మా అమ్మాయి పెళ్ళికి నగలు నాకు Bill మా వారికీ || Zubeda Ali

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Here is my Latest Video : " మా అమ్మాయి పెళ్ళికి నగలు నాకు Bill మా వారికీ "
    My recent visit to the CMR Jewellery, Judge Court, Jagadamba Junction, Visakhapatnam
    Renowned as the first store to introduce 916 hallmark jewellery in Andhra Pradesh, CMR Jewellery is a prestigious part of the CMR TEXTILES & JEWELLERS PVT LTD founded by Shri Mavuri Venkata Ramana Garu.
    The exquisite range of jewel pieces at CMR Jewellery strikes the perfect balance between traditional charm and contemporary appeal. With 14 outlets spread across Andhra Pradesh, the brand has emerged as a household name in the state. Having launched retail stores in Kothagudem and Khammam, CMR Jewellery also has a strong presence in Telangana.
    Retail Stores in Andhra Pradesh: Visakhapatnam | Gajuwaka | Gopalapatnam | Vizianagaran | Srikakulam | Narsipatnam | Kakinada | Amalapuram | Bhimavaram | Rajahmahendravaram | Eluru | Ongole | Tirupathi
    Retail Stores in Telangana: Kothagudem | Khammam
    Social Media handles
    Instagram Handle
    ...
    Facebook Handle
    / cmrjewelleryindia
    CZcams handle : / @cmrjewellery
    To checkout the lastest collection at any CMR Jewellery store, you can call +91 6309798686
    #zubedaali
    #cmrshoppingmall
    #actorali
    #wedding
    #shopping
    Powered by :
    _______________
    Kashif Kreations
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 Maa FATHIMA Bridal Shower : • Maa FATHIMA Bridal Sho...
    👉 మా అమ్మాయి పెళ్లి శుభలేఖల Selection : • మా అమ్మాయి పెళ్లి శుభల...
    👉మా అమ్మాయి పెళ్లి పసుపు దంచాము : • మా అమ్మాయి పెళ్లి పసుప...
    👉 అయ్యో ఆ విషయం గురించి చెప్పేసానే : • Video
    👉 Engagement Memorable Moments : • Engagement Memorable M...
    👉 వర్షం లో మా ఇంట్లో మంట : • వర్షం లో మా ఇంట్లో మంట...
    👉 Diwali Gifts లో నాకు ఇష్టమైన Junnu చిటికెలో:
    • Diwali Gifts లో నాకు ఇ...
    👉 మా Farmhouse లో మా వారి Birthday సందడి : • మా Farmhouse లో మా వా...
    👉 మా వారు నాకు ఇచ్చిన surprise : • మా వారు నాకు ఇచ్చిన su...
    👉 మా అమ్మాయి Engagement చూద్దాం రండి : • మా అమ్మాయి Engagement ...
    👉 మా అమ్మాయి Engagement కి Saree Shopping : • మా అమ్మాయి Engagement ...
    👉వాళ్ళ సంతోషమే మాకు ఆనందం : • వాళ్ళ సంతోషమే మాకు ఆనం...
    👉మా వారి తో అందమైన Kashmir : • మా వారి తో అందమైన Kash...
    👉Bagara Rice with Chana Dal Chicken : • Bagara Rice with Chana...
    👉మా ఇంట్లో చింతచిగురు Mutton & తెలగపిండి Curry : • మా ఇంట్లో చింతచిగురు M...
    👉Vizag లో మా అబ్బాయి Birthday : • Vizag లో మా అబ్బాయి Bi...
    👉Chicken పచ్చడి & 2రకాల మామిడికాయ పచ్చళ్ళతో మా ఇంట్లో సందడి.. : • Chicken పచ్చడి & 2రకాల...
    👉మా పిల్లలకు నచ్చిన Noodles : • మా పిల్లలకు నచ్చిన Noo...
    👉My Wardrobe Tour ( Special Giveaway ) : • My Wardrobe Tour ( Spe...
    👉My Day Routine : • My Day Routine || Zube...
    👉Hareera తో శుభకార్యం : • Hareera తో శుభకార్యం |...
    👉కాన్సర్ పేషెంట్లకు ప్రాణం పోస్తున్న హాస్పిటల్ : • కాన్సర్ పేషెంట్లకు ప్ర... Here is my Latest Short: " My Daughter Haldi Vibes -2 "
    #zubedaali
    #pellipasupu
    #Haldi
    #actorali
    Powered by :
    _______________
    Kashif Kreations

