EX MP Bharath First Press Meet After His Defeat About Pawan Kalyan and YS Jagan Mohan Reddy | STv

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024
  • Watch here EX MP Bharath First Press Meet After His Defeat About Pawan Kalyan and YS Jagan Mohan Reddy
    #MarganiBharath #PawanKalyan #YsJagan #Chandrababu #Tdp #JanaSena #SahithiTv
    Welcome to Sahithi Tv
    Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
    Do Follow Our Offical Social Media Handle For Continued Updates
    / sahithitv7
    Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
    • Chandra Babu Strong Co...
    Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
    • Rayapati Aruna Serious...
    ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
    • ఏడిపించేసాడు🙏 Pawan K...
    Click Here to Subscribe
    / @sahithitv2
  • Zábava

Komentáře • 292

  • @mmttc7612
    @mmttc7612 Před 15 dny +73

    లాస్ట్ 5 ఇయర్స్ నువ్వు ఏమి పికవ్ కేసీఆర్ నీ అడగకుండా ఏమి చేశావ్ ఎక్సట్రా ప్లేయర్

    • @srivani1606
      @srivani1606 Před 15 dny

      ఏం పీకడో నీకు తెలియదా కాళ్ళు కాకులు పొడిచాయా నీకు. 5 సంవత్సరాల లో కరోనా లో రాజమండ్రి ప్రజలకు అండగా ఉన్నాడు. కరోనా తర్వాత సొంత ఊరిని develop చేసాడు. ఫ్లైఓవర్ తీసుకొచ్చాడు. నీకు తెలియదు అంటే నువ్వు వేరే country లో ఉన్నవేమో

  • @ankammarao1002
    @ankammarao1002 Před 15 dny +73

    ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆ సమావేశం నకు వెళ్ళటం , వెళ్లకపోవటం అది వాళ్ళ ఇష్టం. మనకెందుకు?

    • @sujyoganta5995
      @sujyoganta5995 Před 15 dny

      నువ్వు రాష్ట్రం లో లేవా

    • @Raj59735
      @Raj59735 Před 15 dny

      Telangana dpcm velthe ap dpcm enduku vellaru hoda emindi geliste saripodda adagara. .banisatvam chestara

    • @user-ih3ou3pv4o
      @user-ih3ou3pv4o Před 15 dny

      😂😂😂😂

  • @annapurnammav5838
    @annapurnammav5838 Před 15 dny +56

    ఇక్కడ నీ అభిప్రాయం ఎవరికి కావాలి 🤣మీ ప్రభుత్వం లో మీరు ఏమి చేశారో చెప్పు 🤣🤣🤣🤣🤣

    • @Raj59735
      @Raj59735 Před 15 dny

      Ap lo vunna evdina adugutaru adi andari hakku ni fan aite cinemallo chusuko ikkada politics andariki samadhanam cheppali

    • @Kohli-xh9gc
      @Kohli-xh9gc Před 14 dny

      ​@@Raj59735last 5 years adho meru adigadaniki chance echara & Adaganiki She M asallu bhayataki vachada😂

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 Před 15 dny +58

    మీ బోడి అభిప్రాయం ఎవరికి కావాలి

  • @aravindra8849
    @aravindra8849 Před 15 dny +21

    పార్లమెంట్ లో మాట్లాడి, ఏమి వచ్చింది మనకి?

  • @villagechannelmanu6421
    @villagechannelmanu6421 Před 15 dny +27

    Bharath 420 😭😭😭 paytm yrcp 😂😂😂

  • @RaviRaja-ke6um
    @RaviRaja-ke6um Před 15 dny +34

    సిగ్గు లేదురా మీకు , ఇంక మీడియా ముందుకు రావటానికి

  • @pavankumar-yo8xy
    @pavankumar-yo8xy Před 15 dny +30

    Po ra comedy piece

  • @aravindra8849
    @aravindra8849 Před 15 dny +37

    నీకు ఎందుకు చెప్పాలి. ఏదో గుడ్డు మీద ఈకలు పీకడం తప్పితే. Pk ని తిట్టినప్పుడు లేదు కానీ ఇప్పుడు pk కావాలి

