KiranPrabha Talk Show on Stylish Villain R.Nageswara Rao అందమైన విలన్ ఆర్.నాగేశ్వరరావు

Sdílet
Vložit
  • čas přidán 1. 06. 2020
  • #Rajanala # Nageswara Rao # Telugu Movies
    R (Rajanala) Nageswara Rao (1926-1959) was a well known telugu film actor during 1950s. He is famous for his villain characters in Donga Ramudu, Illarikam etc. KiranPrabha narrates the interesting life journey of R.Nageswara Rao with many unknown facts. You can listen to the message from Suhasini Garu , eldest daughter of R.Nageswara Rao
  • Krátké a kreslené filmy

Komentáře • 469

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Před rokem +9

    మీరు చెబుతుంటే ఆయా సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి వారి మీద ఎనలేని గౌరవం పెరుగుతుంది నిజంగా మీ ఆడియోలు అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasg9185
    @srinivasg9185 Před 4 lety +39

    ఎంతో శ్రమించి ఎంతో మంది మహానుభావుల గురుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్న మీకు కృతజ్ఞతలు.

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 Před 3 lety +13

    సర్ రాజనాల నాగేశ్వరరావు గారి విషయాలు తెలియచేసారు.చాలా సంతోషం కలిగింది. నాకు 77 సంవత్సరాల వయస్సు. మీరు చెప్పిన సంగతులు విని వారు సినిమాలు జ్ఞాపకము వచ్చాయి. చాల కృతజ్ఞతలు.

    • @maheshp5058
      @maheshp5058 Před rokem

      How he died?

    • @ramanarao18
      @ramanarao18 Před rokem

      ​@@maheshp5058 it was reported due to over alcoholism...& reckless life style...a great artist indeed!!🤗😊

    • @Manasinaidu
      @Manasinaidu Před 4 měsíci

      You are wrong andi, he died because of Tuberculosis, don't say that word reckless life style.

  • @rameshallu4994
    @rameshallu4994 Před 4 lety +10

    కిరణ్ ప్రభ గారు.
    చాలా చక్కని "రాజనాల నాగేశ్వరరావు" గారి గురించిన విషయాలను తెలియజేసినందులకు మీకు నా శుభాభినందనలు.
    -అల్లురమేష్, తెలుగు చిత్రసీమ.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Před 3 lety +2

    R. Nageshwar Rao గారి కుమార్తెను నాలుగేండ్ల క్రితం గుంటూరు లో చూడటం జరిగింది. ఆమె సింగపూర్ లో సెటిల్ అయ్యారు.
    ఆమె అరవై సంవత్సరాల వయసులో కూడా చాలా చాలా అందంగా ఉంది.
    ఈ సుహాసిని గారు దాదాపు పదిహేను సంవత్సరాల తరువాత ఇండియాకు మా అన్నయ్య కుమారుని వివాహానికి వచ్చారు.

  • @kesagallaprabhakar8371
    @kesagallaprabhakar8371 Před 4 lety +9

    ఈ విషయాలు వివరంగా మాకు వినిపించినందుకు , మీకు చాలా కృతజ్ఞతలు

  • @icraftscrazy7840
    @icraftscrazy7840 Před 4 lety +29

    మంచి నటుడు కొంతమందిని చూడగానే ఆకర్శితులం అవుతాము ర్ నాగేశ్వర్ రావు గారు అలంటి వ్యక్తి

  • @krishnamurtyd2701
    @krishnamurtyd2701 Před 4 lety +4

    సర్,మీ గొంతులో ఏదో అనీర్వచ్చనీయం ఐనా విజయం పొందిన అనుభూతి వినిపించింది,,అర్. నాగేశ్వరరావు గారి ఈ ప్రోగ్రామ్ గురించి ఎంతో శ్రమపడి సాధించి నట్టు ఉన్నారు,,ఆ విజయం తాలూకు ఉత్సాహం మీ గొంతులో తెలుస్తుంది సర్,,మీరు నిజంగా గ్రేట్ సర్,,ఇన్ని విషయాలు,ఇంత మంది గురించి సేకరించడం,, అదీ మీరు.వేల కిలోమీటర్ల దూరం లో ఉండి సేకరించి ప్రోగ్రామ్ గా అందించడం ఆషామాషీ కాదు సర్,, హాట్స్ ఆఫ్ టు యు సర్...

