Burning Topic : జగన్ 2.0 | AP CM YS Jagan | Memantha Siddham | AP Elections 2024 - TV9

Sdílet
Vložit
  • čas přidán 19. 04. 2024
  • Burning Topic : జగన్ 2.0 | AP CM YS Jagan | Memantha Siddham | AP Elections 2024 - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BurningTopic #APCMYSJagan #MemanthaSiddham #APElections2024 #tv9telugu

Komentáře • 329

  • @Pappu0403
    @Pappu0403 Před měsícem +85

    అన్నీ కొత్తవే :
    ఉద్దానం , 27 గ్రామాలకు ప్రతి ఇంటికి కుళాయి

  • @Pappu0403
    @Pappu0403 Před měsícem +98

    అన్నీ కొత్తవే :
    1,26,000 సచివాలయ ఉద్యోగాలు

  • @burugupraseeda4855
    @burugupraseeda4855 Před měsícem +52

    నిజంగా మా జగన్ అన్న సుప్రీమ్ 🤗🤗🤗God bless you 🙌🏻🙌🏻and లవ్ యూ జగన్ అన్నా 🥰🥰🥰

  • @Shaik-shafee1234
    @Shaik-shafee1234 Před měsícem +125

    సందు దొరికితే దుమ్ము రేపేస్తున్నావ్ జగనన్న అవును జగనన్న మాకు కూడా కొత్తగా కనిపిస్తున్నాడు ఇది నిజంగా జగన్2.0 ఇది నయ వర్షన్ జై జగన్ జై జై జగన్🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @angelpriya314
    @angelpriya314 Před měsícem +71

    జగన్ ప్రజల కష్టాలు తెలుసుకొని,ప్రజల మనసు గెలుచుకొని నాయకుడయ్యాడు..ప్రజలకు ఏం కావాలో జగన్ కు బాగా తెలుసు జై జగనన్న..160+ seats పక్కా..🇸🇱🇸🇱🇸🇱

  • @Pappu0403
    @Pappu0403 Před měsícem +101

    అన్నీ కొత్తవే :
    46,000 పాఠశాలలు పునర్నిర్మాణం

    • @ksrnature5701
      @ksrnature5701 Před měsícem +5

      క్షమిచండి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న

  • @Pappu0403
    @Pappu0403 Před měsícem +151

    అన్నీ కొత్తవే :
    2,65,000 వాలంటీర్స్ నియామకం

    • @ksrnature5701
      @ksrnature5701 Před měsícem +1

      ఆ యెల్లో color అద్దాలు తీసేసి చూడు.2,60,000 వాలంటీర్స్ కాదు అవి సచివాలయం ఉద్యోగాలు 160000 అని మీ సీబీన్ చెప్పాడు,మిగిలిన 1 లక్ష ఉద్యోగాలు ప్రభుత్వము లో వివిద విభాగాల్లో ఇచ్చాడు ,1998 DSC మీ బాబు చేసిన పాపం వారికి ఉద్యోగాలు ఇచ్చాడు.కాంట్రాక్ట్ పద్ధతి లో చేస్తున్న వారికి ఇచ్చాడు ప్రభుత్వ ఆసుపత్రిలో నియామకం చేసాడు..

  • @Pappu0403
    @Pappu0403 Před měsícem +65

    అన్నీ కొత్తవి :
    అమ్మ ఒడి 15,000/-

  • @manchikantivenkateswararao7481
    @manchikantivenkateswararao7481 Před měsícem +157

    "ప్రజలలో నుండి వచ్చిన నాయకుడు పదికాలాలు పరిపాలిస్తాడు"అనేది ప్రపంచ చరిత్ర నిరూపించిన సత్యం.ప్రస్తుతం అదే జగన్ విషయంగా రూఢికెక్కుతున్నది.

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 Před měsícem +4

      Yes sir 🙏

    • @DK-sm7cb
      @DK-sm7cb Před měsícem

      Prajallonunchi raaledu tandri Rajasekhar reddy ni pinatandri vivekananda reddy ni champi vachaadu

    • @sriranga6150
      @sriranga6150 Před měsícem

      ఇలాంటివి చెప్పారు కాబట్టే 151తొ సరిపెట్టారు ఇప్పుడు గులకరాయి ని కూడా చేర్చండి why not 175 out of 175 తీసుకొని కూర్చుంటారు ఖచ్చితంగా ​@@DK-sm7cb

