రఘురామ కృష్ణరాజు పోస్ట్ పోల్ సర్వే| Raghu Rama Krishna Raju Analysis on AP Election Results | Aadhan

Sdílet
Vložit
  • čas přidán 19. 05. 2024
  • Watch రఘురామ కృష్ణరాజు పోస్ట్ పోల్ సర్వే.Marokonam analysis on Raghu Rama Krishna Raju's analysis on the AP Election Results. TDP Leader Raju shared his analysis of the 2024 AP elections, discussing which party he believes has a better chance of winning and securing more seats. For a detailed understanding, watch the entire video.
    #raghuramaraju #raghuramakrishnamraju #apelections2024 #apelectionresults #appolitics #marokonamprasadkishor2024 #aadhantelugu
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Aadhan Talkies : / @aadhantalkies
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

Komentáře • 586

  • @sudhakarvantimi527
    @sudhakarvantimi527 Před 13 dny +8

    రఘురామకృష్ణ రాజు గారి అంచనాలకు తిరిగి లేదు.ఆయన ఓ గ్రేట్ లీడర్, లెజెండ్ 175 కు 176 వచ్చేస్తాయి.

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 Před 13 dny +7

    వైసీపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి లాజిక్ గా కరెక్టే అనిపిస్తుంది

  • @adityavarma2138
    @adityavarma2138 Před 13 dny +11

    150+ పక్కా వస్తాయి..

  • @user-zy1wm9if7c
    @user-zy1wm9if7c Před 13 dny +4

    లాగికల్ గా ఉంది. ఆ అంచనా కరెక్టా కాదా అనేది ఓట్ల లెక్కింపులో తెలియాలి. కూటమి గెలవడం లో ఏటువంటి అనుమానం లేదు. కానీ 150 నుండి 160 సీట్లు వస్తాయా లేదా అనేది చూడాలి.

  • @prabhakararaothonangi1839

    His Logic is 💯% Correct ani Desamulo unna prajalandaru anukuntunnaaru Sir

  • @prasadnasina9231
    @prasadnasina9231 Před 13 dny +5

    కరెక్టుగా చెప్పారు జై టీడీపీ ✌️✌️

    • @ChantiDasari-bt2bq
      @ChantiDasari-bt2bq Před 13 dny

      Jai jagan

    • @nagarajboya5114
      @nagarajboya5114 Před 13 dny

      జై జగనన్న

    • @user-gh3qx1lt2z
      @user-gh3qx1lt2z Před 13 dny +1

      ముందు రఘురామకృష్ణం రాజు గెలిస్తే చాలు. కూటమికి మెజారిటీ స్థానాలు వస్తాయని నమ్మోచ్చు కానీ వాడే గెలవడు.

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc Před 13 dny +3

    చాలా చాలా రీజనబుల్ గా ఉంది లెక్క, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 Před 13 dny +6

    కూటమి 150మోర్ పక్కా

  • @kondachodavarapu2961
    @kondachodavarapu2961 Před 9 dny +3

    RRR అంచనాలు అద్భుతం... ఇదే జరుగుతుంది...

  • @allunaidu4376
    @allunaidu4376 Před 13 dny +4

    మరో కోణం ఒక్క టీడీపీ పార్టీ మీద పిచ్చి తప్ప నిజం వాళ్లకి తెలియదు

  • @injarapurambabu2526
    @injarapurambabu2526 Před 13 dny +5

    జూన్ 4వ తేది వరకు అందరూ అగావలసి ఉంది మాత్రం

  • @user-gq8ge7rp7n
    @user-gq8ge7rp7n Před 13 dny +8

    కూటమి కి 160సీట్లు వస్తాయి

    • @user-gh3qx1lt2z
      @user-gh3qx1lt2z Před 13 dny

      ఇంకో 15. సీట్లు మర్చిపోయారండి. 175 కదా ! ఆ 15 సీట్లు YCP వారికి అక్కర లేదంటా!

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 13 dny +4

    Hello AP bye bye YCP, please save AP✊ TDP+JSP+BJP కూటమిదే విజయం✊

  • @naveenyajjala5144
    @naveenyajjala5144 Před 13 dny +4

    పక్కాగ ఇదే జరుగుతుంది.....

