అతిబలను ఎలా గుర్తించాలి? || కషాయం - ఉపయోగాలు || డా. ఖాదర్ || Atibala Kashayam || Biophilians Kitchen

Sdílet
Vložit
  • čas přidán 24. 11. 2020
  • COPYRIGHTS RESERVED
    🔸 Facebook Link for Millet Recipes - Biophilians Kitchen / biophilianskitchen
    --------------------------------------------------------------------------------
    🔸 English - Siridhanya(Millet) Recipes - Biophilians Kitchen
    • English - Siridhanya R...
    🔸 English - Kashayas - Biophilians Kitchen
    • English - Kashayas
    🔸 हिंदी - सिरिधान्या रेसिपीस - Biophilians Kitchen
    • हिंदी - सिरिधान्या रेस...
    🔸 తెలుగు - సిరిధాన్యాలతో వంటలు - Biophilians Kitchen
    • తెలుగు - సిరిధాన్యాలతో...
    🔸 తెలుగు - కషాయాలు - Biophilians Kitchen
    • తెలుగు - కషాయాలు
    --------------------------------------------------------------------------------
    🔻 "A Himitsu - Fragile" is free to use on CZcams if you give credit to A Himitsu. Music promoted by BreakingCopyright: • 'Fragile' by A Himitsu...

Komentáře • 84

  • @nagendragg9204
    @nagendragg9204 Před 5 měsíci +7

    చాలా బాగా వివరించారు సిస్టర్... సూటిగా. అనవసర విషయాలు లేకుండా...

  • @nersusrinivas6264
    @nersusrinivas6264 Před 6 měsíci +4

    వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ మేడం

  • @vamsikrishna-wb9ue
    @vamsikrishna-wb9ue Před 9 měsíci +3

    ధన్యవాదములు ... 🙏

  • @nrajunyatha5885
    @nrajunyatha5885 Před 2 lety +2

    Thank you so much sir

  • @shaikmoulali7407
    @shaikmoulali7407 Před 2 lety

    Very good madam garu

  • @Priyankarathod143
    @Priyankarathod143 Před rokem +3

    Good information madam

  • @torah245
    @torah245 Před rokem +2

    Thanks

  • @prasaddonka570
    @prasaddonka570 Před 3 lety +1

    💯 parsent karecte tq so much good information.

  • @amritamishra8791
    @amritamishra8791 Před 3 lety +2

    Good information 👍

  • @arunajyothitanam7282
    @arunajyothitanam7282 Před 3 lety

    Baga chepparu madam

  • @puligashilpa2698
    @puligashilpa2698 Před rokem

    Santhanam kaluguthundha andi

  • @Splashdevarakondarksarma4482

    వీడియోలో ౘాలా ౘక్కగా వివరించారు తల్లి!అన్నీ ౘాలా వివరణాత్మకంగా చెప్పటం వలన మంచి అవగాహన కలిగింది.ఇతరులు కొందరు వీడియోలు ఎందుకు చేస్తుంటారో వారికే తెలియదన్నట్టు కషాయం తయారు చేసే విధానం గానీ ,కావలసిన పదార్థాలు గానీ చెప్పకుండా సోది చెపుతూ వీడియోలు పెడుతుంటారు.మీరు చేసిన ఈ వీడియో లో ఆ లోపాలు లేవు!ధన్యవాదాలు.అండి!

  • @jayachandrareddy1873
    @jayachandrareddy1873 Před 3 lety

    Madam pls make sadapaku kashayam thanks

  • @chandrikasmadhusudhan5966

    Madam can you show how to prepare kashaya in sadapushpa or periwinkle flower . Is dr. Khadhar sir has mentioned that its suitable for kashaya...pl reply

  • @koncharajyalakshmi6875
    @koncharajyalakshmi6875 Před 3 lety +2

    Chala baga chepparu mam👏👌

  • @sivaramakrishnayendru8871

    madam pillu ku andhku use madam maa babu chala sanga vntadu

  • @pavanishakerpavanishaker8976

    Madam mushrooms dry video chesyandi please

  • @V.srinuvasuYaralagadda
    @V.srinuvasuYaralagadda Před 4 měsíci

    5:58

  • @annapurnasurekha5115
    @annapurnasurekha5115 Před 3 lety +1

    Is marrichettu leaves kashayam good for hair grwoth

    • @MilletChefs
      @MilletChefs  Před 3 lety

      జుట్టు కోసం...డాక్టర్ ఖాదర్ గారు మఱ్ఱి చెట్టు ఆకులు కషాయం గా తీసుకొమనే చెప్పారు...

