క్రమశిక్షణ అద్దంకికేనా..సస్పెండ్ చేసే దమ్ముందా..? | Addanki Dayakar On Komatireddy | Tolivelugu TV

Sdílet
Vložit
  • čas přidán 12. 08. 2022
  • క్రమశిక్షణ అద్దంకికేనా..సస్పెండ్ చేసే దమ్ముందా..? | Addanki Dayakar On Komatireddy | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Komentáře • 623

  • @Surender_1987
    @Surender_1987 Před rokem +95

    రెడ్డిలు రెడ్డిలు అందరూ ఒకటే నాన్న మనలాంటి బడుగు బలహీన వర్గాల గొంతుకలు లేసినప్పుడు మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే రెడ్డొ లేక వెలమ సామాజిక వర్గానికి చెందిన వారైతే ఇలాంటి చర్యలు తీసుకోరు ఇకనైనా మన బడుగు బలహీన వర్గాల వారు ఏ పార్టీలో ఉన్నా గాని దయచేసి వారికి కొమ్ము కాయకుండా బయటికి రండి

    • @srikanthreddy9865
      @srikanthreddy9865 Před rokem +2

      Ikada neku reddys andaru okati kanipisthunda, oka paniki rani matalu matldthey thapu leda, em matldthunav bro akada situation em undi evaru em thitinaru alochinchu...

    • @swamidasn5258
      @swamidasn5258 Před rokem +3

      True

    • @hyderabadlocalporagadu9438
      @hyderabadlocalporagadu9438 Před rokem +3

      Enthaina reddy Reddy a, vilu manani edaganivaru

    • @bashettybhanuprasad
      @bashettybhanuprasad Před rokem +4

      @@srikanthreddy9865 Congress only worries abt Reddy's.....others in Congress are slaves

    • @rameshmaloth7480
      @rameshmaloth7480 Před rokem +3

      @@hyderabadlocalporagadu9438 Venkat Reddy and Jana Reddy Revanth Reddy and Utham Reddy ,Damodar Reddy all Houses Jubli hills lo pakka pakkane unttai ,Jagan Mohan Reddy house kuda

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před rokem +21

    జై భీమ్ ✊✊జై జై మాల 💪💪💪

    • @praveengundla7212
      @praveengundla7212 Před rokem

      ఎందుకు జైకొడుతున‌్నావ్ దయాకర్ దెంగేయ్ అన‌్నందుక సిగుండాలి కొంచెమైనా

  • @rsr4956
    @rsr4956 Před rokem +86

    జై కాంగ్రెస్ 🌹🌹💐💐💐
    జై సీతక్క,జై దయాకర్ అన్న, జై రేవంత్ రెడ్డి 💐💐💐💐💐

    • @gogadaschinnamnaidu1887
      @gogadaschinnamnaidu1887 Před rokem

      Ory babu congress oka musilm family party letast ga ee Addanki gadu vedio chusam vedu Pakistan ki love chestanu annadu, nevu hinduvu va leka sekular hinduva 75 years ayina neku sigguledu Haa

    • @mandavaprasad823
      @mandavaprasad823 Před rokem

      👏👏👏🖐️🖐️🖐️

    • @bashettybhanuprasad
      @bashettybhanuprasad Před rokem +2

      Congress ante Reddy party only...
      Remaining all are treated as slaves..

    • @suryaash9485
      @suryaash9485 Před rokem

      🔥జై అద్దంకి దయాకర్ అన్నా✊️

    • @saikrishnabsk274
      @saikrishnabsk274 Před rokem +1

      @@bashettybhanuprasad inka cheppu BJP ante hindhuvula party ani TRS ante rao la party ani

  • @avanthishekar8390
    @avanthishekar8390 Před rokem +59

    ఆడ రాక పాత గజ్జల ఆట అన్నట్టు వెంకట్ రెడ్డి ఒప్పుకుంటే మరల తమ్మునికి ఆపోజిట్ గా ప్రచారం ఎక్కడ చేయమంటారు అని అదో వంక పెట్టుకొని అద్దంకి దయాకర్ గారిని సస్పెండ్ చేయమంటున్నాడు ఇదంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆడుతున్న డ్రామా అని నల్లగొండ ప్రజలకు మొత్తం గమనిస్తున్నారు