  • @manoharraogade6961
    @manoharraogade6961 Před rokem +6

    నేను పుట్టింది 1954 లొ కాని మా నాన్నగారు ఇతర పెద్దలు ఆర్. నాగేశ్వర్ రావు గారి గురించి గొప్పగా చెప్పుకోవడం, నాకు ఆయన మీద ఎంతో గౌరవం ఏర్పడింది. అప్పట్నుంచి ఆయన మీద అభిమానం పెంచుకుని ఆయన సినిమాలు దాదాపు అన్నీ చూసాను.ముఖ్యంగా మా నాన్నగారు హైదరాబాద్ నవాబ్ అభిదాలి గారితో షికార్ వెళ్లే వారని ఒకసారి ఆర్ నాగేశ్వర్ రావు గారికి కూడా షికార్ వెళ్ళే అలవాటు వుండేదని చెప్పే వారు. ఏది ఏమైనా తెలంగాణా రత్నాల్లో ఒక ఆణి ముత్యము
    ఆర్. నా గేశ్వర్ రావు గారు.ఆయనకు నా అశ్రునివాళి. 🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻

  • @sunderraja5257
    @sunderraja5257 Před 4 lety +11

    మీరు చాలా శ్రమపడి వివరాలు సేకరి౦చిన౦దుకు కృతజ్ఞతలు . నా వయసు 75 . నేను 9 వ తరగతి చదువు
    తున్నప్పుడు ఆయన మృతి చె౦దారు. అప్పుడు ఒక పత్రికలో " తెలుగు సినిమా ర౦గానికి ఆర్ . నాగేశ్వరరావు గారి
    మరణ౦ ఒక శాప౦ " అని చదివాను. ఆయన నిజ౦గా ఒక హీరోలా వు౦డేవారు. " ము౦దడుగు " సినిమాలో
    ఆయన ఒక పాటలో సిగరెట్ కాలుస్తుా పొగను రి౦గులు రి౦గలుగా వదలడ౦ నాకు ఇప్పటికీ జ్ఞాపకము౦ది !!!

  • @murailperneti
    @murailperneti Před 4 lety +17

    అయ్యా చాల కాలం తరువాత రాజనాల నాగేశ్వరరావు గురించి చెప్పినందుకు థాంక్స్ అలాగే నాగేశ్వరరావు గారి గురించి తలుచుకున్నందుకు ఆనందంగా ఉంది

  • @RaghavVeeraMyneni
    @RaghavVeeraMyneni Před 4 lety +5

    🙏అండి. R nageswaraao గారిని actor గా చూసి అనందించాము అప్పుడు , కాని ఇప్పుడు అతని నిజ జీవిత విషేషాలు తెలుసుకొన్నాక విలన్ characters వేసినా మంచి మనిషని , మంచి స్నెహితులు వున్నారన్నపుడు మీ ఈ ఎపిసొడు నిజముగా అనందింపచెసింది . Rnr గురించి తెలుసుకో లెదను కొన్న చింత తీరింది. Many thanks 🙏

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 Před 4 lety +23

    ఆర్యా నమస్కారం నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు మీ వీడియో నన్ను గతానికి తీసుకువెళ్ళింది. ఒక గొప్ప అందమైన ప్రతినాయకుని జీవితాన్ని సజీవంగా సాక్షాత్కరింపచేశారు. మళ్ళీ అయన సినిమాలను స్మరించుకున్నాను

  • @srinivasaraorayani26
    @srinivasaraorayani26 Před 4 lety +9

    చిన్న వయసులో చనిపోవటం చాలా బాధాకరం.. గొప్ప నటుడు.. మా జనరేషన్ లో కూడా గుర్తించగల నటుడు. థాంక్స్

  • @nagewararaoponnaganti4198

    ర్. నాగేళ్వరావు గురించి మంచి బాగా తెలిపారు.🙏

  • @rangacharyhailindianconsti6656

    Feel very happy and grateful to know about late Sri.R.Nageswar Rao. A stylish and handsome villan like Pran, Hindi Films Villan.