Komentáře • 690

  • @sayedmastan9011
    @sayedmastan9011 Před rokem +57

    మీ వీడియోస్ అన్ని మీ హోమ్ టూర్ నుంచి అన్ని చూస్తున్నాము అన్ని అద్భుతం👍👍😘😘

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 Před rokem +23

    తెలుగు చాల చక్కగా మాట్లాడుతూ ఉన్నారు జుబేదాఆలీ గారు

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Před rokem +123

    అలీ గరూ జూబెద గరూ మేరు మీ ఫామిలీ ఎప్పుడు ఇలాగే happy గా వుండాలని అ దెమున్ని కోరుకుంటున్నాను.🙌

  • @puramramesh6489
    @puramramesh6489 Před rokem +117

    మీరు చేసే వీడియోలో మీ మంచితనం కనబడుతోంది
    మీకు అంత మంచే జరగాలని కోరుకుంటున్నాము ✍️

  • @jhansiranichollangi6519
    @jhansiranichollangi6519 Před rokem +36

    ఏమండి, మా వారు, అవునండీ, ఎంత respect వాళ్ళ husband మీద 😍🥰

  • @sayedmastan9011
    @sayedmastan9011 Před rokem +139

    అలీ గారు జుబేద గారు మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😘😘❤️🎉👍🎉

  • @shaikrannihussain7094
    @shaikrannihussain7094 Před rokem +5

    నమస్కారం అలీ గారు మీ కుటుంబం ఎల్లప్పుడూ ఇలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి ముస్లింల గురించి ముస్లింలకు రావాల్సిన పథకాల గురించి వారి సంక్షేమ గురించి ఒకసారి మాట్లాడండి సార్

  • @M.MadhhavRao5251
    @M.MadhhavRao5251 Před rokem +112

    ఆలీ గారి expression: మీరు గోల్డ్ గురించి ఎంత చెప్పినా నాకు అర్ధం కాదు, నాకు ఓన్లీ డబ్బులు pay చెయ్యటం మాత్రమే వచ్చు రా నాయనా

  • @ilovemyindia521
    @ilovemyindia521 Před rokem +10

    Me hair style baguledu and natural ga matladandi mari cinimatic ga undhi jubeda gaaru just my opinion andi

  • @sri1622
    @sri1622 Před rokem +42

    Such a cute couple u are ipudu generation ke chala inspiration ga vuntaru the way u love each other and ali garu wife ke echey respect is so beautiful

  • @Pratiroju
    @Pratiroju Před rokem +27

    i am a big fan of Zubeda gaaru. very respectful towards her husband, very simple, humble , decent and talks with very good sense.

  • @imamshaik4422
    @imamshaik4422 Před rokem +10

    I like salesman (coz he have all the details about the products then only he can explain to the customer about the product and customer can satisfy with details and they can easily choose theirs product) as a businessman

  • @Doctor-bi2wg
    @Doctor-bi2wg Před rokem +7

    Some people if they don't like to see just quit but dnt ever judge someone it's her wish to be wt ever she wants to.. She looks good ..awesome

  • @kodikalyani9469
    @kodikalyani9469 Před rokem +58

    మీ హెయిర్ స్టయిల్ మీకు సూట్ అవ్వలేదు మేడమ్ నార్మల్ గానే మీరు బొంటారు

  • @nagarajuchatla5480
    @nagarajuchatla5480 Před rokem +17

    అలీ గారి కామెడి అంటే నాకు చాలా ఇష్టం

  • @sundareshkuchipudi
    @sundareshkuchipudi Před rokem +5

    Ali Garu & Zubeda Garu You Both Are Made For Each Other

  • @deepavaranasi188
    @deepavaranasi188 Před rokem +30

    How sweet !! Ali garu movies lo gala,gala,matladtharu..chala baga perform chesi,humour baga pandistaru..kani nija jeevitham lo chala calm and reserved person 👌👌❤️❤️
    Best wishes to the family and ali anna !!

  • @arya521
    @arya521 Před rokem +6

    Ye adakkulu lekka pelli bagga jaragali god bless u akka🙏🙏

  • @maddilabhavani2129
    @maddilabhavani2129 Před rokem +3

    Asalu bhaledhu mee original hair style super untundhi

  • @wincy143
    @wincy143 Před rokem +36

    CMR కి మంచి పబ్లిసిటీ ఇచ్చారు....

