ముక్యంగ గర్భిణీ స్త్రీలు తప్పకుండ వినాల్సిన ప్రవచనం

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • ముక్యంగ గర్భిణీ స్త్రీలు తప్పకుండ వినాల్సిన ప్రవచనం
    @Telugu Trending TV

Komentáře • 1,9K

  • @user-uu1ic3iv2r
    @user-uu1ic3iv2r Před rokem +208

    నాకు చిన్ని సుబ్రహ్మణ్యస్వామి జన్మించేలా చూడు తండ్రి 🙏🙏🙏

  • @jayamanasa8653
    @jayamanasa8653 Před 11 měsíci +252

    ఇది విన్న అందరి తల్లులకు చక్కని సంతానం జన్మిస్తుంది.... శివ పుత్రిక (మానసా దేవి గా) చెప్తున్నాను....🙏

    • @agirlwithfullofdreams7345
      @agirlwithfullofdreams7345 Před 9 měsíci +9

      Nenu kuda pregnant na bidda aayu aarogyalatho challaga undalani naku satsanthanam kalagalani aashirvadinchandi amma🙏🙏🙏🙏🙏

    • @jayamanasa8653
      @jayamanasa8653 Před 9 měsíci

      @@agirlwithfullofdreams7345 తప్పకుండా చక్కని బిడ్డకి జన్మణిస్తారమ్మ 🙏🤰🙏 మీరు....

    • @aavulavijayabhaskarreddy8971
      @aavulavijayabhaskarreddy8971 Před 9 měsíci +4

      Maa ammaie e roju prasavinchadaniki hospital lo cherindi.e roju mangalavaaram shanmuka swamy anugraham valla pandanti sishuvu ahurarogyalatho janminchalani korukuntunnanu korukuntunnanu .om saranavabhava🙏korukuntunnanu mimmalni kuda mee asishulu andinchamani 🙏

    • @Suneetha_tanniru
      @Suneetha_tanniru Před 6 měsíci

      Nenu chaalaa sarlu vinnanu..
      Roju Garba Raksha stotram chadivanu, skandotpathi vinnanu, shashti devi stotram chadivanu anni chesina papa puttina oka rojuke chanipoyindi. Evevi nammanu inka, asalu devude ledu

    • @user-vu2mg7wu6z
      @user-vu2mg7wu6z Před 5 měsíci

      Nenu pregnancy 6 months manchiga delivery ayyela divinchandi swamy 🙏🙏🙏🙏🙏

  • @user-vi9wy8pm7q
    @user-vi9wy8pm7q Před 7 měsíci +126

    నా కడుపులో ఉన్న బిడ్డ మంచి గా ఆరోగ్యం గా ఉండేలా దీవించు స్వామి 🌸🙏🌸

  • @sudheerkmr552
    @sudheerkmr552 Před 8 měsíci +131

    నాకు పుత్ర సంతానం ప్రసాదించు
    సుబ్రహమ్మణ్యేస్వర స్వామి.
    ఓం నమః శివాయ
    ఓం సుబ్రహమ్మణ్యేస్వర స్వామియె నమః

  • @tejovathibone8415
    @tejovathibone8415 Před rokem +1026

    Naa కడుపులో వున్న బిడ్డ మంచి గా వుండేలా దీవించు స్వామి

  • @yallamanchiliusha9618
    @yallamanchiliusha9618 Před 3 měsíci +76

    నాకు పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా చూడు స్వామి

  • @bharubhagi7562
    @bharubhagi7562 Před 8 měsíci +24

    నాకు చిన్ని బాల సుబ్రహ్మణ్య స్వామి పుట్టేలా దీవించు స్వామి. ఓం నమః శివాయ

  • @sahasracreativityandvlogsc4626
    @sahasracreativityandvlogsc4626 Před 10 měsíci +89

    స్వామి నేను లక్షలు పెట్టీ ivf treatment చేయించుకున్న రేపు నా pregnancy result నాకు సక్సెస్ అయ్యేల చూడు తండ్రి🙏🙏🙏🙏