  • @Dear999
    @Dear999 Před 13 dny +3

    Good analysis sir

  • @simha30041964
    @simha30041964 Před 13 dny +3

    100%కరెక్ట్

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao3134 Před 13 dny +5

    ఆ 15 ఎందుకు వదిలేశారు.175 పక్కా.

  • @srinivasaraobattineni5912

    Correct

  • @babumanika2579
    @babumanika2579 Před 13 dny +5

    👌👌✊✊✌️✌️👍💯

  • @federarnaadal25
    @federarnaadal25 Před 13 dny +4

    ఇవన్నీ నమ్మితే నువ్వు నీ ఛానల్ సంకనాకిపోతాయి

  • @kantaakhil7158
    @kantaakhil7158 Před 13 dny +6

    135+ confirm for nda

  • @sankarababubestha6715
    @sankarababubestha6715 Před 13 dny +4

    152 to 162 pakka Sir,Jai TDP

  • @sanyasiraopachikoru3859
    @sanyasiraopachikoru3859 Před 9 dny +2

    తప్పకుండా కూటమి అత్యధిక మెజారిటీ తో గెలుపు ఉంటుంది పక్కా.

  • @anandpagalla4791
    @anandpagalla4791 Před 13 dny +2

    R. R. R. Garu chapindi 100/ nijam

  • @narasimhamkota5678
    @narasimhamkota5678 Před 13 dny +4

    ముందు ballot బాక్స్ లను కాపాడుకోండి, అతి ప్రమాదకారా places లో పెట్టారు, కాపలా సరిగలేదు. అందుకే అధికార పార్టీ అంత ధైరంగా ఉన్నారు

  • @skarthik1575
    @skarthik1575 Před 13 dny +3

    సార్ వైఎస్సారసీపీకి ఇంకా అర్ధం కావట్లేదుమొ మహిళల ఓట్లు ఏకువ పడయి అంటే అంగన్వాడి వర్కర్స్ ఏకువగ కూటమికి వేసు ఉంటారు అలాగే సంక్షేమ పథకాలను పొందనివలుకుడ ఓటు వేసి ఉంటారు

  • @gundavallisivaji9768
    @gundavallisivaji9768 Před 13 dny +3

    Super

  • @masthaniahgumma6235
    @masthaniahgumma6235 Před 13 dny +2

    Correctanalysis,

  • @KATANEWS-5
    @KATANEWS-5 Před 12 dny +2

    ఆ 15 ఎందుకు వైసీపీకి వదిలాడు. అయ్యగారు కూటమికి వేసుకోవచ్చు గా.

  • @amosemedapati6258
    @amosemedapati6258 Před 13 dny +3

    Yes it is true.

  • @thirumanjanamprasad2982
    @thirumanjanamprasad2982 Před 13 dny +3

    100👌👌✌️✌️

  • @ravichandranmachari4884
    @ravichandranmachari4884 Před 13 dny +3

    💯💯💯💯👍🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇💯♥️👍

  • @narasimhareddyjagannadham3947

    మీరు ఏమన్నా గేరంటి ఇవ్వండి.మీకే దైర్యం లేదు. మీ కోణం చూసుకోండి. మరో కోణంం వద్దు.

  • @basarasss2775
    @basarasss2775 Před 13 dny +2

    Sir last lo party wise miru cheppina lekka lo 2.83 (1.24 ycp +1.59 tdp) crore votes eh kada . But poll inavi 3.34crores ,so migatha 50 lakshala votes sangathi cheppaledu?

  • @dasarisrinivas5774
    @dasarisrinivas5774 Před 9 dny +2

    రఘురామరాజు గారి అంచనాలు కరెక్ట్ అవుతాయి.

  • @thiruvaipatiravi9475
    @thiruvaipatiravi9475 Před 13 dny +4

    మరి 150 రావు గాని 115 - 120 రావచ్చు కూటమికి

  • @subbaraosujatha8160
    @subbaraosujatha8160 Před 13 dny +2

    RRR garu manaki 120 vasthe chaalu. CBN garu C M ayithe chaalu. Anthaku minchi aalochana anavasaramu. Edi emaina June 4th varaku opigga eduruchuddamu.