  • @prabhapharmd9046
    @prabhapharmd9046 Před 15 dny +21

    Brother Kandula Durgesh garu vellaru akkadiki chusara

  • @nagendranichenametla7398
    @nagendranichenametla7398 Před 15 dny +22

    ఇంతే ఇట్లాంటి మాట్లాడుకుంటుంటే మోసపోయింది

  • @tofrocourierservice3913
    @tofrocourierservice3913 Před 15 dny +55

    5 years meeru pikindi emi ledu,,,,

    • @user-xk3gp9tp4z
      @user-xk3gp9tp4z Před 15 dny

      5 Years tarvatha 00,10,tarvatha Nannu MLA ni seyyadi babu babu kallaku mokkutha 2024 varma kallu 2034 yavarikallo

    • @sateeshnaidujhanu5821
      @sateeshnaidujhanu5821 Před 15 dny

      14yrs lo yentha peekaro andhariki telusu

    • @LakshmiNarayana-bz5th
      @LakshmiNarayana-bz5th Před 15 dny

      Em matladutunnavo nikina ardam avutunda konchem alochinchu matladu niku kuda mi anna laga Edina rogam vunda landan tablets vadutunnava​@@user-xk3gp9tp4z

    • @LakshmiNarayana-bz5th
      @LakshmiNarayana-bz5th Před 15 dny

      ​@@sateeshnaidujhanu5821pikaru kabatte aa hydrabad kosam kottukuntunnaru mi meta em cheyyala aa hydrabad development mi tablet vade anna asalu cm post Ela use cheyyalo teliyadu

    • @Kohli-xh9gc
      @Kohli-xh9gc Před 14 dny +1

      ​@@sateeshnaidujhanu5821Hyd vellu telustundhi. Lekapothe 5 years jaggu bhai assembly lo kurchoni enjoy chesindhi Chandra babu kattina buildings adhi telusuko😂

  • @ytshankarrao6333
    @ytshankarrao6333 Před 14 dny +4

    చాలా బాగా చెప్పారు గత ఐదు సంవత్సరాలు ఏమి చేసారు

  • @appalarajubanda2846
    @appalarajubanda2846 Před 15 dny +16

    నీ అభిప్రాయం ఎవడు అడిగాడు బే

  • @tmkvseshkumar
    @tmkvseshkumar Před 15 dny +21

    మీరు ఏమి పికారు

  • @srinua7014
    @srinua7014 Před 15 dny +17

    Meeru em. Peekaru 5 years undi...

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 Před 15 dny +24

    నీకు అరథమయ్యి పీకేది ఏముండి

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 Před 15 dny +8

    TDP ki 135 seat single ga vachhayi

    • @bandijayasankar9297
      @bandijayasankar9297 Před 15 dny +1

      Aapu ra nee Balupu matalu.

    • @user-xk3gp9tp4z
      @user-xk3gp9tp4z Před 15 dny

      Singilga babu cm pk mla Avvarura ea janmalo Avvaleru pulka kaburlu Aapi😂😂😂😂Avvutharemo eajanmaki traiseyamanu

    • @Kohli-xh9gc
      @Kohli-xh9gc Před 14 dny +1

      ​@@bandijayasankar929711 seats ki siggu lekundha balupu tho mataladutunaru kadha

  • @kondalreddygunda1087
    @kondalreddygunda1087 Před 15 dny +7

    5 yers emi peekinaru ra meeru

  • @sudhakarraotappita8741
    @sudhakarraotappita8741 Před 15 dny +7

    Niku avasarama, nuvvu cheppala babu gariki. Niku unna rajakeeya pargnanam yenta. Babu gariki salaha echhey sthaayi nidi kadu brother...

  • @ajayreddy4301
    @ajayreddy4301 Před 15 dny +2

    Yevadu adigadra ninnu😂😂

  • @saiManthena-bn5hs
    @saiManthena-bn5hs Před 15 dny +9

    గడచిన 5 సం"లు యేమి చేయవలె అని ఆలోచించి,చించి, ఇప్పటికి మీ చెప్పారు.మీ పని చేసిన తీరు బాగుంది,కానీ ఎందుకు ప్రజలు ఓటు వేయలేదు?

  • @ksathibabu4539
    @ksathibabu4539 Před 15 dny +4

    Mariani Barth you have pethabrani you can't understand what a pity

  • @vijayad2849
    @vijayad2849 Před 15 dny +2

    Don't encourage this kind of discussion, While ruling doesn't seem. Now raise?

