తాజ్ మహల్ నిర్మాణం వెనుక ఉన్న నిజం | Is Taj Mahal a Temple | The Mystery Explained

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • తాజ్ మహల్ నిర్మాణం వెనుక ఉన్న నిజం | Is Taj Mahal a Temple | The Mystery Explained
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB CZcams Channel:-
    / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Komentáře • 298

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Před rokem +113

    ఎప్పుడు అయితే మొఘలులు మన దేశ సంస్కృతి పై దాడి చేశారో అప్పుడే వివాదం మొదలయ్యింది. ఇప్పుడు కొత్తగా మేము వివాదం చేయడం లేదు.

    • @premchandrolex2621
      @premchandrolex2621 Před rokem +4

      Faek

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Před rokem +4

      Barath desham lo eppudaity Muslims dedhamlo ki aadugu pettaro desham mottam sarva nashanum chesesaaru enni ghoralu chesaru enni kattadalu kulagottaro

    • @faruqmohammed5618
      @faruqmohammed5618 Před rokem +7

      ​@@nagunageswararao5nagu557 muslim rajulu dadi ki vachinappudu bharatadesam mottam unity ga ledu bro....Evari Rajyam valladi .... Telusuko first

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Před rokem +1

      @@faruqmohammed5618 aity metor enti unity eppudumda a desham lo undhi a state lo undhi adhi eppudu undadhu manushula jati loo lenidhi adhy jamtuvulaki unnadi manushulaki emdhukuntadi 😃😄😂🤗

    • @faruqmohammed5618
      @faruqmohammed5618 Před rokem +1

      @@nagunageswararao5nagu557 Uneducated fellow 😂

  • @reddyshekar3895
    @reddyshekar3895 Před rokem +99

    మత గొడవలు జరుగుతాయి అని కోర్ట్ petition కొట్టేసినప్పుడు...
    శబరిమల లో ముస్లిం లేడీస్ ఎంటర్ అవ్వడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చింది...
    ఒక హిందువు ఏదైనా మాట్లాడితే గొడవలు అవుతాయి..
    అదే ఒక ముస్లిం మాట్లాడితే కరెక్ట్ ఆ

    • @venkateshwarlu4408
      @venkateshwarlu4408 Před rokem +2

      U r super bro

    • @mithungoud6966
      @mithungoud6966 Před 9 měsíci +3

      E channel vadu oka Muslim ankunta bro one side matladthunadu

    • @UsharaniUsharani-sx3vq
      @UsharaniUsharani-sx3vq Před 5 měsíci +1

      Kadha andi adhi manaki patina karma manam m matladina godavalu aithai antaru noru nokestharu

    • @anilkumarcherukupally3611
      @anilkumarcherukupally3611 Před 4 měsíci +1

      Anthe bro anni mathalu samanam antaru vallu mana devalayalaku vachi namaz chesukovachu valu devalayala nidula nundi pastor la ku jeethalu estaru iftar vindulaki estaru mana secular lu matladaru matladevadiki adduvastaru e kuhana medhavulu unnantha kalam deshanni dochuku tintune untaru....

  • @mahesh.2272
    @mahesh.2272 Před rokem +19

    ఓం నమః శివాయ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 ఓం నమః శివాయ

  • @subhash.143
    @subhash.143 Před rokem +29

    నిజాలు తెలిసే రోజు వస్తే. అది ఎవరి సమాదో లేదా ఎవరి మందిరమో కచ్చితంగా తెలుస్తుంది.కానీ ఆ నిజం తెలియాలి అంటే ఆ మహాదేవుడు అనుగ్రహం కోసం వేచి చూడాలి..