  • @udayabhasker5335
    @udayabhasker5335 Před rokem +75

    ఒకప్పుడు వెంకట్ రెడ్డి గారు తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీని వదలడానికి దయాకర్ గారి వ్యాఖ్యని ఒక సాకుగా చూపుతూ బయటకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడనిపిస్తుంది.
    Any how అద్దంకి దయాకర్ గారు మంచి లీడర్.

    • @surabiajaykumargoud960
      @surabiajaykumargoud960 Před rokem +2

      Uday Bhaskar thappu ga alochisthunav, komatireddy remark leni politician asalu athadini endhuku thittali. Ekada epudu Congress nundi potha ani chepada meeku komatireddy meeku meeru anukuntr evarem cheyaleru. 35 yrs nundi party lo unodini dhengey ante aa place lo nu unna alage matladthav react avthav

    • @bandulaarjunkumar2579
      @bandulaarjunkumar2579 Před rokem +1

      PCC President ga high command Revanth Anna garini pettinapudu oka krama sikshana kala leader ga komatireddy garu matladara? Dabbulu ichi PCC president konukkunnaru ani high command ni avamaninchaledha? Newly elected President ga Nalgonda ki Ranichara? Eppudu Revanth gari ni vimarshinchadame kadha ? Ayina ayana calm GS vunnaru. Dayakar un-parliamentary word use cheyyakunda vundavalisindhi. Kani aayana Revanth ki support chesthunnaru ani ee Godavari chesthunnaru. Nobody is above the party.

    • @kvrbakthudini3854
      @kvrbakthudini3854 Před rokem

      @@bandulaarjunkumar2579 avunu raa by dabbulu eche pcc thechukundu vadi laga vote ki note dhonga anukuntunava vadu nalugu party lu marindu chetha lonjokoduku cbn kukka congress party ni nashanam chedham anukutundu nakoduku e lonjakoduku party marinapudu am pikiru 👉 komatireddy brothers pedavallaku apadha vasthe ventene velli sahayam chese goppa manushuluraa komatireddy brothers ma balam ma dhairyam ma pranam komatireddy brothers komatireddy brothers gurinchi thappuga matladithe thokkutham

    • @devenderreddybollam7399
      @devenderreddybollam7399 Před rokem

      @@surabiajaykumargoud960 కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంత వేస్ట్ ఫెలో ఎవరు లేరు తెలంగాణలో ఎందుకో కూడా కావాలంటే చెప్తాను రీసన్ సీనియర్ నాయకుడు అంటే క్రమశిక్షణతో ఉండాలి తప్ప పార్టీకి నష్టం కలిగించకూడదు నష్టమైనా కష్టమైనా పార్టీలో చర్చించుకోవాలి ప్రతిరోజు మీడియాకి ఎక్కకూడదు

  • @NYGIRI
    @NYGIRI Před rokem +14

    అందరికీ సమాన న్యాయం ఉండాలి

  • @PavanKumar-cx3xq
    @PavanKumar-cx3xq Před rokem +12

    Dayakar Anna 💯 is best 💞 leader

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před rokem +68

    దయాకర్ అన్న జిందాబాద్ 💪💪💪

  • @hathiramdevasoth1853
    @hathiramdevasoth1853 Před rokem +62

    అన్నా ఇక్కడ రెడ్డి ఏది చెప్పిన నడుస్తుంది
    కానీ మన బడుగు బలహీన వర్గాలు మాట్లాడితే మాత్రం పార్టీ నుండి సస్పెండ్ అంటున్నారు
    నిజంగా దయాకర్ అన్న గారు మీరు ఎక్కడ తగ్గకండి.... Plz

    • @royalnarry6675
      @royalnarry6675 Před rokem +6

      Caste ki behaviour ki difference undi.
      Stage meda ela evaru mataladuu.