  • @ramakrishnaboyapati3330
    @ramakrishnaboyapati3330 Před 15 dny +5

    5years nunchi meeru emi chesaru.. BHOOM BHOOM Tagi padukunnara....jalaganna PM garini kalavatiniki vellinappudu..nuvvu vellava...neekendhuku raaa bhyaaaa.... velli jagan Anna nu odarchuuu....😂😂😂

  • @suribaburaparti5682
    @suribaburaparti5682 Před 15 dny +14

    మీకు ఎండుగడ్డి

  • @pardhasaradhi5072
    @pardhasaradhi5072 Před 15 dny +1

    పవన్ కళ్యాణ్ గారి ని అపుడు తిట్టావ్ కదా , ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు ఎత్తుతుతన్నావ్😊

  • @manjunathanr862
    @manjunathanr862 Před 15 dny +2

    Rishikonda palace electric bill 60lakhs pending amount who will pay

  • @vikruta
    @vikruta Před 15 dny +6

    Booku

  • @prasaddwarapudi4631
    @prasaddwarapudi4631 Před 15 dny +1

    గత 5 సంవత్సరాలు మీరు ఏమీ పీకలేదు కద రా బేవర్స్.
    చెప్పు తో కొట్టల మీకు

  • @KrishnaraoGandham
    @KrishnaraoGandham Před 15 dny +1

    Excellent words Bharat garu. You have done a lot to Rajahmundry as a MP. You were defeated only by Jagan Reddy and his team including Peddi Reddy, Sajjala , Sa is Reddy etc. people strongly believ that if you win the elections ,you will support Jagan that is the main reason for your defeat.

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 Před 15 dny +2

    Only EVM

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu Před 15 dny +1

    రాజమండ్రి ,,,,కాకినాడ లను జంట నగరాలు చేయగల సమర్థుడు సొంత వాహనాన్ని తగలబెట్టు కొని ఇతరులపై రుద్దగల సమర్థుడు ఏమైనా మాట్లాగలడు

  • @vsrkrishnakorlapati6329

    అన్న మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అన్న ఇప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారన్న ఇదే పద్ధతి కొన్ని సంవత్సరాలు పాటు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అన్న ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమంతో కూడిన అభివృద్ధిలో దూసుకుపోతున్న విధానాన్ని అందరూ స్వాగతిద్దాం

  • @AAAbbb-gg8zm
    @AAAbbb-gg8zm Před 15 dny +3

    మరి పవన్కళ్యాణ్ మాకు పోటీయే కాదు అతన్ని మేము పట్టించుకోము అన్నారు కదరా అప్పుడు ఎందుకురా మాట్లాడలేదు అప్పుడు నోట్లో జగన్ గాడిది పెట్టుకొన్నావా

  • @___Deva___
    @___Deva___ Před 13 dny +1

    5yrs what peeked?

  • @lifesavers6544
    @lifesavers6544 Před 15 dny +1

    Last 5 years why no words

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 Před 15 dny +2

    Mari pawan kalyan 2019 lo odipoi okka seat techhukunnappudu assembly gate daggariki kuda pk ni raaneemu annaru.

  • @mosiyaharishadesimages
    @mosiyaharishadesimages Před 15 dny +1

    Reels ex mp garu Meru Jansena party minster kandula Durgesh garu vellaru chusava ledha ? Reels ex mp garu Mee vechile insurance ki apply cheysara ledha ha ?

  • @user-qp1do1te3c
    @user-qp1do1te3c Před 15 dny +2

    Pawan garu Varahi Pooja lo unnaru. Next meeting lo join autharu.Dont worry bharat 😂😊

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Před 15 dny +4

    ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం జరగటం నీకు ఇష్టం లేక లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు.ప్రజల మైండ్ ను పొల్యూట్ చెయ్యాలనే నీ కుళ్ళు ఆలోచన వర్కవుట్ అవ్వదు

