్....superb sucees అవుద్ది.chaala మందికి విషయం తెల్సుతుంది

    • @karthikg2146
      @karthikg2146 Před měsícem

      there is already lot of content in telugu on that subject

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Před měsícem

      @@karthikg2146 చూసిన but మనోడు చెపితే చాల బాగుంటది.

  • @AMSR_R
    @AMSR_R Před měsícem +1

    Those who want to know interesting facts about Hinduism, Budh-Gaya temple case would help to understand..
    Court proceedings 1895, pdf available online to quickstart..

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před měsícem +2

      Please send that link on Telegram andi. I will publish here.

    • @joeroot3286
      @joeroot3286 Před měsícem

      దాని యొక్క final verdict ఏంటి?

    • @AMSR_R
      @AMSR_R Před měsícem

      @@joeroot3286 Enti maree antha amayakanga adugutharu.. Pune Porsche accident, Revanna rxpe case chusi kuda, do u expect unbiased judgement?
      Brahmins those days are well qualified, super power who controls all varnas.. Also Brahmins are obedient servants of Britishers.. fyi, Brahmins got high posts during British rule..
      Obviously British don't want to get into religious matters, the verdict was in favour of Brahmins, for more info know about the writings of Edwin Arnold..

  • @thementalist956
    @thementalist956 Před měsícem +1

    మనం ఎంతగా liberal గా ఉండాలని అనుకున్నా, democratic పాలన ని సమర్థించినా కూడా ఒక విషయం disturb చేస్తూనే వుంది.. అది minorities గురించి congress party policy. Minorities ఓట్ల కోసం వాళ్ళని pamper చేస్తున్నారు అనేది నిర్వి వాదా అంశం. దాన్ని సరిదిద్దుకొని, ఆ policy ని మెజారిటీ ప్రజలకి స్పష్టంగా గా తెలియ చేయ నంత వరకు ఆ party మీద భరోసా ఉండదు.

    • @emperormeiji1868
      @emperormeiji1868 Před měsícem

      Nijamaey

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před měsícem

      అందుకే ప్రతి ఒక్కరికీ ప్రతిపక్షం అనేది ఉండాలి.
      ఈ చెయ్యి పార్టీ పదవి లోకి వచ్చాక అది నియంతృత్వ ధోరణి కనబరిస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి

  • @joeroot3286
    @joeroot3286 Před měsícem

    ఇతిహాస,పురాణాలూ పంచమ వేదాలు
    వేద వ్యాసుడు యజ్ఞనికి సంబంధిచ్చినవి వేదాలు లో,విగ్రహ ఆరాధనా కి సంబందించినవి పురాణ,ఇతిహాసాలు లో చెప్పారు
    ఆర్యా సమాజం వలన ఈ కన్ఫ్యూషన్ వచ్చింది దయానంద్ సరిగా అర్థం చేసుకోకపోవడం వలన

  • @joeroot3286
    @joeroot3286 Před měsícem +2

    దయానంద్ స్వామి కి మునుపు విగ్రహ ఆరాధన హిందూ ధర్మం కి చెందింది కాదు అని అనలేదు
    కేవలం ఇతను ఒక్కరే అలా అన్నారు డానికి ఇతర మతాలు,నాస్తిక కమ్యూనిస్ట్ లు పాట పాడుతారు

    • @saamaajikasreyobhilashi
      @saamaajikasreyobhilashi Před měsícem +2

      ఏ మాత్రం నిజాయితీ గాని బాధ్యత గాని లేనటువంటి ఈ అయోమయపు వ్యాఖ్యానం తో మీరు ఏమి నిరూపించ దలచారు? ఈ పద్ధతి మీ కుటిల తెలివిని చూపిస్తుంది, తప్ప మీ మాటలకు విలువ గాని మీకు గౌరవం గాని కలుగజేయదు.
      దయానంద స్వామి కి అర్ధం కానిది మీకు అర్ధం అయ్యుంటె గనక సదరు గ్రంధస్త ఆధారాలు; చారిత్రక ఆధారాలు తో వచ్చి 'సత్యాన్వేషి(SA) గారి లైవ్ స్ట్రీమ్ లో డిబేట్ చేయవచ్చు కదా? మేమంతా విని/చూచి తెలుసుకుంటాము.
      మనోహర్ గారు (SA) గతంలోనే గ్రంధస్త; చారిత్రక ఆధారాలు తో బయట పెట్టిన విషయం మీకు తలియదా లేక ఆ విషయం మీకు తెలియదన్నట్లు నటిస్తున్నారా??

