విజయవాడ గిరి ప్రదక్షిణం చేసే విధానం | Indrakeeladri Giri Pradakshinam process| Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Lot of people do Giri PradakshinaM (Giri valam) to Arunachalam hill and Govardhan hill. Those are well defined.
    Nowhere there is clear description about Vijayawada Indrakeeladri Giri Pradakshinam.
    There are 12 must visit points during this Giri Pradakshinam.
    This video describes Giri Pradakshinam process with a beautiful map after lot of Research on this subject. After watching this, you will feel like doing Vijayavada Giri Pradakshin next time without fail
    -Uploaded by: Channel Admin
    గిరి ప్రదక్షిణ నియమాలు
    1) 8.1 కిలోమీటర్ల దారి . మామూలుగే అయితే 2 గంటలు నడకకీ, ఇంకొక 2 గంటలు ఆలయాలన్నీ చూడటానికీ పడుతుంది. అందువల్ల తెల్లారిగట్టే 5 కి బయల్దేరితే ఎండెక్కేలోపే చూసి వచ్చేయచ్చు
    2) గిరి ఎప్పుడూ మీకు కుడివైపున ఉండేలా చూసుకోండి, అంటే వెనకకి నడవకండి. రోడ్డుకి ఎడమవైపు నడవండి. కుడివైపు మహర్షులూ, యక్షులూ మొదలైన వాళ్ళు ప్రదక్షిణం చేస్తూ ఉంటారని ప్రతీతి
    3) మౌనమో జపమో చేసుకోండి తప్ప, పక్కింటి వాళ్ళ గురించీ, బంధువుల గురించీ మాట్లాడుకోకండి.
    4) లలితా సహస్రం మొదలు పెట్టండి. మొత్తం గిరి ప్రదక్షిణం అయ్ఏసరికి 9 సార్లు అవుతుంది. అనంతమైన శక్తిని ఇస్తుంది
    6) పాదరక్షలు ధరించకుండా చేస్తే మంచిది - ఎందుకంటే ఇది ఆలయానికి చేసిన ప్రదక్షిణ లాంటిది - కానీ ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు. అందువల్ల రాళ్ళు గుచ్చుకుంటాయని అనిపిస్తే , సాక్స్కు వేసుకోండి...తప్పకపోతే చెప్పులు, ఎందుకంటే, దృష్టి కాళ్ళకి గుచ్చుకునే రాళ్లపైన కాకుండా గుడిలో దేవతపైన ఉండలంటే అదే నయం
    7) నడవలేకపోతే కారులోనో బండిమీదో వెళ్లండి. ఆయా దేవతలపైన దృష్టి పెడితే, నడవకపోయినా ఫలితం ఇస్తుంది
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 516

  • @NandurisChannelAdminTeam
    @NandurisChannelAdminTeam Před 3 lety +65

    Important note by Channel Admin:
    Q) What happened to 3 videos of Vijayawada?
    విజయవాడ వీడియోల్లో ఈ మూడూ కనిపించట్లేదు ఎందుకు?
    1) Jammi Doddi (జమ్మి దొడ్డి)
    2) 24/Jun/2019 Miracle at Vijayawada (24/జూన్ న జరిగిన అద్భుతం )
    3) Vijayawada Giri Pradakshinam (గిరి ప్రదక్షిణం)
    A) మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin

    • @venkatachittisaibusa5596
      @venkatachittisaibusa5596 Před 3 lety +11

      Plz made a video on madam blavatsky....a request from srikakulam student (world teacher trust)

    • @venkatasatyaprakashdasari2431
      @venkatasatyaprakashdasari2431 Před 3 lety +1

      ee comment ni pin cheyandi

    • @smartgirl6265
      @smartgirl6265 Před 3 lety +4

      Khadgamala vakyanam chala bagaa chaepparu .lalitha sahasranamam 6 mistakes 👍. Lalitha sahasthranamam vakyanam video please ,please .. make a video . Want to know more about Lalithamma vari upasakulu . kamalambhika amma and thadaepalli Raghava narayana sastri garu videos chala bagunnayi . please do more and more on amma leelalu🙏🙏🙏

    • @sureshosa1961
      @sureshosa1961 Před 3 lety

      Hi

    • @LEADTRACKpavansiram
      @LEADTRACKpavansiram Před 3 lety

      I am sorry

  • @cvslsastry3790
    @cvslsastry3790 Před 3 lety +50

    ఎంత అదృష్టవంతులం.
    చాలా సార్లు దుర్గమ్మ దర్శనం చేసుకున్నాను. గిరి ప్రదక్షిణ గురించి తెలియదు. శ్రీ నండూరి వారి పుణ్యం కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
    నమస్కారములు