  • @thirupathigurram216
    @thirupathigurram216 Před rokem +7

    మీరు షాజహాన్ ప్రేమ గొప్పదనము చెప్పడానికి.. ఇతర భార్యలు కేవలం రాజకీయ సంబంధాల కోసమని చెప్పారు. ఆహా ఎంత గొప్ప విశ్లేషణ. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న మీ మాటలు.. ఎవరు నమ్మరు బ్రదర్. అది నిజంగా సమాదో, లేకపోతే మందిరమో.. ఎప్పుడో ఒకప్పుడు బయటికి వస్తుంది. Wait and see

  • @chandraobulesu9916
    @chandraobulesu9916 Před rokem +7

    తేజో మహాలయ

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 Před rokem +77

    తేజో మహాలయము ఓం నమశ్శివాయ 🛕🛕🚩🔱🕉️

    • @lovekush9103
      @lovekush9103 Před rokem +12

      Temples are Build according to agama shastra
      ఒక్కసారి యర్రగడ్డ లో చూపించుకొరా బాబు.

    • @chandutradinginvestingcti8613
      @chandutradinginvestingcti8613 Před rokem +7

      Battai batch 🍊 ochadu

    • @PraveenPasham2917
      @PraveenPasham2917 Před rokem +9

      @@lovekush9103 ఏమిరా గొఱ్ఱె బిడ్డ ఏమైందిరా నీ బాధ ఏంది 🐑🐑🐑🐑🐑

    • @skmeharaz3212
      @skmeharaz3212 Před rokem +2

      Andh bhakth

    • @shivakrish5055
      @shivakrish5055 Před rokem +6

      @@skmeharaz3212 కట్ bakth

  • @psycoStark89352
    @psycoStark89352 Před rokem +32

    మన దేశంలో చరిత్ర నీ రాసింది తురకలు అండ్ కమ్యూనిస్ట్ L కొడుకులు వల్లి రాసిన చరిత్రలో ఎన్నో తప్పులు బోకలు వున్నాయి అని అందరికి తెలిసిందే😂😂😂

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 Před 2 měsíci +2

    Wow Taj Mahal
    Amazing beautifull palece s
    I 💕 always 💓 💕 mornmets 😂😅

  • @GundaRadha-rp1bv
    @GundaRadha-rp1bv Před rokem +14

    ఇది సమాధి కాదు ఒక శివాలయం

  • @ViduraVoice
    @ViduraVoice Před rokem +29

    Praveen mohan CZcams channel లో చాలా క్లియర్ గా ఉంది దీని గురించీ

  • @kotagiridurgaprasad5798
    @kotagiridurgaprasad5798 Před rokem +24

    Taj mahal kanna minchii challa goppa goppa TEMPLE'S unay ma INDIA 🇮🇳 and around world 🌎 ♥
    JAI SRI RAM ❤🙌

  • @kaladar5377
    @kaladar5377 Před rokem +14

    తాజ్ మహల్ అంతగొప్ప ప్రేమ చిహ్నం ఏమి కాదు ,! !!. ముంతజ్ మరణం తరువాత కూడా షాహ్ జహాన్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు....
    మరి ఇది గొప్ప లవ్ సింబల్ ఎలా అవుతుంది ?????
    రాముడు సీతా దేవి కొరకు నిర్మించిన రామ సేతు చాలా గొప్పది....

    • @s.khadarkhadar4096
      @s.khadarkhadar4096 Před rokem

      నీ కూతురిని కూడా రాముడు లాంటి భర్త రావాలని కోరుకో, అగ్ని పరీక్ష చేసే భర్త లు రావాలి మీ జాతికి 🤪😃

    • @psycoStark89352
      @psycoStark89352 Před rokem

      ​@@s.khadarkhadar4096 పోనీలే ని అక్క నీ పెళ్లి చేసుకుని దానితో చేయిస్తలే అగ్ని పరీక్ష😂 With Extra Chemicas😂😂😂

  • @shivakrish5055
    @shivakrish5055 Před rokem +97

    It,s తేజో మహాలయ ❤

    • @user-ct1zk3bo1k
      @user-ct1zk3bo1k Před rokem +5

      💯💯 jai Hindu

    • @lovekush9103
      @lovekush9103 Před rokem +10

      Temples are Build according to agama shastra
      ఒక్కసారి యర్రగడ్డ లో చూపించుకొరా బాబు.