  • @suhrulekachemistryclasses8000

    sir ACCORDING PRESENT SITUATION TDP AND ITS ALLIANCE GOING TO BE WIN 170+ SEATS AND 25 MP SEATS. RRR ZB

  • @dushyanththammi2684
    @dushyanththammi2684 Před 13 dny +2

    Kishore sir NRI & HYB public total 90% T D P pakka

  • @mulplamgovindaswamy4845
    @mulplamgovindaswamy4845 Před 13 dny +4

    113 Seat in YSRCP

  • @rams7643
    @rams7643 Před 13 dny +4

    130+ వరకు రావొచ్చు కూటమికి

  • @VVSSRaju
    @VVSSRaju Před 13 dny +3

    Yes, 150 to 160 nda

  • @bokkasrinu8027
    @bokkasrinu8027 Před 13 dny +2

    Jai TDP Jai CBN sir Jai RRR winners 🎉🎉🎉🎉🎉

  • @saisantosh6364
    @saisantosh6364 Před 13 dny +2

    Correct.. report

  • @yadaiahgundamalla4466
    @yadaiahgundamalla4466 Před 13 dny +6

    టీడీపీ 115 JSP17 బీజేపీ 4

  • @user-dd1ri9zt2y
    @user-dd1ri9zt2y Před 13 dny +2

    Jai TDP jai CBN sir good 👍 jai RRR sir next AP Home minister పక్కా

  • @user-hl8ew7lb1g
    @user-hl8ew7lb1g Před 13 dny +2

    100% correct

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp Před 13 dny +1

    Sir...oka చిన్న correction.... ఉంది...మీరేమి ఫీల్ kaavaddandi.....
    151 లో....లెఫ్ట్ 1 కానీ....రైట్ 1 కానీ...పోతుంది అని అంటున్నారు...
    Reality ఏమంటే.....151 లో....రైట్ సిదే ఉన్న 51 లో.... ఏదో ఒక సంఖ్య...5 కానీ... లేదా 1 కానీ...miss అవ్వటం ఖాయం....

  • @bollepoguanusha
    @bollepoguanusha Před 13 dny +1

    Correct report chepparu 6:08

  • @SeethaSeetha-hb2bw
    @SeethaSeetha-hb2bw Před 13 dny +2

    కూటమి అంచనాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కరెక్టు గా చెప్పుతున్నారు.

  • @croydon21H
    @croydon21H Před 13 dny

    raju garu chaala chepparu...TDP should pass 100 on its own to avoid kootami problems

  • @dhavalarajusampadarao3731

    Exactly

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 Před 13 dny +2

    18 to 25 yrs మధ్య లో యువత 10% అనగా సుమారు గా 30 Laks అనుకుంటే అందులో 2/3 rd,20 Laks Mandi కూటమి కే వేశారు అని పిస్తోంది So ఓట్ల వ్యత్యాసం/ గ్యాప్ ఇంకా పెరుగుతుంది .అప్పుడు 165- & 23 ఎంపీ లు కూటమికి. ఈసారి ఎన్నికలు మోడీ ఫ్యాక్టర్ కూడా వుంది .ఓటు waste చెయ్యము Ani e యువత చెపుతోంది లెట్ us wait and watch 🎉

  • @user-zy4pp7ck4k
    @user-zy4pp7ck4k Před 9 dny +1

    RRR గారు చెప్పింది నూటి కి నూరు పాళ్లు నిజం సార్ అంచనా కరెక్టుగా వేశారు తిరుగులేదు.

  • @MaheshMahesh-gs9sc
    @MaheshMahesh-gs9sc Před 13 dny +3

    Don

  • @bonneyrawada4812
    @bonneyrawada4812 Před 13 dny +3

    Viggu uncle ready ga undu ...nee viggu pikeyataniki

  • @DasarajuRaju
    @DasarajuRaju Před 13 dny +2

    100percent correct

  • @ankamaraobade2247
    @ankamaraobade2247 Před 13 dny +3

    totally wrong..wrong..wrong analsys...