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU Před 4 lety +5

    అద్భుతం కిరణ్ ప్రభ గారూ. చాలా చక్కటి కార్యక్రమం చేశారు. ధన్యవాదాలు

  • @manukondablessingmosas1085

    Your effort and concern towards collection of information about the greatest legend R Nagesewar Rao is highly appreciable. Thank you sir

  • @spchalasani
    @spchalasani Před 4 lety +17

    R. Nageswrao was one of my favourite actor of his time.Thank you bringing up his biography, I was looking for this long time. Still He is my favourite ‘mahanatudu’. God bless you for bringing his story!

  • @narayanamvenkatasubbarao3907

    కిరణ్ ప్రభ గారు, ఎంతో శ్రమకోర్చి ఆర్.నాగేశ్వర రావు గారి గురించి ఇంత సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు, నిజంగా కన్నీళ్ళు వచ్చాయి మాకు, ఆయన కుమార్తె సుహాసిని గారి మాటలు కు,

    • @RamaKrishna-rk6tk
      @RamaKrishna-rk6tk Před 4 lety +2

      విషయము తెలుసుకోవడం సంతోషంగా ఉంది

  • @upputurisrinivasarao2864

    అద్బుతం sir,అదృష్టవంతులం కిరణ్ ప్రభ గారు, ఒక లెజెండరీ R నాగేశ్వరరావు గారి గురించి మీరు చెప్తుంటే కళ్ళ తో చూస్తున్నట్లు వుంది sir

  • @subbaraoravi2397
    @subbaraoravi2397 Před 4 lety +6

    Kiran prabha gari meticulous efforts deserve to be appreciated as the coverage has brought out very interesting aspects to all the fans of R. Nageswararao. Then and now also we remember him in dongaramudu movie for the first time in the fighting scene with ANR a new trick was shown by taking one leg and making the villian undergo multiple rollings which brought great fame to R.Nageswararao for his performance. Quite unforgettable.

  • @srinivasarao241
    @srinivasarao241 Před 4 lety +7

    My father in law and he was studied in Mahaboobia College, Secunderabad.

  • @jesusgrace2390
    @jesusgrace2390 Před 3 lety +2

    Nijangane R Nageswara Rao Garu chala chakkati natulu .
    Ma nannagarki istamaina natulu
    Naku istamaina natulu

  • @rajaramd5061
    @rajaramd5061 Před rokem

    హాట్స్ ఆఫ్. గ్రేట్ పర్సనాలిటీ 🙏🌹

  • @venugopalraochichula7534
    @venugopalraochichula7534 Před 3 lety +4

    Sir, Hats off to your efforts for bringing out valuable information about a rare personality, R NAGESWARAO garu. R Nageswarao and SV Ranga Rao are the two persons remembered for ever. R Nageswarao, the rarest of the rare person. I once again ThanQ sir.

  • @rathankumar3412
    @rathankumar3412 Před 4 lety +3

    Super villain acted indongaramudu cinema.natural actor,handsome and high light personality.no actor can campare with r.nageshwar rao.no actor can do his acting.simply fantastic.

  • @AnilKumar-il6ul
    @AnilKumar-il6ul Před 4 lety +2

    Kiran Prabha , your talkshows , chalabaguntundi, nenu kannadamu vadaina nidraleni ratrulu mee talkshows nannu naa abhimana nati natula Jeevitha visheshaalu nannu nostalgia lokamulo viharmpachestundi. Meeku naa Jeevithaanta krutajnata arpistunnanu.ones again thanks a lot kiranprabha.

