Director SV Krishna Reddy Open Heart With RK | Full Episode | Season-3 | OHRK | ABN

Sdílet
Vložit
  • čas přidán 11. 12. 2021
  • Director SV Krishna Reddy Open Heart With RK | Full Episode | Season-3 | OHRK | ABN
    #ABNRadhakrishna #SVKrishnaReddyOHRK #OHRK #OpenHeartWithRK
    #SVKrishnaReddyOpenHeartWithRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 370

  • @sskotagaramjsp7313
    @sskotagaramjsp7313 Před 2 lety +33

    ఈ కిట్టిగాడు అన్నీ వీడికే తెలుసు అనుకుంటే..... మన కృష్ణా రెడ్డి గారు 70mm దింపేశారు overall గా

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Před 2 lety +162

    ఒక వెనుక బడిన హీరోతో సూపర్ హిట్.. ఒక సామాన్య కమెడియన్ తో ఇండస్ట్రీ హిట్ తీసిన అరుదైన దర్శకుడు.. ఒక మెలోడీ సంగీత దర్శకుడు శ్రీ ఎస్.వి.కృష్ణా రెడ్డిగారు.. నంబర్ వన్ యమలీల శుభలగ్నం ఘటోత్కచుడు లాంటి అరుదైన సినిమా లుతీసిన దర్శకులు..తన సినిమా ల్లో అశ్లీలత అసభ్యత చూపని దర్శకుడు.. కృష్ణా రెడ్డి గారు... మళ్ళీ ట్రాక్ లోకి రావడం సంతోషకరం....

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi Před 2 lety +11

    తమను తాము తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించ బడతారుట
    కృష్ణా రెడ్డి గారి ని చూస్తే తెలుస్తుంది
    ఇంత పెద్ద DIRECTOR గొప్ప DIRECTOR
    అయ్యుండి కూడా అతని మాటల్లో ఎలాంటి అహం కారం అతిశయం లేదు వినయం విధేయత మాత్రమే కనిపిస్తుంది
    SIR YOU ARE REALLY REALLY GREAT SIR మిమ్మల్ని చూసి చాలా నేర్పుకోవాలి
    HATS OFF TO YOU SIR 🙏🙏🙏👍👍👍❤️❤️❤️❤️💚💙❤️
    DEFINITELY YOU CAN GET BIG SUCCESS SIR 👍👍👍

  • @gv.ramana
    @gv.ramana Před 2 lety +53

    అసలు సిసలైన మంచి ఆరోగ్య కరమైన కామెడీ పండించే తెలివైన డైరెక్టర్ అంటే S.V. కృష్ణారెడ్డి.. ఆరోజుల్లో నే క్రియేటివ్ సినిమాలు తీశాడు. వచ్చే సినిమా కు all the best

  • @srinivassrinusrinu9874
    @srinivassrinusrinu9874 Před 2 lety +34

    కృష్ణారెడ్డి సార్ చాలా గొప్ప సినిమాలు తీశాడు ఇప్పటికీ ఆ సినిమా సాంగ్స్ వింటుంటే వినాలనిపించే తట్టు ఉంటుంది

  • @lakshmisailaja85
    @lakshmisailaja85 Před 2 lety +13

    కృష్ణారెడ్డి గారికి నమస్కారములు మీరు movie Mee పంథా లోనే తీయండి sir ఖచ్చితంగా హిట్ అవుతుంది🙏

  • @Devglobel
    @Devglobel Před 2 lety +91

    కన్నీళ్లు రానివ్వడు, చీరకట్టు జా ర నీ వ్వడు, కామిడీ 😄. గొప్పోడివి 🙏svk
    త్న్క్ RK

  • @tirupatiraomudadla9335
    @tirupatiraomudadla9335 Před 2 lety +34

    రాధ కృష్ణ గారు, ఎదుట వ్యక్తి పూర్తిగా చెప్పినoతవరకు వినరా మీరు.