  • @harishmunige7197
    @harishmunige7197 Před 3 lety +70

    మీరు చెప్పే మాటలకి దేవుడిపై నమ్మకం కలుగుతుంది కాని జీవతంలో జరిగే సంగటనలకి దేవుడిమీద నమ్మకం పోతుంది

  • @mahenderraobyrishetty8913
    @mahenderraobyrishetty8913 Před 3 lety +16

    ఈ రోజు ఉదయం నుంచి నేను ఇంద్ర కీలాద్రి ప్రదక్షిణ చేశాను కృతజ్ఞతలు మీకు
    20.6.2021

    • @yageswarkuppala6969
      @yageswarkuppala6969 Před 2 lety +2

      hi Anna,
      normal time lo giri pradakshina cheyyavaccha telupagalaru.

  • @chittibaaboo892
    @chittibaaboo892 Před rokem +6

    నేను ఒక నాలుగు రోజుల క్రితం ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ చేశాను చాలా సంతోషంగా అనిపించింది. మీరు చెప్పిన అన్ని గుళ్ళు దర్శనం చేసుకున్నాను గంగానమ్మ మొదటి గుడిలో పూజారి గారిని కలిసాను ఆయనలో ఒకలాంటి తేజస్సు నాకు కనిపించింది వారు
    100 సంవత్సరాలు పైబడిన వారి లాగానే నాకు అనిపించలేదు.. అక్కడ ఉన్న కటాయి కూడా చూశాను కాకపోతే నాకు గంగానమ్మ రెండవ గుడి మాత్రం కనిపించలేదు... గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మీమాటలే నాకు వినిపించాయి అన్నీ దేవాలయాల విశిష్టతలు తెలుసుకొని చేయడం చాలా సంతోషంగా అనిపించింది

  • @parimalap9087
    @parimalap9087 Před 3 lety +74

    గురువుగారు మా అందరి తరఫున ఒక విజ్ఞప్తి.. మీరు మహాభారతం చెబితే విని నేర్చుకోవాలి అని ఉంది ..ఆలస్యం అయినా తప్పకుండా చెప్పండి ..🙏🙏🙏 ఎందుకంటే మీరు చెప్పే విధానం ఎవరికైనా సులువుగా అర్థం అవుతుంది.. దయచేసి చెప్పండి గురువుగారు...
    ఇంకా ఎవరికి వినాలని ఉంది ???

  • @santhiyashram1075
    @santhiyashram1075 Před 3 lety +15

    శతకోటి ప్రణామాలు గురువు గారు 🙏. మీ వీడియోస్ చూస్తూ ఉన్నాను పాతవి ,ఇంతలో ఆలోచిస్తూ ఉన్నాను నిన్నటి వీడియో ఎందుకు తీసివేశారు అని అలా ఆలోచించే సమయంలో మీరు వీడియో వచ్చేసింది.నా భాగ్యం 🙏.ఒక సారి మా పిన్ని భవాని మాల వేసుకున్నారు. నేను అక్కడ లేకపోయినా, పిలిచింది మా పిన్ని వస్తావా కాలినడకన అమ్మ గుడికివెళ్తున్నాను మొక్కు ఉంది అమ్మ అని, అంతే అమ్మ పిలిచింది అని బయలుదేరి వెళ్ళాను. మా ఊరికి చేరుకుని ,అమ్మ పిలుపు అని భావించి నేను కూడా మా ఊరి నుండి అమ్మ గుడి వరకు పాదరక్షలు లేకుండా కాలినడకన ఉదయం మొదలుపెడితే సాయంత్రం 8:00pmకి వెళ్లి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది అమ్మ దయతో.ఒక సంఘటన కూడా జరిగింది మా బందువుల విషయం లో ఒక సారి మాకు తెలిసిన ఆయనకే నమ్మకం తక్కువుగా ఉండేది కొన్నిటి మీద ,అయితే తను చెప్పిన వినకుండా పాదరక్షలు ధరించి మెట్లు ఎక్కుతా ఏమీ ఉండదు అని మాతో వాగ్వాదం చేశాడు. చేసేదేమీ లేక అమ్మ మమ్మలిని క్షమించు అని బాధతో చేసేది లేక బయలుదేరాము ,మీరు నమ్మి తీరాలి మొదటి మెట్టు మీద పెట్టెలోపలే పాదరక్ష తెగిపోయింది అప్పుడు తప్పు అయ్యింది అని లెంపలు వేసుకుని అవి పక్కకు విసిరేసి భక్తితో మెట్లు ప్రయాణం మొదలుపెట్టారు అతను.

