Video není dostupné.
Omlouváme se.

Tonga Capital City And local Market

Sdílet
Vložit
  • čas přidán 2. 06. 2023
  • tonga, tongatapu, tourism
    #naaanveshana #tongan #tongavolcano #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure #fighting'otua mo tongaTonga Capital City And local Markethunga tonga volcano

Komentáře • 2,3K

  • @sagarsampth
    @sagarsampth Před rokem +776

    I think we can import that tree from Tonga to manufacture carry bags by this we can beat plastic

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +158

      But it’s expensive nobody support

    • @we_are_family143
      @we_are_family143 Před rokem +9

      ​@@NaaAnveshanaIndia lo ha plant peruguthundha

    • @9603228056
      @9603228056 Před rokem +2

      ​@@NaaAnveshana aa anthe kadhanna mari motam tonga country invovetion aa tree paina kadhanna depend anduke not support

    • @bhanurekha7844
      @bhanurekha7844 Před rokem +4

      Import chesukovadam emdukamdi,manaki jute vumdi kadaa, okappudu speed gaa jute mills run ayyayi,plastic bags valla jute mills agipoyayi

    • @upendraaindian8902
      @upendraaindian8902 Před rokem +1

      Waiting for one million subscribers :)

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 Před rokem +62

    మూడు రోజుల్లోపే 1, మిలియన్ వివర్స్ కీ చేరుకున్న ఈ వీడియోకీ, ఇంతటి ఘనమైన , అరుదైన రికార్డ్ సాధించిన tonga తోపుగా డు కి ( అన్వేస్ కి ) నా మనస్సుమాంజలి . ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో కీర్తిశిఖరాలు అధిరోహించాలని నా కోరిక

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 Před rokem +16

    కొత్త కొత్త దేశాలు ఎప్పుడు వినని దేశాలు జనాలు కట్టుబాట్లు నీవల్ల చూస్తున్నాము TNQ అన్వేష్

  • @bhanukiran3136
    @bhanukiran3136 Před rokem +43

    టోంగా ప్రజలు లావుగా ఉన్న కానీ ఆరోగ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, వాళ్ళ జీవనం అంతా natural పద్దతిలో ఉంది...Good place, Tq anna

  • @MagaaduBaava
    @MagaaduBaava Před rokem +258

    This is Anvesh’s fastest video to reach 1 million views just in 2.5 days! 🔥🔥

  • @ManyamDimsa
    @ManyamDimsa Před rokem +1358

    తెలుగోడి సత్తా అలా ఉండాలి మరి ఎక్కడ తగ్గేది లే ..... సూపర్ 👌👌👌

    • @bhargavakrishna8089
      @bhargavakrishna8089 Před rokem +79

      మీరు ఇక్కడ కూర్చుని అలా రెచ్చగొడితే, అక్కడ వాడు పోతాడు.

    • @chanduyadav43
      @chanduyadav43 Před rokem +11

      🤣🤣

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +137

      ​​@@bhargavakrishna8089 prapancha Yatrikudu ekada dabeed ey

    • @bhargavakrishna8089
      @bhargavakrishna8089 Před rokem +23

      @@NaaAnveshana నిజమే అన్వేష్ ,
      నీ safety కూడా ఇంపార్టెంట్ నే.. నువ్వు సేఫ్ గా ఉంటేనే మరిన్ని ఎక్కువ వీడియోస్ చెయ్యగలవ్ కదా!💐

    • @harshithganneruvaram847
      @harshithganneruvaram847 Před rokem +2

      @@NaaAnveshana prapancha yaatrikudu anvesh antara babu😍💪💪

  • @Villageveerayya
    @Villageveerayya Před rokem +118

    టోంగా ప్రజలు అలా వుండటాన్ని నేను సమర్ధిస్తారు. ఏ దేశం అయిన వారి దేశం యొక్క సంస్కృతి ప్రతిబింబించే విధంగా గడపటం చాలా అవసరం అయితే ఆరోగ్య విషయాలలో శ్రద్ధ అవసరం 👍❤️

  • @bhargavi.s2476
    @bhargavi.s2476 Před rokem +20

    Competitive exams కి mainly general studies కు మీ videos చాలా భాగ use అవుతాయి sir..very nice explanation sir.