    • @Venky_V
      @Venky_V Před 2 lety +2

      నిజమే సార్ 😅😅

  • @supreethnikki4117
    @supreethnikki4117 Před 2 lety +64

    మర్యాదస్తుల కు మారుపేరు ఎస్వీ కృష్ణారెడ్డి గారు .ఈ జనరేషన్లో కూడా ఇంత స్వచ్ఛంగా ఇలా ఎలాగ నవ్వుతున్నారు . సార్ మీరు తీసే సినిమాలు కూడా నీ మనసు లాగే స్వచ్ఛంగా ఉంటాయి .

  • @rajk9329
    @rajk9329 Před 2 lety +72

    కృష్ణారెడ్డి గారికి కులం లేదు ఆయనది కళాకారుల కులం. ఆయన రెడ్డి కులం లో ఉండొచ్చు గాక , కానీ నాకు మాత్రం ఆయన ఒక కామెడీ పండించే, అమ్మ తనాన్ని అద్భుతం గా చూపే ఒక గొప్ప మానవతా మూర్తి.

  • @sudhabehara392
    @sudhabehara392 Před 2 lety +15

    ఆఛి తూచి మాట్లాడుతున్నారు మీరు చాలా మంచి వారు కృష్ణారెడ్డి గారు

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 Před 2 lety +30

    మంచి మనవత్వం వున్నా దర్శకుడు క్రుష్ణరెడ్డి ఇంటర్వ్యూ చుసై ఎదో తెలియని ఆనందం

  • @narasimhaludnarasimhalu1565

    శ్రీ ఎస్ వి కృష్ణారెడ్డి గారు మీ సినిమాలు అంటే మాకు ఎంతో ఇష్టం అండి అందులో ఫ్యామిలీ మరియు వినోదం కామెడీ సినిమాలు చాలా ఇష్టం మమ్మల అందరిని ఎంటర్టైన్ చేసినందుకు ధన్యవాదాలు సార్

  • @raveendrau
    @raveendrau Před 2 lety +70

    రాధాకృష్ణ కి ఉన్న మంచి చెడ్డ గుణం చెప్పేవాడిని పూర్తిగా చెప్ప నివ్వడు.

  • @user-pl2pi2og2m
    @user-pl2pi2og2m Před 2 lety +8

    జంధ్యాల కె.వి.రెడ్డి బి.యన్.రెడ్డి
    రేలంగి నరసింహారావు లాంటి దిగ్గజాలు తరువాత యస్.వి.కృష్ణారెడ్డి గారు అని గర్వంగా చెప్పవచ్చును

  • @yeruv1
    @yeruv1 Před 2 lety +9

    కుటుంబం అంతా కలిసి చూసే సినిమా లు తీస్తారు. మంచి hit రావాలి ఆని దేవుడు ని ప్రార్ధన చేస్తున్నాం. 💐 best of luck💐

  • @srinivasareddy9849
    @srinivasareddy9849 Před 2 lety +31

    ఎస్ వి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూడటానికి చాలా మంది రెడీ గా ఉన్నారు సార్ మీరు తీసిన శ్రీకాంత్ నటించిన వినోదం చిత్రం కామెడీ మామూలుగా ఉండదు మీ సినిమాల కోసం వెయిటింగ్ ఎక్కడబడితే అక్కడ

    • @karatekungfu
      @karatekungfu Před 2 lety +1

      ఏంటీ,సినిమాల కోసం వెయిట్ చేస్తున్నావా? అంటే పనీపాటా చేయకుండా రోడ్లమీద తిరిగే పోరంబోకువన్నమాట.సొల్లు కబుర్లు ఆపి ఏదైనా పని చేసుకుని బతకరా బేవకూఫ్.

    • @srinivasareddy9849
      @srinivasareddy9849 Před 2 lety +1

      అలాగే సార్

  • @SaikrishnaUppalapati.
    @SaikrishnaUppalapati. Před 2 lety +2

    S.v. అంటే super victory. ఎన్నో గొప్ప హిట్స్ ఇచ్చినా అణువంత గర్వం లేని అందమైన మనస్సు ఉన్న great director.
    కుటుంబం తో కలసి తల దించుకో వాల్సిన అవసరం రానీయని మన s.v. krishnaa Reddy. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆహ్లాదకర హాస్యాన్ని పండించారు. షడ్రసోపేతమైన విందు లాంటి సినిమాలను మాకు అందించారు. వినసొంపైన పాటల తో అలరించారు !!!
    మీవంటి దర్శకులు అరుదు!!
    అందుకే మీరు మరలా మెగా ఫోన్ పట్టి మాకు మంచి సినిమాలను అందించాలి!!!!!
    కల్యాణ్ ఉప్పలపాటి, వి.పి.సౌత్.🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥❤️❤️❤️👍👍👍👍