  • @racharlachandrarao9120
    @racharlachandrarao9120 Před 13 dny +2

    Difference 60laks no doubt pakka155 seats

  • @enagantimahendra1571
    @enagantimahendra1571 Před 13 dny +3

    110 to 120 anukuntunna

  • @subbaraju4533
    @subbaraju4533 Před 13 dny +3

    R R R garu 158 M L A seat Kutami will win garantte

    • @user-gh3qx1lt2z
      @user-gh3qx1lt2z Před 13 dny

      బ్రదర్! ఒక వేళ మీ అంచనాలు తారుమారు ఐతే YCP విన్ ఐతే.
      ప్రజాతీర్పును గౌరవిస్తారా! లేదంటే అధికార పార్టీ గనుక అక్రమాలు చేశారని నిందిస్తారా! బాగా ఆలోచించండి.

  • @sunkarikiran8693
    @sunkarikiran8693 Před 13 dny +3

    100 💯💯💯💪💪💪💪💪💪

  • @venkateswarlu1988
    @venkateswarlu1988 Před 13 dny +1

    Yes

  • @tirupatiraogottapu974
    @tirupatiraogottapu974 Před 13 dny +1

    కూటమికి 110-115పక్కా ఏ అనుమానం లేదు ఎవరైనా పందెం కాసుకోవచ్చు. వైసీపీ ఇంటి కి.

  • @Tbhanu-hx4ow
    @Tbhanu-hx4ow Před 13 dny +2

    Fan

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Před 13 dny +2

    Logic miss ayyaru total seats 175 Kootmiki160 vaste inka balance 15 ycp ki ravali kani wa ve undi kabatti kootami k 170ravochhu appudu ycp ki 5 matrame ivanni ancha ale kabatti yemyna jaragochu 7:32 i🎉

  • @vvarun4240
    @vvarun4240 Před 13 dny

    Cannot be one sided like 2019.. who so ever wins will be thin margin only!!

  • @venkatas.akellacfe2286
    @venkatas.akellacfe2286 Před 13 dny +1

    RRR' s assessment seems to be logically holding water

  • @naginigunnepalli1685
    @naginigunnepalli1685 Před 13 dny +2

    Anni ela unna 102 seats to geliste chalu

  • @SanthiSagar
    @SanthiSagar Před 13 dny +1

    Good evening Kishore sir🙏🇮🇳🙏

  • @lingalanagaraju7395
    @lingalanagaraju7395 Před 13 dny +3

    Wrong analysis pinchanvallu

  • @user-xi5wh8cu3e
    @user-xi5wh8cu3e Před 13 dny +6

    Pakka 161 seets tdp big winjai tdp 💪 next cm babu

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069 Před 13 dny +2

    Kutame ki bumper majority tho 153 seats ravachu Ane na abiprayam daneki Karanam nenu CBN abimane 40 samacharaluga

  • @jagadeeshchandra58
    @jagadeeshchandra58 Před 13 dny +1

    కిషోర్ గారు... మీ టోన్.. చెప్పే.. విధానం.. చాలా బావుంటుంది...

    • @mrmr7143
      @mrmr7143 Před 13 dny

      Nooru kutta laa petti aadangiloodilaa thippitaadu muuthi,sethulu

  • @arvindkumar-zb3yo
    @arvindkumar-zb3yo Před 13 dny +1

    Scheme's vachina vallu kuda NDA ke vesaru le so calculation edaina sare, mottham welfare jarigina womens kuda vote veyyaledu

  • @BaburaoKarukonda
    @BaburaoKarukonda Před 10 dny +3

    I am accepting with RRR

  • @venkateswararaokothala8929

    100,% logically

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 Před 13 dny +1

    రఘురామరాజు గారి లెక్క బొక్క కూటమి కి 165 సిట్యు రాజు గారి కంటె నాకు తెలుసు కాబోయే Home Mini Stor మీ పై జరిగే దాడికి మేము ఎంత భాద పడ్డామ మి కేం తెలుసు