    • @shivakrish5055
      @shivakrish5055 Před rokem +8

      @@lovekush9103 చూపించుకోవాల్సింది నేను కాదు bro నువ్ 😂

    • @r.jayvardhan5974
      @r.jayvardhan5974 Před rokem

      Proof?

    • @alekotimallikarjuna6463
      @alekotimallikarjuna6463 Před rokem

      @@user-ct1zk3bo1k ha

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 Před rokem +83

    నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి...
    ఈ విషయంలో నువ్వు మన భారత దేశంలో ని అమ్ముడుపోయిన మీడియాలను మించిపోయావు సోధరా.... 🚩🚩
    మన తల్లి అగ్ని పునీత సీత...
    మన దేశంలో ఎన్నో దేవాలయాలు, ఎన్నో పురాతన నిర్మాణ కట్టడాలను,మొగలలు నాశనం చేసారు....
    నలంద విద్యా సంస్థకు చెందిన గ్రంధాలయం కూడా తగలబెట్టారు....
    ఒకవేళ ఆ నలంద విద్యకు సంబంధించిన పుస్తకాలు ఈ రోజు కి ఉండి ఉంటే ప్రపంచంలో నలమూలల విద్యార్థులు మన ఎజికేషన్ నే ఫాలో అయ్యే వారు....
    ధన్యవాదాలు సోధరా..... చాలా చాలా ధన్యవాదాలు..... 🚩🚩🚩

    • @chandutradinginvestingcti8613
      @chandutradinginvestingcti8613 Před rokem +5

      Battai batch 🍊 ochadu

    • @sanjay4487
      @sanjay4487 Před rokem +5

      @@chandutradinginvestingcti8613 pora gorre bidda converted gadivi

    • @yuvatha14
      @yuvatha14 Před rokem +1

      నువ్వు గొఱ్ఱెల బ్యాచ్

    • @user-uf4il6gi3b
      @user-uf4il6gi3b Před rokem

      ​@@chandutradinginvestingcti8613తల్లీ లేని గొర్రె బిడ్డ పోయి అయిల్ రాసుకో

    • @1c_273
      @1c_273 Před rokem

      🙃mogalulu bagaa minginattu unnaru Fafam 😂😂😂

  • @ganapathiagriculturechanne4477
    @ganapathiagriculturechanne4477 Před 7 měsíci +3

    షాజహాన్ ఏడు బార్య ముంతాజ్ ❤ ఎలా అవుతుంది ఉంపుడు గత్తే అవుతోంది కాదా తాజ్ మహల్ కూల్చి పరా దొబ్బెతే సరి చెత్త కొడుకులు నాశనం చేశారు భారత్ దేశాన్ని ఈలు కట్టిన కట్టడాల్లో తప్పకుండా హిందూ దేవాలయాలు వుంటాయి విద్య abyasam లో పాటాలు కథలు ప్రచురింప బడ్డాయి ముందు తీసి పరదొబ్బలి

  • @AkhilaDharmarapu-eg1vo
    @AkhilaDharmarapu-eg1vo Před 8 měsíci +2

    Super ga explain chesaru meru em chaduvukunaru naku kuda chaala interest illa history thelusukovadham❤❤❤❤

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 Před rokem +11

    15:31 Thaj mahal kadhu anna adhi tejomahalayam
    5 resons vunnai
    1 munthaj samadhi paina sivalayam ki abhisekam chese boul alade vundhi
    2 thaj mahal ki pakkana elephants nivasinche aria vundhi
    3 tejomahalayam ki pechulu udipothunnai prpair chepinchadani ki dabbulu pampinchamani shajahani lettar pampinchina lettar inka vundhi musiyam lo
    4 rajulu nidra leyyadaniki vupayoginche music play cheyyadani ki vupayoginche mandhiram pakkane vundhi
    5 besement lo doors open cheste lopala rooms lo purathana vastuvulu kings use chesina pujalu chesina vigrahalu vuntaai

  • @desiswag5751
    @desiswag5751 Před 8 měsíci +5

    Tons of respect to you bro, this why education is important.