  • @Pappu0403
    @Pappu0403 Před měsícem +87

    అన్నీ కొత్తవే :
    15,000 rbk lu

  • @padmanabhamnepakula9650
    @padmanabhamnepakula9650 Před měsícem +198

    పోరాట యోధుడు ప్రజా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు. జై జగన్ జై వైఎస్సార్సీపీ

    • @user-ur9qq7yp4f
      @user-ur9qq7yp4f Před měsícem

      99O😊9😊😊😊

    • @user-ur9qq7yp4f
      @user-ur9qq7yp4f Před měsícem

      9😊😊😊pp😊😊p😊😊😊ppppp9p😊9😊p9😊😊p9o9😊😊😊pop😊😊😊9

  • @Pappu0403
    @Pappu0403 Před měsícem +79

    అన్నీ కొత్తవే :
    15,000 విలేజ్ క్లినిక్ లు

  • @PSR2042
    @PSR2042 Před měsícem +20

    గడప దాటి మీరు ఒక్కసారి వైసీపీకి ఒక్కసారి ఓటు వేయండి ఆ తర్వాత సంక్షేమం అంతా మీ గడప లోకి వస్తుంది

  • @suribabu5471
    @suribabu5471 Před měsícem +116

    పేద పిల్లల చదువులు గురించి ఆలోచించే వాడే అసలైన నాయకుడు జగన్ అసలైన నాయకుడు. చంద్రబాబు జీవిత కాలం లో ఎప్పుడూ అలా ఆలోచన చేయలేడు. పైగా స్కూల్స్ అన్ని మూసేసి కార్పొరేట్ గద్ద లను పెంచుతూ పేదవాడికి అన్యాయం చేశాడు

  • @Raj-qc2fz
    @Raj-qc2fz Před měsícem +47

    అబ్బాయిలూ ఏమైనా వాగండి, తిట్టండి, పీక్కోండి.. గాని ఒక్కటి మాత్రం నిజం.. జగన్ ని పవన్, బాబు మరియూ వాళ్ళ గ్యాంగ్ ఎన్ని విధాలా తిట్టినా, విమర్శించినా ఏమీ కొత్తదనం కానీ, అస్సలు ఏ పస లేదు. కానీ… జగన్ ఒక్కడే చేసే ఎదురుదాడి.. ఆ హేళన గాని, మాటల తూటాలు గాని… ఓహో.. అదంతా ఒక రేంజ్, ర్యాగింగ్ కి మించి రా బాబు.. వాడికి నేనిట్టె అభిమానిని అయ్యాను అంటే నమ్మండి. ఈ సారి నా ఓటు ఈ వీరుడికే.

    • @udaybhaskarbujuti6012
      @udaybhaskarbujuti6012 Před měsícem +3

      very well said.

    • @I_ADDICT_JAGAN
      @I_ADDICT_JAGAN Před měsícem +1

      Tq

    • @hanumeshhanumesh5431
      @hanumeshhanumesh5431 Před měsícem

      సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

    • @hanumeshhanumesh5431
      @hanumeshhanumesh5431 Před měsícem

      కరెక్టుగా చెప్పారు

  • @Pappu0403
    @Pappu0403 Před měsícem +171

    అన్నీ కొత్తవే :
    4 పోర్టులు ,, 6 హార్బర్లు

  • @karthikkandhukuri3245
    @karthikkandhukuri3245 Před měsícem +99

    Indian mass leader
    Iam from telangana

  • @Pappu0403
    @Pappu0403 Před měsícem +176

    అన్నీ కొత్తవే :
    15,000 గ్రామ సచివాలయాలు

  • @Pappu0403
    @Pappu0403 Před měsícem +71

    అన్నీ కొత్తవే :
    1 విమానాశ్రయం

  • @mabasha2346
    @mabasha2346 Před měsícem +15

    మా Nellore జిల్లా లో రెండు బ్యారేజీలు కట్టిన ఘనత మ జగన్ అన్న దే❤

  • @Pappu0403
    @Pappu0403 Před měsícem +102

    అన్నీ కొత్తవే :
    17 మెడికల్ కాల్లేజ్ లు

  • @nikhilpallikonda2927
    @nikhilpallikonda2927 Před měsícem +119

    C.M JAGAN ON 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @asstudios9210
    @asstudios9210 Před měsícem +51

    Anduke jagan anna.... Nuvvante maaku ishtam..... Neeku unna... E leadership qualities superb......💪💪💪