  • @venkatanagaamarboggavarapu8985

    శ్రీ ఇంద్రకీలాద్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో, గురువు గారు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ రోజు గిరిప్రదక్షిణ పూర్తి చేశాను. అమ్మ వారి ఆశీస్సులు మన అందరికీ కలగాలి.
    జై దుర్గా భవాని 🙏 శ్రీ మాత్రే నమః

  • @m.suryarao7723
    @m.suryarao7723 Před 3 lety +7

    గురువుగారు ఇన్నిసార్లు విజయవాడ వేళ్లను గాని కానీ చూడవలసిన అన్ని ప్రదేశాలు ఉన్నాయి అని తెలియదు గురువుగారు మీరు గ్రేట్ అండి గురువుగారు అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ మీకు కలగాలని కోరుకుంటున్నాను అండి గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @morlanagaraju5226
    @morlanagaraju5226 Před 3 lety +13

    for me 34 years my home town is vijayawada till now I don't know these facts Thank you sir for these vedios thanks a lot

  • @kambhampatibrothers
    @kambhampatibrothers Před 3 lety +5

    మీరు చేయించిన మానసిక గిరి ప్రదక్షిణం నన్ను తరింపజేసినదండీ . మీరు చెబుతున్నంత సేపు కళ్ళు మూసుకుని మనసులో భావన చేసాను .శ్రీ మాత్రే నమః అన్న మీ ఆర్ద్రమైన పిలుపుతో మళ్ళీ యదార్థంలోనికి వచ్చానండీ .ధన్యవాదాలండీ

  • @seshukumari1442
    @seshukumari1442 Před 3 lety +6

    నిజంగా అనిర్వచనీయమైన అనుభూతిని పొందాము..మానసికంగా.. ధన్యవాదాలు..

  • @PuppalaPrasad
    @PuppalaPrasad Před 3 lety +34

    శ్రీశైలంలో బ్రమరంబిక కు పద్మ ప్రదక్షణ చేస్తారట..
    దాని గురించి తెలియచేయకలరు.

  • @leelavathich4589
    @leelavathich4589 Před rokem +3

    మేము విజయవాడలో ఉంటాము కానీ మాకు గిరిప్రదక్షిణ గురించి తెలియదు ఇప్పుడు మీ వల్ల తెలుసుకున్నాము ధన్యవాదములు తప్పకుండా ఒకసారి గిరిప్రదక్షిణం చేస్తాము విజయవాడ దుర్గమ్మ తల్లి గురించి ఇన్ని విషయాలు తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @maheshbabudhanekula3058
    @maheshbabudhanekula3058 Před 3 lety +8

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
    శ్రీ మాత్రే నమః
    గురువు గారికి పాదాభివందనాలు
    అమ్మ దయ వలన నేను ఈ రోజు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది.
    ఆ అనుభూతి వర్ణణాతీతం మరియు మరువలేనిది.
    నేను విజయవాడ వాసి అగుట చేత ఉదయం 5 గంటలకు బయల్దేరి 5:30 నిమిషాలకు ప్రారంభ ప్రదేశమునకు చేరుకున్నాను.
    అటు పిమ్మట అమ్మను తలచి గిరి ప్రదక్షిణ ప్రారంభించాను.
    రమారమి గురువు గారు చెప్పిన విధంగా రెండు గంటల సమయం పట్టింది. కాకపోతే నాకు ఇది మొదటి అనుభవం అగుట చేత నేను తిరిగి మెట్ల వద్దకు చేరే సరికి నా పాదాలు కొంత మేర నొప్పిగా అనిపించింది. కాస్త విశ్రాంతి తీసుకుని కొండ మీద ఉన్న అమ్మను అయ్యను దర్శనం చేసుకున్నాను.
    కొత్త వారికి లేదా తెలియని వారి కోసం నేను గిరి ప్రదక్షిణ మార్గము యొక్క గూగుల్ మేప్ లింక్ ను ఇక్కడ పొందుపరుస్తున్నాను
    maps.app.goo.gl/yLuNc2cgAgPupPxM9
    అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే
    శ్రీ మాత్రే నమః
    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ

  • @vivanshvv8575
    @vivanshvv8575 Před 3 lety +25

    Recently I have completed Krishna river bath and giri pradaksham after watching previous video...It was amazing and feel so better...Thank you sir 🙏😊

    • @ramalakshmikaruturi4031
      @ramalakshmikaruturi4031 Před 3 lety +1

      wow how fortunate you are

    • @vivanshvv8575
      @vivanshvv8575 Před 3 lety

      @@ramalakshmikaruturi4031 thank you mam

    • @swarnapadmaja813
      @swarnapadmaja813 Před 3 lety

      Giripradakshinam eppudaina chyocha

    • @ashwinivikas8462
      @ashwinivikas8462 Před 3 lety +1

      Hi vivansh. Could you please tell how much time you took to finish Giri pradakshinam

    • @Mani0562
      @Mani0562 Před rokem +1

      @@ashwinivikas8462 it takes for sure 3:30 minutes for normal people with slippers. Start by 6 am.

