జగన్ ఓటమిపై కేటీఆర్ రియాక్షన్ | KTR Sensational Comments On YS Defeat in AP Elections 2024 | YNR

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • జగన్ ఓటమిపై కేటీఆర్ రియాక్షన్ | KTR Sensational Comments On YS Defeat in AP Elections 2024 | YNR
    #JournalistYNR #KTR #YSJagan #APPolitics #BRS #APElections2024 #APelectionResults #YNR #YNRAnalysis #KCR #Harishrao

Komentáře • 139

  • @Mr__chinrocks
    @Mr__chinrocks Před 16 dny +61

    💯 EVM tapped jarigindhe
    India ki EVM PM
    Ap ki EVM CM
    Ap ki EVM IT minster
    Ap ki EVM deputy CM. 🤣🤣🤣🤣🤣

  • @vishnuprasadreddyeng
    @vishnuprasadreddyeng Před 16 dny +51

    Jai JAGAN

  • @janardhanvardi8974
    @janardhanvardi8974 Před 16 dny +76

    100% EVMs lo ఏదో జరిగింది

    • @T136-b3g
      @T136-b3g Před 15 dny

      But evm pampini cheyali chamba

    • @parameshparimi2002
      @parameshparimi2002 Před 15 dny

      Evm golmal jarigita YCP 40% share ala vastadi ra erri puka
      2019 lo TDP ki kuda 40% share vachindi kada ra pichi puvva

    • @rajunsn
      @rajunsn Před 14 dny

      2019 lo mee jaggu gadu alane win ayyada loafer vedavallara??

    • @nagamkarthik4872
      @nagamkarthik4872 Před 14 dny

      2019 lo EVM scam vala 151 vuchida??

    • @ashoks2254
      @ashoks2254 Před 14 dny

      Idi 2019 kadu Anna

  • @chinnusai
    @chinnusai Před 15 dny +35

    అందరి అభిప్రాయం అదే అంతా EVM ల మహిమ

    • @yalagapudisivakrishna1265
      @yalagapudisivakrishna1265 Před 15 dny +1

      Incase chandra babu will do evm tamparing in 2029 what about jagan situation?? 100% babu will do untill he will die

  • @cherukuruhanok7730
    @cherukuruhanok7730 Před 16 dny +30

    EVM Tampering

  • @ukreddyb6280
    @ukreddyb6280 Před 16 dny +29

    EVM LU MODI ELECTION COMISSIONER MAHIMA

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Před 16 dny +20

    ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారుకాకపోతే కూటమి చేసిన స్కామ్కాకపోతే కూటమి చేసిన స్కాం అదేదైతే ఉందోఆ స్కాం ఏదైతే ఉందో అది కూడా గెలిపించింది అదేంటంటే ప్రజలు ఓట్లేసిన ఏవీయంలో వేరు ప్రజలు ఓట్లేసిన ఈవీఎంలు వేరు తర్వాత లెక్కించిన ఈవీఎంలు వేరు 10% ఏవీయంలో మార్పులు చేసేసి వాళ్ళు ఎలా కావాలంటే అలా మలుచుకున్నా ఈవీఎంలను లెక్కించారు ఇది 100% జరిగింది 100% ఇదే జరిగింది

    • @pardhasaradhi5072
      @pardhasaradhi5072 Před 15 dny

      ఇదే నిజమైతే 2019 లో కూడా ఈ వీయమ్ లు మాయే మాయే అది కూడా

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 Před 15 dny +18

    ఏపీ లో కాంగ్రెస్ ఏంటి sir. జోక్ కాకపోతే

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Před 15 dny +16

    Surprise not only to KTR also to entire country.

    • @masudarsan
      @masudarsan Před 15 dny

      @@narasingaraopadi8179 no surprise at all.every exit poll expected .

  • @ramubillea5288
    @ramubillea5288 Před 16 dny +12

    Bolli గాడు చేయడు అని తెలిసిన ప్రజలకు ఆశ ఎక్కువ పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు ముసలోళ్ళు వేశారు రైతులకు 20,000 అన్నాడు రైతు వేశారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నాడు ఇక అమ్మకు వందనం నాన్నకి ఇంధన మే