    • @akulamahender775
      @akulamahender775 Před rokem +6

      Yes క్యాస్ట్ కి దీనికి ఏం సబందం...దయాకర్ గారు తప్పుగా మాట్లాడటం కరక్ట్ కాదు.. brother

    • @vamshikrushnamaneru3939
      @vamshikrushnamaneru3939 Před rokem +2

      Yes correct 100% dayakar anna correct

    • @hyderabadcentraluniversity3563
      @hyderabadcentraluniversity3563 Před rokem +2

      Miku teliyada nijam anedi nalgonda lo politics anevi Reddy valla chethilo unnai ani

    • @hyderabadcentraluniversity3563
      @hyderabadcentraluniversity3563 Před rokem +1

      Miku teliyada meru chudaleda chandoor meeting unna roju ... Amith shaa meeting appointment lo unnadu daniki em antaru ... Adi party limit line cross cheyatame kada

  • @galinaresh9097
    @galinaresh9097 Před rokem +6

    SC అని

  • @vamsikatta8570
    @vamsikatta8570 Před rokem +10

    We support Addanki Dayakar..

  • @ashokvarma8888
    @ashokvarma8888 Před rokem +2

    ఎరక్కపోయి ఇరుకున్నవు దయాకర్ అన్నా.... నీ విజ్ఞత తో కొంచం ఆలోచించి ఉండాల్సింది...

  • @killer_956
    @killer_956 Před rokem +7

    Dayakar anna we are with you ❤ jai congress jai revanth anna🔥🔥🔥

  • @chandugoud3918
    @chandugoud3918 Před rokem +11

    తొలివెలుగు రఘు గారు మీరు ఎంత సేపూ కాంగ్రెస్ ని లేపుతున్నావ్ తొలివెలుగు కి బదులుగా కాంగ్రెస్ చానల్ అని పెట్టు బాగుంటది

  • @chandhukeshetty690
    @chandhukeshetty690 Před rokem +12

    Congress lo sc st bc ki value undadu ,adi feudal party

  • @kondareddylekkala7758
    @kondareddylekkala7758 Před rokem +2

    100% correct dayakar gaaru

  • @GaneshGoud10
    @GaneshGoud10 Před rokem +5

    దయాకర్ అన్న మేము బీజేపీ కార్యకర్తలం మేము మీరు మాట్లాడిన విధంగా ఎప్పుడు రాహుల్ గాంధీ గారిని తిట్టలేదు కానీ మీరు మాత్రం ఒక దేశ ప్రధనమంత్రి గారైన నరేంద్ర మోడీ గారిని వాడు వీడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు... అది ఎవరైనా ఆయన యొక్క వయస్సు మరియు హోదా కీ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అ క్రమశిక్షణ నేర్చుకోండి ఫస్ట్.

  • @mahboobalishaik2520
    @mahboobalishaik2520 Před rokem +30

    కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ గారు మునుగోడు పచరానికి వచ్చి తమ్మునికి లాభం చేసే విధంగా పాల్గొంటాడు కాంగ్రెస్ కార్యకర్తలారా ఆలోచించండి అద్దంకి దయాకర్ ని బయటికి వెళ్ళగొట్టి రాజ్యం చేయడానికి చూస్తున్నారు ఓట్లు మనవి పెత్తనం వీళ్లది కాబట్టి కాంగ్రెస్కు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది

    • @kbalraj9418
      @kbalraj9418 Před rokem

      కాలుజారిన పర్వాలేదు, కానీ నోరు జారకుడడు అంతారు అందుకే.