    • @durgavasavi3458
      @durgavasavi3458 Před 5 měsíci +2

      God bless you

    • @sahasracreativityandvlogsc4626
      @sahasracreativityandvlogsc4626 Před 5 měsíci +23

      నేను నమ్ముకున్న దేవుళ్ళు అందరికీ రుణ పడి వుంటా.నేను ఇప్పుడు 7 నేల గర్భంతో వున్న🙇🏻‍♀️🙏 ఎలాంటి ఇబ్బందులు లేకుండ బిడ్డ కి జన్మనివ్వలి అని bless చేయండి🙏🏻

    • @praagnikas4362
      @praagnikas4362 Před 4 měsíci

      Antha manchi gaa authundhadi 🙏 chaalaa samthosham gaa undhi . Congratulations andi.
      Nenu kuda edhuru chusthunnaanu
      🙏..

    • @user-ee6hp4np7l
      @user-ee6hp4np7l Před 3 měsíci

      God bless you andi

    • @user-dk7qy7zc6o
      @user-dk7qy7zc6o Před 2 měsíci

      Take care 🎉🎉 sister ​@@sahasracreativityandvlogsc4626

  • @pavanisaikrishnarayee2850
    @pavanisaikrishnarayee2850 Před rokem +289

    నా గర్భంలోని బిడ్డ నిత్యం శివ పారాయణం చేస్తూ దైవ భక్తితో దైవారాధనలో ఉండేలా దీవించు తండ్రి శివయ్య 🙏🕉️💓

  • @elavanya4101
    @elavanya4101 Před 10 měsíci +29

    నా కడుపు లో బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి ఓం నమః శివాయ 🙏🙏🙏🙏

  • @vannemreddyprasanna2811
    @vannemreddyprasanna2811 Před 7 měsíci +22

    పుత్ర సంతానం ప్రసాదించు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి జై
    ఓం శరవణ భవాయ నమః
    ఓం కార్తికేయ నమః
    ఓం షణ్ముఖాయ నమః
    ఓం నమః శివాయ

  • @velpulavenkateshwarlu8650
    @velpulavenkateshwarlu8650 Před 11 měsíci +52

    స్వామి మాకు ఒక పాప ఉంది ఇప్పుడు ఒక బాబు కావాలని ఉంది దీవించండి స్వామి నా భార్య కడుపులో బిడ్డ మంచిగా ఉండేలా దీవించండి స్వామి సుబ్రహ్మణ్యస్వామి లాంటి కొడుకు పుట్టాలని దీవించండి స్వామి

  • @ld4756
    @ld4756 Před 9 měsíci +5

    స్వామి నా కడుపులో బిడ్డ బుద్దిమంతుడు గా ఆరోగ్యం గా మంచిగా దిర్గాహుష్ తో అందముగా పండంటి మగబిడ్డకు క్షేమంగా పుట్టేలా దివించు స్వామి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః , ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @chittinani8484
    @chittinani8484 Před rokem +145

    నా కడుపులో ఉన్న నా బిడ్డ ఆరొగ్యంగా ఉండేలా చూడు స్వామి...

  • @user-sn1ky2gi6i
    @user-sn1ky2gi6i Před 6 měsíci +5

    నాకు పుత్ర సంతానం ప్రసాదించు సుబ్రమణ్య స్వామి నా కోరిక తీర్చు శివయ్య🙏🙏

  • @jyothisonu6025
    @jyothisonu6025 Před rokem +281

    నా కడుపులో నా బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా దీవించండి స్వామి🙏🌹

  • @user-wz4xp3jd9w
    @user-wz4xp3jd9w Před 6 měsíci +10

    తెజస్తు గల కాంతివంతమైన ఆరోగ్యకరమైన సంతానం ఇవ్వు స్వామి నాకు బాబు పుట్టినట్టు చూ డు స్వామి ఓం సుబ్రహ్మణ్య నమః 🙏🙏🙏🙏🙏