  • @lakshmiraj94
    @lakshmiraj94 Před 3 lety +9

    Vijayawada durgamma konda mida Gayathri matha ashramam kuda undi, chivukula aanjaneya sasthri garu naku telisi 70 years (around 1950 to 1960)mundu gayathri ammavarini prana pratishta chesaru. Very very powerful.
    Now managing by sringeri peetam.

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 Před 3 lety +1

    గురువు గారు కి నమస్కారం మా బెజవడ అమ్మ వారి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు చెప్తున్నారు మీ వీడియోస్ రోజు చూస్తూ వుంట్టము నేను మా అమ్మాయి చిట్టి నగర్ లోనే పుట్టింది పెరిగింది మాకు చాలా గర్వంగా ఉంది గురువు గారు గిరి ప్రదక్షిణ లో సొరంగం దాటాక బాబా వారి గుడి పక్కనే ఆజనేయ స్వామి విగ్రహం తరువాత సైద్ అప్పల స్వామి కాలేజ్ కొంచం దూరం లో మీరు చెప్పిన గంగనమ్మ ఆలయం తరువాత చిట్టినగర్ మహ లక్షి అమ్మవారి ఆలయం 2012 వరకు చిట్టి నగర్ అమ్మ వారి గుడి అనేవాళ్ళు అసలు అమ్మ వారి పేరుకూడా తెలీదు 25 ఏళ్ల క్రితం అమ్మవారి ఆలయం వెనకాల మర్రి చెట్టు వేప చెట్టు వుండేవి చాలా మహిమ వుండేది మేము ప్రదక్షణాలు చేసేవాళ్ళము 2012 లో పక్కన వేంకటేశ్వర స్వామి వారి ఆలయం ఓపెనిగ్ అయ్యింది మా చిన్నతంలో బస్ కండెక్టర్ టికెట్ చిట్టినగర్ అమ్మవారి గుడి అనేవాళ్ళు thank you so much గురువు గారు చాలా చాలా గొప్ప విషయలు ఎన్నో ఆలయాలు చూపిస్తున్నారు

  • @sowjanya2019
    @sowjanya2019 Před 3 lety +3

    I'm citizen of Vijayawada but as of now I didn't know the GIRI pradakshanaa...... Truly veryy valuable video 🙏👍

  • @shubhapradeep8281
    @shubhapradeep8281 Před rokem +3

    Namasthey Sir, 🙏
    after listening to your video yesterday with God's blessings were successful in completing Giri pradakshina. Your video was very helpful. Layman like us for sure wouldn't have made it with perfection.Thank you so much Sir. 🙏🙏

  • @mohankrishna7146
    @mohankrishna7146 Před 3 lety +19

    Namaskaram, I've done giri pradakshina after watching your video.
    There is a small correction the second ganganamma temple comes after hanuman peet not before,those who are planing to do kindly notice 😊.
    Hope you will continue to enlighten us even more 🙏🏻

  • @abhilashkumar5934
    @abhilashkumar5934 Před rokem +2

    Sir Thanks to so much after watching your video I got to know the values of our temples and God miracle . I'm started doing arunchal giri pradakshina.

  • @lokavamshi905
    @lokavamshi905 Před 3 lety +13

    Guru Garu please do video on SHARABHA AVATARAM of lord Shiva

  • @samyukthagatla
    @samyukthagatla Před 3 lety +6

    గురువుగారి పాద పద్మములకు నా నమస్కారాలు... అరుణాచలం వీడియోలు చెయ్యండి గురువు గారు...

  • @arunakumari5344
    @arunakumari5344 Před 2 lety +2

    గురువుగారు మీ వీడియో చూసి ఈరోజు గిరి ప్రదక్షణం మొదటి సారి చేసాము. అద్భుతంగా జరిగింది. దాన్యవాదాలు. 🙏

    • @medico3189
      @medico3189 Před 2 lety +1

      Madam krishna river nunchi straight ga vuntunda giri pradekshna route leka turnings evaina vuntaya? Inka eppudu cheyali giripradikshna like pournami roju ala leka epudaina cheyyocha ?