    • @allahlanjekoduku
      @allahlanjekoduku Před rokem

      Khangresss

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 Před rokem +25

    కొమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా ఇలా మాట్లాడటం సరైనది కాదు రేవంత్ రెడ్డి మరియు అద్దంకి దయాకర్ రావు గార్లు బే షరతు గా క్షమాపణ చెప్పిన తర్వాత కూడా

    • @kvrbakthudini3854
      @kvrbakthudini3854 Před rokem +1

      revanth gani pellanni de.....ga antunna ani sorry chepthe aypothadha sabhalo bro

    • @kvrbakthudini3854
      @kvrbakthudini3854 Před rokem

      mimmalni mi family ni buthulu thittina tharuvatha sorry chepthe ok na bro

  • @chinnaposhanna7840
    @chinnaposhanna7840 Před rokem +10

    జై దయాకర్ అన్న ✊✊

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před rokem +6

    అద్దంకి దయాకర్ అన్నను ఎందుకు ఇంతగా ఇబ్బంది పెడుతున్నాడో వెంకట్ రెడ్డి గారు.
    మరీ ఇంతగా కక్ష గట్టారు కోమటిరెడ్డి గారు.

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 Před rokem +39

    ఎంత అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇది చూసిన తరువాత ఇంకా పట్టు వీడకుంటే, అది సంస్కారం అనిపించుకోదు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దయాకర్ గారి మీద చర్య అనే పదం ఎత్తుకుంటే అంత కంటే పెద్ద నష్టం ఉండదు.

    • @kvrbakthudini3854
      @kvrbakthudini3854 Před rokem

      ok revanth gadi pellanni de.... ani sabhalo bayataki vachi sorry chepthe ok na brother ninnu ni family ni buthulu thitti sorry chepthe ok na

  • @praveenrajpenugonda2632
    @praveenrajpenugonda2632 Před rokem +12

    అది కూడా కాదు .... ఇప్పుడు ఒప్పుకుంటే ప్రచారానికి రావాల్సి ఉంటుంది అందుకే...ఏదో కలరింగ్ ఇస్థుండు

    • @kvrbakthudini3854
      @kvrbakthudini3854 Před rokem

      revanth gadi pellanni de......g ani sabhalo ippudu sorry chepthe ok na 👍👍bro cheppu

  • @PavanKumar-cx3xq
    @PavanKumar-cx3xq Před rokem +6

    Dayakar Anna State forward meru great leader

  • @sabavathvenkatesh6230
    @sabavathvenkatesh6230 Před rokem +16

    దయాకర్ అన్న మీరు మాట్లాడింది 100%కరెక్ట్

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před rokem +35

    దయాకర్ అన్నను పార్టీలో నుండి బయటకు పంపిస్తే మేము కూడా ఆలోచన చేస్తాము.
    (మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మా దయాకర్ అన్నకు ఏమి అవమానం జరిగిన సహించేది లేదు మిత్రులారా)జై భీమ్ ✊✊✊

  • @akhilkumarp9824
    @akhilkumarp9824 Před rokem +3

    Yes excellent sir speech

  • @balaganiranjithkumar5986

    ఇప్పుడు ఇంత వినయంగా మాట్లాడుతున్నాడు... అదే బహిరంగ సభలో ఎంత బలుపు తో మాట్లాడాడు..

  • @itharajusaikumar786
    @itharajusaikumar786 Před rokem +2

    Jai k.v.r 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 first anakunda undalli bro eppudu kadhu bro

  • @bshantosh7148
    @bshantosh7148 Před rokem +11

    అద్దంకి దయాకర్ అన్న. కాంగ్రెస్ పార్టీ కి నష్టం జరగవద్దు అని. సారీ చెప్పిండు. దయాకర్ అన్న నిజాయితీగల కాంగ్రెస్ నాయకుడు.కోమటిరెడ్డి మనోభావాలు దెబ్బ తింటాయి. రేవంత్ రెడ్డి ని కోమటిరెడ్డి గారు తిట్టలేద. అలా ఐతే కోమటిరెడ్డి ని సస్పెండ్ చేయాలి. అద్దంకి దయాకర్ కరెక్ట్

    • @kvrbakthudini3854
      @kvrbakthudini3854 Před rokem

      dayakar gadi revanth gadi pellanni de.....a ani sabhalo sorry chepthe ok na bro

  • @KKK-eu6mz
    @KKK-eu6mz Před rokem +5

    Addanki Dayakar Garu...There is still good in the world.