  • @skgousebasha97000
    @skgousebasha97000 Před rokem +5

    బీజేపీ ఉన్నతవర్కు దేశం బాగుపడే అవకాశమే లేదూ

    • @bskm5322
      @bskm5322 Před rokem +1

      Jai Taliban 😂😂

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g Před rokem +7

    అబద్దాన్ని అందంగా ఆహ్లాదకరంగాచెప్పడానికి ఎంతమూటచెప్పారు సామి..హైనాలు మాంసంవదిలి మూలకూర్చొని ధ్యానంచేసినట్టుగా చెప్పావు..బాగానేచెప్పావు..

  • @ganapathireddydalli
    @ganapathireddydalli Před měsícem

    Om namah shivaya 🙏🌺

  • @mdarfad8051
    @mdarfad8051 Před rokem +2

    ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఒకటికి వందసార్లు నిజాలు ఏమిటో తెలుసుకుని చేయాలి నూటికి నూరుపాళ్ళు తాజ్ మహల్ కట్టించింది ముంతాజ్ కోసమే💯 కట్టించింది షాజహాన్ మాత్రమే 💯 మీరు వీడియో అప్లోడ్ చేసినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కాలేవు ఇప్పటిదాకా మంచి వీడియోస్ చేస్తున్నారని మీ ఛానల్ యాక్సెప్ట్ చేశాను ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ చేస్తున్నాను 💯💯💯💯
    నిజాలు అబద్ధాలు ఏమిటో తెలుసుకోకుండా మీరు మాట్లాడతారు మీరందరూ బానే ఉంటారు కానీ మత కల్లో హాలు జరిగి చాలామంది నష్టపోతుంటారు

  • @vinaybhaigaming8729
    @vinaybhaigaming8729 Před rokem +15

    Jai Sri Hanuman

    • @lovekush9103
      @lovekush9103 Před rokem +1

      What is the connection with Taj mahal and Hanuman
      ఒక్కసారి యర్రగడ్డ లో చూపించుకొరా బాబు.

  • @sharukhsk3451
    @sharukhsk3451 Před rokem +8

    Excellent explanation sir❤❤❤

  • @kaladar5377
    @kaladar5377 Před rokem +9

    4:42 16 వ శతాబ్దం లో కెమెరాలు ఉండేవా ?¿??? మరి ఆ ఫోటో ఎలా తీశారు??????

    • @r.jayvardhan5974
      @r.jayvardhan5974 Před rokem +6

      This is a painting bro

    • @sanjay4487
      @sanjay4487 Před rokem +2

      Adhi painting kadhu bro world war 2 jariginapudu
      Verey desam vallu kulcha kudadhani
      Ila nirimisthunattu pettaru bristish vallu

    • @r.jayvardhan5974
      @r.jayvardhan5974 Před rokem

      Adhi pedthe kulcharante annitiki pedthaaru kadha

    • @r.jayvardhan5974
      @r.jayvardhan5974 Před rokem

      And ww2 appudu India meedha evvaru attack cheyyaledhu

    • @sanjay4487
      @sanjay4487 Před rokem

      @@r.jayvardhan5974 bro nirmanam lo unnapudu kulcharu
      Andhukantey nastam unndadhu ani

  • @GRLS2012
    @GRLS2012 Před rokem +3

    మొగల్ చక్రవర్తులు పాలన వల్ల ఈరోజు మనకు అద్భుతమైన కట్టడాలు మిగిలాయి తప్ప ప్రజలకు వరిగింది ఏమి లేదు, అందుకే హిస్టరీ సబ్జెక్ట్ నుండి మొఘల్ టాపిక్స్ డిలీట్ చేస్తున్నారు

  • @knaveenkumar98
    @knaveenkumar98 Před rokem +6

    Every country lo 1st Hindu le Anni countries lo shiva lingam untadi

  • @madhumadhusudhan9265
    @madhumadhusudhan9265 Před rokem +18

    Jai shree ram ❤️

  • @barackzainsyed
    @barackzainsyed Před rokem +3

    Tajmahal built by sher shahjahan okaveala temple aitea arbic wrataalu andu untaai aalochinchalsina vishayam