  • @nareshbara8735
    @nareshbara8735 Před rokem +37

    దేవుడు ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి బ్రో 👏🏻👏🏻

  • @user-hn5uu8gk1l
    @user-hn5uu8gk1l Před rokem +35

    8 గంటలకి సూర్యుడు వచ్చినా రాకపోయినా...
    మా అన్వేష్ అన్న వీడియో మాత్రం ఖచ్చితంగా వస్తుంది.
    ప్రపంచ దేశాలు మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న మా అన్నకి, తెలుగు వారందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
    నువ్వు తెలుగు వాడివి అయినందుకు కాదు కాదు.....ఇండియన్ వాడివి అయినందుకు గర్వపడుతున్నాం.
    Thank U So Much Anna
    Iam From
    Tenali

  • @nrn7146
    @nrn7146 Před rokem +107

    అన్వేష్షు నువ్వు కోపం తగ్గించుకోవాలి
    దేశం కాని దేశం
    ఇది ఏమైనా
    తగరపువలస -బీమిలి కాదు కదా 👍

    • @whatscinema650
      @whatscinema650 Před rokem +4

      Adhi script bro, appudappudu ala chestadu ley reach kosam

    • @chilukaraju4551
      @chilukaraju4551 Před 4 měsíci

      ​@@whatscinema650
      manchidhe Kadha😂

  • @PrashanthKumar-pc3sn
    @PrashanthKumar-pc3sn Před rokem +49

    He will definitely cover all countries with proofs
    Not like some fake people
    Anvesh don’t want any publicity and Respect, his aim to show all countries to his subscribers and his country people
    Love you bro from NY

  • @user-pn8bt6me1u
    @user-pn8bt6me1u Před 10 měsíci +27

    Hi! I'm a Tongan and living abroad, good to see our market. The tree bark called Tutu and this is how we made our Tapa from it. Tapa is the most important traditional stuff for funeral, wedding and birthday too.

  • @maheshpati1645
    @maheshpati1645 Před rokem +87

    ప్రపంచంలోనే చాలా పెద్దదైన పెద్ద భారతదేశం అందులో ఒక తెలుగు రాష్ట్రం మా ఊరి జనాభాలో మూడో వంతు లేదు జనాభా అదొక దేశము అద్భుతంగా ఉంది సూపర్ జయహో భారతీయుడా జయహో 🙏🇮🇳

  • @nareshvaranasi5704
    @nareshvaranasi5704 Před rokem +25

    Tuwal and tonga are very peaceful country's i like it

  • @rajumylapalli5253
    @rajumylapalli5253 Před 4 měsíci +1

    Anna ne videos ..appudu chustu vunta kani .. subscribe cheyyadam marchipoya na duty alantidhi eppudu chusa chesa ..nice anna.. love you

  • @Sayyad_Adam
    @Sayyad_Adam Před rokem +7

    చాలా బాగా Explore చేశారు అన్న... రియల్లీ చాలా గ్రేట్...

  • @ManojKumar-pg1mz
    @ManojKumar-pg1mz Před rokem +10

    Anna mee videos full masti and mazaa ga untundi... full ga enjoy chestanu bro...😂😂😂😂

  • @tapaswinareshysrcpnuzvidsm9488

    టోంగా ప్రజలు సంస్కృతీ చాలా బాగా కవర్ చేసారు..మంచి Vedio ..Suparb..

  • @MamathasriMamatha-vw3nr
    @MamathasriMamatha-vw3nr Před 8 měsíci +1

    అన్న మీ వీడియోస్ చూస్తూ ఇంట్లో పని కూడా సరిగ్గ చేయట్లేదు అలా ఉన్నాయి మీ వీడియోస్ చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది మేమే స్వయంగా వెళ్లి మా కళ్ళతో చూస్తున్నట్టు వుంది ఎంతైనా మీరు సూపర్ అన్న 👏👏😍😍😍👌👌👌👍👍👍👍

  • @sandeepladdu0406
    @sandeepladdu0406 Před rokem

    ఒక్క మాట మాత్రం నిజం brother meru ఏ దేశానికి వెళ్లిన ఇట్టే కలిసిపోయి వారితో చాలా సరదాగా కలిసి మాట్లాడుతారు...very nice and all the best bro