  • @adityaenterprises9090
    @adityaenterprises9090 Před 15 dny

    Mr.Bharath ur Well Educated
    Pl Leave Ycp
    U have Better Future

  • @lakshmisuryakumari829
    @lakshmisuryakumari829 Před 15 dny +1

    ఇదివరకు ఏమి చేసేరు ఇప్పుడు గుర్తుకు వస్తోంది పాపం

  • @user-pv9qg1ge1r
    @user-pv9qg1ge1r Před 15 dny

    Anna nuku ne ideas ke pada tqs 😂😂 🙏🙏🙏🙏🙏🙏🙏last 5 years ame chasaru Anna🙏🙏🙏

  • @kishorechintakayala6598
    @kishorechintakayala6598 Před 15 dny +1

    గత అయిదు ఏళ్ళు పరిపాలన లో మీరు ఏమి పికరు కేసీఆర్ జలగ లంచ్ డిన్నర్ ములాఖాత్ మిలాఖత్ ఆయి ఏమి చేసారు ముందు అది చెప్పారా బాబు.😂😂😂😂

  • @krishnachowdary6541
    @krishnachowdary6541 Před 15 dny

    Abba super nvuu grt what about last 5 years 😮

  • @NARASAYYAnarasayya-vn8bl
    @NARASAYYAnarasayya-vn8bl Před 15 dny +1

    Mimu emicheyam Kani inkoluenduku cheyaru Ani adugutham

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Před 15 dny +1

    మీ ముఖ్యమంత్రి (మాజీ) డెక్కి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత ఏనాడైనా పేస్ మీట్ పెట్టీ మాట్లాడా?

  • @badrulawudya7777
    @badrulawudya7777 Před 15 dny

    Yes yes

  • @rambabubobba8712
    @rambabubobba8712 Před 15 dny

    వీళ్లను అలా వదిలేయకండిరా…ఎవరికైనా చూపించండిరా..!

  • @user-ct1tu5wg8z
    @user-ct1tu5wg8z Před 15 dny +1

    Pawan Kalyan midha suddenly prema leka pullalu petta alochana??😂😂 😂 Adi CBN AND PAWAN chuskuntaru le manaki adi kavalo adhi vasthadi le.

  • @chintarambabu2028
    @chintarambabu2028 Před 15 dny

    డ్రగ్స్ ఇష్యు మెయిన్ కాదా సార్

  • @srinivastorati4471
    @srinivastorati4471 Před 15 dny

    పోలవరం ఎం చేసారు సార్!
    మరీ మీరు రివర్స్ టెండరింగ్ ఏంటి సార్

  • @trinadharaotrinadhrao5940

    Kandhula durgesh garu velleru

  • @boyapatichiranjeevi3631

    మీ పార్టీ గురించి మీరు చూసుకో పవన్ కళ్యాణ్ గురించి TDP చూసి కొంటుంది మీరు మారరు

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh Před 15 dny +1

    Last 5 years mee cycho tuglak darunatu darunamu palana cheste mogani gontu eappudu eaduku mogutundi ra tubba

  • @sekhar963
    @sekhar963 Před 15 dny

    ఈ సలహాలు గత 5 ఇయర్స్ లో మీ జగన్ రెడ్డికి చెప్పే దయిర్యం ఉండి ఉంటే బాగుణ్ణు

  • @t.v.vsatyanarayana6442
    @t.v.vsatyanarayana6442 Před 15 dny +1

    ముందు మీపార్టీ ఎందుకు ఓడిపోయింది నీకు telusa

  • @balajianamalagundam9394

    don't underestimate anyone 😂

  • @bhanuprasad734
    @bhanuprasad734 Před 15 dny

    బ్లాక్ మెయిల్ మాటలు మనుకో అవన్ కళ్యాణ్ మీద నీకు నీ పార్టీకి ఎంత గౌరవం ఉందో తెలుసు లేవయా బాబు..

  • @sunny-hy6rq
    @sunny-hy6rq Před 15 dny +1

    మీరు మారరురా

  • @_SANTHOSH_REDDY_
    @_SANTHOSH_REDDY_ Před 13 dny

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🔥🔥🔥

  • @muralikumaranne5101
    @muralikumaranne5101 Před 15 dny

    తెలంగాణ లోకల్ డిప్యూటీ సీఎం ఇక్కడ డిప్యూటీ సీఎం గార్కి చాలా పనులువున్నాయి. మీకు 5గురు డిప్యూటీ సీఎంలు పనిపాట లేని వాళ్ళు మా విషయం నీకు అవసరమా

  • @meesalachandrasekharrao3733

    మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినపుడు యక్కడికి వెళ్ళావు

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh Před 15 dny +1

    Orayi extra player nuvvu aa cycho tuglak ni nammi munigipoyyav, eappudu ayana maaru janasena lo kani tdp lo kani join avvu, power star ni kaluvu ayana satruvulu ni kuda shaminche manchi gunamu uandi.