  • @truevoice579
    @truevoice579 Před rokem

    FANTASTIC

  • @satyanarayanachinnam5913

    Anna videolo different stones vadaru ani cheparu kadha ...alanti valuable stones pai oka video cheii broo...👍👍👍

  • @vijayakumarsarode8635
    @vijayakumarsarode8635 Před 4 měsíci

    great analysis Anna, keep it up

  • @CHIRUMANI25
    @CHIRUMANI25 Před 10 měsíci +1

    om namah shivaya 😃❤‍🩹

  • @MuraliKrishna-or1wq
    @MuraliKrishna-or1wq Před 9 měsíci

    ఓం నమః శివాయ

  • @cjanaki6603
    @cjanaki6603 Před 4 měsíci

    ఆగ్రాలొఐధు శివాలయాలు వూండేవట అందులో ఇప్పుడునాలుగె శివాలయాలు వున్నాఇకదా ఆఅఇదోఆలయమె తేజోమహలయ ము తాజమహల్ కిటదవుండెశివాలయము

  • @nagaayyappa6812
    @nagaayyappa6812 Před rokem +2

    బాబు వాస్తుని ఎవరు నమ్ముతారు?

  • @dorababu8180
    @dorababu8180 Před rokem

    Jai shivaya

  • @moksha_editz567
    @moksha_editz567 Před 4 měsíci

    ఇది ఒక దేవాలయం... తేజో మందిర్.... హర్ హర్ మహదేవ్

  • @user-tf8sy5ym3h
    @user-tf8sy5ym3h Před rokem

    Good mystery🎉

  • @SHREEKANTH_REDDY
    @SHREEKANTH_REDDY Před 9 měsíci +1

    Hara Hara Mahadev 🚩

  • @alwaysniranjan
    @alwaysniranjan Před rokem +12

    Anna mee voice chaala baagundi👌👌

  • @praveeneha3704
    @praveeneha3704 Před 6 měsíci +1

    Nalamda university ne adress lekunda chesaru. Ee islami Rajulu yenthomandi history lo. Bharat nu chala nasanam chesaru mainly mana hundu sampadanu kollagottesaru. Vari vari matalni kattadalanu mana bharata banisa manushulanu himsinchi kattikunna kattukunna kattadalu avi.

  • @rk2coolblue
    @rk2coolblue Před rokem +3

    WhatsApp University-adaithe perfect ga chepparu

  • @joshnajoshna4552
    @joshnajoshna4552 Před 6 měsíci

    Excellent explanation brother thay y need educatoin

  • @chsampath7447
    @chsampath7447 Před rokem +2

    Ramasethuni ramasethu ani proof adigaru kadha,alage tajmahal tejomahal kaadhani Muslims proof evvaliga

  • @shaikrafiullah2635
    @shaikrafiullah2635 Před 8 měsíci +2

    Mashallah Allah hu Akbar ❤❤❤

  • @manjunathav8632
    @manjunathav8632 Před 10 měsíci

    👌👌

  • @abduljaleelshaik-cb8ly

    Super

  • @sriramsriram8933
    @sriramsriram8933 Před 9 měsíci

    Jai sriram

  • @thisisnavya6401
    @thisisnavya6401 Před rokem +1

    Anna puri jagannath story cheppandi next video lo pin to pin

  • @Rasool-basha99
    @Rasool-basha99 Před rokem +5

    కేక... పుట్టించావు ... బ్రో...😊 నిజాలతో...
    ❤❤❤❤❤..

  • @kakinaveenreddy7217
    @kakinaveenreddy7217 Před rokem +3

    అది శివాలయం, సోది చెప్పకు.