  • @jyothisonu6025
    @jyothisonu6025 Před rokem +121

    నా కడుపులో ఉన్న బిడ్డ మంచిగా ఉండేటట్టు దీవించు స్వామి గారు🙏🙏

  • @pallavissuma2017
    @pallavissuma2017 Před 8 měsíci +11

    శివ కుమారుని కథ విని ధన్యోస్మినయ్యను. నా కడుపులో ఉన్న 6 నెలల బిడ్డ కుమారుడే కావాలి. తను అన్ని మంచి రకాలుగాను విజయవంతుడు కావాలి

  • @koonaravalika1397
    @koonaravalika1397 Před rokem +87

    naa కడుపులో ఉన్న బిడ్డను మంచిగా ఉండేలా చూడు తండ్రి..మంచి సంతానం కలిగెల చూడు తండ్రి..మంచి ఆరోగ్యం ప్రసాదించు నా బిడ్డకి తండ్రి

  • @evilladdu3350
    @evilladdu3350 Před 2 měsíci +5

    సుబ్రహ్మణ్య స్వామి నా కడుపులో ఉన్న నా బిడ్డకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించండి ఎలాంటి లోపాలు లేకుండా మీ యొక్క రూపాన్ని దయ చేయండి స్వామి. 🙏🙏🙏🙏

  • @gampapadma196
    @gampapadma196 Před rokem +51

    తండ్రి కార్తికేయ నాకు మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టాలని aashirvadinchu స్వామి

  • @seethalakshmimandala9879
    @seethalakshmimandala9879 Před 5 měsíci +10

    నాకు మగపిల్లాడు కలిగేట్టు చూడు సుబ్రమణ్య స్వామి

  • @bhagyalakshmi2778
    @bhagyalakshmi2778 Před rokem +90

    నాకూ చిన్ని క్రిష్ణుడు స్వామి జన్మించాలని దీవించి తండ్రి 🙏🙏🙏🙏🙏🙏 Om namah shivaya

  • @KbrahmaniKbrahmani
    @KbrahmaniKbrahmani Před měsícem +5

    నాకు శివానుగ్రహం వల్ల పుత్ర సంతానం కావాలని కోరుకుంటున్నాను శివయ్య
    ఓం నమః శివాయ
    ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః

  • @chinniswathi8774
    @chinniswathi8774 Před rokem +55

    నా కడుపులో ఉన్న బిడ్డ చల్లగా ఉండాలని దీవించు తండ్రి.... చల్లగా మంచి సంతానం ప్రసాదించు తండ్రి 🙏

  • @user-ud4xg4lj6y
    @user-ud4xg4lj6y Před 5 měsíci +5

    నా కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం గా మంచిగా ఉండేలా దీవించు శివయ్య 🙏🙏🙏

  • @sonymanju245
    @sonymanju245 Před rokem +44

    నేను విన్నాను సార్ ..🙏🙏👌👌 నాకు బాబూ పుట్టాడు,. చాలా బాగా చెప్పారు

  • @user-jo8ly1tf8j
    @user-jo8ly1tf8j Před 9 měsíci +15

    దేవుడా నా కడుపులో బిడ్డ మంచిగా ఉండేలా దీవించు మహాదేవ

  • @sribhagi998
    @sribhagi998 Před 11 měsíci +64

    నా కడుపులో ఉన్నా బిడ్డ ఆరోగ్యంగా ఉండెలాగా మరియు మంచి బిడ్డ పుట్టేలా ధీవించండి స్వామి ఓం నమఃశివాయ.

  • @user-jn1ie9ng7w
    @user-jn1ie9ng7w Před 3 měsíci +3

    తండ్రి సుబ్రహ్మణ్యం స్వామి నాకు 8వ నెల నాకు కొడుకు ప్రసాదించు తండ్రి చల్లగా చూడు స్వామి 🙏🙏🙏