  • @srinivasulareddyappalapura1997

    రఘు రామకృష్ణం రాజుఅడిచి పెట్టుకోవాలి

  • @kamavardhankarra4384
    @kamavardhankarra4384 Před 13 dny +2

    సింహాద్రి కరెక్ట్ గా చెప్పావ్

  • @sathyanarayana6623
    @sathyanarayana6623 Před 13 dny +4

    రఘు రామ్ రాజు కాదు గారు అని పలుకు ఫస్ట్ ఎలా మాటలలో తెలుసుకో జై టీడీపి

    • @user-gh3qx1lt2z
      @user-gh3qx1lt2z Před 13 dny

      బ్రదర్.! ఆయన రాజుగారే గానీ
      ఈ ఎలక్షన్ లో మాత్రం రాజు అవ్వలేడు. ఇది పక్కా ఓటమి కాయం.

  • @NmuraliNmurali-su1nt
    @NmuraliNmurali-su1nt Před 13 dny +1

    Jai shree Ram, Jai rrr garu ❤❤❤❤❤

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Před 13 dny +3

    Kootami bumper majority to power lo kostundi ycp ki single digit datakoodadu

  • @jyothsnam9914
    @jyothsnam9914 Před 9 dny +2

    రగురామగారుచెపిదినిజం

  • @akshikashish6302
    @akshikashish6302 Před 13 dny +1

    కూటమి కాటికి పోతుంది అప్పుడు ఈ రర్ గాడు పొలిటికల్ పొలిటికల్ లైఫ్ క్లోజ్ ఐపోతుంది రాష్ట్రం నుంచి బహిష్కరిచబడతాడు ఇది 100%నిజం

  • @sameerkumark9684
    @sameerkumark9684 Před 13 dny

    The logic explained is totally agreeable. Beneficiaries votes alone would go to YCP, then the increased percentage cent percent gone to NDA, hence above 150 possible 🙏

  • @kumarchintapalli2728
    @kumarchintapalli2728 Před 13 dny +1

    Spr ga cheppav anna

  • @Venkataramana-pk7fl
    @Venkataramana-pk7fl Před 9 dny +1

    రఘురామకృష్ణం రాజు అంటే ఆల్ ది కరెక్ట్ ఉంటుంది

  • @meghanamukkoti5610
    @meghanamukkoti5610 Před 13 dny

    Wait and see

  • @srajashree2420
    @srajashree2420 Před 7 dny

    Good analysis. Hats off Sir.

  • @user-ii6nr6px9m
    @user-ii6nr6px9m Před 13 dny +1

    100/ oo carecte

  • @shivaprasad1164
    @shivaprasad1164 Před 13 dny +1

    రఘురామకృష్ణరాజు చెప్పింది కరెక్ట్

  • @b.muralikrishnaprasadmural3394

    Currect Raju garu
    Excellent

  • @chamartisudharsanraju
    @chamartisudharsanraju Před 13 dny +1

    Anna mana kshatriya caste lo dynamic leader nuvve na. Nadi Rlykodur.Annamaiah district 🎉

  • @talagadadeevipaul
    @talagadadeevipaul Před 13 dny +4

    Vadoka waste fellow

  • @tirupathiraod1200
    @tirupathiraod1200 Před 13 dny +2

    Jai tdp

  • @ravindrababuchirumamilla1577

    Ysrcp party should not get opposition party status in Assembly .It should not get more than 15 at any cost.Then only the industries will come to AP by convincing the the whole national & International business community the (TDP& janasena,BJP)NDA alliance will be in power not less than 10 years,YCRCP party will disappear in future in AP.Then the Business people start their units in AP with mentlepeace.
    Otherwise if YSRCP party gets above 50 seats the business people thinks twice or thrice to come to AP.

  • @vjayabhaskarboyapati5447
    @vjayabhaskarboyapati5447 Před 13 dny +5

    కూటమి ఎలాగూ గెలవదు... ఆ విషయం అటుంచితే... ముందు ఈ రఘురామకృష్ణంరాజు ఉండిలో గెలవడు.

  • @venkata6090
    @venkata6090 Před 10 dny +1

    Why not 175 ani evaru annaro vade gelustadu.

  • @seelaravi7165
    @seelaravi7165 Před 7 dny

    Analysis is CORRECT,