  • @ravikumarrajurachakonda5619

    మీ ప్రయత్నం చాలా ప్రశంసనీయం . చాలా గొప్ప సమాచారం ఇచ్చారు

  • @madabattulaanand9673
    @madabattulaanand9673 Před 4 lety +19

    ఆర్, నాగేశ్వరరావు గారీగురించి,ఎన్నో విషయాలను చాలావివరచింనందుకు, కిరణ్ ప్రభగారికి, ధన్యవాదాలు, యం యస్, ఆనంద్,

  • @jesusgrace2390
    @jesusgrace2390 Před 3 lety +1

    Thanks sir Chala chala krutaghnatalu Miku

  • @munirajaambadi804
    @munirajaambadi804 Před 3 lety +1

    Kalakarulanu Marichipokunda Eppatiki Gurthupettukovadam mana bhaadyata. Respect Great actors, Salute.... Great actors ni gurthuku testunnaru. Thank you Kiran Prabha Sir.

  • @RameshMandali-rv7rm
    @RameshMandali-rv7rm Před rokem

    Thanks for your good information ji. I see daily "Dongaramudu" song "Raroyi maa intiki mama Mata vundi manchi Mata vundi".

  • @svc.muralivenkatacharyulu7665

    మీ ప్రోగ్రాం లన్నీ ఆణిముత్యాలు.. నాకుRNR గురించి తెలుసుకుందాం అనిపించింది... చాలా యూట్యూబ్ ల్లో.... సరైన సమాచారం లేదు. మీరు సేకరణ,వివరణ అత్యంత అద్భుతం

  • @bhanuprasad8256
    @bhanuprasad8256 Před 4 lety +4

    Thank you so very much. I am proud to agree that i am one of the many ardent fans of Mr. R Nageswara Rao garu. Great actor with impeccable dialogue delivery and modulation.

  • @sastrygbv3973
    @sastrygbv3973 Před 4 lety +8

    You are great kiran prabha gaaroo. It's indeed a big effort to collect this info on R. N. R. Kudos to you.
    It's nice to see the then photos and the interview given by madam is really heart touching. Another thing is though she is living in Singapore for more than 25 years her Telugu is simply superb.

  • @pavangraphics6322
    @pavangraphics6322 Před rokem +5

    A legendary figure indeed. His remembrances make me proud as I was studying in sslc when I heard the sad demise of this legend as I was then an ardent worshipper of his mannerisms in cinemas and indeed these are my lofty memories.

    • @chinnadripuppala5652
      @chinnadripuppala5652 Před rokem

      Thanks for narrating the Biography,of a handsome villain of telugu field.,you brought us back to sweet memories of olden days.R Nagswarao was a legend in his own stylish.His role in" Dongaramudu,Dongallo dora shahukaru ,Kannathalli etc: un- forgrttable. on the 1st day of "Sabhash Ramudtha when sent for tickets stunned to know that the theatres were closed due the sudden demise of Stylish villain.Then I was in P.U.C.unforgrttable villainThanks for taking all pains Now I am 80.

    • @venkateswararaokhandavilli4333
      @venkateswararaokhandavilli4333 Před rokem +1

      I have seen his làst picture jagannatakam.His hair and thums are treat to watch.

  • @kaswath
    @kaswath Před 3 lety +8

    Sri RNR was a tall n handsome actor..See few of his films in Adoni.. where i was living during my childhood..
    Appreciate your narration n information..

  • @kotakondaseshasdri7447
    @kotakondaseshasdri7447 Před 6 měsíci

    Excellent సూపర్ sir tq

  • @rambabuachukola4909
    @rambabuachukola4909 Před 3 lety +2

    R nageswararao. Gari gurinchi yenno vishalu teliya jeppinanduku dhanyavadamulu maavooru chirala

  • @udayagedda6752
    @udayagedda6752 Před 2 lety +1

    I feel Sorry for his Family, they were so Young and had to thru so much in the later Years. SVR and RNR both were of Great Quality Talented Actors. They are many movies I still watch if I see either of them in it. Many decades passed and his Daughter Suhashini remembers it all like yesterday. Feel So helpless . So nice of you to share so much of this wonderful Man he is

  • @svjoshisvjoshi7635
    @svjoshisvjoshi7635 Před 4 lety +6

    ONE OF THE LEGEND PERSONALITY, UNFORGETABLE MAN.