  • @varshiammu3598
    @varshiammu3598 Před rokem +1

    100/;Dayakar Garu. Meru matladindhi

  • @maddoorilingam8255
    @maddoorilingam8255 Před rokem +8

    Raja Gopal Reddy partiy lo udi BJP gurichi matldinapudu kramasiskna camiti appudu emo cechidi

  • @AjithKumar-js4zp
    @AjithKumar-js4zp Před rokem +20

    రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని పీసీసీ ప్రెసిడెంట్ ని బహిరంగంగా అవమానిస్తూ కించపరుస్తూ మాట్లాడినప్పుడు ఎక్కడ పోయిండు ఈ మొనగాడు వెంకట్ రెడ్డి

  • @rajeev9643
    @rajeev9643 Před rokem +4

    Congress Reddy's party , sc st,BC laki respect and value vundadu .

    • @killer_956
      @killer_956 Před rokem

      Antha ldhu bhayya 🤬 .... Dayakar anna revanth anna team.... Pakka support istham mem

    • @rajeev9643
      @rajeev9643 Před rokem

      @@killer_956 ok Revanth team kakapothe Congress lo sc, st , BC laki respect vundanamata .

  • @ushakanthushakanth4159
    @ushakanthushakanth4159 Před rokem +17

    Anna dayakar ante 36 lakhs ప్రజలు వెనుక ఉన్నారు.అన్న niv tala వంచకు

    • @roomfornet8216
      @roomfornet8216 Před rokem

      Bhaaya maana anna ki ey election vachinai anna 36 lakhs votes?

    • @ushakanthushakanth4159
      @ushakanthushakanth4159 Před rokem

      Anna rastsmlo ayana వెనుక ఉన్నప్రజలు 76 lakhs votes kavvu okkasri చరిత్ర ఎందో తెలుసుకో

  • @prashanthsvs
    @prashanthsvs Před rokem +7

    అన్న దయాకర్ అన్న ను ఏకవచనంతో, పిలిచి, ఆ సన్నాసి కోమటిరెడ్డి నీ మాత్రం, గారు అనడం, మీకు ఎంత వరకు న్యాయం,,, నేను కాంగ్రెస్ వాడనే కానీ వాని కంటే దయాకర్ అన్న, 100 రెట్లు బెటర్,,,💐💐💚💚

  • @sannapureddy6205
    @sannapureddy6205 Před rokem +14

    కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అసలు వారి యొక్క ఉద్దేశం ఇప్పటికైనా బయటపెట్టాలి తమ్ముడు మీద ప్రేమ నా లేక పార్టీ మీద ప్రేమను నోటికొచ్చినట్టు పిసిసి అధ్యక్షుడు ను బహిరంగ క్షమాపణ అడుగుతాడు ఉద్యమ నేపథ్యం ఉన్న ఉస్మానియా యువ కెరటం సామాజిక స్ఫూర్తి ఉన్నటువంటి ఒక బహుజన బిడ్డపై కక్ష సాధించాలనుకోవడం ఇది సిగ్గుచేటు నల్లగొండ జిల్లా ఏమన్నా రెడ్డి సామ్రాజ్యమా ప్రజలారా ఆలోచించండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క పద్ధతి పార్టీకి చాలా నష్టం చేస్తుంది ఒకప్పుడు ఏదో చేశానని దాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పుడు నాశనం చేస్తుంటే కార్యకర్తల్లో చైతన్యం వచ్చి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి ఆదిపత్యానికి చరమగీతం పాడాలి వారి యొక్క చేష్టలు కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మారండి నీతోనే కాంగ్రెస్ లేదు చాలామంది

    • @keepsmile9511
      @keepsmile9511 Před rokem +1

      Barabar cheppinav anna.. Shiggundali komatireddy brothers ki...