    • @KR-vs2dq
      @KR-vs2dq Před 2 lety

      @@medico3189 ఏ రోజు అయిన చేయవచ్చు పొద్దున్నే స్టార్ట్ చేస్తే భాగుంటుంది ,పాత మెట్ల దారి నుంచి స్టార్ట్ చేయాలి

  • @rekha_trance
    @rekha_trance Před 3 lety +6

    I have seen this video before sometime...anyway good to see this again..🙏🙏

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam Před 3 lety

      >> I have seen this video before sometime
      మీ ప్రశ్నకి సమాధానం Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin

  • @vasanthik4121
    @vasanthik4121 Před 8 měsíci +2

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః
    జై భోలో కనకదుర్గా మాతకి జై 🌺🌺🙏🏻🌺🌺

  • @kss2066
    @kss2066 Před 3 lety +3

    Very informative! Thank you for the English subtitles

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 Před 3 lety +6

    Kanaka Durgaamma blessing
    to our India...🇮🇳
    Guru garu..Namakaramulu 🙏🙏

  • @padmapadma3183
    @padmapadma3183 Před 3 lety +4

    Meeru research chedinatlu temple visheshaalu evaru cheppaledu. E lock down time lo intlo kuchini aalaya giri pradasknamu chesaanu. Tq so much sir

  • @rajurajesh-iu6zw
    @rajurajesh-iu6zw Před 2 lety

    Miru cheppindhi cheppinattuga endra kiladri GIRI pradhakshna chesanu and
    Superb chala happy ga anipinchindhi ammavaru korika kuda neraverustharu anukuntunna
    Miru cheppina 100years ayyagarini kuda kalisanu padhalaku namaskar am kuda cheskunnanu
    Really happy feeling

  • @rajashekarraokadali9853
    @rajashekarraokadali9853 Před 3 lety +4

    Namasthe Guru Garu thank you very much sir for devotional service, we all need to learn about our SANNATHANA DRAMMAM and has to follow in our livelihood.

  • @sharathdathrika6019
    @sharathdathrika6019 Před rokem

    Hi sir,Ammavari Daya valla vijayawada vellanu me sahakaramtho
    Giri pradakshina chesanu meru map lo chuinchenatlu places line ga ala ne unnai and akkada unna gudilo aayavarulu chala chagga chala veshayalu chepparu Best experience in my life, time saripoledu kani akkade konchem undali anipinchinde,malli ammavaru eppudu pelustundo emo OM Sri Matre Namah TQ so much once again

  • @sanjaykarthik2793
    @sanjaykarthik2793 Před 3 lety +1

    Ilaanti videos tho maaku chaaala knowledge istunnaru... GURUVU gaariki paadaabhivandanaalu

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 Před 3 lety +1

    Namashkar andi, though we know that we don't your videos daily,before going to bed Iwant to check for your new videos daily, that much of addiction we have towards your videos,not only me,lakhs of people are eagerly waiting for your videos sir

  • @sravankumarjt3216
    @sravankumarjt3216 Před 3 lety +4

    పాధాబీ వందనం గురువు గారు🌹🍎 🙏🙏🙏🍎🌹

  • @TeluguSoft
    @TeluguSoft Před 3 lety +2

    Thank You Soo Much Sir.. 🙏👌🥰😍❤️👍

  • @apparaoyamavarapu8226
    @apparaoyamavarapu8226 Před 3 lety +2

    జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ, కోరిక ధర్మ బద్ద మైనదిగా ఉండాలి

  • @muddamsravanthi4975
    @muddamsravanthi4975 Před 3 lety +1

    చాలా చక్కగా వివరించారు sir 🙏 🙏

  • @Mani0562
    @Mani0562 Před rokem +1

    Last week nenu chesanu. Naku 4:30 minutes pattindi. Cheppu lekunda cheyadam valla roads kuda repair lo unnai. I missed subramanya temple and mallikarjuna temple apart from that I have covered all the temples. It's better to start early in the morning. Weekends prefer cheyakandi, temple lo rush untundi. Giri pradakshina chesi drshananiki ibbandi padatharu. Non local kavadam valla andrini aduguthu vellalsi vachindi. Sir cheppina places konchem mundu venakaga untai. Gangamma temples confuse avtharu clear ga kanukkuni vellali. Vijayawada lo multiple gangamma temples unnai.