  • @indiamixture
    @indiamixture Před 2 lety +21

    మీ సంగీతం🎶🎶🎵🎵🎼🎼📯🥁🎻🎺🎸
    మీ పాటలు 🎵🎼📯✍️🎻🎺🎸🎶🎵🎼📯🙏🙏
    సర్ అంతే..👌👌👌👌👏👏👏👏🙏🙏🙏

  • @sankararjun7303
    @sankararjun7303 Před 2 lety +46

    Alltime my ఫేవరేట్ డైరెక్టర్ .SV.కృష్ణ రెడ్డి..గారు..he is allrounder...Story,Screen play,direction,Music,హీరో....oh my god...

    • @karatekungfu
      @karatekungfu Před 2 lety

      Bokka le.....

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 Před 2 lety

      @@karatekungfu Enti...??

    • @avinashteja1620
      @avinashteja1620 Před 2 lety

      @@karatekungfu nee amma pookulo dengara entra Jaffa antha egiregiri padutunnav labour ga

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk Před rokem +1

      @@karatekungfu reyyy bokka gaanvi nuvve... SV krishna reddy soundarya srikanth jagapatibabu chakravarthi rajendra prasaad itlanti vaallatho theesina goppa cinemalu chusi matladu be

    • @karatekungfu
      @karatekungfu Před rokem

      @@Harishkumar-sh5sk cheppindhi chaalu kaanee gudha, noru rendoo musko raa erri pookaaa.

  • @hemanthreddy8083
    @hemanthreddy8083 Před 2 lety +9

    చాలా మంది ఒకటి రెండు మూవీస్ కి డైరక్షన్ చేసి పెద్ధ కథా ల ఫీల్ అవుతుంటారు కానీ sv కృష్ణ రెడ్డి గారు మాత్రం డైరక్షన్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా సక్సెస్ ఫుల్ అయ్యారు కానీ ఎప్పుడూ నేను పెద్ద డైరెక్టర్ అని విర్రవీగలేదు మీరు సూపర్బ్ సర్ మళ్లీ రీడైరక్షన్ చేయండి

  • @cherukuriramakrishna5926
    @cherukuriramakrishna5926 Před 2 lety +36

    ఎస్ వి కృష్ణారెడ్డి గారి మంచి డైరెక్టర్ సార్

  • @ravikanthlallu
    @ravikanthlallu Před 2 lety +34

    Yamaleela 👌
    Mayalodu👌
    Rajendrudu Gajendrudu 👌👌👌👌

  • @ajendarreddy352
    @ajendarreddy352 Před rokem +4

    తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత విలువలు నిజాయితీ కలిగిన ఏకైక వ్యక్తి sv క్రిష్ణా రెడ్డి గారు..ఎంతైనా గోదావరి జల్లాల వారి ఆప్యాయత, ఆ సంస్కారం వేరు..అక్కడ పుట్టడమే ఒక భాగ్యం

  • @ashok2170
    @ashok2170 Před 2 lety +14

    Sv Krishna reddy garu movie cheste memu chudataniki anytime ready and happy ga feel avutunnamu sir memu welcome back sir I am waiting for u r movies