  • @renukachatari688
    @renukachatari688 Před rokem +8

    Her hair style is very nice she is looking very very pretty and very young God bless them

  • @panduriveeravenkatasaipras5685

    ఆలీ కి కష్టపడి పైకి వచ్చాడు కనుక కష్టం విలువ తెలుసు, అందుకే ఎక్కడ యాటిట్యూడ్ చూపించడు.. పాపం జుబేదా మేడం కి ఆటిట్యూడ్ ఎక్కువైపోయింది, నిజాముల వంశస్తుల్లో పుట్టినట్టు యాటిట్యూడ్ చూపిస్తుంది... తగ్గిస్తే తనకే మంచిది....

  • @rakeshrocky7615
    @rakeshrocky7615 Před rokem +247

    హాయ్ అండి జుబేదా గారు మీ పాప మ్యారేజ్ చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను మేడం మీరు నగలు బంగారం తీసుకోవాలంటే వేరే షాప్ లలో చూసుకోండి కానీ ఈ CMR షాపింగ్ మాల్ లో తీసుకోకండి ఈ CMR షాపింగ్ మాల్ ఫ్రాడ్ చేస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ షాపింగ్ మాల్ లో వర్క్ చేశాను కాబట్టి చాలా ఫ్లాట్ చేస్తున్నారు జనాల్ని మోసం చేస్తున్నారు బట్టలు కానీ చెప్పులు లో కా ని బంగారంలో కానీ చాలా ఫ్రాడ్ జరుగుతుంది దయచేసి ఎవరు తీసుకోకండి ఎందుకంటే నేను CMR షాపింగ్ మాల్ లో వర్క్ చేశాను ఎమ్మార్పీ రేట్ ఒక డిన్నర్ అనే లిక్విడ్ తో తుడిపేస్తాం సప్పోస్ 340 డిన్నర్ లిక్విడ్ తో తుడిపేస్తాం CMR రేట్ ఎమ్మార్పీ రేటుని పెడతాం ఆ రేట్ ఎంతో తెలుసా 720 రేటుని పెడతాం నా కళ్ళతో ఎన్నో చూశాను అప్పుడు అర్థమైంది నా ఫ్యామిలీని CMR షాపింగ్ మాల్ కాడికి తీసుకురాకూడదని అనుకున్నాను ప్రతి పేదవాడు ఎవరు వెళ్ళకండి ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ లాగా అనుకుంటున్నాను

    • @shaheenmd5677
      @shaheenmd5677 Před rokem +6

      Not only cmr bro..

    • @nvr9173
      @nvr9173 Před rokem +15

      షాపింగ్ మాల్స్ అంటే నే దోపిడీ బ్రదర్.. చిన్న చిన్న షాప్ లు నయం..

    • @rakeshrocky7615
      @rakeshrocky7615 Před rokem +6

      @@shaheenmd5677 అవును బ్రో మీరు చెప్పింది కూడా కరెక్టే ఎందుకంటే నేను అనేది ఆ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న కాబట్టి నాకు తెలిసింది కాబట్టి అందుకే అంటున్నా ప్రతి షాపింగ్ మాల్ లో కూడా ఉండొచ్చు కానీ నేనైతే చూడలేదు నేను చూసిందాన్ని ప్రకారం చెప్తున్నాను

    • @rakeshrocky7615
      @rakeshrocky7615 Před rokem +2

      @@nvr9173 అవును బ్రో మీరు చెప్పింది చాలా కరెక్ట్

    • @ilovemyindia521
      @ilovemyindia521 Před rokem +15

      Vaaru tisukoru bro just add anthe shoping vere untundhi

  • @pullurisusheelasusheela3942

    So happy andi Mee couple ni chuste chala santhoshanga untundi.... Continue shopping andi jubeda garu Ali unna undaga meekenti chintha.... 😍😍😍🥰🥰🥰

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 Před rokem +9

    Jwellery chala bagundi,salesman chala baga explain chesaru👍

  • @manazohachannel
    @manazohachannel Před rokem +18

    Akka..meeru natural ga unte ne baguntaru...