  • @tamadagovind5904
    @tamadagovind5904 Před 3 lety +1

    🙏Blessed by your spiritual speeches....meeku padabivandanalu

  • @ramakrishna8012
    @ramakrishna8012 Před rokem +4

    Hi, As per this video, I completed giri pradarshan, 5 & 6 temples are in reverse order. First I reached Hanuman temple,later gangamma temple(where we left the two stones)

  • @keerthipelluri994
    @keerthipelluri994 Před 7 měsíci

    Vijayawada indrakeladri pradaskanam lo inni temples kurichi telusukovadam first time 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏

  • @rajeshnaik236
    @rajeshnaik236 Před 2 lety +2

    Near by vijaywada railway station ...
    Near Plot no 10 ..
    U can find room to their free of cost .....
    Near 1town police station..
    At night time u can stay there..free of cost
    We have to ask "CV reddy సత్రం". they will tell the address

  • @prasanthigorapalli9824
    @prasanthigorapalli9824 Před 3 lety +1

    Om namaha guruvu garu🙏🙏
    Giri pradakshina gurinchi aalayala pramukhyam gurinchi entha baga chepparu
    Ippudu ma pillalaku cheppaleka poyamu kani raboye next generation bariki manumalaku mee daya valana cheppagaluguthamu🙏🙏🙏

  • @soulaks9909
    @soulaks9909 Před 3 lety

    Mugurammala moolaputamma gurinchi chakkaga vivarinchaarandi.....ee corona situation lo mee video lu chaala prasaantanga unnayandi

  • @yoursakshita2903
    @yoursakshita2903 Před 3 lety +4

    చిలుకూరు బాలాజీ దేవాలయం గురించి వీడియో చేయండి గురువు గారు 🙏🙏🙏

  • @arunachalashiva7293
    @arunachalashiva7293 Před 3 lety +1

    ఓం దుర్గాయై నమః బాగుంది అండి ధన్యవాదములు🌷🌷🌷🌷

  • @ravinderbali5154
    @ravinderbali5154 Před 3 lety +3

    Namaskaar, please make a video on Surya arghyam procedure along with the mantra. Please do include English subtitles.

  • @vemavarapusubrahmanyammany5888

    Today I did giri pradhakshna with help of the video. Than you guruji

  • @kotiravula8659
    @kotiravula8659 Před 3 lety

    Guruvugariki padhabivandhanalu thank you swamy for sharing good videos🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prathikantamgeetha1658
    @prathikantamgeetha1658 Před 3 lety +6

    మీ లాంటి వారు లభించ
    టం మా అదృష్టం గురువుగారు

  • @sreebabu9199
    @sreebabu9199 Před 3 lety

    Namaskaram Anna,sirasu vanchi sathakoti padhabi vandhanamulu Anna,Naku Santhanam kalagali Anna,mi videos chusthamu,chala Santhosham ga vundi,chala Baga explain cjesthunaru.

  • @srisailamrekulapati9699

    మీరు చెప్తుంటే నే నిజంగానే వెల్లోచినట్లు ఉంది....వీడియో నిడివి గంట సేపు ఉన్న చూడాలనిపిస్తుంది....🙏🙏🙏🙏🙏

  • @mounikajirra2873
    @mounikajirra2873 Před 2 lety +2

    Namaskaram guru garu !
    Miru cheppinattuga eesari darshananiki vellinapudu giripradakshina kuda chesamu. Oka chinna correction enti ante rendava ganganamma gudi hanuman temple aeipoyaka vasthundi mundu kaadu . idi gamaninchagalaru..
    Thankyou !

  • @adilakshmi6516
    @adilakshmi6516 Před 3 lety +1

    Giripradakshina anubhoothi kaligincharu swami.dhanyavadalu🙏🙏🙏🙏

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 Před 3 lety +1

    Team work always win

  • @kkkumar777
    @kkkumar777 Před 3 lety +2

    🙏🏻🙏🏻🙏🏻
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏻🙏🏻🙏🏻

  • @giriprasad5921
    @giriprasad5921 Před 3 lety

    శ్రీనివాస్ గురువు గారు, నాదొక చిన్న సందేహం. ప్రకాశం బ్యారేజి కట్టక ముందు తాడేపల్లి కొండలు కూడా ఇంద్రకీలాద్రికి సంబంధించినవేనా. బ్యారేజి కట్టేటప్పుడు కృష్ణానది పైన, కుడి కాలువ కోసం ఈ రెండు చోట్లా కొండను తొలగించారని నా ఉద్దేశ్యం. దయచేసి నా సందేహం తీర్చగలరు.

  • @mogasalasaivenkatakodandar7768

    Guruvu garki dhanyawadamulu 🙏
    Manchi information.

  • @mokalokesh7753
    @mokalokesh7753 Před 3 lety +3

    Nenu giripradishta 7 tame chesenu naa adurstam aa amma naaku icchina varam jai Durga Bavani amma🙏🙏🙏🙏🙏

    • @medico3189
      @medico3189 Před 2 lety

      Sir krishna river nunchi straight ga vuntunda giri pradekshna route leka turnings evaina vuntaya?