  • @MYViewpoint.
    @MYViewpoint. Před 2 lety +7

    కృష్ణారెడ్డి గారు తన మొదటి సినిమా పగడాల పడవ సినిమా గురించి చెప్పటం మొదటిసారిగా చూసాను. ఆయన మొదటి సినిమా గురించి నాకు దాదాపుగా 16 సంవత్సరాల క్రితం మా చిన్న వెంకట్ రెడ్డిగారు చెప్పటం జరిగింది. కృష్ణా రెడ్డిగారి బాల్యం గురించి అదేవూరు వ్యక్తి కనుక ఆయనకు తెలుసు. సినిమా ఇండస్ట్రీలో అశ్లీలత లేకుండా సంప్రదాయ పద్దతి వున్న మూవీ లు చేసి పోగొట్టుకున్న చోటునే తిరిగి డబ్బు తో పాటు ఒక మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు.
    ఓపెన్ హార్ట్ అనే పేరుకు తగ్గట్టుగా ఇంటర్వ్యు వుంది .
    NICE ఇంటర్వ్యు.✍️✍️✍️

  • @user-cu7bf7fd3u
    @user-cu7bf7fd3u Před 2 lety +25

    రెడ్డి గారూ, నిజాయితీగా మాట్లాడారు..

  • @Devglobel
    @Devglobel Před 2 lety +16

    ఏ మై పోయా వై య్య ఎతుకులాడు తున్నాము, నీ సినిమా కోసం 😄🙏 రా... వచ్య్... నీ ప్రేక్షకులు ఉన్నాం

  • @DSKR321
    @DSKR321 Před 2 lety +10

    SS Rajamouli lanti great director ne controversy loki laagina katravalli RK gaarini kuda mee vakchaturyam tho manage chesaru. You are great SV krishna reddy garu 👌

  • @rameshguntur4686
    @rameshguntur4686 Před 2 lety +84

    After Jandhyala garu, he is the only one director who directed good comedy movies without any double meaning dialogues. Expecting more comedy movies from Krishna Reddy garu .

    • @mallikarjunroyal6878
      @mallikarjunroyal6878 Před 2 lety +1

      Evv garu also

    • @kumarp6789
      @kumarp6789 Před rokem +2

      @@mallikarjunroyal6878 evv garu also great but akkadakkada konchem ashleelata untundi aayana movies lo. Im not saying its bad but its not as clean as these two.

    • @Chillbro-hg8ei
      @Chillbro-hg8ei Před rokem

      After jandhyala Relangi narasimha rao garu, Vamsy continued his legacy.. Sv krishna reddy is student.

    • @hareesh1437
      @hareesh1437 Před rokem

      ​@@mallikarjunroyal6878 zm

  • @satyanarayanaj2320
    @satyanarayanaj2320 Před 2 lety +18

    ఎప్పుడూ నేలను తాకే మాటలు, వ్యక్తిత్వం 🙏

  • @shri2973
    @shri2973 Před 2 lety +16

    Sv garu matladuthunte inka inka vinali anipistundh. I Love you sir mee movies eppudu vachina chustanu i love your music sir

  • @Nagarjuna901
    @Nagarjuna901 Před 2 lety +13

    Meeru manchi cinemallu cheyali SV KRISHNA REDDY Garu.....KING DIRECTOR IS BACK

  • @sanjukumar580
    @sanjukumar580 Před 2 lety +41

    RK గారు ఒక్కసారి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ గారిని ఇన్వైట్ వచ్చేయండి ఈ
    ప్రోగ్రామ్ కి ప్లీజ్🙇

    • @ravisoljar6803
      @ravisoljar6803 Před 2 lety +5

      ఈ...కులగజ్జి...డఫ్ఫా గానీకి..అసలు ఇవ్వడు...

  • @anjupk4220
    @anjupk4220 Před 2 lety +10

    One of my favourite director mimmalni Malli tollywood lo bounce back ga chudali

  • @hinduunity8016
    @hinduunity8016 Před 2 lety +4

    కృష్ణ రెడ్డి గారు నేను సినిమాలు చూడడం మానేసి 15 సంవత్సరాలకంటే ఎక్కువయ్యింది. మళ్ళీ మీరు సినిమా తీస్తే చూడాలని ఉంది.

  • @sudheerkumarshaharsid2326
    @sudheerkumarshaharsid2326 Před 2 lety +13

    Yes Mr SVK is a LEGENDARY PERSONALITY in his creation n a gentleman by nature.