    • @ashoks2254
      @ashoks2254 Před 14 dny

      Rakshasa palana nunchi Vimukthi 🙏

  • @sravanpammi3469
    @sravanpammi3469 Před 16 dny +14

    జై జగన్ ❤

  • @rajug9651
    @rajug9651 Před 15 dny +8

    కేతిరెడ్డి ఏం జరిగిందో చెప్పాడు

  • @pardhasaradhi5072
    @pardhasaradhi5072 Před 15 dny +1

    ఇది ఎలా వుంది అంటే ఆడ బిడ్డ ను తీహార్ జైలులో పెట్టారు , మొన్న ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు , మరీ అది కూడా ఈవీఎంలు మాయ యేనా ? ఇంకో పక్క పార్టీలో గెలిచిన ఏం ఎల్ ఏ లు అందరూ పార్టీ మారి పోతున్నారు దాని గురించి ఆలోచన లేకుండా , మనకు ఏం జరుగుతుందో ఆలోచన లేకుండా , పక్కింట్లో మనకు ఇష్టం లేని వాళ్ళు గెలిచారు అనే బాద ఎక్కువగా కనపడుతుంది

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Před 16 dny +9

    కాకపోతే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మరల 2009లో సీఎం గా ఆంధ్రప్రదేశ్కి కొనసాగుతారు గెలుస్తారు కాకపోతే కచ్చితంగాప్రజల్లో తిరగాలి గుంట నక్కలగేప్రజల్లో తిరగాలి గుంట నక్కలప్రజల్లో తిరగాలి గుంట నక్కలప్రజల్లో తిరగాలి గుంట నక్కలగే గమనించాలి గుంట నక్కలను గమనిస్తూ ఉండాలిిఏదైనా ఉంటే తెలంగాణలో 2034లో చూసుకోవాలి

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 Před 16 dny +7

    SHARMILA HAS DESTROYED BRS IN TELANGANA ALSO

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 15 dny +7

    ప్రజాలుకు విశ్వాసం లేదు

    • @ashoks2254
      @ashoks2254 Před 14 dny

      Yes Anna, Anduke 2019 lo ala jarigindi

  • @mahammadrafeemdrafee4442
    @mahammadrafeemdrafee4442 Před 16 dny +10

    ఓటర్లు తీర్పును గౌరవించాల్సిందే

  • @RamaKrishna-qg8vd
    @RamaKrishna-qg8vd Před 15 dny +3

    Jai jagan ❤❤

  • @dastagiri1549
    @dastagiri1549 Před 16 dny +2

    Y.n.r niku 5rupes Kovalainen?

  • @syedafroz5320
    @syedafroz5320 Před 16 dny +5

    EVM maaya

    • @pardhasaradhi5072
      @pardhasaradhi5072 Před 15 dny

      2019 లో కూడా ఈవీఎంలు మాయే 😊

  • @N_Shasank
    @N_Shasank Před 15 dny +2

    Good analysis sit

  • @syambabuchinta3669
    @syambabuchinta3669 Před 16 dny +2

    True, Kutami will loose if contested individually, the leader faced many group of leaders, it is not a win, if Kutami gets special status then only it calls win.

  • @user-hq5hu7kr1s
    @user-hq5hu7kr1s Před 15 dny +3

    Edu poyav enni rojulu ninnu chala miss ayyam.mi edupulu roju vinali appude chaala baguntundi

  • @d.kreddy8577
    @d.kreddy8577 Před 14 dny

    U are correct

  • @honeysunney861
    @honeysunney861 Před 16 dny +2

    She is an ambassador for conspiracy

  • @deekshithrishi5163
    @deekshithrishi5163 Před 15 dny +1

    💯💯💯💯💯 Evm CBN CM

  • @syedafroz5320
    @syedafroz5320 Před 16 dny +2

    Kevalam 11 ante surprising kada

  • @PSathishReddy
    @PSathishReddy Před 15 dny +2

    ప్రజలు చంద్రబాబు చేతిలో మోసపోయారు.

    • @ashoks2254
      @ashoks2254 Před 14 dny

      Rakshasa palana nunchi Vimukthi 🙏

    • @PSathishReddy
      @PSathishReddy Před 14 dny +2

      @@ashoks2254 మళ్లీ భూ తాలా పాలన వచ్చింది.

  • @nanimolli1173
    @nanimolli1173 Před 16 dny +5

    Jai jagan anna ❤❤❤❤

  • @bmr5787
    @bmr5787 Před 16 dny +3

    Journalist ani tagline pettukunna YNR and SAI election ki mundhu ABN ni dhuyyabattevaru.ippudemayyindhi,chavugodatharani ani bhayama.poor fellows

  • @madhavareddy3941
    @madhavareddy3941 Před 15 dny +1

    100%correct

  • @masudarsan
    @masudarsan Před 16 dny +3

    KTR has no political brain.