  • @manjurani2972
    @manjurani2972 Před 2 lety +4

    For how many days can we use atibala in stretch

  • @anjaneyuluuppari8240
    @anjaneyuluuppari8240 Před 2 lety +1

    🙏🙏🙏

  • @vemularavidevaraju3580

    What use with dry leafs of ati bala leafs.

    • @MilletChefs
      @MilletChefs  Před 2 lety

      Dr Khadar suggests only fresh leaves.

  • @jagallaraju5254
    @jagallaraju5254 Před 2 lety

    Naku 6year kindha kalaki chethulaku thimiri ochindhi enthavaraku alane unadhi pl tell me cashayam

    • @MilletChefs
      @MilletChefs  Před 2 lety

      Pdf
      డాక్టర్ ఖాదర్ వలి గారు పరిచయం చేసిన సిరిధాన్యాలకు సంబంధించిన తెలుగు,ఇంగ్లీష్,కన్నడ మరియు తమిళ pdf బుక్స్ పొందుపరచిన డ్రైవ్ లింక్ క్రింద ఇవ్వబడినది.....కావలిసిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు...
      📚
      drive.google.com/folderview?id=13WuD4OMNpuz0p_gwBJVs8Nx77HxPlYNj

  • @manjurani2972
    @manjurani2972 Před 2 lety

    Can I use dried form of these leaves

    • @MilletChefs
      @MilletChefs  Před 2 lety

      Dr Khadar sir says dried leaves are just 20% effective.

  • @V.srinuvasuYaralagadda
    @V.srinuvasuYaralagadda Před 4 měsíci

    🎉

  • @epcservices6018
    @epcservices6018 Před měsícem

    నేను రోజు చేసుకునే జ్యూస్ లో నానబెట్టిన డ్రై ఫ్రూట్ ల తో పాటు అతిబల, బల, రెడ్డివారి నానుబాలు,
    దూసరి ఆకులు, రావి చిగుళ్ళు కూడా వేసుకుంటున్నాను, గత 6 నెలల నుండి రోజు ఉదయం తాగుతున్నాను!
    ఇంకా మోదుగ, ఇప్ప, మందార, గులాబి పూలు కూడా వేసుకుంటున్నాను!

  • @pbalraj0
    @pbalraj0 Před 3 lety

    Daily thagavaccha madam

    • @MilletChefs
      @MilletChefs  Před 3 lety

      డా.ఖాదర్ సర్ ఏ కషాయమైనా వరుసగా వారం రోజులు తీసుకోవచ్చు అని చెప్తారు.

  • @jayarajuparakala4539
    @jayarajuparakala4539 Před 3 lety

    Deenini yenni rojulu vadali.dayachesi cheppagalaru.

    • @MilletChefs
      @MilletChefs  Před 3 lety

      మీరు ఏదన్నా సమస్యకు వాడుతుంటే వారం రోజులు వరుసగా వాడాలి అని డా. ఖాదర్ గారు అంటారు.... ఇంకా ఆ సమస్యకు కషాయాలు మార్చి మార్చి తీసుకోవాలి..... మూల ఆహారంగా సిరిధాన్యాలు తినడం కూడా ముఖ్యమే.

  • @ROHITH746
    @ROHITH746 Před 6 měsíci

    madam
    Piles
    Pistula
    Fissure
    Tho badapafutjuna
    Reply. Mam
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌾🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍓🍅🍓🍅🎇🍅🍅🍓🍓🌾🙏🍅🍅🙏🍓🍅🍅🙏🍅🍅🙏🍓🍅🍅🙏🍓🙏🍅🍓🎆🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🌾🍓🎆🍅🍅🍅🍅🍅🎆

    • @MilletChefs
      @MilletChefs  Před 6 měsíci

      chat.whatsapp.com/KOMZtlxiwBeGSBgPKxV2zr
      ఈ వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి అడగండి...అడ్మిన్స్ హెల్ప్ చేస్తారు...