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs Před rokem +38

    ఈసారి వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేస్తున్నాను అన్వేష్ గారు చాలా బాగుంది వీడియో సూపర్ ❤❤ అన్వేష్ గారు జాగ్రత్త ఆల్ ది బెస్ట్

  • @rolex9182
    @rolex9182 Před rokem +1

    Annagaru e dheshala perlu kuda telidhu kani ni valla perlatho patu akkada jarigey sambhashanalu kuda vivaristhunnav really great anna tq so much 👏👏🪐 great keep it up anna 👍

    • @rolex9182
      @rolex9182 Před rokem

      Nv India ki eppudu vasthav anna kalavalani waiting anna❤

  • @ummadirkr
    @ummadirkr Před rokem +8

    అన్వేష్ bro....thank your for full coverage of Tonga culture . కొంచెం జగాత్తగా ఉండండి బ్రదర్ మీరు మంచిగా ఉండాలి ...god bless you.

  • @deviillangi
    @deviillangi Před rokem +18

    నువ్వు సూపర్ అన్న ఏ నా కొడుక్కి భయపడకుండా ఉన్నావ్ టూరిజం అన్వేషణ బ్రో 🙏

  • @User__9963sr
    @User__9963sr Před rokem +35

    తక్కువ జనాభా తో ఎక్కువ అభివృద్ది జరిగింది అంటే పాలకుల దేశ భక్తి కి హ్యాట్సాఫ్.

  • @johnsonmarlapudi1256
    @johnsonmarlapudi1256 Před rokem +5

    చాలా బాగుంది టాంగ దేశం. మీ ప్రయత్నానికి ధన్యవాదములు. 🎉

  • @PavanKumar-ri5hq
    @PavanKumar-ri5hq Před rokem +1

    Every one is responding positively.. nice bagundhi

  • @ManiNunnaboina-wq4me
    @ManiNunnaboina-wq4me Před rokem +12

    టొంగా దేశీయ ప్రజలు భాగున్నరు వీడియో సూపర్😊

  • @gokadasimhadri2252
    @gokadasimhadri2252 Před rokem +11

    చాల బాగున్నా సూపర్

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Před rokem +93

    You showed Tonga streets & people very well. Thank you, Mr . Anvesh !

  • @shahinsayed4566
    @shahinsayed4566 Před rokem

    మీరు ఒక్క దేశాన్ని కూడా వదలకుండా అన్ని దేశాలు తిరిగేస్తున్నారు మీ జ్వాలాముఖీ వీడియో చూశాను చాలా అంటే చాలా బాగుంది ఇవి సామాన్య విషయాలు కాదు ఇది ఒక అద్భుత కళ

  • @narasimharao1204
    @narasimharao1204 Před rokem +4

    Anvesh, ఈరోజు మీరు పెట్టిన వీడియో చాలా బాగుంది.

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Před rokem +11

    హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది ఏ దేసస్తులైన వారి సంప్రదాయాలను అనుసరించి ముందు తరాలకు అందించటానికి ప్రయత్నించాలి మన ఆచారాలు మనం పాటించాలి ఏ దేశం వెళ్లినా తెలుగోడి సత్తా చాటుతున్న వు ......ఇంతకీ ప్రధానమంత్రి నీ కలుస్తాను.అన్నావు కలిసావ.....లేదా తమ్ముడు

  • @sugunrajuPolimati
    @sugunrajuPolimati Před rokem +2

    చాలా మంచి చూపిస్తూ నావు సూపర్ అన్న 👌👌👌

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před rokem +26

    ⚡అద్భుతమైన ప్రదేశము👌🙂 0:36 11:55
    ⚡🤣⚡🤩

  • @bangarunageshwarrao3756
    @bangarunageshwarrao3756 Před rokem +4

    Salute to Anveshana. YOU are proud to INDIA.

  • @veneethanavomi9264
    @veneethanavomi9264 Před rokem +6

    I love the way you emote comedy in all of your videos. They are highly charged and entertaining. Please don't be upset. You have miles to go Anvesh Garu.