  • @savarasinghsingh232
    @savarasinghsingh232 Před rokem +27

    BRO ///లాస్ట్ లో నువ్వే కొన్ని విష్యాలు ఆందోళనలు జరుగుతాయి అన్నావ్ ///ఇది కచ్చితంగా తేజోమహల్ //తలుపు తీసి లోపల అనుమతి ఇస్తే //హిందూ ముస్లిం కొట్టుకొని చావటం కాయం //తర్వాత ఈ గొడవ ప్రపంచ యద్ధం గా మారే అవకాశం ఉంది 🤔అంతేగా ///అందుకనే ఈ మారణకాండ జరగకూడదనే పర్మిషన్ ఇవ్వరు 🤔

    • @faruqmohammed5618
      @faruqmohammed5618 Před rokem +1

      Nidra legu bro .... already cheyalisinavi Anni chesesaru ... Underground rooms Anni check chesaru archeology vallu ...Kinda em levu ani chepparu.... lekapote edo unnattu Racha Racha chesevallu

    • @msirishagrt2000
      @msirishagrt2000 Před rokem +1

      Ayodhya మాదంటే మాది అని హిందూ ముస్లిం వాళ్ళు ఎన్నో ఏళ్ళు కొట్టుకున్నారు చివరికి ayodhya మా హిందువులకే దక్కింది. ఇది కూడా అంతే

    • @Hani_world567
      @Hani_world567 Před rokem +1

      Adi evvaro chepte memu nammamu bro …pls release video about 22 rooms

    • @jakeerahamad3293
      @jakeerahamad3293 Před 7 měsíci

      Aba cha

  • @jim02091974
    @jim02091974 Před 6 měsíci

    మొత్తానికి....
    తాజ్‌మహల్‌ని షాజహాన్ కట్టలేదు....
    రాజా జైసింగ్ దగ్గర నుండి తీసుకున్నాడు అని ఒప్పుకున్నట్టేనా?
    మరి...
    ఇంత పెద్ద కట్టడం ఎందుకు కట్టినట్టు?
    ఇంత పెద్ద కట్టడాన్ని...
    ఒక కోటగానో...
    పరిపాలనా భవనం గానో....
    దేవాలయంగానో...
    ఉపయోగించి వుండచ్హు...

    చుట్టూ ఉన్న సువిశాల ప్రాంగణాన్ని చూస్తే....
    అది ఒక దేవాలయం అయి ఉండే అవకాశమే ఎక్కువగా వుంది....
    మొత్తానికి షాజహాన్....
    ఇంత గొప్ప నిర్మాణం చేయలేదు....
    కేవలం హిందూ రాజులు నిర్మించిన దాన్ని...
    సామరస్యంగానో, బలవంతంగానో... తీసుకుని...
    పైపైన కొన్ని మార్పులు, చేర్పులు చేశాడని....
    చెప్పకనే చెబుతున్నాదు.... ఈయన....
    అంటే...
    ఎవడికో పుట్టినోడిని తన కొడుకు అని చెప్పుకున్నట్టు....
    ఎవడో కట్టిన దాన్ని....
    తానే కట్టినట్టు చెప్పుకున్నాడన్న మాట.....

    శబ్భాష్ షాజహాన్....

  • @saichandana510
    @saichandana510 Před rokem +2

    Em ledu kada aa basement lo mari Allow chayadaniki problem enti

  • @shaiksubhani8248
    @shaiksubhani8248 Před 8 měsíci

    Nice ❤🎉

  • @futuredreamz20300
    @futuredreamz20300 Před rokem +2

    avem lekunte akkada em undo oka panel ni eerpatu chesi choopinchochuga vidoes teesi relese cheyyochuga...just nuvvu cheppav ani nammeyyali kada..

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Před rokem +4

    Yemilenapudu chuste yemavutundhi... Most unscientific judgement on part of judges.!!.