  • @manjurani2972
    @manjurani2972 Před 2 lety

    What kashayam is good for menopause problems

    • @MilletChefs
      @MilletChefs  Před 2 lety

      czcams.com/video/fJ_Sd8xTr_U/video.html
      ఈ వీడియో చూడండి...

  • @Pavankumarr.
    @Pavankumarr. Před 2 lety +1

    mari cities lo fresh leaves dorakatledhandi.dried powder vadaccha? and nenu Hyderabad lo untanu meeku emainaa atibala leaves dorikee shops telusaa?

    • @MilletChefs
      @MilletChefs  Před 2 lety

      పచ్చి ఆకులు వాడితే 100% లాభం ఉంటే ...డ్రై ఆకులు వాడితే 20% మాత్రమే వస్తుంది అని dr ఖాదర్ గారు చెప్పారు పవన్ గారు...
      మీ చుట్టు పక్కల నే చాలా ఆకులు ఉంటాయి...మనము వాటిని గుర్తుపట్టలేక తెలుసుకోలేక పోతున్నాము ఆంతే...

  • @radhika7760
    @radhika7760 Před rokem +1

    ఎముకల నొప్పికి వాపుకి కూడా పనిచేస్తుందా..

  • @arunajyothitanam7282
    @arunajyothitanam7282 Před 3 lety

    Khadar vali gari protocol pdf whatsapp cheyandi plz

    • @MilletChefs
      @MilletChefs  Před 3 lety

      *డాక్టర్ ఖాదర్ వలి గారు పరిచయం చేసిన సిరిధాన్యాలకు సంబంధించిన తెలుగు,ఇంగ్లీష్,కన్నడ,హిందీ మరియు తమిళ pdf బుక్స్ పొందుపరచిన డ్రైవ్ లింక్ క్రింద ఇవ్వబడినది.....కావలిసిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు...*
      *One can download the Telugu, English, Tamil,Hindi and Kannada pdf related to Siridhanya - the positive grains introduced by Dr. Khadar Vali sir from the drive link given below.*
      📚
      drive.google.com/folderview?id=13WuD4OMNpuz0p_gwBJVs8Nx77HxPlYNj

  • @sanasamreen1233
    @sanasamreen1233 Před 2 lety +1

    Chinna pilalaku Eva vacha ani rojulu tagali

    • @MilletChefs
      @MilletChefs  Před 2 lety +1

      Kinda ichina link nundi aakulu kashayalu pdf choodandi.
      డాక్టర్ ఖాదర్ వలి గారు పరిచయం చేసిన సిరిధాన్యాలకు సంబంధించిన తెలుగు,ఇంగ్లీష్,కన్నడ మరియు తమిళ pdf బుక్స్ పొందుపరచిన డ్రైవ్ లింక్ క్రింద ఇవ్వబడినది.....కావలిసిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు...
      📚
      drive.google.com/folderview?id=13WuD4OMNpuz0p_gwBJVs8Nx77HxPlYNj

  • @RamuPeddiraju-ir5lb
    @RamuPeddiraju-ir5lb Před 7 měsíci

    7

  • @kandularadhika9308
    @kandularadhika9308 Před 3 lety +1

    Mom e kashayam Valla infertility problem solve ayuthaya mom Iam trying to get pregnant

    • @MilletChefs
      @MilletChefs  Před 3 lety

      ఈ కషాయాలు వాడుకోవడం ఒక్కటే కాదు మూలఆహరం సిరిధాన్యాలు తినాలి...
      డాక్టర్ ఖాదర్ గారు చెప్పే ఆహారవిధానం ను ఆచరించాలి...

  • @renukatulasi9036
    @renukatulasi9036 Před 2 lety

    For babies ki entha quantity lo ivali mam?

  • @malleshamp4528
    @malleshamp4528 Před 2 lety

    MedM is it correct or false.

    • @MilletChefs
      @MilletChefs  Před 2 lety

      Please be clear in what you want to ask.