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di Před 2 lety

    గ్రేట్ ఆర్టిస్ట్, ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి , ఆర్. నాగేశ్వర్రావుగారు, నవ్వుతూనే విలనిజం చేయడం ఆయనకే సాథ్యం..

  • @jayam1019
    @jayam1019 Před 3 lety +2

    Legendary actor 👏. Unforgettable acting.

  • @bkveni6248
    @bkveni6248 Před 2 lety

    Kiran prabha gariki Namasthe.Mee vedios chaalaa bhavuntundhi.alanaati chitra vishesalu maaku andhisthunnadhuku chaala thanks.oka vishayam alanaati maa abhimana andhala taara Vaasanthi gari gurchi theliyajeya goruthunnamu sir.

  • @sivaramprasadlanke7231
    @sivaramprasadlanke7231 Před 4 lety +3

    Sir Kiran prabha Garu ur great tnkq👃

  • @JanakiramayyaK-hw7xv
    @JanakiramayyaK-hw7xv Před 10 měsíci

    రాజనాల నాగేశ్వరరావు అద్భుత నటుడు ,🙏

  • @sankarkumarsanaka3915

    Chala Manchin samacharam tank you sir.

  • @jesusgrace2390
    @jesusgrace2390 Před 3 lety +1

    Kiran prabha garu mee voice adbhutam Andi
    Thank you so much.

  • @nagadastagiri
    @nagadastagiri Před 3 lety +1

    Thanks kirangaru your voice and modulation is very good my is 75 RNR was of our times His height and personality was good Exllent villain quite natural actor please continue your journey and introduce old actors

  • @u.dastagiri3
    @u.dastagiri3 Před 4 lety +4

    మీ ఛానల్ది ఒక వైవిధ్యమైన దారి.. ఇందులో ప్రతి ఎపిసోడ్ అద్భుతం..

  • @muppdisatyasrinivasareddi9815

    ఆర్. నాగేశ్వరావు గారు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు అయితే ఇప్పుడు మీ ద్వారా తెలిసింది. Tq

  • @sunandarani93
    @sunandarani93 Před 4 lety +4

    Really it's nice to hear about R NAgeshwar rap he was my elder brothers friend we used to live in gas nudi now known as adharshnagar in Secunderabad he used to come to our house to play shatter with my brother

    • @hanumayamma1239
      @hanumayamma1239 Před 3 lety +1

      Tqs. It is very great to collect RNR information .

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Před 3 lety

    కిరణ్ ప్రభ గారు, అసలు ఆ వాయిస్ సూపర్, చెప్పే పద్ధతి, పదాల వాడుక,అద్బుతం

  • @lakshmibanala3821
    @lakshmibanala3821 Před 2 lety

    Thankyou remebering hydrrbadi
    Pls collect ofhis family

  • @suneelspartan978
    @suneelspartan978 Před 3 lety +1

    మన తెలుగులో యింతమంచి నటులు ఉండేవారు 👌🏼

  • @imraanalimohammed6031
    @imraanalimohammed6031 Před 3 lety +1

    Inta in depth research chesado mahanubhavudu!!!!!...elanti actors ento mandi unnaru...chala cinemalo kanipistaru ..tarvata kanumarigayi potaru...appudappudu edo movies lo kanipiste ....arre ...eena ee cinemalo unnadu kada..eevida...aa cinemalo unnaru kada ani gurtucheskuntam...asalu ippudu vallu akkada unnaru..em chestunnaru ane oka kutuhalam kuda untundi.....thank you very much andi...🙏🙏🙏🙏🙏

  • @aswathanarayanam503
    @aswathanarayanam503 Před 4 lety +5

    One of the finest actors in our Telugu filmdom

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Před 3 lety +1

    పాత జ్ఞాపకాలలోకి పోతే కీ. శే. ఆర్. నాగేశ్వరరావు గారి గురించి వారి అకాల మరణం చెందారని ప్రజలు చెప్పుకొనేవారు చాలా మంచి వారని చక్కని దేహదారుడ్యం, మంచి పతి నాయకుడిగా, నాది చాలా చిన్న వయసులోనే అంటే 11 సం. దాదాపు 52 సంవత్సరముల జ్ఞాపకాలని శ్రీ కిరణ్ ప్రభగారు తిరగతోడారు వారు ధన్యులు

  • @gopalakrishna8302
    @gopalakrishna8302 Před 4 lety

    Very very thanks sir r n r gaari gurinchi చాలాబాగా మంచి విషయాలు చెప్పారు .మీ కృషి వల్ల మంచి నటుడిగా గురించి ఇన్ని విషయాలు ఎవ్వరూ చెప్పలేనివి.great r.Nageswara rao gaari.