    • @joeroot3286
      @joeroot3286 Před měsícem +1

      @@saamaajikasreyobhilashi అతనే తల తోక లేకుండా మాట్లాడతాడు నువ్వు అతనిని ఆధారాలు తో చూపించాడు అని అనటం చాలా విచిత్రం గా వుంది

    • @saamaajikasreyobhilashi
      @saamaajikasreyobhilashi Před měsícem +2

      ​@@joeroot3286ఏక వచనం తో ఇతరులను సంబోధించడం , సంస్కార హీనులు మాత్రమే చేస్తారు.
      అలాగే అసలు విషయం పై మీ వద్ద సమాదానం లేదని మీ ఈ రిప్లై ఋజువు చేసింది.

    • @user-gr3xe2bs7b
      @user-gr3xe2bs7b Před měsícem

      ​@@saamaajikasreyobhilashi valid point 👌🏼

    • @user-gr3xe2bs7b
      @user-gr3xe2bs7b Před měsícem

      ​​@@joeroot3286 joe bro మీకు ఆయనకి వున్న తెలివిలో 10% కూడా లేదు అని మీక్కూడా తెలుసు. Dont you dare disrespect him bro. He is fighting for a good cause. మతం, దేవుడు అనేవి utter nonsense... You can never prove them.

  • @thementalist956
    @thementalist956 Před měsícem +1

    నిజంగానే soros gurinchi వాళ్ళు చెప్పేది నిజమేనా?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před měsícem

      నిజం ఎప్పుడూ కాషాయ నోట్లోంచి రాదండి. సోరోస్ అనేవాడికి లిబరల్ డెమోక్రసీ అంటే ఇష్టం. ఆ ఉద్దేశం తో చాల దేశాల్లో ఆయా దేశపు ప్రస్తుత ప్రభుత్వాల్లో నియంతృత్వపు ధోరణి కనిపిస్తే వాటిని ప్రశ్నించే సంస్థల్ని తయారు చెయ్యటం లేదా ఉన్న సంస్థల్ని సమర్ధించటం చేస్తూ ఉంటాడు.
      ప్రశించటం అనే పద్ధతే నచ్చని కొన్ని జీవులు ఉన్నాయి. ఆ జీవులు ప్రతి దేశంలోనూ ఉన్నాయి. వాటికి ప్రశ్న అకౌంటబిలిటీ అనే పదాలంటే భయం. కాబట్టి అలంటి సంస్థల్ని "విదేశీ డబ్బులకి అమ్ముడు పోయాయి" అని ముద్ర వేసేసి పారిపోవటం అలవాటు. మన దేశం లో ఆ జీవులని కాషాయ జంతువులు అంటాము.
      ఈ జూన్ లో ఈ కాషాయ జంతువులూ ఒడి పోయి చెయ్యి పార్టీ గవర్నమెంట్ వచ్చాక ఆ గవర్నమెంట్ కూడా నియంతృత్వపు ధోరణి చూపిస్తే వాళ్ళని కూడా ప్రశ్నిస్తాయి ఆ సంస్థలు.
      The goal is a liberal democracy where voices are not curbed.

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Před měsícem +1

    ఇజ్రాయిల్, యూదులు ,క్రైస్తవులు,అరబ్బులు,వీళ్ళ మీధ వీడియో చేయండి బ్రదర్.అబ్రహం ఫ్యామిలీ నే కదా???