  • @Village_Rose_asha2024
    @Village_Rose_asha2024 Před rokem +58

    నా కడుపులో బిడ్డని ఆరోగ్యంగా ఉంచి సత్ సంతానం కలగాలి స్వామి 🙏🙏

  • @evilladdu3350
    @evilladdu3350 Před měsícem +2

    ఓం సుబ్రహ్మ్యేశ్వరస్వామియే నమః....... స్వామీ నా భర్త కు మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించండి స్వామీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడండి స్వామి తనకు ఎలాంటి సమస్యలు లేకుండా మంచి బుద్ధి జ్ఞానాన్ని అందింంచు స్వామీ 🙏🙏🙏🙏

  • @padmapadma4221
    @padmapadma4221 Před rokem +79

    నా బిడ్డను ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి దివిచండి దెవుడ మాహదెవ 🙏🙏🙏

  • @user-jc7tu2do7f
    @user-jc7tu2do7f Před 11 měsíci +11

    Swami నాకు ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు ఒక బాబు పుట్టేలా దీవించు తండ్రి ఓం నమఃశివాయ 🙏🏻🙏🏻

  • @manasavlogs230
    @manasavlogs230 Před rokem +55

    Na కడుపులో ఉన్న అడ or మగ a bidda ina ఆరోగ్యం గా ఉండేలా దీవించు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gowri-ungarala99.
    @gowri-ungarala99. Před 5 měsíci +6

    నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని దీవించు స్వామీ 🙏🙏🙏 పుత్ర సంతానం కలిగించు స్వామీ 🙏🙏🙏

  • @Lahari453
    @Lahari453 Před rokem +30

    Nijam guruvu garu ninu vinnanu naku babu puttadu epud 3months chala healthy nd active delivery kuda elanti problem lekunda ayindhi... OM NAMA SHIVAYA

    • @Dakshubaby1234
      @Dakshubaby1234 Před rokem

      Daily vinnara sis

    • @Lahari453
      @Lahari453 Před rokem +1

      @@Dakshubaby1234 weekly ala... mahabartham daily vinnanu

  • @boyabharath1693
    @boyabharath1693 Před 9 měsíci +2

    నా కడుపులో ఉన్న శిశువు మంచిగా ఆరోగ్యంగా జన్మించేలా దీవించు స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నీ లాంటి అబ్బాయి పుట్టేలా దీవించూ స్వామి ఓం నమః శివాయ హర హర మహాదేవ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aadhyasri1437
    @aadhyasri1437 Před 9 měsíci +12

    నా కడుపులో ఉన్న బేబీ ఆరోగ్యంగా ఉండేలా చూడు శివయ్య 🙏

  • @luckysuvvada1982
    @luckysuvvada1982 Před rokem +36

    Naa కడుపులో వున్న బిడ్డ మంచి గ ఆరోగ్యం గా వుండాలి అని దీవించండి స్వామి ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏

  • @user-vd3gh8zf3j
    @user-vd3gh8zf3j Před 8 měsíci +7

    నా కడుపులో ఉన్న బిడ్డ మంచిగా ఉండేలా దీవించు శివయ్య 🙏🙏🙏

  • @VyshnavireddyvVyshu
    @VyshnavireddyvVyshu Před 10 měsíci +14

    Yes it's true స్వామి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కు వెళ్ళాము మా husband 6 weeks last week nenu వెళ్ళాను అభిషేకము చేశాము every Tuesday August lo . now I'm pregnant 3 month running

  • @janakihoney8528
    @janakihoney8528 Před rokem +15

    స్వామి సుబ్రహ్మణ్య స్వామి, నా కడుపులో వున్నా బిడ్డ ఆయురారోగ్యలతో, ఆనందంగా ఈ భూమి మీదకి వచ్చి,నీ ఆశీర్వాదముతో మంచి బుద్ది తో, తన జన్మ ఉపయోగకరంగా ఉండేలా చూడు తండ్రి. 🙏🏻శ్రీ వల్లి దేవ సేన సమేత సృబ్రాహ్మణయ్ స్వామి యే నమః 🙏🏻🙏🏻🙏🏻

