Organic Terrace Gardening | How Women Achieved Vegetable Forming? | Idi Sangathi

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • ప్రస్తుత రోజుల్లో తినే ఆహారం దగ్గర్నుంచి...తాగే నీరు, పీల్చే గాలి...ఇలా ప్రతిదీ కలుషితం అవుతోంది. పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఆహారంను తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. రసాయనాలతో పండించిన పండ్లు, కూరగాయలతో తరచూ అనారోగ్య సమస్యలు తప్ప మరొకటి లేదు. వీటిని అధిగమించాడానికి ఆ మహిళ సొంతంగా సాగును ప్రారంభించింది. ఇంటి మేడపైనే ఒక వనాన్ని సృష్టించి..మిద్దె సాగుకు శ్రీకారం చుట్టింది. తనతో పాటు మిగిలిన వారికి కూడా సేంద్రీయ...కాయగూరలు, ఆహార పదార్థాలను అందించాలని కమ్యూనిటీ గార్డెన్ ని కూడా ప్రారంభించింది. పూర్తి సేంద్రీయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల పెంపకం చేస్తూ ఎంతో మంది గృహిణిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.మరి, ఆ మహిళ సృష్టించిన సేంద్రీయ వనం విశేషాలేంటో...ఇప్పుడు చూద్దాం.
    #idisangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 1