  • @ruchithamithinti9754
    @ruchithamithinti9754 Před rokem +43

    I don't know when i started seeing your videos i have learnt many things its also useful for my upsc preparation thankyou anveshana sir its means you are also a teacher teaching us lot 😀

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +9

    Beautiful tonga 👌. Nice culture and good country. Maree antha laavu unte health issues vastai. Kaani culture ni antha correct ga follow avadam its a great thing 🙏. Aa thaagubothu ki buddhi raavali. Inkeppudu ala cheyakudadhu. Tc buddy 👋👋 good exploring. Chala bagundhi video

  • @strikeoutgameplay..vibes..9018

    Annaya 14..min nimisalo saripadatheledu.. kocham video length cheyuchugha.. annaya . Chusthe alaghe chustham annipestundhi... And take care your health.... Safe journey 💞💞💞

  • @vidmate974.-_
    @vidmate974.-_ Před rokem +1

    జాగ్రత్త అన్నయ

  • @srinu111111
    @srinu111111 Před rokem +7

    You are true traveller and entertainer

  • @ravikiran9642
    @ravikiran9642 Před rokem +40

    Excellent vlog as always Anvesh. Looking forward to see other pacific island nations through you. All the best to you.

  • @vinodkumarpanidam7937
    @vinodkumarpanidam7937 Před rokem +23

    Importance of people giving their Culture and tradition great

  • @Ammaigaru457
    @Ammaigaru457 Před 8 měsíci

    మీ వీడియోస్ అన్ని చూస్తున్న అన్వేష్ అన్న... ప్రతీ వీడియో ఒక్కోటి ఒక్కో దాన్ని మించి ఉంది.. అద్భుతం 👌🏻👌🏻👌🏻

  • @arunasrigandhaallinone8158

    నేచర్ కి దగ్గరగా బ్రతకడం గొప్ప వరం, మనం చాలా నేర్చుకోవాలి. bro. ..u r doing great

  • @giduturi
    @giduturi Před rokem +7

    టోంగా అంద చందాలు రాజా భవనాలు,వారి సంప్రదాయ దుస్తులు అల్లికలు చాలా చాలా బాగున్నాయి. nice వీడియో.

  • @shaikrafi...
    @shaikrafi... Před rokem +4

    Tonga chala different ga undi and different content, Baga explore chasaru, takecare Jai Hind 🇮🇳♥️🔥

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 Před rokem +1

    Nice👌 video bro I'm your big Fan I'm from Komaram Bheem Dist Telangana

  • @raviteja4516
    @raviteja4516 Před rokem +1

    Video chala takkuvaga undi anna

  • @naidurongali2745
    @naidurongali2745 Před rokem +7

    Anna super 🎉🎉🥳🥳 🔥🔥🔥 fire from anakapalli 🔥🔥

  • @shanthandeshmukh
    @shanthandeshmukh Před rokem +18

    Namaste Anna, you are showing us the world in the palm of your hand, very happy, ours is Malamula village in Telangana,

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před rokem

    ee video lo market akkadi culture chekka to chesina vastuvulu superga undandi ee desham lo unna prajalani chustunte pillalu peddalu andaru mudduga fat ga unnaru anta lavu undadam maanchidi kadu lavuga unna ante active ga unnaru nice video Tq anveshgaru god bless you safe ga undandi

  • @Nen_mawa
    @Nen_mawa Před rokem +4

    Recently my dad started watching this channel..my dad continuously watching whenever he is free becoz of his comic timing 😅

  • @Write1315
    @Write1315 Před rokem +7

    Tong lo అగ్ని పర్వతం గురించి exam లో బిట్స్ వచ్చాయి ..వీడియో కోసం వెయిటింగ్ బ్రో

  • @SIDHU_GAMER8877
    @SIDHU_GAMER8877 Před rokem +5

    Thank you for showing different cultures

  • @dasarisivasagarkumarkumar4489

    తెలుగోడు సత్తా అలా ఉండాలన్న... మీరు ఎక్కడున్నా సూపర్ అన్న.... మీ వీడియోలు ఎప్పుడు చూస్తా ఉంటాను సూపర్ అన్న మీరు... మన ఇండియా వ్యక్తి అన్ని దేశాలు తిరుగుతున్నాడు అంటే చాలా గొప్ప విషయం.... గాడ్ బ్లెస్స్ యు అన్న.... మీ తమ్ముడు దాసరి శివ.... నెల్లూరు జిల్లాఉలవపాడు మండలం

  • @KannaReddy
    @KannaReddy Před rokem +5

    Super anna, very clean and very nice city.. hope you enjoy it to the fullest

  • @KrazyCartoontelugu-eh4xq
    @KrazyCartoontelugu-eh4xq Před rokem +16

    Love from Vijayawada. Love u anna
    Edit:Thank you for ❤ anna

  • @mohanachanta2512
    @mohanachanta2512 Před rokem +24

    U r great in one thing boss, U never changed ur nativity and simplicity even after visited 90 countries.keep it up and countinue for ever for people who can not possible to visit world.