  • @ranik9699
    @ranik9699 Před rokem +4

    Jubheda bheti ❤️mee videos chaala baaguntayi….you r creating a new trend in CZcams channel.god bless ur family dear.Amen

  • @mohammadsony4447
    @mohammadsony4447 Před rokem +2

    Mashaallah...Ali garu comedy e kadu...shopping kuda bagane chestaru ....👌😄

  • @nandanradha9880
    @nandanradha9880 Před rokem +6

    Happy family medi yappudu elage happy ga undali ani manaspurtiga korukuntanu

  • @maddirenuka7605
    @maddirenuka7605 Před rokem +7

    Hai Ali garu and zubeda garu cute couples ❤️💞 lovely couples god bless you your family superb

  • @satyaram794
    @satyaram794 Před rokem +6

    Super 👌👌 made for each other apudu happy ga undali nice sharing 😊

  • @manasakondapelli7004
    @manasakondapelli7004 Před rokem +29

    Super jodi 💗💗

  • @kalapraveena1619
    @kalapraveena1619 Před rokem +9

    Zubedha akka meru epudu illaneai happy ga vundali.

  • @kartikNemali
    @kartikNemali Před rokem +2

    Ali is the greatest... Superb sir i am a huge fan of u bhai

  • @Srilakshmi12345
    @Srilakshmi12345 Před rokem +3

    Hair style adi miku chala chala chendalam ga vundi andi neet ga vundadi

  • @sujathamadri8965
    @sujathamadri8965 Před rokem +1

    Cute couple👫 .......mee family eppudu ilage happy ga undalani koru kuntunnanu.... 😍😍🌹🌹🌸🌸🌼🌼💐💐💐💐

  • @anithareddy3189
    @anithareddy3189 Před rokem +32

    Meeru normal gaane beautifull gaa untaru...plz don't do over makeup ....

  • @pavanmanikanta857
    @pavanmanikanta857 Před rokem +36

    Super jodi sir

  • @vijjigupta1590
    @vijjigupta1590 Před rokem +16

    Nice video...very nice jewellery collection CMR has ...thank you 🤗

  • @kukkislove
    @kukkislove Před rokem +36

    Happy to see you both in vizag enjoy shopping. ❤❤

  • @nvr9173
    @nvr9173 Před rokem +33

    ఆడవాళ్ళ దెబ్బకి బాహుబలి కూడా బేజార్ అయ్యాడు.. మా ఆలీ అన్న ఎంత? జుబేదా వదినా గారూ.. జీ హుజుర్ అనాలిసిందే..☺️😊😊

  • @ChRaju-qj7zu
    @ChRaju-qj7zu Před rokem +1

    Super collocation amma.... Pls never mind amma mi hair Ella bagoledu ..Miru simple ga untene maku challa estam amma ...Miru simple ganne bavuntaru

  • @mounikaveerapally7734
    @mounikaveerapally7734 Před rokem +3

    Aa smile, aa innocence bagundhi medam

  • @creator_ram2
    @creator_ram2 Před rokem +4

    E shopping viDeo pettadam valla meru chesina shopping moNey motham vachesi vundali😀😋😀🤣😀😀🤣🤣😀

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr8764 Před rokem +5

    మేకప్ ఎక్కువ అయింది అమ్మా తల్లి కొంచెం తగ్గించాలని కోరుకుంటున్నా

  • @renukak2797
    @renukak2797 Před rokem +2

    Me vlogs anni natural ga vuntayi, e vlog lo baledu madam, em anukovadu

  • @jo1308
    @jo1308 Před rokem +1

    Me hair cut naku nachaledhu madam meru simple gani challa bagutaru me sarres meru all super

  • @arunadeva1565
    @arunadeva1565 Před rokem +2

    Ali garu very natural, jubeda garu koddi overaction yekkuvaindi

  • @shaiktasleem6819
    @shaiktasleem6819 Před rokem +2

    Nice mam... I really njoy to watch your videos especially with Ali garu.. and allah always shower u his blessings

  • @kvreddy1269
    @kvreddy1269 Před rokem +3

    Mrs Ali garu like you said, Mr Ali garu made good 👍 job selecting you as the best wife.👩‍❤️‍👨. This is the second time seeing you both go shopping.
    It is good 👍 to go with your husband shopping 🛍 , and
    together you can help select
    what you want to buy. I really hope Fatima likes the jewelry you got today, I want wish Fatima all the best starting a new family. And I am waiting to see the video to see Fatima’s big day👰‍♀️❤️❤️❤️.