  • @user-zm3dg1cy5p
    @user-zm3dg1cy5p Před 9 měsíci

    Qutubminar explain please bro

  • @nijamkhan3286
    @nijamkhan3286 Před 9 měsíci +1

    💯❤️👌👏👏

  • @prasannakumari1672
    @prasannakumari1672 Před 2 měsíci

    Stone ki eni year's o test cheysthey telusthadhi kadha adhi mahalaya o lekapothey mahal o

  • @RamireddyBaswa
    @RamireddyBaswa Před rokem +3

    మీరు చాలా తప్పు చెప్తున్నారు ... ప్రవీణ్ మోహన్ గారి చానెల్లో క్లియర్‌గా ఉంది

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Před rokem +13

    Mee voice awesome....❤

  • @tgvinayff872
    @tgvinayff872 Před rokem +1

    👏👏🔥❤️

  • @PAVANKUMARPAVAN8496
    @PAVANKUMARPAVAN8496 Před rokem

    Bro background msic download link pettandi bro

  • @Hani_world567
    @Hani_world567 Před rokem +1

    Pls open 22 doors. .., meeru edi chepparo adi nammutam sir…,….pls sir

  • @anveshani3011
    @anveshani3011 Před rokem +2

    Completely not acceptable... WRONG.... I used to watch each and every video of you. Now onwards i lost trust in you. Thank you bro... Good bye

  • @rockers978
    @rockers978 Před 3 dny

    ముస్లింల పేర్లు మహల్‌ని ఉపయోగించలేదు, హిందువులు మాత్రమే మహల్ అనే పేరును ఉపయోగించారు కాబట్టి ఇది శివాలయం అనడంలో సందేహం లేదు.

  • @shaikyakoob7874
    @shaikyakoob7874 Před rokem +8

    మనం ఎంతసేపు వెనక్కి చూసుకోవడమే సరిపోతుంది ఇది మనదేశం అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగ పడుతుంది. దేశంలో అనేక సమయాలు ఉన్నాయి పనికి మాలిన వాదనలతో అభివృద్ధిని ఆటంకాలను ఏర్పార్చుకోవడం ఎంతవరకు సరి అయినది ఆలోచిద్దాం

    • @RamireddyBaswa
      @RamireddyBaswa Před rokem +6

      దానిమీద పరిశోధనకు అనుమతినిస్తే మీ బండారం బయట పడుతుంది

    • @skshafi3753
      @skshafi3753 Před 11 měsíci

      Tq sir chepputho kottaru

    • @mallikajahan7253
      @mallikajahan7253 Před 10 měsíci

      Mari veedi videos chusi , likes kodithene kada vadu sommu chesukunedu

  • @hueweip302
    @hueweip302 Před 9 měsíci +1

    1 thing is sure shajahan not built Taj Mahal

  • @stupidananth2987
    @stupidananth2987 Před rokem

    Anna big fan of you anna world war 1 video cheyandi

  • @ravikumarganta2414
    @ravikumarganta2414 Před 5 měsíci

    we need visual evidence....video theesthe anni bayata padathay

  • @MohammadYakubpasha-zv7zy

    Mana dheshaniki adaina andamaina ...gurthimpu undante adhi taj Mahal matramee

  • @user-tf8sy5ym3h
    @user-tf8sy5ym3h Před rokem

    😮

  • @someshchalla3853
    @someshchalla3853 Před 6 měsíci

    Bro ni voice bagundhi 👌

  • @pardhasaradhi7496
    @pardhasaradhi7496 Před rokem +2

    Views kosamo // Foreign Funds Kosamo Chesinattu Vundi ee Video.

  • @sitamahalakshmichunduri2825

    నువ్వు చరిత్ర కారుడివా??? నీకున్న అర్గ్హత ఏమిటి ??? దయ చేసి తెలియజేస్తే బాగుంటుంది