    • @sudiraju5712
      @sudiraju5712 Před 2 měsíci

      Na కడుపులో పెరుగుతున్న ఇద్దరు బిడ్డలు ఆరోగ్యంగా ఉండేటట్టు చూడు తండ్రి

  • @user-kz5oh4iw4y
    @user-kz5oh4iw4y Před 7 měsíci +8

    స్వామి నా కడుపులో వున్న బిడ్డను ఆరోగ్యంగా వుంది చల్లగా వుండేలా దీవించు స్వామీ🙏🙏🙏

  • @Sonu-fk5je
    @Sonu-fk5je Před rokem +34

    నా కడుపులో ఉన్నా బిడ్డ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని దీవించండి స్వామి గారు

  • @tarukutirupati7919
    @tarukutirupati7919 Před 8 měsíci +9

    స్వామి నాకు ఈసారి బాబు నీ ప్రసాదించండి.. స్వామి ఏ హెల్త్ ఈశుస్ లేకుండా ..హెల్తీగా.. అలాగే అందరి బిడ్డలని అశ్వరదించు స్వామి ..

  • @Breaking_yts
    @Breaking_yts Před rokem +18

    నా కడుపు లో బిడ్డ మంచి గా ఉండేలా దివించు స్వామి నాకు ఒక్క పాప ఉంది ఇప్పుడు ఒక్క బాబు కావాలని వుంది దివించు స్వామి ,🙏🙏🙏🥥🌷🌿🍊🙏🙏

  • @aparnakuruva2713
    @aparnakuruva2713 Před 10 měsíci +15

    నా గర్భం లోని శిశువు ఆరోగ్యంగా ఉండేలా చూడండి శివయ్య.ఓం నమః శివాయ 🙏🙏🙏🙏

  • @user-rf9gx3li3d
    @user-rf9gx3li3d Před 3 měsíci +1

    నా గర్భంలో వున్నా నా బిడ్డ ని చల్లగా చుడండి స్వామి నాకు శివయ్య సుబ్రహ్మణ్య స్వామి లాంటి బిడ్డ ని ఇవ్వండి స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నేను తెలిసి తెలియక చేసిన తప్పులు ని కేమించండి

  • @pavaninarni8386
    @pavaninarni8386 Před rokem +41

    🙏🙏🙏🙏🙏నాకు ఆరోగ్యం గా వున్న ..మంచి బుద్ధి కలిగిన బాబు జన్మించాలి అని దీవించండి మై లార్డ్ శివయ్య..పార్వతి దేవి ...సుబ్రహ్మణ్యేశ్వర స్వామి....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gundlaswetha60
      @gundlaswetha60 Před rokem

      Naku kuda

    • @panjalasrikanthsujju6846
      @panjalasrikanthsujju6846 Před 9 měsíci +1

      నాకు ఆరోగ్యాంగా అందగా వున్న బాబు పుట్టాలని దీవించండి స్వామి

    • @panjalasrikanthsujju6846
      @panjalasrikanthsujju6846 Před 9 měsíci +1

      ఓం నమః శివాయ

  • @sarvanibaikshtriya6718
    @sarvanibaikshtriya6718 Před 10 měsíci +5

    నా బిడ్డ ఆరోగ్యం గా ఉండాలి q🙏🏿🙏🏿🙏🏿

  • @pathunisaikumari4259
    @pathunisaikumari4259 Před rokem +8

    స్వామీ నేను కూడా నీ వరప్రసాదం వల్ల గర్భం దాల్చినను .....నన్ను నా బిడ్డను మీరే ఆశీర్వదించాలని కోరుకుంటున్న.... హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChindamNaveena-zh4ky
    @ChindamNaveena-zh4ky Před 8 měsíci +4

    నా కడుపులో ఉండే బిడ్డ మంచిగా ఉండాలని దీవించండి స్వామి🙏

  • @indirapanjugula8794
    @indirapanjugula8794 Před rokem +12

    జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి..స్వామి నాకు ఉత్తమమైన పుత్ర సంతానం కలిగే లా దీవించు 🙏🙏

  • @sharmilakaki9820
    @sharmilakaki9820 Před 5 měsíci +3

    నాకు ఆరోగ్యావంతం అయినా ఒక కొడుకు ని ప్రసాదించు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻...