  • @rockammuluvlogs3861
    @rockammuluvlogs3861 Před rokem +1

    Beautiful brother ❤❤❤❤❤❤❤, nice dress tonga

  • @sagarindubaivlogs
    @sagarindubaivlogs Před rokem +1

    Very good brother you are videos mind blowing exlent super ❤❤❤

  • @ununiversestudios7556
    @ununiversestudios7556 Před rokem +10

    Hi anna big fan from vizag ❤❤ 🙂

  • @rlf_rlf_power
    @rlf_rlf_power Před rokem +4

    Never been in Tonga but looks amazing 👏

  • @atchulakishore6952
    @atchulakishore6952 Před měsícem

    Chala baaga cover chesaru bro🎉 Tq

  • @shashidevarkonda9781
    @shashidevarkonda9781 Před rokem

    Bro you are supero super and wonderful gone Sanche 😂😂 keep rocking. Me videolanni Chala Chala bhagunnye 🙏

  • @siddupandu3051
    @siddupandu3051 Před rokem +46

    అక్కడ మన హిందూ ఆలయాలు లేవు యేసు చర్చ మాత్రం వుంది అది కూడా మూసివేసి వుంది కానీ వాలు వాళ్ళను నమ్ముకొని బతుకుతున్నరూ జై శ్రీ రామ్ ❤❤❤❤

    • @rajeshganti2642
      @rajeshganti2642 Před rokem +10

      Prapancham lo ekkadikellina jesus mark untundi

    • @narasinghrao4405
      @narasinghrao4405 Před rokem +2

      Nuv alany bratuku jai sree ram anduku mari.

    • @PavanKumar-vp2jp
      @PavanKumar-vp2jp Před rokem +9

      ​@@rajeshganti2642 sri gandham anni chotla undadu anduke adi chala valuble, kaani ganjayi, vyabhicharam, yesu lanti daridralu ekkadiki vellina dorukutayi but evadiki upayogam? Vati valla sanka naki podam tappa inkem ledu 😂😂

    • @pradeep7611
      @pradeep7611 Před rokem +1

      ​@@PavanKumar-vp2jpనీ మత పిచ్చి ఎక్కడ ఎందుకు రుద్దుతున్నవ్....

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 Před rokem

      ​@@rajeshganti2642 fake religion

  • @bobbystech
    @bobbystech Před rokem +3

    Congratulations Naa Anveshana.... Bro you are the man
    a true youtuber...
    Working Hard....
    Once again Congratulations for 10 Lakh Subscribers.. Ne Hardwork ki idi chala chinna feat ye but chala twaraga 10 Million Reach avvali telugoda....

  • @gattisharma5395
    @gattisharma5395 Před rokem

    బుజ్జి బుజ్జి భలే భలే ఉన్నారు కదా ఈ వీడియో కూడా చాలా బావుంది ఫుడ్ అలాంటి ది

  • @punyakotikumarpunyakotikum4169

    టోంగా మార్కెట్ చాలా శుభ్రంగా నీట్ గా ఉంది సార్...very well video....👍

  • @chetlajagapathi0265
    @chetlajagapathi0265 Před rokem +3

    చెట్టు పదిమందికి నీడనిస్తానన్నది ఇండియా సామెత చెట్టు జీవితాన్ని నడిపిస్తుంది అనేది మీరు చేసే ఈ వీడియో ద్వారా తెలిసింది 👌

  • @girl_quoter
    @girl_quoter Před rokem +9

    Definitely Tonga is a unique and diverse society!!!