  • @msreenivas3946
    @msreenivas3946 Před 3 lety +3

    He lived life king size. He was a huge artist and the milestone he created with his insurmountable acting talent probably has not been scaled by anyone of the descending artists todate. Thank you so very much to have strived immensely in bringing out a memorial of his majestic life for the benefit of young and old alike. Thanks also to miss Suhasini for the invaluable insight provided to the writer. SREENIVAS M.

  • @venkatarajubhavaraju8778
    @venkatarajubhavaraju8778 Před 7 měsíci

    My favourite artist

  • @rasastry6093
    @rasastry6093 Před 4 lety +3

    I wanted to know about R.Nageswara Rao for a long time. Thank you very much .

  • @fnmedia9009
    @fnmedia9009 Před 3 lety

    ఇంత వివరణ ఇస్తున్నారు. మీకు కోటి నమస్సులు

  • @samaratsubhaljee2742
    @samaratsubhaljee2742 Před 4 lety +3

    Bhale kiran prabha gaaru.bhale....

  • @vasuyarra7557
    @vasuyarra7557 Před 4 lety +2

    Adbhuthamaina prayathnam Prabhakar Rao garu, enni cheppina mee gurinchi thakkuve, oka rushi la meeru krushi chesthunnaru..

  • @sarmakolavasi3756
    @sarmakolavasi3756 Před 4 lety +2

    Sir meeru cheputuvunte
    Maaku real ga chustunttu ga vundi
    great sir

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Před 4 lety +4

    R Nageswara Rao is suitable for playing characters not only as villan but also as hero. He is very energetic, talented and very stylish handsome actor.

  • @gopalakrishna8302
    @gopalakrishna8302 Před 4 lety +2

    Kiran prana Garu many many thanks sir.

  • @saralanightingalekondeti5999

    Aahaaa...maroka lokam loki teeskellaru sir miru❤️ R Nageshwar Rao garini maa kalla adhuruga nilabettinattuga chesaru mi vyakyanam tho simply superb 👌, nenu 1975 generation, ina 'ravoyi ma intiki" anna jikki gari song lo aayana diologues , peddaga navvu chala nachi annosarlu vinedhanni ,appati grama phone HMV records lo, 33 yrs lo ayana povadam bad luck vari frnd Dilip kumar Inka undatam gamanarham, vari papa matalu maku chala happy ga anipinchayi ,vatitho inkaa detailed video pettandi ,vari wife matladithe makinka wonderfull but matladaleremo , mi pattudhala ki hatsoff sir ,aakharki findout chesaru daughter ni, shrama teeskuni maku intha manchi lengthy video present chesi valuable information echinandhuku miku dhanyavadhalu , 🙏🙏🙏

  • @gourimohan7519
    @gourimohan7519 Před 3 lety +2

    Rare n beautiful villan from Secunderabad reached highest levels in telugu film industry,but very sad to die at early 33 age

  • @raguramram7873
    @raguramram7873 Před 4 lety +2

    Kiran garu
    Great resurch ...
    Wonderful stories

  • @sridevijammu40
    @sridevijammu40 Před 4 lety +2

    SUPER.BABU GodblessyouAmma

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 Před 3 lety +1

    Great collection. Chaala baga vivarinchinaru. Dhanyavadalu.