  • @burugupraseeda4855
    @burugupraseeda4855 Před měsícem +45

    God bless జగన్ అన్న 🙌🏻🙌🏻🙌🏻

  • @pskumar9018
    @pskumar9018 Před měsícem +33

    జగన్ తనను తాను మలుచుకున్న శిల్పి... నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేదానికి నిలువెత్తు నిదర్శనం, హీరో ఇలా ఉండాలి అనేదానికి ప్రత్యక్ష రూపం... తనకు అవకాశం ఇచ్చిన ప్రజల దగ్గరకి తన ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకెళ్ళి నా పాలన మీకు నచ్చితేనే ఓటు వెయ్యండి లేకపోతే లేదు అని అంటున్నాడు అనంటే అతని మీద అతనికి ఉన్న నమ్మకం, ప్రజలకు మంచి చేశానన్న తన ఆత్మ విశ్వాసమే చాలు అతన్ని గెలిపించటానికి... అతని అభిమానిని అయినందుకు గుండె ఉప్పొంగుతుంది.

  • @shaikriyas3465
    @shaikriyas3465 Před měsícem +78

    మా గుండె వైఎస్ జగన్ అన్న

  • @user-sy4dk1zf8m
    @user-sy4dk1zf8m Před měsícem +172

    జై జగన్... యోధుడు

  • @surendrakodali
    @surendrakodali Před měsícem +35

    మా cm హీరో❤

  • @SAPM798
    @SAPM798 Před měsícem +24

    ❤❤❤❤💯✊✊💯💯💯💪💪👌👌👌 మారి ముఖ్యమంత్రి మా జగన్ జై జగన్ జై జై జగన్

  • @harikrishna5666
    @harikrishna5666 Před měsícem +45

    Biggest mass leader at present indian politics

  • @niruy2541
    @niruy2541 Před měsícem +40

    Best cm in india

  • @newstodaysrinu7973
    @newstodaysrinu7973 Před měsícem +41

    Real hero jagan...great cm

  • @ramustlr7209
    @ramustlr7209 Před měsícem +46

    Jagan ❤❤❤❤

  • @thammisettihari5105
    @thammisettihari5105 Před měsícem +15

    జగన్ అన్న పది కళాలుపాటు చల్లగా వుండాలి 🇸🇱🇸🇱🙏🙏🥰🥰

  • @nazarshaik8120
    @nazarshaik8120 Před měsícem +16

    అన్నీ సూపర్ గా ఉన్నాయ్, కానీ ఒక్కటే మిస్ అవుతుంది, వైఎస్ఆర్ గారి లా డ్రెస్సింగ్ స్టైల్, ఆ పంచె కట్టు. ఆ ఒక్కటి పడితే ఇంకా అద్దిరి పోతుంది.

  • @Dr.jaleelahmed
    @Dr.jaleelahmed Před měsícem +25

    India 🇮🇳 lone No1 best cm.ys.Jagan sir ❤

  • @ramustlr7209
    @ramustlr7209 Před měsícem +43

    Jagan mass

  • @yaswanthgureddy5797
    @yaswanthgureddy5797 Před měsícem +20

    may 13 Andhra Pradesh voters pls caste ur valuable vote for Fan 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @user-gx7nu4ok4x
    @user-gx7nu4ok4x Před měsícem +29

    Real hero political super star ❤❤

  • @DineshKumar-rs3et
    @DineshKumar-rs3et Před měsícem +24

    Ramp walk trend setter 🎉🎉🎉🎉

  • @jeevankumaryandrapu9279
    @jeevankumaryandrapu9279 Před měsícem +15

    జై జగన్ 🎉🎉🎉

  • @gopichand5341
    @gopichand5341 Před měsícem +4

    చాలా సూపర్ గా బ్రహ్మాండంగా ఉంది మీ విశ్లేషణ. జగన్ లో పేదప్రజల పట్ల పెల్లుబుకుతున్న ప్రేమ ఆప్యాయతలు, మీరన్నట్లు మానవత్వ దృక్పథం, సేవా నిరతి, ముమ్మాటికి అభినందనీయం. ఏ గ్రేట్ ప్రౌడ్ లీడర్ ఆఫ్ అవర్ టైమ్స్! వై నాట్ 175 విషయంలో కొన్ని అనుమానాలు ఉండేవి, సిద్ధం సభల సూపర్ సక్సెస్ తో , ఎస్ , హి విల్ గెట్ 175 ...అని దృఢమైన నమ్మకం కలుగుతోంది.