  • @NITTURUSUDARSHANREDDY
    @NITTURUSUDARSHANREDDY Před rokem +4

    Jai addanki dayakar ANNA 🎂

  • @Chethanareddy338
    @Chethanareddy338 Před rokem +2

    అదే కోమటిరెడ్డి అలా అని ఉంటే గోరంగా ఉండేది

  • @santhugoud7785
    @santhugoud7785 Před rokem +4

    Dayakar garu a okkaroju mata jarindu gavachu kani manchi leader

  • @ushakanthushakanth4159
    @ushakanthushakanth4159 Před rokem +4

    🐅 దయాకర్ 100

  • @BYOHAN-qp5we
    @BYOHAN-qp5we Před rokem +1

    జై అదంకి దయాకరన్న ✊️✊️✊️,.

  • @rajkiran4278
    @rajkiran4278 Před rokem +2

    Dayakar Anna is a strong leader in Congress party.. There are so called many leaders in congress party who spoke rubbish many times but no action has been taken on them also their was no one who bothered about those things when such things happened. Jai Dayakar Anna 🙏

  • @kranthikumarnaik5105
    @kranthikumarnaik5105 Před rokem +5

    సూపర్ దయాకర్ అన్నా...

  • @mamidikrishnamurthygoud1074

    అన్నీ మంచిగానే చెప్తుంటారు కానీ,అప్పుడప్పుడు అనాలోచితంగా ఆవేశానికి లోనవుతారు,ఇది ఒకటి సరి చేసుకోవాలన్న,ఉద్యమకారుడు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకునే వ్యక్తిగా చిన్న సలహా అన్న.

  • @rk8717
    @rk8717 Před rokem +1

    Adanki dayakar helping Congress party to develop

  • @venukumar5351
    @venukumar5351 Před rokem +2

    Jai Dayakar anna

  • @sangibhanuchander9202
    @sangibhanuchander9202 Před rokem +2

    Addanki currect anna

  • @ushakanthushakanth4159
    @ushakanthushakanth4159 Před rokem +2

    Jai addanki

  • @kancharlaksreddy1131
    @kancharlaksreddy1131 Před rokem

    Super bro 🙏

  • @ramumoru6971
    @ramumoru6971 Před rokem +2

    Jai dayakar anna 🔥🔥🔥🔥

  • @shankark3874
    @shankark3874 Před rokem +6

    దయాకర్ గారు మీరు విలువలు కలిగిన కాంగ్రెస్ నాయకులు. మీ లాంటి వారు కాంగ్రెస్ పార్టీకి అవసరం

  • @bhanuchandergoud8253
    @bhanuchandergoud8253 Před rokem +1

    Jai Congress 🇮🇳
    Jai ARR🇮🇳
    Jai AD🇮🇳

  • @girimudhiraj3961
    @girimudhiraj3961 Před rokem

    Super. Anna

  • @gandhamaseervadam210
    @gandhamaseervadam210 Před rokem +2

    Correct✔ chesindu

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před rokem +3

    దయాకర్ అన్న ఒక్కరే తప్పుగా మాట్లాడారా. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచన చేయాలి ఒకసారి.

    • @vijay-rd2bu
      @vijay-rd2bu Před rokem

      Vadoo pakistan premikudu. Noti ki edhi vasthe adhi morige kukka. Epudu performance esthunndu

  • @gurralabalakistareddy6151

    Superb dayakar anna miru great..milanti nayakulu undali anna congress ki avasaram

  • @srinivas3835
    @srinivas3835 Před rokem +7

    Brother don't worry... what you said that is 100% correct...meru nijayetha party lo unnaru ,panichesthunaro kabatee ah koPam, adhe self fish ayunte andarilage navvuthu matladevaro kadha ...we are always with you 💪🙏🙏