  • @SHADOWGAMER-ts6yf
    @SHADOWGAMER-ts6yf Před 3 lety +2

    ఓం శ్రీ మాత్రే నమః, గురువు గారికి నమస్కారం

  • @priyadarshini341
    @priyadarshini341 Před 3 lety +2

    Thank you so much again!! 🙏🙏🙏

  • @TravelJunction2020
    @TravelJunction2020 Před 3 lety +1

    Guruvu Garu ki Namaskaram.Vizinagaram Paiditalli amma varu gurunchi video cheyyagalaru.

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Před 3 lety +3

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🌼🌺🌸🌹💮🍇🍎🍊🌾🌴🌿✡️🔱🕉️🇮🇳🙏

  • @satyamugi154
    @satyamugi154 Před 3 lety

    Eee video nenu already chusanu anipisthundhi meru chepina anni naku mundhee vinnatu anipisthundhi

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam Před 3 lety

      ఈ వీడియోని రెండవసారి Upload chesamu. Video క్రింద Description లో చూడండి - Rishi Kumar, Channel Admin

  • @satyaparam9803
    @satyaparam9803 Před 3 lety +3

    ఓం శ్రీ గురుభ్యోనమః🕉🔱🌹🙏

  • @gandivenkatalakshmilakshmi3899

    Guruvu garu june24,2019 na durggamma cesina mahima video pettandi guruvu garu please

  • @chiranjeeviburle7791
    @chiranjeeviburle7791 Před 3 lety +1

    గురువుగారు దుర్గా దేవి మండపారాధన భవాని దీక్ష లో ఎలా చేయాలి చెప్పండి గురువుగారు 🙏🙏🙏

  • @sujatharani9181
    @sujatharani9181 Před 2 lety

    Guruvugariki pranamam, Rishi kumar gariki kuda chala dhanyavadamulu, kanchi kamakshi devi kosam kuda chepte vinalani aasa,naa vinnapamu drushtilo pettukuntarani aasistu ,aa devi mimmalni challaga chudali korukuntunnanu

  • @ala6861
    @ala6861 Před 2 lety

    Srinivas Gariki na padabhivandanamulu, last Sunday nenu giripradakshina chesanu, entho sanyhoshamga undi andi,

  • @shashikalaadepu9028
    @shashikalaadepu9028 Před 3 lety

    Guruvugaru mimmukannathalli ki padhabi vandhanam chalabagacheputhunnaru

  • @shivapsychoshivapsycho5931

    నల్గొండ జిల్లా chervugattu devastam gurunchi cheppagalaru గురువు garu 🙏🙏

  • @kalpanaboggarapu6056
    @kalpanaboggarapu6056 Před 3 lety

    Guru garu giri pradakshana chala baga vivarinchi chepparu 🙏

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 Před 3 lety +1

    Excellent GURUJII

  • @srikanthmadu7514
    @srikanthmadu7514 Před 3 lety +3

    I'm big fan of KL Rao garu.. Bezawada Rowdyism kadhu ilanti goppavalu puttina nela.. Aayana chivari Swasa kuda Bezawada lone vadhilaru..

  • @lakshmidevitatikonda5405

    Maadi Vijayawada kaani intavaraku maaku teliyani vishayalu teriya chesaru sir meeku padabhivandanalu

  • @maheshgorle5222
    @maheshgorle5222 Před 3 lety +2

    ఓం శ్రీగురుభ్యో నమః ఓంశ్రీమాత్రే నమః,

  • @sanakamlakshmi7114
    @sanakamlakshmi7114 Před 3 lety

    Me valla manasikanga giri pradhikshana purthi chasam guruvugaru. meku padhabi namaskaralu

  • @ksaimaruthi5932
    @ksaimaruthi5932 Před 3 lety +5

    భ ద్రా చ లం గిరి ప్రదక్షిణ గురించి కూడా చెప్పండి గురువుగారు.🙏🙏🙏🙏🙏

    • @KR-vs2dq
      @KR-vs2dq Před 2 lety

      భద్రాచలం లో కూడా గిరి ప్రదక్షిణ వుందా

  • @vasavambabn9642
    @vasavambabn9642 Před 3 lety

    Guruvgaru namskaramandi giri pradakshna chalabaga chepparu

  • @Hariomteluguvizag
    @Hariomteluguvizag Před 3 lety +1

    Jai sree ram
    Guruvu gariki sathakoti padhabi vandhanamulu 🙏🙏🙏🙏🙏

  • @vijaykumarmacharla9240
    @vijaykumarmacharla9240 Před 7 měsíci

    ఓం నమో శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ మాతనే నమో నమః🙏🇬🇧🌕🥂🍅🌞🏖️✅✅🍒🎉😍🌱🫐🍐👑👑🏠👋👏💝🌷🌷💕🪔🌹💐❤️💯🎹💗🥳🙏🙏🙏