  • @vsvsvsvsvs9825
    @vsvsvsvsvs9825 Před 2 lety +68

    Selute to krishna Reddy garu...🙏

    • @krishnasbd
      @krishnasbd Před 2 lety +2

      We We can go on your trip with the the kids if we

  • @amarkumarpharma
    @amarkumarpharma Před 2 lety +31

    Great personality with great attitude and morality, this generation needs his movies

  • @sreenivas2781
    @sreenivas2781 Před 2 lety +4

    Krishna reddy gaaru maatlaaduthunte chaala aayaasa paduthunnatlundhi.

  • @sudhareddy9176
    @sudhareddy9176 Před 2 lety +3

    s v Krishna Reddy gaari movies osm .ippudu atanu confident cheptunte atani new movie gurunchi eduruchoostunnaam.all the best.

  • @mounika4114
    @mounika4114 Před 2 lety +16

    I am waiting from long time for this interview. Thank you rk garu.

  • @laxmannaik2002
    @laxmannaik2002 Před 2 lety +48

    S.V.Krishna Reddy garu Excellent Director, I hope your Reentry into film industry with Blockbuster Movie
    ALL THE BEST Sir, waiting for your movie Sir

  • @nageshwerrao9028
    @nageshwerrao9028 Před 2 lety +4

    మంచి మనసున్న మనిషి s.v. Krishna Reddy

  • @krishnap6035
    @krishnap6035 Před 2 lety +4

    కృష్ణా రెడ్డి గారు, ఈ మధ్య తెలుగు లో పిల్లలు చూడదగ్గ సినిమాలు రావడం లేదు. మీరు ఆలోచిస్తారని ఆశిస్తున్నాం

  • @rameshhanshika5090
    @rameshhanshika5090 Před 2 lety +4

    మీరు.తొందరగా.సినిమా.తీసి. మా. ముందుకు.తీసుకురావాలని.కోరుకుంటున్నాము.sir.
    కచ్చితంగా.మేమందరం.మీ.సినిమాను.అధరిస్తాము.sir.
    Wish
    You
    All.the.best.sir.....

  • @sonnasrinivas3682
    @sonnasrinivas3682 Před 2 lety +6

    Okavela Krishna reddy garu hero la chesi unadakapothe,"ali ne hero chesina meeru hero la enduku try cheyaledu "ani adigevaru RK..

  • @prakashguru8872
    @prakashguru8872 Před 2 lety +15

    Vinodham movie appatlo illogical comedy annaru, normal hit ye kotindi......But after 6-7 years taruvaata family comedy movies annitiki adi base inspiration ayindi ani oka famous director chepaaru...Hats off to SV KR gaaru...All rounder.. Almost Ready, dhookudu, jeans Inspired indirecttly by vinodham concept...

  • @sandhyakiran4064
    @sandhyakiran4064 Před 2 lety +5

    RK కి multiple punches 🥊. Krishna Reddy garu super.

  • @sathishswa6889
    @sathishswa6889 Před 2 lety +8

    A Great legendary person SV KRISHNA REDDY

  • @harikrishna851
    @harikrishna851 Před 2 lety +14

    All the best Legendary director Krishna reddy Garu, we are waiting for your next movies.

  • @cherukuriramakrishna5926
    @cherukuriramakrishna5926 Před 2 lety +29

    ఇద్దరు మంచి వాళ్ళు

  • @Devglobel
    @Devglobel Před 2 lety +4

    సరళ మై న మాటలు 😄యముడి కే స్టాంట్ "నరలోకమున ఉరి కొక ఊర్వసి "🤩

  • @ushakathyayani8875
    @ushakathyayani8875 Před 2 lety +8

    Krishnareddy gari voice lo knchm aayasam vastondi how r u sir

  • @ambekarsavitha8105
    @ambekarsavitha8105 Před 2 lety +13

    One of the best episode of ooen heart with RK ....... 👌👌

  • @rajeshjangala7607
    @rajeshjangala7607 Před 2 lety +23

    What a great director, he respects society.

  • @rajsirivela5965
    @rajsirivela5965 Před 2 lety +6

    Krishna reddy sir🙏 ... We enjoyed healthy and neat comedy and Sooo sweet songs in all your movies... మీ వజ్రం మూవీ సాంగ్స్ అల్ టైం favourite for me..... Every song superb composition and soooo sensible lyrics.. love you Sir...