  • @sadhvikadangeti2563
    @sadhvikadangeti2563 Před rokem +28

    Babu puttali Ani bless chayandi swamy om subramanya swamy ya namah 🙏🙏🙏🙏🙏

  • @maheshswathi5656
    @maheshswathi5656 Před 9 měsíci +2

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    ఓం శం శరవణ భవాయ నమః
    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తేజ సెంటర్లు అటువంటి పుత్రుడు కలగాలని కోరుకుంటున్నాను స్వామి.

  • @satyasyamalakumarip7953
    @satyasyamalakumarip7953 Před rokem +10

    స్వామీ నా కడుపులో పెరిగే బిడ్డకు హార్ట్ బీట్ వచ్చేలా చెయ్యి స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SandhyaAvula-ec6ve
    @SandhyaAvula-ec6ve Před 5 měsíci +4

    Thandri naku ni lanti koduku puttali ani bless chey om subramaniyan namah

  • @nallabellenaresh
    @nallabellenaresh Před rokem +21

    నా కడుపు లో ఆడబిడ్డ పుట్టాలి మంచి ఆరోగ్యం తో నూరేళ్లు ఆయురారోగ్యాలతో పుట్టాలి తండ్రి శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @bujjibalu5045
    @bujjibalu5045 Před 10 měsíci +11

    ఓం శరవణ భవాయ నమః

  • @pasaladisirichandhana5143

    నా బిడ్డను నువ్వు ఆశీర్వాదించు శివయ్య నాకు సుఖ ప్రసవం జరిగేలా దీవించు శివయ్య

  • @leeladurgarasamsetti1572
    @leeladurgarasamsetti1572 Před měsícem +2

    నా కడుపులో చిన్ని సుబ్రహ్మణ్య స్వామి జన్మించేలా ధీవించు తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhakancherla9946
    @radhakancherla9946 Před 11 měsíci +17

    నా గర్భం లో ఉన్న బిడ్డ ఆరోగ్యం గా సంతోషం గా ఉండేలా దీవించండి స్వామి. ఓ ఓం నమో నారాయణాయ నమః

  • @AshokYadav-bn6ud
    @AshokYadav-bn6ud Před 8 měsíci +5

    Nilanti babu puttali tandri om subramanian swamy namaha

  • @Phaneesha8697
    @Phaneesha8697 Před rokem +10

    స్వామి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉండేలా చూడండి నేను నా భర్త క్షేమంగా ఆరోగ్యంగా పిల్లలతో నిండు నూరేళ్ళు జీవించేలా ఆశీర్వదించండి స్వామి

  • @kollurinageswari1617
    @kollurinageswari1617 Před 3 měsíci +1

    నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా క్షే మంగా ఉండాలని సుఖా ప్రసవం అవ్వాలని దివించు స్వామీ దండం స్వామీ

  • @kmounika8624
    @kmounika8624 Před rokem +16

    నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా దీవించు స్వామి 🙏🙏 ఓం శ్రీ సుబ్రమణ్య నమః

  • @balukari1322
    @balukari1322 Před měsícem +4

    నా కడుపు లో పెరిగే నా బిడ్డ ఆరోగ్యం గా ఉందేటట్లు చుడు స్వా మీ మంచి గా బరువు తో ఉండేలా చూసుకోండి స్వామి 🙏🙏🙏🙏🙏

  • @kavisatyamjrkavisatya3941

    తండ్రి ని అనుగ్రహం వల్ల పెళ్లి జరిగిన చాలా సంవత్సరలా తరువాత నాకు బిడ్డ ను ప్రసాదించే వరం నాకు ప్రసాదించావు తండ్రి, అలాగే నాకు పుట్టే బిడ్డ ని అనుగ్రహం తో సత్ప్రవర్తనతో ఉండే విధంగా దీవించు తండ్రి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో 11 రోజులు సేవా చేసి వచ్చిన తర్వాత స్వామి నన్ను అనుగ్రహించి నాకు ఇవరాన్ని ప్రసాదించాడు 🙏🙏🙏🙏🙏