  • @seshubabu9931
    @seshubabu9931 Před rokem +1

    సాయటిక్ పెయిన్ తగ్గటానికి ఈ కషాయం ఎన్ని రోజులు మరియు రోజుకి ఎన్ని సార్లు త్రాగాలి.

    • @MilletChefs
      @MilletChefs  Před rokem

      మీరు యూట్యూబ్ లో dr ఖాదర్ గారి ఫుల్ వేడియోలని చూడండి...ఈ ఆహారవిధానం గురుంచి అవగాహన వస్తుంది...

  • @palerusubbarao7965
    @palerusubbarao7965 Před 3 lety

    Nivu vadava

  • @mohant9966
    @mohant9966 Před měsícem

    😅...,😅...
    .. 0:43 0:43 0:43

  • @weareallindians3271
    @weareallindians3271 Před 3 lety

    మేడం గారు డైజెస్టివ్ (మలబద్ధకం) సమస్య కు ఎలాంటి కషాయాలు తాగాలో చెప్పండి ప్లీజ్ tq

    • @MilletChefs
      @MilletChefs  Před 3 lety

      గోపాల్ గారు మీ వాట్సప్ నెంబర్ పెట్టండి...డాక్టర్ ఖాదర్ గారి ప్రోటోకాల్ pdf పంపిస్తాము...ఆందు లో అన్ని వివరాలు ఉంటాయి...

    • @Ind421
      @Ind421 Před 2 lety

      Eat jama pandu every day.

    • @VinayKumar-ej3xt
      @VinayKumar-ej3xt Před rokem

      Andu korralu vadandi...

    • @user-xo8nn8rd1e
      @user-xo8nn8rd1e Před 6 měsíci

      ​@@MilletChefs5:58

    • @Naragamboys
      @Naragamboys Před 4 měsíci

      Tippateega water pratiroju with empty stomach

  • @munnanetcafe4377
    @munnanetcafe4377 Před rokem

    మేడం గారు ఎన్ని రోజులు తాగాలి ఈ కాషాయం

    • @MilletChefs
      @MilletChefs  Před rokem

      డా ఖాదర్ గారు సూచించే ఏ కషాయం అయినా వరుసగా 7రోజులు తీసుకోవచ్చు. కషాయాలపై మరిన్ని ముఖ్యమైన వివరాల కోసం ఆకులు-కషాయాలు pdf చదవగలరు.
      drive.google.com/folderview?id=13WuD4OMNpuz0p_gwBJVs8Nx77HxPlYNj

  • @padmakumari4592
    @padmakumari4592 Před rokem

    Pregnant ladies tisukocachha

    • @MilletChefs
      @MilletChefs  Před rokem

      Teesukovachu ane dr khadar garu cheptaru.

  • @vinayvikky7903
    @vinayvikky7903 Před 2 lety +1

    ఎన్ని రోజులు వాడాలి madam 🙏

    • @MilletChefs
      @MilletChefs  Před 2 lety

      వారానికి ఒక రకం కషాయం తీసుకోవాలి అని dr ఖాదర్ గారు చెప్తారు...

    • @vinayvikky7903
      @vinayvikky7903 Před 2 lety

      @@MilletChefs 🙏

  • @Praveen_84
    @Praveen_84 Před rokem

    నీ సంస్కృతంలో తెలుగు

  • @vijaysuper5714
    @vijaysuper5714 Před 3 lety

    Evaru aiana vaadhi results pondaraa.give ur experience

    • @MilletChefs
      @MilletChefs  Před 3 lety

      You may join millet based groups for knowing members experience.

  • @venkateshdukes7258
    @venkateshdukes7258 Před 5 měsíci

    Kidney సమస్యలు ఉంటె ఈ కషాయం త్రాగ వచ్చా

    • @epcservices6018
      @epcservices6018 Před měsícem

      కిడ్నీ సమస్యలకి పునర్ నవ& గరిక వేళ్ల కషాయాలు మంచిది!

  • @seshubabu9931
    @seshubabu9931 Před rokem +4

    ఎన్ని రోజులు ఈ కాషాయం త్రాగాలి.