  • @medrivijay8609
    @medrivijay8609 Před rokem +1

    Jai addanki dayakar anna

  • @enjamurisrinivassrinivas4834

    Jai BJP jaimodi jaiyogi 👍

  • @PavanKumar-cx3xq
    @PavanKumar-cx3xq Před rokem +8

    Dayakar anna nenu BJP kani niku full support meru nejayathi ga untaru

  • @ramesharrampandla7359
    @ramesharrampandla7359 Před rokem +1

    Jai dayakar anna

  • @shivapogula6428
    @shivapogula6428 Před rokem +1

    జై దయాకర్ అన్న

  • @nareshthadagonda1898
    @nareshthadagonda1898 Před rokem +1

    This is one of the political strategy....pressure on komatireddy venkatreddy

    • @chanduyadav4270
      @chanduyadav4270 Před rokem

      Really broo this is too much komatireddy brothers ni masth irritate chesthunnaru

  • @blackheart2849
    @blackheart2849 Před rokem +2

    Jai dayakar👍🔥🔥🔥

  • @buchilingamkunchakuri2605

    దయాకర్ గారు ఒక విజ్ఞతగల
    వ్యక్తిగా మాట్లాడుతున్నాడు.
    రఘుగారు ఒక కాంగ్రెస్ లీడర్ లాగా మాట్లాడుతున్నాడు.
    ఏదేమైనా నాయకులనుండి ,ఛానల్సు నుండి
    సంస్కారవంతమైన భాష సమాజానికి అందాలని కోరుకుంటున్నాము.ప్రధానమంత్రిలాంటి వారిని కూడా అవమానకరంగా మాట్లాడి తమ సంస్కార రాహిత్యాన్ని చాటుకుంటున్నారు.విషయాన్ని విషయంగానే మాట్లాడాలి కాని
    సభ్యసమాజానికి జుగుప్స కలిగించే విధంగా మాట్లాడరాదు.
    దీనివల్ల సమాజం ఇంకా చవకబారుగా తయారౌతుంది.
    నాయకులు పెద్దమనసుతో గమనించగలరు.

  • @arunaverma7578
    @arunaverma7578 Před rokem +2

    Dhayakar great.👏👏👏

  • @karnakarkanna4779
    @karnakarkanna4779 Před rokem +1

    jai adaniki dayakar anna

  • @ushakanthushakanth4159
    @ushakanthushakanth4159 Před rokem +2

    Jai dayakaranna

  • @Hanmanth_team_revanth
    @Hanmanth_team_revanth Před rokem +1

    Jai dayakar

  • @venkannakommu3338
    @venkannakommu3338 Před rokem

    That is correct sir

  • @bvenkatreddy6883
    @bvenkatreddy6883 Před rokem +2

    Dayaker gariki avesham yekkuva nijaayithi unnadi kani ippudu konddiga alochinchi matladali reddy la toti yeppudu headache

  • @nishanthrachakonda1147
    @nishanthrachakonda1147 Před rokem +2

    Nijamaina congress karyakarthalu revanth reddy, addanki dayakar.. jai congress 🔥

  • @nagaiahdasari5111
    @nagaiahdasari5111 Před rokem +12

    దయాకర్ గారు correct గానే మాట్లాడారు వెంకట్ రెడ్డి కీ ఒక న్యాయం అద్దంకి కీ ఒక న్యాయం నా

  • @soujanyasouji6112
    @soujanyasouji6112 Před rokem +5

    Good personal dayakar sir 🇮🇳🇮🇳🇮🇳

  • @nagarajumatla1657
    @nagarajumatla1657 Před rokem +1

    🇮🇳🙏👍🦁🙏 jai bhim

  • @gouthamalmaspeta4533
    @gouthamalmaspeta4533 Před rokem +6

    కాంగ్రెస్ లో ఇంత కన్నా ఎక్కువ పంచాయతీ లు అయినాయి కానీ ఎప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు కదా కానీ దయాకర్ మీద ఎందుకు చర్యలు నిజంగా దయాకర్ సూపర్ గా మాట్లాడారు

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před rokem +1

    రేవంత్ రెడ్డి గారికి దయాకర్ అన్న అండగా ఉంటాడు కాబట్టే... కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా సస్పెండ్ కోరుతున్నాడు.
    దయన్నను పార్టీలోనుండి బయటకు పంపే కుట్ర జరుగుతున్నట్టు అనుమానం కలుగుతుంది మాకు.