  • @mareddyvenkatreddy1456
    @mareddyvenkatreddy1456 Před 16 dny +2

    Jagan chesina sankshemam eighty percent prajalu pondaaru.andariki sankshemam prajalaku cheruthundi kaabatte chandrababu single gaa poti chesthe gelavalemane janasena bjp tho pottu pettukovdam acharana saadhyam kaani haamilu evvadam tho TDP gelavaledu NDA kootami maathrame gelichindi.idi telusukoni comments cheyyandi

  • @ashoks2254
    @ashoks2254 Před 14 dny

    KTR and Mee 420 Andhra Anna Pativrata Siromanulu 🙏🙏🙏🙏🙏

  • @vijayalakshimi806
    @vijayalakshimi806 Před 15 dny

    100%EVMslojaregidi

  • @prabhakarkancharana1790

    40% జనాలు కి సంక్షేమ పథకాలు అందాయి.. కాబట్టి వాళ్ళు అంత జగన్ కి వోట్ వేశారు.. మిగిలిన 60% జనాలు కి ఎం మంచి జరిగింది అని వైసీపీ కి వోట్ వెయ్యాలి ? గవర్నమెంట్ ఉన్నది ఇంక సంక్షేమం కోసమేనా ?

  • @prabhakarkancharana1790

    ఎంత సేపు వైసీపీ కి 40% వోట్ వచ్చింది అని అంటున్నారు.. వైసీపీ కి వ్యతిరేకంగా 50% ఉంది అని గుర్తించండి.. ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టేయ్ ఈ కూటమి గెలిచింది.. ఇందులో అంత ఆశ్చర్య పడిపోవడానికి ఏమి లేదు.. ఈవీఎంలు మాయ లాంటిది ఏమి లేదు

  • @durgareddy8366
    @durgareddy8366 Před 15 dny

    Ynr garu ktr garu cheppindhi 100%currect andi ysr gari varasudu jagan garemurusupalli cbn kosam vachindhi package theesukovadaniki.ysr garu jagan garu lanti nayakulu chala chala arudhuga untaru
    Vallanu prajalu gundello pettukoni pujistharu .charithralo valla perlu chirasthayiga nilichipothayi

  • @seerapadmarao4614
    @seerapadmarao4614 Před 15 dny +1

    2024 lo EVMs ane patym gods 2019 lo kuda EVMs ani oppukuntara😂😂😂

  • @ranisubrahmanyasarma6824
    @ranisubrahmanyasarma6824 Před 16 dny +1

    Shameless n No LOGIC also.

  • @anjana6041
    @anjana6041 Před 16 dny

    That's true sir, something happened before counting but no clue bcz EVM manged by specialists and seniors in the system maintenance

  • @nowpadamadhav7206
    @nowpadamadhav7206 Před 15 dny

    షర్మిల ఒక శిఖండి

  • @jakkasrinu4050
    @jakkasrinu4050 Před 14 dny

    E V M LA MOSAM JARIGITE
    40% VOTLU ELAVACHAi

  • @hajeerashaik7690
    @hajeerashaik7690 Před 14 dny

    First ask free bus 1500 15000

  • @mahabasha433
    @mahabasha433 Před 15 dny

    👏👌👌

  • @Sigma_sanjay
    @Sigma_sanjay Před 15 dny +1

    Vadoka vedanthi veedoka siddanthi😂😂😂😂,
    ❤dalo development jarigundi last 5 years

    • @vivekvinni14
      @vivekvinni14 Před 15 dny +1

      Ippudu jatuguddi ley direct Singapore ki train anta haa

    • @prav6988
      @prav6988 Před 15 dny

      Bolli gadi time kantey ekkuvey jarigindhi kadha ra

    • @Sigma_sanjay
      @Sigma_sanjay Před 15 dny

      @@prav6988 yentra scams jarigaya

  • @Kishorer437
    @Kishorer437 Před 15 dny

    ❤❤

  • @user-dz7hg7cu4s
    @user-dz7hg7cu4s Před 15 dny

    KTR caract ga chepparu

  • @subbareddyparlapalli3931

    Ap lo sharmilaku deposit kuda radu. Babu needalo undi matladutundi. Prajalu sharmilaku tagina buddi cheptaru.