  • @yasmeensultana470
    @yasmeensultana470 Před rokem +3

    ASSALAMVALEKUM, Ali bhai and Zubeda ji aap ke beti ko shaadi mubarak

  • @sayedmastan9011
    @sayedmastan9011 Před rokem +23

    అలీ గారు మేము పెళ్లి కి వస్తాము😀😀😂😂

  • @Doctor-bi2wg
    @Doctor-bi2wg Před rokem +5

    A nice transformation.. Keep going

  • @worldofcookingwithusha3237

    Sir namaste mam namaste
    Feeling so much happy to see both u

  • @nagalatha110
    @nagalatha110 Před rokem +1

    Me hair style natural ga baguntundi madam

  • @Sha.C01
    @Sha.C01 Před rokem +7

    Me vlogs balay enjoy ga unnai , zubedha ali garu , me vlogs kosam always early waiting 👌🥳👍

  • @krishnarao9168
    @krishnarao9168 Před rokem +2

    Your performance is exllent

  • @zaheerabegum2868
    @zaheerabegum2868 Před rokem +6

    Your Hair Style Is Somewhat Different 😅

  • @chanduchandrika3215
    @chanduchandrika3215 Před rokem +14

    Anni bagunnai akka Pelli date cheppaledhu😄

  • @palleruchulu1328
    @palleruchulu1328 Před rokem +1

    మేడం మీరు నిజంగానే వైజాగ్ లో ఉండిపోండి మేము వచ్చి meku చూస్తాం మాకు 4 అవర్స్ జర్నీ ఒడిస్సా మాది ప్లీజ్ ప్లీజ్ అక్కడే ఉండిపోండి మా చెల్లికి చెప్తాను మా చెల్లి వాళ్ళది వైజాగ్ ❤️

  • @revathichitti7549
    @revathichitti7549 Před rokem +2

    చాలా బాగుంది వీడియో సూపర్

  • @jyothirmaisuryadevara6382

    Mee hair stail bala inka mee make up kuda bala madam kaani memu ali gariki mee channel ki fans mi

  • @divyanjallichitturi1880
    @divyanjallichitturi1880 Před rokem +1

    Bill yanta aiendoo em tesukunaro chuspistha bagundadi zubeda garu

  • @umakatta1881
    @umakatta1881 Před rokem +18

    Engagement ki elaney vaccharu kani video lo aa jewellery veyaleydhu

  • @npadma153
    @npadma153 Před rokem +1

    Ali gaaru meeku iche cooperation super medam

  • @kusumalovelymusic
    @kusumalovelymusic Před rokem +5

    First lo chala limit ga matlde varu Madam meeru ippudu koncham yekkuvaga matladutunnaru Madam. Alage meeru normal ga untene baauntaru and mee hair style baaledu mam

  • @mohammadsony4447
    @mohammadsony4447 Před rokem +1

    Zubeda garu black bead collection bagundi ..👌

  • @jackk2907
    @jackk2907 Před rokem

    Happy Couple.
    Very informative video zubeda Ali madame.
    Nice person Ali gaaru🙏💐

  • @rochellafun771
    @rochellafun771 Před rokem +4

    Jubeda garu oka mata cheppana mee kuturni konnattuledu aa ammai kada pettu komedi tanu chudali kada mee you tube cheyyadaniki full ready aipoyaru

  • @akalpanaa8855
    @akalpanaa8855 Před rokem +22

    Be happy always 🙄❤️🤩🥰💯🤗😘

  • @sujatha7531
    @sujatha7531 Před rokem +4

    Akka select chesi konnavi chupinchandi please

  • @nageswarigorintla7192

    Zubedha mam
    Once
    Bhramha sir daggariki poyyi one vlog cheyyanddi mam
    Sir chulinatlu untundhi
    Happy ga untam
    Aali sir
    Bhramhanandham sir combination excellent mam
    Please do once mam
    Thank you

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor Před rokem

    She is good for commercial advertising business

  • @deviseerapu5204
    @deviseerapu5204 Před rokem +1

    And Ali Garu jewellery selection is so super mam

  • @rameshbabu9676
    @rameshbabu9676 Před rokem +5

    Nice promotion 👍

  • @Westgodavariilove
    @Westgodavariilove Před rokem

    Baavagaaru & akka mee dress chala baagunnaayi ali baavagaaru me jeans 👖 pant chala nice meeru eppuduu ela santhosanga undalani korukuntuna my good bless you