  • @pravalikapandu7482
    @pravalikapandu7482 Před rokem +61

    Bless me subramanian swamy for my safe pregnancy 🙏

  • @user-go9wb7lr8w
    @user-go9wb7lr8w Před 5 měsíci +2

    నా బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడు పరమేశ్వర🙏🙏🙏

  • @shailud3516
    @shailud3516 Před rokem +58

    Bless me subramanya swamy with healthy baby boy 🙏🙏🙏

  • @sunandamasarthi2055
    @sunandamasarthi2055 Před 8 měsíci +2

    Lord shivayya subrahmanys Swami bless me with healthy baby boy or girl 🙏🙏🙇‍♀️🙇‍♀️

  • @sowjanyasriramdas8403
    @sowjanyasriramdas8403 Před rokem +11

    నా కడుపులో ఉన్న కొడుకు చల్లగా ఉండేటట్లు దీవించు స్వామి

  • @subhalakshmisaramanda675
    @subhalakshmisaramanda675 Před 5 měsíci +2

    ఓం నమః శివాయ.తండ్రి నా బిడ్డ అందంగా పుట్టేలా చూడు తండ్రి. తెలివైన, అష్టాశ్వర్యం కలిగి ఉండే బిడ్డని నాకు ప్రసాదిండు తండ్రి.🙏🙏🙏🙏🙏

  • @Bharmapawani
    @Bharmapawani Před 4 měsíci +3

    నా కడుపులో వున్న బిడ్డ మగ బిడ్డ వుండేలా చూడు తండ్రి నాకు పుత్ర సంతానాన్ని కలిగించు స్వామి

  • @macharlasudheer7800
    @macharlasudheer7800 Před rokem +23

    నా కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం మంచి గా వుండెల దీవించు సామి 🙏🙏

    • @NanduNuthpally-ds2rc
      @NanduNuthpally-ds2rc Před rokem

      Na hanbend ni naku putaboa babuni nanu bagundi appudu ni ashishulu undali shivaya 🙏🙏🙏🙏

  • @lakshmiandraju2763
    @lakshmiandraju2763 Před rokem +17

    Na kadupulo bidda ఆరోగ్యంగా మంచి బుద్ది ని ప్రాడించండి స్వామి❤🙏🙏🙏🙏

  • @KadaliUma-bo3ij
    @KadaliUma-bo3ij Před 11 měsíci +1

    నాకు ఒక అందమైన ఆరోగ్యమైన ఆడపిల్లను ప్రసాదించు స్వామి మా అమ్మ నా కడుపులో పుట్టాలని కోరుకుంటున్నాను🙏

  • @nareshnaik9790
    @nareshnaik9790 Před rokem +16

    స్వామి నా భార్యకి త్వరలోనే డెలివరీ అవ్వబోతుంది అంత మంచే జరగాలని దీవించండి స్వామి ఈశ్వరా 🙏🏻🙏🏻🙏🏻

  • @divyaperala2930
    @divyaperala2930 Před 7 měsíci +1

    Om namshivaya ...na kadupulo peruguthunna puthrudu manchi arogyanga undali shivayya

  • @sambajunnu7606
    @sambajunnu7606 Před rokem +6

    నా కడుపులో ఉన్న బిడ్డ మంచిగా ఉండేలా దీవించండి స్వామి. తొరలో నే నాకు delivery కాబోతుంది. మంచిగా కాన్పు అవ్వాలని దీవించండి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnivijayawadaammai9216

    Bless me baby boy healthy baby 🙏🙏🙏🙏🙏

  • @user-js4qz6wo2l
    @user-js4qz6wo2l Před 5 měsíci +1

    Santhanam prasathichandi swamy🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @radhikareddy9529
    @radhikareddy9529 Před rokem +6

    Na కడుపులో ఉన్న బిడ్డ నీ ఆరోగ్యంగా ఉండాలని చూడండి శివయ్య safe delivery om Namashivaya

  • @polepallymounika3604
    @polepallymounika3604 Před 10 měsíci +1

    Na kadupulo bidda , arogyam ga vundali swamy,vuthama Santhanam ayyela dheevinchu thandri, har har Mahadev 🙏