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +8

    Odissa lo jarigina athi bhayamkaramiena accident lo chanipoyina vaarandariki aatma saantinchalani korukuntuu.....from naa anveshana subscriber 😢🙏

  • @gowthamorton
    @gowthamorton Před rokem +1

    Mr. An
    Wow😂 wat a Animl Lovrrrr😂😂😂😂

  • @DileepKumar-kn5gg
    @DileepKumar-kn5gg Před rokem +11

    From 200k to 900k congratulations anvesh bro 🥳🎉🎉

  • @adithyaswechha8093
    @adithyaswechha8093 Před rokem +28

    Indians Never fear to anyone in the world Jai Bharat

  • @seesadevadasu9724
    @seesadevadasu9724 Před rokem +1

    Ur డేరింగ్ and డైనమిక్ హీరో అన్న 🎉

  • @varashini6869
    @varashini6869 Před rokem +1

    Anna nuvvu super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Imranshaik71
    @Imranshaik71 Před rokem +8

    Love from Vijayawada ❤❤

  • @NK-ui7ps
    @NK-ui7ps Před rokem +9

    Excellent buddy ❤..you exploration skills quite impressive & raised the bar 😊..keep rocking 💥 💫 & stay positive always.

  • @rameshnarayan6312
    @rameshnarayan6312 Před rokem

    కాల్చి పారెస్తే అడిగే దిక్కుకూడా ఉండదు జాగ్రత్త

  • @maheshmahesh8075-o3p
    @maheshmahesh8075-o3p Před rokem +1

    Asalu view content ❤🎉🎉🎉super live lo nen poyina anukunatu feel vochindhi

  • @avofficialchannel23
    @avofficialchannel23 Před rokem +3

    Congratulations 🎉🎉👏👏💐 👏👏 1M views

  • @GnanaKumar-hx7em
    @GnanaKumar-hx7em Před 6 měsíci

    తమ్ముడు వాడు ఎవడనో రాయి తీసుకొని కొడుతున్నావు ఏంటి తమ్ముడు . పరాయి దేశం జాగ్రత్త . 🇮🇳🇮🇳🇮🇳

  • @sandeepladdu0406
    @sandeepladdu0406 Před rokem

    మీరు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఇలాగే మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటూ మీ యొక్క shreyobilashi

  • @nekkaladivya2767
    @nekkaladivya2767 Před rokem +22

    Excellent brother ❤

  • @avofficialchannel23
    @avofficialchannel23 Před rokem +11

    Congratulations 🎉🎉👏👏💐 24 hours ki 600k view's ee video ki

  • @alwaysbehappy207
    @alwaysbehappy207 Před rokem

    Chala rojula tarvta me channel open chesanu me subscriber baga perigaru aa upma gadi kanna...am very happy bro success ante edi bro ..

  • @ccashok5869
    @ccashok5869 Před rokem +28

    Respect Culture 🎉🎉🎉

  • @syedsalman5932
    @syedsalman5932 Před rokem +21

    Love from sangareddy 💙

  • @TheRaju1234567890
    @TheRaju1234567890 Před rokem

    Video Baga tisavu annaiah . A Desa prajalu valla nagarikatanu kapadu kovadam valla badyatha. Really great culture from tongo country

  • @Raviteja12497
    @Raviteja12497 Před rokem +1

    Video madhyalo vaalla ani vekkiratam super bayya 😂😂

  • @pinky3110
    @pinky3110 Před rokem +8

    Take care bro 👍 nice efforts ❤

  • @raghu623
    @raghu623 Před rokem +4

    Tyson Anna soon reaching 10 lakh subscribers ❤❤🎉 big party 🎈

  • @Bhargav28able
    @Bhargav28able Před rokem

    Nuvvu sooper brother...Good Luck....want to see more and more videos from you...Nuvvu different brother...I am also planning to start need your guidance...Mana teluguoddu

  • @vjoymukunda4848
    @vjoymukunda4848 Před rokem

    Good information esthunavu ANNA, all the best manchi manchi videos మరిన్ని cheyali ani asisthuna

  • @siddurocky5873
    @siddurocky5873 Před rokem +7

    Bro, take care of you please ignore people who argue with you and don't make disputes..🙏😊

  • @afmqualcomm-gr5gk
    @afmqualcomm-gr5gk Před rokem +10

    Proud to be an indian

  • @lakshmisiva1919
    @lakshmisiva1919 Před 9 měsíci +1

    Super anna mi valla theliyani place lu chudagaluguthunnam