  • @PalledaGanesh
    @PalledaGanesh Před měsícem +25

    Super jagan anna

    • @user-jb6pu4mc4o
      @user-jb6pu4mc4o Před měsícem

      Poookem kaadu nuvvu kuda supare adukkuthine yedava

  • @yaswanthgureddy5797
    @yaswanthgureddy5797 Před měsícem +22

    cm YS JAGAN MOHAN REDDY 🔥🔥🔥🔥🔥

  • @arpetschannel7660
    @arpetschannel7660 Před měsícem +11

    Coooool captain dhoni in cricket history
    Coooolll C.M JAGAN MOHAN REDDY in politics history...

  • @bhaskarvijay2653
    @bhaskarvijay2653 Před měsícem +24

    Grown as strong leader in short period

  • @Jaganannaconnects123
    @Jaganannaconnects123 Před měsícem +5

    జగనన్న అభిమాని అని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది

  • @chokkababu2869
    @chokkababu2869 Před měsícem +19

    Super super super Jagan style ❤❤❤❤❤❤

  • @DineshKumar-rs3et
    @DineshKumar-rs3et Před měsícem +18

    Political trend setter jagan anna ❤🎉🎉🎉political superstar 🎉🎉

  • @udaybhaskarbujuti6012
    @udaybhaskarbujuti6012 Před měsícem +7

    Indian political super star. There is no one like him today in the politics. No one is comparable to him.

  • @karthikcherry2543
    @karthikcherry2543 Před měsícem +11

    Super video 💯💯💯 true

  • @PalledaGanesh
    @PalledaGanesh Před měsícem +19

    Devi garu super

  • @padmavathikamineni282
    @padmavathikamineni282 Před měsícem +15

    Great leader in Indian politics. He is an innovative leader and peoples leader. ❤❤❤❤ goosebump commentary👏🏻👏🏻ramp walk is so big change in SIDDAM meetings.

  • @pjlyrics4754
    @pjlyrics4754 Před měsícem +15

    Yes correct 💯

  • @pjlyrics4754
    @pjlyrics4754 Před měsícem +19

    Yes ❤

  • @manojreddy-hv9wx
    @manojreddy-hv9wx Před měsícem +4

    Oka negative commemt ledu , andhra ki malli jagan ee CM ❤❤❤🤙🤙🤙🤙

  • @rajeshnaydu7358
    @rajeshnaydu7358 Před měsícem +15

    Peru thelusu kadha jagan mohan reddy s/o ys Rajasekhar reddy aa matharam fire untundhi le bro

  • @veeracharib5119
    @veeracharib5119 Před měsícem +14

    The genuine leader maass kaaa baap Jagan anna😎

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 Před měsícem +7

    వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చారు. అక్షరాల ఆ సంఖ్య 6,16,323. వైసీపీ ప్రభుత్వం 2,06,638 పర్మినెంట్‌ ఉద్యోగాలను కల్పించింది. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికపై 37,908 ఉద్యోగాల కల్పన జరిగింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఖ్య 3,71,777 ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుగా 3,85,777 మంది నియమితులయ్యారు. అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఉద్యోగులందరినీ జ‌గ‌న్‌ రెగ్యులర్ చేశారు.