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 Před 14 dny

    Aayanakey dikku ledu 😅

  • @freebird4522
    @freebird4522 Před 15 dny +1

    నాకు తెలిసి చంద్ర బాబు ప్లానులో భాగంగా జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రతి పక్ష హోదా కూడా రాకుండా చెయ్యడానికి తొందరలోనే పవన్ కుమార్ కు కొత్త వేషం కట్టి, ఇటు అధికారంలోనూ, అటు ప్రతిపక్షం లోనూ వాళ్లే ఉండేలాగా, టీడీపీతో విభేదించినట్టు నటింపజేసి అధికారికంగా ప్రతిపక్ష నేత పదవిలో కూర్చో బెట్టినా ఆశ్చర్యం లేదు. దాని వల్ల చాలా లాభాలు ఉంటాయి. పవన్ కుమార్ కు జరగాల్సిన పనులు, ముట్టాల్సిన డబ్బు సంచులు ఎలాగు వెనక నుంచి ముడతాయి. పైగా 2029 ఎన్నికల సమాయనికి టీడీపీ చేసే అవినీతి, అరాచకాల మకిలి ప్రశ్నించే దేముడికి అంటకుండా కాపాడుకోవచ్చు. ఇంకో మారు జనాల మీదకు మారీచుడిని ప్రయోగించ వచ్చు. పైగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే విధానానికి, సుతి మెత్తగా దేముడు ప్రశ్నించే విధానానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఎక్కడ విభేదించే అవకాశం ఉన్నా కూడా దాన్ని కూడా వాళ్లకు అనుకూలంగా మార్చుకొనే అవకాశం ఉంది.

    • @ashoks2254
      @ashoks2254 Před 14 dny

      11 seats ki prathipaksha Hoda ivvaru Anna

  • @ravinadrareddyvelegala254

    Nile...palaru....appu...ni
    Sollu

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 Před 14 dny

    Ktr yenduku oodipoyado telusa mundu😊

  • @padala_saimadhu
    @padala_saimadhu Před 15 dny

    KTR గారు ఢిల్లీ లో చెప్పిన విషయం మీద వీడియో చేసారు.
    అలాగే రేవంత్ రెడ్డి గారు కడప లో మాట్లాడిన విషయాల మీద కూడా ఒక వీడియో చేయండి.

  • @prabhakarkancharana1790

    Odipoina prathi politician idhe sodhi chepthadu le.. oka odipoina politician obviously inko odipoina politician ni chusi ila prema chupinchadam kuda common ey le..

  • @bsr8255
    @bsr8255 Před 15 dny

    All the very senior leaders with a very good track records have also lost elections. It shows only because of jagan,they had such a downfall

  • @damodaradamodara964
    @damodaradamodara964 Před 15 dny

    Kather reddy garee chepparu enduku vodipoyaru.....

  • @cvsivakumar8490
    @cvsivakumar8490 Před 15 dny

    AP GOVERNMENT SAND POLICY PI VIDEOCHEYYANDI SIR

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 Před 15 dny +4

    ఉచిత పథకాలు వేస్టు వాటి వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు.

  • @CM2024-A
    @CM2024-A Před 14 dny

    1) రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను
    అడుగు ఎందుకు ఓడామో
    2). అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని
    అడుగు ఎందుకు ఓడామో
    3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
    4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
    5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
    6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    7) చనిపోయిన అబ్దుల్ సలాం ను , మిస్బని , పాములు మునయ్యలని అడుగు ఎందుకు ఓడామో
    ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
    9) మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    10) పుంగనూరు లో కుప్పం నుంచి రాజమండ్రి కి వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తల బట్టలను ఊడదియిచ్చిన రాజకీయ గుండా మూకాల అరాచకాలను అడుగు ఎందుకు ఓడామో
    11) మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
    12) బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
    13) పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
    14) ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
    15) నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను
    అడుగు ఎందుకు ఓడామో
    16) కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    17) ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
    18) గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    19) నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
    20) అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
    21) వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
    22) 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    23) నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
    24) చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
    25) నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
    26) నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
    27) నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
    28) నువ్వు సర్వే పేరుతో/ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పేరుతో అక్రమంగా ఆక్రమించాలనుకొన్న భూముల యజమానులను అడుగు ఎందుకు ఓడామో
    29) శాసనసభలో మర్యాద లేకుండా ఆడవారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
    30) చంద్రబాబుని అనునిత్యం, 420 నా ₹#@ అని అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడామో
    31) నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
    32) RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
    33) నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
    34) ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో

  • @venuyallamanda6033
    @venuyallamanda6033 Před 13 dny

    Nityan prjallo.untooo

  • @kameshavasarala9160
    @kameshavasarala9160 Před 15 dny

    Kotadi yami vundi e comment lo

  • @ranisubrahmanyasarma6824

    Let KTR check/handle Brs/Trs andi. They are in big big soop n nobody knows the future andi. Why after 5 weeks of results andi.If Anybody having doubt sue against ECI sir. Proper INTROSPECTION is very much needed for Ysrcp n Brs. If not they hv to forget 2029 also. Blaming is not give any result but it only ESCAPISAM.