  • @chaitanyaguptas
    @chaitanyaguptas Před 2 lety +9

    Genuine replies, all the best Krishana reddy garu :)

  • @andhraanna3892
    @andhraanna3892 Před 2 lety +16

    Best interview in this month 😂😂

  • @srisai2653
    @srisai2653 Před 2 lety +6

    nice discussion, I have not feel you are not a age of 60's. every aged person should watch for motivation.

  • @reddyseena7805
    @reddyseena7805 Před 2 lety +2

    Tqq Rk gaaru...for SV krishna Reddy interview

  • @arunachalasiva.
    @arunachalasiva. Před 2 lety +9

    గుడ్ ఇంటర్వ్యూ

  • @ravichandrathaduri3887
    @ravichandrathaduri3887 Před 2 lety +15

    Good interview with good human being person

  • @raghavendra5408
    @raghavendra5408 Před 2 lety +6

    Humble and respectable person

  • @vittalonline
    @vittalonline Před 2 lety +7

    ఉగాది మూవీ సాంగ్స్ బాగా వచ్చాయా ? మొత్తం అన్నీ హిందీ పాప్ సాంగ్స్ నుండి డైరెక్ట్ గా copy చేసేసి 🤔 , music మీద బాగా కాన్సంట్రేట్ చేయడం అంటే వేరే సాంగ్స్ tunes నీ లేపేయడం అన్న మాట 😜😃👌👌

  • @hinduunity8016
    @hinduunity8016 Před 2 lety +3

    Telugu చలన చిత్ర హోప్ప దర్శకుల్లో కృష్ణ రెడ్డి గారు కూడా ఒకరు. జై శ్రీరామ్

  • @petromaxtv2175
    @petromaxtv2175 Před 2 lety +4

    My favourite music director / director.. Director ga dominate chesadu more than Music director, story writer, Screenplay director

  • @pravinnkumarr5995
    @pravinnkumarr5995 Před rokem +1

    SV కృష్ణ రెడ్డి గురువు గారు మాట్లాడిన కడుపునిండా భోజనం చేసినట్లు ఉంటుంది.... మహానుభావులు మాటలో చెప్పలేము ఆయన గురించి ... దేవుడు ఆయన లాంటి వాళ్ళను ఇండియాలో పుట్టించినందుకు మనము అదృష్టవంతులం.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @naiduchakranag
    @naiduchakranag Před 2 lety +18

    నేను చిన్న వయసులో ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు మంచి సినిమాలు తీసేవారు 👍
    💫మళ్లీ ఆయనకి మంచి రోజులు వస్తాయి💫

  • @murari527
    @murari527 Před 2 lety +3

    1993to 1999varaku all most Krishna Reddy session

  • @ravichandrathaduri3887
    @ravichandrathaduri3887 Před 2 lety +11

    30.44 good words listen every one

  • @Khasim.733
    @Khasim.733 Před 2 lety +9

    Wonderful director sv gaaru🙏🙏

  • @srivedabharathi760
    @srivedabharathi760 Před 2 lety +6

    You are our favourite director sir. A hearty welcome to you for your re-entry 💐💐💐

  • @shivudifferent1536
    @shivudifferent1536 Před 2 lety +6

    My fav Director, even today your movies Marvelous 👏👏

  • @muralikasini
    @muralikasini Před 2 lety +4

    Great director and greater human being.
    I like your movies andi SV garu.

  • @kalaganisravan582
    @kalaganisravan582 Před 2 lety +2

    జంద్యాల తర్వాత సకుటుంబ ము గా కడుపుబ్బ నవ్వించే సినిమా డైరెక్టర్ ఆల్ రౌండర్ S V కృష్ణారెడ్డి గారు 🙏🙏🙏

  • @sudhakarrvs5541
    @sudhakarrvs5541 Před 2 lety +4

    See how gracefully sv replied to rk..

  • @Thota1234
    @Thota1234 Před 2 lety +7

    Thanks to this channel from my bottom of heart for taking interview of my favorite director - SV Krishna Reddy Garu.
    I have huge respect for Krishna Reddy garu.Waiting from years for any chance to talk to legend director of the telugu industry .
    Anybody can help - Please do for me.