  • @kattaprasad6804
    @kattaprasad6804 Před 3 lety

    Tq guruvu garu .nijam gane manasikamga ga ammavari giri pradakshina ma chetha cheyincharu.tqsir

  • @sureshbhukya8411
    @sureshbhukya8411 Před rokem +2

    అమ్మ దుర్గమ్మ తల్లి
    గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటున్న
    అనుగ్రహించు అమ్మ తల్లి

  • @artgraceandecstacy
    @artgraceandecstacy Před 3 lety +21

    నమస్కారం శ్రీనివాస్ గారు
    మిమ్మల్ని ఎలా contact చేయాలో అర్ధం కాక ఇలా కామెంట్ రూపం లో చెప్తున్నాను..
    ముందుగా మీకు ధన్యవాదాలు 🙏
    చిన్నప్పటినుండి రామాయణ భారత భాగవతాలు వినటం వరకే తెలుసు కానీ వాటి ప్రాముఖ్యత మీ ద్వారా నే తెలిసింది
    ఎన్ని జన్మల పుణ్యం తెలియదు కానీ రామాయణం లోని పుత్రకామేష్టి సర్గ చేయగలిగాను.. అందుకే మా అబ్బాయికి శ్రీరామ్ కార్తికేయ అని పేరు పెట్టాము (స్కంద పంచమి రోజున పుట్టాడు)
    మా కుటుంబ సభ్యుల అందరి తరపున మీకు ధన్యవాదాలు 🙏

    • @eswaradattu5091
      @eswaradattu5091 Před 3 lety

      Manasa koundinya garu, which sarga in nalalaman number please

    • @eswaradattu5091
      @eswaradattu5091 Před 3 lety

      In Balakanda

    • @sarithaakula254
      @sarithaakula254 Před 3 lety +1

      @@eswaradattu5091balakandalo 15 and 16 sargas

    • @artgraceandecstacy
      @artgraceandecstacy Před 3 lety +1

      Balakanda 15 , 16 sarga.. book dorukuthundi "sakala karya sidhiki srimadramayana Parayanam" ani.. Andulo process Kuda vivaranga undi
      U can search in Google.. lifco books lo dorukuthundi

  • @Srimaanvlogs
    @Srimaanvlogs Před 6 měsíci

    అన్నవరం క్షేత్రం కోసం కూడా ఒక వీడియో చేయండి గురువు గారు

  • @beharaaramarao3249
    @beharaaramarao3249 Před 23 dny

    Guruvugaru ki padabhivandanamulu maku marriage ayyi 9 years varaku pillalu lekapote Chandi yagam ki velli Giri pradhikshana chesamu chesi vachina ventane maku oka papa puttindi 🙏🏾jai durgamma

  • @KA-rq7xe
    @KA-rq7xe Před 3 lety

    Thanku guruvu garu, good information

  • @manjuanth8275
    @manjuanth8275 Před 3 lety +1

    Superb swamy

  • @chintasuryanarayanaraju6216

    Baga chepparu 🙏🙏🙏

  • @rajkiranreddy7134
    @rajkiranreddy7134 Před 3 lety +2

    Shabhari temple gurinchi video cheyyandi guruvu garu

  • @narnedra
    @narnedra Před 3 lety +2

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @anilkumar-fj6bi
    @anilkumar-fj6bi Před 3 lety +1

    ధన్యవాదాలు ఎలాంటి విషయాలు మాతో పంచుకొంటూ ఉన్నందుకు..

  • @padmapaddu2787
    @padmapaddu2787 Před 3 lety +2

    Sri Vishnu rupaya namashivaya

  • @dakhilgaming3550
    @dakhilgaming3550 Před 3 lety

    ఈ సారైనా తప్పకుండా చేస్తాను స్వామి శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ

  • @ananthavihari6670
    @ananthavihari6670 Před rokem

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ శ్రీ మాత్రే నమః 🚩🙏🏻🙏🏻🙏🏻🚩

  • @manikantachodapaneedi1066

    Satha koti pranamamulu 🙏🙏🙏🙏 guruvu garu... Arunachalam gurinchi kuda teliya cheyandii🙏🙏

  • @gadirajumuralikrishnamraju3017

    శ్రీ మాత్రే నమః. 🙏🙏🙏

  • @lakshmi8398
    @lakshmi8398 Před 3 lety +1

    Guruvu gariki Namaskaramulu 🙏🙏🙏
    Lalitha ammavari gurinchi
    Amma leelalu gurinchi video cheyyagalaru
    🌺🌺🌺sri mathre namaha 🌺🌺🌺