Sakini Ramchadraiah | Medaram jatara | సమ్మక్క కథకుడు ఇక లేరు. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2024
  • #sakineramchandraiah #padmasree #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮
    Sakini Ramchadraiah | Medaram jatara | సమ్మక్క కథకుడు ఇక లేరు. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
    స‌కిని రామ‌చంద్ర‌య్య స‌మ్మ‌క్క క‌థ‌కుడు. మేడారం జాత‌ర‌కు మూల‌మైన స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద‌రాజు, జంప‌న్న‌ల‌కు సంబందించి క‌థా గానం చేస్తారు. త‌ర‌త‌రాలుగా ఈ క‌థ‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతున్నారు. గ‌త యాభై ఏళ్ళుగా వేలాది ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వం రామ‌చంద్ర‌య్య‌ను ప‌ద్మ‌శ్రీతో స‌త్క‌రించింది. ఆనాటి కేసీఆర్ ప్ర‌భుత్వం సైతం కోటి రూపాయ‌లు, ఇంటి జాగా ఇస్తాన‌ని హామి ఇచ్చింది. అమలు మాత్రం చేయ‌లేదు. కొంత కాలం క్రితం తాను ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాన‌ని ఆర్థికంగా ఆదుకోవాల‌ని వేడుకున్నాడు. ఫ‌లితం కాన‌రాలేదు. నాటి కేసీఆర్ ప్ర‌భుత్వం , నేటి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఇంత‌టి గొప్ప క‌ళాకారుడిని ఆదుకోవడానికి ముందుకు రాలేదు...
    𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧:
    𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : bit.ly/3PNtdLZ
    𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : bit.ly/3S0hbAA
    𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : bit.ly/411mrHO
    𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/aakeru_news_official
    𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: / aakeru_news
    𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: / aakerunews

Komentáře • 2

  • @pasularajkumar2776
    @pasularajkumar2776 Před měsícem

    Rip

  • @anwarsufi7854
    @anwarsufi7854 Před měsícem

    KCR ఉత్త ప్రగల్బాలే పలికి తప్పుకున్నడు
    ఇప్పడు ఆ గొప్ప కళాకారుడే లేకుండా పోయిండు -