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk Před rokem +1

      But ee anchor a pedhha Boku gaadila matladthadu konni sarlu. Jagapati babu ki stardom ledhanta acting radhanta 90's lo.. JB did more than 100 films as hero .. em telvadhu veeedu annadhe ryt antadu

  • @vuntlasurendra1295
    @vuntlasurendra1295 Před 2 lety +5

    Excellent 👌 interview

  • @spurtireddy
    @spurtireddy Před 2 lety +3

    Koncham guest in matladanivvandi sir RK garu. Me matalu vinataniki separate program pettukunnaru kada elagu 🙏🙏

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Před 2 lety +2

    Family director s.v.krishna reddy gaaru 🍁🍁🌺🌺

  • @chandrasekhar2446
    @chandrasekhar2446 Před 2 lety +8

    అసలు కులతత్వం పుట్టిందే మీ నుంచీ.. నువ్వే వేలెత్తి చూపుతున్నావా....పత్రివత పరమాన్నం చేస్తే ..తెల్లారే దాకా సల్లారని సామెత వీళ్ళ నుంచి పుట్టిందే..

  • @Kravindranath
    @Kravindranath Před 2 lety +3

    A great director in Tolywood Sir your second Inning will be success all the best I am your fan

  • @vishweshwarmuthyam8771
    @vishweshwarmuthyam8771 Před 2 lety +6

    Very good director 👌👌👌

  • @manaskumarvagicharla8308
    @manaskumarvagicharla8308 Před 2 lety +8

    Please interview with Bala Krishna

  • @prabhakard671
    @prabhakard671 Před 2 lety +4

    All The best great director s v krishnareddy garu 💐💐💐

  • @divyapavuluri3076
    @divyapavuluri3076 Před 2 lety +5

    MEEPAPA GURINCHI MEERU PADINA BADHA YENTHO BAGUNDI MANASUKU TAKINDI SIR YOU ARE GREAT

  • @dileepraj235
    @dileepraj235 Před 2 lety +8

    How many of you feel RK didn't ask more questions about his film career. Very disappointed.

  • @chbabucherukuri6116
    @chbabucherukuri6116 Před 2 lety +1

    S V క్రిష్ణారెడ్డిగారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం.

  • @sadhuvijayram
    @sadhuvijayram Před 2 lety +8

    Good Director

  • @reddyda
    @reddyda Před 2 lety +2

    SV Krishnareddy is more advanced than SS Rajamouli. By the time SSR entered film industry SVKR was a star director.

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d Před 2 lety +3

    Great humbled Person SVKR gaaru

  • @rameshram2337
    @rameshram2337 Před 2 lety +3

    All in one director krishna reddy garu

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 Před 2 lety +6

    కోటి రూపాయలకు మొగుణ్ణి అమ్మిన ఒక భార్య.......మర్చిపోగలమా.

  • @srinireddy2804
    @srinireddy2804 Před 2 lety +4

    First interview I see where guest not agreed on most of questions by host.. reverse countered..

  • @thakurshankarsingh7276
    @thakurshankarsingh7276 Před 2 lety +7

    Oka raithu ni oka karmikudini oka pedha vadini theesukuvachchi valla badhalni adigi thelusukondi, Vaddi vyaparula oththidini thattukoleka aathmahathya chesukunna okaa pedha raithu kutumbamlonundi vyakthulni thechchi elanti paristhithullo athadu chanipoyado thelusukondi, Danivalla prajalaku prayojanam vuntundi.

  • @nutrismartfoods
    @nutrismartfoods Před 2 lety +3

    Meeru chesey interview vidanam super

  • @kulaishekhar8694
    @kulaishekhar8694 Před 2 lety +13

    Rk గారు good ఇంటర్వ్యూ సార్

  • @anilkatta3929
    @anilkatta3929 Před 2 lety +3

    Sir me interview super

  • @buchareddy9495
    @buchareddy9495 Před 2 lety +4

    మంచి మనసున్న మహారాజు సర్