  • @pchittemma2822
    @pchittemma2822 Před 15 dny

    అమరావతి రైతుల ఉసురు తగిలింది ఇంకా సర్వ నాశనం అయిపోతావురా అబ్బాయ్

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu Před 15 dny

    7200కోట్లు 5సం మీరు ఎందుకు అడగలేదు రా

  • @syambabuyallamilli6308

    నిన్ను కూడా తీసుకెళ్ళాలి,పవన్ కళ్యాణ్ దీక్ష లు ఉన్నారు.

  • @syamalaraotippani8833
    @syamalaraotippani8833 Před 15 dny

    😍

  • @madhaviParimi-lo9ee
    @madhaviParimi-lo9ee Před 15 dny +1

    Era Bharat neeku ippudu gurtuku vachinda mee Government lo enduku cheyyaledu
    Tdp ki Jana sena ki chichu pette Pani manuko

  • @bajamallesh2495
    @bajamallesh2495 Před 15 dny

    ఏమీ చేసినారు రా రాజదాని కట్టండి అని 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాప్టిల్ సిటీ పెట్టినారు..రాష్ట్ర ని.దోసుకుతి తెలంగాణ మరియు ఏపీ కి ఏరకమైనా సంభాదం వద్దు.. ప్రత్యేక రాష్ట్రం అని తెచ్చుకున్నాము..,🙏🙏

  • @sekhar963
    @sekhar963 Před 15 dny

    వీడు ఏదో ఒకటి మాట్లాడి పబ్లిక్ లో ఉండాలి అని ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు ఉంది..గత 5 ఇయర్స్ లో మీ మట్టి బిర్ర ఏమి పొడిచాడు చెప్పు..

  • @eswarjai
    @eswarjai Před 14 dny

    😂😂 kutamini kelakaddu mowa🤣🤣🤣

  • @ARKSolutions-ic6zt
    @ARKSolutions-ic6zt Před 13 dny

    Don’t spoil your career bro

  • @E.HanumantharayappaE.Han-lb9ro

    ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని రాసిచ్చినప్పుడు విధ్యుత్ బకాయి ఇవ్వాలని డిమాండ్ ఎందుకు పెట్టలేదు

  • @mundlamurivenkatrao1454

    Dirty politics dirty party

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 Před 15 dny +1

    Gata five years lo meeru vundaga meerenduku oppinchaledu maroka 10 years hyderabad capital ani? Vurike maatlaadite chaaladu.

  • @puttavenkat6863
    @puttavenkat6863 Před 15 dny

    మా.గవురవం..మీరుగుర్తుచేయవలసిన.అవసరం.లేదు..సర్..అంత.ధీనస్థితిలో..లేము..అని.గమనించాలి..మోసలికన్నీరు.అవసరం.లేదు..సర్

  • @gollapallivenkateswarlu8236

    2019 లో అసలు నిన్ను ఎంపీ గా ఓట్లు వేసి ఎట్లా గెలిపించారో అర్ధం కావట్లేదు ఎప్పుడు ఆ రెండు పార్టీ ల మధ్య గొడవలు పెడదాం అని చూస్తున్నారా మీరు మారరు 2029లో కూడా మీ పార్టీకి ఎవ్వరు ఓట్లు వేయరు ఎ క్కడ చూసినా మీరు చేసిన అవినీతి పనులు ఒక్కకటి బయట పడుతున్నాయి

  • @pathlavathgopi4441
    @pathlavathgopi4441 Před 15 dny

    5ఇయర్స్ నువ్వు ఏమి చేసావు

  • @srinagukuride9319
    @srinagukuride9319 Před 15 dny

    మరి 5ఇయర్స్ ఎంపీకేవ్ రా

  • @satishm369
    @satishm369 Před 15 dny

    నువ్వు పవన్ గురించి చాలా బాధ పడుతున్నావు, మీ శాడిస్ట్ గాడు మాట్లాడినపుడు అట్లా మాట్లాడకూడదు అని చెప్పలిగా, వాడు అంటే మీకు ఉచ్చ, అసలు వాడు మీతో ఎపుడు మాట్లాడాడు