  • @ponnadasuryakumari8599
    @ponnadasuryakumari8599 Před měsícem +11

    He is real politician... good

  • @HariKrishna-rl2hi
    @HariKrishna-rl2hi Před měsícem +14

    Good leader

  • @naniupamaka4822
    @naniupamaka4822 Před měsícem +13

    150 seats again

  • @narenranathreddy1741
    @narenranathreddy1741 Před měsícem +10

    He is the real political hero

  • @ch.ch.venkannadora9639
    @ch.ch.venkannadora9639 Před měsícem +8

    Goose bumps burning topics

  • @mosesdanielsundam8694
    @mosesdanielsundam8694 Před měsícem +10

    Jai JAGANANNA

  • @janakidurgajd4686
    @janakidurgajd4686 Před měsícem +16

    Manamakam nvy jagan 🔥

  • @user-ny7mo4lp6t
    @user-ny7mo4lp6t Před měsícem +17

    Boss

  • @pitchukanagaprasad9583
    @pitchukanagaprasad9583 Před měsícem +8

    New trend YS.Jagan👏

  • @JoshuaKandavalli-vj7xv
    @JoshuaKandavalli-vj7xv Před měsícem +8

    జై జగన్ 🇸🇱🇸🇱🇸🇱👌👌👌🙏🙏🙏🌹🌹🌹💯💯💯💯💞💞💞💞💞

  • @ramakrishnab3790
    @ramakrishnab3790 Před měsícem +8

    Jagan anna super

  • @nikhilpallikonda2927
    @nikhilpallikonda2927 Před měsícem +13

    ❤❤❤

  • @guthularamesh4854
    @guthularamesh4854 Před měsícem +7

    Jagan Anna once more❤❤❤❤

  • @bavirisettianand3408
    @bavirisettianand3408 Před měsícem +7

    జై జగన్ అన్న

  • @rameshkunche8909
    @rameshkunche8909 Před měsícem +5

    Nice

  • @mohammadwaseemakramkattuba5942

    16:30 yess.. true❤❤❤

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Před měsícem +7

    YSRCP...
    ASSEMBLY.. 132.. M.P....18..
    SURE

  • @sbassbanwars
    @sbassbanwars Před měsícem +4

    జై జగన్ మోహన్ రెడ్డి గారు 👌👌👌🙏🙏🙏🙏

  • @seshuj6364
    @seshuj6364 Před měsícem +39

    RAMP WALK ... Creates YSRCP only🎉🎉🎉🎉😂😂😊😊😊

  • @user-vb4wq1kl1z
    @user-vb4wq1kl1z Před měsícem +9

    Uchakotha

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Před měsícem +6

    YSRCP...
    ASSEMBLY.. 132.. M.P....18..
    SURE swearing ceremony as chief minister... On june 15..

  • @amaramuralikrishnajaganann2685

    Jagan antey leader🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @S.R.MeeNestham
    @S.R.MeeNestham Před měsícem +5

    That is Jagan Mohan Reddy

  • @user-xk6yr6be5o
    @user-xk6yr6be5o Před měsícem +9

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @ejigger4066
    @ejigger4066 Před měsícem +6

  • @bhrao4665
    @bhrao4665 Před měsícem +10

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱👌👌👌👌

  • @ManojKumar-lr2uc
    @ManojKumar-lr2uc Před měsícem +3

    Jagan is required for AP more than ever..
    The best CM ever in history of India..
    Giving value for tax payers money.. No corruption, helping people in need.. Developing AP better than ever

  • @Kiran2T
    @Kiran2T Před měsícem +5

    ❤❤Jagan anna ❤❤

  • @bondagovindaraju1048
    @bondagovindaraju1048 Před měsícem +1

    Nice presentation Devi nagavalli Garu

  • @kumarmr.6733
    @kumarmr.6733 Před měsícem +3

    Super video

  • @arpetschannel7660
    @arpetschannel7660 Před měsícem +3

    One and only piece in whole world politics.. our leader jagan mohan Reddy
    MR. COOOOLLL CHIEF MINISTER JAGAN MOHAN REDDY

  • @kavithanagachilaka
    @kavithanagachilaka Před měsícem

    Mesmerized for his courage, strong determination and commitment...
    our beloved ever, ever CM of A. P. Sri YS Jagan Mohan Reddy garu...❤❤❤🎉🎉🎉

  • @nageshwararao215
    @nageshwararao215 Před měsícem +3

    Idanta Maa Anna Gari, Abbai Pratibha.

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Před měsícem +3

    👏👏👏👏👏👍👍👍👍

  • @commenter1317
    @commenter1317 Před měsícem +1

    Excellent narration.....

  • @nageshwararao215
    @nageshwararao215 Před měsícem +4

    That Is Jagan

  • @udayprakash3003
    @udayprakash3003 Před měsícem +3

    ❤❤❤❤❤❤

  • @sanjeevkmr15-cc3dd
    @sanjeevkmr15-cc3dd Před měsícem

    That is జగన్ 💪ఇప్పుడు అందరూ, తెలుసుకుంటున్నారు.
    జై జగన్ 👋 జోహార్ వైయస్ఆర్ 🙏❤

  • @karnajeeru2510
    @karnajeeru2510 Před měsícem +13

    సుప్రీం హిరో జగన్ మోహన్ రెడ్డి

  • @7hillskamunuri796
    @7hillskamunuri796 Před měsícem

    ఎక్సలెంట్ గా ఉంది బర్నింగ్ టాపిక్

  • @kandrekulapadmadevi2393
    @kandrekulapadmadevi2393 Před měsícem +1

    ఇప్పుడున్న పరిస్థితుల్లో జగనన్న గెలవటం అవ్వ తాతలకు పేద బడుగు వర్గాలకు ఉన్నతమైన విద్య అందాలు అంటే అది జగనన్నతోనే సాధ్యం