  • @DhruvRathee-Channel
    @DhruvRathee-Channel Před rokem +2

    *Andaru hair style gurinchi comments anduku pedutunnaru ? Ado oka roju kosam chesukunte, meeru andira swami , boys hair style alaga vunna girls accept chestaru*🙆🏻
    *IGA over acting gurinchi comment chestunnaru, okasari me intlo avarikaina jewellery koni ivvandi, me mother kani, sister kani, anta excite avutaru*
    *negative comments andukura, 100, 200 years brathukatama? Meeku anukokunda vayasu perugutu vuntundi*

  • @sangepuvaralaxmi3606
    @sangepuvaralaxmi3606 Před rokem +3

    Ali gari jodi supar ❤️

  • @sowjisowji478
    @sowjisowji478 Před rokem +3

    Cmr promotions ah
    Ade doubt vachindi vallu normal ga pic ae teeyanivvaru inta video na
    Good advertisement mam

  • @shiromanireddykasarla9536

    Ur hair is superb looking like a youngster aunty zubeda

  • @nagaraju-rw7kx
    @nagaraju-rw7kx Před rokem +1

    Super Ali garu & Zubeda garu....

  • @sreekamperi7746
    @sreekamperi7746 Před rokem +12

    So sweet of you jubeda 😘😘

  • @virajav
    @virajav Před rokem +4

    Very nice video 👌, thank you so much for sharing this, it's an eye feast for me. Love you ❤️

  • @mujjushaik1383
    @mujjushaik1383 Před rokem +1

    Assalamu alaikum ailgaru zubeda garu mashAllah nice video 👌👌

  • @sujathaprakash3098
    @sujathaprakash3098 Před rokem +2

    Beautiful couples.Ali so understandbule towards his wife that so heat. Jubadali also so beautiful women jubadali be careful lot of expenditures you have wedding is not a like be careful I know you are smart. Best couples. All the best.

  • @madhuraj143vlogs
    @madhuraj143vlogs Před rokem +4

    Zubeda garu papam ali gari face chudandi eeroju na pursue pani aipoinatte annattu gaa undi papam yekkuva kharchu pettakandi 🤣🤣🥰🥰💐💐

    • @-ed9ss
      @-ed9ss Před rokem +1

      Avunu avunu correctgha chayparu miru 🫢

  • @vaseemuddin183
    @vaseemuddin183 Před rokem +3

    Zubeda aunty looking so cute

  • @sathyajyothi8425
    @sathyajyothi8425 Před rokem +2

    Bhale promote chesthunnaaru jubeda garu , pramote chesinattu kakunda...matallone kalipesaru

  • @anithareddy3189
    @anithareddy3189 Před rokem +2

    Ali gaarini full song padanivvalsindi.....he sang very well

  • @sidhivinayaka6802
    @sidhivinayaka6802 Před rokem +4

    Mi gold collection video cheyandi

  • @kavithamovva6769
    @kavithamovva6769 Před rokem +3

    Giving buildup for promotion acting people r very funny

  • @babakalandar8940
    @babakalandar8940 Před rokem

    I think you are not came here for purchase... Just for CMR promotional video... Thanks for support to CMR

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 Před rokem +1

    Ee hair style lo meeru chala young ga vunnaru

  • @shaikimamunshaik5503
    @shaikimamunshaik5503 Před rokem

    Zubeda mam meruu eppudu chala super cute ga vunataruu asalu meku eppudu a hair style asaluu baleee meku vunna andam poindii

  • @shaikrizwanachotushaik6377

    2grams 1.5 grams ante twaraga virigi potayi yekkuvaga unnave strong ga untayi 916 kedium gurinchi cheppaledu hallmark kuda vesi istara

  • @vijayalakshmi7304
    @vijayalakshmi7304 Před rokem +2

    Hair style chandalam. Akka. Baledu

  • @shaheensalemm7015
    @shaheensalemm7015 Před rokem +3

    Ring super

  • @saranyakotni
    @saranyakotni Před rokem +13

    Advance happy married life 💐

  • @VmV2017
    @VmV2017 Před rokem +1

    Bill yentha avuthundho Ani tension padatha naaru Ali garu

  • @padmanamburi3192
    @padmanamburi3192 Před rokem

    Hii, ali gaaru, hai mam, mee collection super ga unnay mam. Nenu maa vaarini teesukoni velli cmr lo gold shopping chestanu.