  • @nanich3205
    @nanich3205 Před 15 dny

    Anna ne lanti manashi janasena lo undali anna

  • @ARKSolutions-ic6zt
    @ARKSolutions-ic6zt Před 13 dny

    5 years Jagan pekada

  • @MrAkshith16
    @MrAkshith16 Před 15 dny

    Ee five years YCP emi peekindi ?

  • @jesusloves..chirstcharity4472

    Anna you are empty

  • @Babu-op1wk
    @Babu-op1wk Před 15 dny

    Last 5 yrs Yami pokaru Barath KCR ni chusochara meeru siggu Leda press meet petadaniki

  • @chanchalaraosssomarouthu6987

    నీవు ఏమి మాట్లాడుతున్నాడో నాకు అర్ధం కాలేదు, వీడికి అసలు మ్యాటర్ తెలియదు

  • @mutyalaraob
    @mutyalaraob Před 15 dny

    మీరు మారరు.
    చావండి

  • @TheHemanth888
    @TheHemanth888 Před 15 dny

    Rajamandri- Kakinada appudu kaluputunnav .....

  • @pchittemma2822
    @pchittemma2822 Před 15 dny

    నీకు అడిగే ;చెప్పే ;అర్హత ఒక్క శాతం కూడ లేదు రా అబ్బాయ్ 😂😂😂

  • @srinavasrao9295
    @srinavasrao9295 Před 15 dny

    Hero hero niw zero gadu

  • @meerashaik7190
    @meerashaik7190 Před 15 dny +1

    Westu news

  • @dharmarajupuvvala9941
    @dharmarajupuvvala9941 Před 15 dny

    మీ వాడు చేతగాని వాడని ఒప్పుకుంటున్నావ్...

  • @ARKSolutions-ic6zt
    @ARKSolutions-ic6zt Před 13 dny

    Bro….you are dealing with Gen Z voters . Save your face by stopping this useless topics

  • @SreedeviThota
    @SreedeviThota Před 15 dny +1

    Meeru vunnapuudu yem peekaru...
    Yeduti vallu yem peekuthunnaru ani adaganiki

  • @babjin5765
    @babjin5765 Před 15 dny

    2019 నుండి 2024 వరకు ఎవరి చంక నాకారు మీరంతా? ఎన్నడైనా మీ సీఎం తెలంగాణా సీఎం తో చర్చించారా? పవన్ కళ్యాణ్ గార్ని పిలవకుండా అవమానించారని బాధపడటం చూస్తుంటే నవ్వొస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా cbn చర్చలకు పిలవలేదని ప్రకటించలేదు.... నీకెందుకు బాదో మాకర్ధంకావటంలేదు..... విద్యుత్ బకాయిలు గురించి మీ పాలనలో ఎందుకు అడగలేదో నీకేమైనా తెలుసా

  • @saimuralichintada967
    @saimuralichintada967 Před 15 dny

    Rip Barath

  • @tulasiram831
    @tulasiram831 Před 15 dny

    ఒరేయ్ వెళ్లడం వెళ్ళక పోవడం వాళ్ళ ఇష్టం వాళ్ళకి కుదరలేదు ఏమో నువ్వు ఎందుకురా ఏడుస్తున్నావు అర్థం ఉందా అసలు

  • @avinashmukka6818
    @avinashmukka6818 Před 15 dny +2

    వై ఎస్ ఆర్ సి పి పార్టీ ప్రభుత్వం లో ఉన్నప్పుడు మీరు ఎమ్ చేశారు భరత్ 5 సంవత్సరాల్లో 4 ఉప ముఖ్యమంత్రు ఉన్నప్పుడు మీరు ఏం చేశారు జనాలు ప్రాబ్లం అవుతుంటే డ్రాక్స్ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటే ఒదిలెయ్యాల ఇప్పుడు మీకు ప్రాబ్లం అవుతుందో అని భయపడుతున్నారు