  • @Kumar-zb9zf
    @Kumar-zb9zf Před rokem

    thank's for INFORMATION BRO 🙏🙏

  • @niharikagundu9690
    @niharikagundu9690 Před rokem +3

    Thank you for information

  • @saikiran54238
    @saikiran54238 Před rokem +2

    Completely fake story bro. Do research

  • @priya..1874
    @priya..1874 Před 9 měsíci

    Shah jahan katteda ? Leda thesukunnada?? Confused

  • @krishnamurthy4642
    @krishnamurthy4642 Před 8 měsíci

    Adi mahal kadu
    Samadi

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj Před rokem +4

    Jay sree ram 🥀🚩🙏👍

  • @dorababu8180
    @dorababu8180 Před rokem

    Lordshiva

  • @haribm9212
    @haribm9212 Před 6 měsíci

    Taj Mahal … Prema ki kadhu…. Kamam ki pratheeka…

  • @praveeneha3704
    @praveeneha3704 Před 6 měsíci

    Kalakarulanu respect cheyali correct ye but Tajmahal lamti anni kattadalu india lo mana samadhulameeda mana hinduvulameeda , sampadala meeda nirmanam cheskunnave brother.

  • @jagathkumar9216
    @jagathkumar9216 Před 10 měsíci

    ఐనా అది ఏమ్ గొప్ప కట్టడం రామప్ప టెంపుల్ కంటే గొప్పదా బొంగు ఎదో రూమ్ లాగా కట్టి పైన టోoబ్స్ కట్టారు అంతే

  • @yeshwanthkiranreddy3822
    @yeshwanthkiranreddy3822 Před 6 měsíci

    why the doors not open by indian goverment if its open then mistory will salved right

  • @user-qh5wp4jq3f
    @user-qh5wp4jq3f Před rokem +1

    Correct information ivvandi Brother 20k Pani Walla Hands Cut Chesi Vunte Avi Dhorikevi Kada Yenduku Doaraka Ledu ippati Varaku So Don't Spread Wrong information Spread Love Not Hate Brother

  • @user-qh5wp4jq3f
    @user-qh5wp4jq3f Před rokem

    Spread Love Not Hate Brother

  • @GVRVlogs-
    @GVRVlogs- Před 9 měsíci

    Open chesi chusthe emi avuthadhi emi lenappudu

  • @Raamabaanamu1969
    @Raamabaanamu1969 Před 6 měsíci

    బోలెడన్ని విషయాలు,
    గొప్ప సమాచారం ఇచ్చారు!🎉

  • @bavapeerET
    @bavapeerET Před rokem +3

    తాజ్ మహల్ లేకుండా చెస్తే దరిద్రం పోతుంది

  • @anumandlanaresh256
    @anumandlanaresh256 Před rokem +4

    U said very fair in all point of views but what about Mumtaz body ..?? Sajahan built Tajmahal in 20 years of time period but where Mumtaz body found in this 20 years on earth ..?? So kindly “think deep “ don’t split as ur convenience…!! Second point Tajmahel not built by sajahan it’s exchange property… good point but if this story is right than before Sajahan handover this property name is “Tejo mahal” there is no question on this thing …

  • @kumaraaravind7438
    @kumaraaravind7438 Před 6 měsíci

    Bro nuvu fantasy stories Baga chepputhavu nuvu bro ekkada clear ga kanipisthudi basement red soil tho undi Taj Mahal surrounding builds kuda red soil tho undi Mali perthi building towers ne chudu bro Taj Mahal kakuda a tower's top lo chudu avvi konni years tarava tha fix cheysinatu undi

  • @justinkhaja1687
    @justinkhaja1687 Před rokem

    ❤ LOVE 💝 you ❤️❤️❤️❤️❤️❤️🎉

  • @skjanibasha1635
    @skjanibasha1635 Před rokem +2

    Voice is super ...beautiful tajmahal..

  • @mamathabirader-be6ng
    @mamathabirader-be6ng Před 10 měsíci

    Nak telsinantha ayithey radha Krishna temple a Prem mandir ❤️❤️❤️for hindus

  • @k.u.manjunath369
    @k.u.manjunath369 Před 10 měsíci

    Meru e Vedio delete chesi kothaga vedio cheyandi, hinduvu anevaru evvaru nammaru me matalu, nijam cheppalante Red fort, mogals nirminchina prathi okkati Rajputh Family kattinchinavi adi meru telusukovalsindi, mere chepparu kada chala vedios lo charithrani tappuga chepparu ani.