  • @G.Saipriya
    @G.Saipriya Před 9 měsíci

    నా కడుపులో నా పాప and బాబు ఆరోగ్యం గా మంచిగా హెల్తీ గా ఉండాలని నా బిడ్డని దీవించు శివాయ నా బిడ్డ ఆరోగ్యంగా సంతానం kalagalani ఆశీర్వదించండి స్వామి... ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @mounikamende6869
    @mounikamende6869 Před rokem +16

    Bless me Swami for my healthy baby boy,nd safe Delivery,om namah shivaya🙏🙏🙏

  • @chaithanyakoti8557
    @chaithanyakoti8557 Před 11 měsíci +4

    Must listen everyone....Subrahmanya Swamy.... Will definitely bless us we are blessed with a baby boy... Thank u so much for sharing kumara Swamy. A very powerful God.. I can't explain in simple words he is the God... my God Kumar Swamy.......

  • @alekhyagayatri4552
    @alekhyagayatri4552 Před rokem +79

    Must listen everyone. Subrahmanya Swamy will definitely bless us. We are blessed with a baby boy 👼🙏❤. Thank you so much for sharing. Kumara swamy a very powerful God. I can't explain in simple words. He is the God. My GOD Subrahmanya Swamy🙏🙏🙏🙏🙏🙏

    • @maheshwari9831
      @maheshwari9831 Před rokem

      Yes iam agree this

    • @kiranikumaril3050
      @kiranikumaril3050 Před rokem +1

      Devuda ninnu nammi nemede baranni vestunna🙏🙏

    • @ArunArun-fv6fj
      @ArunArun-fv6fj Před rokem

      000..

    • @gundlaswetha60
      @gundlaswetha60 Před rokem

      Subramanya swami na kadupulo biddani divinchu tanri..naku health baby boy puttalani devinchu tanri

    • @RSs2007
      @RSs2007 Před 11 měsíci

      Thanks for Sharing 🙏💯🙌🙌🙌

  • @evilladdu3350
    @evilladdu3350 Před 2 měsíci +2

    నాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించండి సుబ్రహ్మ్యేశ్వరస్వామి స్వామి...
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ......
    శరవణ భవ..... సర్వదా నా బిడ్డకు తోడుగా ఉండి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించండి స్వామీ...... మీరే నా కడుపున పుట్టాలని ప్రార్థిస్తున్నాను
    ఓం సుబ్రహ్మ్యేశ్వరస్వామియే నమః.......

  • @anjalireddy7836
    @anjalireddy7836 Před 10 měsíci +2

    Thandri...naa ee kadupulo unna bidda arogyamgaa, kshemangaa, elanti lopam lekunda healthy gaa undalani jeevinchu tandri.....
    Om Namah Shivayah

  • @user-tr2gv7jf8d
    @user-tr2gv7jf8d Před rokem +8

    Naku utthamma santhanamaina subramanya swamy lanti abbai janminchali panthulu garu 🙏🙏🙏🙏🙏

  • @harishhyhyhy8254
    @harishhyhyhy8254 Před 8 měsíci +3

    Na wife ki na lanti oka manchi abbayi puttali swamy ❤

  • @thikkayyavalmeki1672
    @thikkayyavalmeki1672 Před 9 měsíci +2

    Sivaaya మీరు బాగుంటేనే మేము బాగుంటాం తండ్రి

  • @jyothiveerababu7458
    @jyothiveerababu7458 Před rokem +8

    నాకు నా కడుపులో వున్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా దీవించు స్వామి 🙏

  • @boladurueresha2689
    @boladurueresha2689 Před 8 měsíci +1

    నా గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని దీవించు స్వామి. ఓం నమః శివాయ.

  • @Jyothikaranam668
    @Jyothikaranam668 Před rokem +7

    నా కడుపులో బిడ్డ క్షేమంగా, ఆరోగ్యం గా జన్మించాలని దీవించి స్వామీ ... 🙏🙏🙏🙏