    • @T136-b3g
      @T136-b3g Před 15 dny

      Let's encourage evm 🙏 I love chamba evm victory ✌️ 🥺

  • @Politricks899
    @Politricks899 Před 15 dny

    Hahaha hero na?

  • @jyothie9390
    @jyothie9390 Před 15 dny

    J,jagann

  • @bsr8255
    @bsr8255 Před 15 dny

    Anchor not journalist

  • @gajendratv9334
    @gajendratv9334 Před 16 dny

    Kuppam lo sanchalanam. Chandrababu odipothadani cheppavu. Fight tough annavu. 48000 majority vaste adi tough fight yela avutundi? Nuvvu chala ati ga matladavu. Result vachaka silent

  • @user-hq5hu7kr1s
    @user-hq5hu7kr1s Před 15 dny +1

    Kethi reddy oka youtube star matter emi ledu akkada.paritala sriram poti chesi unte majority 50k vachedi.bjp poti chesindi kabatti 3800 vachindi

    • @T136-b3g
      @T136-b3g Před 15 dny

      Everywhere paritala sriram should contest..Anni booth lu ave chepthunaayi 😮

  • @SivaVeera0697
    @SivaVeera0697 Před 14 dny

    YNR means this channel came to support ycp before elections after elections ,inni channels undaga sajjala meeku interview ichhinappudey ardham aindi

  • @nellurivenkateswarlu601

    Ketireddy Anta dopidi sayatamega sesindi

    • @suribabu5471
      @suribabu5471 Před 16 dny

      ఏమి దోపిడి చేశాడో చెప్పగలవా ? టీడీపీ అధికారం లోకి వచ్చి నెల కూడా కాకముందు ఇసుక మొత్తం మింగేశారు కదా కొండల్లా ఉన్న ఇసుక కుప్పలు ఎలా మాయం అయ్యాయి

  • @chinnusai
    @chinnusai Před 15 dny

    🖕👌👌👌👍👋

  • @user-sk5sh5sq8g
    @user-sk5sh5sq8g Před 16 dny +3

    Nka Paytm amount vastunda YNR??

  • @gajendratv9334
    @gajendratv9334 Před 16 dny

    Prapancham lo yevvaruna Jagan u mechukonte nuvvu ventane video post chesestavu

  • @sriramm4109
    @sriramm4109 Před 15 dny +1

    ప్రజ్లు అభివృద్ధిని కోరుకొన్నారు సంక్షేమం కాదు

  • @vijayasree3508
    @vijayasree3508 Před 15 dny +1

    అక్కడ BRS ఇక్కడ YSR చంక నాకి పోతాయి

    • @krupalchalla3026
      @krupalchalla3026 Před 15 dny

      నువ్వు వెళ్లి చంద్రబాబు రేవంత్ రెడ్డి ది నాకు

    • @vijayasree3508
      @vijayasree3508 Před 15 dny

      @@krupalchalla3026 నాకు అంత అవసరం లేదు కర్మ పట్టిన వెధవలు మీరు

  • @nellurivenkateswarlu601

    Ktr oka joker

  • @nageswararaojagarlamudi2145

    ఆడొకసన్నాసిఈడొకసన్నసిఇద్దరిమధ్యమనసన్యాసిత్వంఅవసరమా

  • @prasaddevarakonda4560
    @prasaddevarakonda4560 Před 16 dny +1

    మీరు paytm అనితెలుసు కానీ ఓడిపోయినోడి స్టేట్మెంట్ ఎందుకు. ప్రభుత్వసాయం అందుతేనే ఓట్ వెయ్యమన్నారు 40% సాయంపోంది వేశారు.60% సాయంపొందలేదు వెయ్యలేదు

  • @chiyyedupramada.chiyyedu3761

    YNR అసలు జగన్ కు 11 కు వచ్చింది గొప్ప. 5 రావలసింది

  • @MaheshNadimpalli-bx5el

    Vadi bathuki dhikuladhu malli ap analysis vadiki

  • @k.prathibha1296
    @k.prathibha1296 Před 13 dny

    Mukoni po

  • @eluguriashokgoud5689
    @eluguriashokgoud5689 Před 15 dny

    జై జగన్ ❤

  • @durgareddy8366
    @durgareddy8366 Před 15 dny

    Ynr garu ktr garu cheppindhi 100%currect andi ysr gari varasudu jagan garemurusupalli cbn kosam vachindhi package theesukovadaniki.ysr garu jagan garu lanti nayakulu chala chala arudhuga untaru
    Vallanu prajalu gundello pettukoni pujistharu .charithralo valla perlu chirasthayiga nilichipothayi