  • @jukantianilkumar518
    @jukantianilkumar518 Před rokem +2

    Dayakar is correct party lo nundi venkatareddy dengeyali mi seniors valla party nashanam ayindi all of you out from here

  • @galiramulu2543
    @galiramulu2543 Před rokem +1

    Good leader

  • @bakharsyed1467
    @bakharsyed1467 Před rokem

    Super Raghu Anna

  • @reddymallas1793
    @reddymallas1793 Před rokem

    Jai Addanki Dayakar jai congress
    🎊🌹🇮🇳🙏🇮🇳🌹🎊

  • @revanthprajadarabartelanga9310

    దయాకర్ అన్న మాట్లాడింది కరెక్ట్

  • @rajashekaralluri8148
    @rajashekaralluri8148 Před rokem

    Ur real hero anna

  • @deepakadla5571
    @deepakadla5571 Před rokem

    అన్న అన్నతముడు ఆడుతున్న నాటకం sorry' చెప్పకుడా ఇంకేం కావలి అna

  • @vinodvk-1836
    @vinodvk-1836 Před rokem +2

    Elago venkat Reddy Garu bjp ki vellalani decide auyadu pothu pothu evarno bakara cheyyali anduku dayakar anna meeda nettestunnadu

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před rokem +1

    షోకాజ్ నోటీస్ కేవలం దళితుడు ఐన దయాకర్ గారికేనా మిత్రులారా.

  • @chandrasekharketha7946
    @chandrasekharketha7946 Před rokem +1

    We are support to addanki dayakar sir

  • @ushakanthushakanth4159
    @ushakanthushakanth4159 Před rokem +2

    Dayakaranna100🙏

  • @goliramesh5801
    @goliramesh5801 Před rokem

    అన్న మంచి సంస్కారం మిది

  • @RajKumar-od7tb
    @RajKumar-od7tb Před rokem +1

    Jai Congress jai jai congress

  • @gprabhakhar3278
    @gprabhakhar3278 Před rokem +3

    అద్దంకి దయాకర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, మంచి నాలెడ్జ్ ఉంది, ఉన్నత విద్యావంతుడు,తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో కీలక వ్యక్తి,,,కోమటి రెడ్డి brathers.కి నల్గొండ జిల్లాలో తప్ప ఎక్కడ పట్టించు కోరు,వాళ్లకు డబ్బు హోదా తప్పా వారికి ఏం లేదు

  • @rajuk4332
    @rajuk4332 Před rokem +1

    Dayakar correct

  • @roomfornet8216
    @roomfornet8216 Před rokem

    Raghu anna
    Chachi potuna congress ni kapadali ani inta try chstunav ga
    Thanks anna 😀

  • @virat.kondal4636
    @virat.kondal4636 Před rokem +2

    Jai kvr

  • @brajubsandhya1795
    @brajubsandhya1795 Před rokem +1

    🙏🙏🙏👍👍👍🙋🙋

  • @ksr7462
    @ksr7462 Před rokem +6

    వెంకట్ రెడ్డి గారు 200% బిజెపి పోతారు, ఇది అంత డ్రామాలు అన్న తమ్మూ లోతో బిజెపి ఆట ఎపుడో ప్రారంభిచింది.

  • @prasad1716
    @prasad1716 Před rokem +1

    అంత పెద్ద బహిరంగ సభలో అలాంటి బూతులు మాట్లాడడం పద్దతి కాదు. ప్రజలతో అప్పుడు చప్పట్లు కొట్టించు కోవచ్చు కానీ మీమీద గౌరవం పోయింది. హుందా గా ఉండడం, మాట్లాడడం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి.

  • @asikasivaram4892
    @asikasivaram4892 Před rokem +1

    Congress party should suspend k v reddy 👍👍👍