  • @gudasatyenderm.tech.4072
    @gudasatyenderm.tech.4072 Před 4 lety +2

    Very very good analysis on R. Nageswar Rao

  • @sports4388
    @sports4388 Před rokem

    Sir chala Baga cheparu

  • @shoukathshoukath8485
    @shoukathshoukath8485 Před 4 lety +2

    R nageswar garu one of the best Actor and very good personality

  • @yogirambashaboina2221

    Sir meeku na padabivandanam.. good video sir

  • @jesusgrace2390
    @jesusgrace2390 Před 3 lety +1

    Thanks sir

  • @sundarammagollapalli9170
    @sundarammagollapalli9170 Před 4 lety +2

    నిజంగా యింతమంచితనముంద ఇయన తండ్రి చనిపోయినా కుటుంబం వీదిపాలు kakund a స్థిరపడి మంచి పొజిషన్లో ఉన్నారంటే రేట్ అభయి శ్రమ కూడా చాలానే ఉంది ఆవిడకి నమో వక్కాలు

  • @sridharamurthy8543
    @sridharamurthy8543 Před 3 lety +2

    Very detailed and informative episode of R.Nageswararao garu. This is also very interesting like all other episodes Kiran Prabha garu. Thanks.

  • @ramanamv6255
    @ramanamv6255 Před 4 lety +1

    Veryhappy to hear about R nageswararao garu .

  • @varalakshmiramchandrapurap507

    Very good actor&handsome villan R.nageswar rap garu. great man.meeku thanks kiran sir🙏

  • @459raj
    @459raj Před 4 lety +1

    ఆనందం - పరమానందం.....ధన్యోస్మి!

  • @jyothik4659
    @jyothik4659 Před rokem

    Many many thanks

  • @venkateswarlupamba8906
    @venkateswarlupamba8906 Před 4 lety +1

    Very good actor & handsome villain. He gave a very convincing performance in Donga Ramudu movie , Sabhash Ramudu and others

  • @thimothypandiri4171
    @thimothypandiri4171 Před 4 lety +3

    Thanks sar.దొంగ రాముడు లో ఆయన విలన్ యుజం, ఇంకా రావోయి పాట, రేలంగి ఇంట్లో ఇద్దరు నాగేశ్వరరావు ల దొంగ తనం సీన్స్ ,మరలేని మహా ((నటుడు r.నాగేశ్వర్రావు))

  • @dasarideerendra3616
    @dasarideerendra3616 Před 4 lety +2

    We lost One of the excellent actor Best human being daring and dashing hero If if he would have lived for more years Telugu film industry should have another SVR garu No replacement for them forever I really touched by knowing his life memories I pray god to bless his family members ( future generations also) his goodwill definitely fetch them prosperity

  • @parvathivadde151
    @parvathivadde151 Před 4 lety +1

    Kiran prabha talk show is very realistic program.

  • @bhyrishettystalkies8272
    @bhyrishettystalkies8272 Před 3 lety +2

    Very tearful talk show, thanks.

  • @brahmamkammarakallutla478

    R.Nageswarao is a great Handsom villain in south Indian film industry.Likes his action.🌹🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 3 lety

    Many thanks Koran Prabha garu.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @prasadkvs7424
    @prasadkvs7424 Před 4 lety +2

    Hats off Hats off R. Nagewararao garu

  • @venkatasubbarayasekharmada4279

    Great legendary beautiful vilany actor 🙏👍👍🙏🙏🙏

  • @ramakrishnapraturi3280

    I like him to his unforgettable acting performance of his movies Donga Ramudu 1955 Pelinati Pramanalu1958.Sabahs Ramudu 59 maya bazar 57.and Appuchesi Pappukodu. Super villan my child hood days after Rajanala. His last movie was Jagganatakam for the year, 1960

  • @s.gopinath5715
    @s.gopinath5715 Před 3 lety +1

    Danyavadamulu meku bro

  • @veeraraghavaraobheema6236

    Great kiranprabha gariki dhanyavadhamulu jo

  • @vasanthisakkhari5554
    @vasanthisakkhari5554 Před 4 lety +1

    చాలా మంచి విషయాలు బాగా చెప్పావుబాబు

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 Před 4 lety +1

    Tq sir
    R nr gurunchey baagaaa chepparu

  • @murthyvsrl9349
    @murthyvsrl9349 Před rokem

    కృతజ్ఞతలు